periyava saranam... ఇది నిజమే అమ్మ..నేను కూడా చాలా రోజులు పెళ్లి కావడం లేదని బాధపడ్డాను.. మా కులదైవం ఏ ఊరిలో ఉందో కూడా తెలీదు.. ఒక స్వామి చెప్పాడు మ కులదైవం ఒక ఊరిలో ఉన్నదని అక్కడికి వెళితే పెళ్లి అవుతుందని...నేను వెళ్ళిన తర్వాత రోజే నాకు అనుకూలమైన సంబంధం వచ్చి పెళ్లి కూడా జరిగింది...(కతెరరాశాల మల్లికార్జునుడు)
అమ్మ మా ఇంట్లో శివలింగం ఉందమ్మా రోజు నీళ్లతో అభిషేకం చేయాలంటే దాంపత్యం కలిసిన తర్వాత తలస్నానం తప్పనిసరిగా చేయాలా ప్లీజ్ అమ్మా రిప్లై ఇవ్వండి ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ రిప్లై ఇవ్వండి మా వారికి కుదరద మా పూజ చేయడానికి ప్లీజ్ అమ్మా రిప్లై ఇవ్వండి రోజు తలస్నానం అంటే కష్టం కదా కార్తీక మాసం అంతా బ్రహ్మచర్యం పాటించే అభిషేకం చేస్తున్నాను నార్మల్ డేస్ లో ఎలా చేయాలో అర్థం కావట్లేదు నార్మల్ డేస్ లో రోజు తల స్నానం చేయలేం కదా అమ్మ రిప్లై ఇవ్వండి అమ్మ
శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ గురుభ్యోనమః 🌷🌷🌷హేమగారు మీకు చాల ధన్యవాదములు చాల ప్రశ్నలు వున్నాయి దయచేసి నివృత్తి చేయగలరని విన్నపం కులదేవత వాసవి మాత, గ్రామ దేవత, గంగమ్మ తల్లి, ఇంటి దేవత సుబ్బరాయుడు స్వామి అంటారు సుబ్రమణ్య స్వామి , సుబ్బారాయుడు స్వామి ఒకటేనా, , , పుట్టలో స్వామి, నాగశిలలు, తిరుత్తణి స్వామి, పూజ , పుట్టి వెంట్రుకలు , వీరిలో ఏ స్వామికి ఇవ్వాలో వున్న పెద్దవారు ఒక్కోరు ఒక్కోలా చెప్తున్నారు అర్థంకాని పరిస్థితి ఎపుడు అందరికీ ఆరోగ్య సమస్యలు , మనస్పర్థలు, అలకలు ఇగో లు పిల్లలు డిగ్రీ స్టేజ్ కి వచ్చారు , అయిన మా ఆయన అలానే వుంటారు తట్టుకోలేకున్న మా ఓపిక లేదు 🙏
@nandurihemamalini thanks amma continue ga 7years nunchi year ki 2times pillalaku books kavalsinavi donate cheyadam, monna march nelalo kuda peddavallaku 40members ki bedsheets donate chesamu, one month back single parent pillalaku kavalsina sarukulu chalane donate chesamu bhagavanthudi daya valana, chala problems nunchi almost bayatakochesamu madam, oka polam manchi dharaku sale ayye vishayam tappa adi kuda bhagavanthudu aayana samayam lo chestadanna nammakam vundi, polam daggara chese varu evaru leru amma, ma ayana govt school teacher, atta garu matrame vunnaru so , adi manchi dharaku sale avvadaniki emaina cheppandi madam
Vaeera brahmam garu guru sthanam lo vuntaru amma kula devata sthanam lo kadu, ala aithe mee kula devata Paradevi kamakshi, ala ani brahmam garini maruvamani nenu anatledu, ayananu guru sthanam lo pujinchandi kani devata sthanam lo kadu. Sri gurubhyo namaha Sri Matre namaha 🙏
Amma madi padamara vakili thurpu eesanyam lo varanda lo thulasamma ni pettukunnanu main doar thisthe eduruga kanipisthundi andhuke Pooja ayipoyaka kundi thisi utharam vaipu pettukuntunnanu ala marchukovacha cheppandi please
Amma nenu e maasamlo morning evening nitya pooja chestunnanu kani maa papa ki nelasari samasya vachindi today intilo Pooja cheyavacha maaku pooja gadi kitchen lo undi inti lo room suparate ga ledu ami cheyali amma
Amma maa pilllaku job gurinchi try chestunnaaru kani job raaledu relatives kooda chala helana ga mataladataru oka amma ga nenu chala badha padutunnanu pilllalu kooda chala struggling avutunnaru Anni poojalu chesina jobs maatram ravatam ledu dayachesi Margam cheppandi Amma
@@nandurihemamalini first time meetho maatladatam amma... Periyava anugraham valla meku marintha daggara avvali nenu... Aasirvadinchandi amma..Andi vaddu amma name tho pilavandi amma pls..
నమస్కారం అమ్మ... నాకు ఒక చిన్న సందేహం ఉంది... ఇప్పుడు మా ఇంటి దేవత గంగమ్మ తల్లి అన్న మాట అయితే... మేము వృత్తిరీత్యా వేరే వాళ్ళ వేరే ఊరికి వచ్చేసాం ఇక్కడ గంగమ్మ తల్లి గుడి ఉందన్నమాట... అక్కడ తల్లి ఎలా .. పూజించుకుంటామో ఇక్కడ ఈ గంగమ్మ తల్లికి అలానే సేవించవచా..... ఈ చిన్న సందేహం తీర్చండి అమ్మా plz reply 🙏🙏
Morning vedio lo message chesanu amma meru reply evvaledu amma dampathyam taruvatha ventane snanam cheyyali alacheyyakunda intilo tiraga kudadu a vastuvulu pattukokudada antunnaru nijama amma ventane talasnanam cheyyala bed sheets wash cheyyala please reply amma
నమస్తే అమ్మ
కులదేవత
కుల దేవుడు మనం ఎలా గుర్తించాలి అమ్మ చెప్పండి ప్లీజ్
ధన్యవాదములు అక్కా ..పరమచార్య లీలలను మల్లి మల్లి గుర్తు చేసినందుకు..,ఓం నమో భగవతే శ్రీ కాంచీ కామకోటి చంద్రశేఖరాయ నమః 🙏🙏, పెరియవా
నిత్యపూజ ఎలా ప్రతిరోజూ షోడసోపో చార లేక పంచోప చార పూజ తో మొదలు పెడతారు గా
మీరు వివరిస్తే సంతోషిస్తము 🙏
periyava saranam... ఇది నిజమే అమ్మ..నేను కూడా చాలా రోజులు పెళ్లి కావడం లేదని బాధపడ్డాను.. మా కులదైవం ఏ ఊరిలో ఉందో కూడా తెలీదు.. ఒక స్వామి చెప్పాడు మ కులదైవం ఒక ఊరిలో ఉన్నదని అక్కడికి వెళితే పెళ్లి అవుతుందని...నేను వెళ్ళిన తర్వాత రోజే నాకు అనుకూలమైన సంబంధం వచ్చి పెళ్లి కూడా జరిగింది...(కతెరరాశాల మల్లికార్జునుడు)
Ekkada untarandi swamy garu cheppandi sister nk kuda marriage kudaradam led
సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళి రండి
@@nandurihemamalini address ekkada amma please 🙏
బ్రదర్ ఆ స్వామి నెంబర్ ఉంటే పెట్టండి
శ్రీ గురుభ్యోం నమః, అపర కరుణ సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్ర శేఖర గురుం ప్రణమామి ముదాన్వహమ్. అమ్మ మీకు మా నమస్కారాలు.
Om saravamangaladeviye namaha🙏🏻🌹🙏🏻🌹🙏🏻
❤❤మా అమ్మ గ్రామ దేవత గంగామ్మ తల్లి. ఇంటి దైవం. గోవిందుడు 😊😊 వెంకటేశ్వర స్వామి వారు 🙏🙏🙏
శుభోదయం ప్రియమైన అక్కా 🌄
కులదేవత ఎవ్వరూ అడిగిన chepadm లేదా అమ్మ ఎం cheyli a devathni పూజించాలి అమ్మ
Namaste amma
ధన్యవాదములు అక్క 👣🙏🏽
Jaya jaya shankara hara hara shankara
Jai paramacharya swamiji ki jai ho
HARA HARA SHANkARA JAYA JAYA SHANKARA
నమస్కారం అండి 😮
🙏🙏jaya jaya shankara🙏🙏
Sri matre namaha 🙏🙏🙏
శ్రీమాత్రేనమః⚘⚘🙏🙏
Amma Naku kuda kalynam ki Inka Edo kudaraledu Amma Naku Amma ledu 2tammullu meere cheppe vishayalu chala baguntavi Amma 🙏
Inti devatha yela telusukovali
Ma atta garu poojalu cheyyadu
🙏🙏🙏🙏🙏
Amma meru nithya pooja vidhanam video cheyyandi oka sari
అమ్మ మా ఇంట్లో శివలింగం ఉందమ్మా రోజు నీళ్లతో అభిషేకం చేయాలంటే దాంపత్యం కలిసిన తర్వాత తలస్నానం తప్పనిసరిగా చేయాలా ప్లీజ్ అమ్మా రిప్లై ఇవ్వండి ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ రిప్లై ఇవ్వండి మా వారికి కుదరద మా పూజ చేయడానికి ప్లీజ్ అమ్మా రిప్లై ఇవ్వండి రోజు తలస్నానం అంటే కష్టం కదా కార్తీక మాసం అంతా బ్రహ్మచర్యం పాటించే అభిషేకం చేస్తున్నాను నార్మల్ డేస్ లో ఎలా చేయాలో అర్థం కావట్లేదు నార్మల్ డేస్ లో రోజు తల స్నానం చేయలేం కదా అమ్మ రిప్లై ఇవ్వండి అమ్మ
స్త్రీ లు వారము లో ఒక్క సా రీ
Namaskar Amma nenu parthi Friday roju maha swamy paramcharya ku puja chysthanu
Amma gomatha pooja vidhaanam gurinchi video cheyara plz.
chepthaa andi
Memu.vysyulam.maa.kula.dyvam.vaasave.maataanay.antaara
మా అత్త మా మామగారు ఎవరికి పూజ చేస్తే వాళ్లేనా అమ్మ కులదైవం
avunu......vallani okasaari adagamdi,,,,,mana kuladaivam yevaru,,,manam chese pooja ,,mana kuladaivamaa,,,leka ishta daivamaa ,ani,,,,,,
శ్రీ మాత్రే నమః 🙏
శ్రీ గురుభ్యోనమః 🌷🌷🌷హేమగారు మీకు చాల ధన్యవాదములు
చాల ప్రశ్నలు వున్నాయి దయచేసి నివృత్తి చేయగలరని విన్నపం
కులదేవత వాసవి మాత, గ్రామ దేవత, గంగమ్మ తల్లి, ఇంటి దేవత సుబ్బరాయుడు స్వామి అంటారు
సుబ్రమణ్య స్వామి , సుబ్బారాయుడు స్వామి ఒకటేనా, , ,
పుట్టలో స్వామి, నాగశిలలు, తిరుత్తణి స్వామి, పూజ , పుట్టి వెంట్రుకలు , వీరిలో ఏ స్వామికి ఇవ్వాలో
వున్న పెద్దవారు ఒక్కోరు ఒక్కోలా చెప్తున్నారు అర్థంకాని పరిస్థితి
ఎపుడు అందరికీ ఆరోగ్య సమస్యలు , మనస్పర్థలు, అలకలు ఇగో లు
పిల్లలు డిగ్రీ స్టేజ్ కి వచ్చారు , అయిన మా ఆయన అలానే వుంటారు తట్టుకోలేకున్న మా ఓపిక లేదు 🙏
subbaaraayudu,,,ante subrahmanyudu andi
Namasthy Amma memu kapulam ma kuladyvam teledamma koncham cheppandi
🙏🙏🙏🙏
Amma, I'm from Bangalore,what is the difference between inti devata and kula devata, please reply..
Periods lo manthralu, devudi namalu chadavavacha amma
Amma Pindi deepala gurinchi cheppandamma please 7 sanivarala vratam chestunnanu Pindi deepam kachitanga pettala please Amma cheppandamma
Namaste madam, maku ninnati rojuna books vachayi thanks amma, maku oka polam vundi andulo bore veste neellu baga paddayi kani 13years avutondi eppudu panta vesina continue loss ayyamu chala chala nastapoyamu enno chesamu evi phalinchaledu modatlo 27dayd 27 pradakshinalu venkateswara swamiki chesanu appudu parledu aa tarvata eppudu ma pettubafi kuda raledu, ladt year September lo bhu varaha swami temple ki velli akkadi nunchi mannu teesulochi polam lo challinamu manchi dharaku sale chesivvamani prarthisthunnamu, swami tappakynda karunistadani ashistunnamu, ippudu marala kanakambaram ara ekaram lo veyalantunnara lopalaatram bhayam ga vundi meeku evaina cheppalanipiste tappakunda cheppandamma
eesaari numchi......modati kotha kose prateesaari,,,,,samkshiptha ramaayanam chadivi ,,,kotha kosi,,,,modati,,,danilo kaastha leni vaariki kaastha devaalayaaniki pampimche alavaatu cheskomi,,,,,,,ee roju numchi kaasth,,,annam yedainaa jeevulaku pettadam cheyyamdi,,,,,manam chese seva manaki rakshanaga nilabaduthumdi
@nandurihemamalini thanks amma continue ga 7years nunchi year ki 2times pillalaku books kavalsinavi donate cheyadam, monna march nelalo kuda peddavallaku 40members ki bedsheets donate chesamu, one month back single parent pillalaku kavalsina sarukulu chalane donate chesamu bhagavanthudi daya valana, chala problems nunchi almost bayatakochesamu madam, oka polam manchi dharaku sale ayye vishayam tappa adi kuda bhagavanthudu aayana samayam lo chestadanna nammakam vundi, polam daggara chese varu evaru leru amma, ma ayana govt school teacher, atta garu matrame vunnaru so , adi manchi dharaku sale avvadaniki emaina cheppandi madam
మా అత్తగారు 6 months back కాలం చేశారు. నేను లలితా sahasram చదువు kovacchaa
హాయ్ అక్క నమస్తే.మాకుల దేవతలు వీరబ్రహ్మం గారు, కామాక్షి దేవి.మాఅత్తగారి ఇంటి దేవత వీరభద్రస్వామి. నాకు కన్నయ్యా అంటే చాలా ఇష్టం అక్క
Vaeera brahmam garu guru sthanam lo vuntaru amma kula devata sthanam lo kadu, ala aithe mee kula devata Paradevi kamakshi, ala ani brahmam garini maruvamani nenu anatledu, ayananu guru sthanam lo pujinchandi kani devata sthanam lo kadu.
Sri gurubhyo namaha
Sri Matre namaha 🙏
🙏🙏🙏🙏🙏
Amma ma kula dhevatha allamma thalli nenu mangala varam thalanttu snanam chesi puja cheyala leka mamuluga snanam chesi puja chesukovacha cheppandi amma
Amma madi padamara vakili thurpu eesanyam lo varanda lo thulasamma ni pettukunnanu main doar thisthe eduruga kanipisthundi andhuke Pooja ayipoyaka kundi thisi utharam vaipu pettukuntunnanu ala marchukovacha cheppandi please
Amma... Nenu e roju 365 vottulu veliginchanu.
Indake TH-cam open cheste andulo
Karthika somavaram, dwadhasi, trayodasi, purnima rojulalo veligistaru ani undi
Nenu ippudu pooja chesinattu kada amma roly ivvandi plz
Amma meru elagina reply ivvandi please tension ga undi andi gabbilam ma house lo varanda undi akkada uyala ,fan undi andi gabbilam evening times vachi tirugutunai andi.meru telegram id ivvandi andi please metho matladali andi please gabbilam ki solution cheppandi please
Namaskaram amma. Naku oka chinna sandeham vundi amma. Gadapa ki lopala vypu nundi muggu veyala leka bayata vypu nunchu muggu veyala ? Cheppandi amma🙏🙏
Amma nenu e maasamlo morning evening nitya pooja chestunnanu kani maa papa ki nelasari samasya vachindi today intilo Pooja cheyavacha maaku pooja gadi kitchen lo undi inti lo room suparate ga ledu ami cheyali amma
Amma maa pilllaku job gurinchi try chestunnaaru kani job raaledu relatives kooda chala helana ga mataladataru oka amma ga nenu chala badha padutunnanu pilllalu kooda chala struggling avutunnaru Anni poojalu chesina jobs maatram ravatam ledu dayachesi Margam cheppandi Amma
రుక్మిణి కళ్యాణం పత్రిక కావాలి పెట్టండి ప్లీజ్
book dorukuthundi pooja store lo
Amma enti devatha teliyanappudu
కులాదేవతా తెలియనప్పుడు
వేంకటేశ్వర స్వామి
Amma pls reply ivvandi.. Inti devuduki pooja ante ela cheyyali amma i mean abisekham chepinchi special pooja cheyyala ela amma pls reply ivvandi...
రోజు దీపం పెట్టీ నమస్కారం చేస్కోండి
@nandurihemamalini danyavadam amma... First time naku reply icharu bahusa na paapa karma ippudippude taggutondi emo .
ayyo alaa yem ledu andi,,,,,konni saarlu messaages held ki vellipothaayi andi,,,appdu naaku kanipimchavu
@@nandurihemamalini first time meetho maatladatam amma... Periyava anugraham valla meku marintha daggara avvali nenu... Aasirvadinchandi amma..Andi vaddu amma name tho pilavandi amma pls..
నమస్కారం అమ్మ... నాకు ఒక చిన్న సందేహం ఉంది... ఇప్పుడు మా ఇంటి దేవత గంగమ్మ తల్లి అన్న మాట అయితే... మేము వృత్తిరీత్యా వేరే వాళ్ళ వేరే ఊరికి వచ్చేసాం ఇక్కడ గంగమ్మ తల్లి గుడి ఉందన్నమాట... అక్కడ తల్లి ఎలా .. పూజించుకుంటామో ఇక్కడ ఈ గంగమ్మ తల్లికి అలానే సేవించవచా..... ఈ చిన్న సందేహం తీర్చండి అమ్మా plz reply 🙏🙏
cheyyachhu,,,,kanee samvatsaraaniki okkasaari ayinaa akkadaki velli ramdi
అమ్మ కార్తీక మాసంలో brammcharyam పాటించక పోతే ఆకాశ దీపం ఆలయ దీపం పిట్టవచ్చ
పెట్టచ్చు
Tq అమ్మ
Morning vedio lo message chesanu amma meru reply evvaledu amma dampathyam taruvatha ventane snanam cheyyali alacheyyakunda intilo tiraga kudadu a vastuvulu pattukokudada antunnaru nijama amma ventane talasnanam cheyyala bed sheets wash cheyyala please reply amma
Thala స్నానం అవసరంలేదు
@nandurihemamalini ventane snanam cheyyala snanam cheyyakunda intilo tiragakudada e vastuvulu pattukokudada
Kula devatha ante caste ki dhevatha na? Ala aithe Padmashali ki em devatha? Maaku theliyadhamma
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏