ఈ సినిమా చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అప్పుడు నా ఏజు 18 సంవత్సరాలు ఈ సినిమా నిన్నే ప్రేమిస్తా నువ్వు వస్తావని ఈ సినిమాలు చూస్తుంటే మళ్లీ దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి అనిపిస్తుంది 1.12.2024
నా ప్రేమ కూడా ఇదే నా ప్రేమ గురించి చెప్పితేఎక్కడ దూరమై పోతాను భయంతో చెప్పలేదు మళ్లీ మా పేరెంట్స్ మా ఫ్యామిలీ భయపడి నా ప్రేమ విషయం నా హృదయంలోనే దాచుకున్న అప్పుడు నేను డిగ్రీ ఫైనలియర్ ఎవరికి చెప్పలేక ఎంత బాధ అనుభవించాను నాకే తెలీదు అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఉన్నావ్ హ్యాపీగా ఉండాలని ప్రతిరోజు ఆ దేవుని ప్రార్థిస్తున్నా ను ఐ లవ్ యు రా s ఐ మిస్ యు s s ❤
నా పదవ తరగతిలో వచ్చిన సినిమా ఇది. నా పేరు అరుణ్, సినిమాలో తరుణ్ పేరుతో నన్ను ఆటపట్టించే వాళ్ళు నా స్నేహితులు 🥺. చాలా సార్లు చూసాను #నువ్వేకావాలి.. పదవ తరగతి కావడం వలన ఈ సినిమా నాపై ఎక్కువ ప్రభావాన్ని చూపింది.. ఈ సినిమాలో ఇదే సీన్ నా జీవితంలోనే అత్యంత మధురమైనది😢😢. ఎప్పటికీ మరచిపోలేను ❤
My childhood movie.. ee scene vachinapaudu wistles and kekalu vinipinchai theatre lo.. peddollantha gola chesaru.. enta anukunna.. chuste mind blowing scene appatlo..
ఈ సినిమా చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అప్పుడు నా ఏజు 18 సంవత్సరాలు ఈ సినిమా నిన్నే ప్రేమిస్తా నువ్వు వస్తావని ఈ సినిమాలు చూస్తుంటే మళ్లీ దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి అనిపిస్తుంది 1.12.2024
3/12/2024
❤😢❤😢❤
Nenu movie chusi chala kannilu pettinanu
Naku 17 years Apudu.Theatre ki velli two times chusina one and only one movie.all time na favourite movie 😊
I to felt same like you ❤
నా ప్రేమ కూడా ఇదే
నా ప్రేమ గురించి చెప్పితేఎక్కడ దూరమై పోతాను భయంతో చెప్పలేదు మళ్లీ మా పేరెంట్స్ మా ఫ్యామిలీ భయపడి నా ప్రేమ విషయం నా హృదయంలోనే దాచుకున్న అప్పుడు నేను డిగ్రీ ఫైనలియర్ ఎవరికి చెప్పలేక ఎంత బాధ అనుభవించాను నాకే తెలీదు అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఉన్నావ్ హ్యాపీగా ఉండాలని ప్రతిరోజు ఆ దేవుని ప్రార్థిస్తున్నా ను ఐ లవ్ యు రా s ఐ మిస్ యు s s ❤
ఇంత గొప్పగా లోతుగా హృదయాన్ని ద్రవింపజేసేలా రాసిన గొప్ప వక్త trivikram srinivas గారికి సలాం
Ohh it's trivikram Srinivas ❤❤❤❤
Edhi Malayalam movie Niram remake bro 😂
Evadra dairectr vani janmalo marchipolenu🎉🎉🎉🎉 champesavu kadhara seen😢😢😢
ఖుషి,నువ్వు నేను,నువ్వే కావాలి,సంపంగి,ఆనందం
Kushi 😊 Nuvee kavali 😊 Never ending films in TFI
Anandam, Toli Prema ❤❤❤
Kushi ni teesesey.. movie is good , don't compare..
This movie was industry hit on those days. Making just 60 lakhs and earning 20 crores.
నా పదవ తరగతిలో వచ్చిన సినిమా ఇది.
నా పేరు అరుణ్, సినిమాలో తరుణ్ పేరుతో నన్ను ఆటపట్టించే వాళ్ళు నా స్నేహితులు 🥺. చాలా సార్లు చూసాను #నువ్వేకావాలి..
పదవ తరగతి కావడం వలన ఈ సినిమా నాపై ఎక్కువ ప్రభావాన్ని చూపింది..
ఈ సినిమాలో ఇదే సీన్ నా జీవితంలోనే అత్యంత మధురమైనది😢😢.
ఎప్పటికీ మరచిపోలేను ❤
Did you get your love
👍👌👏
Within 9 days 2 lakh views...wow....missed that vintage Tarun.
❣️❣️❣️✨✨సూపర్ మూవీ
My childhood movie.. ee scene vachinapaudu wistles and kekalu vinipinchai theatre lo.. peddollantha gola chesaru.. enta anukunna.. chuste mind blowing scene appatlo..
Re release cheste industry hit avvudhe
100 %❤🥰
Nenu e film chusinappudu 10th chaduvutunna. Naku e film chala chala estam . E clip chusinatasepu edo feel
My favourite movie..and favourite scenes
Even super hit after 100 yrs. ❤
Where is Tarun i want Tarun movie s
Awesome movie ❤ awesome old days❤... missing those days
Ee cinema time loo naku 10 years theater loo kannilu agaledu.😢😢😢
నేను inter లో ఉన్నప్పుడు 10 సార్లు చూసాను
ఇప్పుడు 23 సంవత్సరాల తరువాత చూస్తున్నా కళ్ళల్లో నీళ్లు అలానే వస్తున్నాయి
My all time favorite scene
హ లో 😂
The original master piece
Tuje meri kasam❤ Hindi
Full movie upload cheyamdi
Best memories ❤
Aa bgm vinte nee 😢😢😢
మా ఊర్లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఏరియాలో ఉన్న ప్రతి ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళ్లిపోయేవారు
😀😄😄🙄🙄🙄🤣🤣🤣🧔🙏
I love this movie ❤❤❤
My favourite hero
Please upload ninnu choodalani NTR HD movie
Yes bro please upload
Anandam movie,,Istam,,Nuvve kaavali ,,Chitram ivanni kuda marchipolem
Already vachindi bro movies wood web site lo choodu
Please upload full movie.
Super love 💓💓💓 movie
My favorite movie
My lovely ❤movie ❤❤❤❤❤
Old days are golden days
Want rerelease of the movie
I ❤ this movie 💐💐
Music❤
My favourite movie ❤
Re realise chayandi pls
❤❤❤❤❤❤❤❤❤
😢😢😢
❤
♥️♥️♥️♥️♥️
Naku o friend unde appudu
Priyanka
Kotha cinima patallo kamam thappa enkemledhu
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤😂🌹😢
Real super hit movie
❤❤❤
Re release cheste industry hit avvudhe