అమ్మా! మీరు చేసిన ఈ వీడియో మన ధర్మం లోని మహాత్ముల "సజీవ సమాధుల" గురించి మంచి అవగాహన కల్గిస్తుంది.తమ ఆత్మ చైతన్యాన్ని సహస్రారంలో నిలిపి,శ్వాసపై పూర్తి నియంత్రణ సాధించిన మహనీయులు "సజీవ సమాధి" అయినా మరణించరు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు తమ జీవ సమాధి తర్వాత కూడ తాము సజీవులమే అని నిదర్శనాలు చూపారు.అలాగే సద్గురువు శ్రీ రాఘవేంద్ర స్వామి కూడా అలా నిదర్శనాలు ఇచ్చారు.చరిత్రలో అధికారికంగా రికార్డయిన ఒక సంఘటన చెబుతాను.బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని హిందూ దేవాలయాలకు,మఠాలకు నెలనెలా ఆర్థిక సహాయం అందిస్తూ ఉండేది. ఈర్ష్యా పరులైన ఇతర మతస్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అప్పటి వరకు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠానికి అందుతున్న సహాయాన్ని ఆపించారు. స్వామి వారి భక్తుల అర్జీలను పరిశీలించిన బ్రిటిష్ ప్రభుత్వం "మన్రో" అనే అధికారిని ఆ మఠానికి పంపింది.ఆయన ఆసక్తితో రాఘవేంద్ర స్వామి సమాధిని దర్శించి నమస్కరిస్తే స్వామి ఇంకెవరికీ కనిపించకుండా ఆయనకు మాత్రమే సమాధి మీద కూర్చొని దర్శనమిచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడి "ప్రభుత్వం మఠానికి ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని మరలా కొనసాగిస్తే వారికి మంచి జరుగుతుందని"చెప్పారట.హిందూ ధర్మం మీద గౌరవం,ఆసక్తి ఉన్న ఆ అధికారి మన్రో స్వామి వారితో తన ఆధ్యాత్మిక సందేహాలను వెల్లడిస్తే స్వామి వారు వాటిని నివృత్తి చేశారట. ఈ సంఘటనను బ్రిటిష్ అధికారి "మన్రో" తన ఆత్మకథలో వ్రాశాడు. కనుక ఇది కల్పితం కాదు. ఈ సంఘటన ద్వారా సజీవ సమాధి చెందిన యోగులు సజీవంగా ఉండ గలరని అర్ధమవుతుంది. మన్రో రికమండ్ చేయటం వల్ల మఠానికి బ్రిటిష్ ప్రభుత్వం సహాయాన్ని పునరుద్ధరించింది.
పోతులురి వీరబ్రహ్మేంద్ర స్వామి . రాఘవేంద్ర స్వామి. వెంగమాంబ మీరంద్ర జీవ సమాధి అయ్యారు. జీవ సమాధి అనా గా సజీవ స్థితి లో తపస్సు లో ఉంటారు. ఎందోరో మునులు, యోగుల కూడా జ్ఞాన సమాదిలో ఇప్పటికి బ్రతికే ఉంటారు.వారి జీవ సమాధి తో చనిపోయిన ఇప్పటి స్వామి జీ గురువుల ను మరియు అన్య మ సమాదుల నుకూడా జీవసమాధుల తో పోల్చటం వింత గా వుంది.🕉️🕉️🕉️🙏🙏🙏
సమాధి. స్థితికి పోగలిగారు అంటె ధర్మ...నిష్ణాతులు... జీవ సమాధి బతికి ఉండగానె తపస్సు లోకి వెళ్తారు... మానసిక. శారీరక ధృడత్వం కలిగి కేవలం శ్వాస తొ జీవించగలుగె మహాత్మలు వారు... మీరు చెప్పేవన్నీ తెలియాలంటె... భగవద్గీత చదవాలి.... వ్యక్తిత్వ ఆరాధన... చేయాల్సింది... పోయి వ్యక్తి ఆరాధనలు చేయటం సనాతన ధర్మాన్ని పక్కదారి పట్టించడమె అక్కడకు వెళ్ళినంత మాత్రానా ఏవొ మహిమలు మాజిక్కులు జరుగుతాయని ఎ ప్రచారం ధర్మవిరుధ్దం అది ఆలయమైనా... సరే భగవంతుడి ఆజ్ఞ ను పాటిద్దాం భగవంతుడి కరుణాకటాక్షాలను పొందుదాం... 🙏🪷🙏.
జై శ్రీ రామ్ 🌹🙏చెల్లి మా వంశంలో తాతల తరం నుండి కుడా మా పొలంలోనే మా సమాధులు కడతారు హిందు ధర్మ ప్రకారమే కర్మకాండలు అన్నీ yedhavidhiganevchesatam every yearkudaa aa date ki memu deepam pettukuni Puja vhestam maa family lo andaru kani 2 years nundi alaa cheyyadam ledhu endukante totalgaa maa thotallo Anni samadhle maa cousins andaram alochinchukuni eppudu manesam polalu ammali Anna avaru konataniki ravadamcledhu tulasi mokka vesataru tappa cheppandi Chelli eppudu manesam le
Amma memu vishwabramins memu kuda potuluri veerabramamgaru ki pooja chesukuntamu ...pooja room lo chesukovala leda seperate hall lo chayyala amma koncham chappandi ...
రాఘ వేంద్ర స్వామి వారు నీ సమాధి అనరు బృందావనం అంటారు.రాఘా వేంద్రా స్వామి వారు బృందావనం అయ్యాక మన్రో బ్రిటిష్ అధికారితో బృందావనం నుండే మాట్లాడారు.ఇలాగ ముస్లిం శవా లు గోరి లో నుండి మాట్లాడతారా?బ్రహ్మేంద్ర స్వామివారు కూడా లోపలినుండి మాట్లాడారు..రాఘవేంద్ర స్వామి వారు ఇప్పటికీ తెల్లవారు ఝామున 4 గంటలకు తుంగ భద్రా నదికి వేల్లడం మన్రో చూసి తట్టుకోలేక పోయాడు ఆయన శక్తికి. స్వామి చరిత్ర చదివితే ముస్లిమ్ కు అర్థం అవుతుంది
హిందువులు గురువుల సజీవ సమాధులు దర్శించాడం తగ్గించి దర్గాల బాట పట్టుకున్నారు…దయ్యాలు భూతాలు మంత్రాలు తయత్తులు నిమ్మపండ్లు చాదర్లు గులాబీ దండలు అత్తర్లు ఓ చెప్పుకుంటూ పోతే ఎన్నో…హిందువులు స్వధర్మం గురించి అవగాహన లేక చేస్తున్నారో కావాలనే చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు…పీరీలు అంటారు పకీర్లు అంటారు ఆలోచిస్తూ ఉంటే తలనొప్పి కూడా వస్తుంది…చెప్తే వినేవాళ్ళని మార్చొచ్చు తెలీని వాళ్ళకి నచ్చజెప్పొచ్చు హిందువుల్ని మార్చడం చాలా కష్టమూ……హరే కృష్ణ❤
@@శ్రీలలిత-ఢ6వమా ఇంట్లో నుండి సాయి ని తరలించడానికి ఎన్ని పాట్లు పడ్డానో….హిందువులు వాళ్లు తెలుసుకోరు పిల్లలకి అంత కంటే చెప్పరు…ఏదేమైనా స్వధర్మ పాలన ముస్లింలని చూసి హిందువులు నేర్చుకోవాలి…..
Amma namaskaram Ma intlo dhevudu mula lo nithyam balli untundhi prasadhalu , puvvulu thintundhi enni sarlu tharimina malli vacchi akkade untundhi Dheeni valana edhaina problem aa theliyacheyyandi amma
గౌరవనీయులైన శ్రీమతి సత్యభామ గారికి ఒక చిన్న సందేహము:- కపాల మోక్షం అనగా నేమి? కొందరు గొప్ప గురువులు మరణానంతరం తల మీద కొబ్బరి కాయ తో కొట్టడం ద్వారా మోక్షం కలుగుతుంది అంటారు. అది నిజమేనా తెలుపగలరు ఒక చిన్న సహాయం:- నేను విష్ణు సహస్రనామము అర్థపూరితంగా చదవాలి నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. కనుక అర్థము మరియు భాష్యముతో సహా ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని సూచించగలరు
పాత రోజుల్లో బతకడానికి భయం వేసిన వాళ్ళు ఆత్మర్పణ చేసుకునే వాళ్ళు..వారి ఆత్మహత్య వ్యర్ధం కాకుడదు అని భగవంతుని సన్నిధిలో ఆత్మర్పణ చేసే వాళ్ళు..అప్పట్లో దానికి ప్రధాన కేంద్రం గా శ్రీశైలం ఉండేది....అందులో భాగం గా తల నరుక్కోవడం, సిరో మండపం నుండి దూకి చావడం వంటివి చేసే వాళ్ళు...ఇంకో నమ్మకం ఏంటి అంటే శరీరం ని బాధ పెట్టి చావడం వల్ల వచ్చే జన్మ బాగుంటుంది అని లేదా మోక్షం వస్తుంది అని నమ్మకం ఉండెది...కానీ ఇవన్నీ వాస్తవాలు కాదు...నామ స్మరణమాత్రం చాలు కలి నీ జయించటానికి....
చచ్చిపోయిన శవదర్గాలకు,శవర్తాల సమాది శిలువసమాదులు వేరు ,యోగులు,సిద్దగురువులు ద్యానం, తపస్సు చేసిన ద్యాన సజీవ సమాది అంటే బతికీ ఉన్నప్పుడే బండ కప్పి ఉంచడం అని అర్థం.ఓంశ్రీగురుబ్యోనమః🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai sree ram thalli 🌹🙏 maa vamsamlo tatala nundi kuda avaru చనిపోయిన కుడా మా పొలంలో తోటలోనే సమాధి చేస్తారు తులసి మొక్క vesatru ప్రతి సంవత్సరం date ki deepam petti puja chesatam thalli eppudu 2 years nundi maa cousins andaram alochinchukuni alaa samadhulu totalo kattakudafhu ani karanam a pol ammali anna kudaa avaru konadam ledhu samadhulu vunnayani thappuledhu kadha talli godhavari vaddunaa chesthunnaru eppudu anni hidhu saprdayam gane chesatam
Samadhi dhanya sitthi parakastta ady samadhi sitthi vari kiparamattma tappa aabhysamu chesi dhannyamilo un limit time to sambandham leka nirantRam dahyynamulo vuntaru kani Eenadu jeeva samadhi Ani aantar
ముందు శివ లింగం, నంది, శ్రీరాముడు మొదలైన విగ్రహాలు బాబా పాదాల దగ్గర నుంచి తీసేందుకు ప్రయత్నించాలీ. బాబాని పీకలేకుండా ఉన్నాము. మన దేవుళ్ళని తీసేయ్ లేకున్నాము.
Madame,explanation is utter wrong. Technically ,for such people also, kapala moksham is attained through breaking coconuts on their head and in a river rest.2) and any sanyasi will perform his own rituals ,before taking sanyasam For numbers sake and views and popularity don't twist facts. Ok visiting da... is wrong is a different matter.
@@Aishsai99ఏం సిద్దులు ఉన్నాయి …బోటి బాగా కడిగి కూర వండి తినటమా…?లేక రియింబవళ్లు చుట్టలు కాల్చటమా…?హలాల్ చేసి బిర్యానీలు అమాయక హిందువులకి వడ్డించటమా…? అలాంటి సిద్ధులు మాకు లేవు లెండి😂
ఇది వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయము మీరు తెలుసుకోవాలి అన్న నిజమైన కోరిక/ఆర్తి వుంటే మీరు పూర్తి నమ్మకంతో నిష్టగా పూజ అనుష్టానులు ఆచరిస్తూ ఆరాధన చెయ్యండి అప్పుడు scientists తో సంబంధము లేకుండగా మీకే aర్దమవుతుంది, జపము ధ్యానము చేసి తెలుసుకోండి, ఏదో కలక్షేపణగా ప్రశ్నలు వెయ్యకండి. అలా చేసిన ఎందరో బ్రిటీషు వారికి తగిన విధంగానే సమాధానాలు దొరికినట్టు చారిత్రిక ప్రమాణాలు బోలెడు వున్నాయి ఈ భారత దేశం నలుమూలలా.
ఈ మాట pastor కి ముళ్ళ కి కూడా msg చెయ్యండి....all humans are one అని....వాళ్ళ videos చూడండి రోజు ....వాళ్ళకి కూడా చెప్పాలి కదా....వాళ్ళు కూడా humans కదా....
@@jayachandrareddy3913ఎం క్లారిటీ వాళ్లకి, మన వాళ్ళుకి మన మత గ్రంధాల లో విషయాని చెప్పే వాళ్లు లేకా ఇలా తయార్ అయ్యారు ఒక బూక్ వారు ఎనెన్నాచెబుతారు. చలా మన గ్రంథాలు తెలుసుకొని సత్యబామ గారువంటి వారు చెప్పితే వినాలి.ఇఉచిత సలహా ఎందుకో.
వంద మంది హిందువులని చంపిన వారికి హజ్రత్ బిరుదు ఇస్తారు ఇస్లాంలో మరి మీ తురకోడు కూడా హజ్రత్ సాయి బాబానే వాడికి గుళ్లు గోపురాలు తు …సిగ్గనిపించదు హిందువులయ్యుంది తురక బాబాలకి మొక్కేకి….
షిరిడి సాయిబాబా యోగి కాదు, ఆయన జీవితంలో ఒక నిమిషం కూడా యోగ సాధన చేయలేదు, ఆయన చివరి దశలో వ్యాధితో కొన్ని నెలల పాటు మంచాన పడి, నరకం అనుభవించి, రక్తం కక్కుకుని, మంచం మీదే మలమూత్ర విసర్జన కూడా చేసి, భాష పడుతూ బాధపడుతూ చనిపోయారు. ఈ విషయాలన్నీ ఆయన జీవిత చరిత్ర పుస్తకం లోనే ఉన్నాయి. ఆ తర్వాత చచ్చిన శవాన్ని ఆయన భక్తులు పూడ్చిపెట్టారు. బాబా సమాధి కి మరియు బ్రహ్మంగారి సమాధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనం ఊహించుకుని ఏదేదో చెప్పడం కాదు, యోగశాస్త్రాన్ని, ఉపనిషత్తులను బాగా అధ్యయనం చేసి చెప్పాల్సి ఉంటుంది.
@@swamyvivekananda3153 స్వామి వివేకానంద ఒక సిద్ధగురువు పేరు పెట్టుకున్నారు. కాని మీకు సిద్ధమార్గం పై, యోగ సాధనపై అవగాహన లేదని సందేహం వస్తుంది. శిరిడీ సాయి బాబా యోగి కాద్దన్నవారికి యోగములో అవగాహన లేదని అర్ధం ఎందుకంటే మహా మహా యోగులే సాయి నాథుని కీర్తించారు. స్వామి వాసుదేవానంద సరస్వతి ఒక సిద్ధపురుషుడు. దత్త స్వరూపముగా వేలాది మంది భక్తుల చేత కీర్తించబడ్డారు. ఆయన పుండలీక రావు అనే భక్తునికి ఒక కొబ్బరికాయ ఇచ్చి మేము సన్యాసులము మా సంప్రదాయం ప్రకారం ఎవ్వరికి నమస్కరించకూడదు కాని సాయి నాథుడి విషయంలో ఈ నియమం వర్తించదు. మా అన్నగారైనా సాయి నాథున్ని నిరంతరం మమ్మల్ని మరువక కనిపెట్టుకుని ఉండమని చెప్పండి అని పుండలీక రావుతో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి చెప్పారు. ఋషికేష్ శివానంద సరస్వతి స్వామి సాయి బాబా అంటే బ్రహ్మానందం సాగరం అని చెప్పారు. స్వామి శుద్దానంద భారతి శ్రీ సాయి బాబా మాకు ఆత్మ చైతన్యంతోను, అంతర్వాణితోను సంబంధం ప్రసాదించారు అని చెప్పారు. శ్రీ రామకృష్ణ పరమహంస వారు యోగం లో పరాకాష్ట స్థాయి పొందిన వారిని సాయి అంటారని చెప్పారు (రామకృష్ణ వచనామృతం).ఇంకొక సంఘటన ఆ ధుని వెలిగించే బాబా ముఖారవిందాన్ని చూస్తే మాకు నిశ్చల భక్తి కలుగుతుంది అన్నారు పరమహంస. రమణ మహర్షి వారు స్వయంగా బి. వి నరసింహ స్వామి గారిని శిరిడీ పంపి శిరిడీ సాయి బాబా వారిని సేవించిన భక్తులతో ఇంటర్వ్యూలు చేసి devotees experiences with sri sai baba అనే పుస్తకం రచింపచేసి ఆయన కీర్తి భారత దేశం అంతా విస్తరింపచేసేలా చేశారు. అర్థర్ osbrone అనే భక్తునితో స్వయంగా శిరిడీ వెళ్లి సాయి బాబా గారిపై పుస్తకం రాయమని ఆదేశించి పాశ్చాత్య దేశాల్లో కూడా ఆయన కీర్తి విస్తరణకు కారకులయ్యారు శ్రీ రమణ మహర్షి. మనోజ్ తివారి అనే బాలీవుడ్ డైరెక్టర్ హిమాలయ యోగి నీమ్ కరోలి బాబా వారి వద్దకు వెళ్లి మీ జీవితం పై సినిమా తీస్తాను అంటే ఆయన వద్దు శిరిడీ సాయి బాబా గారిపై సినిమా తియ్యండి అని చెప్పి సినిమా తీయించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేక మంది మహా యోగేశ్వరులు శిరిడీ సాయి బాబా వారిని వేనోళ్ళా కీర్తించారు. శిరిడీ సాయి బాబా యోగా కాదా అనేది యోగులకు తెలుస్తుంది కాని రాగ ద్వేషాది ద్వంద్వాలలో కొట్టుమిట్టాడే సమాన్య మానవులు వేష, భాషలు చూసి అవతార కార్యం తెలుసుకోలేని అజ్ఞానులు శిరిడీ సాయి బాబా వారి గురించి అణువంత కూడా తెలుసుకోలేరు. వజ్రాల గురించి తెలియని వాడు వజ్రాన్ని చూసి రాయని భ్రమిస్తాడు. వజ్రాల గురించి వజ్రాల వ్యాపారికే తెలుస్తుంది. అదే విధంగా మహా యోగీశ్వరుల గురించి యోగులకే తెలుస్తుంది కాని అజ్ఞానులకు తెలియదు.
@@swamyvivekananda3153 ఏంటి శిరిడీ సాయి బాబా వారు చివరి రోజుల్లో మంచం పైన మల, మూత్ర విసర్జన చేశారా? అసలు మీరు ఆయన సత్చరిత్ర చదివారా? ఆయన చివరి రోజుల్లో అన్న విసర్జన చేసి ఓపిక లేకపోయినా కూడా శుద్ధమైన సన్యాసిలా భక్తుల సహాయంతో స్వయంగా 5 ఇండ్లలో బిక్షాటన చేశారు.చివరి రోజుల్లో కూడా భక్తుల దర్శనాలు జరిగాయి. ఆయన దేహాన్ని త్యజిస్తున్నాని అనేక మార్లు భక్తులకి చెప్పి దేహము త్యజించారు. రమణ మహర్షి సర్కోమా అనే వ్యాధితో దేహం విడిచారు. రామకృష్ణ పరమహంస గొంతు కాన్సర్ తో దేహం విడిచారు. యోగులు దేహము ఎలా విడవాలనేది వారి ఇచ్చ ప్రకారం జరుగుతుంది. శిరిడీ సాయి బాబా, రామ కృష్ణ పరమహంస భక్తుల కర్మలను వారు స్వీకరించి చివరి వరుకు అనుభవించి దేహం విడిచారు.అంతా మాత్రాన వారిరువురు కూడా యోగులు కాదా?కొద్ది మంది యోగులు సమాధి స్థితిలో నిలిచి సహస్రార చక్రం ద్వారా కపాల బేధనం చేసి ప్రాణం విడుస్తారు. ఎలా విడవాలి అనేది యోగి నిర్ణయం. శిరిడీ సాయి బాబా వారు దేహం త్యజించి మూడు రోజుల తరువాత తిరిగి వస్తానని చెప్పి అన్నట్లుగానే 3 రోజుల తరువాత లేచి సుమారు 30 సంవత్సరాలు దేహాంతో జీవించిన మాహాయోగి,దైవ స్వరూపులు. రెండో సారి దేహం విడిచాక కూడా భయ్యాజి అనే భక్తుడు బాబా అని బిగ్గరగా అరుస్తూ ఏడుస్తుంటే మళ్ళీ కళ్ళు తెరిచి ఎందుకు ఏడుస్తావు నేను ఇక్కడే వున్నాను కదా అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. శిరిడీ సాయి బాబా వంటి మహాయోగులకు దైవ స్వరుపులకు దేహం చొక్కా వంటిది. వారి ఇష్టం వచ్చినట్లు ప్రాణం విడుస్తారు. తిరిగి దేహం ధరించగలరు. శిరిడీ సాయి బాబా ప్రస్తుతం శరీరంతో లేకపోయినా నిత్య చైతన్యం, సజీవులు. ఎంతో మందికి ఇప్పటికీ దేహముతో దర్శనం ఇచ్చి కష్టాల నుంచి ఆదుకుంటున్నారు. శిరిడీ సాయి బాబా వారు ఒక వేప చెట్టు (గురుస్తాన్) క్రింద భూగృహంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారని ఖండోభా(శివ అవతారం) ఒకరిని ఆవహించి చెప్పి ఆ భూ గృహాన్ని తెరిపించారు. అందుల్లో దీపాలు, జపమాలలు దర్శనం ఇచ్చాయి అందరికీ. ఇంతలో సాయి బాబా వారు వచ్చి ఇది మా గురుస్థానం ముసివేయ్యమని చెప్పి భూగృహాన్ని మూయించారు. శిరిడీ సాయి బాబా వారు నిరంతరం అర్థ ఉన్మిమిలిత నేత్రాలతో పరమ శివుని వలె సహజ సమాధి స్థితిలో వుంటూ అతీత స్థితిలో ఉండేవారని ఎవరైన భక్తులు దగ్గరకి వచ్చినపుడు సాధారణ స్థితిలోనికి తిరిగి వచ్చేవారని ఆయనని స్వయంగా సేవించిన భక్తులు ఇంటర్వ్యూలో తెలిపారు. అవి గ్రంధస్తం చేయబడ్డాయి. ఆత్మ దర్శనం పొందిన గురువులు 3 రకాలుగా వుంటారు.మొదటి స్థితి వారు ప్రయత్నం పూర్వకంగా ధ్యానం చేసి సమాధి స్థితిలోనికి వెళ్లి వస్తుంటారు. రెండవ స్థితి లో వున్న వారికి రాకపోకలు లేక ఆత్మ స్థితిలో నిలిచిపోతుంటారు వారికి బాహ్య జ్ఞానం ఉండదు. వారే అవధూతలు, ఉన్మత్తుల వలె బయట జనానికి కనపడతారు. మూడవ వారు ఈ స్థితిని కూడా అదుపులో ఉంచగల సమర్థులు. నిరంతరం ఆత్మ నిష్ఠలో వుంటూ అవసరం వున్నప్పుడు ఆ స్థితి నుంచి బయటకు రాగల సమర్థులు. ఒక్కసారి ఆత్మ నిష్ఠలో నిలిచిన వారు ఆ స్థితి నుంచి అవసరం వున్నప్పుడు బయటకి రాగలగడం బహు కష్టతరం. ఆది మహా యోగీశ్వరులకే సాధ్యం.అటువంటి మూడవ కోవకు చెందిన వారే మహా యోగీశ్వరులు శ్రీ కృష్ణుడు, శిరిడీ సాయి బాబా వారు, శ్రీ రమణ మహర్షి. ఈ విషయం ఆత్మ దర్శనం పొందిన ప్రతీ యోగికి తెలుస్తుంది అందుకే వారంతా శిరిడీ సాయి బాబా వారిని కీర్తించారు. ఆ స్థితిని అనుభూతి చెందని సాధారణ గురువులు, వ్యక్తులు శిరిడీ సాయి బాబా వారిని అర్థం చేసుకోలేక విమర్శిస్తూ వుంటారు. మీకు విషయం తెలిస్తేనే దయచేసి ఇలా కామెంట్స్ పెట్టండి లేకపోతే మౌనంగా ఉండటం మంచిది. తప్పుడు ప్రచారాలు నమ్మి తప్పుగా మాట్లాడకూడదు. ఒక విషయం గురించి విమర్శించే ముందు లోతైనా అధ్యయనం అవసరం అండి. పైగా విమర్శించడానికి శిరిడీ సాయి బాబా వారు సాధారణ వ్యక్తి కాదు మహా సిద్ధుడు, దైవ స్వరూపుడు. ఆరాధించడం, పూజించడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండటం మంచిది తప్ప ఇష్టం వచ్చినట్లు గురువులని విమర్శిస్తే నరకంలో ఘోరమైన శిక్షలు తప్పవని శ్రీ మహా విష్ణువు గరుడ పురాణంలో స్పష్టంగా వివరించారు. అర్ధం చేసుకోగలరు🙏🏻.
అమ్మా! మీరు చేసిన ఈ వీడియో మన ధర్మం లోని మహాత్ముల "సజీవ సమాధుల" గురించి మంచి అవగాహన కల్గిస్తుంది.తమ ఆత్మ చైతన్యాన్ని సహస్రారంలో నిలిపి,శ్వాసపై పూర్తి నియంత్రణ సాధించిన మహనీయులు "సజీవ సమాధి" అయినా మరణించరు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు తమ జీవ సమాధి తర్వాత కూడ తాము సజీవులమే అని నిదర్శనాలు చూపారు.అలాగే సద్గురువు శ్రీ రాఘవేంద్ర స్వామి కూడా అలా నిదర్శనాలు ఇచ్చారు.చరిత్రలో అధికారికంగా రికార్డయిన ఒక సంఘటన చెబుతాను.బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని హిందూ దేవాలయాలకు,మఠాలకు నెలనెలా ఆర్థిక సహాయం అందిస్తూ ఉండేది. ఈర్ష్యా పరులైన ఇతర మతస్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అప్పటి వరకు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠానికి అందుతున్న సహాయాన్ని ఆపించారు. స్వామి వారి భక్తుల అర్జీలను పరిశీలించిన బ్రిటిష్ ప్రభుత్వం "మన్రో" అనే అధికారిని ఆ మఠానికి పంపింది.ఆయన ఆసక్తితో రాఘవేంద్ర స్వామి సమాధిని దర్శించి నమస్కరిస్తే స్వామి ఇంకెవరికీ కనిపించకుండా ఆయనకు మాత్రమే సమాధి మీద కూర్చొని దర్శనమిచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడి "ప్రభుత్వం మఠానికి ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని మరలా కొనసాగిస్తే వారికి మంచి జరుగుతుందని"చెప్పారట.హిందూ ధర్మం మీద గౌరవం,ఆసక్తి ఉన్న ఆ అధికారి మన్రో స్వామి వారితో తన ఆధ్యాత్మిక సందేహాలను వెల్లడిస్తే స్వామి వారు వాటిని నివృత్తి చేశారట. ఈ సంఘటనను బ్రిటిష్ అధికారి "మన్రో" తన ఆత్మకథలో వ్రాశాడు. కనుక ఇది కల్పితం కాదు. ఈ సంఘటన ద్వారా సజీవ సమాధి చెందిన యోగులు సజీవంగా ఉండ గలరని అర్ధమవుతుంది. మన్రో రికమండ్ చేయటం వల్ల మఠానికి బ్రిటిష్ ప్రభుత్వం సహాయాన్ని పునరుద్ధరించింది.
ప్రణామాలు గురువు గారు 🙏🪻🪻
@@శ్రీలలిత-ఢ6వ
మీకు శుభాశీస్సులు
జై శ్రీ రామ్ 🌹🙏shubhasaysntram అండి ధన్యవాదములు తెలియని విషయాలన్నీ చక్కగా వివరిస్తున్నారు🌹🙏👌
వయసులో చిన్నది అయిన సత్య గారిని ప్రోత్సహిస్తూనే మరింత లోతుగా వివరిస్తారు. ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@@DurgajiParamata-hd2yj
జై శ్రీరామ్. మీ స్పందనకు ధన్యవాదాలు.శుభాశీ:
Absolutely you are 💯 ❤ the same is applicable to all the vaishnava acharyas as well ❤ like HH Sri Ramanuja swamy ❤
ప్రతీ హిందువూ తప్పకుండా తెలుసుకోవాల్సిన అద్భుతమైన వీడియో, ఈ క్లారిటీ ఈ రోజుల్లో చాలా అవసరం
ధన్యవాదములు అమ్మ
పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ! భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే!!
పోతులురి వీరబ్రహ్మేంద్ర స్వామి . రాఘవేంద్ర స్వామి. వెంగమాంబ మీరంద్ర జీవ సమాధి అయ్యారు. జీవ సమాధి అనా గా సజీవ స్థితి లో తపస్సు లో ఉంటారు. ఎందోరో మునులు, యోగుల కూడా జ్ఞాన సమాదిలో ఇప్పటికి బ్రతికే ఉంటారు.వారి జీవ సమాధి తో చనిపోయిన ఇప్పటి స్వామి జీ గురువుల ను మరియు అన్య మ సమాదుల నుకూడా జీవసమాధుల తో పోల్చటం వింత గా వుంది.🕉️🕉️🕉️🙏🙏🙏
🙏🏼కృష్ణం వందే జగద్గురుం 🙏🏼
యః శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామ కారతః!
నస సిద్ది మవాప్నోతి న సుఖం న పరాం గతిమ్!!
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యా కార్య వ్యవస్థితవ్!
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి!!
🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏.. ఈశరీరం నశ్వరమైనది అని ఎప్పుడు గుర్తుంచుకొని వీలైనంత కోరికలు తగ్గించుకుంటూ సద్భుద్ది, సత్ప్రవర్తనతో మనపనులు చేసుకుంటూ వుండాలి. గురువులు సూచించేది కూడా అదే. అమ్మ మీరు చెప్పిందే నేను పాటిస్తాను.
సత్యభామ గారి follower కదా...👍
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ శరణం
శ్రీ స్వామి వారిది సజీవ సమాధి
సమాధి నిష్ఠలో శ్రీ స్వామి వారు
ఇప్పటికి సజీవంగానే ఉంటారు ఉన్నారు
ఇది నిజం ఇదే నిజం
Sree gurubhyoo namaha
చాలా చక్కగా చెప్పారు మీరు సర్వేజనా సుఖినోభవంతు 🙏
Raghavendra swamy varu Bellary British collector ki samadhinundi vachi saksham chepparu adi ippatiki Bellary lo D. C officelo records lo vundhi
Thomas manro ki
Your explanation is wonderful ma'am ❤
Amma 🙏 Jai shree Raama 🙏🌷🌷🙏🌷🙏🌷🙏
🙏ధన్యవాదములు సత్యమ్మ. దర్గాల గురించి కూడా చెప్పి దారి తప్పిన దైవ విధేయులను ( ముస్లిం) పరమాత్ముని వైపు మళ్లించే ప్రయత్నం చేస్తావని ఆశిస్తున్నాను.
కల్పితం లేని ఒక మంచి (తెలుగు) ఖురాన్ చెప్పండి సోదరి మీరంటె నాకు నమ్మకం అందుకె అడుగుతున్నాను మీరు నిస్వార్థ పరులు సోదరి
@@శ్రీలలిత-ఢ6వనిజాలు వాళ్లు జిర్ణిచుకోలేరు కదా అక్కా….ఒరిజినల్ అందులోనూ కల్పితం లేని కురాన్ చదవడానికి కూడా మనసొప్పదు…
@@jayachandrareddy3913 లేదు తమ్ముడు వారు ఉత్తములు నిస్వార్థ పరులు మన చానల్ బహుశా నాకన్నా ముందు గానె follow అవుతున్నారు చాలా జ్ఞానం కలవారు
@@శ్రీలలిత-ఢ6వహా తెలుసు అక్క మీరు ఖురాన్ చెప్పమన్నారు కదా …మరీ ముస్లింలు జిర్ణిచుకోలేరు కదా అని…
@@jayachandrareddy3913 అది వేరె... వారి కోసం అడిగాను తమ్ముడు,.
Pujaneeulaina swamivarla gurinchi vivarinchjnanduku dhanyosmi 🙏🌹🌹🥰
Guru ragavendra swamiye namaha.🙏🙏🙏
సమాధి. స్థితికి పోగలిగారు అంటె ధర్మ...నిష్ణాతులు... జీవ సమాధి బతికి ఉండగానె తపస్సు లోకి వెళ్తారు... మానసిక. శారీరక ధృడత్వం కలిగి కేవలం శ్వాస తొ జీవించగలుగె మహాత్మలు వారు...
మీరు చెప్పేవన్నీ తెలియాలంటె... భగవద్గీత చదవాలి.... వ్యక్తిత్వ ఆరాధన... చేయాల్సింది... పోయి వ్యక్తి ఆరాధనలు చేయటం సనాతన ధర్మాన్ని పక్కదారి పట్టించడమె అక్కడకు వెళ్ళినంత మాత్రానా ఏవొ మహిమలు మాజిక్కులు జరుగుతాయని ఎ ప్రచారం ధర్మవిరుధ్దం అది ఆలయమైనా... సరే
భగవంతుడి ఆజ్ఞ ను పాటిద్దాం భగవంతుడి కరుణాకటాక్షాలను పొందుదాం... 🙏🪷🙏.
హరే కృష్ణ అక్క ❤
@jayachandrareddy3913
జై శ్రీమన్నారాయణ 🙏 తమ్ముడు ❤️
🙏
జై శ్రీ రామ్ 🌹🙏చెల్లి మా వంశంలో తాతల తరం నుండి కుడా మా పొలంలోనే మా సమాధులు కడతారు హిందు ధర్మ ప్రకారమే కర్మకాండలు అన్నీ yedhavidhiganevchesatam every yearkudaa aa date ki memu deepam pettukuni Puja vhestam maa family lo andaru kani 2 years nundi alaa cheyyadam ledhu endukante totalgaa maa thotallo Anni samadhle maa cousins andaram alochinchukuni eppudu manesam polalu ammali Anna avaru konataniki ravadamcledhu tulasi mokka vesataru tappa cheppandi Chelli eppudu manesam le
జై శ్రీ రామ్ 🙏🌺👌👌👌👍
జై శ్రీరామ్... ధన్యవాదాలు తల్లి
Chala baga chepparamma
Chala baga chepparandi....
మంచి శీర్షిక ను ఎంచుకున్నారు అమ్మా 🙏
Oom Veera brahmane namaha....🙏
Nice clarification అండీ 💥🪷🕉️
Jey sriram 🙏🌹🚩
Meeku chalaa knowledge undi madam... cheppe vishayaalu perfect ga cheputaaru... meeru inkaa heights reach avutaaru aadhyatmika vishayallo...
చాలా బాగా చెప్తున్నారు అమ్మ
Jai Shree Ram ❤❤
Jai Shree Krishna
Hare rama Hare krishna
hare Krishna Jai sriram 🙏🙏🙏
Excellent explanation
జై విశ్వకర్మ్
Amma memu vishwabramins memu kuda potuluri veerabramamgaru ki pooja chesukuntamu ...pooja room lo chesukovala leda seperate hall lo chayyala amma koncham chappandi ...
రాఘ వేంద్ర స్వామి వారు నీ సమాధి అనరు బృందావనం అంటారు.రాఘా వేంద్రా స్వామి వారు బృందావనం అయ్యాక మన్రో బ్రిటిష్ అధికారితో బృందావనం నుండే మాట్లాడారు.ఇలాగ ముస్లిం శవా లు గోరి లో నుండి మాట్లాడతారా?బ్రహ్మేంద్ర స్వామివారు కూడా లోపలినుండి మాట్లాడారు..రాఘవేంద్ర స్వామి వారు ఇప్పటికీ తెల్లవారు ఝామున 4 గంటలకు తుంగ భద్రా నదికి వేల్లడం మన్రో చూసి తట్టుకోలేక పోయాడు ఆయన శక్తికి. స్వామి చరిత్ర చదివితే ముస్లిమ్ కు అర్థం అవుతుంది
Well said 👍🚩
హిందువులు గురువుల సజీవ సమాధులు దర్శించాడం తగ్గించి దర్గాల బాట పట్టుకున్నారు…దయ్యాలు భూతాలు మంత్రాలు తయత్తులు నిమ్మపండ్లు చాదర్లు గులాబీ దండలు అత్తర్లు ఓ చెప్పుకుంటూ పోతే ఎన్నో…హిందువులు స్వధర్మం గురించి అవగాహన లేక చేస్తున్నారో కావాలనే చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు…పీరీలు అంటారు పకీర్లు అంటారు ఆలోచిస్తూ ఉంటే తలనొప్పి కూడా వస్తుంది…చెప్తే వినేవాళ్ళని మార్చొచ్చు తెలీని వాళ్ళకి నచ్చజెప్పొచ్చు హిందువుల్ని మార్చడం చాలా కష్టమూ……హరే కృష్ణ❤
బద్దకం + సత్యం తెలుసు కోవాలనె... ఆశక్తి లేదు తమ్ముడు ❤️ ఇతర మతస్థులకువారిమతంపై విశ్వాసం శ్రద్ద ఉంటుంది మనవాళ్ళు సెక్యులర్ భజన 🙆 + భోజనం🤦 చేస్తుంటారు
@@శ్రీలలిత-ఢ6వమా ఇంట్లో నుండి సాయి ని తరలించడానికి ఎన్ని పాట్లు పడ్డానో….హిందువులు వాళ్లు తెలుసుకోరు పిల్లలకి అంత కంటే చెప్పరు…ఏదేమైనా స్వధర్మ పాలన ముస్లింలని చూసి హిందువులు నేర్చుకోవాలి…..
@@jayachandrareddy3913 అయ్యో అవునా తమ్ముడు మొత్తానికి సాధించావ్👍
@@శ్రీలలిత-ఢ6వ Chelli maa intlo kudaa sai vunnadu Naku teliyani vayassulo babaa sai temple hospital ki velthu aa songa vintu manassulo babu pudite Peru pettukunta annanu adhe pettanu alaa ani nenu temples ki vellanu eppudu rejaster nundi toligichalem gaa Chelli naa esata deavatha aa durgammne nannu kapadukuntadhi Ane dairyame Naku em antavu Chelli
Hyd patancheruvu lo 2000 lo babu puttadu appatilo ekkuvagaa sai akkada santhoshi matha paatale vinspadevi alaa nenu babaa ani smarinchedamni sradda sabhuri Naa notiventa vasthune vuntadhi
Jaisriram baratmatakijai vijayostu subamastu
Jai sri Ram 🚩
🙏🙏 jai sri ram
ముంతాజ్ hotel కట్టటం ఆగలేదంట అమ్మా ఇంకా కడ్తున్నారంట....దానిమీద మళ్ళీ video చెయ్యండి అమ్మా....
Enta kattina last Ki kulchestaru Edi nda gov ruling tikka veshalu cheyadaniki Edi congress gov kadu
Raghavendra swamy is Real ❤❤❤
🙏🏻Jai shree ram 🙏🏻
Om Sri Guru Raghavendraya Namah
Maa bangaru thalli❤❤
1000 years ga srirangam lo pujalandukuntunna sri ramanujula vari sariram gurinchi cheppandi
Om sri guru raghavendraya namaha 🙏🙏
Jai Sri ram
Yes, even our hindu kings like cholas and vijayanagara kings don't have tombs.
Jai veera bhrammendra swamy 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Akka , venkayya swamy ki ma oorilo venkateshwara swamy gudilo oka vigraham undhi , ninna venkayya swami puttina roju mari ento telidhu akka , ninna ma oori venkateshwara swamy gudilo venkayya swamy ki pooja chesi bojanalu pedataru akka prati samvastaram , asala venkayya swamy evaru , venkateswara swamy ki sambandam ento naku telidhu akka , okasari ee vishyam meeda kuda video cheyandi akka , alage venkayya swamy gari samadi kuda undhi antaru nelluru lo aa video okasari cheyyandi akka pleaseee
Amma namaskaram
Ma intlo dhevudu mula lo nithyam balli untundhi prasadhalu , puvvulu thintundhi enni sarlu tharimina malli vacchi akkade untundhi
Dheeni valana edhaina problem aa theliyacheyyandi amma
ఏమి కాదు❤
🙏
😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊
👌👌👌😍🙏👍
Manthralam Raghavendra swamy eppatiki manam cheppedi prathidi vintaru edi na anubhavam
❤️❤️❤️❤️❤️
Kanchi lo kuda kanchi petadiparhula brundavanalu vunay andi. Varu poyina tharuvatha. Rojulu poojalu chesthunaru. Koncham adi kuda vivarincha pradana.
Saibaba devude mahayogi avadutha
నేను కూడా దేవుడ్నే మహాయోగిని అవధూతని….నాకు గుడి కట్టండి😂
మీకు బుల్లా బుచ్చ కరేగా…😂 దయచేసి మారండి మన ధర్మాన్ని తెలుసుకోండి 🙏🙏🙏
@jayachandrareddy3913 saibaba miracles chesaru
@@Aishsai99మిరాకిల్స్ చేసే వాడు దేవుడైతే ప్రతి మెజీషియను దేవుడే😂😂😂
@@Aishsai99మీకు ఎంత సేపు మేజిక్కులు మాత్రమే కావాలా లాజిక్కులు వద్దా…?
Jay shree Ram
Pothuluri Bramgaru kuda edo navabuku lopalinundi samadhanam cheppinattu vinnamu.
Ee Dargalu Hinduvuluni velamandini champinavallaki kattaru
గౌరవనీయులైన శ్రీమతి సత్యభామ గారికి
ఒక చిన్న సందేహము:-
కపాల మోక్షం అనగా నేమి?
కొందరు గొప్ప గురువులు మరణానంతరం తల మీద కొబ్బరి కాయ తో కొట్టడం ద్వారా మోక్షం కలుగుతుంది అంటారు. అది నిజమేనా తెలుపగలరు
ఒక చిన్న సహాయం:-
నేను విష్ణు సహస్రనామము అర్థపూరితంగా చదవాలి నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. కనుక అర్థము మరియు భాష్యముతో సహా ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని సూచించగలరు
పాత రోజుల్లో బతకడానికి భయం వేసిన వాళ్ళు ఆత్మర్పణ చేసుకునే వాళ్ళు..వారి ఆత్మహత్య వ్యర్ధం కాకుడదు అని భగవంతుని సన్నిధిలో ఆత్మర్పణ చేసే వాళ్ళు..అప్పట్లో దానికి ప్రధాన కేంద్రం గా శ్రీశైలం ఉండేది....అందులో భాగం గా తల నరుక్కోవడం, సిరో మండపం నుండి దూకి చావడం వంటివి చేసే వాళ్ళు...ఇంకో నమ్మకం ఏంటి అంటే శరీరం ని బాధ పెట్టి చావడం వల్ల వచ్చే జన్మ బాగుంటుంది అని లేదా మోక్షం వస్తుంది అని నమ్మకం ఉండెది...కానీ ఇవన్నీ వాస్తవాలు కాదు...నామ స్మరణమాత్రం చాలు కలి నీ జయించటానికి....
చచ్చిపోయిన శవదర్గాలకు,శవర్తాల సమాది శిలువసమాదులు వేరు ,యోగులు,సిద్దగురువులు ద్యానం, తపస్సు చేసిన ద్యాన సజీవ సమాది అంటే బతికీ ఉన్నప్పుడే బండ కప్పి ఉంచడం అని అర్థం.ఓంశ్రీగురుబ్యోనమః🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్ని వేల సంవత్సరాలు బతికి వున్నారా అండి... ఫుడ్ ఏమి లేకుండా....
Meru chala great sathyabamagaru
Jai sree ram thalli 🌹🙏 maa vamsamlo tatala nundi kuda avaru చనిపోయిన కుడా మా పొలంలో తోటలోనే సమాధి చేస్తారు తులసి మొక్క vesatru ప్రతి సంవత్సరం date ki deepam petti puja chesatam thalli eppudu 2 years nundi maa cousins andaram alochinchukuni alaa samadhulu totalo kattakudafhu ani karanam a pol ammali anna kudaa avaru konadam ledhu samadhulu vunnayani thappuledhu kadha talli godhavari vaddunaa chesthunnaru eppudu anni hidhu saprdayam gane chesatam
@@DurgajiParamata-hd2yj తప్పేమీ లేదు అండి అది కుటుంబ ఆచారం, కొన్ని
హిందు కుటుంబాలో ఈ ఆచారము ఉన్నది. మీ కుటుంబానికి చెందిన వారు ఎవరైనా కొనుక్కోవచ్చు.
Alage konukunna appati taram veru andi aasthi pampakalalo tedaa vachi maa chinnatatayyagari abbayiki vellindhi aa place anducheyha thanu pechi pedite enka peddavaru andaru gathinchipoyaru kabatti manam ee saprdayanni vadhilefdam anuknni godavalaku pokundaa vundadalosam enka aanirnayam tisukunnam maa polalu kudaa vuru madyalone vunnyi andi job reetya pai state lo vunnavatu kudaa ekkada akkade chesesukuntunnaru karyakramalu @@sirishamp6106
అమ్మ సత్యసాయి సమాధి గురించి చెప్పండి
Kaashireddy nayanagari gurinchi kuda vivarinchagalaru. Nayana annadhana prabhuvuga vivarincharu. Om Kasireddy nayana
Saibaba mahayogi. Saibaba devude anduke temples unai
వాడు సైఫుద్దీన్(చాంద్ మియా) సాయిబాబా కాదు….తెలుసుకోండి…అది గుడి కాదు ….మసీదు😂
@@jayachandrareddy3913bro norupadipoyi pakshavatham vasthundhi, anthati mahaneeyuni notikocchinattlu pelarantey
Nikunj istamaite poojinchuko ,inka murkhatwam ,brainwash chesindi vadalakapote ante Kani pakshvatam ravatam emiti
@@allamarajuchakrapani4032సాయిబ్బు మహిమలు అలానే ఉంటాయండి😂
@@iamindian333😂😂😂😂😂గోవిందా ఏంటి స్వామి వీళ్ళు😂😂😂😂😂
Samadhi dhanya sitthi parakastta ady samadhi sitthi vari kiparamattma tappa aabhysamu chesi dhannyamilo un limit time to sambandham leka nirantRam dahyynamulo vuntaru kani Eenadu jeeva samadhi Ani aantar
Ma intidhagara viparithanga chalamandi hindvlu darga ki velli thabijulu katinchukuntunaru ee pichi epudu pothndoo (oka thabiju 50rs) yaparam
Ramana Maharshi ramakrishna paramahamsa saibaba veelu jeeva samadi kaledu but yogule kada
యోగి అంటే మీకు అర్థం తెలుసా…? వజ్రాల పక్కన రాయిని వుంచితే అది వజ్రం అవ్వదు….
Saibaba Muslim aethe darga undali kada temples unai
దేవాలయాలైతే దేవాదాయ శాఖ కింద ఉండాలి కదా ముస్లింస్ సాయి సంస్థాన్ ట్రస్ట్ లో ఎందుకు ఉన్నాయి….
Saibaba hinduve masid ni temple chesaru antegani temple ni masid cheyaledu
వాట్ ఏ లాజిక్….
మీరు హిందువే అంటారు కానీ సాయి సంస్థాన్ మాత్రం మా బాబా బుస్లిమే అంటుంది …😂😂😂😂😂😂
LADIES,, SHUDRULU , VEEDHALU , SHASTRALU, MANTRALU SEPPAKUDADHU, ANI MANA SAMPRADAYAM KAADHA AMMA???
మన సంప్రదాయంలో అలా ఎక్కడా లేదు…❤
Ala ekkada cheppaledu, adi kinthamandi shushka vedanthula pracharam mathrame, manam pujinche Shakthi swarupalnni sthree rupale
ముందు శివ లింగం, నంది, శ్రీరాముడు మొదలైన విగ్రహాలు బాబా పాదాల దగ్గర నుంచి తీసేందుకు ప్రయత్నించాలీ. బాబాని పీకలేకుండా ఉన్నాము. మన దేవుళ్ళని తీసేయ్ లేకున్నాము.
Gounto noppinvrney nadhudu ledu parugu pandemilo yevari dwarddham varidi yedi kalaa kalamu swardhhmey vari paramaardhhamu Chelli
Satya bhama devi
Madame,explanation is utter wrong. Technically ,for such people also, kapala moksham is attained through breaking coconuts on their head and in a river rest.2) and any sanyasi will perform his own rituals ,before taking sanyasam
For numbers sake and views and popularity don't twist facts. Ok visiting da... is wrong is a different matter.
Saibaba devude. Saibaba hindu sampradayam lo pujalu andukunaru
నేను కూడా అందుకుంటాను😂 పూజలు😅😂
@jayachandrareddy3913 NuVu yogi kadu
@@Aishsai99సాయి గాడు బుస్లిం నేను హిందూ వాడే అయినప్పుడు నేనెందుకు కాకూడదు…?
@@jayachandrareddy3913 saibaba ki siddulu shaktulu unai niku levu
@@Aishsai99ఏం సిద్దులు ఉన్నాయి …బోటి బాగా కడిగి కూర వండి తినటమా…?లేక రియింబవళ్లు చుట్టలు కాల్చటమా…?హలాల్ చేసి బిర్యానీలు అమాయక హిందువులకి వడ్డించటమా…? అలాంటి సిద్ధులు మాకు లేవు లెండి😂
సత్యసాయి బాబా కూడా జీవసమాధేనా??
కాదు రోగం వచ్చి పోయాడు….
ఇలా పాతిపెట్టి సమాధి కట్టడం ధర్మ విరుద్దం.. ఇవి పక్క మతాలని చూసి వాతలు పెట్టుకొని నేర్చుకున్నవి...
Really lopala vallu bratike vuntara.? Scientists proove chersara.?
మీరు నమ్మనపుడు ఎందుకు నిరూపణ?
ఇది వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయము
మీరు తెలుసుకోవాలి అన్న నిజమైన కోరిక/ఆర్తి వుంటే మీరు పూర్తి నమ్మకంతో నిష్టగా పూజ అనుష్టానులు ఆచరిస్తూ ఆరాధన చెయ్యండి
అప్పుడు scientists తో సంబంధము లేకుండగా మీకే aర్దమవుతుంది,
జపము ధ్యానము చేసి తెలుసుకోండి, ఏదో కలక్షేపణగా ప్రశ్నలు వెయ్యకండి. అలా చేసిన ఎందరో బ్రిటీషు వారికి తగిన విధంగానే సమాధానాలు దొరికినట్టు చారిత్రిక ప్రమాణాలు బోలెడు వున్నాయి ఈ భారత దేశం నలుమూలలా.
భగవద్గీత చదవండి సనాతన ధర్మం గురించి కాస్త లోతుగా అధ్యయనం చెయ్యండి
Madam why this unnecessary discussion, all humans are one.
ఈ మాట pastor కి ముళ్ళ కి కూడా msg చెయ్యండి....all humans are one అని....వాళ్ళ videos చూడండి రోజు ....వాళ్ళకి కూడా చెప్పాలి కదా....వాళ్ళు కూడా humans కదా....
@@madhavilathayerramasu8936ఉచిత సలహాలు హిందువులకి మాత్రమే ఇస్తారు మీకు తెలీదా😂
@@jayachandrareddy3913మన హిందువులు మనుష్యులు అని సలహా ఇస్తారు. వీళ్లు దృష్టిలో మిగత మతాలు వారు మనుష్యలు కారు అని వారికి ఎటువంటి సలహా ఇవ్వారు😁😁😁
@@ramesh-l1j-l1jఅదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు అన్న వేరే మతాల వాలు చాలా క్లారిటీగా ఉన్నారు హిందువులు లేరు ఎందుకో…?
@@jayachandrareddy3913ఎం క్లారిటీ వాళ్లకి, మన వాళ్ళుకి మన మత గ్రంధాల లో విషయాని చెప్పే వాళ్లు లేకా ఇలా తయార్ అయ్యారు ఒక బూక్ వారు ఎనెన్నాచెబుతారు. చలా మన గ్రంథాలు తెలుసుకొని సత్యబామ గారువంటి వారు చెప్పితే వినాలి.ఇఉచిత సలహా ఎందుకో.
Saibaba devude anduke baktulu potaru shirdi 😊😊. Baba ki kotla lo baktulu unaru 😊😊
అవునా…ఇంకా బ్రమలో ఉన్నారా…?
వంద మంది హిందువులని చంపిన వారికి హజ్రత్ బిరుదు ఇస్తారు ఇస్లాంలో మరి మీ తురకోడు కూడా హజ్రత్ సాయి బాబానే వాడికి గుళ్లు గోపురాలు తు …సిగ్గనిపించదు హిందువులయ్యుంది తురక బాబాలకి మొక్కేకి….
బాబాలు కూడా అంతే. మళ్లీ బాబా సమాధి కూడా అంతే.
షిరిడి సాయిబాబా యోగి కాదు, ఆయన జీవితంలో ఒక నిమిషం కూడా యోగ సాధన చేయలేదు, ఆయన చివరి దశలో వ్యాధితో కొన్ని నెలల పాటు మంచాన పడి, నరకం అనుభవించి, రక్తం కక్కుకుని, మంచం మీదే మలమూత్ర విసర్జన కూడా చేసి, భాష పడుతూ బాధపడుతూ చనిపోయారు. ఈ విషయాలన్నీ ఆయన జీవిత చరిత్ర పుస్తకం లోనే ఉన్నాయి. ఆ తర్వాత చచ్చిన శవాన్ని ఆయన భక్తులు పూడ్చిపెట్టారు. బాబా సమాధి కి మరియు బ్రహ్మంగారి సమాధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనం ఊహించుకుని ఏదేదో చెప్పడం కాదు, యోగశాస్త్రాన్ని, ఉపనిషత్తులను బాగా అధ్యయనం చేసి చెప్పాల్సి ఉంటుంది.
@@swamyvivekananda3153బాగా చెప్పారు❤
@@swamyvivekananda3153 స్వామి వివేకానంద ఒక సిద్ధగురువు పేరు పెట్టుకున్నారు. కాని మీకు సిద్ధమార్గం పై, యోగ సాధనపై అవగాహన లేదని సందేహం వస్తుంది. శిరిడీ సాయి బాబా యోగి కాద్దన్నవారికి యోగములో అవగాహన లేదని అర్ధం ఎందుకంటే మహా మహా యోగులే సాయి నాథుని కీర్తించారు. స్వామి వాసుదేవానంద సరస్వతి ఒక సిద్ధపురుషుడు. దత్త స్వరూపముగా వేలాది మంది భక్తుల చేత కీర్తించబడ్డారు. ఆయన పుండలీక రావు అనే భక్తునికి ఒక కొబ్బరికాయ ఇచ్చి మేము సన్యాసులము మా సంప్రదాయం ప్రకారం ఎవ్వరికి నమస్కరించకూడదు కాని సాయి నాథుడి విషయంలో ఈ నియమం వర్తించదు. మా అన్నగారైనా సాయి నాథున్ని నిరంతరం మమ్మల్ని మరువక కనిపెట్టుకుని ఉండమని చెప్పండి అని పుండలీక రావుతో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి చెప్పారు.
ఋషికేష్ శివానంద సరస్వతి స్వామి సాయి బాబా అంటే బ్రహ్మానందం సాగరం అని చెప్పారు.
స్వామి శుద్దానంద భారతి శ్రీ సాయి బాబా మాకు ఆత్మ చైతన్యంతోను, అంతర్వాణితోను సంబంధం ప్రసాదించారు అని చెప్పారు.
శ్రీ రామకృష్ణ పరమహంస వారు యోగం లో పరాకాష్ట స్థాయి పొందిన వారిని సాయి అంటారని చెప్పారు (రామకృష్ణ వచనామృతం).ఇంకొక సంఘటన ఆ ధుని వెలిగించే బాబా ముఖారవిందాన్ని చూస్తే మాకు నిశ్చల భక్తి కలుగుతుంది అన్నారు పరమహంస.
రమణ మహర్షి వారు స్వయంగా బి. వి నరసింహ స్వామి గారిని శిరిడీ పంపి శిరిడీ సాయి బాబా వారిని సేవించిన భక్తులతో ఇంటర్వ్యూలు చేసి devotees experiences with sri sai baba అనే పుస్తకం రచింపచేసి ఆయన కీర్తి భారత దేశం అంతా విస్తరింపచేసేలా చేశారు. అర్థర్ osbrone అనే భక్తునితో స్వయంగా శిరిడీ వెళ్లి సాయి బాబా గారిపై పుస్తకం రాయమని ఆదేశించి పాశ్చాత్య దేశాల్లో కూడా ఆయన కీర్తి విస్తరణకు కారకులయ్యారు శ్రీ రమణ మహర్షి.
మనోజ్ తివారి అనే బాలీవుడ్ డైరెక్టర్ హిమాలయ యోగి నీమ్ కరోలి బాబా వారి వద్దకు వెళ్లి మీ జీవితం పై సినిమా తీస్తాను అంటే ఆయన వద్దు శిరిడీ సాయి బాబా గారిపై సినిమా తియ్యండి అని చెప్పి సినిమా తీయించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది.
ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేక మంది మహా యోగేశ్వరులు శిరిడీ సాయి బాబా వారిని
వేనోళ్ళా కీర్తించారు. శిరిడీ సాయి బాబా యోగా కాదా అనేది యోగులకు తెలుస్తుంది కాని రాగ ద్వేషాది ద్వంద్వాలలో కొట్టుమిట్టాడే సమాన్య మానవులు వేష, భాషలు చూసి అవతార కార్యం తెలుసుకోలేని అజ్ఞానులు శిరిడీ సాయి బాబా వారి గురించి అణువంత కూడా తెలుసుకోలేరు. వజ్రాల గురించి తెలియని వాడు వజ్రాన్ని చూసి రాయని భ్రమిస్తాడు. వజ్రాల గురించి వజ్రాల వ్యాపారికే తెలుస్తుంది. అదే విధంగా మహా యోగీశ్వరుల గురించి యోగులకే తెలుస్తుంది కాని అజ్ఞానులకు తెలియదు.
@@swamyvivekananda3153 ఏంటి శిరిడీ సాయి బాబా వారు చివరి రోజుల్లో మంచం పైన మల, మూత్ర విసర్జన చేశారా? అసలు మీరు ఆయన సత్చరిత్ర చదివారా? ఆయన చివరి రోజుల్లో అన్న విసర్జన చేసి ఓపిక లేకపోయినా కూడా శుద్ధమైన సన్యాసిలా భక్తుల సహాయంతో స్వయంగా 5 ఇండ్లలో బిక్షాటన చేశారు.చివరి రోజుల్లో కూడా భక్తుల దర్శనాలు జరిగాయి. ఆయన దేహాన్ని త్యజిస్తున్నాని అనేక మార్లు భక్తులకి చెప్పి దేహము త్యజించారు. రమణ మహర్షి సర్కోమా అనే వ్యాధితో దేహం విడిచారు. రామకృష్ణ పరమహంస గొంతు కాన్సర్ తో దేహం విడిచారు. యోగులు దేహము ఎలా విడవాలనేది వారి ఇచ్చ ప్రకారం జరుగుతుంది. శిరిడీ సాయి బాబా, రామ కృష్ణ పరమహంస భక్తుల కర్మలను వారు స్వీకరించి చివరి వరుకు అనుభవించి దేహం విడిచారు.అంతా మాత్రాన వారిరువురు కూడా యోగులు కాదా?కొద్ది మంది యోగులు సమాధి స్థితిలో నిలిచి సహస్రార చక్రం ద్వారా కపాల బేధనం చేసి ప్రాణం విడుస్తారు. ఎలా విడవాలి అనేది యోగి నిర్ణయం.
శిరిడీ సాయి బాబా వారు దేహం త్యజించి మూడు రోజుల తరువాత తిరిగి వస్తానని చెప్పి అన్నట్లుగానే 3 రోజుల తరువాత లేచి సుమారు 30 సంవత్సరాలు దేహాంతో జీవించిన మాహాయోగి,దైవ స్వరూపులు. రెండో సారి దేహం విడిచాక కూడా భయ్యాజి అనే భక్తుడు బాబా అని బిగ్గరగా అరుస్తూ ఏడుస్తుంటే మళ్ళీ కళ్ళు తెరిచి ఎందుకు ఏడుస్తావు నేను ఇక్కడే వున్నాను కదా అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. శిరిడీ సాయి బాబా వంటి మహాయోగులకు దైవ స్వరుపులకు దేహం చొక్కా వంటిది. వారి ఇష్టం వచ్చినట్లు ప్రాణం విడుస్తారు. తిరిగి దేహం ధరించగలరు. శిరిడీ సాయి బాబా ప్రస్తుతం శరీరంతో లేకపోయినా నిత్య చైతన్యం, సజీవులు. ఎంతో మందికి ఇప్పటికీ దేహముతో దర్శనం ఇచ్చి కష్టాల నుంచి ఆదుకుంటున్నారు.
శిరిడీ సాయి బాబా వారు ఒక వేప చెట్టు (గురుస్తాన్) క్రింద భూగృహంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారని ఖండోభా(శివ అవతారం) ఒకరిని ఆవహించి చెప్పి ఆ భూ గృహాన్ని తెరిపించారు. అందుల్లో దీపాలు, జపమాలలు దర్శనం ఇచ్చాయి అందరికీ. ఇంతలో సాయి బాబా వారు వచ్చి ఇది మా గురుస్థానం ముసివేయ్యమని చెప్పి భూగృహాన్ని మూయించారు. శిరిడీ సాయి బాబా వారు నిరంతరం అర్థ ఉన్మిమిలిత నేత్రాలతో పరమ శివుని వలె సహజ సమాధి స్థితిలో వుంటూ అతీత స్థితిలో ఉండేవారని ఎవరైన భక్తులు దగ్గరకి వచ్చినపుడు సాధారణ స్థితిలోనికి తిరిగి వచ్చేవారని ఆయనని స్వయంగా సేవించిన భక్తులు ఇంటర్వ్యూలో తెలిపారు. అవి గ్రంధస్తం చేయబడ్డాయి.
ఆత్మ దర్శనం పొందిన గురువులు 3 రకాలుగా వుంటారు.మొదటి స్థితి వారు ప్రయత్నం పూర్వకంగా ధ్యానం చేసి సమాధి స్థితిలోనికి వెళ్లి వస్తుంటారు. రెండవ స్థితి లో వున్న వారికి రాకపోకలు లేక ఆత్మ స్థితిలో నిలిచిపోతుంటారు వారికి బాహ్య జ్ఞానం ఉండదు. వారే అవధూతలు, ఉన్మత్తుల వలె బయట జనానికి కనపడతారు. మూడవ వారు ఈ స్థితిని కూడా అదుపులో ఉంచగల సమర్థులు. నిరంతరం ఆత్మ నిష్ఠలో వుంటూ అవసరం వున్నప్పుడు ఆ స్థితి నుంచి బయటకు రాగల సమర్థులు. ఒక్కసారి ఆత్మ నిష్ఠలో నిలిచిన వారు ఆ స్థితి నుంచి అవసరం వున్నప్పుడు బయటకి రాగలగడం బహు కష్టతరం. ఆది మహా యోగీశ్వరులకే సాధ్యం.అటువంటి మూడవ కోవకు చెందిన వారే మహా యోగీశ్వరులు శ్రీ కృష్ణుడు, శిరిడీ సాయి బాబా వారు, శ్రీ రమణ మహర్షి. ఈ విషయం ఆత్మ దర్శనం పొందిన ప్రతీ యోగికి తెలుస్తుంది అందుకే వారంతా శిరిడీ సాయి బాబా వారిని కీర్తించారు. ఆ స్థితిని అనుభూతి చెందని సాధారణ గురువులు, వ్యక్తులు శిరిడీ సాయి బాబా వారిని అర్థం చేసుకోలేక విమర్శిస్తూ వుంటారు.
మీకు విషయం తెలిస్తేనే దయచేసి ఇలా కామెంట్స్ పెట్టండి లేకపోతే మౌనంగా ఉండటం మంచిది. తప్పుడు ప్రచారాలు నమ్మి తప్పుగా మాట్లాడకూడదు. ఒక విషయం గురించి విమర్శించే ముందు లోతైనా అధ్యయనం అవసరం అండి. పైగా విమర్శించడానికి శిరిడీ సాయి బాబా వారు సాధారణ వ్యక్తి కాదు మహా సిద్ధుడు, దైవ స్వరూపుడు. ఆరాధించడం, పూజించడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండటం మంచిది తప్ప ఇష్టం వచ్చినట్లు గురువులని విమర్శిస్తే నరకంలో ఘోరమైన శిక్షలు తప్పవని శ్రీ మహా విష్ణువు గరుడ పురాణంలో స్పష్టంగా వివరించారు. అర్ధం చేసుకోగలరు🙏🏻.
@@kjser19మేము హిందువులమి సుద్ధ పుసలమి కాదు….
Hare Rama Hare krishna
🙏🙏🙏🙏🙏