5 వేల అడుగుల మహేంద్రంపైకి చీకట్లో ప్రయాణం Dark and Fog Trek on MAHENDRA GIRI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2023
  • వేకువ జామున మంచును చీల్చుకుంటూ రాళ్లదారిలో మహేంద్రగిరి ట్రెక్కింగ్
  • บันเทิง

ความคิดเห็น • 56

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu 7 หลายเดือนก่อน +2

    విలేజ్ వ్యాన్ సురేష్ గారికి శతకోటి నమస్కారాలు మీకు ఈశ్వరుని దయవల్ల మహేంద్రగిరి కి చేరుకోగలిగారు నాకు అదృష్టం కలగలేదని చింతిస్తున్నాను పాండవులు కాలంనాటి గుడి అనగానే నాకు ఎక్కడో తెలియని అనుభూతి మీ దయ వలన దర్శనం చేసుకున్నాను కానీ కొంత చింతిస్తున్నాను అలాంటి అతి ప్రాచీనమైన చరిత్ర కలిగిన దేవాలయాలు అలా గాలికి వదిలేయకుండా ఎవరైనా మనసున్న మహాత్ములు ఎక్కడో చోట కొత్త దేవాలయాలు కట్టడానికి ధనం వెచ్చిస్తారు కదా అలా కాకుండా పాత దేవాలయం కొద్దిగా అభివృద్ధి చేసి తరించాలని నా మనవి జైహింద్ మేరా భారత్ మహాన్ జైశ్రీరామ్

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 7 หลายเดือนก่อน +2

    ఆహా అదరహో అన్న ఇ వీడియో మొత్తానికి మహేంద్ర గీరి చూపించావు ధన్యవాదములు

  • @kumaraswamylanda8904
    @kumaraswamylanda8904 8 หลายเดือนก่อน +4

    నా మిత్రులతో నిన్ననే వెళ్లి వచ్చాము ఆ మహేంద్ర గిరి ప్రకృతి అందాలను తమ ఛానల్ లో అద్భుతంగా వర్ణించిన తీరు అద్భుతం అమోఘం ❤

  • @bondiliswarnalatha771
    @bondiliswarnalatha771 8 หลายเดือนก่อน +3

    Wowwww... అత్యంత అద్భుతం ..... అప్పుడే అయిపోయిందా అనిపించే అంత అందంగా ఉంది వీడియో... మీ విశ్లేషణ ఇంకా అద్భుతం❤❤❤

  • @akondiharipriyadevotional
    @akondiharipriyadevotional 8 หลายเดือนก่อน +3

    video ki script cheppe vidhanam chala bagumdi...toooo gooddd

  • @dokkarganesh3934
    @dokkarganesh3934 8 หลายเดือนก่อน +2

    నాక్ చాలా ఇష్టమైన ప్లేస్ బ్రదర్

  • @oldisgold5779
    @oldisgold5779 8 หลายเดือนก่อน +3

    వాయిస్ సూపర్ గా ఉన్నది.

  • @zenie14habeeb64
    @zenie14habeeb64 8 หลายเดือนก่อน +1

    Mahe dra giri naa dream project

  • @Adityakumar-ls4ms
    @Adityakumar-ls4ms 8 หลายเดือนก่อน +4

    ఒడికిన దూది చుట్టూ అల్లుకున్నట్టు ఉంది🙏మీ వర్ణనలు అద్భుతం

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi 7 หลายเดือนก่อน +3

    Mee Voice Over Super Anna ❤

  • @kishorburugu4855
    @kishorburugu4855 8 หลายเดือนก่อน +1

    MI voice super sar

  • @ganeshbattini2856
    @ganeshbattini2856 7 หลายเดือนก่อน +1

    voice is very nice....

  • @rajkumarv6110
    @rajkumarv6110 8 หลายเดือนก่อน +5

    చాలా బాగుంటాయి sir మీ వీడియోస్👌👌👌❤❤❤

  • @velamalasrinivasarao4680
    @velamalasrinivasarao4680 7 หลายเดือนก่อน +1

    Super suresh garu

  • @vinodbabupinakana8856
    @vinodbabupinakana8856 8 หลายเดือนก่อน +1

    Super

  • @rupasahukar6250
    @rupasahukar6250 8 หลายเดือนก่อน +1

    hi bro this road name is dadi road made by DHARAM rao sahukar paralakemidi in 70's my grand father

  • @mindfulmusicforU
    @mindfulmusicforU 8 หลายเดือนก่อน +2

    Sumaaru 15 years back nenu chusanu bhimuni gudini, malli miru chupinchey vidhanam chala bhagundhi malli malli chudali anipichey prakruthi nilayam.

  • @ismartshankar7487
    @ismartshankar7487 7 หลายเดือนก่อน +2

    👌👌👌👌

  • @Maaahi3034h
    @Maaahi3034h 7 หลายเดือนก่อน +2

    Tqu

  • @srinivasraoummity6089
    @srinivasraoummity6089 8 หลายเดือนก่อน +1

    Super sir

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 8 หลายเดือนก่อน +1

    చాల బాగుంది మీ video.
    భీముని గుడి అన్నారు. భీముడు లోపలికి ఎలా వెళ్లి ఉంటాడు అంత చిన్న dwaram లో నుండి?

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 7 หลายเดือนก่อน +1

    ఇవి మూసి వేయాలి ఎవరయినా ఈ ప్రవేశం లో ఇరుక్కుంటే ప్రాణం పోతుంది
    ఆ వ్యక్తి ని బయట కు తేవాలి అంటే ఆ రాయి ని డ్రిల్లింగ్ చేయాలి పురాతన విధ్వంసం అవుతుంది.

  • @dulamdevi7629
    @dulamdevi7629 8 หลายเดือนก่อน +1

    Super anna , I loved it

  • @Ashmisanjuvlogs
    @Ashmisanjuvlogs 8 หลายเดือนก่อน +1

    Hi sir video super

  • @mahalakshmimandala5506
    @mahalakshmimandala5506 8 หลายเดือนก่อน +2

    చాలా సంతోషంనాయినా. చాలాబాగుంది

  • @sudharshanpulakaram8790
    @sudharshanpulakaram8790 8 หลายเดือนก่อน +2

    Super anna..👌..part 2 twaraga pettandi..

  • @janardhanponnada2711
    @janardhanponnada2711 8 หลายเดือนก่อน +3

    Good come back Annaa.... 👌🏽

  • @chandukaniti9597
    @chandukaniti9597 8 หลายเดือนก่อน +3

    Chala bhagundi annayya👌👌🙏🙏🙏part 2 kosam waiting annayya

  • @jayachandra1216
    @jayachandra1216 8 หลายเดือนก่อน +3

    Chala adbhutam part 2 kosam eduruchusthunamu

  • @yaratapalli6066
    @yaratapalli6066 8 หลายเดือนก่อน +1

    Narration. Chaala. Baavundhi

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 8 หลายเดือนก่อน +1

    Wow

  • @ramaraopt1659
    @ramaraopt1659 7 หลายเดือนก่อน +1

    మీ వీడియో లు అద్భుతం గా వుంటున్నాయి. కాశీ విశ్లేషణ దగ్గర నుంచి ప్రతీ ఎపిసోడ్ అద్భుతం గా వుంటున్నాయి
    Before Kasi after Kasi

  • @user-vi5yv5rk8l
    @user-vi5yv5rk8l 8 หลายเดือนก่อน +2

    హయ్ సార్ శుభసాయంత్రం 🙏🌹🌹🌹

  • @satishsakalabaktula4968
    @satishsakalabaktula4968 8 หลายเดือนก่อน +2

    Assalu ami tisavu bayya 4 episodes teyyochu oke video lo telchasav daru brhama rahadari video lo adi

  • @srinivasaraomadabattula4724
    @srinivasaraomadabattula4724 8 หลายเดือนก่อน +3

    Super nuture Video 👌

  • @vasuj1277
    @vasuj1277 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 8 หลายเดือนก่อน +1

    అద్భుతం ప్రాంతం, మహా అద్భుతం, ధన్య వాదాలు సురేష్ గారు🎉

  • @failureboyram
    @failureboyram 8 หลายเดือนก่อน +2

    Om namah shivaya Hara Hara Mahadeva Amma Durga Bhavani 🙏🙏🙏🙏

  • @Ashmisanjuvlogs
    @Ashmisanjuvlogs 8 หลายเดือนก่อน +1

    Hi sir

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 8 หลายเดือนก่อน +2

    Video chustene chala bagundi, real ga chusina meeku super

  • @kusaraju2165
    @kusaraju2165 8 หลายเดือนก่อน +3

    ❤🎉 manchi anubhuthi

  • @gagantejapatnaik4460
    @gagantejapatnaik4460 8 หลายเดือนก่อน +1

    Hi Suresh garu
    🥰🥰🥰

  • @ravichandra5422
    @ravichandra5422 8 หลายเดือนก่อน +1

    Beautiful 👌 Video 📹🎉

  • @sureshsindantula4461
    @sureshsindantula4461 8 หลายเดือนก่อน +1

    🎉📒🖊️

  • @haritirunagari7576
    @haritirunagari7576 8 หลายเดือนก่อน +1

    Super exlent👍👍👍

  • @BVRRealMarketings
    @BVRRealMarketings 8 หลายเดือนก่อน +1

    Feel Good🎉

  • @bagathikishore
    @bagathikishore 8 หลายเดือนก่อน +1

    Wonderful 👍😊

  • @laxminarayana4449
    @laxminarayana4449 8 หลายเดือนก่อน +1

    Prakruthi vislesana chala super.memu chudaleni enno pradhesalani chupinchinandhuku thank you 👍💐

  • @adithyasworld1850
    @adithyasworld1850 8 หลายเดือนก่อน +2

    Super bava... Waiting for more videos

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 8 หลายเดือนก่อน +1

    👌

  • @pcsr131
    @pcsr131 8 หลายเดือนก่อน +1

    Super super bro👌🏿👌🏿👌🏿👌🏿🌺

  • @krishnadammu9472
    @krishnadammu9472 8 หลายเดือนก่อน +1

    Super 👌👌👌 video bro

  • @rcreddyd6333
    @rcreddyd6333 8 หลายเดือนก่อน +1

    NICE VIDEO

  • @mudurukolasrinivas5212
    @mudurukolasrinivas5212 8 หลายเดือนก่อน +1

    Beautiful experience 🕉️🏞️

  • @shivashorts1761
    @shivashorts1761 8 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤