బ్రదర్ నమస్తే . మీరు చేసిన ప్రతి వీడియో నాకు చాలా నచ్చాయి. మహేంద్ర గిరి వీడియో చూస్తున్నంత సేపు గొప్ప అనుభూతిని పొందినాను. మీరు ఎంతో శ్రమించి వీక్షకులకు వీడియోలు అందిస్తున్న మీకు చాలా ధన్యవాదాలు.
Memu veyllam........wonder of Nature.......... suppppeeeerrrrrrrrbb .......March 10 th Sunday veyyallam........ sivarathri two days taruvatha..........
Great great mi kastaniki 🙏🙏entha kastamyna vorchukuni prathi video alane chestunnaru.....mana bhasa palike vidhanam and miru varninche vidhanam excellent sir....Dhesa bhasalandhu telugu lessa miru great Suresh sir 💐💐🤝🤝
Dear Brother, you have seen some fruits on Mahendragiri Hills,and that fruit name is known as Gum fruits.It's helps knee pains.We can chue directly,and seed can omit.Thanks.
బ్రదర్ నమస్తే .
మీరు చేసిన ప్రతి వీడియో నాకు చాలా నచ్చాయి. మహేంద్ర గిరి వీడియో చూస్తున్నంత సేపు గొప్ప అనుభూతిని పొందినాను. మీరు ఎంతో శ్రమించి వీక్షకులకు వీడియోలు అందిస్తున్న మీకు చాలా ధన్యవాదాలు.
Beautiful 👌 Video 📹 😍
వీడియో చూస్తున్నంత సేపు మనసుకు ఏదో తెలియని హాయి సురేష్ గారు❤❤
chala bagundhi video...
అన్నా మేము కూడా వెళ్ళాము నిన్న రాత్రి..
Memu veyllam........wonder of Nature.......... suppppeeeerrrrrrrrbb .......March 10 th Sunday veyyallam........ sivarathri two days taruvatha..........
❤❤❤❤🎉😊
మహేంద్ర గిరిని ఎన్నో వీడియోల్లో చూసాను.
కానీ నిజంగా కళ్ళారా చూసేంత అనుభూతిని మీ విడియో ఇచ్చింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.🙏🙏🙏
Super...❤
అన్న నువ్వు సూపర్ అన్న చాలా కష్టంపడి మాకు ఇవన్నీ చూపిస్తోన్నావు
Meeru chese prathi video wonderful Mee basha meeru vivarinche vidhanam okay
వీడియో చాలా బాగుంది, ప్రకృతి అందాలు ఎంత బాగుంటాయి
Om namah shivay
సురేష్ గారు, ఏదో లోకానికి తీసుకుపోతారు మీరు.
పాత వీడియో ఇంతకు ముందు చూసిన మళ్ళీ చూడాలని అనిపించేదిగా వుంది.
Great great mi kastaniki 🙏🙏entha kastamyna vorchukuni prathi video alane chestunnaru.....mana bhasa palike vidhanam and miru varninche vidhanam excellent sir....Dhesa bhasalandhu telugu lessa miru great Suresh sir 💐💐🤝🤝
Nice bro.
Dear Brother, you have seen some fruits on Mahendragiri Hills,and that fruit name is known as Gum fruits.It's helps knee pains.We can chue directly,and seed can omit.Thanks.
Ji
❤
So many days after I am seeing video very beautiful
వేరే level bro me video 📷, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది
Yemi prakruti andaalu.Darshinchadaniki adrustam vundali.
Spr view of Mahendra giri ❤
శివరాత్రి శుభాకాంక్షలు 💐💐💐
గుత్తులుగా ఉన్న ఆ కాయలు కాఫీ గింజలు బ్రదర్
చాలా అద్భుతం ❤
Telanganalo elanti pranthalu unnaya unte chupinchandi
Chala Baga chupincharu anna super video😅❤
Wonderful ✨😊👍
Excellent vedio
అన్న చాలా బాగుంది ❤వ్యూ❤
Hatsoff for your dedication sir ❤🎉
Wonderful 👍😊
Excellent view brother.
Hi Anna how are you I am Karnataka
Happy Mahashivratri bro.
Anna ts nundi ala velldam madi karimnag distc
😍😍😍
Hi
Happy
maha shivaratri
Anna
Happy Maha shivarathi Suresh garu
Hi Anna
hi bro ..how are you
" ❤ "
అక్కడికి ఎప్పుడైనా వెళ్ళవచ్చా బ్రదర్
Any time
Sunday వెళ్ళండి బ్రదర్ బాగుంటుంది
రెట్టి జాతర వీడియో చేయ్నది
❤