Mombasa to nairobi train journey Kenya railways

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2023
  • Mombasa to nairobi train journey Kenya railways
    #naaanveshana #kenya #nairobi #mombasa #trainjourney #telugutraveller #travel #traveling #traveller #travelvlog #prapanchayatrikudu #adventure

ความคิดเห็น • 1.8K

  • @luckylucky7058

    మనదేశంలో కొంతమంది దరిద్రులు రైలు ప్రమాదాలకు కారకులు అవుతున్నారు రైలు పట్టాల మిద రాళ్లు పేర్చి రైలు ప్రమాదాలు జరగాలనికోరుకుంటున్నారు మన దేశం లో ఉన్న కొంతమంది ఉగ్రవాద భావజాలం కలిగిన వాళ్ళు కానీ అలాంటి ప్రమాదాలు వేరే దేశాలలో జరగవు అని నేను అనుకుంటున్నాను

  • @harikaullengala8584

    తన దేశం కెన్యా వచ్చిన అన్వేష్ అన్న మెలిస గారినీ జాగ్రత్తగా చూసుకొని ప్రపంచ యాత్రలో సహకరించిన సావిత్రి గారికి Thanks....Train facilities super...Childrens తో మాట ముచ్చట సూపర్....బాల్యం నుండి వృద్ధాప్యం వరకు గల అన్ని దశల వారిని తన కల్మషం లేని మాటలతో చిరునవ్వు తో ఆకట్టుకునే వ్యక్తిత్వం అన్వేష్ అన్నది. తన అందంతో, వ్యక్తిత్వంతో, మంచితనం తో ఆకట్టుకునే women మెలిసా గారు...Really Superb

  • @SantoshKumar-zs7qx

    వీడియో చాలా చాలా బాగుంది అన్వేష్ గారు...

  • @naagramam2869

    మా అన్వేష్ అన్న మెలిసా సిస్టర్ కలిసి చూపిస్తున్న వింత విశేషాలు మాములుగా లేదు వీడియోస్ చాల చాల బాగుంది ఎంత చూసిన చూడాలనిపిస్తుంది. ❤️❤️

  • @mrakraju

    కెన్యా రైల్వేటేషన్ చాలా బాగుంది. చిన్న పిల్లలతో సంభాషణ చాలా బాగుంది. ట్రైన్ చాలా బాగుంది అద్దాల్లోంచి జంతువులు చూడడం బాగుంది.

  • @temple23463

    ప్రపంచ యత్రికుడికి ముందుగా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు హ్యాపీ జర్నీ అన్న 🎉🎉🎉🎉

  • @SrikanthbanjoGogarla-rw1qo

    రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్ట్ లాగా సూపర్ ఉంది...ట్రైన్ లో నుంచి ఎనిమల్స్ చూడటం సూపర్...పిల్లలు భలే మాట్లాడుతున్నారు...సావిత్రి కూడా ఇంకా ఉంటే బాగుండేది❤😍

  • @lakshmirnair4089

    వీడియో చూ స్తూ like కొట్టడం ఒక్కోసారి మర్చిపోతాము, కానీ నీవు మాత్రం వీడియో మొదటి లోనే గుర్తు చేస్తావు, అది నాకు నచ్చింది అబ్బాయి 🎉 నీ వీడియో లు అన్ని బాగున్నాయి వేరే గా చెప్ప అక్కర్లేదు.

  • @praveendarala9176

    బిగ్ బాస్ కి వెళ్ళాలి నీవు సపోర్ట్ చెయ్ అన్న అని నిన్ను అడిగన పల్లవి ప్రశాంత 😀😀, కానీ నీవు వదు రా అన్నావు🤩🤩🤩 . కానీ తను మాత్రం పట్టు వదలని విక్రార్కుడిలా కష్టపడి బిగ్ బాస్ వెళ్ళాడు🤸🤸🤸 , ఇప్పుడు బిగ్ boss winner list lo మొదటి స్థానం లో ఉన్నాడు 🥰🥰🥰🥰

  • @Ammaigaru457

    Congratulations to 1.75 M Anvesh garu 🥰

  • @Arnika-0903

    KURNOOL వాళ్ళ తరపు నుండి..anvesh bro మీకు దీపావళి శుభాకాంక్షలు ..

  • @choppallisrinivas5196

    కెన్యా దేశంలోని రైలు చాలా బాగుంది రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది అంత చిన్న దేశం చాలా అభివృద్ధి సాధించింది ఇండియాలో ఎప్పుడు అలా వస్తుందో తెలియదు

  • @mahendravaraprasad2688

    Continue your unbeatable journey Anna .... ఇట్లు మీ అభిమాని...❤

  • @jsm5079

    నీకున్న స్నేహితులు విశ్వవ్యాప్తం....గొప్ప స్నేహం. Keep it up.🎉

  • @statusadda7284

    I really appreciate ur hard work bruh!❤ it's not easy to travelling world and adjusting the climatic conditions. Thanks for showing beauty of the world 🌎 ❤️

  • @ravi0576

    That kid conversation is so beautiful 😊😊😊😊😊 you have great creativity anvesh thankyou for your traveller videos

  • @Naveenchowgoni

    A day started with watching Naa anveshana ❤❤❤❤

  • @Naveen-qe3ov

    Amazing train 🚂 experience and waiting for upcoming videos 📸❤

  • @Suswara_Vaneelu

    ట్రైన్ లో సౌకర్యాలు, శుభ్రత,ఆ మైంటేన్స్ చాలా బాగుందండి,వీడియో చాలా బాగుందండి,అన్వేష్ గారు మీకు, మీ టీమ్ కి దీపావళి 🪔🪔 పండుగ శుభాకాంక్షలు అండి

  • @user-qh7rd8cl5t

    వీడియోస్ చాలా బాగున్నాయి . నీ కళ్ళతో మా అందరికీ అన్ని దేశాలను చూపిస్తున్నందుకు ధన్యవాదములు.