ఆపవయ్యా మీ మాటల్లో చాలా అబద్దాలు ఉన్నాయి.ntr గారు మీతో చెప్పుకుని ఏడ్చారా?నమ్మడానికి కూడా ఓ అర్థముండాలి.లక్ష్మీపార్వతే నీ ఇల్లు కట్టుకునే విషయంలో ఎంతో హెల్ప్ చేసిందని ఆమెని వేనోళ్ళ పొగిడావట కదా సీతారాములులాగా వచ్చారు మా ఇంటికి అని..ఆవిడ ఓపెంగా చెప్పింది మీరు మీ బిడ్డలు,మనవళ్ల మీద ఒట్టేసే ఇవన్నీ నిజాలని చెప్పండి అని.ఆమె మాటల్లో ఎక్కడా అతి లేదు.మీ మాటల్లో సగం వరకు ఓవరాక్షనే
చాల చక్కగా రామారావు గారికి ద్రోహం చేసిన చంద్రబాబు విధానం వివరించారు!
ఎవరి లిమిట్స్ వాళ్ళు ఉంటే నే బెటర్. డ్రైవరు గారికి extra లు ఎక్కువ లా వుంది. స్థాయి మరిచి మాట్లాడుకున్నారు. ఆయన గవర్నరు అని అనుకుంటున్నారు.
Yes
నిజాలు తెలుసుకుందాము కొందరికి బాబూ ఫాన్స్ కి నిష్టూరంగా ఉంటాయి ఈ మాటలు చంద్రబాబు నాయుడు రాజకీయ అవకాశ వాద కుట్రలు, కుతంత్రాల తో ఎదిగిన తీరు