Kigali City Rwanda Cleanest City in Africa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2023
  • Kigali City Rwanda Cleanest City in Africa
    #naaanveshana #rwanda #kigali #africa #telugutraveller #travel #traveling #traveller #travelvlog #prapanchayatrikudu #adventure

ความคิดเห็น • 2K

  • @seelamsuresh698
    @seelamsuresh698 7 หลายเดือนก่อน +797

    గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి
    బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి.
    ఎంత కష్టపడితేగానీ...
    ఎన్ని అవమానాలు పడితే గానీ... ఈ స్థాయికి వచ్చి ఉంటావు... Great anna ❤️❤️

    • @NaaAnveshana
      @NaaAnveshana  7 หลายเดือนก่อน +302

      Thanks 4years hard work bro

    • @jspksports
      @jspksports 7 หลายเดือนก่อน +16

      ​@@NaaAnveshananice Anna and Anna game name golf ⛳ kadha gulf antunnaru yemi why ?????🤔🤔🤔🤔

    • @srinivasch2714
      @srinivasch2714 7 หลายเดือนก่อน +9

      Anna gudda Bala tirugutunnav Melisa tho enti sangati

    • @rupaniraju
      @rupaniraju 7 หลายเดือนก่อน +8

      World Cup gelavalani video chey bro🎉

    • @ramchandu1209
      @ramchandu1209 7 หลายเดือนก่อน +4

      ​@@NaaAnveshanaanna meery kuda gammu tata laga hotel review cheyachu ga gammu tata hotel lo food kuda chupistadu meeru chupinchandi gammu tata laga hotel ni etc

  • @ItsCrazyYouKnow
    @ItsCrazyYouKnow 7 หลายเดือนก่อน +16

    మన జీవితం లో మనల్ని అర్ధం చేసుకున్న ఒక తోడు ఉంటే ఎంతటి విజయం ఐనా సాధించ వచ్చు అన్నయ్య

  • @PKCREATIONS04058
    @PKCREATIONS04058 7 หลายเดือนก่อน +7

    RWANDA దేశము చాలా అద్భుతంగా చూపించారు, అన్వేష్ గారు మరియు మలీషా గారు. ఏదైతే ఏమైంది కానీ మీ జోడి చాలా SUPERB , KEEP IT UP

  • @RamanaYalla-mc9hm
    @RamanaYalla-mc9hm 7 หลายเดือนก่อน +2

    ప్రపంచం ను మా కళ్ళముందు ఉంచే మీ వీడియో లు చాలా బాగున్నాయి. ప్రపంచం చూడలేంటే పెట్టిపుట్టాలి. 👌సూపర్. తమ్ముడు

  • @Naa----Telugu-pata
    @Naa----Telugu-pata 7 หลายเดือนก่อน +97

    మెలీషా కీ తెలుగు బాగా నేర్పించారు ❤🥰
    తెలుగు క్యాతి ప్రపంచ దేశాలకు❤❤🥰🥰🥰

    • @anandm5206
      @anandm5206 7 หลายเดือนก่อน

      అన్న మెలీషా ఎవరు????

    • @Naa----Telugu-pata
      @Naa----Telugu-pata 7 หลายเดือนก่อน

      @@anandm5206 Brazil🇧🇷 పాప anvesh bro love❤❤

  • @scriptorboyyakubreddy8099
    @scriptorboyyakubreddy8099 7 หลายเดือนก่อน +25

    నీ మీద జబర్దస్త్ స్కిట్ చూసి ఎంత నవ్వుకున్నానో😂😂

  • @ggautamr4677
    @ggautamr4677 7 หลายเดือนก่อน +5

    Even US won't develop SideWalk like in Rwanda.. keep it up Rwanda

  • @ShivaLingala1090
    @ShivaLingala1090 7 หลายเดือนก่อน +3

    అన్నా నువ్వు బాగా కష్టపడుతున్నావు ఓకే నువ్వు కూడా ఆటగాడివి కదా... వాళ్లు ఒక ఆట ఆడితే నువ్వు అన్ని "దేశాలలో "ఆట ఆడుతూ వస్తున్నావు. భారతీయుడు అంటే ఇలా ఉండాలి.👏👏👏 Super

  • @harisnowshi5748
    @harisnowshi5748 7 หลายเดือนก่อน +500

    రేపు ఇండియా కచ్చితంగా కప్ప గెలుస్తుందని అనేవారు ఒక చిన్న లైక్ వేసుకోండి

    • @NaaAnveshana
      @NaaAnveshana  7 หลายเดือนก่อน +155

      India win 👍

    • @Zeal_of_God
      @Zeal_of_God 7 หลายเดือนก่อน +24

      రేపు బాగా ఆడినోడిదే గెలుపు! ఇండియా మంచిగా ఆడి ఈ ఆఖరి మ్యాచ్ ని విజయంతో (ఈ వరల్డ్ కప్ ని) ముగించాలని కోరుకుంటున్నాను…

    • @ts-farmer
      @ts-farmer 7 หลายเดือนก่อน +6

      కప్ప కాదు కప్పు గెలుస్తుంది

    • @Village_Moments641
      @Village_Moments641 7 หลายเดือนก่อน +2

      ​​@@NaaAnveshana
      జ్యోతిష్యమా బ్రో😂
      Wherever you travell, you be happy
      Indian will win

    • @s_sgaming6243
      @s_sgaming6243 7 หลายเดือนก่อน +1

      👍

  • @Nandyalnews9
    @Nandyalnews9 7 หลายเดือนก่อน +607

    అన్నా సండే వరల్డ్ కప్ ఉంది కదా ఇండియా గెలవాలని నువ్వు Melisa చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి మన తెలుగు రాష్ట్రాల నుండి

    • @suryapadala33
      @suryapadala33 7 หลายเดือนก่อน +27

      6 seconds AA lekapote 10 seconds aaa

    • @prapanchayatrikudu007
      @prapanchayatrikudu007 7 หลายเดือนก่อน +33

      Sure

    • @aks5615
      @aks5615 7 หลายเดือนก่อน +8

      Australia indiani oka aata adistadi😂

    • @munnashaik1206
      @munnashaik1206 7 หลายเดือนก่อน +1

      ​@@suryapadala33😂

    • @kalki7897
      @kalki7897 7 หลายเดือนก่อน +16

      ​@@aks5615ey uru thambi manadhi.... Maraka batch naa nuvvu

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 6 หลายเดือนก่อน +2

    మిలీషా గారు మన తెలుగు మాట్లాడటం చాలా సంతోషం గా ఉంది.
    అన్న,మీరు వెల్లిన ప్రతీ చోట వీలైనంత మందికి నాలుగు తెలుగు మాటలు నేర్పండి 🙏.

  • @gopalpatelnaini8044
    @gopalpatelnaini8044 7 หลายเดือนก่อน +1

    నమస్కారం అన్న నాది ఒక్క చిన్న విన్నపం మాది తెలంగాణ ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ వున్నాయి ఇందులో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి శిరిష (బర్రెలకాక్క) అనే యువతీ నిలబడింది తాను ఒక్క అడుగు వేసింది అన్న మార్పు కోసం . ఎప్పుడు మన రాష్ట్రలు ఎలా వున్నాయో నీకు తెలుసు ఇలాంటి సమయంలో తాను నిలబడింది మీరు ఒక్క చిన్న షార్ట్ చేయండి మన తెలుగు వీరనారి కోసం అమెకి సపోర్ట్ గా
    మీ ద్వారా ఆమె ప్రపంచానికి తెలుస్తుంది plz అన్న
    మీకు ఇష్టం ఉంటేనే ఇది విన్నపం మాత్రమే. జై హింద్

  • @sivaboini2975
    @sivaboini2975 7 หลายเดือนก่อน +17

    Rwanda దేశం రాజదాని kigali city superb గా ఉంది...nice...so beautiful...nice video... anvesh అన్నా & Melisha...

  • @ananthasambashiva6524
    @ananthasambashiva6524 7 หลายเดือนก่อน +27

    Beautiful city and good explore ❤

  • @karthiksena3328
    @karthiksena3328 7 หลายเดือนก่อน +4

    Rwanda దేశం చాలా బాగుంది చాలా చాలా అందంగా ఉంది 👌👌👌👍👍👍🙏🙏🙏🙏

  • @Ammaigaru457
    @Ammaigaru457 7 หลายเดือนก่อน +11

    Rwanda.. It's Really So So Beautiful 😍😍 Excellent Video 🥰 Wounderful City 👌🏻👌🏻

  • @abhilashreddy9677
    @abhilashreddy9677 7 หลายเดือนก่อน +6

    Chala chala bagundhi anna

  • @AyanshSKamarapu
    @AyanshSKamarapu 7 หลายเดือนก่อน +22

    God blessed you with Melisa.. Be wt her... The way she adjusted & understanding you... Is awesome... ❤🎉

  • @mani31113
    @mani31113 7 หลายเดือนก่อน +1

    అన్నా... నీ విడియో లు చూస్తుంటే నాకు కూడా travelling చెయ్యాలి అనిపిస్తుంది అన్నా...

  • @dadsgirl8388
    @dadsgirl8388 7 หลายเดือนก่อน +3

    Chala bagundii melisa super....Rwanda chalaa bagundi anna....takecare anvesh anna.....

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 7 หลายเดือนก่อน +6

    Very beautiful Kigali
    Clean and green Rwanda

  • @priyankamiriyala2140
    @priyankamiriyala2140 7 หลายเดือนก่อน +13

    Wow a beautiful country

  • @hanmanthbuka8958
    @hanmanthbuka8958 7 หลายเดือนก่อน +1

    0.10 ఆ స్వీట్ ఏమో గాని ఆవిడ మాట్లాడే మన తెలుగు భాష మాత్రం వినడానికి తియ్యగా ఉంది బ్రదర్😊

  • @teluguvjtechchannel5447
    @teluguvjtechchannel5447 7 หลายเดือนก่อน +1

    వాడి బండి ఎక్కి లేదని భాధ అర్ధం చేసుకుని వాడి ఎక్కించావు చూడు భయ్యా అక్కడ నీ మనసు వెన్న అనిపించి... కనీసం వాడు ఒక 5 నిమిషాలయిన సంతోషంగా ఉంటాడులే పోని అనుకున్నావ్ గ్రేట్ ఆ ప్లేస్ లో నేను ఉన్నా అలానే చేసే వాడిని ❤ నీ మైక్ కొంచెం అప్పుడు అప్పుడు లవుడ్ గా వస్తుంది చెక్ చేయ్ అన్నా

  • @naveenkumarchikkula8593
    @naveenkumarchikkula8593 7 หลายเดือนก่อน +3

    అన్న ఒదిన బాగుంది 🙌🙌🙌 సుఖీభవ 🫂

  • @nayagarafalls8632
    @nayagarafalls8632 7 หลายเดือนก่อน +5

    i heard about cleanest country and culture regarding rwanda, really very good coverage of rwanda.....melissa is really very supportive for you anvesh..really both of you doing good job...no doubt melissa is very beautiful ,courageous and soft natured girl. also showing excellent skills in learning telugu...good job. keep it up dears..lot of love to both of you from kakinada , but living in nigeria.

  • @AnandDora186
    @AnandDora186 7 หลายเดือนก่อน

    హాయ్.. అన్న. నేను నీ subsriber ని నా పేరు ఆనంద్ మాది అరకు. నీకు నేను పాన్ ని ఒక వైజాగ్ వాడిగా నువ్వు చేస్తున్న పని గొప్పది నిజంగా నాకు గర్వాంగా ఉంది. ఎంతో కష్టపడి ఎన్ని దేశాలు తిరిగి అన్వేషిస్తూ నీ వీడియోలతో మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావ్ ఎన్నో తెలియని విషయాలు నేర్పిస్తున్నావ్..ఎప్పుడైనా మా అరకు రావాలని కోరుకుంటున్నాను..All the Best అన్న.👍👍

  • @suseelapesaramelli6346
    @suseelapesaramelli6346 7 หลายเดือนก่อน +13

    Rwanda is very beautiful..thank you anvesh you have explore such a wonderful mini singapoore

  • @kkalluri1
    @kkalluri1 7 หลายเดือนก่อน +1

    బ్రునా మెలిస్సా నిన్ను నీ అల్లరి భరించే చక్కని అమ్మాయి, .. 🎉🎉
    గల్ఫ్ కాదు అది గోల్ఫ్ .. ఏమ్ పరవాలేదు.. మనం మనమే...❤
    డీజే టిల్లు లో చివరి పావు గంట ఈ సంపన్నులు ఆదే గోల్ఫ్ గురించి అద్భుతమైన కామెడీ ఉంది చూడు తమ్ముడు

  • @Iseephotography138
    @Iseephotography138 7 หลายเดือนก่อน +1

    Mana Indian golf - gutibillaaa antakuminchi aneee valu oka like veskondii👍👍👍

  • @KandregulaSRINIVASU
    @KandregulaSRINIVASU 7 หลายเดือนก่อน +4

    అన్యేష్ అన్న నీ వీడియోస్ చాలా బాగుటుంది,❤god bless you ❤️

  • @sureshxd1231
    @sureshxd1231 7 หลายเดือนก่อน +10

    very impressive Rwanda gave importance to nature 💚

  • @raiakash465
    @raiakash465 7 หลายเดือนก่อน

    kya baat hi, ఈ రోజు వీడియో లో మెలిసా❤ పేరు చాలా సార్లు మీ నోట విన్నాం.
    మీరు ఆ అమ్మాయి ప్రేమలో మునిగి పోయారు. మరి సీరియస్ గా ప్రపోజ్ చేసే టైం వచ్చేసింది అనిపిస్తుంది

  • @Naveen-qe3ov
    @Naveen-qe3ov 7 หลายเดือนก่อน +6

    It's really beautiful 😍

  • @rajvenkatesh4277
    @rajvenkatesh4277 7 หลายเดือนก่อน +3

    Next level 🎉🎉 Super ga undhi city. ❤❤

  • @friendsfriends3333
    @friendsfriends3333 7 หลายเดือนก่อน +1

    నిజంగా అదృష్టవంతుడివి మంచి అమ్మాయి నీ స్నేహితురాలు లభించింది....

  • @uwamunguisiaka8160
    @uwamunguisiaka8160 6 หลายเดือนก่อน +1

    My home Kigali Rwanda

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 7 หลายเดือนก่อน +6

    It's really beautiful 😍😍

  • @naguchinni5791
    @naguchinni5791 7 หลายเดือนก่อน +4

    very nice message 🎉🎉God bless you nanna ❤

  • @Rambobba
    @Rambobba 7 หลายเดือนก่อน +2

    Super vundi Rwanda 🇷🇼 mana vallu valla avvudu amma adeee 😊

  • @prasadtvsrk669
    @prasadtvsrk669 7 หลายเดือนก่อน +1

    ‍స్విమ్మింగ్ నేర్చుకున్నందుకు మీకు
    నేర్పినందుకు మెలిసాకి కంగ్రాట్యులేషన్స్

  • @kishorekumar5314
    @kishorekumar5314 7 หลายเดือนก่อน +4

    Great work and more power to u melissa.., being a female traveler is very tough and you're simply aceing it..
    Phenomenal..

  • @kv22277
    @kv22277 7 หลายเดือนก่อน +5

    10:14 నిజంగా అన్న Melissa పాపా కొంచెం సన్నగా అయ్యింది... తనని ఎక్కువగా నడిపిస్తున్నారు, మంచి ఆహారం ఇవ్వండి బ్రదర్🎉🎉

  • @sudharani588
    @sudharani588 7 หลายเดือนก่อน +1

    Hii anvesh gaaru, nice video, clean city, chala neat gaa undi

  • @sivinay
    @sivinay 7 หลายเดือนก่อน +1

    Khana khajana& saffron also good in kigali

  • @lathishbabu
    @lathishbabu 7 หลายเดือนก่อน +4

    The videos which you're showing us are simply superb Bro..❤

  • @priyaaofficial7
    @priyaaofficial7 7 หลายเดือนก่อน +67

    Your selection of Rwanda is truly wonderful! Please stay for more days and explore all the breathtaking places this country has to offer. Don't forget to visit the enchanting national parks and lush forests💖. Anvesh gaaru, your journey promises to be filled with remarkable experiences in this beautiful destination😍.
    Thank you🙏🏻

    • @Ok99012
      @Ok99012 7 หลายเดือนก่อน

      how did you know, did you travel there earlier

    • @kalyantroll
      @kalyantroll 7 หลายเดือนก่อน

      Antti eppudu ni comment unttadi

    • @mujjud
      @mujjud 7 หลายเดือนก่อน

      Hie

    • @sabavathkiran8737
      @sabavathkiran8737 7 หลายเดือนก่อน

      ❤Priya kaa garu 😊mee Chennai lo town peru chappade 😅 I will chat in english okna on face something it is u r beautiful face👌💯 naaku
      Ammayi😜and akka😊and ammalu❤ I will come in point meeru average andamaina face laga vunaru u r looking like evil in my meaning is angels 😇
      Sorry 😞 😔 for average face I have sayed
      Think you
      ❤❤❤❤I am darling kiran to all ❤❤❤❤

  • @Ammaigaru457
    @Ammaigaru457 7 หลายเดือนก่อน +1

    మార్కెట్ సూపర్..Rwanda డిష్ 👌🏻👌🏻 బాగుంది అన్వేష్ గారు... సూపర్ 😍😍Beautiful City 👌🏻💞

  • @telugudiary6137
    @telugudiary6137 7 หลายเดือนก่อน +1

    Really Wonderful Video Anna Wonderful City 🌆

  • @basaraju7898
    @basaraju7898 7 หลายเดือนก่อน +6

    Really beautiful country brother jai javan jai kishan 🇮🇳

  • @dyvanandam2887
    @dyvanandam2887 7 หลายเดือนก่อน +6

    Rwanda chala bagundhi annaya 👌🏻

  • @gorikapudibapuji2542
    @gorikapudibapuji2542 7 หลายเดือนก่อน +1

    Simple n clean country I like so much

  • @SRISRI.4689
    @SRISRI.4689 7 หลายเดือนก่อน +1

    మెలిసా అన్వేష్ ప్రపంచ యాత్ర సూపర్❤

  • @NeerajPattem
    @NeerajPattem 7 หลายเดือนก่อน +2

    Nice country in Africa good to watch

  • @meditation12334
    @meditation12334 7 หลายเดือนก่อน +5

    శుభోదయం, ధన్యవాదములు
    ❤️❤️🌹🌹

  • @bvvravikumar
    @bvvravikumar 7 หลายเดือนก่อน +4

    ఇవాళ మైక్ ప్లేసింగ్ చాలా బావుంది ఇలా పెట్టుకుని రోజు నెమ్మదిగా మాట్లాడితే అన్ని vlogs ఆడియోలు కాస్త టీవీ లో వినేలా ఉంటాయి brother 👍

  • @nageswararaop6586
    @nageswararaop6586 7 หลายเดือนก่อน

    Hi Bro....
    Nice video.....
    U r exploring nice and beautiful places❤❤❤❤

  • @mrrahman9446
    @mrrahman9446 7 หลายเดือนก่อน +1

    అన నమస్కారం మీరు బాగున్నారా మెలిస్సా చాలా సన్నగా అయి పోయింది time కి బొజనం చెయండి మీ ఆరోగ్యం జాగ్రత్త చాలా బాగుంది విడియో లొకేషన్ అదిరిపోయింది హెపి జర్నీ మీరు ఇద్దరు ఇలా కలిసి వుంటే చాలా బాగుంది🇮🇳👍🤝👩‍❤️‍👨🙌👌

  • @iamrajeshkumar
    @iamrajeshkumar 7 หลายเดือนก่อน +3

    After Rwanda meeru DR Congo and Zimbabwe vellataniki try Cheyandi Bro.. Manaki chala tourist destinations vuntayi like Victoria Falls, Congo Rain Forest etc.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 7 หลายเดือนก่อน +8

    Rwanda is so nice and beautiful.. especially plastic free condition is commendable.

  • @aplakkilakki9231
    @aplakkilakki9231 7 หลายเดือนก่อน +4

    అన్న నువ్వు బైక్ ఎక్కిన వాడితో జాగ్రత్త వాడు హర్ట్ అయినట్టు ఉన్నాడు😂😂😂

  • @Kigalinewschannel
    @Kigalinewschannel 6 หลายเดือนก่อน

    Rwanda is very clean country at everything

  • @indipendent476
    @indipendent476 7 หลายเดือนก่อน +1

    Women empowerment అంటే మెలిసా అని అర్థం

  • @Rohit-iz4gc
    @Rohit-iz4gc 7 หลายเดือนก่อน +15

    Love from srikakulam 🥰🥰
    India 🇮🇳 ICC World 🌎 cup gelusthundi ....❤❤

  • @prasannavanapamula6437
    @prasannavanapamula6437 7 หลายเดือนก่อน +5

    Hi Anvesh bro.. Love from vizag ❤

  • @gattisharma5395
    @gattisharma5395 7 หลายเดือนก่อน +1

    బాగుంది దేశం బాగుంది సూపర్ గా ఉంది mallesa కి తెలుగు నేర్పిస్తున్నారు బాగానే సూపర్ సూపర్ బాగుంది వీడియో 13 నిమిషాలు నిమిషాలైనా గాని 13 సెకండ్లలో అయిపోయింది

  • @vararamakrishna7604
    @vararamakrishna7604 7 หลายเดือนก่อน +1

    తమ్ముడు మెలీసా తెలుగు సూపర్ తమ్ముడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @AlwaysKingVirat18
    @AlwaysKingVirat18 7 หลายเดือนก่อน +3

    Melisa bgm kummesav anna 😮❤ love you anna ❤😊

  • @Balu.studio630
    @Balu.studio630 7 หลายเดือนก่อน +3

    Super anna 🎉😀

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k 7 หลายเดือนก่อน +2

    3:42❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳💐😊

  • @rajanikumaripenumala6367
    @rajanikumaripenumala6367 7 หลายเดือนก่อน +1

    అన్న మీరు చాలా గ్రేట్ 🙏♥️ మెలీస చాలా అందంగా వుంది మంచి పాట వేసారు మంచి విషయాలు చెపుతున్నారు చాలా కష్టపడుతున్నారు ♥️💚🙏🙏

  • @NK-ui7ps
    @NK-ui7ps 7 หลายเดือนก่อน +6

    Excellent buddy 😊...content taking next level 👍🔥..keep shining 🌟🌟✨ & stay positive always 💪🫡

  • @naidugopisetti
    @naidugopisetti 7 หลายเดือนก่อน +10

    Nijamga Kigali city chala clean and green ga undhi so beautiful capital thank you for this video

  • @ferozmohammad7580
    @ferozmohammad7580 7 หลายเดือนก่อน

    Clean country good video 😊😊

  • @lovelylokesh6247
    @lovelylokesh6247 7 หลายเดือนก่อน +2

    Hard work never fails you proved it. Great bro. You are the only one my favorite youtuber. Love you bro from Chittoor ❤ ❤

  • @buchigallamahesh
    @buchigallamahesh 7 หลายเดือนก่อน +19

    Anna kudirethe pakkane vunna Cameroon country ni explore cheyandi anna please 😊

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 7 หลายเดือนก่อน +5

    It is not gulf brother it is golf brother.

  • @vasu9082
    @vasu9082 7 หลายเดือนก่อน +1

    Good information provide chesaru 😍 Sai swamy..... ❤

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 7 หลายเดือนก่อน

    వీడియో అద్భుతంగా ఉంది సార్👌
    నేను Hotel Rwanda Movie చూసాను సార్..👌
    ధన్యవాదాలు

  • @RameshPadakanti-xi3zf
    @RameshPadakanti-xi3zf 7 หลายเดือนก่อน +6

    చాలా బాగుంది అన్న గుడ్ మార్నింగ్.

  • @Arnika-0903
    @Arnika-0903 7 หลายเดือนก่อน +5

    World cup Indiaదే…come onnn INDIA 🇮🇳 అన్వేష్ అన్న fans అందరూ గట్టిగా కోరుకోండి..❤️❤️KURNOOL❤❤

  • @padmapriya509
    @padmapriya509 7 หลายเดือนก่อน

    Rwanda is Super. Superb Video.

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 7 หลายเดือนก่อน +1

    😊 very good place

  • @hassenpashashaik9238
    @hassenpashashaik9238 7 หลายเดือนก่อน +4

    రోజు మీ వీడియోల కోసం వేటింగ్ అన్న.
    ప్రపంచాన్ని మొత్తాన్ని చూపిస్తున్నారు ధన్యవాదముల
    రోజురోజుకీ మీ వీడియోల పై వ్యసనం పెరిగిపోతున్నది అలా తయారు చేశారు👍

    • @NaaAnveshana
      @NaaAnveshana  7 หลายเดือนก่อน +1

      Thanks

    • @hassenpashashaik9238
      @hassenpashashaik9238 7 หลายเดือนก่อน +1

      థాంక్స్ అన్న రిప్లై ఇచ్చినందుకు😊

    • @ManaRaithubidda-tx4qq
      @ManaRaithubidda-tx4qq 7 หลายเดือนก่อน

      ​@@NaaAnveshanasuper ,mama meru

  • @Thrishankaraentertainments
    @Thrishankaraentertainments 7 หลายเดือนก่อน +5

    I'm big fan of ur work Broh❤

  • @mkath2104
    @mkath2104 7 หลายเดือนก่อน

    ❤Super Anvesh Bro❤
    కిగాలి అందమయిన చిన్న రాజధాని నగరం రావాండ దేశంలో.ఒక హిస్టరీ లెసన్ చెప్పావు అన్వేష్. రన్నింగ్ ట్రాక్ , గోల్ఫ్ కోర్సులు అన్ని చాలా బాగా చూపించావు....నిజంగానే మెలిస్సా కూడా నీ లాగే ధైర్యవంతురాలు...very good content. Keep it up bro.
    ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ హొ జయ జయ హొ.👏👏👏🙌👍

  • @mrakraju
    @mrakraju 7 หลายเดือนก่อน

    రువాండా రాజధాని కిగాలి సిటీ చాలా బాగుంది

  • @Rajupilli.MixedVlogs
    @Rajupilli.MixedVlogs 7 หลายเดือนก่อน +2

    Bossu mike dobbesinidi change chey ❤

  • @hareeshein77
    @hareeshein77 7 หลายเดือนก่อน +6

    Luv from city of Destiny ❤❤❤

  • @panjaneyulu3547
    @panjaneyulu3547 7 หลายเดือนก่อน

    Beautiful city and vlog anvesh

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 7 หลายเดือนก่อน +1

    రువాండాని బాగా చూపిస్తున్నావు, అంతకంటే బాగా తెలుగు నేర్పిస్తున్నావు మెలిస్సాకి అన్వేష్

  • @shaik_shadul
    @shaik_shadul 7 หลายเดือนก่อน +6

    𝑨𝒏𝒗𝒆𝒔𝒉 𝒃𝒉𝒂𝒊 ❤

  • @Kalyankohli
    @Kalyankohli 7 หลายเดือนก่อน +4

    ❤Love u anna from srikakulam 😊

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. 7 หลายเดือนก่อน +1

    Twinkle Twinkle Little Star naa anveshana mama super star

  • @perumal347
    @perumal347 7 หลายเดือนก่อน +1

    Very nice vedio anna,meru Kigali city motham visit chesi chupisthunte Naku Anni gurthukosthunnai anna,inka ekkuva vedios cheyandi..chala places unnai, Zoo park undhi,Gusenye visit cheyandi it's big lake ...

  • @Minnu9
    @Minnu9 7 หลายเดือนก่อน +23

    Finally 20rs gelchukunnava bro 😅 andhama andhuma bgm super 👌 Swimming mana Belgium aunty nerpindi ga bro 🙂 Happy do see you enjoying Biryani

    • @NaaAnveshana
      @NaaAnveshana  7 หลายเดือนก่อน +8

      Thanks bro

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 7 หลายเดือนก่อน

    SUPER KIGALI CITY. FINALLY NEKU SWIMMING COACHING CHESINI SECOND ANGEL

  • @srikanthvarma464
    @srikanthvarma464 7 หลายเดือนก่อน

    city ni అక్కడి పరిస్థితులను తక్కువ సమయములో చూపించడం నీ శైలి మార్గము బాగుంది అన్వేష్ చవక .

  • @gayatrisivaparvathid-hw7uu
    @gayatrisivaparvathid-hw7uu 7 หลายเดือนก่อน

    Hi thammudu Good job super 💐💐🙏🙏👌👌👏👏👍👍👍👍👍

  • @avinashbhogaraju789
    @avinashbhogaraju789 7 หลายเดือนก่อน

    Oooh rvanda desama , maa/mana telugodu prapancha yaatrikudu Naa anveshana chinni broo ni gadda meda adugu petti Mee desamu nu chala baaga chupinchaaruuu ,,,
    ❤❤❤🎉🎉🎉