Folk Singer Vimalakka Live Song Before Minister Seethakka In Bathukamma Celebrations | KCR | YOYO TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 303

  • @divyabandi6365
    @divyabandi6365 3 หลายเดือนก่อน +11

    సాంగ్ వింటే గూస్బమ్స్ వస్తున్నాయ్ ❤సూపర్ విమలక్క జై తెలంగాణా 🙏

  • @mohadasad7146
    @mohadasad7146 3 หลายเดือนก่อน +155

    అక్క నువు సీతక్క తో జై తెలంగాణా అనిపించడం అనందంగా ఉంది

    • @kardharapuashok8184
      @kardharapuashok8184 2 หลายเดือนก่อน +4

      మైక్ దొరికితే మాట్లాడటం కాదు పేదల బతుకులు గురించి మాట్లాడు

  • @SaiRam-k234
    @SaiRam-k234 3 หลายเดือนก่อน +36

    క్యాన్సర్ తో బాధపడుతున్న నా భార్య కు సహాయం చేయండి ప్లీజ్ పేద బ్రాహ్మణుడు కి మీ సహాయం అందించండి నా భార్య ప్రాణాలు కాపాడుకోవటానికి 😢

    • @GaneshGanesh-l8c
      @GaneshGanesh-l8c 3 หลายเดือนก่อน +2

      అకౌంట్ నెంబర్ లేదు కదా బ్రదర్ ఎలా సాయం చేయాలి

    • @SaiRam-k234
      @SaiRam-k234 3 หลายเดือนก่อน +1

      @@GaneshGanesh-l8c ఇక్కడ పెట్టలేక పోతున్న నా ఛానల్ లో ఉంది అండి

    • @SaiRam-k234
      @SaiRam-k234 3 หลายเดือนก่อน +1

      @@GaneshGanesh-l8c ఇక్కడ పెట్టలేక పోతున్న వీడియో లో

    • @SaiRam-k234
      @SaiRam-k234 3 หลายเดือนก่อน +1

      @@GaneshGanesh-l8c ఇక్కడ పెట్టలేక పోతున్న నా ఛానల్ లో ఉంది

    • @SaiRam-k234
      @SaiRam-k234 3 หลายเดือนก่อน +1

      @@GaneshGanesh-l8c నా ఛానల్

  • @ssreddy-n1p
    @ssreddy-n1p 3 หลายเดือนก่อน +25

    జై తెలంగాణ అనాలంటే నామోషీ గా ఫీల్ అవుతుంది సీతక్క....

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 3 หลายเดือนก่อน +42

    డైరెక్ట్ రేవంత్ రెడ్డికి హెచ్చరించిన.. విమలక్కకు ధన్యవాదాలు

  • @vishnuvardanchary2780
    @vishnuvardanchary2780 3 หลายเดือนก่อน +18

    లాస్ట్ పాట కాంగ్రెస్ వాళ్ళది కొంచెం అర్థం చేసుకోరు సూపర్ విమలక్క

  • @KanthaRaoVipparthi
    @KanthaRaoVipparthi 2 หลายเดือนก่อน +12

    తెలంగా నా అంటేనే చెరువులు గుట్టలు అడవులు తెంగణబిడ్డల ఆత్మ సూపర్ అక్కా

  • @bmarkandeyulu8475
    @bmarkandeyulu8475 3 หลายเดือนก่อน +6

    జై విమల అక్క జై జై సీతక్క

  • @unityanddevlopmentofyadavs2161
    @unityanddevlopmentofyadavs2161 2 หลายเดือนก่อน +1

    జై తెలంగాణ జై జై తెలంగాణ జయహో బహుజన ✊✊✊✊

  • @lramesh2683
    @lramesh2683 หลายเดือนก่อน

    మీ పాటలు చాలా అద్భుతం

  • @k.sheshadrikumar5154
    @k.sheshadrikumar5154 3 หลายเดือนก่อน +39

    బహుజన బతుకమ్మ... అందరం కల్సి చేసుకుందాం.. తప్పులేదు.. ❤🎉

  • @regallaramana4334
    @regallaramana4334 3 หลายเดือนก่อน +53

    అక్క నువ్వే బెస్ట్ అక్క నీ నోటి నుంచి వచ్చింది జై తెలంగాణ అని నీ పక్కన ఉన్నది

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 หลายเดือนก่อน

    Thank you Sister.

  • @Visweswar08Yerramsetti
    @Visweswar08Yerramsetti หลายเดือนก่อน

    Nice explanation and information.i like vimalakka songs.good luck.god blees U

  • @jakkalavenkatesh1989
    @jakkalavenkatesh1989 3 หลายเดือนก่อน +5

    రాయలసీమ బిడ్డగా చెబుతున్న ...." జై తెలంగాణ" 😊 ఎందుకంటే.....తెలంగాణ చరిత్ర అంతా పోరాటాల చరిత్ర! ఆటా, పాటా,మాట, పుట్టింది అక్కడే..!

  • @rajenderreddyvelmareddy7831
    @rajenderreddyvelmareddy7831 3 หลายเดือนก่อน +23

    👌👌👌విమలక్క గారు హైడ్రా గురించి బాగా చెప్పారు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 หลายเดือนก่อน +2

    Jai.Telangana.Jai.Hindh.Jai.Bharath.

  • @srinivasgandla5852
    @srinivasgandla5852 3 หลายเดือนก่อน +1

    విమల అక్క కు ధన్యవాదాలు.

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 3 หลายเดือนก่อน +46

    జై తెలంగాణ జై జై తెలంగాణ జై విమలక్క జై జై విమలక్క

  • @BhaskarVelpula-p9g
    @BhaskarVelpula-p9g 3 หลายเดือนก่อน +2

    Vimalakka❤❤❤🎉🎉🎉miru andaru samanulu ani chala manchi ga chepparu bahujanula kosam miru ekkuvaga matladutharu anduku Miku chala chala thanks

  • @lramesh2683
    @lramesh2683 หลายเดือนก่อน

    జై బతుకమ్మ జై జై తెలంగాణ బతుకమ్మ

  • @RaviGorkati
    @RaviGorkati 3 หลายเดือนก่อน +3

    Jai revanth redy Jai Congress jai.seethak..jai..vemalakka

  • @RatnaChiranjeevi-qu3pt
    @RatnaChiranjeevi-qu3pt 3 หลายเดือนก่อน +14

    జై తెలంగాణ జై విమలక్క 🙏🙏సూపర్ అక్క

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 2 หลายเดือนก่อน

    జై ఎముక జై తెలంగాణ ధన్యవాదములు మీకు దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు పేరుపేరునా హృదయపూర్వకంగా ధన్యవాదములు. కాంగ్రెస్ లో వచ్చిన కానుంచి జై తెలంగాణ అనే పదమే లేదు తెలంగాణ మొత్తం ఆంధ్రల ఢిల్లీలో నడుస్తుంది జై సీతక్క వర్ధిల్లాలి విప్లవ గీతాలు ముందుకు సాగాలి మీ కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు నీ యమ్మ టి ఉన్న అక్క చెల్లెలకి అన్నలకి అందరికీ ధన్యవాదములు🎉🎉🎉 జై తెలంగాణ

  • @user-ml7qd2yj9b
    @user-ml7qd2yj9b 3 หลายเดือนก่อน +25

    అక్క నువ్వు సూపర్ హైడ్రా గురించి కరెక్ట్ మాట్లాడినావు సూపర్ పాట అక్క

  • @kvrmaharaj3697
    @kvrmaharaj3697 3 หลายเดือนก่อน +3

    మా అక్క విమలక్క తెలంగాణ తెగువ బహుజనుల బతుకమ్మ.

  • @SathishYempelli
    @SathishYempelli 3 หลายเดือนก่อน +2

    Super speech విమలక్క😊😊😊

  • @laxmipattipati1602
    @laxmipattipati1602 3 หลายเดือนก่อน +1

    Akka meeru super matladuthunnarusong bagunnadi,,🙏👍

  • @saadiya2405
    @saadiya2405 3 หลายเดือนก่อน +1

    Super Akka❤❤❤🎉🎉🎉🎉🎉Rasheeda begum komatipally Hanamakonda

  • @muskuramesh9869
    @muskuramesh9869 3 หลายเดือนก่อน +8

    అక్కా పేదల ఇండ్లు కూల్చడం కాదు ధనికుల ఇండ్లు కనబడుతలేవ ఇలా అందరియ కూల్చి వేయండి అప్పుడు న్యాయం చేసినట్టు

  • @sumalatha-pm2nc
    @sumalatha-pm2nc 3 หลายเดือนก่อน +1

    Super Akka me songs...

  • @vishnuvardanchary2780
    @vishnuvardanchary2780 3 หลายเดือนก่อน +8

    అక్క కాంగ్రెస్ వాళ్ళు జై తెలంగాణ అన్నారు శీతా అక్క అన్నది చూడు

  • @MedipallyPrabhakarPavi
    @MedipallyPrabhakarPavi 2 หลายเดือนก่อน

    Thanks

  • @maniag3231
    @maniag3231 2 หลายเดือนก่อน

    vverynice good Explanation about Telangana Sanskruti Batakamma 🎉Tq GMP

  • @ganeswararaochilakalapudi3396
    @ganeswararaochilakalapudi3396 3 หลายเดือนก่อน +6

    అన్ని పేర్మిషనలు ఉన్నది. బ్యాంక్ లోనె ఇచ్చింది.ఒక ఇద్దరు కూతుళ్లకు రెండు ప్లాట్ లు ,తాను ఒకటి ...టోటల్ 3 ప్లాట్ లు ఉన్న యి .ఇప్పుడు వారు ఏమి చేయాలి.builder ammount ఇవ్వలేడు. లోన్ రేవంత్ కట్టా లి .

  • @rrrthaineni8438
    @rrrthaineni8438 3 หลายเดือนก่อน

    Nijanga vimalakka hatsup ilanti coperation kaavali prabhutvaniki meelanti vaallu super akka , mana mla lu kuda prathi chota revanth ki saport chesthu pedalaku indhiramma illu bhumi kalpisthe bagutadi akka hatsup akka.

  • @venkat5273
    @venkat5273 2 หลายเดือนก่อน +1

    JAI KCR JAI BRS NO 1 INTILIGENT LEADER KCR IN INDIA

  • @rambabughantasala5982
    @rambabughantasala5982 2 หลายเดือนก่อน

    జై. విమలక్క జై సీతక్క

  • @BallaxmiJeedi
    @BallaxmiJeedi 3 หลายเดือนก่อน

    Vimalakka garu pata rupam lo chalalabaga chepparu👏👏👏

  • @sudhakarvangala33344
    @sudhakarvangala33344 3 หลายเดือนก่อน +17

    సీతక్క గొప్ప మానవతా naayayakuralu🙏🙏🙏

  • @kvaikuntam4134
    @kvaikuntam4134 3 หลายเดือนก่อน +1

    Super.kamalakka.hidraa.gurinchi.chaala.chakkaga.chepparu.madum

  • @LaxmanErla-vr6rt
    @LaxmanErla-vr6rt 3 หลายเดือนก่อน +2

    Naxlite,mind,Vimala.akka.🎉🎉1000.%Correct,Public,demand.🎉🎉👁️👁️🦓🦓🙈🙈🥱🥱😂😝☠️☠️🇮🇳🇮🇳🇮🇳🇮🇳👁️👁️

  • @venkatrao3088
    @venkatrao3088 3 หลายเดือนก่อน

    విమలక్క మీరంటే చాలా అభిమానం
    ఈరోజు తెలంగాణ సష్యాశామాలలంగా ఉన్నది అంటే అది KCR వల్లనే అక్క
    ఈ గుంపుమేస్త్రి వల్ల తెలంగాణ గౌరవం తక్కువగా ఐతుంది

  • @laxmaiah2532
    @laxmaiah2532 2 หลายเดือนก่อน

    Super 👍👍

  • @BallaxmiJeedi
    @BallaxmiJeedi 3 หลายเดือนก่อน

    Sithakka chala great👏👏👏

  • @ramaraon3167
    @ramaraon3167 3 หลายเดือนก่อน +1

    Jai Telangana!

  • @saadiya2405
    @saadiya2405 3 หลายเดือนก่อน +1

    Super Akka Rasheeda begum komatipally

  • @yadagiri4466
    @yadagiri4466 3 หลายเดือนก่อน +4

    హైడ్ర గురించీ ఎక్కడ పాట పడింది😢

  • @sajidabegum2673
    @sajidabegum2673 2 หลายเดือนก่อน

    Ma tujhe salam very good batkamma song save society save telegram save indian Jai hind nenu saytam jaibhim jai hind

  • @mohanrocky5620
    @mohanrocky5620 3 หลายเดือนก่อน

    Jai vimalakka
    Jai Telangana
    Jai Telangana

  • @sararamulu6376
    @sararamulu6376 3 หลายเดือนก่อน +5

    అక్క రైతు భరోసా ఎక్కడ అది అడగక కానీ రైతు భరోసా అడుగు పెదరాయుడు రూల్స్ మంచిగుందా అక్క నీకు సంతోషంగా ఉందా అక్క

  • @nageswarrao3783
    @nageswarrao3783 3 หลายเดือนก่อน

    విమలక్కకు దండాలు, తెలంగాణ నను అదృశ్య శక్తులు వెంటాడుతున్నాయి. మీరే ఇక మీదట.. ధన్యవాదములు.

  • @MOUNIKAA-z4l
    @MOUNIKAA-z4l 3 หลายเดือนก่อน

    Me song super medam 👌👌

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 3 หลายเดือนก่อน

    సీతక్క తోటి జై తెలంగాణ జై తెలంగాణ ఎంపీ సీతక్క తోటి

  • @BalabharathiKushanapally
    @BalabharathiKushanapally 2 หลายเดือนก่อน

    Supar akka meeru ela munduku vellali

  • @VinodVinod-rc8zr
    @VinodVinod-rc8zr 3 หลายเดือนก่อน +7

    అక్క కో సీతక్క మొఖం వాడిపోయంది అక్క కో నీవు super

  • @KanthaRaoVipparthi
    @KanthaRaoVipparthi 2 หลายเดือนก่อน

    విమలక్క సూపర్ అక్కా

  • @madhulathalaxmapuram
    @madhulathalaxmapuram 3 หลายเดือนก่อน

    Akka meeru ethina bhavjena bhathukamatho govt tho kalisi aadadum chalaa happy ga undhi.

  • @kishanrao2234
    @kishanrao2234 3 หลายเดือนก่อน

    JAI TELANGANA
    JAI TELANGANA
    JAI TELANGANA
    JAI TELANGANA
    JAI TELANGANA
    ARUNA AKKA KU
    JAI TELANGANA

  • @KodamSadha
    @KodamSadha 3 หลายเดือนก่อน

    Super akka you special

  • @RameshRamavath-t8s
    @RameshRamavath-t8s 3 หลายเดือนก่อน

    Super vimmalaka Iam UR fan medam

  • @venkateshmudhirajeliminedu9571
    @venkateshmudhirajeliminedu9571 2 หลายเดือนก่อน

    హర్ష సాయి అన్న plz హెల్ప్

  • @RajashekarHindu
    @RajashekarHindu 3 หลายเดือนก่อน

    అక్క 🙏🚩

  • @chiranjeeviraoakella8907
    @chiranjeeviraoakella8907 2 หลายเดือนก่อน

    Not only telangaanaa all over inda it a slogan progress of happy ,wealthy, healthy, wisdomised life style

  • @banjarasnrtvrajaredyanaikp7886
    @banjarasnrtvrajaredyanaikp7886 3 หลายเดือนก่อน

    అక్క నీకు దసరా శుభాకాంక్షలు తెలంగాణ ఉద్యమంలో మా జీవితం భవిష్యత్తు పోగొట్టుకొని మేము సీతక్క దగ్గర పోతే 10 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మేము ఏమి చేయలేం మీ భవిష్యతి మీ జాబు నాశనమైతే నేనేమీ చేయలేను పొండి అని చెప్పి నారు ఇల్లు రాజకీయం కొరకు తప్ప స్వార్థపరులు

  • @srinivastakkai8049
    @srinivastakkai8049 3 หลายเดือนก่อน

    Jai vimalakka. You are very great

  • @Akshara123-u4k
    @Akshara123-u4k 3 หลายเดือนก่อน

    Good msg

  • @RajaAvula-j7w
    @RajaAvula-j7w 3 หลายเดือนก่อน +2

    Manam మొఘలులు చేత బ్రైటిస్ల చేత తెలంగాణ తీసుకోలేదమ్మ మనం భారతీయులం అన్నదమ్ములం తెలుసుకొందిమ్మ

  • @durgaraodurgam7413
    @durgaraodurgam7413 3 หลายเดือนก่อน

    Joharlu Amara Veerulaku, Super Akka

  • @marrisrikanthmarrisrikanth1475
    @marrisrikanthmarrisrikanth1475 3 หลายเดือนก่อน

    Super akka 🔥🔥

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao9893 3 หลายเดือนก่อน

    Jai Vimalakka. Jai jai jai. Vimalskka. Jai Seethakks

  • @chinapakasrinu852
    @chinapakasrinu852 3 หลายเดือนก่อน +39

    పేదల ఇల్లు కూల్చివేత మీకు కూడా నచ్చిందా విమలక్క...

    • @srinivascheekatla9102
      @srinivascheekatla9102 3 หลายเดือนก่อน +2

      Now all are paid people, they acted as people side and earned the money

    • @pannalamallesham5307
      @pannalamallesham5307 3 หลายเดือนก่อน +3

      Vimalakka and Seethakka always fight from poor people side .They support hydra as these poor people are getting away from foul smell of musi and threat of floods and moving into double bedroom houses . These r going to benefit out of this action.

    • @hikegamers
      @hikegamers 3 หลายเดือนก่อน

      Pedha vallaki, vere place lo bhumi istadu Anna,lekapothe mana indlu cheruvulo vuntai Vijayawada laga. Akkada jagan kuda kcr lage chesadu. Kani revanth sir future kosam chestunnaru

    • @jakkalavenkatesh1989
      @jakkalavenkatesh1989 3 หลายเดือนก่อน

      చెరువు, కుంటలు ఆక్రమణల్లో మీకూ భాగం వుందా... అందుకే తెగ భాద పడుతున్నారు😅😅😅😅​@@srinivascheekatla9102

    • @santhoshgoud9425
      @santhoshgoud9425 2 หลายเดือนก่อน

      కుల గొట్టేది కాంగ్రెస్ కదా నచ్చుతాది అది బీజేపీ ఐతే వేరే ఉంటుంది

  • @banjarasnrtvrajaredyanaikp7886
    @banjarasnrtvrajaredyanaikp7886 3 หลายเดือนก่อน +1

    విమలక్క చాలా రోజుల తర్వాత దాదాపు పది సంవత్సరాల తర్వాత మీరు స్టేజ్ పైకి వచ్చినారు మిమ్మల్ని నమ్మి తెలంగాణ కొరకు ప్రాణాలు ఇచ్చినారు ఫీచర్ పోగొట్టుకున్నారు జీవితమే నాశనం చేసుకున్నారు వారి భవిష్యతి గురించి ఎందుకు మీరు మాట్లాడడం లేదు తెలంగాణ కొరకు త్యాగం చేసిన వాళ్ళు నాశనమై పోయినారు కానీ స్వార్థపరులు అనుభవిస్తున్నారు
    రెడ్యా నాయక్ పిహెచ్డి ఓయూ జెఎసి లీడర్
    జనం మనం పార్టీ ఫౌండర్ కాంగ్రెస్ పార్టీ లీడర్

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 3 หลายเดือนก่อน

    విమలక్క గారు మీరు కూడా ఇలా మాట్లాడుతుంటే ఉద్యమకారులు మీరు కొంచెం మాట్లాడండి

  • @swathibhukya8402
    @swathibhukya8402 3 หลายเดือนก่อน +1

    Telangana jai

  • @lathaavaru3009
    @lathaavaru3009 3 หลายเดือนก่อน

    🙏💐vimalakkagaru

  • @LingamMudhiraj
    @LingamMudhiraj 3 หลายเดือนก่อน +3

    విమలక్క.మీరు.బతుకమ్మ చీరల గురుంచి .ఒక్క పాట పాడు

  • @sanjeevkumarvangala
    @sanjeevkumarvangala 3 หลายเดือนก่อน

    The legendary Flok singer Vimala akka 🙏💖💐

  • @nalaraju832
    @nalaraju832 3 หลายเดือนก่อน

    Bharathamma bathukkamma festival song super vimalakka jai vimalakka

  • @SrinivasButti-y8x
    @SrinivasButti-y8x 3 หลายเดือนก่อน

    Jai Telangana

  • @ellanduhlasammaiah333
    @ellanduhlasammaiah333 3 หลายเดือนก่อน

    👌👌👌👍👍🙏🙏

  • @RavinderaGoud
    @RavinderaGoud 3 หลายเดือนก่อน +1

    అక్క మీరు చెప్పింది కరక్ట్ కాని చెరువులు కాపాడుకుందాం హైద్ర బాధితులకు వాళ్ళ ఇండ్లు కూల్చుతన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు నష్ట పరిహారం ఇవ్వాలి అని చెప్పండి ఒక్క్కరి ఇండ్ల ఖర్చు 40.50.60.70.లక్షలు ఖర్చు అయింది డబ్బులు ఇవ్వాలి

  • @venkat5273
    @venkat5273 2 หลายเดือนก่อน +1

    MANA TS MANA KCR BAPU JAI BRS

  • @harishhari1241
    @harishhari1241 3 หลายเดือนก่อน +1

    Bathukamma festival 🌺🌺🌺🌺🌺 days 9 Vimal akka

  • @rajannadurgam2499
    @rajannadurgam2499 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏❤️❤️❤️

  • @SriHari-p1v
    @SriHari-p1v 2 หลายเดือนก่อน

    Revanthanna.rakamundu.congress.munigi.pothunna.padava.la.vunday.revanthana.vachaka.congress.verudu.okkaday.cm.garu.great.

  • @subhashreddytsr8417
    @subhashreddytsr8417 3 หลายเดือนก่อน

    Public jooliki raakunda , cheruvulanu andhaga redy cheyyandi super ga !

  • @thorthirajesham9997
    @thorthirajesham9997 3 หลายเดือนก่อน

    గ్రేట్ విమలక్క

  • @anandyendapally7366
    @anandyendapally7366 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @mallareddykatukuri5322
    @mallareddykatukuri5322 3 หลายเดือนก่อน

    జై తెలంగాణ జై భారత్

  • @ravienderkurra2303
    @ravienderkurra2303 3 หลายเดือนก่อน

    Super akka

  • @revathigoud2034
    @revathigoud2034 3 หลายเดือนก่อน +1

    💐

  • @jayabharathreddy757
    @jayabharathreddy757 3 หลายเดือนก่อน

    Good Morning

  • @aadhimulamrajeshwar1357
    @aadhimulamrajeshwar1357 3 หลายเดือนก่อน

    జై విమలక్క.....

  • @navaneethanavaneetha3505
    @navaneethanavaneetha3505 3 หลายเดือนก่อน

    Super

  • @myatharivenkatramulu4744
    @myatharivenkatramulu4744 3 หลายเดือนก่อน

    Spr akka

  • @AnithaBegumpet
    @AnithaBegumpet 3 หลายเดือนก่อน

    👌👏

  • @WNews-rd
    @WNews-rd 3 หลายเดือนก่อน

    Great విమలక్క

  • @nagillasurenderreddy7838
    @nagillasurenderreddy7838 3 หลายเดือนก่อน

    Vimalakka super

  • @veerababus4747
    @veerababus4747 3 หลายเดือนก่อน +1

    విమల గారిని ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభలకు పంపించాలి