NEE PREMALO PRAYANAME |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 978

  • @JoshuaShaik
    @JoshuaShaik  ปีที่แล้ว +1087

    LYRICS:
    Journey of a believer ..
    నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
    నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం
    సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
    సదా నిన్ను కొనియాడనా
    నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
    ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా
    1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
    ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
    సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా
    కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే
    దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా
    నా త్రోవలో నీడగా
    2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై
    ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో
    నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన
    చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో
    దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా
    నా గమ్యమే నీవయా

    • @mmmsunilkumar
      @mmmsunilkumar ปีที่แล้ว +26

      Good

    • @rmcreations6374
      @rmcreations6374 ปีที่แล้ว +19

      Tq brother

    • @rajeshshelem8975
      @rajeshshelem8975 ปีที่แล้ว +20

      Love this song Anna

    • @annamani9578
      @annamani9578 ปีที่แล้ว +16

      super lyrics brother

    • @luckymusic6954
      @luckymusic6954 ปีที่แล้ว +35

      Excellent సింగర్ కమలాకర్ అన్న చేతిలో పడ్డాడు.. ప్రభువు గొప్పగా వాడుకొనును గాక!!!
      ఆమెన్...

  • @ravikumarkothamasu
    @ravikumarkothamasu 9 หลายเดือนก่อน +10

    No words to explain the beauty of this song

  • @nallagondlaanuradha4913
    @nallagondlaanuradha4913 ปีที่แล้ว +5

    Dayamaya krupamaya naa thodu needallooo

  • @talatotisadanandam2816
    @talatotisadanandam2816 9 หลายเดือนก่อน +6

    God bless you brother

  • @DavidVeear-xo6zq
    @DavidVeear-xo6zq ปีที่แล้ว +4

    YeshuaMessiha I love you

  • @VIDYASAGARTLM
    @VIDYASAGARTLM ปีที่แล้ว +9

    ONCE AGAIN A TOP CLASS SONG
    "ప్రతి మలుపు నీ సాక్ష్యమే" అనే పదం పాటకే కీరిటము.
    సంగీతము పాటకు " ప్రాణం " పోస్తుండగా...
    గాయకుని స్వర మాధుర్యం "తీగెలా" అల్లుకుపోవుచుండగా ...
    సాహిత్యమూ వాయిద్యములు ఒకదానితో ఒకటి పోటీపడుచుండగా ...
    వీటన్నిటికీ పైగా ఈ పాటను వింటున్న విశ్వాసి
    ప్రభువుతో తన ప్రయాణమును జ్ణాపకం చేసుకుంటూ ఉండగా ..
    7 నిముషాలు పాట అప్పుడే అయిపోయిందా
    అని అనిపించేలా చేయడం ఈ పాట ప్రత్యేకత.
    ప్రపంచ తెలుగు విశ్వాసులకు మరొక గొప్ప పాటను అందించిన బ్రదర్ జాషువా గారికి ,
    కమలాకర్ గారికి ప్రత్యేక వందనములు.
    పాస్టర్ విద్యా సాగర్ , కింగ్స్ వర్షిప్ సెంటర్ ,రాజమండ్రి

    • @sirivellagrace
      @sirivellagrace ปีที่แล้ว

      God bless you all even more Abundantly Amen

  • @heidivlogs4
    @heidivlogs4 ปีที่แล้ว +6

    అన్న పాడుకోవడానికి మ్యూజిక్ ట్రాక్ ఎప్పుడు పెడుతుంన్నారు
    మ్యూజిక్ and లిరిక్స్ అద్భుతం

  • @holyfireministriesofficial
    @holyfireministriesofficial ปีที่แล้ว +105

    నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
    నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం
    సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
    సదా నిన్ను కొనియాడనా
    నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
    ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా
    1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
    ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
    సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా
    కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే
    దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా
    నా త్రోవలో నీడగా
    2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై
    ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో
    నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన
    చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో
    దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా
    నా గమ్యమే నీవయా

  • @biblemission9396
    @biblemission9396 ปีที่แล้ว +6

    BIBLE MISSION MINISTRY'S MARANATHA 🙏 GUNTUR God Bless you AMEN ♥️♥️♥️🎈🎈🎈💕💕💕🌹🌹🌹GUNTUR

  • @rseditsrajahmundry3066
    @rseditsrajahmundry3066 ปีที่แล้ว +21

    నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
    నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం
    సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
    సదా నిన్ను కొనియాడనా
    నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
    ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా
    1. నీ..మాటలే వెన్నంటే సాగెనే.. - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
    ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
    సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా
    కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే
    దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా
    నా త్రోవలో నీడగా || నీ ప్రేమలో ||

  • @hymavathiadivikottu5595
    @hymavathiadivikottu5595 ปีที่แล้ว +334

    సాంగ్ సూపర్ గా వుంది.... నైట్ ప్రేయర్ నుండి వచ్చినా తర్వాత 12 కి వినడం start చేసి తెల్లారుఝామునే 4 వరకు వుంటూనే వున్న అయ్యగారు..... దేవుని రాకడ తొందరగా వస్తే బావుడును... ప్రార్థన లో పాటలలో దేవుని మహిమకారంగా వుండాలని వుంది...

  • @PrasanthPrasanth-fd2gk
    @PrasanthPrasanth-fd2gk 8 หลายเดือนก่อน +3

    Super🎉❤🎉

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 ปีที่แล้ว +3

    Brother Praise God.Super.Lyrics Music brother Singing excellent .Keba guitar Kamalakar gari music awesome .Kristu tho prayanam lo Santhoshame.Christians lanti Vintaina prajalu viswam lo Leru Undaru.

  • @AnandKumar-nb4hg
    @AnandKumar-nb4hg ปีที่แล้ว +10

    ఆత్మీయ యాత్రీకుని ప్రయాణంలో దేవుని మహిమపరచడానికి తగిన సంగీతంతో సమకూర్చబడిన కీర్తన.

  • @dasugundi4470
    @dasugundi4470 ปีที่แล้ว +22

    బ్రదర్ ఏమని చెప్పాలి ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే బ్రదర్ హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు

  • @singersunnyofficial765
    @singersunnyofficial765 ปีที่แล้ว +4

    Nee praema lo parayanamu ane e atheah athbhuthamina song e year motham padukuni pata kavalee sir mee padajalam cheppa nakkarlidhu prathe pataku pranam postaaru ikka Moro more more more songs success wey sir

  • @JEMMY221
    @JEMMY221 ปีที่แล้ว +68

    ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో
    నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన ... ❤🙏😥

    • @Believe-In-Jesus
      @Believe-In-Jesus ปีที่แล้ว

      th-cam.com/users/shortsuMdNkjLDuxE?feature=share

  • @gamidisparjanraju1094
    @gamidisparjanraju1094 ปีที่แล้ว +3

    Wounderful

  • @Tony.parimalaParimala
    @Tony.parimalaParimala ปีที่แล้ว +10

    సహించేటి నీ ప్రేమతో మన్నించేటి నా దైవమా నిజమే సార్ కొన్ని సర్లు నాకు నేను ఆధ్యాత్మిక స్వీయ పరీక్ష చేసుకుంటారు సార్ మన నీతి ఏపాటిది మన భక్తి యేపాటిది సార్ కేవలం ఆయన ప్రేమను బట్టి ఆయన దీర్ఘశాంతమును బట్టి ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాను సార్ మీరు రాసే ప్రతి పాటలు చాలా అర్ధవంతంగా సంగీత పరముగా,మనసుకు ఆదరణ కలిగిస్తాయి సార్ thank you sir elanti patalu inka yenno meeru vrayalani manaspoorthiga korukuntunnanu sir praise the lord 🙏 sir

  • @mushajemimeahnissi1113
    @mushajemimeahnissi1113 ปีที่แล้ว +15

    ఈ లిరిక్స్ చాలా బాగున్నాయి😊😊👉👉👉నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై
    ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో
    నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన
    చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో
    దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా
    నా గమ్యమే నీవయా🎶👌👌

  • @swamykorra5005
    @swamykorra5005 ปีที่แล้ว +6

    Telugu Christian Jesu's songs ఎలాంటి సాంగ్స్ కోసమే ఎదురు సూస్తుంటాము బ్యూటీ ఫుల్ సాంగ్ చాలా చాలా బాగుంది
    ఇంకా మాకు ఎలాంటి పాటలు అందిస్తారని ఎదురు సుస్తూనే దేవునికి మహిమ పరుస్తూ ఉంటాము
    అల్ టీం మెంబెర్స్ కి దేవుడు బాహుగా దీవించును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sunilsikhinam5356
    @sunilsikhinam5356 ปีที่แล้ว +7

    జీవన ప్రయాణం మొత్తానికి
    రాబోయే సంవత్సరాలలో రాలలో స్థితిగతులన్నింటికి
    బంధాలలో అవసరాలన్నింటికీ
    అన్నిటికీ ఎన్నటికీ నిత్యత్వము లోనూ
    చాలిన దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు,
    ఆయనను ప్రేమించుట విశ్వాసి జీవిత గమ్యం.
    థాంక్యూ బ్రదర్ ప్రభు ప్రేమను అద్భుతంగా వర్ణించి కీర్తిస్తున్న మీకు వందనములు.

  • @bharathichintala1536
    @bharathichintala1536 ปีที่แล้ว +25

    ఈ పాటా పడిన ఎస్ ఎస్ వి ని దేవుడు దీవించునగక ఆమెన్ 🙏🙏🙏🙏

    • @praveenpaul31
      @praveenpaul31 ปีที่แล้ว +1

      1st Dheevenalu kaadhu brother. Modhataga Rakshana Mukyam. Aayana Rakshimpabadulaaguna Praarthinchalsina Baadhyatha Manadhi

    • @madhusudhan9
      @madhusudhan9 4 หลายเดือนก่อน

      yashaswi sir

  • @newjesussongs
    @newjesussongs ปีที่แล้ว +20

    Thank you for this beautiful song
    నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
    నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం
    సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
    సదా నిన్ను కొనియాడనా
    నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
    ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా
    1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
    ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
    సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా
    కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే
    దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా
    నా త్రోవలో నీడగా //నీ ప్రేమలో…//
    2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై
    ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో
    నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన
    చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో
    దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా
    నా గమ్యమే నీవయా //నీ ప్రేమలో…//
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik
    Music : Pranam Kamlakhar
    Vocals : Yasaswi Kondepudi

  • @bs1530
    @bs1530 ปีที่แล้ว +58

    మరో అద్భుతమైన పాట.
    Joshua shaik గారి అద్భుతమైన రచనతో,
    Kamal గారి సంగీతం తో,
    Yasasvi గారి స్వరంతో దేవుని కి మహిమ.
    అద్భుతమైన పాటలను అందించుచున్న Jashua గారికి హృదయ పూర్వక అభివందనాలు.
    మిమ్మును దేవుడు బహుగా దీవిస్తారు.

    • @Believe-In-Jesus
      @Believe-In-Jesus ปีที่แล้ว

      th-cam.com/users/shortsuMdNkjLDuxE?feature=share

  • @allamsirisha9605
    @allamsirisha9605 ปีที่แล้ว +12

    యేసయ్య ప్రేమ ప్రయాణంలో ప్రతి మజిలీ దగ్గర మీరు అందించే పాటలు మమ్మల్ని ఎంతో సేద తీరుస్తున్నాయి .

  • @ravivani5450
    @ravivani5450 หลายเดือนก่อน +1

    పాట చాలా బాగుంగుది దేవునికే మహిమ కలుగును గాక. 🙏

  • @mesaalfredisaiah8972
    @mesaalfredisaiah8972 ปีที่แล้ว +12

    మీ కస్టమ్ మీ ప్రయత్నం మీ ప్రయాణం దేవుని యొద్ద కు చేరినది గ్లోరీ to GOD amen 🙏🙏🙏🙏🙏🙏

  • @nexmoneykingraja4618
    @nexmoneykingraja4618 ปีที่แล้ว +41

    నేను ప్రతిరోజూ ఈ పాట ను ఎంతో ఆస్వాదిస్తూ నేర్చుకుంటున్నాను..థాంక్యూ బ్రదర్,, దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు.

    • @samuel56316
      @samuel56316 ปีที่แล้ว

      th-cam.com/video/YVhY9nEVThU/w-d-xo.html

  • @Japsingers3367
    @Japsingers3367 ปีที่แล้ว +7

    Devudu mimmulanu bahuga dhevinchunu gaaka amen

  • @jamesdayakarm4342
    @jamesdayakarm4342 ปีที่แล้ว +98

    చాలా రోజులు అయింది అన్నా...ప్రభువు ప్రేమలోపడ్డారా.......🥰

    • @CHCMedia
      @CHCMedia ปีที่แล้ว +11

      LYRICS:
      Journey of a believer ..
      Click here for lyrics
      నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
      నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం
      సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
      సదా నిన్ను కొనియాడనా
      నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
      ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా
      1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
      ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
      సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా
      కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే
      దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా
      నా త్రోవలో నీడగా
      2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై
      ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో
      నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన
      చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో
      దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా
      నా గమ్యమే నీవయా
      Click here for lyrics - nireekshanpilli.blogspot.com/2023/03/nee-premalo-prayaname-lyrics-in-telugu.html

  • @bneeraja498
    @bneeraja498 ปีที่แล้ว +12

    నీ ప్రేమలో ప్రయాణమే నీ బాటలో ప్రభాతమే పాఠ చాలా బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్👏👏👌💐💐🙌🙏❤️❤️❤️❤️

  • @ravindrakotnala7853
    @ravindrakotnala7853 ปีที่แล้ว +16

    కన్నీటిలో, కష్టాలలో నడిపించే నీ వాక్యం...🎶🎶🎶

  • @ALEPH-TEV7
    @ALEPH-TEV7 ปีที่แล้ว +17

    ఏనో అనుభవాలు దేవునిలో ఎదురుకుంటూ ఆ దేవునిలో మీకు కలిగిన సరళతాను పాట గా మలిచి అయన కృపలో నిలిచి అందించే ప్రతీ పాటకై ఆ దేవుని నామములో మీకు వందనాలు ఆ దేవాదిదేవునికి స్తోత్రలు 🙏✝️🛐

  • @prasadremakes
    @prasadremakes ปีที่แล้ว +1

    Devinike mahema kalugunu gaaka, ,,👏👏👏anna

  • @VSuvarna-ir1vd
    @VSuvarna-ir1vd ปีที่แล้ว +12

    యశ్వంత్ అన్నయ్య మీకు దేవుడు రక్షణ 👍👌👏👏👏👏🙏🙏

    • @vagolujagadeesh
      @vagolujagadeesh ปีที่แล้ว

      Why??
      Movie songs baaga paduthunnanadu gaa andhukaaa

  • @swamykorra5005
    @swamykorra5005 ปีที่แล้ว +8

    మరి ఇంకా దేవుని పాటలుపడాలని మనసు పూర్తిగా ప్రార్ధిస్తూనే ఉంటాము

  • @Lourduswarnac1b
    @Lourduswarnac1b 7 หลายเดือนก่อน +2

    Nice song

  • @pmanimani7842
    @pmanimani7842 ปีที่แล้ว +2

    Anne sarulu venna ventune vundaleanevundhi

  • @praveenkumarlakka2746
    @praveenkumarlakka2746 ปีที่แล้ว +9

    సహించేటి నీ ప్రేమతో మన్నించేటి నా దైవమా
    Exllent

  • @prathapbiddika2504
    @prathapbiddika2504 ปีที่แล้ว +4

    Sir nipata koraku aduru chustamu🤝🏻

  • @kiranbagaji8424
    @kiranbagaji8424 ปีที่แล้ว +13

    అన్న మి సంగీతం లొనీ ఆలోచనలను మి చేతులను ఆ దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడు అంటే మి ప్రతి పాటలో కొత్తదనం అధ్బుతం GOD more bless you all next షణ్ముఖ ప్రియ తొ పాడించండి అన్న

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 ปีที่แล้ว +21

    పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక 🙏ఆమెన్🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏

  • @EpuriBenhur-xf9kk
    @EpuriBenhur-xf9kk 9 หลายเดือนก่อน +4

    Nicely sung by yashasvi Jaswal

  • @TeluguVSTamilvolgs
    @TeluguVSTamilvolgs ปีที่แล้ว +7

    SSV అన్నా మీ స్వరముతో ఇంకా ఎన్నో ఎనెన్నో పాటలతో నా దేవుని మహిమ పరచలాని కోరుకుంటున్నాను. అన్నా.....🙂

  • @motapothula7
    @motapothula7 ปีที่แล้ว +8

    అనుభవాలతో కూడిన రచన 😍 ఆత్మీయ సంగీతం 😍,🙌🙌, స్తోత్రం యేసయ్య 1దినవృత్తాంతములు 25: 3
    ​స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు .. హల్లెలూయ

  • @Nishal577
    @Nishal577 ปีที่แล้ว +6

    అన్న నిను ఇంక దేవుని బాటలో ఎనో పాటలు పడేలా దీవించును గాక 🙏🙏సూపర్ అన్న నీ పాటలు

  • @Hananiah4250
    @Hananiah4250 ปีที่แล้ว +34

    మీ పాటల ద్వారా మేము దేవునికి ఎంతో దగ్గరయ్యాము

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 ปีที่แล้ว +11

    ఎప్పుడైనా ఎక్కడైయాన ఆయన ప్రేమ చాలా విలువైనది అమూల్యమైనది 💘💘💕💞💖💖❤️❤️❤️🖤💚💛🧡❤️💙💜💙💙💙💙💙💙💜💜❣️❣️❣️💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @SunithaPuttapalli
    @SunithaPuttapalli 9 หลายเดือนก่อน +3

    Brother chaladagapadaru devunikemahimakalugunugaka amen

  • @Sharonsandeep7
    @Sharonsandeep7 ปีที่แล้ว +7

    ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో ..
    నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన . .
    చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో ... 🙏

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 6 หลายเดือนก่อน +3

    సాంగ్ ❤️❤️👌🏼👌🏼నిజమే మన ప్రయాణం. అంత నా యేసయ్య tone✝️✝️✝️🎇🎇🎇🌹🌹🌹

  • @lavanyasuppu4484
    @lavanyasuppu4484 ปีที่แล้ว +1

    Super Anna chalabaga padaru enka chala patallu meru padali me svaram chala bagundy super super anna

  • @steevenchelli7044
    @steevenchelli7044 ปีที่แล้ว +9

    Chala baga padaru yk anna . Meeru. Marali ani preyar chestunna దేవునిలో వాడబడలి 🙏

  • @prasannasingh8090
    @prasannasingh8090 หลายเดือนก่อน +1

    Nice western style tune song Pranam brother , good musical and your Spanish Bag Piper instrument playing, it sounds very nice. And Yasaswi singing👌👌👌👌👌👌👌👍👍👍👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @pabbathidevadanam4441
    @pabbathidevadanam4441 ปีที่แล้ว +17

    మహోన్నతుని మహా కృపలో హాయిగా సాగే ప్రయాణములా కలలాకర్ గారి నుండి అద్భుతమైన పాట పాడించిన పాడిన అందించిన మీ టీం అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక 🙏🙏🙏🙏🙏 Amen 🙏

    • @Believe-In-Jesus
      @Believe-In-Jesus ปีที่แล้ว

      th-cam.com/users/shortsuMdNkjLDuxE?feature=share

  • @vardhansangepu5366
    @vardhansangepu5366 ปีที่แล้ว +7

    జాషువా గారు మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి దేవుడు మీకు అద్భుతమైన వరం ఇచ్చాడు

    • @Believe-In-Jesus
      @Believe-In-Jesus ปีที่แล้ว

      th-cam.com/users/shortsuMdNkjLDuxE?feature=share

  • @AnghaDais
    @AnghaDais 2 หลายเดือนก่อน +1

    Super ❤

  • @Rajesh-id5vz
    @Rajesh-id5vz ปีที่แล้ว +4

    సాంగ్ సూపర్ గా వుంది... ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే.. యేసయ్య పాట.. తండ్రి మీకే మహిమ ఘనత కలుగును గాక ఆమేన్ 🙏దేవుడు బాహుగా దీవించును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @agfministries6497
    @agfministries6497 ปีที่แล้ว +10

    పాట చాలా బాగా రాసారు. మంచి సింగర్ తో పాడించారు. చాలా బాగుంది

  • @teddystrawberry007anibesen7
    @teddystrawberry007anibesen7 ปีที่แล้ว +8

    Hats off to the line Prathi swasa nee swastyame... 🙏 Praise the lord Jesus

  • @maheshmusicclasses2020
    @maheshmusicclasses2020 ปีที่แล้ว +2

    Chaala rojula tharvatha malli oo adbuthamaina athmeya geethanni andinchina Pranam kamlakar anna ki naa kruthagyanathalu

  • @rmcreations6374
    @rmcreations6374 ปีที่แล้ว +23

    Wonderful song brother super god bless you 💐
    దేవుడు నిన్ను బహుగా ఆయన పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్ 🙏🏻

  • @jchministresankkanagudem4588
    @jchministresankkanagudem4588 ปีที่แล้ว +7

    మీ పాటలు చాలా ఆత్మీయంగా... చాలా ప్రోచాహంగా వుంటున్నాయి.. కృప కలుగునుగాక ఆమెన్

  • @verghesesirsenglishclass4750
    @verghesesirsenglishclass4750 6 หลายเดือนก่อน +3

    Nee premalo prabhathame
    Nee battalo pryaname"
    Ee lyrics ayite meaningful ga untundhi

  • @reginar1058
    @reginar1058 2 หลายเดือนก่อน +1

    All appreciation to the ministries and God Bless the singer for the melodious singing

  • @bhanuprasadpotla483
    @bhanuprasadpotla483 ปีที่แล้ว +8

    మీ పాట కోసమే వెయిట్ చేస్తున్న అన్న.... Praise the lord 🙏🙏🤝🤝

    • @CHCMedia
      @CHCMedia ปีที่แล้ว

      LYRICS:
      Journey of a believer ..
      Click here for lyrics
      నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
      నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం
      సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
      సదా నిన్ను కొనియాడనా
      నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
      ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా
      1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
      ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
      సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా
      కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే
      దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా
      నా త్రోవలో నీడగా
      2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై
      ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో
      నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన
      చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో
      దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా
      నా గమ్యమే నీవయా
      Click here for lyrics - nireekshanpilli.blogspot.com/2023/03/nee-premalo-prayaname-lyrics-in-telugu.html

  • @ShaikLalshaeb
    @ShaikLalshaeb 2 หลายเดือนก่อน +1

    Nice😊

  • @sathishkumar1236
    @sathishkumar1236 ปีที่แล้ว +4

    యశస్వి నీ స్వరం చాలా బాగుంది.....ఇకపోతే జాషువా అన్న గారి గురించి చెప్పాలంటే ఆయన రచించిన ప్రతీపాట ఏసుక్రీస్తు ప్రభువారి పాదాల చెంత ఉన్న ఒక్కో ఆణిముత్యం..... అన్నగారికి సరియైన జోడి మా "ప్రాణం" కమలాకర్ అన్నగారు.,.

  • @SatishGalinki
    @SatishGalinki 12 วันที่ผ่านมา +2

    You have a such a great song giving this one sir....❤❤

  • @amulyatumma9087
    @amulyatumma9087 7 หลายเดือนก่อน +3

    Super cute song 😍

  • @DAVID-cy2wo
    @DAVID-cy2wo ปีที่แล้ว +1

    మీ songs ki లైక్ కొట్టాకుండ ఉండగలనా ఆటో మేటిగా చేయి లైక్ బటన్ కొడుతుంది sir చాలా థాంక్స్ sir మంచి మంచి songs maku ఇస్తున్నందుకు

  • @veerababudepa7810
    @veerababudepa7810 ปีที่แล้ว +3

    Devuni songs lo top song avutundi

  • @gumpulasuresh6434
    @gumpulasuresh6434 ปีที่แล้ว +1

    ప్రైస్ థ లార్డ్ నైస్ మెలోడీ

  • @sureshoutner1462
    @sureshoutner1462 ปีที่แล้ว +5

    I'm still waiting 🥳🥳🥳

  • @Megharaj_Michael
    @Megharaj_Michael 10 หลายเดือนก่อน +1

    Awesome voice, Praise the Lord

  • @aaa-xu7jd
    @aaa-xu7jd ปีที่แล้ว +6

    అద్భుతమై పాటలు రాస్తున్న, మీ చేతి నైపుణ్యతను దేవుడు ఇంకను దీవించును గాక 🙌

  • @shainymundru6956
    @shainymundru6956 ปีที่แล้ว +2

    Yasaswi super Andi god bless you

  • @CHCMedia
    @CHCMedia ปีที่แล้ว +3

    LYRICS:
    Journey of a believer ..
    Click here for lyrics
    నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
    నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం
    సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
    సదా నిన్ను కొనియాడనా
    నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
    ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా
    1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
    ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
    సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా
    కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే
    దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా
    నా త్రోవలో నీడగా
    2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై
    ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో
    నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన
    చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో
    దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా
    నా గమ్యమే నీవయా
    Click here for lyrics - nireekshanpilli.blogspot.com/2023/03/nee-premalo-prayaname-lyrics-in-telugu.html

  • @anandpushpa4038
    @anandpushpa4038 5 วันที่ผ่านมา +1

    Beautiful song

  • @hanumanthuk7060
    @hanumanthuk7060 ปีที่แล้ว +8

    అన్నయ్య వందనాలు 🙏🙏
    యశస్వి నీవాయిస్ సూపర్

  • @manjusham5732
    @manjusham5732 ปีที่แล้ว +2

    Chala Chala bagunade prige the lord

  • @paaru_-_rishi4687
    @paaru_-_rishi4687 ปีที่แล้ว +8

    Superb Song, lyrics and tune everything will be glory to God❤❤

  • @ankitha152
    @ankitha152 6 หลายเดือนก่อน +3

    Super super super❤❤❤

  • @V.K6619
    @V.K6619 ปีที่แล้ว +2

    Super song Annya
    Please upload track song

  • @dollysalandra4506
    @dollysalandra4506 ปีที่แล้ว +4

    Super singing beautiful lyrics music tune and the musicians team praise the lord brothers. God bless you all. Glory to God jesus. Waiting for more songs.

  • @soyamdeva7343
    @soyamdeva7343 9 หลายเดือนก่อน +1

    దేవుడు నిన్ను ఇంకా ఇంకా..... బహు బలంగా వాడుకోవును గాక ఆమెన్ ❤❤🎉

  • @muralimulpuri2863
    @muralimulpuri2863 ปีที่แล้ว +7

    2/4 beat with perfect orchestrazation and programming and simple musical instruments with mesmerizing lyrics made the song beautiful.....
    Loved it ....❤
    May you both continue to do more songs...🤗

  • @shivapshiva99
    @shivapshiva99 ปีที่แล้ว +2

    Pray for me 😢😢😢😢😢😢

  • @rajeshjkumar3664
    @rajeshjkumar3664 ปีที่แล้ว +6

    Glory to God Very nice 🎤singing, brother, and wonderful lyrics🎉 God bless you all🙌

  • @nuvvugreat6811
    @nuvvugreat6811 ปีที่แล้ว +1

    మనస్ఫూర్తిగా పెట్టె ప్రతి కామెంట్ కి మీ లైక్ పెట్టతారు చాలా మంది పెట్టారు అది వాళ్ళ విగ్నేతకే వదిలేస్తున్న

  • @DanstankennethdhinakaranBabu
    @DanstankennethdhinakaranBabu ปีที่แล้ว +3

    I am a Tamilian from bangalore but love to see dis Wonderful song nice lyrics.glory and honour to trinity God.

  • @madriyesudas4831
    @madriyesudas4831 ปีที่แล้ว +2

    Ee song vintunte paralokam velinatundi

  • @ludhiyaranikommara-wx6ef
    @ludhiyaranikommara-wx6ef ปีที่แล้ว +4

    Melodious singing by yashaswi bro once again.Excellent sweet fabulous outstanding singing, lyrics and music

  • @JBRCRAPALLIEvangelistBabu
    @JBRCRAPALLIEvangelistBabu 4 หลายเดือนก่อน +1

    ఎన్ని సార్లు విన్ననో నాకే తెలీదు....song mind blowing....thank you somoch

  • @simonmylipilli3208
    @simonmylipilli3208 ปีที่แล้ว +6

    Excellent song brother 👍👍 May the lord bless you and your ministers more 🙏🙏🙏

  • @savaramanmadha823
    @savaramanmadha823 4 หลายเดือนก่อน +1

    Pristhalord Anna chla bagundi adbuthamina vivarana

  • @sreenumadalasreenumadala7685
    @sreenumadalasreenumadala7685 ปีที่แล้ว +6

    చాలా చాలా బాగుంది ఈ పాట. God bless you and all.

  • @jesusiworshipyoujesusiworshipy
    @jesusiworshipyoujesusiworshipy ปีที่แล้ว +2

    prabhuke mahima

  • @clemmi101
    @clemmi101 ปีที่แล้ว +4

    The writer, singer, music director and entire team have been working to Glory our God Almighty Jesus ❤❤❤