అమెరికాలో MLA , MP ఎన్నికలు రెండు సంవత్సరాలకే జరుగుతాయి. ఐదేళ్ల అధికారం ఒకేసారి అప్ప జెప్పి ప్రజలు ప్రేక్షకులుగా మిగిలి పోవద్దు. MLA / MP / సర్పంచ్ ZPTC / MPTC ఎవరికైన సరే రెండేళ్ల పదవీ కాలం చాలు. రెండేళ్ల కే ఎన్నికలు జరపాలి.
Dr. Jayaprakash Narayan గారు నెను ఐదు సంవత్సరాలుగా భారత దెశం లొ (Public Administration ) ప్రజా పరిపాలన ఎలా విఫలమైనది అనె విషయము పైన పరిశొధన చెసాను . ఒక్క సారి మీ తొ interviw లొ పాల్గొంటాను . ఆ తరువాత మితొ పాటు ప్రజలందరికి స్పష్టమైన ఒక అవగాహన వస్తుంది మనం అందరం ఎక్కడ తప్పు చెస్తున్నామనే విషయం తెలుస్తుంది . కెవలం ఒక్క Interviw !
మనకు జమిలి ఉంది వేరే వాళ్లకు లేకపోవడం వల్ల మన ప్రాజెక్ట్స్ స్లో గా నడుస్తున్నాయి. ఎవడు Ap ను పట్టించుకోవడం లేదు. అందరకు ఒకే సారి అయితే మనకు నష్టం జరగదు
ఇదే జయప్రకాష్ నారాయణ్ కొన్ని సంవత్సరాల క్రితం మన దేశంలో జమిలి ఎన్నికలు ఉండాలి అని చెప్పారు. ఈయన పరిష్కారం చెప్పడు కథ చెప్తాడు ముక్కు తిప్పి చూపించినట్లు.
ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా లో, ఈ 3 సంవత్సరలలో పెద్ద ఎత్తున రిటైర్డ్ అవ్వుతున్నారు, అధికాకుండా, జమిలి రాకపోతే మళ్ళీ వారి స్థానం లో కొత్త వారిని, తీసుకోవాలి, బీజేపీ ఉత్పధాకత లెని లాభాలు లేని ఏ రoగం మీద Rss ఒక్క రూపాయి ఖర్చు అవ్వకూడదు.
ఎన్నికల గోల ఎందుకు లాటరి సిస్టం పెడితే పోతుంది. ఎటూ ఎన్నికల్లో ధన, కుల ప్రభావం వుంటున్నాయి. పనికిమాలిన రాజ కీయ పార్టీ లు ఆ రాజ కీయ పార్టీ మరియు నాయకుల అభిమానులు వారి కోసం గొడవలు, రచ్చలు ప్రజల డబ్బులు ప్రజలకి ఖర్చు చేయడానికి ఎవరు CM అయితే ఏంటి ఎవరు PM అయితే ఏంటి
తెలంగాణలో జమిలీ లేదు, ఏపీలో ఉంది ఏది నయం? పార్లమెంట్ ఎన్నికల తరువాత హర్యానా, కాశ్మీర్, తరువాత జార్ఖండ్, మహారాష్ట్ర ఇలా ఎన్నికలు ఉండటం నయమా అన్నీ ఒకే సారి ఉండటం నయమా?
విషయం అర్ధం చేసుకోండి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వ కూలిపోయి మద్యంతర ఎన్నికలు వస్తే, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు రద్దు చేసి, వారికి కూడా మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి.
AP appula palu aindi ani oh tega pracharam chesav idivaraku……GSDP lo best unde apudu. Ipudemo 6months ki 70000crores appu chesaru kani tamaru silent ga unnaru……..caste agent la anipistundi mee behavior
AP lo assembly elections parliament elections tho kalipi jaragadam valla BJP vadu AP prajalaku manifesto kuda release cheyaledu, ade state election separate ga jarigi unte sachinattu manifesto iche vadu.. Telangana lo bypolls ki kuda manifesto ichina BJP, AP elections lo enduku manifesto pettaledu?? Jamili ki support chese AP political parties & public alochinchali.. West bengal elections ni 7 phases lo pettina BJP vadu jamili elections vasthey oka 30-40 phases lo petti easy ga 1year varaku laaguthadu, adi time waste kaada??
అమెరికాలో MLA , MP ఎన్నికలు
రెండు సంవత్సరాలకే జరుగుతాయి.
ఐదేళ్ల అధికారం ఒకేసారి
అప్ప జెప్పి ప్రజలు
ప్రేక్షకులుగా మిగిలి పోవద్దు.
MLA / MP / సర్పంచ్
ZPTC / MPTC ఎవరికైన సరే
రెండేళ్ల పదవీ కాలం చాలు.
రెండేళ్ల కే ఎన్నికలు జరపాలి.
Dr. Jayaprakash Narayan గారు నెను ఐదు సంవత్సరాలుగా భారత దెశం లొ (Public Administration ) ప్రజా పరిపాలన ఎలా విఫలమైనది అనె విషయము పైన పరిశొధన చెసాను . ఒక్క సారి మీ తొ interviw లొ పాల్గొంటాను . ఆ తరువాత మితొ పాటు ప్రజలందరికి స్పష్టమైన ఒక అవగాహన వస్తుంది మనం అందరం ఎక్కడ తప్పు చెస్తున్నామనే విషయం తెలుస్తుంది . కెవలం ఒక్క Interviw !
మనకు జమిలి ఉంది వేరే వాళ్లకు లేకపోవడం వల్ల మన ప్రాజెక్ట్స్ స్లో గా నడుస్తున్నాయి. ఎవడు Ap ను పట్టించుకోవడం లేదు. అందరకు ఒకే సారి అయితే మనకు నష్టం జరగదు
More than money people’s time is saving right
eh time save avtundi?
జమిలి తో ఏం సాధించ బోతున్నారో బిల్లు చూసిన తరువాత మాట్లాడుదాం .. ఊహలు ఎందుకు.
ఇదే జయప్రకాష్ నారాయణ్ కొన్ని సంవత్సరాల క్రితం మన దేశంలో జమిలి ఎన్నికలు ఉండాలి అని చెప్పారు. ఈయన పరిష్కారం చెప్పడు కథ చెప్తాడు ముక్కు తిప్పి చూపించినట్లు.
One nation one election is good but it's a big threat to regional parties
🎯💎🏆 Great insightful & fruitful video 🏆💎🎯
लोकः समस्ताः सुखिनो भवन्तु
( May all beings lead prosperous life across Globe 🌍 )
JP గారు మిడి గారు 400 ప్లస్ ఎందుకు అన్నారో ఎప్పటికైనా మీకు అర్థం ఐయింది అనుకున్న కానీ మీకు అర్థం కాలేదు అని నాకు ఈ వీడియో చూస్తే అర్థమయింది.
ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా లో, ఈ 3 సంవత్సరలలో పెద్ద ఎత్తున రిటైర్డ్ అవ్వుతున్నారు,
అధికాకుండా, జమిలి రాకపోతే
మళ్ళీ వారి స్థానం లో కొత్త వారిని, తీసుకోవాలి,
బీజేపీ ఉత్పధాకత లెని లాభాలు లేని ఏ రoగం మీద Rss ఒక్క రూపాయి ఖర్చు అవ్వకూడదు.
Chembu Chowdary Should resign..! No promises implemented 😡
Babai 🪓 reddy kavala
ఎన్నికల గోల ఎందుకు లాటరి సిస్టం పెడితే పోతుంది.
ఎటూ ఎన్నికల్లో ధన, కుల ప్రభావం వుంటున్నాయి. పనికిమాలిన రాజ కీయ పార్టీ లు ఆ రాజ కీయ పార్టీ మరియు నాయకుల అభిమానులు వారి కోసం గొడవలు, రచ్చలు
ప్రజల డబ్బులు ప్రజలకి ఖర్చు చేయడానికి ఎవరు CM అయితే ఏంటి ఎవరు PM అయితే ఏంటి
తెలంగాణలో జమిలీ లేదు, ఏపీలో ఉంది
ఏది నయం?
పార్లమెంట్ ఎన్నికల తరువాత
హర్యానా, కాశ్మీర్,
తరువాత జార్ఖండ్, మహారాష్ట్ర
ఇలా ఎన్నికలు ఉండటం నయమా
అన్నీ ఒకే సారి ఉండటం నయమా?
విషయం అర్ధం చేసుకోండి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వ కూలిపోయి మద్యంతర ఎన్నికలు వస్తే, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు రద్దు చేసి, వారికి కూడా మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి.
Failed bureaucrat ...... frightened in politics.
Amit Shah వళ్ళు బలిసి Dr B R AMBEDKAR గారి నీ తక్కువ చేసి parliament మాటలాడినారు కదా మీ కమ్మ వాళ్ళు ఏమంటారు ఆని అడిగారు. Answer చెప్పకుండా దాట వేశారు
🙏🙏🙏🙏
Sir, ఇండియా లో బలమైన నిర్ణయం తీసుకోవాలి అంటే ఇదే మార్గం... విద్య, వైద్యము, ఉపాధి అందరికీ సమానముగ దక్కాలి అంటే మనకు బలమైన కేంద్రం ఉండాలి....
విద్యా ఆరోగ్యం అనేవి రాష్ట్రప్రభుత్వ అంశాలు. ఒకే ఎన్నిక వలన ఇవి ఇలా బాగుపడతాయి.
Sutti jamili gurinchi matlandi meeru avineethi gurinchi,maltadutharu,
Oka sarpanch candidate ki easy gaa 40 lakhs avuthundhi sir
Oka sari elections ke enta karchavutundo telusa, Ala ennis Sarlu pedataru
AP appula palu aindi ani oh tega pracharam chesav idivaraku……GSDP lo best unde apudu. Ipudemo 6months ki 70000crores appu chesaru kani tamaru silent ga unnaru……..caste agent la anipistundi mee behavior
ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వం చేసే
కర్చు కంటే ప్రభుత్వానికి వచ్చే
ఆదాయం ఎక్కువ.
True / False
AP lo assembly elections parliament elections tho kalipi jaragadam valla BJP vadu AP prajalaku manifesto kuda release cheyaledu, ade state election separate ga jarigi unte sachinattu manifesto iche vadu.. Telangana lo bypolls ki kuda manifesto ichina BJP, AP elections lo enduku manifesto pettaledu?? Jamili ki support chese AP political parties & public alochinchali..
West bengal elections ni 7 phases lo pettina BJP vadu jamili elections vasthey oka 30-40 phases lo petti easy ga 1year varaku laaguthadu, adi time waste kaada??
You should seriously go and listen what ramnath kovind said about the amount of resources that are spent on current elections
ఎన్నికల సమయం లో ప్రభుత్వ ఖర్చు, ప్రజల అసౌకర్యం, పాలన ఆగిపోవడం గురించి మాట్లాడండి . మిగిలినవి ఎలాగు ఉండేవే.