మహానుభావులు శ్రీ సిరివెన్నెల వారి జీవితం లో కొన్ని మలుపులు చాల చక్కగా వివరించారు..నిజంగా వారు మన మధ్య లేకపోవడం మనందరికీ ముఖ్యంగా సాహితీ లోకానికి పెద్ద లోటు... ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు🎉
మా యొక్క అతి ఇష్టమైన పాటల రచయిత, శ్రీ సీతారామ శాస్త్రి గారి గురించి మీరు చెబుతున్న విధానం చాలా గొప్పగా ఉంది, మీ వాక్చాతుర్యం వాక్పటిమ, చెబుతున్న విధానం, స్పష్టమైన గంభీరమైన కంఠస్వరంతో, ప్రతి ఎపిసోడ్ కూలంకషంగా విశ్లేషించే విధానం సూపర్ హిట్ ప్రోగ్రాం అయింది
నమస్కారం కిరణ్ ప్రభ గారు ఇలాంటి టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు చెప్పే విధానం నాకు చాలా గర్వంగా ఉంది నా చిన్నతనం రోజులు గుర్తుకొస్తున్నాయి అలాగే మన తెలుగు ప్రజలు కోల్పోయిన అలనాటి సినిమా తారల గురించి మీరు చెప్తుంటే నేను భరించలేని బాధ నాకు కలుగుతుంది ముఖ్యంగా సావిత్రి గారి గురించి మీరు చెప్పే విధానం ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు నాకు ఎంతో దుఃఖాన్ని కలిగించాయి కానీ మీరు చేసే ఈ ప్రయత్నం నాకు చాలా బాగా నచ్చింది మీరు మాట్లాడే తెలుగు విధానం అది మాటల్లో చెప్పలేం ఇలాంటివి చేయాలంటే ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే గాని ఇలాంటి కార్యక్రమాలు సాధ్యం అవ్వు మీ కార్యక్రమం గురించి విన్నప్పుడల్లా నా తెలుగు తల్లి ఇంకా బతికి ఉందనిపిస్తుంది మీరు చేసే ఈ ప్రయత్నానికి నా శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాం మిమ్మల్ని ఒక్కసారి కలుసుకునే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను తప్పులు ఉంటే మన్నించండి మీ అభిమాని మొదటిసారి ఈ పదాన్ని నేను వాడుకున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దయచేసి మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇవ్వమని కోరుకుంటున్న🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳 జై హింద్
మిగిలిన గీత రచయితల గొప్పతనాన్ని విశ్లేషించే లేదా విమర్శించే స్తాయి నాకులేదు కానీ, నేను ఆస్వాదించి అర్థం చేసుకున్నంత లో సిరివెన్నెల గారి ప్రతిభ కే అగ్రతాంబూలం.
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః | నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ఆర్ పీ గారి కొంతమంది కారణజన్ములు వారికి మరణమనేది ఉండదు. ఉచ్వాస, నిశ్వాసాలు కవన, గానాలుగా జీవనం సాగించే వ్యక్తికి మరణం ఏమిటి. ఒక మహనీయుని గురించి వారి ఘనకార్యాలు ఇలా పదే పదే తలచుకోవడం కనుమరుగై పోయాక కీర్తించడం కాక వారి ఘనకార్యాలు ఆదరించడం ఇటువంటి కారణజన్ముల పట్ల అదే నిజమైన శ్రద్ధాంజలి! ఇదే నిజమైన శ్రద్ధాంజలి!
Super biography of the Siriveenala sitarama shastri Garu 💯❣️🎉we Miss u and your songs a lot sir but art form remain for decades 💜💯❣️💥💥🎶🎉🎉🎉🎉💯💯💯❣️❣️❣️🎊🎊🎊
Namaste Sir. Yesterday I was in the car driving to have dinner at a restaurant, when your show started on Seetharama Sastry garu. I reached the restaurant in 10 min, but I was so mesmirised by your narration, that I waited 25 min more and once you said Vanijya prakatanalu, only then I was able to get off the car to go for dinner. Your level of research is great! I am new to Bay area and a friend of mine told me that you are called Kiran Prabha :) Great to know you andi...
This is the most well informed & very good narration of various aspects of life of Sri Sirivennela Sir. Sri Kiran Prabha garu's narration is full of life and captivating. My humble respects & Namaskaram to Sri Kiran Prabha garu..Good Job Sir. Keep it up and bring many more such delightful and informative talk shows of legends of all walks of life. Thank you Sir.
Sorry to be so offtopic but does someone know a tool to log back into an Instagram account..? I somehow forgot my login password. I appreciate any help you can offer me.
@Maxton Princeton thanks so much for your reply. I got to the site thru google and im waiting for the hacking stuff atm. Takes a while so I will get back to you later with my results.
సిరివెన్నెల గారు అధ్యయనం చేస్తే గానీ పాట రాసేవారు కాదు అనటానికి మరో ఉదాహరణ ఏమిటంటే ఒక ఐటెం సాంగ్ రాయటానికి pubs ఎలా ఉంటాయో తెలుసుకుని రాసారు. ఐటెం సాంగ్ అయినా శాస్త్రి గారి అద్భుత స్థాయిలో ఉన్న ఆ పాట " ముసుగు వెయ్యొద్దు మనసు మీద ..." అని ఖడ్గం లో నిది. సాహిత్యం ఇంపుగా చూడటానికి కంపుగా ఉంటుంది.
Mr Kiranprabha yourBrain cells are less toxic and more tranquil in day to day life You have smiling face which attracts many National and International people.Your Brain Cells have more Serotonin and less Adrenaline that is why you can win your wife easily by Dr Kristappa Ballari Karnataka
⭕⭕⭕⭕ KIRAN PRABHA garuuu.... Naku Telugu ante amithamayina istam Andi. Telugu lo naku unna vocabulary Ni improve cheskovali. Telugu rachanalu chadavalani undhi. Kani ekkada modhalettalo thelidhu. Evari pusthakaalu, evari rachanalu, evari navalalu chadavalo thelidhu. Rachanalu cheyyalani kuda undhi. But I write only in English right now. Telugu meedha mamakaram undanivvatledhandi.... Nalaanti beginners ki Ela proceed avvalo kastha chepthara...
Read all the news papers oka book oka kavi rachinchagaladu Kani oka news paper vandala di journalist la rachanalu prati para lo oka katha padM dorukutundi
మహానుభావులు శ్రీ సిరివెన్నెల వారి జీవితం లో కొన్ని మలుపులు చాల చక్కగా వివరించారు..నిజంగా వారు మన మధ్య లేకపోవడం మనందరికీ ముఖ్యంగా సాహితీ లోకానికి పెద్ద లోటు... ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు🎉
మా యొక్క అతి ఇష్టమైన పాటల రచయిత, శ్రీ సీతారామ శాస్త్రి గారి గురించి మీరు చెబుతున్న విధానం చాలా గొప్పగా ఉంది, మీ వాక్చాతుర్యం వాక్పటిమ, చెబుతున్న విధానం, స్పష్టమైన గంభీరమైన కంఠస్వరంతో, ప్రతి ఎపిసోడ్ కూలంకషంగా విశ్లేషించే విధానం సూపర్ హిట్ ప్రోగ్రాం అయింది
నమస్కారం కిరణ్ ప్రభ గారు ఇలాంటి టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు చెప్పే విధానం నాకు చాలా గర్వంగా ఉంది నా చిన్నతనం రోజులు గుర్తుకొస్తున్నాయి అలాగే మన తెలుగు ప్రజలు కోల్పోయిన అలనాటి సినిమా తారల గురించి మీరు చెప్తుంటే నేను భరించలేని బాధ నాకు కలుగుతుంది ముఖ్యంగా సావిత్రి గారి గురించి మీరు చెప్పే విధానం ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు నాకు ఎంతో దుఃఖాన్ని కలిగించాయి కానీ మీరు చేసే ఈ ప్రయత్నం నాకు చాలా బాగా నచ్చింది మీరు మాట్లాడే తెలుగు విధానం అది మాటల్లో చెప్పలేం ఇలాంటివి చేయాలంటే ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే గాని ఇలాంటి కార్యక్రమాలు సాధ్యం అవ్వు మీ కార్యక్రమం గురించి విన్నప్పుడల్లా నా తెలుగు తల్లి ఇంకా బతికి ఉందనిపిస్తుంది మీరు చేసే ఈ ప్రయత్నానికి నా శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాం మిమ్మల్ని ఒక్కసారి కలుసుకునే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను తప్పులు ఉంటే మన్నించండి మీ అభిమాని మొదటిసారి ఈ పదాన్ని నేను వాడుకున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దయచేసి మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇవ్వమని కోరుకుంటున్న🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳 జై హింద్
ఇలాంటి గొప్ప కవి గురించి వినాలని మొదలుపెడితే మీరేమో తెలుగు సినీ సాహిత్యాన్ని తొక్కేసిన ఒక రచయిత గురించి ప్రస్తావించడం మా ఉత్సాహాన్ని ఆవిరి చేసింది
మిగిలిన గీత రచయితల గొప్పతనాన్ని విశ్లేషించే లేదా విమర్శించే స్తాయి నాకులేదు కానీ, నేను ఆస్వాదించి అర్థం చేసుకున్నంత లో సిరివెన్నెల గారి ప్రతిభ కే అగ్రతాంబూలం.
We miss you Sitharama Sastry garu
సిరివెన్నెల పాటలలోని అంశాలనే తీసుకుని వారి గురించి చెప్పిన విధానం అద్భుతం.
ఈరోజు సిరివెన్నెల గారి సమగ్ర సాహిత్యం సినిమా పాటల పుస్తకం కొనుక్కున్నాను... మీ ఈ షో వల్లనే
రెండోసారి ఇది వింటున్నాను,
ఆయన నింగికేగిసిన ఈ రోజు.
ఎంతో మదన పడుతున్న.
Deeply indebted for the excellent way adopted in
acquainting us with the ealry life of Sitaram Sastry garu That is Vidhata Talapu
Good narration of life history of sri sirivennela sitarama sastry gari life.
I am very delighted to hear from you sir
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ఆర్ పీ గారి
కొంతమంది కారణజన్ములు
వారికి మరణమనేది ఉండదు.
ఉచ్వాస, నిశ్వాసాలు కవన, గానాలుగా జీవనం సాగించే వ్యక్తికి
మరణం ఏమిటి. ఒక మహనీయుని గురించి
వారి ఘనకార్యాలు ఇలా పదే పదే తలచుకోవడం కనుమరుగై పోయాక కీర్తించడం కాక
వారి ఘనకార్యాలు ఆదరించడం ఇటువంటి కారణజన్ముల పట్ల అదే నిజమైన శ్రద్ధాంజలి!
ఇదే నిజమైన శ్రద్ధాంజలి!
Not an unnecessary comment in the entire episode. Well done Sir. Hats off to you Kiran Prabha garu.
Very good talking shows in Teluga
Thank you so much sir , { vennela kanti lo jevana prastham }👌
I spent good time by listening this.
suresh p Thank you.. Suresh Garu..
Thandri ki Pedda alochanulu Vuntey, pillalu will rule the world one day. Sri Sirivennala Sitharama Sastry garu is example.
Super biography of the Siriveenala sitarama shastri Garu 💯❣️🎉we Miss u and your songs a lot sir but art form remain for decades 💜💯❣️💥💥🎶🎉🎉🎉🎉💯💯💯❣️❣️❣️🎊🎊🎊
Whenever I listen to Kiran Prabha work, same feel as reading your favouter book.
Datta Burra Thank you very much.. Datta Garu..
Namaste Sir. Yesterday I was in the car driving to have dinner at a restaurant, when your show started on Seetharama Sastry garu. I reached the restaurant in 10 min, but I was so mesmirised by your narration, that I waited 25 min more and once you said Vanijya prakatanalu, only then I was able to get off the car to go for dinner. Your level of research is great! I am new to Bay area and a friend of mine told me that you are called Kiran Prabha :) Great to know you andi...
sailaja m Thank you.. Sailaja Garu..
@@KoumudiKiranprabha kiran prabh garu meeru cheputunna vishayalu anni vintunnanu satyanarayanagari anni bhagalu vinnanu prastuthamu chalam gari 18 bhagalu vinnanu meeru cheputhunna vishayalu vintunte chustunnatluga vundhi na manavalu americalo veru veru vurlalo 4 vunnaru nenu chodavaramulo vuntu cell phone lo vintunnanu seetharamasastri gari gurinchi vinnappudu meeku ee message pettenu pedda message petti mimmalani visiginchenemo naa age 83
KP garu excellent too good
Small correction: Right: Vundevi
Not: vundeYi
I love this chanel
Thank you sir for bringing to us the early life of one of the Telugu language's finest poet.
+baswagani yashwanth Thank you...
Chala bavundi Kiran Prabha Garu...chaala koolankashanga chepparu...our warm regards..
Very interesting sir...thanks for uploading such a nice programme...
Marvelous
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Listening to your show is the most productive time of my day
Thank you..!
It's fantastic
This is the most well informed & very good narration of various aspects of life of Sri Sirivennela Sir. Sri Kiran Prabha garu's narration is full of life and captivating. My humble respects & Namaskaram to Sri Kiran Prabha garu..Good Job Sir. Keep it up and bring many more such delightful and informative talk shows of legends of all walks of life. Thank you Sir.
Sorry to be so offtopic but does someone know a tool to log back into an Instagram account..?
I somehow forgot my login password. I appreciate any help you can offer me.
@Ezekiel Kieran instablaster ;)
@Maxton Princeton thanks so much for your reply. I got to the site thru google and im waiting for the hacking stuff atm.
Takes a while so I will get back to you later with my results.
@Maxton Princeton it did the trick and I now got access to my account again. I am so happy:D
Thank you so much, you saved my ass :D
@Ezekiel Kieran You are welcome xD
thank you kiranprabha garu
+srinivasarao achalla Thank you.. Srinivasa Rao Garu...
Thank you sir. So much of your effort effort to bring this to us. Please keep going.
Thank you.. Santosh Garu..
Super
🙏🙏🙏
శ్రేయాంసి బహువిఘ్నాని
Serevennela sir 🙏🙏🙏🙏
Rest in peace
RIP sir ...
K Viswanath gaari paina KOODA o program cheyyandi
సిరివెన్నెల గారు అధ్యయనం చేస్తే గానీ పాట రాసేవారు కాదు అనటానికి మరో ఉదాహరణ ఏమిటంటే ఒక ఐటెం సాంగ్ రాయటానికి pubs ఎలా ఉంటాయో తెలుసుకుని రాసారు. ఐటెం సాంగ్ అయినా శాస్త్రి గారి అద్భుత స్థాయిలో ఉన్న ఆ పాట " ముసుగు వెయ్యొద్దు మనసు మీద ..." అని ఖడ్గం లో నిది. సాహిత్యం ఇంపుగా చూడటానికి కంపుగా ఉంటుంది.
The real hero is his father yogis garu..great
ANNA 50:00 vachina naadu hridayam vakini grabhama...agni garbhama..?
Dear Kiran prabha garu, did you touch Sri Devulapalli at any time ! Tulasi SR
Not yet Subba Rao Garu.. Devulapalli Garu is on my future to-do-list..
Mr Kiranprabha yourBrain cells are less toxic and more tranquil in day to day life You have smiling face which attracts many National and International people.Your Brain Cells have more Serotonin and less Adrenaline that is why you can win your wife easily by Dr Kristappa Ballari Karnataka
Telugu lo uccharana kastha kastamga untundhi ee madhya andariki... Naluka thiragadam ledhu antunnaru andaru. Daniki emaina salaha istharaaa
I am rama sundari, MSBPNV. You may try Pedda Baala Siksha. Reading aloud is necessary to speak well.
⭕⭕⭕⭕ KIRAN PRABHA garuuu.... Naku Telugu ante amithamayina istam Andi. Telugu lo naku unna vocabulary Ni improve cheskovali. Telugu rachanalu chadavalani undhi.
Kani ekkada modhalettalo thelidhu. Evari pusthakaalu, evari rachanalu, evari navalalu chadavalo thelidhu. Rachanalu cheyyalani kuda undhi. But I write only in English right now. Telugu meedha mamakaram undanivvatledhandi....
Nalaanti beginners ki Ela proceed avvalo kastha chepthara...
Read all the news papers oka book oka kavi rachinchagaladu
Kani oka news paper vandala di journalist la rachanalu prati para lo oka katha padM dorukutundi
Super
కిరణ్ ప్రభ గారు 1976లో P&Tక్లర్క్కు₹700/-ఆదయం /జీతం ఉండేఅవకాశం
లేదు.మహాఅయితే₹350-400/కంటే ఉండదు.Feb 1980 month మొదటి జీతం విజయవాడలో ₹470/-
వందనాలు వదన కవితా సంపుటి
CV krishna rao garine CVK rao anevaru. Ayana Mundadugu ane patrikanu prachurinche varu. Ayana manchi vidyavetta. Videsallo chaduvukunnaru. Rondu paryayalu kakinada MLA gachesaru, Ayana desa, rashtra rajakiyallo tana abhiprayalanu prachurinchevaru.