ఈ సినిమా మళ్లీ మళ్లీ థియేటర్లో వేస్తే చూడాలనిపిస్తుంది ఈ సినిమా అట్లా ఉంది సినిమా ఈ సినిమా థియేటర్లో వేస్తే ఎంత ముందు చూసిన వాళ్ళు ఉన్నారో ఒకసారి లైక్ వేసుకోండి చూద్దాం ఎంతమంది ఉన్నారు
గామా గామా హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా ...గామా నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన కోరిక కలిగింది ఆ కోరికేమిటో చెప్పని నను వీడి నువ్వు వెళ్లొద్దని మళ్లీ రాయిని చెయ్యొద్దని... ...గామా.... నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చింది నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న గెలుపే అందింది ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది ఆ మనసు అలసి పోరాదని ఈ చెలిమి నిలిచిపోవాలని ఇలా బ్రతుకును గెలవాలని... ... గామా ....
నీ రాకతో రాయి లాంటి నా జీవితానికి జీవం వచ్చింది.ని చూపుతో జీవం వచ్చిన రాయి చక్కని శిల్పం అయింది.చేయుతో శిల్పం కాస్తా నడకలా నేర్పి కోవెల చేరింది.ని నవ్వుతో కోవెల చేరిన శిల్పం లోన కోరిక కలిగింది ..ఆ కోరిక ఎమిటో చెప్పని నను వీడి నువ్వు వెళ్ళద్దని. మల్లి రాయిని చేయద్దని.....
Lovelo fail ina manaku antu devudu okati estadu super song entha badhalo vuna e song vente haiga vuntundi very heart ful thanks all people s ki inspiration ❤❤❤
పల్లవి: గామ గామ హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా గామ గామ హంగామా కష్టం ఖర్చు పెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా గామ గామ హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా గామ గామ హంగామా కష్టం ఖర్చు పెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా చరణం:1 నీ రాకతో..... రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది నీ చూపుతో..... జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది చేయూతతో..... శిల్పం కాస్త నడకలు నేర్చి కోవెల చేరింది నీ నవ్వుతో..... కోవెల చేరిన శిల్పంలోన కోరిక కలిగింది ఆ కోరికేమిటో చెప్పనీ నను వీడి నువ్వు వెళ్ళొద్దని మళ్ళీ రాయిని చెయ్యొద్దని గామ గామ హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా చరణం:2 నీ మాటతో..... నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చింది నీ స్ఫూర్తితో..... ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది నీ చెలిమితో..... ఊహల్లోన ఊరిస్తున్న గెలుపే అందింది ఆ గెలుపుతో..... నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది ఆ మనసు అలసిపోరాదని ఈ చెలిమి నిలిచిపోవాలని ఇలా బ్రతుకును గెలవాలని గామ గామ హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా గామ గామ హంగామా కష్టం ఖర్చు పెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా చిత్రం:నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్(2004) నటీనటులు:రవితేజ,భూమిక నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 20/07/2021.
I'm waiting for this type of genuine relationship in life...kastam lo sukhamlo always thoduga undeyla ....manasuki oorataga anipinchali alanti friend gurthochenapudu
I don't have these type of friend.. Still waiting for her... When I talk with girls, they think iam trying to impress them but I try to make friend only...
ఈ సినిమా ని ప్లాప్ చేశారు అంటే మన వాళ్ళు ఎంత వేస్ట్ గాల్లో
సినిమాలో ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు
ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమా
Nijam bro
Correct ga cheppav
Yes
Yes bro
నిజమే
ఈ సినిమా మళ్లీ మళ్లీ థియేటర్లో వేస్తే చూడాలనిపిస్తుంది ఈ సినిమా అట్లా ఉంది సినిమా ఈ సినిమా థియేటర్లో వేస్తే ఎంత ముందు చూసిన వాళ్ళు ఉన్నారో ఒకసారి లైక్ వేసుకోండి చూద్దాం ఎంతమంది ఉన్నారు
Waiting Bro
బాధ వున్నప్పుడు ఈ పాట వింటే బాధ మర్చిపోతాం, అది ఈ పాట మహత్యం
Crct ga chepparu
@@bandarimanasa3069 out
Best relief this song
గామా గామా హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా
కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా ...గామా
నీ రాకతో రాయిలాంటి
నా జీవితానికే జీవం వచ్చింది
నీ చూపుతో జీవం వచ్చిన రాయే
చక్కని శిల్పం అయ్యింది
చేయూతతో శిల్పం కాస్తా
నడకలు నేర్చి కోవెల చేరింది
నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన
కోరిక కలిగింది
ఆ కోరికేమిటో చెప్పని
నను వీడి నువ్వు వెళ్లొద్దని
మళ్లీ రాయిని
చెయ్యొద్దని... ...గామా....
నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని
నమ్మకమొచ్చింది
నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో
సాధించాలని తపనే పెరిగింది
నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న
గెలుపే అందింది
ఆ గెలుపుతో నిస్పృహలోన
నిదురిస్తున్న మనసే మురిసింది
ఆ మనసు అలసి పోరాదని
ఈ చెలిమి నిలిచిపోవాలని
ఇలా బ్రతుకును గెలవాలని... ... గామా ....
Nice supper 😍
E paatan yentha istamo alaanee paata yentha goppadho
...meeru raasina vidhaanam ...& Opike chepthunnai
Anna Tq s Anna Song Motham Lyrics Ropam Lo maku Andhichav
Surer Song👌👌👌👌
Tqq
నీ రాకతో రాయి లాంటి నా జీవితానికి జీవం వచ్చింది.ని చూపుతో జీవం వచ్చిన రాయి చక్కని శిల్పం అయింది.చేయుతో శిల్పం కాస్తా నడకలా నేర్పి కోవెల చేరింది.ని నవ్వుతో కోవెల చేరిన శిల్పం లోన కోరిక కలిగింది ..ఆ కోరిక ఎమిటో చెప్పని నను వీడి నువ్వు వెళ్ళద్దని. మల్లి రాయిని చేయద్దని.....
🎉🎉
నీ రాకతో రాయిలాంటి నా జీవితానికి జీవం వచ్చింది 😍
ని రకతో రయీ లాంటి నా జీవితానికే జీవంవచ్చింది.
My fvrt line😊❣️
రాక, రాయి
Malli raai ni cheyoddani....😢
❤
@@harishhari8033khhhhhhkkkkkkkk😢😮😢
ఒక బెస్ట్ ఫ్రెండ్ తొడుంటే ప్రపంచాన్ని జయించవచ్చు...
మన జీవితంపై మనకి నమ్మకం కలిగే సాంగ్ ఆల్ టైం మై ఫేవరెట్ సాంగ్
SP Balu Sir We Miss u a lot
With out Your Voice we cant listen songs
Na inspiration raviteja ne, ayananu chusthene energy Vasthundhi
ఈలా సపోర్ట్ చేసే వాళ్ళు వుంటే జీవితం బావుంటుంది .
2024 లో ఈ పాటను ఎంతమంది చూస్తున్నారు
waiting for this type of friend in Life ..
Hey iam here
Nenu undana mi friend ga
First manamu Ala uadali bro manamu Kuda.
@@surisuri7135 ll
I am ready u r genuine....frnd
Inspiration song.Bhoomika madam character is useful in this entire movie.I really like her expressions in all her roles of acting.
Nee spoorthitho entho entho saadinchaalani thapane perigindi
Nee chelimitho uhallona ooristhinna gelupe andindi.what a meaningful song.raasina vaariki shathakoti vandanaalu.
super..
bhada ni marchipoyi happy ga unda daniki oka frnd avsrm .. this song is awsome
👍👍👍👍
Lovelo fail ina manaku antu devudu okati estadu super song entha badhalo vuna e song vente haiga vuntundi very heart ful thanks all people s ki inspiration ❤❤❤
One of my favorite song nd life lo elanti frds unte e problem vaccina easy ga solve ceyavaccu
Mari manam friends ga undama
All the best
Manam appudina badha ga vunnappudu ee pata vinalani vuntundi
I love u raviteja
ఎన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమా తర్వాతే డౌట్ ఉంటే సినిమా చూసి చెప్పండి
నిజజీవితానికి దగ్గరగా ఉంటుందండి ఈ సినిమా
Yes
స్ఫూర్తిదాయకమైన కష్టం కర్చుపెద్దనా
SPB sir lives on...
హృదయాలు నీ అతుక్కు పోయల రాశారు
S
Immparising song
inspiritational song
One of the most underrated songs of Ravi Anna and Balu garu ❤❤❤❤
1:58 ne rakatho rayilanti
Na life lo kuda elanti manishe ravali
B Ammulu very good
Nen rana
Hii
Naaku manchi friend kaavaalii,life boar gaaa undhi 😭😭😭😚😚😚
Best movie in raviteja career ❤
I like the song and song lyrics and singer s.p.balu sir voice and also female singer harming also.... It's a fell good song...
Ravi raja good film in your life Every one heart touching movie
పల్లవి:
గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామ గామ హంగామా
కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా
గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామ గామ హంగామా
కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా
చరణం:1
నీ రాకతో.....
రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది
నీ చూపుతో.....
జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది
చేయూతతో.....
శిల్పం కాస్త నడకలు నేర్చి కోవెల చేరింది
నీ నవ్వుతో.....
కోవెల చేరిన శిల్పంలోన కోరిక కలిగింది
ఆ కోరికేమిటో చెప్పనీ
నను వీడి నువ్వు వెళ్ళొద్దని
మళ్ళీ రాయిని చెయ్యొద్దని
గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
చరణం:2
నీ మాటతో.....
నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చింది
నీ స్ఫూర్తితో.....
ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది
నీ చెలిమితో.....
ఊహల్లోన ఊరిస్తున్న గెలుపే అందింది
ఆ గెలుపుతో.....
నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది
ఆ మనసు అలసిపోరాదని
ఈ చెలిమి నిలిచిపోవాలని
ఇలా బ్రతుకును గెలవాలని
గామ గామ హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామ గామ హంగామా
కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా
చిత్రం:నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్(2004)
నటీనటులు:రవితేజ,భూమిక
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
నా సెల్ నంబర్ 9603008800.
20/07/2021.
Elanti friend dorakadam goppa adrustam... My favorite song....
Mari manam friends ga undam ok Na
Keeravani Garu hatsup to u sir great music
My favourite song always
I'm waiting for this type of genuine relationship in life...kastam lo sukhamlo always thoduga undeyla ....manasuki oorataga anipinchali alanti friend gurthochenapudu
Patha rojulu ghurthuku thesthu mundhuku pomantundi e song
Missing you every minute in my life
Dear Inspiration ...
phaneendrateja varra
Movie varake ilanti friends untaru .. reality lo edi undadu... single ga mana prb solve chesukovali....
U right 💯
Nuvvu badhalo vunte parents ,wife andaru vadilestsru .bodi friends yem chestaru.
2024 lo chudalani pinchindhi chusa... Alage chusinavallu oka like vesukondi😊
Really wonderful song
RAVI TEJA AND BOOMIKA BEST SONG.
Super song Raviteja
Excellent Song sing by Late Sp Balasubramanyam
A plenty times am listening to this song
Now a days don't expect like this friend
Gama gama hangama maname hayee chirunama
pata badha gadeenee khalee cheddama
gama gama hangama, kashtam kharchu pedadama
kotta santosham jama cheddama
nee rakato rayeelantee na jivitanike jivam vachchindi
nee chuputo jivam vacchina raye chakkani kasta silpam ayindi
cheyutato seelpam kasta nadakalu nerchee kovela chereendi
nee navuto kovela chereena seelpam lone koreeka perigindi
a koreekemeeto cheppanee, nanu veedee nuvu veloddanee
malee rayeenee cheyoddanee
gama gama hangama, maname hayee chirunama
pata badha gadeenee khalee cheddama
nee matato napai nake edo teliyani namakamocheendi
nee spurthito ento ento sadhinchalanee tapane perigindi
nee chelimito uhalalona uristunna gelupe andeendee
a geluputo neespruhalona nidureestunna manase murisindi
a manasu alisiporadani, ee chelimi nilichipovalani
gama gama hangama, maname hayee chirunama
pata badha gadeenee khalee cheddama
gama gama hangama, kashtam kharchu pedadama
kotta santosham jama cheddama
👏👏
E Patta racheyathaki emi echina thakuve super
This is a good song
Ashok Kumar very good
Ilanti frds nu manam dream lo tappa e Generation lo eppudu chudalem bro
malli rayini cheyyoddani.......
Naa ku. Life lo marchi poni sweet memories this song👌👍
Most Underrated Movie
Best motivation song
I love you Ravi Teja
1:55 నుంచి 2:30 లిరిక్స్ 👌👌👌👌👌
Missing my friend
Elanti friend unte andhari life bhaguntundhi
Real life lo vundaru
My favorite movie
Seera venkata Krishna yadav
What a great and wonderful meening song.
Mana Balu gaari paate kada
Excellent 👌 song 👍
I don't have these type of friend.. Still waiting for her... When I talk with girls, they think iam trying to impress them but I try to make friend only...
I like this movie
Every man has a fantasy to have bhumika as wife.
ఈ సాంగ్ ని 2022 జూన్ లో చ్చోసినవాల్లు like చేయండి
Super songg
Yes... I also want that like frnd
Nice nanu na friends kadha same elavvnanau kani epudhu ye happy ga lemuu
Super song..
Super song
❤❤❤❤❤❤
Super friends song full amenities ❤❤❤
Manasu balenappudu e movie chudandi
NANNU VEEDI VELLODDANI MALLLI RAAYINI CHEYYODDANI
Iam searching these lines in comment section 😢
👌👌
Super movie song varry nice, 👌👌
😟Miss u sar great voice......❤️
E song vente Edo sadinchalanna tapana kaluguttundi
Super ❤❤❤❤❤
Waiting like that frnd ..... 🌟
Oka అబ్బాయ్ కి Lady Best friend Dhorikithe Prapanchami Jayinvhavachu...Best friend's Fore ever and never...
super
BHOOMIKA SMILE CHUSTHE "NEE NAVVU THO NADAKALU NERCHINA SILPAM KASTA KOVELA CHERINDI
Naku best friend undidee unavaru like
I like to inspire others who trust me.those who loved me,means those parents, friends, students, etc
2023 listening like here 🤩🤩
Iloveu,raviTheja,supar,muve,and,songs
విజయలక్ష్మీ నెలపట్ల గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
True frend god gift
Super movie song super untai e song my favourite
పాత బాధ ఖాళీ చేద్దామా?
Super Lyrics ☺️👌👌
Love u bangaram nv velaka nenu Mali rayi la maripoyanu missu bangaram
Super
Kishore p 6hz
బాగుంది పాట
raviteka gari face appatlone bagundedhe
So nice
Heart touching ❤️💜 song ❤️💜❤️💜 u
Naku ila Frnd Unte entha Bavutadho Na Life antha Happy ga Untadhi
Upload mirapakai hd songs