ఈ పాట వింటే అసలు వదలరు చాల బాగుంటది || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ఈ పాట వింటే అసలు వదలరు చాల బాగుంటది || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు
    #Bandaramudu #Songs - #AnuragamuVirisena - #ANR #Savithri #Jamuna #TeluguBestSongs #oldclassics #oldsongs #melody #manatelugupaatalu #sahityam
    Enjoy and stay Tune with us!!
    Watch More Hit Songs @

    ==========================Volga Videos============================
    Telugu Super Hit Gloden Songs
    ► • Video
    Latest Telugu Hit Songs Back To Back Jukebox
    ► • Video
    =================================
    Follow Us::
    Pinterest : goo.gl/f7uNCB
    FB: / volgavideo
  • เพลง

ความคิดเห็น • 58

  • @m.r.prasad
    @m.r.prasad 6 หลายเดือนก่อน +13

    కె. వి. రెడ్డి గారి దర్శకత్వంలో తీసిన దొంగరాముడు చిత్రం ఒక మాస్టర్ పీస్ . అద్భుతః . ముఖ్యంగా నాగేశ్వరావు నటన అద్భుతం . సమాజం వేసిన దొంగ ముద్ర ప్రతీ ఘటన లోనూ ఎదురు అవుతూంటే అయన కనబరచిన బెదురు చూపులు నటన అద్భుతం . సినిమాలో ప్రతీ పాత్ర నిజజీవితంలో ఎక్కడో చూశామే అన్నట్లుగా ఉంటుంది . ఇక ప్రస్తుత సినిమా రంగం విషయానికి వస్తే ... మాట్లాడక పోవడమే మంచిది .

  • @చామర్తిశ్రీనివాసగోపాలరావు

    అరుదైన అచ్చతెలుగు పదప్రయోగాలు :
    అచ్చ తెలుగు. = సంస్కృత సమము.
    1 . రేరాజు. = చంద్రుడు
    2 . మొయిలు. = మేఘము.
    3 . డెందము. = మనసు.
    చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, గ్రేడ్ 1. తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.

    • @k.paarthasarathy3492
      @k.paarthasarathy3492 8 หลายเดือนก่อน +1

      Chakkaga Selavichcharu Sir 🙏🙏

    • @sowjanyahrr
      @sowjanyahrr 7 หลายเดือนก่อน

      Super

    • @user-rj4uq2xy9n
      @user-rj4uq2xy9n 7 หลายเดือนก่อน +1

      (తెలుగు పర్యాయపద నిఘంటువు : GN రెడ్డి)
      అంకపాలి, అంకము, అక్కు, ఉర(ము)(స్సు), ఉరవు, ఎడద, ఎడమేను, ఎద, క్రోడము, చనుమఱ, డెందము, బాహంతరము, బుక్కము, బోర, భుజాంతరము, భుజాంతరాళము, వక్షము, వత్సము, హృదయము, హృది.

    • @hanumantharaosreepada6457
      @hanumantharaosreepada6457 6 หลายเดือนก่อน

      Harmonious ever green lyrical song.

    • @devibavani6611
      @devibavani6611 5 หลายเดือนก่อน

      Super sir. Nejam ga moyelu, dandhamu meeting thaliyadhu

  • @saibabu1699
    @saibabu1699 7 หลายเดือนก่อน +9

    సుశీలమ్మ గాత్ర మాధుర్యానికి ఈ పాట ఒక మచ్చుతునక.

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 8 หลายเดือนก่อน +9

    నటన కంటే నేపథ్యగానమే చాలా చాలా బాగుంది... పాటకు తగ్గ సంగీతం సూపర్బ్. పోస్ట్ చేసిన మీకు ధన్యవాదములు 🙏🙏

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 8 หลายเดือนก่อน +9

    మాటల పొందిక అమోఘం నట న ఆ పాత్ర ఔచితయనికి తగ్గట్టే ఉంది.సంగీతం నవరస భరితం.సెట్టింగ్ చక్కగా సరిపోయింది ఏమైనా పాత తరం అభిరుచి ఘనం అందుకే అవి ఎవర్గ్రీన్.

    • @nasarvaliramagiri
      @nasarvaliramagiri 7 หลายเดือนก่อน

      Patala. Amrutamvipincharu. Vernula. Vinduga.

    • @brahmanaiduyakkati9731
      @brahmanaiduyakkati9731 7 หลายเดือนก่อน

      ఔచిత్యం. ఔచిత్యానికి.

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 8 หลายเดือนก่อน +8

    Swargeeya Jamuna Garu chala andam gaa unnaru. Paata memories marchi poleanivi. Jamuna Garu andam aanea eyes lines undi. Jagaya Garu kooda chala bagunnaru. Elanti kalakarulu leaka povadam chala badha gaa undi. Kaani cine industry unnata varaku, ilanti goppa kalakarulu jeevistonea untaru. Jamuna madam pictures marchi poleanivi.

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 3 หลายเดือนก่อน

    Pata manasuni eto teesukellipotundi.

  • @--------ifykyk
    @--------ifykyk 6 หลายเดือนก่อน +2

    Memu chala adrustavantulam. Manchi samayam lo intamanchi sahitam sangetam sinimalu chuda galigamu ippatiky vente anandame yee pahalu.

  • @anjaiahjulakanti5585
    @anjaiahjulakanti5585 6 หลายเดือนก่อน +3

    సుశీలమ్మ మొదటి పాట అనుఠుంటా

    • @CivilApps
      @CivilApps 16 วันที่ผ่านมา

      Yes

  • @nagaprasad7866
    @nagaprasad7866 6 หลายเดือนก่อน

    హృదయానికి హత్తుకునేలా ఉంది పాట
    సుశీల గారికి తాను పాడిన పాటల్లో నచ్చిన పాట
    రచయిత వేటూరి గారు వారి సహ ధర్మచారిణి గార్ల కు కూడా నచ్చిన పాట
    ఆమె కూడా చాలా బాగా పాడతారట అందుచేత వేటూరి వారు ఎప్పుడూ ఆమెతో ఈ పాట పాడించుకునే వారట
    ఈ విషయం పాడుతా తీయగా ప్రోగ్రాం లో బాలు గారు చెప్పడం జరిగింది

  • @obannamro4627
    @obannamro4627 8 หลายเดือนก่อน +1

    Age ki Tagga patalu Pure Telugu variki vandanalu
    Jamuna ma jaggayya sir
    Manchi attractive dresses and beautiful
    Thanks 🙏🙏🙏

  • @srisudhavenkata524
    @srisudhavenkata524 8 หลายเดือนก่อน +3

    What a melodias alapana by ghana kokila Susheela on equal abhinayam by Jamuna about moon and equally music composition

  • @vsssarma
    @vsssarma 8 หลายเดือนก่อน +5

    Superb Suseela singing...

  • @ravibs7386
    @ravibs7386 7 หลายเดือนก่อน +1

    Song lo sannati gaali veestunte as if we are feeling it laga anipistundi..antha natural...challati gaali anubhuti🙏🙏🙏🙏

  • @kadamanchisudhakar9077
    @kadamanchisudhakar9077 8 หลายเดือนก่อน +5

    Entha.manchi.pata

  • @sitaramlakkapragada3864
    @sitaramlakkapragada3864 หลายเดือนก่อน

    Pendyalagaru suseelamma jamuna

  • @madhukar1368
    @madhukar1368 8 หลายเดือนก่อน +2

    ఛలని పాట చక్కని పాట

  • @prakashrao8077
    @prakashrao8077 7 หลายเดือนก่อน +2

    Sadly most of forgotten the music director swarakartha !

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 6 หลายเดือนก่อน

    EXCELLENT SONG MEEKU SETHAKOTI PADHABI VANDHANALU SUBODHAYAM NAMASKARAM

  • @ashokrao2377
    @ashokrao2377 7 หลายเดือนก่อน

    Namaskaram ee patalu vini aa kalamlo mymarachipoyewallam r.i.p.n thanks

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 6 หลายเดือนก่อน

    Susheela amma great singer.

  • @bellamkondamuralikrishna9633
    @bellamkondamuralikrishna9633 6 หลายเดือนก่อน

    Nobody is there to produce such kind of movies.

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 8 หลายเดือนก่อน +2

    Marvvelous melody. Before industrialization, Simple agricultural niches provided LESS energy, not much hyped technology. So naturally human genius attuned to Local TElugu culture peaked its genious. Now Macaulayism, europeanization, convent English medium education, technolgical OverLoad, knversions, Self-aleination makes modern movies & writers illeterate about Telugu Sahityam & is un-inspiring

    • @m.r.prasad
      @m.r.prasad 8 หลายเดือนก่อน +2

      యూ ట్యూబ్ లో కామెంట్స్ పెట్టేవారి తెలుగు , ఇంగ్లిష్ భాషలు చూస్తుంటే , అన్నిటికి చెడ్డ ఒక తరం తయారు అయిందేమో అని అనిపిస్తోంది .

    • @m.r.prasad
      @m.r.prasad 8 หลายเดือนก่อน +1

      ఇక ప్రస్తుత సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది . ఎదో చెత్త తీస్తున్నారు . పెయిడ్ మీడియా హైప్ , హీరోలే పోషిస్తున్న అభిమాన సంఘాలు ఇదంతా ఒక Organized scam.

    • @ragsvd5382
      @ragsvd5382 7 หลายเดือนก่อน +1

      prostrations to the divine in you..చాలా సాత్వికంగా చాలా మంది చెంపలు చెళ్లుమనిపించారు అండీ మీరు..

  • @kadimellakrishnaraju2151
    @kadimellakrishnaraju2151 7 หลายเดือนก่อน +1

    Fine song.

  • @balanageswararao9142
    @balanageswararao9142 7 หลายเดือนก่อน +1

    Superb , superb , superb

  • @madhusudhantanjavuru6914
    @madhusudhantanjavuru6914 6 หลายเดือนก่อน

    Wow super song

  • @rajeswararaomandava
    @rajeswararaomandava 7 หลายเดือนก่อน

    Very nicely presented

  • @skhydraulics6296
    @skhydraulics6296 6 หลายเดือนก่อน

    ఇంత వీనుల విందైన, శ్రావ్యమైన పాటను మనకు వినిపించిన సంగీత సృష్టికర్త అయిన "పెండ్యాల" ని అందరూ మర్చిపోయారు. ఆయన సంగీతం లోనే "కన్నతల్లి" చిత్రంలో సుశీలమ్మకి మొదటి పాటని ఇచ్చి, సినిమా సంగీత భిక్ష పెట్టారు(అలాగే MLA చిత్రంలో జానకమ్మ గారు కూడా). ఇక జమున గారు, కళ్ళ తోనే ఎన్నో భాషలు, డైలాగులు మాట్లాడగలరు. అంత అందమైనవి ఆవిడ కళ్ళు. ఇక ఆవిడ నవ్వు, చిమ్మ చీకట్లోనైనా పండు వెన్నెల కాయించగలదు. ఈపాటకి, సినిమాకి సంబంధించి నంత వరకు అందరూ మహాను భావులే🙏🙏

  • @suryajyothisampara
    @suryajyothisampara 4 หลายเดือนก่อน

    దీనిని రాసినవారు ఎవరో, ఎవరైనా చెప్పగలరా?

    • @SambamurtyKalahasty
      @SambamurtyKalahasty 3 หลายเดือนก่อน +1

      samudrala senior

    • @suryajyothisampara
      @suryajyothisampara 3 หลายเดือนก่อน

      @@SambamurtyKalahasty ధన్యవాదాలు 🙏😊

  • @kolishettysudhakarrao4234
    @kolishettysudhakarrao4234 6 หลายเดือนก่อน

    Donga ramudu

  • @rajikoduri4662
    @rajikoduri4662 6 หลายเดือนก่อน

    Nati cinemalu samskatam to kudina kutumba viluvalani sangeetam , sahityam to chupinchevi. Katha marchipoinA,patalu eppudu vinapadutu jananni adasalapatla chaitanya vantulani chesevi. Ee roju psycholu teese cinemalu sangha vidroha karyakalalaki idea lu istunnayi.

  • @abbadasarisrinivasarao7456
    @abbadasarisrinivasarao7456 6 หลายเดือนก่อน

    Movie name

  • @sarvanibhattiprolu7816
    @sarvanibhattiprolu7816 8 หลายเดือนก่อน

  • @venkatacharybolloju
    @venkatacharybolloju 6 หลายเดือนก่อน

    Play, dongarsmudusongs

  • @umadevimallampalli1841
    @umadevimallampalli1841 8 หลายเดือนก่อน

    సినిమా పేరు చెప్పగలరా దయచేసి

    • @nageswararaobalanagu4565
      @nageswararaobalanagu4565 8 หลายเดือนก่อน

      దొంగరాముడు. పెండ్యాల సంగీతం

    • @vasanthivempa9902
      @vasanthivempa9902 7 หลายเดือนก่อน +1

      Donga ramudu

    • @rameshch4852
      @rameshch4852 7 หลายเดือนก่อน

      దొంగ రాముడు. ANR, సావిత్రి, జగ్గయ్య, జమున

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 8 หลายเดือนก่อน

    🙏🙏👏👏🌻🌺🏵️🏵️💐🙏🙏👏👏

  • @sreekanthoruganti1638
    @sreekanthoruganti1638 7 หลายเดือนก่อน +1

    Donga ramudu

  • @abbadasarisrinivasarao7456
    @abbadasarisrinivasarao7456 8 หลายเดือนก่อน

    Movie name

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 8 หลายเดือนก่อน

      విశ్వ నట చక్రవర్తి అక్కినేని గారి అన్నపూర్ణ వారి " దొంగ రాముడు " లోని పాట ఇది 🙏