12/10/2022 టైం 12:35P.M ఈరోజు ఉదయం కిరణ్ ప్రభ కిరణ్ గారు సింగీతం శ్రీనివాసరావు గారి తో ఇంటర్వ్యూ టాక్ షో మీరు చక్కగా నిర్వహించారు. ఈరోజు ప్రోగ్రామ్ విన్నాను చాలా బాగుంది ధన్యవాదాలు సార్ మరియు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు (PVRAO ELURU ELURU DISTRICT AP)
Listening this talk show after 11 years. One of the best shows ever .SSR is one of a kind. So much of wit and passion. This man is a legend of Telugu movies.
కిరణ్ ప్రభా గారు 🙏🙏🙏🙏You have extracted SO many best💯💯💯 things from Respected Sri Sineetham Srinivas గారు, the strategies you have utilized are fantastic, amazing😍🤩👍😍🤩👍🤩😍👍. I was spellbounded.
కిరణ్ ప్రభ టాక్ షో లలో సంబంధిత వ్యక్తుల జయాపజయాలను విశ్లేషించే క్రమంలో చెప్పే సమాచారం ఎలా ఎదగాలో చెబుతారు. ఏ విజయమూ ఆయాచిత వరంగా రాదనిన్నీ ఎంచుకున్న రంగంలో నిరంతర క్రుషి ద్వారా మాత్రమే వ్యక్తుల విజయాలు వున్నట్లు స్పష్టం అవుతుంది. ఈరోజుల్లో మోటివేషన్ స్పీచ్ లనిప్పించే కళాశాలలూ.. సంస్థలు ఇలాంటి *టాక్ షో* లను సద్వినియోగం చేసుకోవాలి.
12/10/2022 టైం 12:35P.M ఈరోజు ఉదయం కిరణ్ ప్రభ కిరణ్ గారు సింగీతం శ్రీనివాసరావు గారి తో ఇంటర్వ్యూ టాక్ షో
మీరు చక్కగా నిర్వహించారు. ఈరోజు ప్రోగ్రామ్ విన్నాను చాలా బాగుంది ధన్యవాదాలు సార్ మరియు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు
(PVRAO ELURU ELURU DISTRICT AP)
Listening this talk show after 11 years. One of the best shows ever .SSR is one of a kind. So much of wit and passion. This man is a legend of Telugu movies.
అద్భుతమైన సంభాషణ సింగీతం తో కిరణం
ఒక "అద్భుతం" తో షో చేసారు,, ఆయనే సింగితం 🌹🌹🌹🌹
Thank you
Thanks 🙏🏼🙏🏼
కిరణ్ ప్రభా గారు 🙏🙏🙏🙏You have extracted SO many best💯💯💯 things from Respected Sri Sineetham Srinivas గారు, the strategies you have utilized are fantastic, amazing😍🤩👍😍🤩👍🤩😍👍. I was spellbounded.
kiran prabha talk show itself a guidance to incoming producers and directors,as this talk show had thoughts with knowledge and talent.
How they were focused on everything is great!
అవునండీ..
Valuable interview Kiran Prabha gaaru
Kiran brabha ga nice interview srinivasa garu thq for such valuable info
You are taking us to our youthful days
Thanks Kiran Prabha Garu
Thanks to Kiran prabha.
ఒక మహానుభావుడు గురించి చెప్పేరు కిరణ్ గారు
Valuable interview TQ sir
very nice sir intervie
great sir
Radio unna rojulo talk show na...
కిరణ్ ప్రభ టాక్ షో లలో సంబంధిత వ్యక్తుల జయాపజయాలను విశ్లేషించే క్రమంలో చెప్పే సమాచారం ఎలా ఎదగాలో చెబుతారు. ఏ విజయమూ ఆయాచిత వరంగా రాదనిన్నీ ఎంచుకున్న రంగంలో నిరంతర క్రుషి ద్వారా మాత్రమే వ్యక్తుల విజయాలు వున్నట్లు స్పష్టం అవుతుంది. ఈరోజుల్లో మోటివేషన్ స్పీచ్ లనిప్పించే కళాశాలలూ.. సంస్థలు ఇలాంటి *టాక్ షో* లను సద్వినియోగం చేసుకోవాలి.
Superb interview , in DONGA RAMUDU movie the stand still picturisation of song chigurakulalo is marvellous , Great Experiment , He is a Legend 🌺