అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
అన్వేష్ గారు నమస్తే ప్రపంచం నలుమూలల ఎంతో కష్టపడి తిరిగి మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు మీరు కష్టపడి ఏదైనా సాధించవచ్చు అని యువతకు మీరు ఆదర్శం కానీ మీరు ఈ వీడియోలో ఉపయోగించిన మాట సావిత్రిని తినేయాలి అనే మాట నన్ను చాలా బాధించాయి మీరు చెప్పినట్టుగా యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఏ రంగులో నైపుణ్యం సాధించి మీలా నచ్చిన అమ్మాయిలతో ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటారేమో అది సరైన దారి కాదు దయచేసి అలాంటి మాటలు, మీ నోటి నుంచి రాకూడదని మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను పెట్టిన కామెంటలో తప్పు ఉంటే క్షమించండి
ప్రేమకి, పెళ్లికి చోటు లేదు అక్కడ. స్వచ్ఛమైన స్నేహానికి మాత్రమే చోటు ఉంది. అందుకే ఏ స్వార్దం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కల్మషం లేకుండా, ఏ గొడవలు లేకుండా సాగుతుంది ప్రయాణం.
ప్రేమ పెళ్లి లేకపోతే ఇంకా వాళ్ళు మనుషులే కాదు.. పశువులు అంటారు... అంతెందుకు animals లో కూడా ప్రేమ ఉంది... But ikkada ఏందీ అంటే... అక్కడ అలా ఉండడం commen.. పెళ్లికి ముందు వాళ్ళ అవసరాలు కోరికలు తీర్చుకోవడానికి ఒకరు అవసరం మళ్ళీ వెంటనే వాళ్లకు nachina వాళ్ళతో ఉంటరు అందుకే ఆడవాళ్ళ మధ్య ఆ గొడవలు ఉండవు అబుకుంటున్న... Deep గా love నన్ను తప్ప ఇంకెవర్ని love చేయద్దు నాకే సొంతం అంటే అది ఈ కాలం లో దొరకడం కష్టం అక్కడ aythe maree కష్టం... వాళ్ళ లక్షాలు సాధించినకా అపుడు పెళ్లి బాట పడుతారు .. అపుడు start avuthadi నా vaadu నా vaadu అని....
Oh prapancha yathrikuda nivu great..ni kallatho world chupisunnavu ok anveshuda..ni perulone vundhi resourch ani ok tammudu..dhesaalu anukunnam..ela girl poragandlanu ani expect cheyyaledhu..prathi country lo India seed aithe vesiraa tammudu 👍👍👌🤝🤝
మన తెలుగు రాష్ట్రం నుంచి హాలీవుడ్ స్థాయిలో కష్టపడి పైకి వచ్చిన ఒకే ఒక్కడు ప్రపంచ యాత్రికుడు... మీ స్థాయిని రీచ్ అవ్వాలంటే ఇప్పట్లో సాధ్యం కాదు... అందరూ బాగుండాలని ఎంతో మంచి స్ఫూర్తి మాటలు మాకు చెబుతారు... నేను మీ వాట్సప్ స్టేటస్ పెడితే మంచి రెస్పాన్స్ వస్తోంది... ఒక తెలుగు వాడిగా ఎంతో గర్విస్తున్నాను అన్న.. మీ వల్ల
మీ వీడియోస్ నవరసాల సినిమా గురూ... టూరిజం, కామెడీ, మోటివషన్, love stories, horror terror etc... All the things you cover... Great Talent you have... Really love you and maximum everyone like, your way of nature bro... God bless you and your family members... Reel Heros zero when compare with you... Love you Bro...
Don't loose Melisa once Again, we can't see your pain 💔 Again, so stick with Melisa. HAVE FUN. Keep Rocking and Continue your eternal Journey ✨️ Good Luck Bro.
Early morning me vedio chustehy, day anta positive ga vunnatlu ani pistundhi Anvesh gaaru✨, Addicted to your vlogs andi. People, who have an ambition to see the other countries can go through this channel👋📈.
Adbutamina video yiddaru guntala madya chavakakesh garu mimalni vidiste prapancham lo ye prapancha yatrikudu yinta mandi guntalto video cheyaledu meru tappa great chavakesh garu prapancha yatra mugise lopala yentamandi papalo yenta mandi pellamlo cheppalemu Tq anveshgaru malli savitri ni kalisaru melissa savitri to kalisi ee video superga undi
Anveshgaru try to take a video in Makoko, Nigeria. Its difficult but hit once. meru length thagginchadamvala meku mali following thaggipothundemo. Meru malli old days la explore cheyandi melissathoti. however your comfirt zone. I know meru chala kashtalu padi e stage ki vacharu malli down avvakunda meru inka paikellalani my intension all the best andi
ఇద్దరు అమ్మాయిలతో ముద్దుల ప్రియుడు ,,,,,journey happy ga జరగlaని కోరుతు,,,,,anna naa మనసులో మాట ni నోట vastundi kottukokunda undali antunte nuvve cheppavu
Anna nuvvu Melisa Vadina Happy ga vundali ANNA... pilla papalatho santhosam ga vundali anna meeru....❤😍.... Melisa and Anvesh.....made for each other.... love you soo much ANNA... from Coimbatore(Tamil Nadu)...🥰😍
🥰 anwesh garu meeru chala lucky andi elanti curiosity lekunda edharu ala vundatam super andi 🥰 but meeru animals tho ala matladuthunte entha kopam lo vedio chusina smile second lo vachestundi 😂😂antha funny ga matladatharu 😊god bless you and super andi vedio 😍👌👌👌
School, college ki aina enta discipline ga vellale emo but exact 08:00 am ki matram decipline ga video matram ostadhi..... Adhi ma sampradayam 😅🔥🔥
Adi da discipline
@@NaaAnveshana❤❤❤❤
@@NaaAnveshana as a hotelier manaki adhi blood lo ne untadhi le 😅💯🙌
Favorite animal donkey, ahaa maku telusu le anna manchi aatagadivi anduke kada....
Displine anthe Anvesh
అన్ని దేశాలు తిరగడం గొప్పకాదు, కాని వెళ్లిన ప్రతి దేశం లో విత్తనాలు చల్లడం గొప్ప😂😂
😂😂😂
😂😂😂😂😂
Yes it is absolutely right 😂😂😂😂
Atagallu jagartta
😂😂😂
మన మెల్లిసా... తెలుగు హీరోయిన్ రాశిఖన్నాలా ఉంది అనే వాళ్ళు ఒక లైక్ వేయండి 👍👍👍
Pratiroju pandaga
Yes
Not at all 😂 melissa is far better and beautiful than rashi
కండోమ్ use చేస్తాడు... విత్తనాలు మొలిచే ఛాన్స్ లేదు
@@theerdhavaddi3034lafada em kadhu
తినేయాలి అన్న dialogue విన్నాక నా friend గుర్తొచ్చాడు... ఆ dialogue కి మేము ఇద్దరం బాగా enjoy చేసాం... నువ్ super డార్లింగ్...
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
ఇద్దరు పాపలతో ముద్దుల ప్రపంచ యాత్రికుడు 👌👌❤❤
చైనా అమ్మాయి తో కలిపి ముగ్గురు
Anna katthi lanti guntalani enjoy chastunnvu Anna nuvvu Inka peeda staylo undali anna
కనపడనివి ఎన్నో😅
❤❤❤❤ anna nuvvu really hero 🙌 👏
@@jayakiran5237avi chala untai bro😂😂😂
వెళ్ళిన ప్రతిచోట పాత ఫ్రెండ్స్ అంత హాయిగా మాట్లాడుతున్నారంటే ఎంత జన్యున్ స్నేహం. గుడ్ తమ్ముడూ ❤
మెలిసా, సిసిలి, సావిత్రి. నీవు ఏ దేశం వెళ్లిన కొన్ని రోజులు మాత్రం ఉంటావు మరి ఎలా ❤❤❤
Chala bagundi video presentation. Thanks to you three
ప్రకృతిని మేల్కొలిపే అలారం కోడి కోడికూత....
మమ్మల్ని మేల్కొలిపే అలారం సవకానంద స్వామి మాటల మోత....🤩🤩❤️
అన్వేష్ గారు నమస్తే ప్రపంచం నలుమూలల ఎంతో కష్టపడి తిరిగి మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు మీరు కష్టపడి ఏదైనా సాధించవచ్చు అని యువతకు మీరు ఆదర్శం కానీ మీరు ఈ వీడియోలో ఉపయోగించిన మాట సావిత్రిని తినేయాలి అనే మాట నన్ను చాలా బాధించాయి మీరు చెప్పినట్టుగా యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఏ రంగులో నైపుణ్యం సాధించి మీలా నచ్చిన అమ్మాయిలతో ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటారేమో అది సరైన దారి కాదు దయచేసి అలాంటి మాటలు, మీ నోటి నుంచి రాకూడదని మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను పెట్టిన కామెంటలో తప్పు ఉంటే క్షమించండి
Tnanq sir
Smile super....bagundii e video...chalaa bagundii my favoo word.....takecare anna
ప్రేమకి, పెళ్లికి చోటు లేదు అక్కడ. స్వచ్ఛమైన స్నేహానికి మాత్రమే చోటు ఉంది. అందుకే ఏ స్వార్దం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కల్మషం లేకుండా, ఏ గొడవలు లేకుండా సాగుతుంది ప్రయాణం.
👍
😂😂
స్నేహమా... బొక్కా అన్ని ఉంటాయి అని మనోడే చెప్తున్నాడుగా...😊
ప్రేమ పెళ్లి లేకపోతే ఇంకా వాళ్ళు మనుషులే కాదు.. పశువులు అంటారు... అంతెందుకు animals లో కూడా ప్రేమ ఉంది... But ikkada ఏందీ అంటే... అక్కడ అలా ఉండడం commen.. పెళ్లికి ముందు వాళ్ళ అవసరాలు కోరికలు తీర్చుకోవడానికి ఒకరు అవసరం మళ్ళీ వెంటనే వాళ్లకు nachina వాళ్ళతో ఉంటరు అందుకే ఆడవాళ్ళ మధ్య ఆ గొడవలు ఉండవు అబుకుంటున్న... Deep గా love నన్ను తప్ప ఇంకెవర్ని love చేయద్దు నాకే సొంతం అంటే అది ఈ కాలం లో దొరకడం కష్టం అక్కడ aythe maree కష్టం... వాళ్ళ లక్షాలు సాధించినకా అపుడు పెళ్లి బాట పడుతారు .. అపుడు start avuthadi నా vaadu నా vaadu అని....
Kakapothe appudappudu atalu kuda untai😂
Universal unity and integrity
What a combination!
White+Brown+Black
Nice to see.
Yellow skin miss ayindi sisili china 😅
6:01 That is how intelligent people think ❤
ఎమైనా విత్తనాలు చల్లుతున్నవా అన్నా !!!! ఎకపై గ్లోబల్ లో అన్ని ఇడియన్ బ్రిడ్స్ 🤪🤪🤪👌👌👌
😂😂😂😂😂
Salutes to Melisaa's parents for making such wonderful person .. she is just amazing lady.. stsy blessed
Savitri papa whole hearted smile ❤
మీ సహనానికి వందనం. మీరు అన్ని కామెంట్ల కోసం లైక్ బటన్ను నొక్కారు. మీరు వీక్షకులకు గౌరవం ఇస్తున్నారు.
Thanks
❤
@@NaaAnveshana🙏
ఇంకా ఈలటీ సావిత్రి లు ఎంత మంది ఉన్నారు బ్రో❤
కాబోయే ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు
Congratulations bro🎉
Have a nice trip 😂
Oh prapancha yathrikuda nivu great..ni kallatho world chupisunnavu ok anveshuda..ni perulone vundhi resourch ani ok tammudu..dhesaalu anukunnam..ela girl poragandlanu ani expect cheyyaledhu..prathi country lo India seed aithe vesiraa tammudu 👍👍👌🤝🤝
ఒక పక్క Brazil🇧🇷 పాప మెలీషా❤❤ ఇంకొ పక్క china🇨🇳 పాప sisli మరో పక్క kenya 🇰🇪 పాప సావిత్రి❤❤❤❤❤❤❤ చాల అదృష్టవంతుడు మీరు 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Ammo
Anna performence adiripovali or else deshanni antaru😅
😂😂
Savaka 😁
@@NaaAnveshana karuvu batch 😂❤
nee matalake andaru neeku pedda fans....without creating any controversies, if you do ur job as is ....no one can beat you...keep rocking bro
మన తెలుగు రాష్ట్రం నుంచి హాలీవుడ్ స్థాయిలో కష్టపడి పైకి వచ్చిన ఒకే ఒక్కడు ప్రపంచ యాత్రికుడు... మీ స్థాయిని రీచ్ అవ్వాలంటే ఇప్పట్లో సాధ్యం కాదు... అందరూ బాగుండాలని ఎంతో మంచి స్ఫూర్తి మాటలు మాకు చెబుతారు... నేను మీ వాట్సప్ స్టేటస్ పెడితే మంచి రెస్పాన్స్ వస్తోంది... ఒక తెలుగు వాడిగా ఎంతో గర్విస్తున్నాను అన్న.. మీ వల్ల
❤super Anvesh Bro, colour lo emundi le....kalalu chaala unattunnayi Savithri ki.....edayithe entitle nee aatalu ilage international paapalatho saaguthu prapanchamantha chuttesi maaku choopisthunanduku chaal thanks Ra Anvesha.❤😍👏🙌👍
నమస్కారం అన్వేష్ అన్న గారు 🎉🎉🎉❤❤❤ సవక సవకా...అందమైన అమ్మాయిలు సవాక....
🙏మీకు మీ 😍కుటుంబ సభ్యులకు విజయదశమి🥰 శుభాకాంక్షలు 🙏
✊🏻 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🚩
🚩 జై భవాని🙏
Enjoying your videos like anything..
Chala baguntayi manchi content 😄😄
Hi anvesh bro
Mee గురించీ tv 5 లో అద్భుతమైన traveller గా కితాబు ఇచ్చారు 🎉keep it up 👌
Prathi varitho oka special relationship aitae maintain chesthunnav Avinash... super man🎉🎉🎉🎉🎉
అన్నా..మీరు చాలా గ్రేట్ అన్నా.. మిలా మీరు తప్ప ఎవరూ వుండలేరు..నువ్వు నిజంగా ఇండియన్ తోపు అన్నా..🎉
మీ వీడియోస్ నవరసాల సినిమా గురూ... టూరిజం, కామెడీ, మోటివషన్, love stories, horror terror etc... All the things you cover... Great Talent you have...
Really love you and maximum everyone like, your way of nature bro... God bless you and your family members...
Reel Heros zero when compare with you...
Love you Bro...
Don't loose Melisa once Again, we can't see your pain 💔 Again, so stick with Melisa. HAVE FUN.
Keep Rocking and Continue your eternal Journey ✨️ Good Luck Bro.
Awesome video, Savitri, melissa became friends now . my heartiest congratulations to them.
Early morning me vedio chustehy, day anta positive ga vunnatlu ani pistundhi Anvesh gaaru✨, Addicted to your vlogs andi. People, who have an ambition to see the other countries can go through this channel👋📈.
🎉
😂😂❤
Priya garu ur so beautiful ❤️
Priya ur so beautiful
@@chacosravancorrect
చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో
Sir me videos chusthu unte nenu prapancham anta tiriginattu feel undi memu chudalekapoina ila chusthunadhuku chala happy undii
Adbutamina video yiddaru guntala madya chavakakesh garu mimalni vidiste prapancham lo ye prapancha yatrikudu yinta mandi guntalto video cheyaledu meru tappa great chavakesh garu prapancha yatra mugise lopala yentamandi papalo yenta mandi pellamlo cheppalemu Tq anveshgaru malli savitri ni kalisaru melissa savitri to kalisi ee video superga undi
మెలిసాకు తెలియకుండా సావిత్రిని తినేయాల😂😂😂😂😂😂
Expected Savithri….. welcome back Savithri
Anveshgaru try to take a video in Makoko, Nigeria. Its difficult but hit once. meru length thagginchadamvala meku mali following thaggipothundemo. Meru malli old days la explore cheyandi melissathoti. however your comfirt zone. I know meru chala kashtalu padi e stage ki vacharu malli down avvakunda meru inka paikellalani my intension all the best andi
Mellisa savitri eddaru Ela undatam super bayya good friend's bayya nv great bayya ❤❤❤❤❤
A day started with watching Naa anveshana ❤❤❤❤
Edit : Anna Melisa jealous about you are close with savithri
When ANR meets SAVITHRI we know they are magical💙❤😇😘
Take care of yourself and your health anna ❤
Super video anvesh garu
anvesh thammudu, baavunnava... take care..... god bless you
Eee రోజు nee journey chusinataruvaata నాకు gadachina రోజులు gurtukostunnayi. Sweet memories❤🎉❤
హాయ్ బ్రదర్, సూపర్ ధన్యవాదములు 🇮🇳🇮🇳
Hi anvesh bro...Nice to see you and Nairobi.. 🎉
The way savithri took your face with both her hands is really adoring
కరివేపాకు కొబ్బరి మట్ట..😂😂😂 నిజంగా ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు బ్రో...always love you bro ❤❤
కెన్యా లో హిందూ టెంపుల్ కనిపించింది వీడియో లో. వివరాలు ఇస్తే బాగుండేది
Nari nari naduma murari.. superb 👌 Kenya series bro.. Melisa and sridevi eddarani baga manage chestunav. Superb zoo and market video.
Anvesh bro akkada Taggede ley .
From Vizag
ఇద్దరు అమ్మాయిలతో ముద్దుల ప్రియుడు ,,,,,journey happy ga జరగlaని కోరుతు,,,,,anna naa మనసులో మాట ni నోట vastundi kottukokunda undali antunte nuvve cheppavu
Anna nuvvu Melisa Vadina Happy ga vundali ANNA... pilla papalatho santhosam ga vundali anna meeru....❤😍....
Melisa and Anvesh.....made for each other....
love you soo much ANNA... from Coimbatore(Tamil Nadu)...🥰😍
Annaya ni video prathi okkati chusina first nunchi chusthuney unna Inka chusthuney unta🥰❤️nyc anna ni videos
కెన్యా టూర్ చాలా బాగుంది అన్వేష్
Having two is not a big thing but managing both at a time is an art....
Gudluck Mr. Artist🎉🎉
Deepam unnapude sardhukondi anni rojulu okela undav anvesh all the best
Excellent vedio Melissa and anvesh
Next video kosam waiting anna 😊
Melissa be like: Choosthunna anni observe chesthunna😐
అన్వేష్ అన్న ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో like కొట్టండి
Superrr anna meeru final melisa telugulo matladuthundhii
Great achievement bro...ur right
Melissa is just amazing lady.. stsy blessed💙💙💙
తమ్ముడు🎉నారీనారీ నడుమ మురారీ❤సూపర్👌
మీ నైరోబి సావిత్రి చాలా బావుంది. ఆనందించు
Nuvvu chala lucky bayya❤
Few years ago I saw your vlogs with Savithri in Montenegro. Your chemistry with her is awesome. So nice to see her again. Keep rocking 😊
Meeting the old friends is great thammudu 🙂🙏
నారి నారి నడుమ మురారి నువ్వు సూపర్ Anveshaaaaaaaaa❤❤❤
ABBA SUPER VIDEO BRO FULL ON REFRESHING.........................KEEP ON GOING BRO
Congratulations anna for 17L subscribers. We all love youhh
7:37 kothi kuda class pektunav bhayya, nuvu super😂👌👍
అన్ని మారిపోయాయి నీ చుట్టుపక్కల కానీ నీ లక్ష్యం మారలేదు అన్న సూపర్❤🎉❤
It's so nice old friends meet unexpectedly 👍
Girafees safari is also good 👍😊
🙋Very Happy to Saw After Long Time To Savithri😄🙋She is Also Very Friendly & Good Girl🙋Love From Vizag(AP)❤😊🙋
Nice video bro love from Ananthapur
🥰 anwesh garu meeru chala lucky andi elanti curiosity lekunda edharu ala vundatam super andi 🥰 but meeru animals tho ala matladuthunte entha kopam lo vedio chusina smile second lo vachestundi 😂😂antha funny ga matladatharu 😊god bless you and super andi vedio 😍👌👌👌
ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు ❤❤
Hi Bro...I saw Giraffes in Mysore....they are very Tall.....enjoyed your vlog...👌👌👏👏
Nice video annaya
Excellent video bro KENYA Is very good. Old friend ni kalusukunnduku congratulations.
నీ పని బాగుంది అన్న
ఇద్దరు పెళ్లలతో బుర్రపాడు జాగర్తా స్వామి 👌
meeru super sirr. meku thirugu ledu anthe.!
వామ్మో , నువ్వు మామోలోడివి కాదు రా బాబు.....నీ టాలెంట్ కి , నీకో దండము రా అన్వేషు....😻
మెలిసా కన్నా సావిత్రి నే బాగుంది అన్నా😂❤
అన్నా దేశదేశానికి ఒక love story.. అన్న నువ్వు వరల్డ్ ఫేమస్ లవర్ ❤
Mi videos first time chusthunam anna chala bagunai comedy part superb😊
Enjoyed the video full fun Nairobi safari walk keep go on 👍
కొంచం మాన వైజాగ్ జూ పార్క్ ల ఉంది వీడియో బాగుంది అన్వేష్ గారు
Thanks
అన్న ఇద్దర్నీ చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నావుగా❤❤❤❤❤
Brother God bless u.. bear Grylls , and inka adventure explorer range lo telugu lo nuvve
Aaku paaku karepaku..... anvesh annaki edhuru raak❤❤❤❤
ప్రపంచంలో అన్నీ పిచ్చేస్ మీద బ్యాటింగ్ చేసిన ఎకైక అట గాడు మన అన్వేషణ
Anvesh Bayyo.... Be safe & Use safety 🪖😊😊😊