2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2022
  • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm ‪@MalleshAdla‬
    #dairyfarmtelugu #twocowsdairyfarm #malleshadla
    కుప్ప గండ్ల గ్రామం వెల్దండ మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన పబ్బతి శ్రీను గారు గత ఐదు సంవత్సరాలుగా డైరీ ఫామ్ ను నిర్వహిస్తున్నారు డైరీ ఫామ్లో కేవలం రెండు ఆవులతో రోజుకు 50 నుంచి 60 లీటర్ల పాలు పోస్తున్నారు పచ్చిగడ్డి లేకుండా కేవలం ఎండు గడ్డి మరియు దాన మరియు కొంచెం డిఫరెంట్ గా బియ్యం కడిగిన నీళ్లు మరియు కూరగాయలను కూడా ఆవులకు పెట్టడం జరుగుతుంది ఇప్పటివరకు నా దగ్గర ఉన్న రెండు ఆవుల తోనే మా ఇల్లు గడుస్తుందని మేము ఏ పని చేయలేమని ఈ ఆవుల పాలు అమ్మిన డబ్బుతోనే రెండు గుంటల భూమిని కొన్నానని నా పిల్లలను చదివిస్తున్నారు రైతన్న మనతో పంచుకోవడం జరిగింది.
    #twocows #smalldairyfarm #dairyfarming
    రైతన్న ఫోన్ నెంబర్:-83094 59242
    విజ్ఞప్తి:-
    --------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకునిి చూసే ప్రయత్నం చేయండి
    Channel link:- / malleshadla
    Instagram link:- / mallesh.adla
    Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న పబ్బతి శ్రీను గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
    Other videos links:-
    ------------------------------
    పాత రేకులు పైపులతో నాటు కోళ్ల కోసం షెడ్డు|shed for natu kollu in telugu|malleshadla | • పాత రేకులు పైపులతో నాట...
    ఆవుల కన్నా దూడలు తీసుకోవడం బెటర్ | jersey dairy farm by venkatreddy |mallesh adla | • ఆవుల కన్నా దూడలు తీసుక...
    నలుగురు అన్నదమ్ములం డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాం|hf Cross breed dairy farm|mallesh adla | • నలుగురు అన్నదమ్ములం డై...
    చెట్ల నీడలో స్వచ్ఛమైన గ్రామీణ నాటు కోళ్లు|village natu kollu|village Natukollu in telugu | • చెట్ల నీడలో స్వచ్ఛమైన ...
    డైరీ ఫాంలో అవగాహన లేకపోతే చాలా కష్టం‍|young farmer srikanth dairy farm|malleshadla| • డైరీ ఫాంలో అవగాహన లేకప...
    20 ఆవుల కోసం షెడ్డు నిర్మాణం|shed for 20 cows|shed for dairy farm in telugu |mallesh adla | • 20 ఆవుల కోసం షెడ్డు ని...
    ఆవుకు పాలు తీయడమే వచ్చేది కాదు|srinivas reddy dairy farm kondareddy pally|dairy farm|mallesh adla| • ఆవుకు పాలు తీయడమే వచ్చ...
    డైరీ ఫామ్ లో నష్టం వస్తే 15 ఏళ్ల నుంచి నడుపుతనా!|dairy farming by narsimulu yadav|malleshadla| • డైరీ ఫామ్ లో నష్టం వస్...
    డైరీ ఫామ్ 90% బెటర్|Srisailam dairy farm keshampet part-2| mallesh adla | • డైరీ ఫామ్ 90% బెటర్|Sr...

ความคิดเห็น • 501

  • @surenderssr6186
    @surenderssr6186 2 ปีที่แล้ว +247

    అద్భుతం అనాలో అదృష్టం అనాలో కాని రైతు అదృష్టవంతుడు
    10 ఆవులు ఉన్న రైతు కూడా ఒక రోజుకు ఇంత సంపాదించకపోవొచు
    Hats off Srinu gaaru
    Mr. Mallesh గారు మీరు తీసిన వీడియోలలో ఈ వీడియో చాలా చాలా మంచి వీడియో. ఇలాగే కొత్త కొత్త రకమైన వీడియోలు మా వీవెర్స్ కోసం తీయాలని కోరుకుంటున్నాము
    👌👌👌❤️❤️❤️

    • @nareshpeddagolla7068
      @nareshpeddagolla7068 2 ปีที่แล้ว +4

      Anna super

    • @maheshlifestyle7345
      @maheshlifestyle7345 2 ปีที่แล้ว +2

      Mi cows original kadu Daniki enni injections veste anta lavuayyindi desi cow ni Dani pakkana petti chudu artamavutundi Daniki injections veste pallu ekkuva istayi elano telusa injection vesinapudu Dani fat kuda karigi milk lo vastundi cow ni jeanmodify chesaru very danger e mik tagitey especially kids

    • @saketh294
      @saketh294 2 ปีที่แล้ว +5

      నాకు తెలిసినంతవరకు ఇవి జెర్సీ ఆవులు అందుకే అంత పాలు ఇస్తున్నాయి.

    • @narendharyambari6721
      @narendharyambari6721 2 ปีที่แล้ว +4

      అన్ని అవులున్నది లెక్క కాదు మనము నీరు మేత హేళ చూసుకుంటున్న మన్నది లెక్క

    • @patnamrupesh5232
      @patnamrupesh5232 2 ปีที่แล้ว +2

      0

  • @pavanipaani6187
    @pavanipaani6187 2 ปีที่แล้ว +57

    సూపర్ అన్న నువ్వు నిజమే బియ్యం కడిగిన నీటిలో అన్నం పెడితే అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి అప్పట్లో దానాలు లేక ఇదే దాన పెట్టేవాళ్ళు

  • @Chaithanya9999
    @Chaithanya9999 2 ปีที่แล้ว +118

    ఈ రైతు పూర్వం పద్దతులు పాటిస్తున్నారు...కాబట్టే సక్సెస్ అవ్తున్నడు...రియల్లీ good.all the బెస్ట్

  • @THANVIAZ
    @THANVIAZ 2 ปีที่แล้ว +70

    చాలా మంచి ఆవులు. రైతన్న కష్టానికి ఫలితం ఇస్తున్నాయి. చాలా మంచి వీడియో చూపించారు అన్న థాంక్యూ

  • @srigudimalla4597
    @srigudimalla4597 6 หลายเดือนก่อน +5

    మల్లేష్ గారు ఏది ఏమైన మీ వీడియో ల కెల్లా ఈ వీడియో ప్రత్యేకం చాలా మంచి వీడియో 🙏🏻

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 2 ปีที่แล้ว +49

    ఇలాంటి అద్భుతాలను నేను గత 18 సంవత్సరాల క్రితమే చేసి చెప్తున్నా ఇది సాధ్యమే

  • @kannayagarisrinivasreddy393
    @kannayagarisrinivasreddy393 2 ปีที่แล้ว +22

    నిజమైన వీడియో తమ్ముడు నీకు దేవుడిచ్చిన వరం ఆ ఆవుల

  • @kavalimahesh8245
    @kavalimahesh8245 2 ปีที่แล้ว +23

    సీనుగారు నీవు అదృష్టవంతుడివి
    గోమాత చాలా గొప్పది ❤❤🌹🌹

  • @user-sd7wb1nt5u
    @user-sd7wb1nt5u 2 ปีที่แล้ว +21

    ఆ దేవుడు మీ కష్టాన్ని చూసి ఈ ఆ వులు ఇచ్చినట్టుంది

  • @sanjeevkumar-gn4dj
    @sanjeevkumar-gn4dj 2 ปีที่แล้ว +9

    రైతు మంచి తెలివిగా చేసుకుంటున్నాడు డైరీ ఫామ్

  • @paadammahesh8395
    @paadammahesh8395 2 ปีที่แล้ว +14

    నాలెడ్జ్ మరియు ఎంటర్టైన్మెంట్ వీడియో👌😀😘 రైతన్న చెప్పిన విధానం సూపరో సూపర్ 😀😀😀😀

  • @venkatasubbarajunamburi8987
    @venkatasubbarajunamburi8987 2 หลายเดือนก่อน +1

    Real man. These two cows are god's gift. Jai Sri Krishna. God bless U & UR family. ❤️🤝🙏

  • @kukkapallilakshminarayanan6978
    @kukkapallilakshminarayanan6978 2 ปีที่แล้ว +48

    ఈ రైతు చాలా నిజాయితీగా మాటలాడు చున్నాడు.

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x 2 ปีที่แล้ว +10

    శీనన్న ఆవును ఉపాసిస్తున్నాడు. ఉపాసనా ఫలం ఎలా ఉంటుందో మనందరికీ తెలియ చేశాడు. అన్నా మీకు కృతజ్ఞతలు. ఆవుని పెంచుకునే వాళ్ళకి చక్కటి మార్గదర్శకం చేశారు.

  • @nareshgunta6030
    @nareshgunta6030 2 ปีที่แล้ว +7

    నిజంగా ఎన్నో డైరీ వీడియోలు చూసా కాని, ఈ వీడియో నన్ను తన్మయత్వం కు గురిచేసింది.god grace .best of luck

  • @muralimohanreddy7065
    @muralimohanreddy7065 2 ปีที่แล้ว +36

    మీరు చాలా అదృష్టవంతులు అన్న 👍

  • @kasiparamesh4198
    @kasiparamesh4198 2 ปีที่แล้ว +31

    Hats off to his love towards cows

  • @sugunagorantla4235
    @sugunagorantla4235 2 ปีที่แล้ว +5

    ఆవు మీ కుటుంబం కోసం పుట్టిన లక్షీమి ఆతల్లిని బాగా చూసుకో చాలు ఆశ పడకు దేవుడు నిన్ను చల్లగా చూడను గాక

  • @ajaygoud7479
    @ajaygoud7479 2 ปีที่แล้ว +33

    నిజంగా గ్రేట్ అన్న ఒక్క ఆవు కుటుంభం నడుపుతున్నది అంటే అది హ అన్న అదృష్టం వీడియో చూస్తుణాంతసేపు భలే అనిపించింది సూపర్ వీడియో మల్లేష్ అన్న

  • @ravinderreddypasham7560
    @ravinderreddypasham7560 ปีที่แล้ว +3

    great కష్టం ఫలితం కనిపిస్తుంది

  • @ravigoudgoud439
    @ravigoudgoud439 ปีที่แล้ว +3

    మల్లేష్ అన్న మీరు గ్రేట్ .మీరు తీసే వీడియోస్ ఎక్సలెంట్.గాడ్ బ్లెస్స్

  • @kadarianjaneyulu9245
    @kadarianjaneyulu9245 2 ปีที่แล้ว +49

    చాలా గమతు వుంది అన్న😀

  • @princeprince9695
    @princeprince9695 2 ปีที่แล้ว +13

    అన్న అన్ని వీడియోస్ లో బెస్ట్ వీడియో

  • @vinod3437
    @vinod3437 ปีที่แล้ว +4

    One of the best interview I seen. Raitu Anna honest answer made we watch it more.

  • @ravibhukya6323
    @ravibhukya6323 2 ปีที่แล้ว +4

    అన్న నువ్వు చూసి చాలా మంచి పని కానీ ప్రతి ఒక్క రైతు లో విజయం చూపించు

  • @premkumerpremkumer6961
    @premkumerpremkumer6961 ปีที่แล้ว +9

    అది నీ అదృష్టం అన్న అందరికీ పాలు ఇవ్వవు

  • @yadavsrinu1987
    @yadavsrinu1987 2 ปีที่แล้ว +33

    అవుల పై మంచి అనుభవం ఉంది శీను గారికి

    • @mounikafarm7279
      @mounikafarm7279 2 ปีที่แล้ว +1

      M ledu

    • @nsrkiran5769
      @nsrkiran5769 2 ปีที่แล้ว

      ఆవు ల మీద అనుభవం లేదు.... దేశవాళి ఆవులు మాత్రమే నిజమయిన ఆవులు...hf, జెర్సీ ఆవులు పాలు cancer వస్తాయి...

  • @viswanathareddya4928
    @viswanathareddya4928 2 ปีที่แล้ว +8

    చాలా ఆశర్యము గా ఉన్నది

  • @thomasjefferson4065
    @thomasjefferson4065 ปีที่แล้ว +3

    Cows and Buffaloes are the most useful Animals in the world.

  • @thurkisadik2821
    @thurkisadik2821 2 ปีที่แล้ว +13

    అదృష్టం అన్నకు

  • @narralalitha9633
    @narralalitha9633 2 หลายเดือนก่อน +1

    Mallesh is lucky and deserves the same. God bless you

  • @ramanamanyam173
    @ramanamanyam173 2 ปีที่แล้ว +5

    Super sir.natural ga tisaru very good.

  • @saimansharan1556
    @saimansharan1556 2 ปีที่แล้ว +3

    Chaduvukole ante nammetattu ledhu. Aa way of talk👏👏👏

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 ปีที่แล้ว +1

    నిజంగ గ్రేట్ అన్న....కానీ అవి hf ఆవులు కూడా కావు...జెర్సీ ఆవుల తో అంత పాల దిగుబడి చేస్తున్నావు అంటే గ్రేట్

  • @suresh8204
    @suresh8204 ปีที่แล้ว +4

    అదృష్టవంతుడు...........

  • @moolasrinivas8809
    @moolasrinivas8809 2 ปีที่แล้ว +9

    అదృష్టవంతుడు అన్న

  • @KishoreGoud
    @KishoreGoud 2 ปีที่แล้ว +3

    Aa Gomathaki namassulu...anna chaala adrustavanthudu...ye janma punyamo Aa Gomatha anna intikochindi. Chaala Nijayithiparudu anukunta...gammathiga matladuthundu...all the best...Aa govulaku disti theyandi mundu.

  • @rameshdantuluri3021
    @rameshdantuluri3021 2 ปีที่แล้ว +7

    He is saying correct experience. Feeding of green grass directly is not good because green grass has 85% water and 15% dry matter. This water content PH is 4. It is an acid. When you give acid food to a cow , it's health will be spoiled.
    అతను సరైన అనుభవం చెబుతున్నాడు. పచ్చి గడ్డిలో 85% నీరు మరియు 15% పొడి పదార్థం ఉన్నందున పచ్చి గడ్డిని నేరుగా తినడం మంచిది కాదు. ఈ నీటి శాతం PH 4. ఇది ఒక యాసిడ్.
    ఆవుకి యాసిడ్ ఫుడ్ ఇస్తే దాని ఆరోగ్యం పాడవుతుంది.

    • @ganiganesh451
      @ganiganesh451 2 ปีที่แล้ว +1

      tq sir ......information bagundi

    • @cvjeevan
      @cvjeevan ปีที่แล้ว +1

      మీ అనుభవం లో ఆవులకి ఏమి మేత ఇస్తే బాగుంటుంది??

  • @naveenyadav-di1hs
    @naveenyadav-di1hs 2 ปีที่แล้ว +2

    Chala videos chusina kani first time super video bro 👌super 👌👏

  • @saikrishna-wu9ug
    @saikrishna-wu9ug 2 ปีที่แล้ว +3

    Aascharyam ga undhi, nice

  • @balrajmudhiraj1236
    @balrajmudhiraj1236 2 ปีที่แล้ว +9

    అన్న. ఆవు తరపు చిన్నది మాకు ఇవ్వండి అన్న. రైతు అన్న. ఫోన్ నంబర్ ఇవ్వండి

  • @kalalnaresh676
    @kalalnaresh676 2 ปีที่แล้ว +2

    Anna niku🙏🙏🙏 nivu 👌👌👌ennipalu 2avulu evvadam Chala great andulo pachhi gaddi veyakunda nu adrustavantudivi alantii avulu dorikinanduku

  • @godavariforms5353
    @godavariforms5353 2 ปีที่แล้ว +7

    అన్నదాత సుఖీభవ

  • @lingammunnurekapupatels9624
    @lingammunnurekapupatels9624 2 ปีที่แล้ว +2

    All video's lo eadi best video na life lo eanta milking cow's chudala mallesh bro tq tq imprishion

  • @pawannitin
    @pawannitin 2 ปีที่แล้ว +4

    Ivi aavulu kadu , avu lekkane unna vigata jeevulu. Ivi desi kadu. A1 milk future lo chala harm jarugutundi. Desi cows and Buffalo 🐃 milk matrame use cheyandi. Vyaparam peru meeda paapam moota kattukovaddu.

  • @chidapanabhaskar6109
    @chidapanabhaskar6109 2 ปีที่แล้ว +5

    anna manchi information ichavu thank you so much and

  • @kalalnaresh676
    @kalalnaresh676 2 ปีที่แล้ว +2

    Nen chusina annitilooo e anna chala ekkuva palu tistunaduuu anna chala grate e annanu interview chesinanduku tqs

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 2 ปีที่แล้ว +6

    It is quite common to feed animals with rice and vegetables.

  • @priyasmathematics9947
    @priyasmathematics9947 2 ปีที่แล้ว +2

    Meeru chala great Anna. Me kashtaniki tagina pratipalam dorikindi.

  • @mounikafarm7279
    @mounikafarm7279 2 ปีที่แล้ว +4

    Nenu kuda tisna same quantity of milk with same feeding
    The only secret is feeding .
    50 % feeding.

  • @gaddabhasker5325
    @gaddabhasker5325 2 ปีที่แล้ว +3

    Very good raithanna

  • @kalalnaresh676
    @kalalnaresh676 2 ปีที่แล้ว +2

    Alage mallesh annaku 🙏elajtii vedeos tisipettinanduku

  • @appiahgowda1142
    @appiahgowda1142 2 ปีที่แล้ว +4

    Thank you very much sir ✋

  • @kramesh273
    @kramesh273 2 ปีที่แล้ว +4

    Budamkayalu joke baagundi🤗

  • @shyamgampa6407
    @shyamgampa6407 ปีที่แล้ว +1

    Super anna... Mana patha padhathi paddisthundu gud brother

  • @nanduanandmudhiraj7529
    @nanduanandmudhiraj7529 2 ปีที่แล้ว +4

    2:08 lo listen carefully 😂😂😂🤣🤣🤣

  • @naveenakkaraju
    @naveenakkaraju ปีที่แล้ว +3

    ఈ ఆవు నీకు లంకె బిందె లెక్క దొరికింది అన్న

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 11 หลายเดือนก่อน +1

    Good Successful Farmer 👏 👌 👍

  • @chintuyadav1434
    @chintuyadav1434 2 ปีที่แล้ว +11

    Thanks for your valuable information bro.... We will support you.....

  • @Negitivethinker
    @Negitivethinker ปีที่แล้ว +1

    Inni rojulu ma ayya kudidhi pettale ante emo anukunna, endhukata anna chala satla, eedikelli odhu ane muchate le ega pettude pendude, thak u anna meeku and video supichina anna ku kudaaa

  • @krfarmsvlogs4785
    @krfarmsvlogs4785 2 ปีที่แล้ว +3

    Great farmer 👍

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 5 หลายเดือนก่อน +2

    Jai shree mata ji ki jai ❤❤❤❤❤

  • @saidanaik1782
    @saidanaik1782 2 ปีที่แล้ว +5

    ఎంధ్యమల్లెష్ అన్న న్వు భల్లే తిస్కుంటవ్ ఇంటర్వ్యూ, నేను చేప చెరువు పెట్టినా యొక్క నారాయణ్ పూర్ దగారా,

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 2 ปีที่แล้ว +2

    No rellman this is real man good very very good

  • @balrajdairyfarm2921
    @balrajdairyfarm2921 2 ปีที่แล้ว +4

    Brother you are so lucky

  • @vinodchowdary4654
    @vinodchowdary4654 2 ปีที่แล้ว +3

    superb ga cheppadu aa srinu ..

  • @llbgsurender4795
    @llbgsurender4795 2 ปีที่แล้ว +2

    Good work done by u is nice

  • @adapasai5825
    @adapasai5825 2 ปีที่แล้ว +3

    Super Anniya 👍

  • @karnakaravrpkadam7134
    @karnakaravrpkadam7134 2 ปีที่แล้ว +8

    Excellent anna👍

  • @drkjuicepoint8088
    @drkjuicepoint8088 2 ปีที่แล้ว +1

    Super farmer... positive thinking bro

  • @ravinaidu12
    @ravinaidu12 2 ปีที่แล้ว +4

    Cows challa bagunai bro

  • @akshithreddychinnu8380
    @akshithreddychinnu8380 2 ปีที่แล้ว +2

    ప్రేమ తో చేసే పని తోసాద్యం

  • @mallikarjunm5379
    @mallikarjunm5379 2 ปีที่แล้ว +4

    Love from Karnataka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gaddabhasker5325
    @gaddabhasker5325 2 ปีที่แล้ว +2

    Super mahesh garu raithu garu

  • @navalfashiondesigning2392
    @navalfashiondesigning2392 2 ปีที่แล้ว +1

    Kadugu neelu avulaku poathari kani Baga chusukuntunnaru super

  • @anjietikepally1451
    @anjietikepally1451 2 ปีที่แล้ว +3

    Good video bro best of luck farmer

  • @rajababuparnandhi5042
    @rajababuparnandhi5042 2 ปีที่แล้ว +13

    32 ltrs సాధ్యమే అది ఆయన అదృష్టం

    • @akshithreddychinnu8380
      @akshithreddychinnu8380 2 ปีที่แล้ว +2

      అదృష్టం కాదు పట్టుదల

    • @rajababuparnandhi5042
      @rajababuparnandhi5042 2 ปีที่แล้ว +5

      @@akshithreddychinnu8380 అంతా కంటే ఎక్కువ కష్ట పడేవల్లు ఉన్నారు కానీ మంచి ఫలితం రావాలంటే అదృష్టం ఉండాలి

  • @HarshaGamingYT123
    @HarshaGamingYT123 2 ปีที่แล้ว +2

    పూర్వం ఇలాగేపెట్టేవారు. బర్రెలున్నవాళ్ళుఇంటికి వెళ్లి కూడా (వాళ్ళుతొట్టిపెట్టేవారు) బియ్యం కడుగు, మిగిలిన అన్నం అరటిపండు తొక్క లు, పప్ఫుకడిగిన పొట్టు, నీళ్లు పోసేవారు.ఇపుడు గుడికి వెడితేఏదైనా ప్రసాదం ఆవుకు పడుతుంటే గుడివాళ్ళు పెట్టవద్దు అని అరుస్తూ న్నారు.

  • @maheshmanojmaheshmanoj7575
    @maheshmanojmaheshmanoj7575 2 ปีที่แล้ว +3

    Great thinking bro

  • @sairamreddy8754
    @sairamreddy8754 2 ปีที่แล้ว +5

    Super Anna 👍👍

  • @RameshRamesh-zx7zg
    @RameshRamesh-zx7zg 2 ปีที่แล้ว +6

    Super anna 👌👌👌👌

  • @ieshudivyankar9123
    @ieshudivyankar9123 2 ปีที่แล้ว +1

    Nijama andi , it's amazing

  • @abhishekardanthela2263
    @abhishekardanthela2263 2 ปีที่แล้ว +1

    Great bro baga chesav

  • @ramubilla6441
    @ramubilla6441 2 ปีที่แล้ว +2

    Great sir.

  • @ravisankarveesam8527
    @ravisankarveesam8527 2 ปีที่แล้ว +5

    Kangeyam,pulikulam breeds gurinchi oka video cheyy bro

  • @Tom420
    @Tom420 2 ปีที่แล้ว +3

    Super Anna 👍

  • @chvenkatreddy686
    @chvenkatreddy686 2 ปีที่แล้ว +7

    Because of your hard work
    I also like ongole cows

  • @balrajdairyfarm2921
    @balrajdairyfarm2921 2 ปีที่แล้ว +4

    Super brother 👌👌👌

  • @mantipallysrikanth8082
    @mantipallysrikanth8082 2 ปีที่แล้ว +1

    Good informashion

  • @Laxmankalyan72
    @Laxmankalyan72 2 ปีที่แล้ว +2

    Super annaa asaalu

  • @rameshijju7423
    @rameshijju7423 2 ปีที่แล้ว +2

    Chala saradaga matladuthunnav anna

  • @neelamashokreddy8623
    @neelamashokreddy8623 2 ปีที่แล้ว +2

    Idhi adhbuthame avvochu kani motham dhana humans thinetive so aa milk thagithey benifits kuda alane untai

  • @chantiyalla9992
    @chantiyalla9992 2 ปีที่แล้ว +1

    Super అన్న మీరు ఆల్ the best

  • @durgaraomarapureddy8997
    @durgaraomarapureddy8997 ปีที่แล้ว +1

    Good information

  • @anjigoud478
    @anjigoud478 2 ปีที่แล้ว +1

    Super Srinu Anna

  • @dadsgirlneelu4306
    @dadsgirlneelu4306 2 ปีที่แล้ว +1

    Really superb bro

  • @shakermudhiraj7014
    @shakermudhiraj7014 2 ปีที่แล้ว +2

    Super, bro,

  • @rameshthri3538
    @rameshthri3538 2 ปีที่แล้ว +2

    Very nice annaya🙏 👍

  • @nelloresheeps963
    @nelloresheeps963 2 ปีที่แล้ว +1

    Excellent brother

  • @uppulaganeshyadav9599
    @uppulaganeshyadav9599 2 ปีที่แล้ว +4

    Nice Anna super