పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తియ్యని సంగీతం నీవే తరతరాలలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే జగముల నేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే చరణం:-1 ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యం నాపై చుపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే ||పరిమళ|| చరణం:-2 చిల్చ బడిన బందనుండి కొదువ చీల్చి నదిలితివి నిలువరమగు ఆత్మ శక్తితో కొరత లేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచు కుంటివే నీ స్వాస్త్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్థం వాడబడే పాత్రను నేను ||పరిమళ|| చరణం:-3 వెచియిన్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నాకోసం వాస్తవనీ నిను చూసిన వేల నాలో ప్రాణం ఉద్వేగ బరితమై నీ కౌగిట వొదిగి ఆనందంతో నీలో మమేకమై యుగ యుగయుగములలో నీతో నేను నిలిచి పొదును ||పరిమళ||
Nice🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
పరిమళ తైలం నీవే
తరగని సంతోషం నీలో
జీవన మకరందం నీవే
తియ్యని సంగీతం నీవే
తరతరాలలో నీవే
నిత్య సంకల్ప సారథి నీవే
జగముల నేలే రాజా
నా ప్రేమకు హేతువు నీవే
చరణం:-1
ఉరుముతున్న మెరుపులవంటి
తరుముచున్న శోధనలో
నేనున్నా నీతో అంటూ
నీవే నాతో నిలిచినావు
క్షణమైనా విడువక ఔదార్యం
నాపై చుపినావు
నీ మనసే అతి మధురం
అది నా సొంతమే ||పరిమళ||
చరణం:-2
చిల్చ బడిన బందనుండి
కొదువ చీల్చి నదిలితివి
నిలువరమగు ఆత్మ శక్తితో
కొరత లేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రుని
చేయ ఏర్పరచు కుంటివే
నీ స్వాస్త్యములోనే చేరుటకై
అభిషేకించినావు
నీ మహిమార్థం వాడబడే
పాత్రను నేను ||పరిమళ||
చరణం:-3
వెచియిన్న కనులకు
నీవు కనువిందే చేస్తావని
సిద్ధపడిన రాజుగా నీవు
నాకోసం వాస్తవనీ
నిను చూసిన వేల నాలో ప్రాణం ఉద్వేగ బరితమై
నీ కౌగిట వొదిగి ఆనందంతో
నీలో మమేకమై
యుగ యుగయుగములలో నీతో
నేను నిలిచి పొదును ||పరిమళ||
🙏🏻🙏🏻
1:56
❤❤❤❤❤❤
Rkn night
Some mistekes correct them sis😊
చాలా మంచి సాంగ్ సూపర్.....
😊😊
Wonderful song. God is great. Prise the lord
Praise the lord 🙌
Beautiful song
😊😊
Price the lod 🙏🙏😊❤
Praise the lord ayya garu
Praise the lord 🙏🏻
Praise the lord
Praise the lord 🙌
Ayya praise the Lord 🛐🙏
Praise the lord 🙏🏻
❤🎉❤🎉
😊😊
Prise the lord glory to god
Praise the lord 🙏🏻
Parimala tailam neva
Taragani santhosham neelo
Jevana makarandham neeva
Teeyani sangitham neeva
Tarataraa lalo neeva
Nithya sankalpa saradhi neva
Jagamuna lana raja
Na pramaku hatuvu neva
Charanam 1
Urumutunna marupu vanthi
Tarumuchunna shodanaloo
Nanunna neetho anthu
Neeva natho nelichi navu
Kshanamaina vedhuvaka aodarayam
Napai chupinavu
Nee manase anthi madhuram
Adhi naa sonthame
Charanam2
Chilachapadhina banda nundhi
Kodhuva chilchi nadhilitivi
Nilivaramagu atma shakthitho
Koratha lani phalamulatho
Nanu nee rajyamunaku patruni
Chaiyani arparachu kunthiva
Nee svastamu lone charutakai
Abhichakinchi navu
Nee mahimardham vaadabhade
Patranu Nene
Charanam3
Vaayichunna kanulunanu
Neevu kanuvindhe chasthavani
Sidhapadhina raajuga neevu
Naa kosam vastavani
Nenu chusina Vela naalo pranam udhvaga bhrithamai
Nee kougitha vodhigi aanandhamtho
Neelo mamakamai
Uga ugaugamulalo neetho
Nanu nelichi photunu
Anna super .lyrics superb there is totally full of HOLY SPIRIT and blessings ❤❤❤❤❤❤
Wonderful song
❤️🙏
Praise the lord anna Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙌🙏👏👏👏👏👏👏👏👏👏👏
Praise the lord brother 🙏🙏🙏🙏
God bless you brother
❤ beautiful. Song
Nice song and beautiful song
❤❤❤❤❤🎉🎉🎉🎉
❤
Praise the lord❤❤❤
Wonderful song. God is great. Prise the lord