కరుణా సాగర యేసయ్యా - KARUNA SAGARA YESAYYA SONG LYRICS పల్లవి కరుణాసాగర యేసయ్యా కనుపాపగా నను కాచితివి ఉన్నతమైన ప్రేమ తో మనసున మహిమగా నిలిచితివి (2) చరణం 1 : మరణపు లోయలో దిగులు చెందక అభయము నొందితిని నిన్ను చూచి (2) దాహము తీర్చిన జీవ నది జీవ మార్గము చుపితివి (2) " కరుణా " చరణం 2 : యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమ తో నింపితివి (2) ఒదిగితిని నీ కౌగిలి లో ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా " చరణం 3 : అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వ సత్యము లో నడిపితివి (2) సంపూర్ణ పరచి జ్వేష్టుల తో ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా " Share
Praise the lord brother God bless you and your family me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyandi please iddaru abbailu devudu paricharyalu cheyyalani pray cheyandi please nenu widow physical handicap ni jeevanopadi koraku pillalu study koraku pray cheyandi please thank you brother
Amen 🙌🙌🙌🏻👏 hallelujah 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
Amen
🙌🙌
Amen praise the lord 🙏
Praise the lord 🙏🏻
కరుణా సాగర యేసయ్యా - KARUNA SAGARA YESAYYA SONG LYRICS
పల్లవి
కరుణాసాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైన ప్రేమ తో
మనసున మహిమగా నిలిచితివి (2)
చరణం 1 :
మరణపు లోయలో దిగులు చెందక
అభయము నొందితిని నిన్ను చూచి (2)
దాహము తీర్చిన జీవ నది
జీవ మార్గము చుపితివి (2) " కరుణా "
చరణం 2 :
యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
ఒదిగితిని నీ కౌగిలి లో
ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా "
చరణం 3 :
అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు
సర్వ సత్యము లో నడిపితివి (2)
సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "
Share
knaveen
🙏🙏🙏
Amen praise the lord
Amen PRAISE .the lord.jesus.♥️🙏
Super song pastor garu
😊😊
Praise the lord, aiyyagaru vandanalu 🙏
❤❤❤❤❤❤❤❤
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
Amen praise the Lord Jesus ❤✝️🛐🙏
Praise the lord Anna song chalabaga padaru anna😢
సూపర్ సాంగ్స్
😊😊
Q@@akshays74
Great song brother ✝️God bless you 🙏 Lyrics pettandi brother
😊😊
❤super song Annayya garu
Thank you sirs
Lovely song thanks paster
Super anna song
Song super naku chala chala nachhindhi
Superb song🎵🎵🎵🎵🎵🎵
😊😊
కరుణ సాగర యేసయ్య కనుపాపగా నను కాచితివి ఉన్నతమైనా.. ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. "కరుణా సాగర".
😮
Karuna sagaraessiya
❤
Karuna gala yesuyya
😊😊
Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏
😊
P
Avunu karana gala devudu
😊😊
good
Praise the lord brother God bless you and your family me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyandi please iddaru abbailu devudu paricharyalu cheyyalani pray cheyandi please nenu widow physical handicap ni jeevanopadi koraku pillalu study koraku pray cheyandi please thank you brother
🙌🙌🙌🙌
🙌🙌🙌🙌
🙏🙏🙏