చాలా గొప్ప లీలను తెలియజేసారు అమ్మా. కళ్ళ వెంట నీళ్ళు ఒచ్చాయి. కరుణా మూర్తి మన మహాస్వామి. ఎంత దయ స్వామి నీకు. అమ్మ ఈరోజు నుంచి తప్పకుండా రోజుకొకటి మహాస్వామి లీల చెప్పండి ప్లీజ్
Excellent అమ్మ చెప్పేది వింటుంటే మనసుకి హత్తుకుపోయింది కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మహా స్వామి వారి పాదపద్మములకు అనంత కోటి నమస్కారాలు అమ్మ మీకు చాలా చాలా కృతజ్ఞతలు అమ్మ ఓం శ్రీమాత్రే నమః జయ గురుదత్త శ్రీ గురుదత్త 🪔🌼👣🌼💐🌹🙏🙏🙏
అవునండి నాకు కూడా అంతే. మహాస్వామి వారి మహిమలు గురించి వింటుంటే, ఆ బిల్వ దళాలు తెచ్చిన పుణ్యాత్ముడు గురించి చెప్తున్నంతసేపు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 🥹🥹 జయ జయ శంకర హర హర శంకర. 🙏🏻🔱🚩
Pravachanam on Kanchi Paramacharya by sri Ramaseshan at Advaita Gaushala Former Chief Election Commissioner Late Sri T. N.Seshan's nephew If link does not appear search using "Pravachanam on Kanchi Paramacharya by sri Ramaseshan at Advaita Gaushala"
సోషలు మీడియా లో ఇష్టా రాజ్యంగా,అనుచితమైన అసభ్యమైన,అభ్యంతరకరమైన,పోస్ట్ లు పెడుతున్నవారి పై పోలీస్ లు కేసులు నమోదు చెయ్యచ్చు అని high court స్పష్టం చేసింది. ఇష్టా రాజ్యంగా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు దుష్ప్రచారం కు సోషల్ మీడియా వేదిక కాదు అని కోర్టు చెప్పింది. వ్యక్తుల ప్రతిష్టను దిగజారుస్తున్న వారిపై కేసు పెట్టవచ్చు అని high court చెప్పింది. కొన్ని నెలలుగా మీ పై అనుచితమైన, అభ్యంతరకరమైన వీడియోలు, మెసేజ్ లు, పెడుతున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. వారు సామాజిక మాధ్యమంలో పెట్టే మెసేజ్ లు, వీడియోలు, personal chats కి సంబంధించిన ఆధారాలు భద్రపరచండి,ఎప్పటికైనా ఉపయోగపడుతాయి.
అమ్మా నాకు కూడా ఆ పురందరదాసు గురించి కాస్త తెలుసు. పరమ వైష్ణవ భక్తుడైన ఆ పురందరదాసు గారి కీర్తన ఒకటి నాకు బాగా ఇష్టం. నాకు ప్రాణమది. చంద్రచూడ శివ శంకర పార్వతీ రమణ నినగే నమో నమో 🎶 ఇదంటే నాకు బాగా పిచ్చి. అంత ఇష్టం నాకు. Yotubelo ఎన్నిసార్లు, ఎంతసేపు విన్నా తనివి తీరదు. దయచేసి ఈ భాగవతుడు పురందరదాసు గురించి తెలుసుకోవాలని ఉంది. కాస్త ఆయన జీవిత చరిత్ర గురించి వీడియోస్ చేయండమ్మ..
అమ్మ నమస్కారం అమ్మ నా మనసు ఉదయం నుండి బాగాలేదు అమ్మ నేను మొన్నటి సోమవారం దశమి రోజు నా తులసి మొక్క ను పెట్టు కున్నాను అందులో 3 మొక్కలు వచ్చాయి నేను మూడు రోజులు పూజ చేసుకున్న అమ్మ ఈ రోజు 4 గవ రోజు నా ఒక మొక్క నిద్ర పోయింది అమ్మ ఎందుకో భయం గ ఉంది అమ్మ కొంచం దీని గురించి చెప్పు తల్లి దయచేసి 🙏🙏🙏🙏 నర్సరీ లో ఒకే దానిలో మూడు మొక్కలు ఉన్నాయ్ ఎందుకు విడదీయటం అని ఆ మూడు పెట్టు కున్న అమ్మ దయచేసి కామెంట్ కీ రిప్లయ్ ఇవ్వు తల్లి 🙏😔
మీరేం చెయ్యలేదు కదండీ. ఎందుకు భయం. ఇప్పుడు చాలి కాలం కద అందుకే అలా అయ్యి ఉంటుంది. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆవిడే చూసుకుంటారు. ఏం అవ్వదు. భయపడకండి
Amma Mee videos chala baguntai........Naa name sravanthi ....nenu pregnant 7 th month 6 th month scan lo baby ki health issue undhi ani chepparu .....ee stotram chadivite Naa baby healthy ga putdaro cheppandi amma..........😢
పురందర కేశవులకు ఎన్నో జన్మల కర్మ వున్నా...ఆ జన్మలో అతను చేసుకున్న మంచి పనుల వల్లా,ధర్మబద్ధంగా జీవించడం వల్ల స్వామి వారు ప్రయత్న పూర్వకంగా అతని కి మోక్షాన్ని ప్రసాదించారు...అతను నిష్కామంగా సేవలు చేశాడు కాబట్టి స్వామి అనుగ్రహించారు.
Jai shree Ram... Jai shree Krishna... Hara Hara Mahadeva... shambho shankara...🙏🙏🙏🙏🙏
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం.. శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం 🌺🙏🙏🙏.
Sreesivayaguravanamaha!
అమ్మ ఎంత గొప్ప విషయం చెప్పారంటే కళ్ల వెంట నీళ్లు ఆగలేదు అమ్మ చాలా గొప్ప విషయం చెప్పారు
అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం |
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం || 🙏
జై శ్రీరాం ❤🙏🏻🙏🏻🙏🏻❤
యెన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.
చాలా గొప్ప లీలను తెలియజేసారు అమ్మా. కళ్ళ వెంట నీళ్ళు ఒచ్చాయి. కరుణా మూర్తి మన మహాస్వామి. ఎంత దయ స్వామి నీకు. అమ్మ ఈరోజు నుంచి తప్పకుండా రోజుకొకటి మహాస్వామి లీల చెప్పండి ప్లీజ్
వింటుంటే కళ్లెమ్మట కన్నీళ్లు దారగా కారిపోతున్నాయి 🙏
శ్రీ పరమాచార్య మహాస్వామి వారికి జయము జయము 🙏
Excellent అమ్మ చెప్పేది వింటుంటే మనసుకి హత్తుకుపోయింది కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మహా స్వామి వారి పాదపద్మములకు అనంత కోటి నమస్కారాలు అమ్మ మీకు చాలా చాలా కృతజ్ఞతలు అమ్మ ఓం శ్రీమాత్రే నమః జయ గురుదత్త శ్రీ గురుదత్త 🪔🌼👣🌼💐🌹🙏🙏🙏
అవునండి నాకు కూడా అంతే. మహాస్వామి వారి మహిమలు గురించి వింటుంటే, ఆ బిల్వ దళాలు తెచ్చిన పుణ్యాత్ముడు గురించి చెప్తున్నంతసేపు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 🥹🥹 జయ జయ శంకర హర హర శంకర. 🙏🏻🔱🚩
Jaya Jaya shankara hara hara shankara
ఆహా ఎంత అద్భుతమైన కధ అమ్మ ఇది 🥹🥹 వింటున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
Chala baundi amma🙏🙏
E sanghatana meru 2 years back cheparu akka..malli vinatam chala santhoshamga undi..
Omhara hara mahadava sambo sankara kasiviswanadhaganga🙏🙏🙏🙏🙏🙏
స్వామివారి లీలలు ఇకనుండి రోజూ చెప్పండి అక్కా...
🙏
శ్రీ గురుభ్యోం నమః
Amma namaskarram 🙏🙏
I listen 6-7 times
Pravachanam on Kanchi Paramacharya by sri Ramaseshan at Advaita Gaushala
Former Chief Election Commissioner Late Sri T. N.Seshan's nephew
If link does not appear search using "Pravachanam on Kanchi Paramacharya by sri Ramaseshan at Advaita Gaushala"
సోషలు మీడియా లో ఇష్టా రాజ్యంగా,అనుచితమైన అసభ్యమైన,అభ్యంతరకరమైన,పోస్ట్ లు పెడుతున్నవారి పై పోలీస్ లు కేసులు నమోదు చెయ్యచ్చు అని high court స్పష్టం చేసింది.
ఇష్టా రాజ్యంగా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు దుష్ప్రచారం కు సోషల్ మీడియా వేదిక కాదు అని కోర్టు చెప్పింది. వ్యక్తుల ప్రతిష్టను దిగజారుస్తున్న వారిపై కేసు పెట్టవచ్చు అని high court చెప్పింది.
కొన్ని నెలలుగా మీ పై అనుచితమైన, అభ్యంతరకరమైన వీడియోలు, మెసేజ్ లు, పెడుతున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది.
వారు సామాజిక మాధ్యమంలో పెట్టే మెసేజ్ లు, వీడియోలు, personal chats కి సంబంధించిన ఆధారాలు భద్రపరచండి,ఎప్పటికైనా ఉపయోగపడుతాయి.
Maa amma ku lalita kanta patam.
Amma kshaminchandi amma, bad habits ni manpinchadaniki mantram pariharam theliyacheyandi amma 🙏🙏😔😓
🙏🙏🙏❤️🙇♀️, Dattaya Guruve Namah
Apaara karuna sindhum gnyanadam shantha roopinam ..
Sri chandra shekhara gurum pranamami mudaanvaham🙏🙏
Jaya jaya shankara..🙏
Ivaala swamy leela vinadam ma adrushtam🙏
amma parijata mokkanu daba meedha kundilo penchukovacha cheppandi please
Bivadallalu eppudu koyavacho epudu kudado kochem cheppandi pl nenu Bilvadalam mokka kundilo penchutunna
Amma namaskaram 🙏
❤om namah shivaya❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maa entlo bilvam mokka vundandi roju pooja chestanu kani koyanu shivayyaku ppettanu .pooja chesta ...ela cheyavachha andi🙏🙏
అమ్మ బిల్వ వృక్షానికి పూజ విధానాన్ని చెప్పండి 🙏
అమ్మా నాకు కూడా ఆ పురందరదాసు గురించి కాస్త తెలుసు. పరమ వైష్ణవ భక్తుడైన ఆ పురందరదాసు గారి కీర్తన ఒకటి నాకు బాగా ఇష్టం. నాకు ప్రాణమది. చంద్రచూడ శివ శంకర పార్వతీ రమణ నినగే నమో నమో 🎶 ఇదంటే నాకు బాగా పిచ్చి. అంత ఇష్టం నాకు. Yotubelo ఎన్నిసార్లు, ఎంతసేపు విన్నా తనివి తీరదు. దయచేసి ఈ భాగవతుడు పురందరదాసు గురించి తెలుసుకోవాలని ఉంది. కాస్త ఆయన జీవిత చరిత్ర గురించి వీడియోస్ చేయండమ్మ..
🙏🙏🙏🙏
Hai
Avunu.edi purandara das story
Amma namaste 😢ela cheppalo maa naanna retired ayyadu.3monts iyindi .intlo untoo okate gonugudu sardi chepite inka godavale.maa amma ku narakam chupistunnadu 2 ammayilam 1 babu pellillu ipoyayi. Kodalu koduku 6 am duty paku veltaru.edo oka topic meeda godava padatadu vadurutane untadu.amma phone chesinappu dalla edustine untundi.pls nakemina margam cheppandi 😢.
అమ్మ నమస్కారం అమ్మ నా మనసు ఉదయం నుండి బాగాలేదు అమ్మ నేను మొన్నటి సోమవారం దశమి రోజు నా తులసి మొక్క ను పెట్టు కున్నాను అందులో 3 మొక్కలు వచ్చాయి నేను మూడు రోజులు పూజ చేసుకున్న అమ్మ ఈ రోజు 4 గవ రోజు నా ఒక మొక్క నిద్ర పోయింది అమ్మ ఎందుకో భయం గ ఉంది అమ్మ కొంచం దీని గురించి చెప్పు తల్లి దయచేసి 🙏🙏🙏🙏 నర్సరీ లో ఒకే దానిలో మూడు మొక్కలు ఉన్నాయ్ ఎందుకు విడదీయటం అని ఆ మూడు పెట్టు కున్న అమ్మ దయచేసి కామెంట్ కీ రిప్లయ్ ఇవ్వు తల్లి 🙏😔
మీరేం చెయ్యలేదు కదండీ. ఎందుకు భయం. ఇప్పుడు చాలి కాలం కద అందుకే అలా అయ్యి ఉంటుంది. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆవిడే చూసుకుంటారు. ఏం అవ్వదు. భయపడకండి
భయపడ కండి ..మీరేం కావాలని చెయ్యలేదు
Amma, thulasi , bilvam, Samee vruksham daggara evaroo saraina vidham gaa deepaalu pettatam ledu. Deepa vedi devathaa vrukshaalaki, devuni chithraalaki, vigrahaalaki dooram gaa, chinna gaa velginchamani cheppandi. Ilaa choosinappudu nenu mohamaatam lekundaa nenu deepaalani dooram gaa naduputhaanu. Punyam kaadu we are becoming reason to damage these pooja vrukshaalu
Amma Mee videos chala baguntai........Naa name sravanthi ....nenu pregnant 7 th month 6 th month scan lo baby ki health issue undhi ani chepparu .....ee stotram chadivite Naa baby healthy ga putdaro cheppandi amma..........😢
గర్భ రక్షంబికా స్తోత్రం ఉంది అండి. అది చదవండి. హేమ గారు దాని గురించి వీడియో చేసారు. స్తోత్రం కూడా నేర్పించారు.
మీరు మీ బిడ్డ ఆరోగ్యం గా ఉంటారు. అమ్మవారు మీతోనే ఉన్నారు. భయపడకండి
Rama raksha stotram cheyyandi.,.
Amma ee roju repu maredu dalalu koyavachha puja kosam
Ee రోజు వద్దు అండి
@nandurihemamalini repamna koyavachha
@@nandurihemamalini nenu eroju kosaanu emanna parishkaram cheppandi

🙏🙏
🙏