Thyagaraja Kriti- O Rama O Rama- Arabhi- Adi- Srirangam Gopalaratnam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ธ.ค. 2014
  • Indian Carnatic Music.
    Tribute to the Trimurthis of Carnatic Music
  • เพลง

ความคิดเห็น • 19

  • @RamuRekada
    @RamuRekada 3 หลายเดือนก่อน

    Exlent voice baagudi

  • @naveenduttpalaparthyhr2812
    @naveenduttpalaparthyhr2812 3 หลายเดือนก่อน

    ఓ రామ ఓ రామ ఓంకార ధామ1
    ఓ రామ ఓ రామ ఒనరించు ప్రేమ
    Charanams
    1. నా మేలునందరు2 నవ్వుటకాయె-
    నేమని తాళుదునిక దేవ రాయ
    2. నన్నేచినందుకు నయమేమి కలిగె
    నిన్నే నెర నమ్మితి నీవే నా సలిగ
    3. నీకే తగియున్నాను నిజము నా మాట
    సాకేత రామ రక్షణ చేయీ పూట (ఓ)
    4. ధర లోన రక్షకులు లేరు దేవ
    మరచితే వెరచితే మాకేమి దోవ (ఓ)
    5. ఈ జన్మమెందుకు ఎవరు తనకేల
    రాజీవ నేత్ర దయ రానిది మేలా (ఓ)
    6. హృదయము చలువైతే ముదము నీ పాలు
    సు-దయాళుడవైతే సుఖము నీవేలు (ఓ)
    7. ఆత్మకైయొకటైన ఆసించ లేదు
    పరమాత్మ నీకని పల్క మనసేల రాదు (ఓ)
    8. నీరైన పాలైన నీకేయనుకొంటి
    తీరైన చక్కని 3దేవతనుకొంటి (ఓ)
    9. నీకాసించితి కాని నిమిషము మాన
    ఏకమై నన్నేలుకోకుంటేయాన (ఓ)
    10. నీ కంటే దొరకునా నిరుపమ గాత్ర
    పరాకేల శ్రీ త్యాగరాజుని మిత్ర (ఓ)

  • @plnmurthy6587
    @plnmurthy6587 ปีที่แล้ว +1

    Wonderful rendition. Melodious and mesmerizing. Legend eternally.

  • @bijugopinathan4637
    @bijugopinathan4637 3 ปีที่แล้ว +1

    😍😍😍😍😍😍what a rendering

  • @natureandworld2875
    @natureandworld2875 3 ปีที่แล้ว +1

    O Raama O Raama🙏🏻🙏🏻🙏🏻

  • @dhivyar715
    @dhivyar715 10 หลายเดือนก่อน

    Excellent, manasuku romba amaithiya nimathiya eruku ma🙏☺️

  • @apprabhakaranthangal8052
    @apprabhakaranthangal8052 8 หลายเดือนก่อน

    ശ്രവ്യ സുഖം ഹൃദ്യം ഭക്തിസാന്ദ്രം🙏🙏🙏🙏🙏

  • @user-ky4eg8sp4j
    @user-ky4eg8sp4j 6 หลายเดือนก่อน

    Pleasent voice

  • @samacheerguideenglish3417
    @samacheerguideenglish3417 ปีที่แล้ว +1

    NICE NEED LYRICS IN ENGLISH AND SANSKRIT

  • @jayasrichandranChandran
    @jayasrichandranChandran 8 ปีที่แล้ว +2

    Its not BMK,but a beautiful rendition.

  • @vijayalakshmipanguluri8932
    @vijayalakshmipanguluri8932 ปีที่แล้ว

    sri voleti sir's composition 🙏

    • @ltantravahi
      @ltantravahi 4 หลายเดือนก่อน

      It is Tyagaraja Divyanama sankeertanam rendered by Kum. Srirangam Gopalaratnam

  • @rekhakarudagattu6200
    @rekhakarudagattu6200 ปีที่แล้ว +1

    Lyrics please

  • @shankarmeena1
    @shankarmeena1 8 ปีที่แล้ว +3

    Nice rendering ...just not BMK garu! :-)

  • @asrao685
    @asrao685 4 ปีที่แล้ว +2

    kindly mention singer name

    • @ltantravahi
      @ltantravahi 4 หลายเดือนก่อน

      Srirangam Gopalaratnam garu

  • @ajayaprabha
    @ajayaprabha 6 ปีที่แล้ว +1

    srirangam gopala ratnam gaaru ?

    • @omsairam2311
      @omsairam2311 ปีที่แล้ว

      The singer is Smt.Panthula vari rama , I think

    • @ltantravahi
      @ltantravahi 4 หลายเดือนก่อน +1

      It is Sriramgam Gopalaratnam garu🙏