ARYAN INVASTION Myth or Reality | Amazing facts | ALCHEMIST

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 379

  • @shravanbujji
    @shravanbujji 7 หลายเดือนก่อน +33

    థాంక్యూ సర్ last week కామెంట్ పెట్టాను అంతలోనే వీడియో చేసారు ♥️🙏

    • @alchemistfacts
      @alchemistfacts  7 หลายเดือนก่อน +8

      Ne comment chusi video chesa brother.... E Gap lo propaganda antunnaru, ammudupoya antunnaru Ento......🤦🏻‍♂️🙄🙏🏻

    • @shravanbujji
      @shravanbujji 7 หลายเดือนก่อน +1

      @@alchemistfacts 🙏🙏🙏🙏🙏 ఆర్యన్ థియరీను ఒప్పుకుంటే హిందూ నమ్మకాలు అన్ని పాటపంచాలు అవుతాయి కాబట్టి వారు దీనిని ఒప్పుకోవడం లేదు, నిరాజ్ రోయ్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు with avidence,.

    • @sandeep6951
      @sandeep6951 7 หลายเดือนก่อน +4

      @@alchemistfacts Your video on Aryan invasion is almost true( with some flaws as before vedic culture in south india dravidians used to worship different gods &godesses of their own as they are a tribes for example Lord Murugan is famous god for tamil people , murgan called as Karthikeya & skanda in North) . But the way ur explanation isn't appealing or convicing for layman's ,as it is a sensitive topic u should be careful in way of explaining.

    • @Agnostic7773
      @Agnostic7773 7 หลายเดือนก่อน

      ​@@sandeep6951murugan is Aryan .. Murugan skin colour is red means fair
      Native people never worship human other than dick and snakes

    • @jss758
      @jss758 7 หลายเดือนก่อน

      ఆర్యులు విదేశాల నుంచి వలస వచ్చారు అంటున్నారు కేవలం వేల సంఖ్యలో వచ్చిన ఆర్యులు కోట్ల సంఖ్యలో ఇక్కడ ఉన్న వారిని ఎలా తరిమేస్తారు అప్పటికి ఎటువంటి టెక్నాలజీ లేదు కోట్ల సంఖ్యలో ఉన్న వారిని ఎలా తరిమేస్తారు ఆర్య సిద్ధాంతం అనేది ఒక బూటకం, ఇక్కడ ఉన్న హిందువులను వేరు చేయడానికి ఈ కుట్రను రచించాడు ఆ మ్యాక్స్ ముల్లర్, మీరు చెబుతున్నట్టుగా ద్రవిడులు మాత్రమే శివారాధన చేస్తూ ఉంటే మీరు చెబుతున్న ఆర్యుల సిద్ధాంతం ప్రకారం వేదాలలో శివుడు యొక్క ప్రస్తావనే ఉండకూడదు కదా! వేదాలలో ఎందుకు శివుడి ప్రస్తావన వచ్చింది, ఆయనను ఎందుకు దేవుడిగా భావించారు, మరియు dna ప్రకారం ఉత్తర భారతదేశంలో మధ్య ఆసియా డిఎన్ఏ ఉంది అని అంటున్నారు అది ఎంత శాతం ఉంది అని వివరంగా చెప్పలేదు, ఒకరిద్దరు మధ్య ఆసియా నుండి ఉత్తర భారతదేశానికి వచ్చి బతికి ఉండవచ్చు అంతమాత్రాన ఉత్తర భారతదేశం మొత్తం ఆర్యులు, అనే బూటకపు మాటలు ఎందుకు చెప్పడం, ఆర్య సిద్ధాంతం అనేది తప్పు, కేవలం హిందువులలో గొడవలు తీసుకువచ్చి భారతదేశ ప్రజలను విచ్చిన్నం చేసి, ఇక్కడ ఉన్న సంపదను దోచుకోవడానికి యూరప్ వాళ్లు పన్నిన పన్నాగం,

  • @ganeshramam764
    @ganeshramam764 7 หลายเดือนก่อน +28

    Now adays all are politics.... నిజానికి ఎవరు ఎవర్ని తక్కువగా చూడ్డం లేదు... ఓట్లు కోసం వాళ్ళల్లో వాళ్లే చిచ్చు రాజేసుకుంటారు..... ఫైనల్ గా నీతులు చెప్తారు.. వాళ్లే పాలిస్తారు...శ్రీవిష్ణు రూపాయ శివాయనమః ❤🙏

    • @bloodz4933
      @bloodz4933 7 หลายเดือนก่อน +4

      Me town vadhilesi okka 10 villages thirugu apudu kula pichi undho ledho telusthadhi

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 7 หลายเดือนก่อน +2

      OC.కుల రిజర్వేషన్ = 10%👍
      వార్షిక ఆదాయం = 8.00.000/-
      (EWS) రిజర్వేషన్లు = 10%
      (2019) సంవత్సరం జై మోడీ సర్ 🚩
      ప్రస్తుత రిజర్వేషన్ = 60%
      ఏదైనా
      MRO ఆఫీస్ శోధన .....
      బీజేపీకి ఓటు వేయండి ✌️ జై శ్రీ రామ్ 🚩

    • @ganeshramam764
      @ganeshramam764 7 หลายเดือนก่อน

      @@bloodz4933 అంటరాని తనం లాంటివి ఈ జనరేషన్ లైట్ తీసుకుంది.... కుల పిచ్చి ఉంది... అదే కాదా పొలిటిషన్స్ కి మందు.

    • @sivaram2971
      @sivaram2971 4 หลายเดือนก่อน +1

      😂😂 ఈ సిద్ధాంతాలు గొడవలు గొడవలకి కారణం పాలిటిక్స్ కన్నా యూరప్ మత భావజాలంతో పనిచేస్తున్న రాజకీయ నాయకులు వ్యాపారస్తులు సేవ ముసుగులో ఉన్న ఎన్జీవోస్😂😂😂

    • @sivaram2971
      @sivaram2971 4 หลายเดือนก่อน +1

      ​@@bloodz4933😂😂😂 అది కులగజ్జి కాదు నాయనా ఆ పేరుతో వారు అందించిన బానిసత్వ భావజాలం ఇతరులు మన పాదాల కింద బ్రతకాలి అనే భావజాలం అంటగట్టి పోయారు కదా అది😂😂😂 కావాలంటే ఇంగ్లీష్ కంట్రీ లకు వెళ్లి చూడు నీ వారి ఇగో స్టిక్ ప్రవర్తన😂😂

  • @sanjeevvarma7368
    @sanjeevvarma7368 7 หลายเดือนก่อน +15

    ముస్లిమ్ ల ను వెళ్లగొట్టలని హిందువులు చూస్తున్నారని,అసలు హిందువులే ఇక్కడి వారు కాదని ,వారు కూడా ముస్లిమ్ ల లాగే వలస వచ్చారు ,ద్రవిడులే అసలైన భారతీయులు, నార్త్ indians కూడా వెళ్ళి పోవాలి అని చెప్పే ప్రయత్నమే మల్లిఖార్జున్ ఖర్గే గారు చేసిన్న వ్యాఖ్యలు.....బిజేపి కి ,హిందూ ఇజానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తెచ్చే సిద్ధాంతమే arya-dravida థియరీ.......

    • @amarnaththathapudi2651
      @amarnaththathapudi2651 3 หลายเดือนก่อน

      @@sanjeevvarma7368 Punjabis and Iranians , East Europeans look alike
      Only a blind eyed man can say Dravidian and Aryans of same stock

    • @sanjeevvarma7368
      @sanjeevvarma7368 3 หลายเดือนก่อน

      @@amarnaththathapudi2651No way...

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 7 หลายเดือนก่อน +35

    Aryaans లేదు Dravidians లేదు now republic of INdia అందరూ Bharathlo వున్నవారు అందరూ భారతీయులు.

  • @maheshreddy8399
    @maheshreddy8399 7 หลายเดือนก่อน +71

    1)ద్రావిడ దేవుడు శివుడు అయితే కాశీ ఎక్కడ ఉండాలి తమిళనాడు లో ఉండాలి 😂 నార్త్ లో ఎందుకు ఉంది
    జ్యోతిర్ లింగాలు అన్ని నార్త్ లోనే ఉన్నాయి
    2) రాముడు క్షత్రియ ఆర్యుడు అనుకుందాం రావణాసురుడు బ్రాహ్మణుడు ఆర్యుడే కదా ద్రావిడ ఎలా అవుతాడు

    • @girishchandrajupelli2636
      @girishchandrajupelli2636 6 หลายเดือนก่อน +5

      🗿🗿

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 6 หลายเดือนก่อน +1

      SC/ST 100+ కులాలు
      1. జంధ్యం లేదు
      కుల వృత్తి లేదు
      తక్కువ జాతి కులాలు
      జనాభా = 34% +
      (SC/ST) రిజర్వేషన్ = 22%
      నెలవారీ ఉచిత రేషన్:🥫🍱🍚
      లేబర్ వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/-
      ప్రభుత్వ ఉద్యోగం = 60%
      విద్యార్హత = 60%
      సాధారణ రిజర్వేషన్ = 40% టాలెంట్ మెరిట్స్ పర్సన్స్ మాత్రమే
      డా.బి.ఆర్. అంబేద్కర్ సర్
      1950 రాజ్యాంగం రిజర్వేషన్
      10 సంవత్సరాలు మాత్రమే

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 6 หลายเดือนก่อน

      SC/ST 100+ కులాలు
      1. జంధ్యం లేదు
      కుల వృత్తి లేదు
      తక్కువ జాతి కులాలు
      జనాభా = 34% +
      (SC/ST) రిజర్వేషన్ = 22%
      నెలవారీ ఉచిత రేషన్ :🥫🍱🍚
      లేబర్ వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/-
      ప్రభుత్వ ఉద్యోగం = 60%
      విద్యార్హత = 60%
      సాధారణ రిజర్వేషన్ = 40% టాలెంట్ మెరిట్స్ పర్సన్స్ మాత్రమే
      డా.బి.ఆర్. అంబేద్కర్ సర్
      1950 రాజ్యాంగం రిజర్వేషన్
      10 సంవత్సరాలు మాత్రమే

    • @sureshchokkaku7518
      @sureshchokkaku7518 5 หลายเดือนก่อน +6

      Yes arya theory was false theory

    • @rajsekharRonaldo5297
      @rajsekharRonaldo5297 5 หลายเดือนก่อน

      Puka mari valu yenduku aryans ani proud ga feel avutaaru

  • @VARDANAGARAJU
    @VARDANAGARAJU 7 หลายเดือนก่อน +11

    Max Muller వీడు జర్మన్ ఎప్పుడూ భారత్ కు రాలేదు ఇక్కడ తిరగలేదు అక్కడ నే కూర్చుని మన వేదలని చరిత్రని తనకు తోచిన విదంగా తప్పుగ వ్రాసి ఇ జాతిని విభజించాలని చేసిన ప్రయత్నం.
    సంస్కృతం ప్రపంచంలోనే మొదటి బాషా . ప్రపంచంలో నేడు ఉన్న మూల భాషలలో చాలవాటిలో సంస్కృతనికి చెందిన మూలాల గోచరిస్తాయి.ఇక ఆర్య , ద్రావిడ వీటికి సంబంధించిన ఆధారాలు పురావస్తు శాసానలు,తోవ్వకలు,
    మరి మన పురాణ ఇతిహాసలలో ఏక్కడ కూడా కానరాదు. ఈ గొప్ప జాతిని సంస్కృతిని మన చరిత్రపై ఎవరెన్ని రకాలుగా దాడులు చేసిన ,చివరివరకు నిలిచే ఏకైక జాతి ఈ భారత జాతీ.

  • @naveenehp
    @naveenehp 7 หลายเดือนก่อน +20

    స్టాలిన్ గాడు శివ భక్తునిగా వుండాలి, ద్రావిడులు శివుణ్ణి ఆరాధిస్తారు ఒకే , క్రిస్టియన్ ఎక్కడనుంచి వచ్చారు.?

    • @kondruvenkaiah3484
      @kondruvenkaiah3484 3 หลายเดือนก่อน

      Christians are converted hindus in india

  • @meeeanonymousswarup4726
    @meeeanonymousswarup4726 6 หลายเดือนก่อน +13

    Aryan invasion theory oka flat earth theory lantidhi bro 😂😂

  • @Moksha_Rahasyam
    @Moksha_Rahasyam 7 หลายเดือนก่อน +29

    ❤da tamilians kuda kumari kandam nunchi vacharu ani valle chepputaru..

    • @sumanth3036
      @sumanth3036 7 หลายเดือนก่อน +5

      😂

    • @NatureLover36963
      @NatureLover36963 6 หลายเดือนก่อน

      నువ్వు కూడా ద్రవిడియన్ బ్రో...

  • @amruthyaski
    @amruthyaski 6 หลายเดือนก่อน +10

    Mallikarjun kharge ala anappudu vala party leaders ina rahul Gandhi and Sonia Gandhi Italians Ani marchipoyaadu😂😂😂

  • @ganeshdevarapalli5629
    @ganeshdevarapalli5629 7 หลายเดือนก่อน +15

    ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పు, ఎవడో మాక్స ముల్లర్ వ్రాస్తే నిజమైపొద్దా, విభజించు పాలించు అనే సిద్దాంతం ప్రకారం మనలని అలా విభజించారు, ,,, అస్సలు ఈ విషయం గురించి మీరెందుకు మాట్లాడతారు???? 👎👎👎👎

    • @user-ew5oh4dz9n
      @user-ew5oh4dz9n 7 หลายเดือนก่อน +1

      Gangadhara Tilak also wroteAryan Migration Done

  • @jss758
    @jss758 7 หลายเดือนก่อน +15

    ఆర్యులు విదేశాల నుంచి వలస వచ్చారు అంటున్నారు కేవలం వేల సంఖ్యలో వచ్చిన ఆర్యులు కోట్ల సంఖ్యలో ఇక్కడ ఉన్న వారిని ఎలా తరిమేస్తారు అప్పటికి ఎటువంటి టెక్నాలజీ లేదు కోట్ల సంఖ్యలో ఉన్న వారిని ఎలా తరిమేస్తారు ఆర్య సిద్ధాంతం అనేది ఒక బూటకం ఇక్కడ ఉన్న హిందువులను వేరు చేయడానికి ఈ కుట్రను రచించాడు ఆ మ్యాక్స్ ముల్లర్ మీరు చెబుతున్నట్టుగా ద్రవిడులు మాత్రమే శివారాధన చేస్తూ ఉంటే మీరు చెబుతున్న ఆర్యుల సిద్ధాంతం ప్రకారం వేదాలలో శివుడు యొక్క ప్రస్తావనే ఉండకూడదు కదా! వేదాలలో ఎందుకు శివుడి ప్రస్తావన వచ్చింది, ఆయనను ఎందుకు దేవుడిగా భావించారు, మరియు dna ప్రకారం ఉత్తర భారతదేశంలో మధ్య ఆసియా డిఎన్ఏ ఉంది అని అంటున్నారు అది ఎంత శాతం ఉంది అని వివరణ చెప్పలేదు, ఒకరిద్దరు మధ్య ఆసియా నుండి ఉత్తర భారతదేశానికి వచ్చి బతికి ఉండవచ్చు అంతమాత్రాన ఉత్తర భారతదేశం మొత్తం ఆర్యులు, అనే బూటకపు మాటలు ఎందుకు చెప్పడం, ఆర్య సిద్ధాంతం అనేది తప్పు కేవలం హిందువులలో గొడవలు తీసుకువచ్చి భారతదేశ ప్రజలను విచ్చిన్నం చేసి, ఇక్కడ ఉన్న సంపదను దోచుకోవడానికి యూరప్ వాళ్లు పన్నిన పన్నాగం,

  • @c.mohanbabubalamohan4264
    @c.mohanbabubalamohan4264 7 หลายเดือนก่อน +12

    Arya _ Dravidine theory is a maxmuller creation, see latest archeology reports

    • @user-ew5oh4dz9n
      @user-ew5oh4dz9n 7 หลายเดือนก่อน

      th-cam.com/video/VQBq369S3Uo/w-d-xo.htmlsi=YMFLUAU3ic4FxYRz

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 7 หลายเดือนก่อน +30

    My dear alchemist✝️😅😅ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనేది 1850లో జర్మన్ కి సంబంధించిన మాక్స్ ముల్లర్ అనేవాడు ఎటువంటి research చేయకుండా కేవలం కలర్ నీ దృష్టిలో పెట్టుకొని ఈ దేశాన్ని ✝️🐏గొర్రెల సామ్రాజ్యంగా మార్చడానికి కల్పించిన ఒక కట్టు కథ... ఈ కథని హిందుత్వద్వేషులు ... ✋కంగి 🇨🇳కమ్ము నిస్టులు పెరియార్ Dmk 🐗పని కట్టుకొని మన మీదికి రుద్దారు... అందుకే తమిళనాడు కేరళ ఈశాన్య రాష్ట్రాలలో పెద్ద మొత్తంలో మతమార్పిడులు జరిగాయి... దీనికి పూర్తిస్థాయి ఆధారాలు లేవు ఒకవేళ ఆర్యులు నిజంగా ఉన్న భారతదేశంలో వాళ్ళు భారత్ యొక్క డెవలప్మెంట్ లో చురుకైన పాత్ర ఉంది... ఆలోచించండి సంస్కృతం భారతదేశంలోని పురాతన మరియు సాంప్రదాయ భాష, దీనిలో ప్రపంచంలోని మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం సంకలనం చేయబడింది. వేదాలు 6500 BC నుండి 1500 BC వరకు వివిధ పండితులు నాటివి సంస్కృత భాష దాని భావవ్యక్తీకరణ సామర్థ్యానికి ముందే అభివృద్ధి చెందింది. వేదాలలో ఉపయోగించే భాష వివిధ మాండలికాల రూపంలో ప్రబలంగా ఉందని భావించబడుతుంది. ఇది ప్రస్తుత సంస్కృతానికి కొంత భిన్నంగా ఉండేది. దీనిని వేద సంస్కృతం అంటారు. ప్రతి వేదానికి ప్రతిశాఖ అనే వ్యాకరణ గ్రంథం ఉంది. ప్రతిశాఖీయులు పదాల రూపాలను మరియు ఇతర వ్యాకరణ అంశాలను వివరించారు. తరువాత, అనేక వ్యాకరణ పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఈ కాలంలో వేదాలు, బ్రాహ్మణ గ్రంథాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు మరియు వేదాంగాలు విస్తృతమైన సాహిత్యం ఉనికిలోకి వచ్చాయి, వీటిని వేద సంస్కృతంలో వ్రాయబడిన వేద సాహిత్యం అని పిలుస్తారు.
    పాణిని (క్రీ.పూ. 500) సంస్కృత భాష అభివృద్ధిలో గొప్ప మైలురాయి. అతను, తన కాలంలో ప్రబలంగా ఉన్న పది వ్యాకరణ పాఠశాలలను సంక్షిప్తీకరిస్తూ, అష్టాధ్యాయి అనే వ్యాకరణానికి సంబంధించిన మాస్టర్ పుస్తకాన్ని వ్రాసాడు, ఇది తరువాతి కాలానికి దారితీసింది. సాహిత్య సంస్కృతం మరియు మాట్లాడే సంస్కృతం రెండూ పాణిని భాషా విధానాన్ని అనుసరించాయి. నేడు సంస్కృత భాష యొక్క ఖచ్చితత్వం పాణిని యొక్క అష్టాధ్యాయీ యొక్క గీటురాయిపై పరీక్షించబడింది.
    సంస్కృతం ఇండో - ఆర్యన్ లేదా ఇండో జర్మనిక్ భాషల కుటుంబానికి చెందినదని చెప్పబడింది, ఇందులో గ్రీక్, లాటిన్ మరియు ఇతర భాషలు ఉన్నాయి. విలియం జోన్స్, గ్రీకు మరియు లాటిన్ భాషలతో ఇప్పటికే సుపరిచితుడు, సంస్కృతంతో పరిచయం ఏర్పడినప్పుడు, సంస్కృతం గ్రీకు కంటే పరిపూర్ణమైనదని, లాటిన్ కంటే విపరీతమైనదని మరియు రెండింటి కంటే ఎక్కువ శుద్ధి అని వ్యాఖ్యానించాడు. అతను చెప్పాడు - "సంస్కృతం ఒక అద్భుతమైన భాష". ప్రాచీనమైన మరియు సాంప్రదాయకమైనప్పటికీ, సంస్కృతం ఇప్పటికీ భారతదేశం అంతటా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కడో ఉదా అమెరికా మరియు జర్మనీలో పండితులచే వ్యక్తీకరణ మాధ్యమంగా ఉపయోగించబడుతోంది. భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో సంస్కృతం ఆధునిక భారతీయ భాషల జాబితాలో చేర్చబడింది.
    భారతీయ సంప్రదాయం ప్రకారం సంస్కృత భాషకు ప్రారంభం మరియు ముగింపు లేదు. ఇది శాశ్వతమైనది. నేనే పుట్టిన దేవుడు దానిని సృష్టించాడు. ఇది దివ్యమైనది. ఇది శాశ్వతమైనది. ఇది మొదట వేదాలలో ఉపయోగించబడింది మరియు తరువాత ఇతర రంగాలలో వ్యక్తీకరణ సాధనంగా ఉంది.
    జై భారత్ 🕉️🇮🇳⚖️💪

    • @shravanbujji
      @shravanbujji 7 หลายเดือนก่อน +3

      ఏ whatsapp యూనివర్సిటీ మీది????. డిబేట్ కీ సిధామేనా??

    • @shravanbujji
      @shravanbujji 7 หลายเดือนก่อน

      th-cam.com/video/7R7pwY_XiIA/w-d-xo.htmlsi=mvsCc3a1IFZK_O0D

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 7 หลายเดือนก่อน +6

      @@shravanbujji నీదికారిపాయిందా... నీది చైనా 🇨🇳 యూనివర్సిటీ యే కదా 🐏🐏 నేను రెడీ నువ్వు 👻👻

    • @madhav9842
      @madhav9842 6 หลายเดือนก่อน +2

      ఎక్సలెంట్

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 5 หลายเดือนก่อน +1

      @@madhav9842 🙂🙂

  • @raghuramm-n8t
    @raghuramm-n8t 7 หลายเดือนก่อน +40

    అసలు బయ్యా నేను ఒకటి చెప్తాను ప్రపంచంలో క్రిస్టియన్, ఇస్లాం మతాలు మరెన్నో ఇతర మతాలు పరమాతస్థులనెందరినో ఊచకొత కోశాయి. నాకు తెలియక అడుగుతాను ఒక మతంలోకి మారే ముందు ముఖ్యంగా క్రిస్టియానిటీలోకి ఆ మతం ను తీసుకొచ్చిన బ్రిటీషర్స్ ఎన్ని దేశాల్లో ఎంత మందినో ఊచకొత కోశారు, సంపద దోచుకున్నారు మరి వాళ్ళ మతాన్ని ఎలా స్వీకరిస్తారు. ఒక్క భారత దేశంలోనే అదీ కూడా హిందూ మతం మాత్రమే పరమాతస్తులని అణచి వేస్తున్నారా. ఇదెక్కడి అన్యాయంరా హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం లో హిందువులని నిర్మూలించాలి అని ఇంత ధైర్యంగా అనగలిగినోడివి మరి ఏ హిందువు నిన్ను చంపేయలేదే, అణచివేయలేదే. రెండవ ప్రపంచం యుద్ధంలో జపాన్ దేశం మీద అమెరికా బాంబు వేసింది దానివల్ల కొన్ని జనరేషన్స్ ఇబ్బంది పడ్డాయి మరి ఇప్పుడు జపాన్ లో ఉన్న పౌరులు ఇప్పుడున్న జనరేషన్స్ కి అమెరికా ని ఒక శత్రువు లాగ చూడమని చెప్పట్లేదే,అమెరికానే వాళ్ళ వృద్ధికి దోహదం చేసింది కాబట్టి ఇప్పుడు వున్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. ఇక్కడ మన దేశంలోనే ఎప్పుడో ఒకటి రెండు జనరేషన్స్ ని హిందువులు తొక్కేసారని దానినే నెమరు వేసుకుంటూ కూర్చోవటం ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎవరి పనిలో వారు ఉన్నారు అనగదొక్కెంత టైం ఎవ్వడికి లేదు. మన దేశం అభివృద్ధికి దోహదం చేసే అంశాలు, వారి జాతికి మంచి విద్యని, విలువలని నేర్పించటం పోనిచ్చి వర్గాలని రెచ్చగొట్టే ప్రయత్నం ఎంతవరకు సబబు......... ఇప్పటి పరిస్థితుల్లో అనగారిన వర్గాలకి చాలా అంశాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయ్ వాటిని ఇప్పటికి అణగారిన వర్గాలు చాలా వరకు ఉపయోగించుకోవట్లేదు. అలాంటి వాటి మీద అవగాహనా కల్పించండి అంతేకాని హిందూ మతాన్ని తొక్కాలి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వద్దు నీకు హిందూ మతం నచ్చకపోతే నీకు నచ్చిన మతం ఉన్న దేశాలకు పోయి దెంగిచుకో వాళ్ళు బాగా పెడతారు గుద్దలో( స్టాలిన్ గారు )

    • @sumanth3036
      @sumanth3036 7 หลายเดือนก่อน

      Veediki antha scene ledandi. Half knowledge anthe. 5th student range lo undi video. Ekkadaa proper argument kani, research kani, conclusion kani ledu. Mokaliki, bodigundu ki link peduthunnadu.

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 7 หลายเดือนก่อน +1

      అది చెప్పాడు 😅😅

    • @chaitanyakuchipudi4900
      @chaitanyakuchipudi4900 7 หลายเดือนก่อน +4

      Aryan and Non-Aryan orgin of indians theroy is true brother. Non aryan of indian origin were called as Dasyus by Aryans. Dasyus are in black colour.
      if u get a time means read class 6th History CBSE NCERT book by Romila thapar , in that it was clearly mentioned that aryans came from central Asia and they are Nomadic tribes . Before aryans , there had a indus valley civilisilation , which was most civilised culture by that time , we don't know yet how they disappeared.

    • @cinimaticexperience
      @cinimaticexperience 6 หลายเดือนก่อน

      @@chaitanyakuchipudi4900 ఇలాంటి వాటికి రిప్లై ఉండదు..
      ఎందుకంటే వాళ్ళది వాట్సాప్ యూనివర్సిటీ

    • @cinimaticexperience
      @cinimaticexperience 6 หลายเดือนก่อน

      ఇలాంటి కామెంట్స్ ఎవడో ఒక పర్సన్ చేయొచ్చుగా..
      అక్కడ నేమ్ సరిగా లేదు..
      అది వాట్సాప్ యూనివర్సిటీ MSG అని అర్థం చేసుకోండి...
      ఇంకోటి ఈ పిచకుంట్ల కుల వ్యవస్థ ను ప్రవేశ పెట్టింది ఆర్యులు.....
      వీళ్ళు cheyabtte ఉన్నోడు ఉన్నోడు గా లెనోడు లెనోడు గా ఉన్నాడు...
      మీ గుద్దల దమ్ము ఉంటే రండి ఇప్పటికీ ఎలా వివక్షత చూపెడుతారో ఈ లంజాకొడుకులు దాని వల్ల ఎదగకుండా ఎలా ఉన్నారో చూపిస్తా.
      గుద్దల దమ్ము ఉంటే గుళ్ళు గోపురాలు అని పైసలు waste చేయడం కాదు..
      వీళ్ళని ముందుకు తీసుకొని రండి

  • @universeinfinity577
    @universeinfinity577 7 หลายเดือนก่อน +42

    ఆర్య సిద్దాంతం పూర్తిగా అబద్దం ఏంటి బ్రో నువ్వు కూడా ఒక అబద్ధాన్ని అబద్దం అని చెప్పలేక పోతున్నావు....

    • @shravanbujji
      @shravanbujji 7 หลายเดือนก่อน +9

      ఎందుకంటే అది నిజం కాబట్టి

    • @universeinfinity577
      @universeinfinity577 7 หลายเดือนก่อน +11

      @@shravanbujji
      ఒక అబద్ధాన్ని ప్రపంచం మొత్తం నిజం అన్నంత మాత్రాన అది నిజం కాదు..
      ఏది అయిన సులువుగా మరియు అనుకూలంగా వుంది కదా అని ఒక అభిప్రాయానికి రాకూడదు నిజ నిజాలు తెలుసుకోవాలి .
      నచ్చడం వేరు నిజం వేరు నీకు ఆర్యన్ theory నచ్చింది కాబట్టి నిజం అంటున్నావు .

    • @shravanbujji
      @shravanbujji 7 หลายเดือนก่อน +1

      @@universeinfinity577 ప్రపంచం అంత నమ్ముతుంటే మీరూ మాత్రమే అబద్ధం అంటున్నారు అంటే లోపం మీలో ఉంది...
      మీ కళ్ళ ముందు ఇన్ని ఎవిడెన్స్ ఉన్నా మీరూ నమ్మక పోతున్నారంటే ఒక బలమైన అబద్ధం మీ మనసులో పాతూక పోయింది అని అర్థం

    • @shravanbujji
      @shravanbujji 7 หลายเดือนก่อน +1

      @@universeinfinity577 @universeinfinity577 ప్రపంచం అంత నమ్ముతుంటే మీరూ మాత్రమే అబద్ధం అంటున్నారు అంటే లోపం మీలో ఉంది...
      మీ కళ్ళ ముందు ఇన్ని ఎవిడెన్స్ ఉన్నా మీరూ నమ్మక పోతున్నారంటే ఒక బలమైన అబద్ధం మీ మనసులో పాతూక పోయింది అని అర్థం

    • @shravanbujji
      @shravanbujji 7 หลายเดือนก่อน +3

      @@universeinfinity577 ప్రపంచం నమ్ముతుంది కానీ మీరూ నమ్మరు అంతేనా

  • @Gsk-9
    @Gsk-9 7 หลายเดือนก่อน +7

    As a history student...I truly believe Aryan Dravidian theory..it's true friends

    • @lineoriginalbeats4249
      @lineoriginalbeats4249 6 หลายเดือนก่อน +3

      bro nuvvu ye batch teludu kaani . nenu reasearch chesa adhi fake prove ayyindhi

    • @srinivasvasurelangi2786
      @srinivasvasurelangi2786 4 หลายเดือนก่อน +3

      Bayya miru classes skip chesthara

    • @maheshk6886
      @maheshk6886 4 หลายเดือนก่อน

      @@lineoriginalbeats4249 bro can u explain about aryan theory

    • @famous8dmusic591
      @famous8dmusic591 3 หลายเดือนก่อน

      @@Gsk-9 1960 maxmuller batch a bro nedi Inka akkade unnav

  • @madhav9842
    @madhav9842 7 หลายเดือนก่อน +29

    మీలాంటి విజ్నులు ఇలాంటి వీడియోస్ చేయవచ్చా??,, ఆర్యాద్రావిడ సిద్ధాంతం అనేది కల్పితం., అది కేవలం తమిళనాడు లో రాజకీయాలకి పనికి వచ్చింది తప్ప ఎలాంటి ఉపయోగం లేదు.,,వేదవ్యాస మహర్షి సామాన్య మానవులకి అర్ధమయ్యేవిధంగా భగవంతుడి తత్వన్ని, అలాగే వేదాలు ప్రతిపాదించిన జీవనశైలి ని పురాణాలు రూపంలో అందించారు కాని,, రాక్షసులు అంటే ద్రవిడులు అని కాదు అర్ధం., అవి గుణాలు.,, మీరు చేసిన ఈ వీడియో very very bad.,, ఈ సబ్జక్ట్ ఎలాంటిదంటే?? దారి ప్రక్కన వున్న పెంటని తీసి మొహానికి పులుముకున్నట్టు.,,, అలాగని నేనేదో పెద్ద కులం వాడిని కాదు.,, నేను sc వర్గానికి చెందిన ఒక దళితుడిని.

    • @whatsappmasti2383
      @whatsappmasti2383 7 หลายเดือนก่อน +3

      Veedu tech videos petti subscribers vachaaka vishaanni nimpe panilo paddadu

    • @sumanth3036
      @sumanth3036 7 หลายเดือนก่อน +9

      తమిళులు మాత్రమే అసలైన భారతీయులు ఐతే వాళ్లకు Christianity మీద అంత మోజు ఎందుకు? Independence ని వ్యతిరేకించి, british వాళ్లకు support చేసిన history తమిళ political parties di. ఇప్పుడు vote bank.

    • @whatsappmasti2383
      @whatsappmasti2383 7 หลายเดือนก่อน +6

      @@sumanth3036 adhe kadhaa comedy . Bali chakravarthi, ravanadu varasulani cheppukunnollu vaalu pojinchinaa shivunni kadha poojinchaali kaani missionaries sanka naakaaru . Adhi chaalu dravida vaadhuli nija swaroopam cheppadaaniki

    • @mtrtalkies6397
      @mtrtalkies6397 6 หลายเดือนก่อน +1

      Waste video

  • @PilliSunitha-z3r
    @PilliSunitha-z3r 6 หลายเดือนก่อน +2

    Aryan invasion is true,well done bro keep it up.

  • @I_am_siddhartha_indian
    @I_am_siddhartha_indian 3 หลายเดือนก่อน

    I have some questions regarding this thiyary how I contact you?

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 3 หลายเดือนก่อน +3

    ఆర్యలు ఇ దేశం కాకా పోతే వాల దేశం ఎక్కడ ఉంది చెప్పాలి ఆలా అన్నావడు ఆర్యా అంటే ఒక గౌరవ మైన పదం సార్ అనేలా ఒక రెస్పెక్ట్ అని అర్ధం కానీ ప్రాపంచం మొత్తం హిందూ ధర్మం ఉండేది కానీ ఇజర్యాల్ దేశం లో ఒక కాల్పిత కట్టు కథ బైబిల్ దేవుడు అని మోషే తెచ్చిన యెహోవా ని ఒకడు ప్రతి ఊర్లని మింగేయలి అని ప్రయత్నం చేసారు మల్లి ఒకడు యేసు అని అడ్డం పెట్టుకొని వచ్చి ప్రపంచాని ఎలుదాం అని వచ్చాడు ఎలా ఐన అని అప్పుడు వాడు ప్రేమ కరుణ కత్తి తుపాకీ తో వేలాడు అలాగే ఇ ఇద్దరి మధ్యలో ముస్లిం లు వచ్చారు వాలు హల్ల తప్ప వేరే లేదు అని కత్తులతో ప్రపంచం ఏలే ప్రయత్నం చేసారు చేస్తున్నారు కానీ హిందు ధర్మం తగ్గి తగ్గి ఇ కొంత భారతం మిగిలింది అంతే ఇగ ఇంకా విదేశీ చేతులో మోసపోయి హిందువులని ఎకాకుండా చేస్తున్నారు ఇంకా చేస్తారు హిందువు లారా ఏకం కావాలి మేలుకోవలి హిందూ దేశం ఒక్కటే ఉంది మనకి ఇంకో దేశం లేదు లేవండి మేలుకోండి ఇంకా మాయలో ఉంటారా ఇంకా హిందువులని కాంగ్రెస్ కలవకుండా చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అంతం చేయాలి అన్ని అవే set అవుతవి

  • @KIsaac-wp5dq
    @KIsaac-wp5dq 7 หลายเดือนก่อน +11

    Aryan invasion anedhi kachithamga jarigindhi. Excellent bro 👊

    • @Omhuakbar11
      @Omhuakbar11 7 หลายเดือนก่อน

      Gorre 🐑.
      Already aryan invasion theory fake ani prove aindhi ra babu..

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 7 หลายเดือนก่อน +2

      Pastor చెప్పాడా 😅😅

    • @sumanth3036
      @sumanth3036 6 หลายเดือนก่อน +1

      ​@@r.narasimhacharychary3820😂

  • @rajugalanki
    @rajugalanki 7 หลายเดือนก่อน +2

    నిజము ఎవరికి అవసరం లేదు. ఎన్ని సాక్షాలు ఉన్నప్పటికీ కూడా, అభూత కల్పనలు కల్పిత కథలు కావాలి.

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 6 หลายเดือนก่อน +1

      రామాయణం..,భారతం అనేవి కల్పిత కథలే కదా....

  • @madhusudhanrao2489
    @madhusudhanrao2489 7 หลายเดือนก่อน +57

    చివరిగా ఇచ్చిన conclusion తప్పు.. Vidéo biased గా ఉంది. ఒకప్పుడు మీ కున్న విలువ ఇటువంటి వాటి ద్వారా తగ్గుతుంది

    • @shravanbujji
      @shravanbujji 7 หลายเดือนก่อน +5

      మీకు ఎక్కడ అభ్యంత్రం ఉంది

    • @FACTSOFHINDUISM597
      @FACTSOFHINDUISM597 7 หลายเดือนก่อน +21

      @@shravanbujjimotam video antha wrong e... propaganda theory tappa...daniki evidence ledu.. eppatiki...nenu 2 Years ga dani mida research chestuna...theory lo chala loop holes...most of the academia people accept cheyaledu dani.
      Migration jarigindi kani... migration valana hindu matam raledu...

    • @rajsekharRonaldo5297
      @rajsekharRonaldo5297 7 หลายเดือนก่อน +1

      ​@@FACTSOFHINDUISM597bro athanu (various perspective wise) ga cheparu exact edhi ela jariginadi ani cheppaledu ga

    • @sumanth3036
      @sumanth3036 7 หลายเดือนก่อน +4

      Correct cheppaaru. Half knowledge.

    • @sumanth3036
      @sumanth3036 7 หลายเดือนก่อน +2

      @@FACTSOFHINDUISM597 i agree

  • @subhanindian
    @subhanindian 6 หลายเดือนก่อน +1

    మీరు చెప్పే సిద్ధాంతం నిజమైతే
    1.విష్ణు పురాణంలో శివుడు గురించి శివపురాణం లో విష్ణువు గురించి ఎందుకు రాసి ఉంది?
    2.శివుడి గుడిలో పూజారులు కూడా బ్రాహ్మణులే అన్ని ప్రాంతాలకు చెందినవారు కదా కేవలం తమిళనాడు కాదు.
    3.వేదాలు పూర్తిగా నేర్చుకోవడానికి కనీసం 14 సంవత్సరాలు పడుతుంది మరి మ్యాక్స్ ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు? వాటి వివరాలు ఏమైనా ఉన్నాయా
    4.మ్యాక్స్ వివేకానంద కంటే తెలివైనవాడా? ఈ దేశాన్ని వివేకానంద కంటే ఎక్కువ ప్రేమించిన వాడా?
    5. మీరు చెప్పిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ ఎవరు ఎప్పుడు చేశారు? వాటి వివరాలు ఏంటి ? వాటిని ఏ సమయంలో నిర్వహించారు ? ఆ రీసెర్చ్ సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఏంటి ?
    ఇవన్నీ క్షుణ్ణంగా రీసెర్చ్ చేసి వీడియో రూపంలో మాకు చెప్పగలరు అని కోరుకుంటున్నాను.

  • @vukkumjanardhanarao5041
    @vukkumjanardhanarao5041 3 หลายเดือนก่อน

    నిజాన్ని నిర్భయగా చెప్పారు. Total andhra pradesh లోని పంతుల్లందరు (ఆర్యులు) మిమ్మలను తిట్టి పోస్తారు. అయినా భయపడ వద్దు. మనకు ఇష్టం కాని చరిత్రను ను హర్షించే సంప్రదాయం వాళ్లకు ఉండదు. ఎందుకంటే వాళ్ళను విదేశీయులు అని, బయట నుండి వచ్చిన వారని ద్వేషిస్తారని వాళ్లు భయ పడి ఉండవచ్చు. ఈ వలస జరిగి 5000 సంవత్సరాలు క్రితం జరిగినది. వాళ్లు అప్పటి నుండి ఈ దేశాన్ని మాతృభూమి గానే కొలుస్తున్నారు. మన సంస్కృతిలో పూర్తిగా ఏకమయ్యారు. వాళ్ళని విదేశీయులన్న వాళ్లు వెదవలు. అయితే కుల వ్యవస్థను ప్రవేశ పెట్టారని హిందువులను కుల పరంగా విడ గొట్టారని బాద పడటం సహజం. ఈ ఆధునిక భారతం లో ఆర్యులు ద్రావిడులు అనే భేదాలు లేవు. అందరూ భారతీయులే.

  • @kasojuram
    @kasojuram 7 หลายเดือนก่อน +16

    Aryan invention poorthiga fake story

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 7 หลายเดือนก่อน +2

      SC/ST 100+ కులాలు
      1. జంధ్యం లేదు
      కుల వృత్తి లేదు
      తక్కువ జాతి కులాలు
      జనాభా = 34% +
      (SC/ST) రిజర్వేషన్ = 22%
      నెలవారీ ఉచిత రేషన్:🥫🍱🍚
      లేబర్ వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/-
      ప్రభుత్వ ఉద్యోగం = 60%
      విద్యార్హత = 60%
      సాధారణ రిజర్వేషన్ = 40% టాలెంట్ మెరిట్స్ పర్సన్స్ మాత్రమే
      డా.బి.ఆర్. అంబేద్కర్ సర్
      1950 రాజ్యాంగం రిజర్వేషన్
      10 సంవత్సరాలు మాత్రమే

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 6 หลายเดือนก่อน +2

      100% నిజం. ఆర్యులు భారతీయులు కారు.

    • @lineoriginalbeats4249
      @lineoriginalbeats4249 6 หลายเดือนก่อน

      @@praveenkumarsecularcpm6335 bro latest reasearch chadavandi . its already proved wrong

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 6 หลายเดือนก่อน

      @@lineoriginalbeats4249 సరే అయితే బ్రాహ్మణులు మన భారతీయులే అనుకుందాం. కానీ నా ప్రశ్న ఏంటంటే....మన భారత దేశం మొత్తంలో ఎందుకు బ్రాహ్మణులు బీసీ..,ఎస్సీ..,ఎస్టీ లతో కలవరు. వారితో కలిసి తినరు. వారి పండగలలో పాల్గొనరు..???? మన దేశం వాళ్ళే అయితే కలవాలి కదా....వాళ్ళు మనలని ఎందుకు ముట్టుకోరు???? కారణం వాళ్ళే విదేశీయులు. మన భారతీయులు దరిద్రులు అని వాళ్ళ ఫీలింగ్. మనం చండాలం గా ఉంటాం అని అంటారు. *** కుల వ్యవస్థ*** తెచ్చింది వారే కాబట్టి. అంటరాని తనం వాళ్ళు ఇంకా పాటిస్తున్నారు కాబట్టి.

    • @xicorxicorx6817
      @xicorxicorx6817 5 หลายเดือนก่อน

      ARYAN INVASION NOT HAPPENED BUT NORTH INDIAN ARE MORE IRANIAN THEN SOUTH INDIANS😂

  • @aasurya3335
    @aasurya3335 7 หลายเดือนก่อน +8

    మీ పిల్లలను చదివించండి కులాన్ని నిర్మూలo చేయండి
    -dr amberkar

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 7 หลายเดือนก่อน +3

      ఆర్య dravida sidantam fake ani Ambedkar garu tana books lo oka dantlo almost 14 pages lo explain chestu kotti padesaaru. Telusa bro

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 7 หลายเดือนก่อน +2

      SC/ST 100+ కులాలు
      1. జంధ్యం లేదు
      కుల వృత్తి లేదు
      (SC/ST) రిజర్వేషన్ = 22%
      లేబర్ వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/-
      ప్రభుత్వ ఉద్యోగం = 60%
      విద్య = 60%
      ప్రైవేట్ ఉద్యోగం కులo కావలి
      ఇల్లు అద్దె కులం కావాలి

    • @aasurya3335
      @aasurya3335 7 หลายเดือนก่อน +1

      ​@@santhoshkumarsanthu6305హా అవును bro Dr ambedkar గారికి తెల్సు మన భారతీయులు రాయగలరు అని ఇది కుట్ర అని అందుకే reject చేశారు

    • @venurekadi837
      @venurekadi837 7 หลายเดือนก่อน +1

      Chadavandiii kaani jobs matram SC st valaki ivandi 😅😅😂

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 7 หลายเดือนก่อน +1

      ​@@venurekadi837
      OC.Caste Reservation = 10%
      Yearly Income = 8.00.000/-
      ( EWS ) Reservations = 10%
      (2019)yr Jai Modi Sir 🚩
      Present Reservation = 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️ Jay Shree Ram 🚩

  • @India_is_country
    @India_is_country 7 หลายเดือนก่อน +2

    We are Dravidians and we worship shiva god ❤❤❤🏵️💯💯💯💯💯🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒💯💯💯💯💯💯💯💯💯

    • @famous8dmusic591
      @famous8dmusic591 7 หลายเดือนก่อน +1

      Bro please keep in mind that shiva and bramha are one of the forms of lord Vishnu. Even iam also shiva bhakta. Please read shiva maha pruranam. And don't listen to these half baked videos.

    • @prawinbharat
      @prawinbharat 7 หลายเดือนก่อน

      ​@@famous8dmusic591 Then why you seen?😂

    • @famous8dmusic591
      @famous8dmusic591 7 หลายเดือนก่อน +1

      @@prawinbharat bro I followed alchemist for space videos, as usual iam subscribed to this channel I have watched. As this is a half baked video and this guy takes that as true information, he is misguided. So I am giving him crt info bro

  • @NareshKumar-xs1xy
    @NareshKumar-xs1xy 3 หลายเดือนก่อน +2

    బలి చక్రవర్తి ఎవరు నారాయణ భక్తుడైన ప్రహ్లాదుని మనవడు ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు బ్రహ్మ కు తపస్సు చేసి వరాలు పొందాడు హిరణ్యకశిపుడు ఎవడు హిరణ్యకశిపుడు ఎవరు కశ్యప ప్రజాపతి కొడుకు కశ్యప ప్రజాపతి ఎవరు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు అప్పుడు బలి చక్రవర్తి బ్రహ్మకు మనవడి వరస అవుతాడు బ్రహ్మకు బలి మనవడు వరుస అయితే బలి చక్రవర్తి బ్రాహ్మణుడు అవుతాడు మరి అలాంటప్పుడు బలి చక్రవర్తి ద్రావిడ దళితుడు ఎలా అయ్యాడు?
    బలి చక్రవర్తి నీ విష్ణువు పాతాళానికి తొక్కిన తరువాత విష్ణువు బలి చక్రవర్తి కి ద్వారపాలకుడు గా ఉన్నాడు
    ఎంత విస్తృతమైన కథను మీ సిద్ధాంతానికి ఎంతవరకు అవసరము అంతవరకే తీసుకుని మిగిలింది వదిలేసి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తారు

  • @vhn8346
    @vhn8346 23 วันที่ผ่านมา

    సుచి శుభ్రత.వివరం జ్ఞానం లేనివారు దక్షినాది వైపుకు వచ్చేరు.

  • @jagannadhamprathap5564
    @jagannadhamprathap5564 7 หลายเดือนก่อน +1

    If go into more details, Tamil is older than Sanskrit. U miss this

  • @sangamureddikishorenaidu3885
    @sangamureddikishorenaidu3885 7 หลายเดือนก่อน +8

    Miru cheppedi logic less ga anipistundi ....Europe nunchi vachina valani aryulani ani sambodisthu valani tarumeyalani Dravidulu anukuntunnaru annaru kada.....mari aa dravidulu ani cheppabadey Udayanidi Stalin Europe nunchi vachin Christian matham ni seekarichi Bharata desham lo puttina Hindu Matham ni vyatirekinchadam endanna...😂😂😂...
    Ikkada aaryula dravidula concept naku telidu kani.... Udayanidi Stalin matram Pakka Hindu dweshi...He wants to make Tamil state as Christian state

    • @sumanth3036
      @sumanth3036 7 หลายเดือนก่อน +3

      Ivantha propaganda theories. Danni veedu 5th class student laga video cheyyadame comedy ga undi.

  • @globenature9573
    @globenature9573 3 หลายเดือนก่อน +1

    This belief is true. Akanda bharath chalaa peddadi.

  • @mr_innocent_123
    @mr_innocent_123 6 หลายเดือนก่อน +5

    అరేయ్ కామెంట్స్ ఆపండి రా బాబు. 1) అసలు నాగరికత అనేది పుట్టిందే భారతదేశం లో. 2)సంస్కృతం నుండే ప్రపంచంలో ఉన్న అన్ని భాషలూ పుట్టాయి.
    3) ఆర్యులు, ద్రావిడులు, బుద్ధిజం ఇవీ అన్నీ హిందుత్వం నుండే వచ్చాయి. ఇవి అన్నీ ఒకటే.
    4) అసలు కులాలు, మతాల గురించి 1% కూడా ఒక జాతి తక్కువ ఒక జాతి ఎక్కువ అని హిందుత్వ లో లేదు.
    5)దాని సరిగ్గా అర్థం చేసుకొనే జ్ఞానం లేక మీరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.
    6) ఆ Western వాళ్లు మనల్ని మన చరిత్రను మన జ్ఞానాo ఇవి అన్నీ వాళ్ళ దేశాల వాల్లే మన దేశం వచ్చి నేర్పించారు అనే భావన కలుగాచేయటా నికే ఈ అబద్ధము థియరీస్, పరిశోధనలు చేస్తారు. అది గమనించక మనల్ని మనం ఈ కులాలు మతాలు పేర్లతో కొట్టుకుంటాం. ఇండియా లో Christianity తప్ప బుధిజం, అర్యస్, ద్రవిడస్, etc.. అన్ని సనాతన ధర్మం నుండి పుట్టినవే.
    7) లక్ష సంవత్సరాల క్రితం వరకు ఆధునిక మానవుడు, civilization ఏ లేదు అని చెప్పే ఈ డార్విన్ సిద్ధాంతులు. 2,3 లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవుల పుర్రలు, విగ్రహాలు లాంటివి ఎందుకు దాచిపెట్టారు సమాజానికి తెలియకుండా ఎందుకు ధ్వంసం చేశారు. వాటిని కార్బన్ డేటింగ్ చేస్తే వచ్చిన రిజల్ట్స్ లో అవి 2,3 లక్షల సంవత్సరాల క్రితం వి అనీ తెలిసింది కదా. మరి ఎందుకు ప్రపంచానికి తెలియకుండా చేశారు. ఎందుకు అంటే మన భారత దేశ చరిత్ర, మన అస్తిత్వం నిజం కాదు అని ప్రపంచం అనుకోవాలి అనేది ఈ Western countries యొక్క లక్ష్యం.

  • @nitish1471
    @nitish1471 7 หลายเดือนก่อน +1

    Hi..
    From Double slit experiment, how we know light is in wave nature when we or observer not there. Please explain indetail, how we exactly belive that wave nature, when we not seen it...

  • @ashishkandiboyina6984
    @ashishkandiboyina6984 3 หลายเดือนก่อน

    Aryan invasion is true, superb bro

  • @user-ko3pc7fw9c
    @user-ko3pc7fw9c 6 หลายเดือนก่อน +2

    ఇవ్వన్నీ ఇప్పుడు అనుకోవడం వేస్ట్ కదా ఇప్పుడు అయితే ఇండియాలో ఉంటున్నారు కదా ఇంకా ఆర్యులు ద్రావిడులు అయితే ఏంటి ఇంకా అందరం భారతీయులు కదా...అది వదిలేసి పనికి రాని వాటి గురించి ఎందుకు ఇంత చర్చలు సైన్స్ ప్రకారం అందరం ఆఫ్రికా నుంచి వచ్చాం కదా అని ఇప్పుడు వెళ్లి అక్కడ ఉండలేము కదా లేకపోతే ఒక్కప్పుడు పాకిస్తాన్ వాళ్లు కూడా ఇండియా కి చెందిన వాళ్ళే ఆని తెచ్చి పెట్టుకోనీ ధైర్యంగా ఉండగలమా ఏంటి జరిగిన దాన్ని మార్చలేము ఇంకా జరగాల్సిన పని ఏంటో ఆని ఆలోచిస్తే మంచిది

  • @mskumarvinod9
    @mskumarvinod9 6 หลายเดือนก่อน

    Good information video, Aryan invasion is correct ,i like your conclusion

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 หลายเดือนก่อน

    Aryans.. dravid..both are truly sir hindusim is science sir tamilnadu territory lot of Hindu temples sir

  • @kittu9760
    @kittu9760 7 หลายเดือนก่อน

    Good information bro Tq u me dwara maku manchi information dorukutundi elanti manchi videos chestoo undandi ❤

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 7 หลายเดือนก่อน +13

    There is no Aryan invasion ..... All Indian languages were derived from Sanskrit,

    • @rajsekharRonaldo5297
      @rajsekharRonaldo5297 7 หลายเดือนก่อน +3

      Akka okasari chaduvu amma .... Hindi,marathi, bengli , punjabi, Sanskrit evi ani indo European languages

    • @moonknight9291
      @moonknight9291 7 หลายเดือนก่อน +1

      Tamil is way older than Sanskrit

    • @rajsekharRonaldo5297
      @rajsekharRonaldo5297 7 หลายเดือนก่อน

      @@moonknight9291 bokka emi kadu

    • @rajsekharRonaldo5297
      @rajsekharRonaldo5297 7 หลายเดือนก่อน

      @@moonknight9291 telugu and tamil both old as same

    • @user-ew5oh4dz9n
      @user-ew5oh4dz9n 7 หลายเดือนก่อน

      th-cam.com/video/VQBq369S3Uo/w-d-xo.htmlsi=LzMEmPNRu6dUcst8

  • @jaihind6395
    @jaihind6395 3 หลายเดือนก่อน

    ఒక్కేవేల నిజంగా లాంగ్వేజ్ నీ పట్టుకుంటే సంస్కృత అక్షర మాల కి తెలుగు కి చాలా దగ్గర పోలికలు వున్నాయి కేవలం తెలుగు కాదు ఇండియన్ లాంగ్వేజ్ అన్నిటికి ఉంటాయి మలయాళం మొత్తం సంస్కృత లాగే ఉంటుంది

  • @mokshajnamummidi1491
    @mokshajnamummidi1491 7 หลายเดือนก่อน +1

    First like and first comment.

  • @komatinarasimha448
    @komatinarasimha448 3 หลายเดือนก่อน +2

    అలా అయితే వాని పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గాడు కూడా బయటి వాడే కదా ,వాని ది ఎందుకు నాకుతున్నాడు.

  • @DashrathM-o4g
    @DashrathM-o4g 7 วันที่ผ่านมา

    ఆర్యులు ఎక్కడి నుంచి ఇక్కడ వాళ్లే కానీ బ్రిటిష్ వాళ్ళు తురుకోళ్లు చేసిన ప్రచారం

  • @Prasad_cb
    @Prasad_cb 7 หลายเดือนก่อน +1

    Well said 🎉🎉🎉

  • @anonymousxnegation2721
    @anonymousxnegation2721 7 หลายเดือนก่อน +8

    You exposed the reality without bias 🤝

  • @manikantakarri3317
    @manikantakarri3317 6 หลายเดือนก่อน +1

    Africa language ki tamil language ki daggara mulalu unnai

  • @caaravindn
    @caaravindn 7 หลายเดือนก่อน +4

    You are giving assertive statements in the form of your opinion. It sounds very biased. I did not expect this from you. As a scientific channel, you are bound to give the source of your statements.

    • @sumanth3036
      @sumanth3036 7 หลายเดือนก่อน +2

      You said well. Blindly assertive.

  • @TheSrujanRaj
    @TheSrujanRaj 6 หลายเดือนก่อน

    Good Video 🔥

  • @jeenasholeti2440
    @jeenasholeti2440 7 หลายเดือนก่อน +1

    Thank bro ne video kosame waiting 🙏🏽

  • @Chinnababu463
    @Chinnababu463 7 หลายเดือนก่อน

    Good information

  • @GVikas-p7w
    @GVikas-p7w หลายเดือนก่อน

    Telugu Tamil kannada and Malayalam are came from proto Dravida language group but not sanskrith.
    Sanskrith is different from dravidian languages. Sanskrith words are added to dravidian languages like we speak English words while speaking Telugu. But Telugu and sanskrith are totally different language groups.

  • @IamHindustani460
    @IamHindustani460 7 หลายเดือนก่อน +1

    Nice expilnation brother

  • @BCSPRASAD
    @BCSPRASAD 3 หลายเดือนก่อน

    ఆర్యులు రాలేదు. ఆఫ్రికా నుండి భారత్ కు వచ్చిన కొన్ని వందల స.లో తర్వాత భారతీయులే మధ్య ఆసియా కు వెళ్లారని ఈ మధ్యనే కనుక్కున్నారని విన్నాను

  • @caaravindn
    @caaravindn 7 หลายเดือนก่อน +5

    Are you propagating this Aryan theory????

  • @gurugaming4606
    @gurugaming4606 6 หลายเดือนก่อน

    Excellent explanation brother

  • @Murali-149
    @Murali-149 3 หลายเดือนก่อน

    Good subject bro

  • @77912
    @77912 7 หลายเดือนก่อน

    Super 👏👏👏👏

  • @aasurya3335
    @aasurya3335 7 หลายเดือนก่อน +4

    అన్నా video bias లేకుండా only true గా వున్న సమాచారం మాత్రమే ఇచ్చావు 🤝🤝

  • @gani2481
    @gani2481 7 หลายเดือนก่อน +1

    Hi annayya ❤️

  • @shivaprasadraogattu4599
    @shivaprasadraogattu4599 7 หลายเดือนก่อน +3

    This is why you created this channel?? incomplete info misleading the unity of people with aryans and dravidians. Look about the future by learning from the past roots. It must enlighten the society

  • @SurajDeep-wt5mk
    @SurajDeep-wt5mk 11 วันที่ผ่านมา

    aryavarta meaning google lo search cheyandi and iran meaning search cheyande aryans invasion ardamavutunde

  • @venkateshmadhala1147
    @venkateshmadhala1147 7 หลายเดือนก่อน

    Aryan invasion theory is proposed by britishers, jst to divide sanathan dharam by cast.

  • @kasojuram
    @kasojuram 7 หลายเดือนก่อน +2

    Maxmullar kaavalane fake storini create chesi barathni confusion loki nettadu tarvatha idantha nenu kavalane chesaananikooda oppukunnadu. Kaani idhi namme sannasulu inka lekapoledhu

    • @sumanth3036
      @sumanth3036 7 หลายเดือนก่อน

      Vallalo ye video chesinodu okadu

  • @vinodantonypal707
    @vinodantonypal707 6 หลายเดือนก่อน

    Tamilians 🔥🔥🔥
    Dravidian 🦁🦁🦁

  • @kranthi_Nadem_7
    @kranthi_Nadem_7 7 หลายเดือนก่อน +5

    For the first time I’m thinking to unsubscribe this channel. He is a congress member. Brother hindu matham kulalani penchi vargaluga chilchindha ni amma pku m kadha

    • @sumanth3036
      @sumanth3036 7 หลายเดือนก่อน +1

      Unsubscribed

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 5 หลายเดือนก่อน

    arya theory was false theory, one India one nation ❤️🕉️🚩jaisriram🚩🕉️❤️, ome namasivaya

  • @sudhakarramisetty9843
    @sudhakarramisetty9843 3 หลายเดือนก่อน +1

    Aryas dravidas rendu okkate

  • @Ramukuta
    @Ramukuta 7 หลายเดือนก่อน

    Me videos kosam waiting bro plz do more plzzzz snnaya❤❤❤🎉

  • @bhargavsyam6861
    @bhargavsyam6861 3 หลายเดือนก่อน

    Max Muller భారత దేశం కి వచ్చి వేదాలు ఉపనిషత్తులు నేర్చుకుంటే అవి ఇక్కడ వున్నవి అని కధ. వాళ్ళ దేశంలో లేవు కాబట్టి మన దగ్గర నేర్చుకొని అనువాదం చేసుకున్నారు అని మనకి అర్థం అవుతుంది. మన పురాణాల్లో భరత కండం అని అంటారు. ఈ భూమికి ఆర్య వర్తనం. అని కూడా ఒక పేరు వుంది. హిందూ మతం లో కుల వివక్ష లేదు.అది తర్వాత స్వార్థం వల్ల వచ్చాయి. రావణ బ్రహ్మ ఆయన బ్రహ్మ కి మనువడు. రావణుడి లంక కుబేరునిది.
    ఒక్కసారి మన పురాణాలని పరీక్షించి వీడియో చేస్తే బాగుంటుంది. భరత దేశం ప్రపంచానికి ఆదర్శం

  • @ravikumarr820
    @ravikumarr820 14 วันที่ผ่านมา

    Aryan s came from iran, Russia
    Sanskrit has no lipi
    Aryan divided caste system 1000000 truth
    Aryan & DNA language matching inndo european s

  • @rajakrishteachings7782
    @rajakrishteachings7782 7 หลายเดือนก่อน +3

    ఆర్యన్.... రాంగ్ assumption.....ఆర్యుల వలస అసలు జరిగే లేదు....మనల్ని బ్రిటిష్ చరిత్ర కారులు చాలా విషయాల్లో మోసం చేశారు.... తప్పుడు రాతలు రాశారు.... MVR శాస్త్రి గారి ఏది చరిత్ర చదివితే కొంచెం అవగాహన వస్తుంది.... Pls read...

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 7 หลายเดือนก่อน

      SC/ST 100+ కులాలు
      1. జంధ్యం లేదు
      తక్కువ జాతి కులాలు
      జనాభా = 34% +
      (SC/ST) రిజర్వేషన్ = 22%
      నెలవారీ ఉచిత రేషన్:🥫🍱🍚
      లేబర్ వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/-
      ప్రభుత్వ ఉద్యోగం = 60%
      విద్యార్హత = 60%
      సాధారణ రిజర్వేషన్ = 40% టాలెంట్ మెరిట్స్ పర్సన్స్ మాత్రమే
      డా.బి.ఆర్. అంబేద్కర్ సర్
      1950 రాజ్యాంగం రిజర్వేషన్
      10 సంవత్సరాలు మాత్రమే

  • @rajeshwarkosli
    @rajeshwarkosli 7 หลายเดือนก่อน

    Bro nuvvu cheppedi clarity ga ardam avuthundi

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 7 หลายเดือนก่อน

    అన్ని పొర poccalaki హెచ్చు తగ్గులే కారణం. ఎప్పుడో చోటు చేసుకొన్నవాటితో పడి సాగకూడదు.

  • @girishchandrajupelli2636
    @girishchandrajupelli2636 6 หลายเดือนก่อน +1

    Topu anna nuvvu video's inka petu

  • @vikashnandha6121
    @vikashnandha6121 7 หลายเดือนก่อน +2

    Bongem kadhu tamilula problem kulam tho kadhu prantham tho vallu North India thone kadhu pakkana unde south states Pina kuda Adhikaram chalayinchali anukuntaru valla movies chooste Andhra vallu Leda Karnataka valla pai PADI edustuntaru. vallu dravida siddanthani follow ayinattu ayithe shivudini poojisthu vere devudini blame cheyyali kaani tamilnadu lo unde most of Christian gorrele ekkuva mamoolu gane tella ga unde North Indians ante tamilolaki mojekkuva

    • @maheshreddy8399
      @maheshreddy8399 7 หลายเดือนก่อน

      Yes srilanka ki kuda valla effect undi

  • @SairahulSarikonda-ej2sp
    @SairahulSarikonda-ej2sp 6 หลายเดือนก่อน

    Nijaniki bro cheppindi correct because all telugu peoples bifaracte from tamil nadu

  • @kottalankavenkatasai3247
    @kottalankavenkatasai3247 7 หลายเดือนก่อน +4

    India Antey Country kadhu Adhi Oka Bharatha kanadam telusuko Appudu E Aruvulu Godava vundadhu Antha Okatey

  • @maniking7180
    @maniking7180 6 หลายเดือนก่อน

    Bro 1947 lo 10laksh hindhus ni Pakistan nunchi vacchei train lo athi kirathakam ga champesaru. Dhani gurinchi andhariki thelisela oka vedio chei bro. Please 🙏

  • @neerudupraveen3870
    @neerudupraveen3870 3 หลายเดือนก่อน

    Who killed Karge's Mother

  • @sumanth3036
    @sumanth3036 7 หลายเดือนก่อน +1

    Me content quality chala poor ga undi. Edo hurry ga 10 marks question ki 2 marks answer rasinattu undi ye video.

  • @velpuri-c2g
    @velpuri-c2g 3 หลายเดือนก่อน

    Varna/kula vivaksha vundadam emaina nyayanga anipishthundha meeku...?

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 6 หลายเดือนก่อน +1

    Urope lo Sanskrit ledu kadha idhi totally wrong

  • @nagarajuutukuru8426
    @nagarajuutukuru8426 2 หลายเดือนก่อน

    💯💯💯💯💯👍👍👍👍

  • @banothsurender3148
    @banothsurender3148 6 หลายเดือนก่อน

    ఆర్యులు సెంట్రల్ ఆసియా నుంచి వస్తే, సెంట్రల్ ఆసియా లో ఆర్యుల గురించి పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా? ఈ సిద్ధాంతం తప్పు.

  • @BCSPRASAD
    @BCSPRASAD 3 หลายเดือนก่อน

    ఉత్తరాది వారు ఆర్యులు.. ఈ దేశం వారు కాదు అని ఖర్గే అంటాడు. మరి తురకోళ్లు యెవరు . వాళ్ళని ముందు ....

  • @Rudra17721
    @Rudra17721 7 หลายเดือนก่อน +6

    Indus civilization destroyed by floods and droughts not aryans

    • @sumanth3036
      @sumanth3036 7 หลายเดือนก่อน +1

      It is proven. No evidence for aryan invasion amd cultural influence.

    • @jessicajessi9674
      @jessicajessi9674 หลายเดือนก่อน

      Any proof

  • @arunnaidu8296
    @arunnaidu8296 11 วันที่ผ่านมา

    Maxmuller never visited India

  • @sureshjillella2831
    @sureshjillella2831 3 หลายเดือนก่อน

    JAY BHEEM NAMO BUDHAYA, JAY PERIYAR.

  • @sureshkambala4866
    @sureshkambala4866 7 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @b.ramakrishna175
    @b.ramakrishna175 หลายเดือนก่อน

    Respect no caste

  • @rajanpingali
    @rajanpingali 7 หลายเดือนก่อน +1

    dirty do not speak to divide the country For GOD sake do not divide the country

  • @sivaprasadmadakam
    @sivaprasadmadakam 7 หลายเดือนก่อน

    South Indians dna different than north

  • @SIVA-NAIDU3
    @SIVA-NAIDU3 6 หลายเดือนก่อน +1

    బ్రో స్క్రీన్ ప్లే బాగుంది కానీ కథ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు... నువు తీసుకున్న టాపిక్ ఆర్య , ద్రవిడ సిద్ధాంతాలు ఆర్యులు భారతదేశం కి వలస వచ్చారు అని ... భారత దేశం అంటే ఇప్పుడు ఉన్న మ్యాప్ అండ్ ఆ మ్యాప్ లో ఉన్న స్టేట్ లు అనుకుంటున్నావా అసలు ఒకప్పటి అఖండ భారత దేశం ఎక్కడి వరకు విస్తరించి ఉండేదో తెలుసా నీకు ఫస్ట్ దాని మీద study చెయ్యి తరవాత ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారో ద్రవిడ సిద్ధాంతాలు హిందూ మతం కి ఎందుకు వ్యతిరేకమో చెప్పు... కుల వివక్ష ఉంటే కరుణానిధి దగ్గర నుండి ఇప్పటి స్టాలిన్ వరకు తమిళనాడు నీ ఏల్ అవకాశం అక్కడ హిందువులు ఇచ్చేవరా ? ఒకప్రక్క country development kosam అందరూ ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంటే నీలాంటి వాళ్ళు ఈ యూట్యూబ్ లో ఏదో ఒక చెత్త టాపిక్ మాట్లాడేసి ఫైనల్ గా హిందూ మతం దగ్గర ఆపుతారు... మీకు ఈ హిందూ దేశం అయినా భారత దేశంలో లో ఉండడం ఇష్టం లేకపోతే మీ ఆస్తులు అన్ని అమ్మేసుకుని వేరే దేశానికి దెంగేయండి... చెప్పావు గా సొల్లు ఆర్యులు వలస వచ్చారు అని అల మీరు కూడా వలస వెళ్ళిపొండి...

  • @charlie7347
    @charlie7347 6 หลายเดือนก่อน

    South Indian separate country kavalli we are Dravidians

  • @quizzgeeks
    @quizzgeeks 7 หลายเดือนก่อน +1

    నీ బాధ ఏంట్రా బామ్మర్ది

  • @kumarkondepudi1461
    @kumarkondepudi1461 7 หลายเดือนก่อน +1

    The arguments are not true. This is used for divide and rule. Africa civilizations is very very after Indian civilizations. The concepts narrated by you (First humans are Africans etc.) are Europeans false notions.
    K.Kumar.

    • @realcolour96
      @realcolour96 7 หลายเดือนก่อน

      No 1 erihook u.humans evolved from Africa ra fool

  • @ashokyeddu6071
    @ashokyeddu6071 หลายเดือนก่อน

    Sir miru covering chesthunnara