మోదీ అదానీకి దోచిపెట్టారా? Dr. Jayaprakash Narayan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 1.3K

  • @singhisking5249
    @singhisking5249 ปีที่แล้ว +3

    No.1 somberri answers from this man.....see the anchors ....listening like sodhi....

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 ปีที่แล้ว +22

    దేశ హితమే తప్ప, అంశం మంచిదా, కాదా దేశ కోణం లో విశ్లేషించే గొప్ప దేశభక్తుడు jp సర్

  • @chaparalasriraghubabu9400
    @chaparalasriraghubabu9400 ปีที่แล้ว +4

    నిష్పక్షపాతంగా నిర్భయంగా యధర్ధాన్ని వివరించి చెప్పారు 🙏

  • @masamrajeshwar2980
    @masamrajeshwar2980 ปีที่แล้ว +1

    JP గారు చాలా చక్కగా నిష్పక్షపాతంగా విశ్లేషించారు , కేవలం ఎలక్షన్ కర్చుల నిమిత్తమై
    మోడీ గారు అదాని కి అన్యాక్రాంతంగా దేశ ప్రాజెక్టులను కట్టబెడుతూ వున్నారు ఆన్న విషయం చెప్పకనే చెప్పారు , దేశంలో రెగ్యులేటరీస్ కూడా వాటి పని అవి చేయకుండా
    బెదిరించి లోంగడిషారు అని స్పష్టంగా చెప్పారు
    జేపీ గారికి ధన్యాదములు 🙏

  • @valliswarg1078
    @valliswarg1078 ปีที่แล้ว +25

    చాలా నిష్పక్షపాతంగా వ్యాఖ్యానించారు. 👍

    • @vrsssarma9608
      @vrsssarma9608 ปีที่แล้ว

      Ilanti medhavulaki mana murkha prajalu vote veyyaru. Vallani dochukune dongalake votestharu.

  • @manojm5747
    @manojm5747 ปีที่แล้ว +33

    సామాజిక హోదా కోసం, త్వరగా డబ్బు సంపాదించడం కోసం ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటారు.. ఇది నేటి ప్రజల బలమైన అభిప్రాయం.వాస్తవాలు కూడా అదే ప్రతిబింబిస్తాయి.

    • @krishnamurtypulipaka5699
      @krishnamurtypulipaka5699 ปีที่แล้ว +2

      Political ambitions roots should be serving the public and National objectives of achieving the unity by sorting out differences among political parties The Agenda should be One Nation one Flag And National Unity and One Cultural Identity. Respect and follow the Majority Decisions and opinions in an Exemplary Democracy without a murmur once decisions taken Any criticism there after be treated as Criminal Act

  • @ramarao8118
    @ramarao8118 ปีที่แล้ว +35

    సర్, మీ నుండి ఇలాంటి చక్కటి విశ్లేషణ ఆశిస్తున్నాము.
    AP నాశనం అయిపోవటానికి ఈలాంటి, నిజాయితీగల విశ్లేషణలు లేక విశ్లేషకు లందరివి దారి మల్లాయి...Tq సర్...

    • @charyulumangavalli3391
      @charyulumangavalli3391 ปีที่แล้ว +1

      జయప్రకాష్ గారు ap
      ప్రభుత్వ విధానాలు గురించి
      కూడా యోచిస్తే బాగుంటుంది.
      అడాని గురించి పూర్తిగా చెప్పల్సి ఉంది. ఆయనని
      ప్రో త్సహించింది కాంగ్రెస్ కాదా?
      కాపబిలిటీ నీ బట్టి పనులు
      అప్పగిస్తారు.

  • @onepluslatest
    @onepluslatest ปีที่แล้ว +19

    సార్ మీ విశ్లేషణ చాలా సున్నితంగా ఉంది
    మీలాంటి ఆశావాది ఎవరూ ఉండరు
    మోడీ & షా ఏమాత్రం నైతికతకూ కట్టుబడి ఉన్నా....ఇవాళ కే రాజీనామా చేసే వాళ్ళు
    ఇంకా నిస్సిగ్గుగా కొనసాగడం .....ఓక్క క్రిమినల్స్ కే సాధ్యం
    ప్రపంచంలో టాప్ న్యూస్ ఛానెల్స్ చెప్పేది ఏమంటే ....బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఇన్ కార్పొరేట్ హిస్టరీ
    అదానీ ఎలా ఆస్తులు పోగేసుకున్నాడో దేశానికి తెలుసు
    మనం
    తెలంగాణ లో కేసిఆర్/ప్రభాకర రావు చెప్పిన మాట ....అదానీ బొగ్గు కొనాలి అధిక ధర పెట్టీ
    ఒక టన్ బొగ్గు సింగరేణిలో వెలికి తీసి రవాణా చేస్తే జెంకో అయ్యే ఖర్చు ₹3000
    కానీ
    అదానీ బొగ్గు ₹ 30000
    ఇక సీ పోర్టులు / ఎయిర్ పోర్ట్ లు మనకు తెలుసు ఎలా లాక్కున్నారో
    నిన్న CNBC యాంకర్ SBI ఛైర్మెన్ ను అడిగింది
    ఎంత అదానీ గ్రూప్ కు లోన్ ఇచ్చారు
    అతను
    నేరుగా సమాధానం చెప్పడం లేదు
    0.9% లోన్ బుక్ అంటున్నాడు కానీ
    ఫిగర్ చెప్పండి అని ఏన్ని సార్లు అడిగినా చెప్పడం లేదు
    అదానీ
    నల్లధనం మారిషస్/వర్జిన్ దీవులు/సింగపూర్/యూకే లా నుంచి.... స్టాక్ మార్కెట్ లోకి పంప్ చేయడం
    మూడు వేలు షెల్ కంపెనీలు
    2.06 లక్షల కోట్ల బ్యాంక్ అప్పు
    816% /2200% కంపెనీ షేర్ వాల్వు పెరిగిన తీరు
    పదే పదే గుజరాత్ పోర్టుల్లో డ్రగ్స్ పట్టుబడటం .....
    మోడీ వచ్చాక 98 లక్షల కోట్లు అప్పు
    40 లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ మెద లాగేసుకోడం
    18 లక్షల కోట్లు రైట్ ఆఫ్ .....
    ఇవన్నీ దేశ భక్తిలో భాగమే అంటున్నారు బీజేపి వాళ్ళు
    మోడీ /షా లాంటి నయవంచక ముఠాను మళ్ళీ దేశం చూసే భాగ్యం లేదు

    • @MSRao-hi4tc
      @MSRao-hi4tc ปีที่แล้ว

      Nee bondha ra nee bondha

    • @vaasuvarma3315
      @vaasuvarma3315 ปีที่แล้ว +1

      💯 already eppudu start cheshaaru dosukunudu... petrol, gas 1100 rs...

    • @sarmapss3445
      @sarmapss3445 ปีที่แล้ว

      This is from one plus or minus

  • @kmrao06
    @kmrao06 ปีที่แล้ว +49

    An excellent analysis was done by a young team of Think School on this issue, worth watching

    • @sevenhillspaperspvtltdacco8999
      @sevenhillspaperspvtltdacco8999 ปีที่แล้ว

      Yes think school gave a perfect analysis

    • @saik7269
      @saik7269 ปีที่แล้ว +7

      No way - that's not excellent analysis
      Many many important facts have been hidden
      Think School analysis is completely biased and always remember they always wanted you to think in their way!

    • @vbhkishoret
      @vbhkishoret ปีที่แล้ว

      100% true

    • @vallampatianil4489
      @vallampatianil4489 ปีที่แล้ว

      Analysis by Think School is biased and he had conveniently left out some important issues. If you want an excellent fair analysis, I'd suggest Soch by Mohak Mangal channel. He gave an objective view of the facts & covered both sides' arguments.

    • @abhinavthodupunuri2464
      @abhinavthodupunuri2464 ปีที่แล้ว

      ​@@saik7269🤣

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 ปีที่แล้ว +125

    మన దేశంలో ఎన్నికల వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. శ్రీ జయ ప్రకాష్ నారాయణ గారికి హృదయపూర్వక అభినందనలు!🙏

    • @balanaiduthippana2882
      @balanaiduthippana2882 ปีที่แล้ว +1

      Mere proposal for the change in our democratic election system made by Dr.JP Narayan does not serve the purpose. Connectd Literature on that concept should be brought out and circulated among public for deep discussion and practical implementation .

    • @margamsahitya
      @margamsahitya ปีที่แล้ว

      th-cam.com/video/pJuC9XA3_6w/w-d-xo.html

    • @bhuvanajagarapu7977
      @bhuvanajagarapu7977 ปีที่แล้ว

      Come his contribution in election is big zero . Only talk . Talk is cheap , action make difference .

    • @venkateswarluchaluvadi7540
      @venkateswarluchaluvadi7540 ปีที่แล้ว

      I too can give more sermons , but what is the use . He is giving for decades, but to favor the rulers only. He is trying fir RS MP, but Godi is not considering him . Very bad luck.

    • @craghunatharao5373
      @craghunatharao5373 ปีที่แล้ว

      Ela? Cheppandi please

  • @hell2464
    @hell2464 ปีที่แล้ว +3

    Thank you hidenberg

  • @raghavendrakadapa8692
    @raghavendrakadapa8692 11 หลายเดือนก่อน

    I completed the whole interview and even JP told you are firey.. I love you Ramya . India need you ❤

  • @kotareddymodem9771
    @kotareddymodem9771 ปีที่แล้ว +40

    నిజం నిక్కచి గా చెప్పారు సార్

  • @docpramod
    @docpramod ปีที่แล้ว +1

    Sumedha you rock.well constructed & informative. Hope this will make your dad proud.

  • @srikalyan3694
    @srikalyan3694 ปีที่แล้ว +26

    Chala baagaa present chesaru sir 🙏. Very well thought out analysis of the situation

    • @gopalcpm3116
      @gopalcpm3116 ปีที่แล้ว +1

      కళ్యాణ్ సార్ మీరు చెప్పినట్టే చదవడానికి చాలా సమయం పడుతుంది కానీ మోడీ గారి వైభవం చెప్పాలంటే ఆయన గారి స్లొగన్స్ లలో ఉండే అంతర్లీన విషయాలు అర్థం కావాలంటే పొట్టి పొట్టి అక్షరాలు సరిపోవడం లేదు సార్ థాంక్స్

  • @rajuusrk
    @rajuusrk ปีที่แล้ว +21

    We always appreciate your analysis 👏

  • @damodarvajrala8969
    @damodarvajrala8969 ปีที่แล้ว +21

    Sir 🙏🙏🙏. మీరంటే చాలా అభిమానం.

    • @baburaokurakula1269
      @baburaokurakula1269 ปีที่แล้ว

      Adani and Modi they will not loose nothing but investors loose money

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +23

    Very good sir 🙏 శ్రీకృష్ణ శుభమస్తు

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +241

    ఉపాధి కల్పించే వాడే నిజమైన నాయకుడు నిజమైన వ్యాపారస్తుడు

    • @CultReddy
      @CultReddy ปีที่แล้ว +25

      Village Volunteer Visionary, Mutton Shop Missionary, Fish Market Functionary ,Development Imaginary .. 😂guess who ?!?

    • @sanjaypspk8785
      @sanjaypspk8785 ปีที่แล้ว

      నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కూడా ఉపాధి కల్పించారు మరి వారు కూడా నిజమైన వ్యాపారం చేసేవాళ్లేనా

    • @పవన్కృష్ణ
      @పవన్కృష్ణ ปีที่แล้ว +25

      మరి విజయ్ మాల్యా,, నీరవ్ మోడీ

    • @పవన్కృష్ణ
      @పవన్కృష్ణ ปีที่แล้ว

      ఆదాని అంటే దేశం....
      దేశం అంటేనే ఆదాని!!
      అందుకే దేశంలో ఉన్న నౌకాశ్రయయాలను, విమానాశ్రయాలను, బొగ్గు గనులను, విద్యుత్ ప్రాజెక్టులను, వ్యవసాయ భూములను, స్టీల్ ప్లాంట్స్, రైల్వే వంటి అనేకానేక ప్రభుత్వరంగ సంస్థలను, SBI నుండి, LIC నుండి వేలాది కోట్ల రూపాయల సొమ్ములను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
      ఆదాని దేశం ఆస్తులన్నీ తన జేబులో వేసుకొని.., అప్పులు-నష్టాలను ప్రజలు(ప్రభుత్వం), SBI, LIC వంటి ప్రభుత్వరంగ సంస్థల ఖాతాల్లో వేస్తున్నాడని మన అజ్ఞానంతో పొరపడుతున్నాం గానీ ఆదాని=ఇండియా అనే అద్వైత భావాన్ని అర్డంచేసుకోలేకపోతున్నాం!!!
      దేశమంటే ఆదాని, అంబానీలే.. మిగిలిన 132కోట్ల పైచిలుకు ప్రజలంతా పీపీలికాలు వంటి విలువేలేని వ్యర్థ జీవులు అంతే..!..

    • @Rahul-jo3td
      @Rahul-jo3td ปีที่แล้ว +30

      నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా నిజమైన వ్యాపారస్థులు అంటావ్ అయితే

  • @jafermd6124
    @jafermd6124 ปีที่แล้ว +6

    మంచి విశ్లేషణ JP గారు

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl ปีที่แล้ว +6

    Good Evening JP Sir 🙏🙏
    Good Explanation Sir
    Thanking you Sir 🙏🙏

  • @lakshmikanthareddy4031
    @lakshmikanthareddy4031 ปีที่แล้ว +36

    ఈ హిండెన్ బర్గ్ దెబ్బ తో కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అనుకుంటా.
    లేకపోతే ఇదే ఊపులో GVK Airport, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులకు పట్టిన గతే విశాఖ స్టీల్ ప్లాంట్ కు పట్టి వుండేదేమో!

  • @seshadrirao5624
    @seshadrirao5624 ปีที่แล้ว +5

    Excellent analysis sir👌
    Worth watching

  • @lakashmaiahmende6939
    @lakashmaiahmende6939 ปีที่แล้ว +2

    Good program hats off both of you. We will pray all the Gods for remove 100/ unemployment, with real political leaders. 🇮🇳 have lot of money and sources. It's true.

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 ปีที่แล้ว +51

    జాగ్రత్త సార్ మోడీ మనసు నొచ్చుకుంటుంది..

    • @shivakatikam6935
      @shivakatikam6935 ปีที่แล้ว +2

      Bhale chepparu sir... 😀

    • @baachi7879mvv
      @baachi7879mvv ปีที่แล้ว +13

      మోడి అలాంటి వ్యక్తి కాదులేండి మీరెక్కువ ఫీలవ్వకండి.. అవినీతి మన భారతీయ వ్యాపరవేత్తల నరనరాల్లో, మన దేశ వ్యవస్తాల్లోనే ఉండిపోయింది కాంగ్రెస్ పుణ్యమా అని... జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు కాకుంటే వ్యవసతని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోకపోతే తప్పు... ఏది జరిగినా మోడీ నే కనపడతాడేం అందరికీ... ఆయనకిదేపనా దానికోసం చాలా వ్యవస్తలున్నాయి... ఎదిగినా ఏడుస్తాం, ఒకడు బాగుపడినా ఏడుస్తాం.. నీలాంటోళ్ళ కళ్ళు చల్లపడుంటాయి ఈ న్యూస్ చూసాక.... మనకి చేతనైంది అదేగా...

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 ปีที่แล้ว

      @@baachi7879mvv అవునా అండి..?
      అంత మంచి వాడా అండి?
      మరైతే నాటి గుజరాత్ భూకంప బాధితుల ఆగ్రహానికి గురై ముఖ్యమంత్రిని మార్చి మోడిని కూర్చోబెడుతుంటే వాజపేయి గారు ఎందుకు వ్యతిరేకించారు అండి?
      ఐనా ప్రజల ఆగ్రహం చల్లారకపోవడంతో వారి దృష్టి మళ్ళించేందుకు హిందువులు ప్రయాణిస్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్ దహనానికి మోడీ సూత్ర ధారి కాదంటారా అండి..
      దాన్ని ప్రతీకారంగా చూపించి గోద్రా మారణకాండకు ఉసిగొల్పింది మోడి కాదంటారా అండి.
      ఆ కేసులను విచారణ చేస్తున్న పోలీసు అధికారులను చంపించలేదంటారా అండి.
      సంజయ్ భట్ ను (కాశ్మీరీ పండిట్) అనే పోలీసు ఉన్నత అధికారిని ఇన్నేళ్లు కారాగారంలో మోడీ ఎందుకు బంధించాడు అండి.
      మోడీని ముఖ్యమంత్రిగా చేసేందుకు ఆర్ధికంగా సహకారం అందించినది అదానీ కాదంటారా అండి..
      బీజేపీలో హేమాహేమీలను కాదని ఒక ప్రాంతీయ నాయకుడైన మోడకి దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసి 2014 లో మోడీని ప్రధానిగా చేయడంలో తెరవెనుక అదానీ లేడంటారా అండి.
      మోడీ అధికారంలోకి వచ్చాక
      👉 ముందు నోట్ల రద్దు
      👉 తర్వాత డిజిటల్ లావాదేవీలు నిర్వాహణ
      👉ఆ తర్వాత బ్యాంకుల విలీనం
      👉ఆ తర్వాత కార్పొరేట్ శక్తులకు రుణమాఫీ
      👉ప్రజల నుండి జీఎస్టీ బాదుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల బాదుడు
      👉పోర్టులు ఎయిర్ పోర్టులు బొగ్గు గనులు రైల్వేలు కర్మాగారాలు వంటి ప్రజల ఆస్తులను అదానీకి ధారాదత్తం
      👉LIC వంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి భారీ పెట్టుబడులు అదానీకి తరలింపు
      👉డిపాజిట్లు కళకళలాడుతున్న బ్యాంకుల నుంచి అదానీకి భారీ రుణాలు
      👉కరోనా సమయంలో కూడా ఊహించని విధంగా అదానీ షేర్ల అమ్మకాలు
      👉వెరసి ప్రపంచ రెండవ అతిపెద్ద కుబేరుడు అదానీ...
      👉ఫలితంగా గోద్రా అల్లర్ల నుంచి విముక్తి..
      👉ఎన్నికల్లో EC ఏక పక్ష నిర్ణయాలు
      👉కోర్టుల అనుకూల తీర్పులు
      👉ప్రశ్నించే వారిపై ED CBI దాడులు
      ఇంత జరుగుతున్నా మోడీ అమాయకుడు పత్తిత్తు అంటారా అండి..?

    • @sambasivarao6576
      @sambasivarao6576 ปีที่แล้ว +1

      Mana అందరికీ ఆధార్ కార్డు ఉన్నటులు ఆదాని కి కూడా ఉంటుంది మరి ఆ కార్డు తో verify chests eye banks lo enni loans ఉన్నాయో తెలుసుకొంటే అన్ని బ్యాంకులు అత్సనికి ఎలా loans ichhayi.vaara ta aadaanitopatu desadrohule.vaara dariki desadrohuluga శిక్షించాలి

    • @harinadhababuboppudivenkat991
      @harinadhababuboppudivenkat991 ปีที่แล้ว

      @@shivakatikam6935 9.00 ⁹the

  • @ratnababu6827
    @ratnababu6827 ปีที่แล้ว

    Correct person and honest person . Jayaprakash garu.

  • @sathishmerugu6097
    @sathishmerugu6097 ปีที่แล้ว +83

    నేను అభిమానించే jp గారు ఈ విషయంలో ఏం మాట్లాడతారో అని చూశాను పక్షపాతం లేకుండా సార్ మాట్లాడారు
    మన దురదృష్టం ఏందంటే మూడేళ్లలో 100 కోట్లకు పడగలెత్తుతున్నారు
    జేపీ సర్ లాంటి వాళ్ళు పది సంవత్సరాలు జరిగిన జిపి లాంటివారు పార్లమెంటులోకి వెళ్లలేకపోతున్నారు ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి

    • @rayapatikrishna8779
      @rayapatikrishna8779 ปีที่แล้ว +2

      Correct ga chepparu sir nenu ade anukunna👍

    • @dv9239
      @dv9239 ปีที่แล้ว +1

      Marpu anedhi ippati India lo impossible
      Marpu ravali ante rajyangam ayina marali lekapothe kotha viplavam puttukochi vyavastha ayina marali

    • @MultiSonu111
      @MultiSonu111 ปีที่แล้ว +4

      He won from Kukatpally last time.. the development from him is zero. It’s easy to share but difficult to implement

    • @DrSivaKumarKotraOrtho
      @DrSivaKumarKotraOrtho ปีที่แล้ว

      వాస్తవం

    • @gopi_dg
      @gopi_dg ปีที่แล้ว +1

      వృధ్దనారి ప్రతివ్రత

  • @Susan-pq7dg
    @Susan-pq7dg ปีที่แล้ว +1

    Good Questions sister and
    Well explaination sir

  • @saiprasadgadiraju3523
    @saiprasadgadiraju3523 ปีที่แล้ว +5

    Very good analysis sir. Govt should clarify.

  • @thrinadharao966
    @thrinadharao966 ปีที่แล้ว +15

    అసలు విషయాన్ని పక్కన పెట్టి సోదంతా చెప్పుకొచ్చాడు JP గారు ఒక IAS ga చేసిన మనిషయ్ ఉండి కూడా నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చాలా బాగాచెసారు ఈ ఇంటర్వూకి ఓ 🙏సొల్లుచెప్పిన బాబుగారికి 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rufus6711
      @rufus6711 ปีที่แล้ว

      ఎప్పుడో దొంగోడు అయ్యాడు బ్రో

  • @vamsikrishna3921
    @vamsikrishna3921 ปีที่แล้ว +3

    Excellent analysis on politics Sir 👏👏

  • @gvsappalarraju
    @gvsappalarraju ปีที่แล้ว +2

    Great Analysis Sir, let’s hope for best.

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 ปีที่แล้ว +7

    DR. JP has rightly expressed his views so explicitly. It is a good interview and Our pride and entrepreneurship of Telugu people were looted with the help of Treacherous political leaders of State and Central governance by Adani.

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 ปีที่แล้ว +1

      జేపీ గారి సగం కళ్ళు కప్పుకుని మాటాడతారు.కాబట్టి ఆయనకు ఏనిమిదెళ్ళ నుంచి లోటు లేని ఢిల్లీ బడ్జెట్లు ప్రవేశపెడుతున్న కేజ్రివాల్ కనబడడు.

    • @krishnareddypasala
      @krishnareddypasala ปีที่แล้ว +1

      This Loka Nayak did not see the contracts given to own Kamma industrialists this Krishna Putnam port and on building Polavaram project with nomination worth 1000’s of crores!!! He only see the conspiracy from BJP or indirectly Jagan Government

    • @krishnareddypasala
      @krishnareddypasala ปีที่แล้ว

      This Loka Nayak did not see the contracts given to own Kamma industrialists this Krishna Putnam port and on building Polavaram project with nomination worth 1000’s of crores!!! He only see the conspiracy from BJP or indirectly Jagan Government

  • @VinodKumar-yv5yk
    @VinodKumar-yv5yk ปีที่แล้ว +1

    What a good video. JP is as usual excellent. The interviewer is a revelation. She will grow stronger

  • @Itsme-kx1us
    @Itsme-kx1us ปีที่แล้ว +5

    Thank you sir for educating us 🙏🙏🙏

    • @bhuvanajagarapu7977
      @bhuvanajagarapu7977 ปีที่แล้ว

      Come on always say poor country about India .

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy ปีที่แล้ว

      th-cam.com/video/hyK9ERE2X3s/w-d-xo.html
      He is the backbone NOT. CBN
      DT Aug 2020

  • @raghuram1580
    @raghuram1580 ปีที่แล้ว

    Meeru ultimate we need a leader at least in opposition

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 ปีที่แล้ว +3

    You have given very bold and honest opinions. Great 👍 sir. Please keep continuing.

  • @sibagatullahmohammed9632
    @sibagatullahmohammed9632 ปีที่แล้ว

    Anchor pointed good question.. We need more creative Anchors like her..Appreciated

  • @manojm5747
    @manojm5747 ปีที่แล้ว +42

    రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రాజకీయ సంస్కరణలకు సరైన సమయం.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +15

    దేశ విదేశాలలో వ్యాపారం చేసే సత్తా ఉన్న ఏ నాయకుడైనా ఏ వ్యాపారం వ్యాపారస్తుడు అయిన ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఎవడు ఎదగలేడు భారతీయులు ఎదిగితే మనం బాధపడే స్థాయికి దిగజారుడు తనాన్ని మానుకోవాలి మనం ఎదగాలి

  • @srinivasulureddy4217
    @srinivasulureddy4217 ปีที่แล้ว +8

    Very meaningful & rationalistic view 👍

  • @yacharenipadmavathi8421
    @yacharenipadmavathi8421 ปีที่แล้ว +4

    Very good analysis sir, we miss u as our leader 💙 ❤️

  • @పవన్కృష్ణ
    @పవన్కృష్ణ ปีที่แล้ว +35

    ఆదాని అంటే దేశం....
    దేశం అంటేనే ఆదాని!!
    అందుకే దేశంలో ఉన్న నౌకాశ్రయయాలను, విమానాశ్రయాలను, బొగ్గు గనులను, విద్యుత్ ప్రాజెక్టులను, వ్యవసాయ భూములను, స్టీల్ ప్లాంట్స్, రైల్వే వంటి అనేకానేక ప్రభుత్వరంగ సంస్థలను, SBI నుండి, LIC నుండి వేలాది కోట్ల రూపాయల సొమ్ములను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
    ఆదాని దేశం ఆస్తులన్నీ తన జేబులో వేసుకొని.., అప్పులు-నష్టాలను ప్రజలు(ప్రభుత్వం), SBI, LIC వంటి ప్రభుత్వరంగ సంస్థల ఖాతాల్లో వేస్తున్నాడని మన అజ్ఞానంతో పొరపడుతున్నాం గానీ ఆదాని=ఇండియా అనే అద్వైత భావాన్ని అర్డంచేసుకోలేకపోతున్నాం!!!
    దేశమంటే ఆదాని, అంబానీలే.. మిగిలిన 132కోట్ల పైచిలుకు ప్రజలంతా పీపీలికాలు వంటి విలువేలేని వ్యర్థ జీవులు అంతే..!..

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 ปีที่แล้ว +4

      YoWhat you have said has been 100% Correct. Modi= Adani= India. That’s All. Others are GST paying Sheep.

    • @ramakrishna284
      @ramakrishna284 ปีที่แล้ว

      Yes manam gujju mafia gajji pattina gorrela manda😁🍊💯

    • @chaparalasriraghubabu9400
      @chaparalasriraghubabu9400 ปีที่แล้ว +1

      Adani సంస్థలో పనిచేస్తున్న మెజారిటీ భావజాలం
      BJP లో పనిచేస్తున్న మెజారిటీ సభ్యులు ఒక్కటే

  • @ravikumar-ss7yw
    @ravikumar-ss7yw ปีที่แล้ว +47

    share market ని ఎప్పుడూ పరిగానా లోకి తీసుకోకూడదు.
    బాగా అభివృద్ధి చెందే వారిని చూసి ఏడవడం మన దేశంలో వున్నంత వేరే దేశంలో వుండదు

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +3

      మన దేశంలో ఉన్న అనేక తప్పులు ఎక్కడా ఏ దేశంలో ఉండవు..

  • @digitallifestylenaresh
    @digitallifestylenaresh ปีที่แล้ว +3

    Chala clear ga neat ga support chestunnaru

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 ปีที่แล้ว +21

    Jayaprakash గారు సహజంగానే వివరంగానే సమాధానాలు ఇస్తారు..ఈ అమ్మాయి ప్రశ్నలు sir ను అడగవలసిన వే అడిగింది..

  • @pydimukkalavenkateswararao4159
    @pydimukkalavenkateswararao4159 ปีที่แล้ว +6

    Good message sir 🙏🙏🙏

  • @sravankumar3703
    @sravankumar3703 ปีที่แล้ว

    Eppudu JP gari speech unbiased. Thank you sir..

  • @rajkancharana8926
    @rajkancharana8926 ปีที่แล้ว +40

    అవును Hindenburg ఒక అవకాశవాద సంస్థ కావచ్చు... కానీ మనం ఎంతవరకు అవకాశవాదులం అని ఈ సందర్భంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి

    • @manjuyadav2302
      @manjuyadav2302 ปีที่แล้ว +1

      Good

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +1

      ✅👍

    • @Shriddar
      @Shriddar ปีที่แล้ว +1

      Baga cheparu sir

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว

      @@pranupinkpranu1039 కానీ అమెరికాలో సిస్టమ్ బాగా పని చేస్తుంది..
      సిస్టమ్ కి తప్ప మనుషులకి భయపడాల్సిన అవసరం అమెరికన్లకి ఆసలు లేదు.. అక్కడ గన్ లైసెన్స్ అందరి హక్కు.. వ్యక్తీ పూజల గోల లేదు.. అందరికీ సమన్యాయం.
      ప్రపంచం మొత్తంలో సామాన్య ప్రజలకు అమెరికా ఈజ్ ద బెస్ట్ కంట్రీ.. (గంట పనికీ - 1డాలర్)
      ~~~~~~~~~~~~~~~~~~~
      ఇంకా.. ఇండియాలో రోజు కూలీ..
      నెల కూలి.. ఆరు నెలల కూలీ.. దగ్గరే ఉన్నారు..
      అదీ కూడా తేడా రావచ్చు.. నో గ్యారెంటీ..
      ఇండియా పూర్ కాదు.. ఇండియన్స్ పూర్.. కానీ అదెలా జరుగుతూంది..!!!?
      టాక్స్ లు ఎగ్గొడతారు.. కాబట్టీ డెవలప్ చేయలేము అనీ govt గోల..
      నిజానికీ కొందరు అంత రిచ్ అయిపోవడానికి.. టాక్స్ తప్పించు కోవడమే గాదు.. వెరీ లెస్ శాలరీస్ పే చేస్తారు కాబట్టి..
      కానీ.. దీని గురించిన అవగాహన ఏ పార్టీ కూడా పబ్లిక్ కు రానివ్వదు.. ఎందుకంటే.. అందరూ దొంగలే..
      మళ్ళీ మన దేశగొప్పతనం గురించి.. మన మిడిల్ క్లాస్ వాళ్లతోనే, చాలా తెలివిగా లోకానికి చెప్పిస్తారు.. అంతే కాక.. Reservations వలనే దేశం గతీ తప్పుతుందన్న slogans ప్రచారంలో ఉంచుతారు..
      లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని పారిపోయే వాళ్ళ గురించి..
      మనకు ఆలోచనే రాకుండా చూస్తారు..
      రియల్లీ ఇండియా గొప్పదే రా బాబూ..!
      ఎందుకంటే.. ఇంత మాయలో ప్రజలని ఉంచడం ప్రపంచ దేశాలకి అయితే సాధ్యం కానే కాదు..
      చైనా ఆండ్ సిరియా.. తమ ప్రజలని డైరెక్ట్ గా వంగో పెడుతుంది, తప్ప మాయ చేయదు.. ఈ రెండు దేశాల్లో ఫేస్ బుక్ బ్యాన్.. వాట్సప్ కూడా వాళ్ళ కంట్రొల్ లో ఉంటుంది.. కతలు పడితే చీరెస్తారు..
      బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్ష్యం కూడా అచ్చంగా ఇదే.. అందరినీ ఒకే దగ్గర లాక్ చేయాలీ.. ఎవరూ govt నీ qsn చేయవద్దు.. పబ్లిక్ సపోర్ట్ తో ఫ్యూచర్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు..
      ఇలా ఈ ప్లాట్ ఫామ్ మీద అభిప్రాయాలు పంచుకోవటం 2025 తరువాత నుండీ కుదరకపోవచ్చు కూడా...🙏🤦🏻‍♂️

    • @surya.chakravartula
      @surya.chakravartula ปีที่แล้ว +2

      @@pranupinkpranu1039 ముందు ఇలాంటి ఆలోచనా విధానం మార్చుకోకపోతే భారత దేశం ఎప్పటికీ మారదు.

  • @mushtaqshaik9441
    @mushtaqshaik9441 ปีที่แล้ว

    First time you talk reality sir congratulation

  • @erkvmgupta1642
    @erkvmgupta1642 ปีที่แล้ว +27

    ఆశ్రిత పక్ష పాతం అవినీతి బంధు ప్రీతి కూడా అవసరాన్ని మించి అభివృద్ధి చెందిన విషయాన్ని కూడా మరచి పోవద్దు

  • @janardhanch2031
    @janardhanch2031 ปีที่แล้ว

    Great.speech.sir.Jaya.prakash.speech
    Jaimodiji. JaiBjp
    JaisriRam JaiHanuman JaiBharatmhathakiji

  • @pvdprasad3993
    @pvdprasad3993 ปีที่แล้ว +2

    Excellently explained....

  • @hnrkommaraju
    @hnrkommaraju ปีที่แล้ว

    Accurate analysis by JP garu.

  • @narasimhamprabhala3749
    @narasimhamprabhala3749 ปีที่แล้ว +12

    Very good and balanced analysis! There is one factual error. Manmohan Singh also had two successive terms as PM, though that doesn't diminish the narrative in any manner. I always find your talk very honest and thought provoking.

    • @bhuvanajagarapu7977
      @bhuvanajagarapu7977 ปีที่แล้ว

      Come on Manmohan Singh won Elections ? What a joke he is worst person . I have respect prostitute then Manmohan Sing . At least prostitute does not sleep with any one once the had enough food ( stomach full ) this guys already PM once at least in his second term stand up the country instead of that he stand up fake Gandhi family and being in responsible position he is allowing people to loot mother india . Grow up . He is giving cover to looter say is I am Mr clean or I did not took money . Come being responsible position let other people to loot is biggest crime .

    • @Sahumerchant
      @Sahumerchant ปีที่แล้ว +1

      Yes. But he didn't get the absolute majority. Where as Modi got the magical figure 273 in both the occasions. I guess that's what he meant in saying majority...

  • @GMNGPR
    @GMNGPR ปีที่แล้ว +1

    జ్ఞానిగా వేషం వేసుకొన్న సొల్లు చెప్పే #బత్తాయిఅజ్ఞాని....

  • @maddusuryanarayan6033
    @maddusuryanarayan6033 ปีที่แล้ว +18

    నిర్భయముగా మీ అభిప్రాయం చెప్పడం గ్రేట్ సర్. మోడీ షా స్వంత ఇంటిలో నుండి ఇచ్చినట్లు పంచుతున్నారు. పార్లమెంట్ కూడా లెక్కలో లేనట్టుంది. శ్రీలంక పార్లమెంట్లో రభస సిగ్గు అనిపిస్తుంది.

    • @ramunaiduk657
      @ramunaiduk657 ปีที่แล้ว +5

      మోడీ షా correct గానే ఉన్నారు. మీరే కుల కుటుంబం పార్టీ ల కోసమే పనిచేస్తున్నారు

  • @sekhargac
    @sekhargac ปีที่แล้ว

    ....wonderful " patriatic " lawmakers in damage control strategies...?
    .Mera Bharat Mahan

  • @nazeerbaig2430
    @nazeerbaig2430 ปีที่แล้ว +5

    Integrity, transparency and the fight against corruption have to be part of the culture. They have to be taught as fundamental values.

  • @saikesh
    @saikesh ปีที่แล้ว

    Really good analysis & suggestions on it

  • @visveshwarabalaji4253
    @visveshwarabalaji4253 ปีที่แล้ว +81

    I am from Karnataka, amount spent in Karnataka is far less went compared with Andhra pradesh and Telangana.
    I have see elections in Karnataka and Andhrapradesh. In Andhrapradesh voter demands to vote what can a candidate do ? Instead of blaming candidates blame voters, many andhra pradesh voters who r settled in Karnataka go to andhrapradesh for voting only without fail because of money they r getting from candidates. Worst part is they collect money from both candidates for voting.
    It is not limited to uneducates even educates do this without shame.

    • @sudheerveturu6068
      @sudheerveturu6068 ปีที่แล้ว +15

      I am from Anantapur and can vouch that Andhra voters are shameless 😂😂
      Dont know about Karnataka voters though

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 ปีที่แล้ว +9

      I am fully accepting with your essay type illustration. So only Bangalore & Chennai type Cities have not been constructed in AP state. Irresponsible Voters of AP won’t think or plan for development of their state. Instead, They satisfy by selling their Votes at higher prices.

    • @visveshwarabalaji4253
      @visveshwarabalaji4253 ปีที่แล้ว +1

      @@gopalakrishnanagulapalli7900 Voters must be educated.

    • @visveshwarabalaji4253
      @visveshwarabalaji4253 ปีที่แล้ว +2

      @@sudheerveturu6068 educate voters about self respect. Then they will not sell votes

    • @dv9239
      @dv9239 ปีที่แล้ว

      Karnataka voters are blind so why buy their votes when they will do as you say like robots

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 ปีที่แล้ว

    🙏🙏. JP garu baagaa chepparu..

  • @raodb3679
    @raodb3679 ปีที่แล้ว +5

    చాలా గొప్పగా చెప్పారు సార్. అయితే ఎన్నికల్లో పంచి పెట్టేది నల్ల డబ్బు అని అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ పరి పాలనలో ఉన్న ప్రభుత్వాలు ఎమీ చెయ్యలేవా?

  • @rambabujonnalagadda1146
    @rambabujonnalagadda1146 ปีที่แล้ว +2

    Reflects my own views on the subject! The failure of regulatory framework and systematic lapses are more disturbing than the alleged nexus between politics and business! Nation is more important than personalities and vested interests.

  • @వైచిప్ప
    @వైచిప్ప ปีที่แล้ว +28

    దేశం కోసం ధర్మం కోసం, తన సొంత ఆస్తులను అమ్మి, అధానికి ధారాదత్తం చేసేవాడే, నిజమైన భారతీయుడు. 🤣🤣🤣

  • @bsnbs72
    @bsnbs72 ปีที่แล้ว

    You are the real Anchor please never disturb interviewer like RK as if he knows all.

  • @yashwanthakkiraju4107
    @yashwanthakkiraju4107 ปีที่แล้ว +11

    ప్రభుత్వ ప్రమేయం ఉందా లేదా మీకు తెలిసినది చెప్పండి..జనం అనుకునేది మాకు తెలుసు.గదా..అదే.మీరు.చెబితే ఎలా...ఆదానీకి కి ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి సహాయం అందిది..తెలుస్తే చెప్పండి

  • @npsnaidu7333
    @npsnaidu7333 ปีที่แล้ว

    Really excellent analysis
    Chala baga chepparu nizalu matladaru you're great Sir

  • @rameshyadav6663
    @rameshyadav6663 ปีที่แล้ว +14

    చాలా చక్కగా వివరించారు సార్
    మీరు చెప్పే సత్యాలు ఈ దేశాద్రోహులకు వినబడదు, కనబడదు
    జై జేపీ సార్ జై బీజేపీ

    • @venkatasanapala2432
      @venkatasanapala2432 ปีที่แล้ว

      ముందు ప్రజల్లో మార్పు రావాలి... అసలు ప్రజలు తమ ఓటును అమ్ముకోవడం మానేసి నిజాయితీ నేతలకు ఓటు వేసిన రోజే నిజమైన ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేస్తోంది...

    • @msudhakar5146
      @msudhakar5146 ปีที่แล้ว

      Avunu deshemantaa modi madda adaani maddakudavaali antegaa antegaa

  • @lakshmanasubbarao3625
    @lakshmanasubbarao3625 ปีที่แล้ว +1

    great presentation JP sir

  • @manojm5747
    @manojm5747 ปีที่แล้ว +30

    గ్లోబల్ వార్మింగ్ నుండి రక్షించడానికి మరియు భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని రక్షించడానికి జనాభాకు చెట్ల నిష్పత్తి ఉండాలి.
    🌴🌳🌲 : 👨‍👨‍👧‍👦👨‍👨‍👧‍👦👨‍👨‍👧‍👦

    • @MrPoornakumar
      @MrPoornakumar ปีที่แล้ว

      Manoj M
      Good thought !👌

    • @manojm5747
      @manojm5747 ปีที่แล้ว

      @@MrPoornakumar thank you sir.🙏 . Please create awareness among people as much as possible and see that trees are planted at every possible location.
      China govt for more than a decade planted more "neem trees" in acres of land that helped them to reduce their summer heat by 2 to 3%.
      Airconditioners has become common in India which is also not good for environment as well as human body for long hours.

    • @MrPoornakumar
      @MrPoornakumar ปีที่แล้ว

      @@manojm5747
      I come from a region of India, where trees are left alone if not rooted out. That trait I find in Adivasis too, in India. But a major part of urban gentry want their premises clean from dirt (soil), even dried leaves & all such derivatives from trees & this tendency needs to be shunned. Education at primary school level must include such topics. No amount of sloganeering will change this situation. There is no substitute for a good, targeted education.

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 ปีที่แล้ว

    Jaya Prakash garu has presented all the facts & the ground reality of present day politics very well.....Appreciate his views & his suggestions to the ruling dispensation at the centre to strengthen the AGENCIES like SEBI & OTHER FINANCIAL REGULATORS to look into the allegations against the ADANI'S BUSINESSES....WELL said by him that investors confidence both within the country& outside is paramount for the well being of the economy & the image of the NATION...As regards his suggestion for bringing a control over spending money on ELECTIONS is something that ELECTION COMMISSION must have deliberations with all the political parties to build a consensus so that TAX payers money as well as contributions from corporates & other business houses are regulated so that HUGE UNNECESSARY SPENDING IS AVOIDED...

  • @manojm5747
    @manojm5747 ปีที่แล้ว +4

    ఓటు బ్యాంకు రాజకీయాలు పోవాలి.

  • @rajeshamthuniki5579
    @rajeshamthuniki5579 ปีที่แล้ว

    JayaPrakashNarayana gaaridhi vaasthavika dhrushti, niswartha dhrushti.....

  • @tallapalemmalyadri1671
    @tallapalemmalyadri1671 ปีที่แล้ว +8

    ఆర్థికశాఖ, నీతి ఆయోగ్ నిబంధలను అతిక్రమించి 6విమానాశ్రయాలను కేంద్రప్రభుత్వం ఎలా ఇచ్చారో చెప్పి ,మోడీ భజన చెయ్యండి

    • @Rahul-jo3td
      @Rahul-jo3td ปีที่แล้ว +2

      Well said sir

    • @mkreddy01
      @mkreddy01 ปีที่แล้ว

      Desham kosam aa matram cheyyleva? 🤣

  • @mothersriram
    @mothersriram ปีที่แล้ว +1

    Great analysis sir..

  • @govardhanyadugiri4158
    @govardhanyadugiri4158 ปีที่แล้ว +5

    JP గారి విశ్లేషణ బాగుంది, 🙏

  • @jeediguntarajarao9061
    @jeediguntarajarao9061 ปีที่แล้ว +1

    DEAR SRI J. P. GARU,
    NAMASTE.
    SINCE YOUR SPEACHES IN E. TV. LONG LONG AGO BEFORE
    TO STARAT THE LOK SATTA I AM YOUR FAN.
    NO DOUBT, SIR, YOU ARE THE BELOVED SON OF INDIA.
    LONG LIVE JP.
    THANK YOU, SIR,

  • @dphanikumar7563
    @dphanikumar7563 ปีที่แล้ว +3

    Sir y u should take classes through out state universities and colleges to encourage students specially youth towards proper politics and understand about this country plzzz sir

  • @solomonraj5063
    @solomonraj5063 ปีที่แล้ว

    Very nice information sir. Good anchoring

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 ปีที่แล้ว +6

    మీ లాంటి వారు కూడా కావొచ్చు,అవ్వొచ్చు,నమ్మవచ్చేలాగా ఉంది అనటం మన దేశాన్ని బీద దేశంగా మీ మాటల్లో పదే పదే అంటుంటే నాకు మీరేనా ఇలా మాట్లాడేది అని అనిపిస్తుంది 🙏🙏🙏

    • @ShivaKrishna-ho1cd
      @ShivaKrishna-ho1cd ปีที่แล้ว

      We have to be very precise while communicating on sensitive issues. As of now it's not proved technically as per the law. So better to speak wisely.

    • @Humanityfirst8850
      @Humanityfirst8850 ปีที่แล้ว

      Do you feel ours is rich nation, go and see rural areas you can see real India, especially North India.

  • @narayanaraoch8782
    @narayanaraoch8782 ปีที่แล้ว

    Excellent JP garu give some suggestions to AP

  • @udaybhaskar2597
    @udaybhaskar2597 ปีที่แล้ว +5

    His replies show why JP lost his credibility. Everyone knows Modi is behind all this and he didn't dare to point his fingers at him. Modi may not have benefited in terms of money but he is power hungry and to stay in power PM he would go to any extent.

  • @lessoilrecipeswithsaritha411
    @lessoilrecipeswithsaritha411 ปีที่แล้ว

    Chala baga chepparu sir

  • @kothapallivenkatesh
    @kothapallivenkatesh ปีที่แล้ว +14

    JP garu B'JP' ki nopi thalakunda matladaru... Great sir 👌

  • @ssk2289
    @ssk2289 ปีที่แล้ว

    @RATAN TATA .. LOVE'U SIR ,
    Ur the true industrialist....

  • @madhureddy965
    @madhureddy965 ปีที่แล้ว +15

    All are assumptions.
    Foreign countries మన ఇండియా కంపెనీల నీ పైకి రానివ్వవు... దీని కోసం మన ఇండియా లోపల ఉండే psuedos వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు...

    • @bharadwajak4485
      @bharadwajak4485 ปีที่แล้ว

      ఈయన కూడా ఒక సూడో

  • @jyothig668
    @jyothig668 ปีที่แล้ว

    Dr jayaprakash lanti vari sevalu prajalaki chala avasaram

  • @Rahul-jo3td
    @Rahul-jo3td ปีที่แล้ว +30

    ప్రజల పొట్టలు గొట్టి అక్రమ సంపదతో ఎదిగిన "ఆదాని" అడగంటి పోతుంటే కషాయులు తట్టుకోలేక పోవడానికి కారణం?

    • @mallikarjunasandhu8322
      @mallikarjunasandhu8322 ปีที่แล้ว

      @Izaan Aahid Videos నిజమేనండి ఇదే విషయం ప్రోఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పిన వెంటనే IT CELL వారు ఆయన మీద దాడి మొదలెట్టారు

    • @pramodnvm
      @pramodnvm ปีที่แล้ว

      Investors are greedy. Hindenberg is a fraud firm from US and I trade in US. It is shameful on part of opposition and people like you to belive hindenberg. As a nation we should fight for our employer...instead with your slave mentality you are ready to like hindenberg ass.

  • @DrSivaKumarKotraOrtho
    @DrSivaKumarKotraOrtho ปีที่แล้ว

    Balanced Analysis. Lets grow beyond persons and think about systems

  • @ramaiahjeelugu3301
    @ramaiahjeelugu3301 ปีที่แล้ว +18

    JP గారూ, ఎట్టకేలకు మీరు కక్కలేక మింగలేక, నొప్పింపక తానొవ్వక అనే పద్ధతిలో విశ్లేషణ చేశారు. ఆధాని ఎపిసోడ్ లో పాత్రధారులు సూత్రధారులు ఎవరో తెలిసీ తెలియని అయోమయంలో పడ్డారో, లేక కర్ర ఇరగవద్దు, పాము చావవద్దు అనే పద్ధతో లేక చెబితే ఏమిజరుగుతుందో అనే ఆందోళనలో పడ్డారో మీకే తెలియాలి. చెప్పేవాడికి వినేవాడు లోకువ అనే సామెత గుర్తుకు వచ్చింది. మీరెలాగు ప్రత్యక్ష రాజకీయాలలో నెగ్గలేక పోతున్నారు. మీరు నమ్ముకున్న వాళ్ళు, మీ ప్రతిభను గుర్తించి, ఏనాటికైనా మిమ్మల్ని ఏదో దారిలో పార్లమెంట్ కి పంపుతారు లేదా ......ఏదో రకంగానైనా ....అవార్డులతో నైనా మిమ్మల్ని సత్కరిస్తారు.

  • @vasanthams5883
    @vasanthams5883 ปีที่แล้ว

    Good suggestion

  • @bramakrishna7635
    @bramakrishna7635 ปีที่แล้ว +14

    జేపీ గారు చాలా రోజుల తర్వాత ఒక నిజాన్ని నిజాయితీగా చెప్పిండు కానీ తర్వాత తర్వాత అవసరంలేని టాపిక్ తీసుకువచ్చి చెప్పాలనుకున్న విషయాన్ని చాలా చక్కగా చాకచక్యంగా డైవర్ట్ చేశాడు అసలు విషయాన్ని మాత్రం పక్కన పెట్టిండు

    • @gshrdy5415
      @gshrdy5415 ปีที่แล้ว

      No it is not about diverting, it is about unavoidable situation in politics, India is a progressive country and people are very ideal and dedicated towards development, but there are hindrances that need to be overcome, thats what he is trying very hard to explain, it is not about him manipulating.

    • @amruthangamayah5226
      @amruthangamayah5226 ปีที่แล้ว

      చాకిచక్యత ఆయనకు వెన్నతో పెట్టిన విద్య

    • @amruthangamayah5226
      @amruthangamayah5226 ปีที่แล้ว

      చివరికి రాజకీయంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందో అవి తేవాలని చెప్పారు. అదెలాగో ఈయనకు కూడా తెలీదు. తెలిసినా అంత సులువు కాదంటారు. అందుకే నాలాంటి తెలివైన వారి సలహాలు తీసుకోమని చెప్పేది.

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 ปีที่แล้ว

    Good sir.. Namasthe !

  • @advocatetvsubbareddy5247
    @advocatetvsubbareddy5247 ปีที่แล้ว +14

    సుజనా చౌదరి, CM రమేష్ కేసులు ఏమైనట్లు సార్.
    విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లు ఏమైనట్లు సార్.
    రేపు అవినాష్ రెడ్డి కూడా జెండా మారిస్తే కేసు నీరు గారినట్లేనా సార్ ఈ కేసు కూడా ఒక అయేషా మీరా కేసు అవుతుందేమో?

  • @srikanthvemulapalli1052
    @srikanthvemulapalli1052 ปีที่แล้ว +1

    ఈ దేశంలో ప్రతి వ్యవస్థ ఆదాని కోసమే పని చేస్తోంది..

  • @nandudhfm1848
    @nandudhfm1848 ปีที่แล้ว +30

    మన మోదీ తాత వచ్చాక ఈ జాతీయవాదం అనేది
    ఎక్కువ అయ్యింది అది కూడా వాళ్ళ పైన వ్యక్తిగత
    విమర్శలు చేసినప్పుడు జాతీయవాదం తీసుకొస్తారు
    మన భారతీయులు కు సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి
    ఏదైనా అబ్బా మన మోదీ గారు ఎంత గొప్ప నేత
    అంటారు ఇపుడు గౌతమ్ అదని చేసింది మన బీజేపీ
    ప్రభుత్వనికి కరెక్ట్ ఐతే ఆ నాడు సత్యం కంప్యూటర్స్
    సత్యం రామలింగరాజు చేసింది కూడా కరెక్ట్...
    ఇప్పటికైనా మన భారతీయులు సెంటిమెంట్స్ ను
    పక్కన పెట్టీ కొంచెం లాజికల్ గా ఆలోచించండి
    అందరూ .....

    • @Rtghjfj
      @Rtghjfj ปีที่แล้ว

      Ni pu...emi kadhu ra ..Amazon, flip kart,Microsoft, ki I country nundi konni lakh a kotlu ...potunai ...oka vela mana India vaadu ...thini kuda ..mana kosam me kadha ra pettedhi

    • @venkateswararaotekumalla4660
      @venkateswararaotekumalla4660 ปีที่แล้ว +4

      There is difference. Raju garu from Telugu and Adani is from Gujarat

    • @ch.akilrao6709
      @ch.akilrao6709 ปีที่แล้ว

      @@Rtghjfj Anna gaaru naku SBI(SBIN) la oka 80 shares unay, intlovi anni kalipi LIC policy lu oka 3 unay..... Adani group ki SBI and other banks consortium oka 50 vela kotlu (₹50000 CR) loan ichindi and LIC oka 30 vela kotlu (₹30000 CR) invest chesindi, motham kalipi 80Vela kotlu (₹80000 CR).... Ipudu Adani Ent price Jan 23 ₹3400 unte ninna ₹1500 undi.... SBI ₹600 nunchi ₹500 ki vachindi.... Nastapoyindi adani o leka inkevado kaadu Anna garu maname.... Meeku kuda LIC policy unde untadi... Aa hindenberg report report vandala page lu chadavanavsram ledandi, daani saaramsham entante oka rupay ₹1 viluva chese vastuvuni (ADANI ENT, ADANI TRANS, ADANIPORTS AWL) maaya chesi vandallo ammutunaru ani , report lo vallu cheppina shell company lu leka operator lu etla price ni penchutunaru vidhesi petubadulu ani shell company la tho Ela deshaniki tax lu kattakunda Ela chestunaru ani clear ga icharu.... Ipudu kondaru shares evadu konamannadu chuskovali antaru... Manam teliyaka policy lu teeskunam share lu konnam kaani vadu telisi kuda kavalani janalni mosam cheyadame kada....adani ni em janalu mosam cheyaledu kada Anna..... మోడీ కీ దీనికి సంబంధం ఉందా అంటే, ఒక రెండు ప్రభుత్వరంగ సంస్థలు సుమారు 80 వేల కోట్లు దేశాన్ని నడిపే ప్రభుత్వ పెద్దలకి తెలియకుండా ఒక ప్రైవేట్ కంపనీలో పెట్టుబడులు లోన్ లు ఇవ్వడం జరుగుతుంది అని మనం నమ్మాలి అనుకుంటే నమ్మచు లేదంటే లేదు.....

    • @rajinikanthchendi468
      @rajinikanthchendi468 ปีที่แล้ว

      @@Rtghjfj govt pettumanu adani ni ambalam ekkinchi samanyulaki panchalisina avasaram antha ekkuva undadhu

    • @Rtghjfj
      @Rtghjfj ปีที่แล้ว

      @ch. Akil Rao hey ...already ..investigation going on all fraud..allegations on aadhani....u don't worry.....pettaka mundhe pettadu Ani misguiding people..2024 election Maya....u don't worry..who misleading people will definitely...I observation on ...some people...message all youtu channels..planning implementation...working..on modi

  • @bandavenkataramarao9647
    @bandavenkataramarao9647 ปีที่แล้ว

    దేశ వ్యతిరేకుల కుట్రగా భావిస్తున్నారు చాలా మంది. ముగింపు సుఖాంతమవుతుందని ఆశించుదాం

  • @siraboinasatyam400
    @siraboinasatyam400 ปีที่แล้ว +5

    మీ మాటలు 100 కరెక్ట్ సూపర్

  • @sevenhillspaperspvtltdacco8999
    @sevenhillspaperspvtltdacco8999 ปีที่แล้ว

    Yes think school gave a perfect analysis