Nature Cooking : పచ్చటి ప్రకృతిలో రాగిరోటి,నాటుకోడి కూర 😛 | వంట అద్దిరిపోయింది 🔥

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 753

  • @shivahema5552
    @shivahema5552 3 หลายเดือนก่อน +174

    రాము ni చూశాక చాలా happy ga అనిపించింది

  • @venkat..creations7619
    @venkat..creations7619 3 หลายเดือนก่อน +109

    చిన్నారి బావ కి ఓ లైక్

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 17 วันที่ผ่านมา +1

    ఎపుడూ చూడని అద్భుతమైన పచ్చని ప్రకృతి అందాలు చూపించడం ఆనం దొంగ ఉంది

  • @Ch.v.manikantaManikanta-qe8kp
    @Ch.v.manikantaManikanta-qe8kp 3 หลายเดือนก่อน +252

    మీ వీడియో కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం

    • @srinuvasu9196
      @srinuvasu9196 3 หลายเดือนก่อน +7

      వీడియో లో ఏమి వుంది కళ్ళు కాయల కాసేలా చుడానికి

    • @Ch.v.manikantaManikanta-qe8kp
      @Ch.v.manikantaManikanta-qe8kp 3 หลายเดือนก่อน +3

      @@srinuvasu9196 ఈ వీడియోలో కాదు ఈ ఛానల్ లో ఉంది

    • @nareshpuli7789
      @nareshpuli7789 3 หลายเดือนก่อน +2

      Yes.... Valla వీడియోస్ కి edict అయ్యారు.. అంతే

    • @meghananddussa62
      @meghananddussa62 3 หลายเดือนก่อน +5

      జాగ్రత్త బ్రో కాయలు పండ్లు అయి రాలి పోతాయేమో

    • @aki426
      @aki426 3 หลายเดือนก่อน +2

      @@srinuvasu9196 chusinatha easy kdhu video ni camera ni face cheyatam...💫 support ramu team...

  • @PangiPuri-kf2br
    @PangiPuri-kf2br 3 หลายเดือนก่อน +15

    పంచభూతాల ప్రకృతి ... అందాల నడుమ... ఇలాంటి అందాలు చూస్తూ ప్రకృతి ఆస్వాదిస్తూ... ఇలా వంటకాలు చేయడం అద్భుతంగా ఉంది❤❤❤❤

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 8 วันที่ผ่านมา +1

    Chinnarao BRO feelings very interesting...ha చాలాబాగుంది బామార్థి అనంటారు

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 3 หลายเดือนก่อน +51

    రాము రాజు మీరు ఇద్ద రూ ఎప్పుడు ఓక దగ్గరే వుండాలి మీచిన్నారి బావ గారూ మాకూ అలాతినాలి అనిపిసతుంది గణష్ హాయ్

  • @subhashinimedagam3713
    @subhashinimedagam3713 3 หลายเดือนก่อน +24

    చాలా సంతోషం రాము మిమ్మల్ని చూసిన తర్వాత ఆనందంగా ఉంది మీ ఆరోగ్యం కుదుట పడుతుంది ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను

  • @RahiSai
    @RahiSai 3 หลายเดือนก่อน +17

    రాగి రోటి కంటే, రాగి ముద్ద నాటుకోడి కూర deddly combination 👌🏻👌🏻👌🏻👌🏻🤤🤤🤤🤤

  • @patruniswathi
    @patruniswathi 3 หลายเดือนก่อน +28

    హాయ్ రాము గారు ఆరోగ్యం జాగ్రత్త మీ నడుము నొప్పి త్వరగా తగ్గాలని కోరుకుంటున్నాను

  • @Hk_love_and_fun
    @Hk_love_and_fun 3 หลายเดือนก่อน +31

    అబ్బ ఆ కాంబినేషన్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది 🤤🤤🤤🤤

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r หลายเดือนก่อน +1

    ఇలాంటి ప్రకృతి అందాలను చూస్తూ చేసుకుని వంట తింటా ఉంటి ఎంతో హాయిగా ఉంది

  • @Sathya2346
    @Sathya2346 3 หลายเดือนก่อน +2

    ఎల్లా కాలం నూరేళ్లు చల్లగా ఉండాలి! మీరు అందరు కూడా ఇలాగే కలిసి మెలిసి ఉండాలనీ నా ఆశీసులు.

  • @nvrkmvarma1411
    @nvrkmvarma1411 3 หลายเดือนก่อน +29

    చాలా ఆనందం గా వుంది రాము గారు వీడియోస్ లో రావడం. మీ అర్యోగం జాగ్రత్త. Vzm

  • @Harshacookbook
    @Harshacookbook 2 หลายเดือนก่อน +1

    స్వచ్ఛమైన మనసులు, అందమైన ప్రకృతి రుచికరమైన వంట .... సూపర్ ❤

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 3 หลายเดือนก่อน +3

    మీరు అందరు ఆరోగ్యం గా ఉండాలి అని కోరుకుంటున్నాను

  • @kudumulavijaykumar1952
    @kudumulavijaykumar1952 3 หลายเดือนก่อน +28

    మిమ్మల్ని ఇలా చూస్తుంటే మేము కూడా రావాలి అనిపిస్తుంది ఆ పచ్చని కొండల్లో జీవించాలని అనిపిస్తుంది మీరు చాలా అదృష్టవంతులు

  • @skkhasim8228
    @skkhasim8228 4 วันที่ผ่านมา

    మీరు చాలా బాగా చేస్తారు బ్రో మీ అందరు ఇలాగే చాలా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండాలి బ్రో

  • @sidduVlogschannel
    @sidduVlogschannel 3 หลายเดือนก่อน +7

    మీరు అక్కడ చేస్తూ ఉంటే.మాకు ఇక్కడ నోరు ఊరుతూ ఉంది bro. 😍

  • @Sandy01-g7s
    @Sandy01-g7s 3 หลายเดือนก่อน +1

    Brother's dosa try cheyandi (2cups
    rice 1 cup urad dal 1 teaspoon menthulu) one day soak chesukovali nit lo mixi pati next day dosa vesukovali meru kuda try cheyandi broo

  • @veerababuveerababub9770
    @veerababuveerababub9770 3 หลายเดือนก่อน +5

    మీరు నిజంగా అదృష్టవంతులు ❤

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 3 หลายเดือนก่อน +1

    Raju bro expression when Ramu took first bite of roti very cute bro 😂😂😂😂

  • @Sharusurya77
    @Sharusurya77 3 หลายเดือนก่อน +12

    రాము అన్న నువ్వు జాగర్త ❤❤

  • @vithalmurthy1590
    @vithalmurthy1590 3 หลายเดือนก่อน

    ఆరోగ్య జాగ్రత్త రాము..... ఈ వీడియో చాలా బాగా చేసారు... మీ తో కలిసి ఒకరోజు జర్నీ చేయాలని ఉంది. చాలా మంచి గా మన కల్చర్ చూపిస్తున్నారు..... మీ టీం చాలా బాగుంది
    మీరందరూ బాగుండాలని దేవుని కోరుతున్నా.....

  • @PittamadhavaraoPitta
    @PittamadhavaraoPitta 3 หลายเดือนก่อน +3

    నేను నాన్ వెజ్ తినను ,కానీ మీరు తింటుంటే నాకు నోరూరుతుంది tq

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 3 หลายเดือนก่อน +4

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్. అలాగే మీ ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్త బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ 😋❤❤

  • @SailakshmiChandu
    @SailakshmiChandu 3 หลายเดือนก่อน

    Entha pure friendship, friendly conversations,me friends andharitho oka short film la aedaina try cheyandi,inkonthamandhiki me happiness ni share cheyandi,raamu take rest for few more days meerandaru aepudu ilane happy ga vundali

  • @keerthigopal3444
    @keerthigopal3444 3 หลายเดือนก่อน +2

    హెల్త్ ...జాగ్రత్త...రామ్...మొత్తానికి రెండు వీడియోస్ తర్వాత మిమ్మల్ని చూడటం చాలా సంతొషం...కానీ తరుచూ మిమ్మల్ని మిస్ అవుతుంటే ఎందుకో పెద్దగా నచ్చట్లా...ఏదైనా త్వరగా ఆరోగ్యం కుదుటపడి డైలీ వీడియోస్ లో వుంటావని దేవుణ్ణి తలుస్తున్నాను...థాంక్యూ....

  • @TadangiGanapathi
    @TadangiGanapathi 3 หลายเดือนก่อน +2

    మంచి వంట రాగి రొట్టె మంచిది మంచి వంట చేసినందుకు థాంక్యూ

  • @Mrintrovert786
    @Mrintrovert786 3 หลายเดือนก่อน +1

    చిన్నా రావు వంటల ఛానల్ ఒకటి పెట్టాలని కోరుకుంటున్నాం అండి ❤😅

  • @srinuc15
    @srinuc15 3 หลายเดือนก่อน +2

    రాగి రోటీ నాటు కోడి కూర సూపర్ ❤❤❤

  • @mataniramanjulu7774
    @mataniramanjulu7774 หลายเดือนก่อน +1

    Hi bro mi videos super ma pillalu mi videos ante chala estamga coosharu mi 5 members names baaga baga gurtu pettukunnaru night home work aipotune mi videos pettamantaru

  • @ganeshnasampalli5298
    @ganeshnasampalli5298 3 หลายเดือนก่อน

    meeru alantivi nature wise videos chesthunnaru chala kastam video tesi maaku entertainment chesthunnaru.... soo happy bro...ela bro meeru mee vanta samanllu tesukuni veelli mari videos cheiyadam kastam.... meeru chala great bros....

  • @arikaravikumar9565
    @arikaravikumar9565 2 หลายเดือนก่อน

    ❤ రాము అన్న మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనీ మీ టీం లో ఉన్న అందరి మంచి ఆరోగ్యం కొరకు ఆ దేవుని రోజు కోరుకుంటాను మీరు హ్యాపీ గా వీడియోస్ చేస్తేనే మేము హ్యాపీ గా చూస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ టీం లో ఎవ్వరూ మిస్ అవ్వకూడదని ఆశిస్తున్నా చేసే ప్రతీ వీడియో లో అందరు కచ్చితంగా ఉండాలి అదే నా ఆశ. 💯🙏❤️🙋🫂❤

  • @ashokduppada-663
    @ashokduppada-663 3 หลายเดือนก่อน

    రాము బ్రదర్ మిమ్మల్ని చూసాక చేలా హ్యాపీ గా వుంది హెల్త్ జాగ్రత్త బ్రదర్ ఎప్పుడు హ్యాపీగా వుండాలి

  • @bosu9995
    @bosu9995 3 หลายเดือนก่อน +2

    Finally రాము వొచ్చారు ❤😍 మీ వీడియో కోసం waiting ATC team ❤

  • @boyaramuramu137
    @boyaramuramu137 3 หลายเดือนก่อน

    ఇలాంటి వీడియో కోసం చాలా ఎదురు చూశా thanks ATC team 😊😊😊

  • @vizianagarampilla7679
    @vizianagarampilla7679 3 หลายเดือนก่อน +2

    Nenu Ramu garu ki pedda fan me voice explanation ki

  • @sukurusanny43
    @sukurusanny43 3 หลายเดือนก่อน

    ఈ వీడియో చాలా బాగుంది మీరు ఇలాంటి కొత్త కొత్త వంటకాలతో వీడియో చేయడం వలన చాలా బాగా నచ్చుతుంది రాము గారు వీడియోలో కనిపించడం వీడియోకు బూస్ట్ ఎనర్జీ వచ్చినట్టుగా ఉంది. అలాగే మరిన్ని వీడియో చేయాలని కోరుకుంటున్నాను ... సూపర్ సూపర్

  • @kishoreerla3913
    @kishoreerla3913 2 หลายเดือนก่อน +1

    Koncham fast ga videos upload cheyandi bro .. waiting ❤

  • @ANILKUMAR-ie9ix
    @ANILKUMAR-ie9ix 3 หลายเดือนก่อน +2

    మీ నుంచి ఇలాంటి వీడియో కోసమే చూస్తున్నము ❤😊😋

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 3 หลายเดือนก่อน +5

    రాజు రాము గణేష్ చిన్నారావు మీ అందరూ కలిసి చేసిన వంట చాలా బాగా చేసుకున్నారు ఆరోగ్యకరమైన వంట రాముని ఆరోగ్యం జాగ్రత్త మీ అందరికీ శుభాభినందనలు🎉 రాగి రోటి నాటుకోడి కూర చాలా బాగా చేస్తున్నారు🎉

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 3 หลายเดือนก่อน

    రాము రాజు చిన్నారావు గణేష్ మీ వీడియో కళ్ళు కాయలు కాశాల ఎదురు చూస్తున్నాము మీ వీడియో చాలా బాగుంటాయి 👌👌👌👌👍👍👍👍

  • @jashuvabandrapalli
    @jashuvabandrapalli 3 หลายเดือนก่อน +1

    Wait చేయలేక పోతున్నాము

  • @VillageStyleCooking-j8c
    @VillageStyleCooking-j8c 3 หลายเดือนก่อน +2

    Iam big fan of your videos from Telangana

  • @ontieswar7985
    @ontieswar7985 3 หลายเดือนก่อน +1

    Ragi roti chicken combination super...my favourite ragi roti

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 3 หลายเดือนก่อน

    రాగి రొట్టెలు, నాటు కోడి కూర వీడియో చాలా బాగుంది. రాము ఈ వీడియో లో కనిపించించడం చాలా అనందంగా ఉంది. ❤❤❤ 🎉🎉🎉

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 3 หลายเดือนก่อน +9

    హాయ్ రామ్ గారు హెల్త్ జాగ్రత్త అండి బాగా రస్ట్ తీసుకోండి ఎంతైనా మీరు అంత కలసి వీడియో చేస్తే చూడముచ్చట గా ఉంటుంది చూడటానికి ఇప్పుడు బాగుంది మీ పొయ్యి చాలా బాగుంది రాజు గారు చుట్టూ కొండలు మధ్యలో రాగిరోటి నాటుకోడి సూపర్ అండి మరి మాకు లేదా

  • @reddypoguchinna634
    @reddypoguchinna634 3 หลายเดือนก่อน

    చిన్నారావు గారు మీ నవ్వు స్వచ్చంగా ఉంటుంది

  • @Villagewoodc
    @Villagewoodc 3 หลายเดือนก่อน

    చాలా నాచురల్ గా ఉంది అన్న అలాగే ప్రకృతిలో చాల అందంగా బాగా. ఉంది❤

  • @ChinniBujji-ut4xn
    @ChinniBujji-ut4xn 3 หลายเดือนก่อน

    చూస్తుంటే నోరూరుతుంది బ్రో...😊 మీతో పాటు తినాలి అని ఉంది❤

  • @durgareddy8489
    @durgareddy8489 3 หลายเดือนก่อน +1

    Super super super super bro's ఇలాంటి వీడియో లు అంటే ఇంకా చాలా ఇష్టం. సూపర్ గా ఉంటాయి ఈ వీడియో లు,health well ga ఉండాలని కోరుతున్నాను .all the best for ARAKU TRIBEL CULTURE TEAM

    • @durgareddy8489
      @durgareddy8489 3 หลายเดือนก่อน

      Green colour di curry lo వేశారు కదా ఏంటి bro

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  3 หลายเดือนก่อน

      6:29

  • @RAM_PATEL_07
    @RAM_PATEL_07 3 หลายเดือนก่อน +5

    లక్ష్మణ్ ❤️

  • @roshitha-ix2ft
    @roshitha-ix2ft 3 หลายเดือนก่อน +1

    Blessed to watch your videos andi and get well soon ramu garu..

  • @sasikrishna6014
    @sasikrishna6014 3 หลายเดือนก่อน +1

    Most perfect way of cooking and enjoying

  • @raghubabu4141
    @raghubabu4141 3 หลายเดือนก่อน

    Guys mee videos chusthunnanthasepu manasuku chala haiga vuntundi. Tq very much

  • @chinnulovely3921
    @chinnulovely3921 หลายเดือนก่อน

    రాము బ్రో మీ వీడియో చూడకుండానే లైక్ చేసి మళ్ళీ చూస్తాను🥰

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 3 หลายเดือนก่อน +3

    Ramu ni video lo chusina tarvatha maaku chaala happy vundhi videoku nindu thanam vachhindhi,😊👍

  • @jyothik4659
    @jyothik4659 3 หลายเดือนก่อน +1

    Yummy yummy, Ramu rest theesuko, Raju vallu videos chala Baga teesthunnaru take care

  • @KalyanReddy-fv7qw
    @KalyanReddy-fv7qw 3 หลายเดือนก่อน

    Naatu Kodi with raagi rotis
    Yummy yummy 😋

  • @bandirajesh4157
    @bandirajesh4157 3 หลายเดือนก่อน +1

    సూపర్ రాము వీడియో చాలా బాగుంది ❤❤❤❤

  • @Arjun-eh1wk
    @Arjun-eh1wk 3 หลายเดือนก่อน

    @ ATC Bros...curry chustuntay notlo lalazalam vurutundhi..😋😋😋😋
    Super Brothers...
    Natukodi curry veray level..
    Ramu Brother take care...have a speedy recovery from your back pain..😊❤
    May the blessings of God be with you all.😊

  • @ArunSree-yd4si
    @ArunSree-yd4si 3 หลายเดือนก่อน +1

    మీరు చాలా బాగా చేస్తారు అన్న ప్రతి ఒక్క వీడియో చూడాలనిపిస్తుంది లవ్ యు అన్నా అందరికీ

  • @phanikumarmadicherla5757
    @phanikumarmadicherla5757 3 หลายเดือนก่อน +1

    మంచి వీడియో. రాము బ్రో get well soon 🎉🎉🎉

  • @ganiganeshdancer..6323
    @ganiganeshdancer..6323 หลายเดือนก่อน

    E combination ante chala estam❤❤❤❤❤

  • @chettipallisaraswathi423
    @chettipallisaraswathi423 3 หลายเดือนก่อน

    నువ్వు పరిపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను రాము

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 หลายเดือนก่อน +1

    Raamu nuvvu eppudu happy gaa undaali 🙏🙏🙏

  • @mahalakshmiu9479
    @mahalakshmiu9479 3 หลายเดือนก่อน

    Full fledged video with covered all members, good good very good, keep it up. అందరు ఉంటే చూడడానికి బాగుంది, జంతువులు/ పక్షులను చంపినవి చూపడం బాద కలుగుతుంది. Meat
    తెచ్చుకొండి కాని ఇలా...

  • @achashyam1529
    @achashyam1529 3 หลายเดือนก่อน +1

    Vammo chustunte noru vuri pothundiiiiiiiii yummy yummy tastes natukodi

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 3 หลายเดือนก่อน

    రాము బ్రో మీ ఆరోగ్యం జాగ్రత్త రాగి రోటీ చికెన్ సూపర్ చూస్తుంటే నోరు ఊరుతుంది బ్రో

  • @UmaUmaPrasad-e7l
    @UmaUmaPrasad-e7l 3 หลายเดือนก่อน +1

    Super video my favorite food videos bro me teamki all the best bro ❤❤❤❤❤❤❤❤❤

  • @vijayalakshmivijayalakshmi1671
    @vijayalakshmivijayalakshmi1671 3 หลายเดือนก่อน +1

    Hi friends,mi chicken curry chustunte anthe next level super, meeru chese ptrathi vantalu chala baguntayi ,adhi kuda natural ingredients and nature lo kabatti super ga vuntundi ,mi prati video chustanu,ram chala videos miss ayaru, health care tiskondi

  • @Paderu_007
    @Paderu_007 3 หลายเดือนก่อน +1

    I love your videos bros
    Video చూస్తే తినాలనిపిస్తుంది,
    నాకేమో టైఫాయిడ్
    ఇది చాలా అన్యాయం బ్రో
    మాకు ఇవ్వకుండా తినేస్తున్నారు, నోరు ఊరుతుంది. 😂
    God bless you bros
    చిన్నతనంలో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నారు.

  • @chevuripadmakar2372
    @chevuripadmakar2372 3 หลายเดือนก่อน

    Ramu Ravatam chala happy Ga Undi 🤩🥰 Take care of your health Bro 🫂

  • @tupakulaparvathi4901
    @tupakulaparvathi4901 2 หลายเดือนก่อน

    Hi Raju ,Ramu,Ganesh super ga videos tistaru chala chalaa nachutai Mee videos

  • @rajeswariadatala170
    @rajeswariadatala170 3 หลายเดือนก่อน +1

    Chicken curry looking yummy...👌👌👌

  • @sirivellagrace
    @sirivellagrace 3 หลายเดือนก่อน

    Ram its very Good to see you in this video. Keep it up all the team members my loving family Raju Brother and Ram Love you lot's 😍❤😊

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 หลายเดือนก่อน +2

    Chalaa baagundi me poyyi raaju Ganesh lakshman raamu ♥️💗💙💜❤️💚💓🧡💛🤎

  • @HelloShri-hi7ui
    @HelloShri-hi7ui 3 หลายเดือนก่อน

    ರಾಗಿಮುದ್ದೆಯ ಜೊತೆಗೆ ನಾಟಿ ಕೋಳಿ ಸಾರು ಇದ್ರೆ ಆಹಾ ಸ್ವರ್ಗಕ್ಕೆ ಮೂರೇ ಗೇಣು 😋❤️

  • @Princes_333
    @Princes_333 3 หลายเดือนก่อน +1

    Natural vidios bro

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 3 หลายเดือนก่อน +2

    Nenu chinnapudu Karnataka State village cheruvulo two ku pote Edhe Colour kupalu@ kupalu ga untayi Chala Chala famous rogi bolls @ thailam trees😮😮😮

  • @satishsowreddy3175
    @satishsowreddy3175 3 หลายเดือนก่อน

    Chinna rao bava fans from UK … Love your work. Try to use drone footage more

  • @umaparvathi3959
    @umaparvathi3959 3 หลายเดือนก่อน

    Adiripotundi combination piga aritaku lo vindu 👌👌

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 หลายเดือนก่อน

    మీ వాతావరణం చాలా బాగావుంటుంది

  • @dilipreddykolanu225
    @dilipreddykolanu225 2 หลายเดือนก่อน

    Camera ki stand petti Ganesh kuda camera lo kanapaduthe baguntadi mee team super

  • @Kumari-u9f
    @Kumari-u9f 2 หลายเดือนก่อน

    Because of marination with curd know.. that's what cooks very well sir..entha ekkuva marinate cheste antha metthaga untaadi pieces

  • @bandirajesh4157
    @bandirajesh4157 3 หลายเดือนก่อน +1

    గణేష్ కి చికెన్ సరిపోలేదు
    కానీ వీడియో సూపర్ రాము
    ❤❤❤❤❤❤❤👌👌👌👌🌹🌹🌹

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 3 หลายเดือนก่อน +2

    హాయ్ రామ్ హాయ్ రాజు మీ వీడియో కోసం ఎంతలా ఎదురుచూస్తున్నాను చిన్నారావు గారు వంటలు బాగా చేస్తారు

  • @srilakshmireddy5718
    @srilakshmireddy5718 3 หลายเดือนก่อน +1

    Hello RAM sir❤❤❤happy to see you to

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 3 หลายเดือนก่อน

    వంట ప్రిపరేషన్ చాలా బాగుంది.నాటు కోడి కూర It's looking yammy 😋😋అందరూ ఉంటేనే ATC కలర్ ఫుల్ గా ఉంటది ఈ వీడియోల.And happy to see you Ram bro Get well soon..

  • @PuchalaVineesha
    @PuchalaVineesha 3 หลายเดือนก่อน +1

    Hi ram miss
    U ma.take care ma .chala bagundi video 😊😊😊😊❤❤❤

  • @Naturelove7013
    @Naturelove7013 3 หลายเดือนก่อน

    Anna ....mee Videos Kosam chala Waiting 😢 weekly 2 or 3 videos pettadaniki try cheyandi anna ....Mee videos lo Nature Super ga untundhi ❤❤❤❤ love from Maganoor Village, Narayanapeta District, Telangana ❤

  • @shazz2973
    @shazz2973 3 หลายเดือนก่อน +3

    Ram bro❤chala happy andi mimalni malli video lo chustunanduku 😃 video entha bagunna video lo miru lekapote edo lotu undedi but e video chala chala bagundi andi❤ATC team andarki♥️♥️

  • @padmajalokanatham885
    @padmajalokanatham885 3 หลายเดือนก่อน

    రాము గారు మీరు kuda వంట chesthare wow super mee వంట super mee friendship auperoooooo super❤❤❤❤

  • @shivrajbasavaraj765
    @shivrajbasavaraj765 3 หลายเดือนก่อน +1

    Ram, missed you lot, take care on health, wish you speedy recovery.

  • @vvreddy673
    @vvreddy673 3 หลายเดือนก่อน

    When I come India.... definitely i will come araku. ❤

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 3 หลายเดือนก่อน

    Hi Ramu garu get well soon mouth watering simple an super superb

  • @VishnupriyaGanta
    @VishnupriyaGanta 3 หลายเดือนก่อน

    Hai anna me videos bhaguntai chala nadi first comment anna plz reply evandi ramu raju anna me edaru apudu elagee happy ga kalisi vundali anna

  • @sunithapotturi625
    @sunithapotturi625 3 หลายเดือนก่อน +1

    Raam bro nuv raavadam valla video chala beautiful ga undhi,andaru chakkaga navthunnru chala baundi 🥰😍😄 cooking super 👌

  • @SravaniYammala
    @SravaniYammala 3 หลายเดือนก่อน +1

    Anna panner curry try cheyandi.......😊😊😊 Malli camping pettinapudu all items try cheysaru kada edi kuda cheyandi