Telangana nijamyna drohi / villain evarani anidigithe prathi okkadu cheppe peru okkate please you have to know what he did to us.... Sara nu public sector chesi kutumbaalu naashanam chesinayana devudenti bhayya
The most outstanding podcast ever I have come across in Telugu in recent past. Awesome interview. Sreeman Teenmar Mallanna, Ashok Pahlenwan salute. Jai Sreeram.
Veellu manchi varu...telangana lo bhayanaka vathavaranam undedhi...oka vypu doralu,oka vypu naxals,goondaism and mathakalahalu...tdp changed the environment and we got many industrial parks like IDA MALLAPUR,NACHARAM,CHARLAPALLI, SATAM RAI,CHARLAPALLI, HAYATH NAGAR,BOLARUM ETC .AND GANDHI HOSPITAL, AIRPORY ETC..POPULATION WAS BELOW 15 LAKHS....PEOPLE STARTED COMING INTO HYDERABAD AFTER 1984....NOW POPULATION IS ONE CRS PLUS....
Me ignorance and Andhra ahankaram or TDP saaniboothi kanipistundi. Meeku thelisindi fact laga matladoddhu please. Telangana has developed since the independence and always treated as largest city for many migrants and business trade. It has and will never stop developing.
ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకొని entho మంది బాగుపడ్డారు ఎన్నో పదవులు పొందారు. Ashok లాంటి వారు ఎన్టీఆర్ పక్కన ఉండి కూడా ఆర్థికంగా ఏమి సంపాయించలేదంటే అతని నిజాయతిని ప్రశంసింల్సిందే. తీన్మార్ మల్లన్న ఇతనికి సహాయం చేస్తే బాగుంటది.
అశోక్ అన్న నిజాలు నిర్భయంగా చెప్పావు.అక్రమార్కులు కొట్లల్ల వున్నారు అప్పుడు గానీ ఇప్పుడు గానీ నిజాయితీ గా వున్న వాళ్ళు ఏమి సంపాదించు కోలేదు.అందాల మంచి నటుడు హరినాథ్ ను గుర్తు చేసినందుకు ధన్య వాదాలు అన్న.
నా సూపర్ హీరో మరియు పేదల దగ్గరకు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన మరియు ప్రతి బీదవాడికి నిర్బయ 0 గా నడుపు నిండా భోజనం తినేటట్లు చేసిన ఘనుడికి బాడీగార్డుగా సేవ చేసే అదృష్ట 0 నీకు వరించినందుకు నీకు నాయొక్క మనస్పూర్తి ధన్యవాదములు....
Thanks to Ashok Garu & Mallanna Garu for arranging excellent interview about Great NTRji. Very knowledgeable facts about Great Leader. If I get apportunity Wish to meet Ashok Garu.
🙏👏🙏 అన్నగారు నమస్కారం 👏🙏👏 నా దేశం సినిమా షూటింగ్ ❤️ నేను ఆరు ఏడు రోజులు 🙏 రాజా డీలక్స్ సినిమా టాకీస్, లో ముషీరాబాద్ లో 🙏👏🙏 రెండో ❤️ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది 🙏👏🙏👏
Nice content, frankly this is the first video I watched completely from your channel.. really good, can you also interview Pratap singh, uppal(Malish Person for NtR as per him)
🙏👏🙏 అన్ని నిజాలు 🙏 నిజాలు చెప్పారు అన్నగారు 🙏 మీ కొత్త దాస్, శిష్యుడు 🙏👏🙏 నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏👏🙏👏👏👏🙏🙏 గతాన్ని గుర్తు చేశారు 👏🙏👏🙏🙏❤️❤️❤️❤️❤️🛕🕉️🛕🕉️🛕🕉️🛕🕉️
అశోక్ అన్న మీరు మాట్లూడుతుంటే మీమాటల్లో నిజాయితీ కనిపిస్తుంది మీలాంటి మంచి మనుషులు ఇవాళ దొరకరే
Karatu. Chapinau
THE BEST INTERVIEW ON Q NEWS. THANQ MALLANNA. ALL THE BEST ASHOK ANNA.
ఎంతో సంతోషం కలిగించింది మి కల్మసం లేని మాటలు అశోక్ అన్న 💯 వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్యౌ 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు ప్రజల సింహం NTR 🔥🔥🔥 garu
Broh okkamata cheppu meedhi ye state
Okavela Telangana ayyi unte matram Telangana charitra chadhivi malli aamata cheppu
Telangana nijamyna drohi / villain evarani anidigithe prathi okkadu cheppe peru okkate please you have to know what he did to us....
Sara nu public sector chesi kutumbaalu naashanam chesinayana devudenti bhayya
చాలా బాగా మాట్లాడారు అన్న మీలాంటి వాళ్ళకి ఎప్పుడు హ అయ్యప్ప స్వామి తోడుగా ఉంటాడు
The most outstanding podcast ever I have come across in Telugu in recent past. Awesome interview. Sreeman Teenmar Mallanna, Ashok Pahlenwan salute. Jai Sreeram.
patha rojulu gurthochinay,manchi informative interview and thank u mallanna ,ashok pahilwan garu
మా మామ గారు ప్రభు గౌడ్ గారి కోసం గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Veellu manchi varu...telangana lo bhayanaka vathavaranam undedhi...oka vypu doralu,oka vypu naxals,goondaism and mathakalahalu...tdp changed the environment and we got many industrial parks like IDA MALLAPUR,NACHARAM,CHARLAPALLI, SATAM RAI,CHARLAPALLI, HAYATH NAGAR,BOLARUM ETC .AND GANDHI HOSPITAL, AIRPORY ETC..POPULATION WAS BELOW 15 LAKHS....PEOPLE STARTED COMING INTO HYDERABAD AFTER 1984....NOW POPULATION IS ONE CRS PLUS....
Me ignorance and Andhra ahankaram or TDP saaniboothi kanipistundi. Meeku thelisindi fact laga matladoddhu please.
Telangana has developed since the independence and always treated as largest city for many migrants and business trade. It has and will never stop developing.
అశోక్ అన్న ఇంటర్వూ చాల బాగుంది. నిష్కల్మషంగా సాగిన జీవన ప్రయాణం ఆయనకు సంతృప్తి కల్గించిందన్న ఒక్క మాట చాలు, అశోక్ నిజంగా ఐశ్వర్యవంతుడే.
Super interview
అశోక్ టైగర్⚔️👌🏾
NTR was a noble soul. It was very nostalgic to see Ashok's experience. Shows bola bala of Telangana person.
నిజం నిప్పు లాంటిది
నిజం చేప్పాలి అంటే దైర్యం కావాలి
అది అశోక్ అన్నకు చాలా ఎక్కువ
జై ఎర్ర సత్యమన్న ముదిరాజ్ 🙏 సత్యం అన్న ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అశోక్ అన్న గారు🙏😭😭😭i...miss you... Satyam Anna 🙏🦁🦁🦁❤️
ఎన్టీ రామావు గారి *లంగోటి* కుట్టినవాడు ఎంత అదృష్టవంతుడు
మల్లన్న నీ సెలక్షన్ సూపర్ ....ఎవరూ ఊహించని వారితో ముఖా ముఖి చేస్తుంటావి
గుడ్ కీప్ కంటిన్యూ
ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకొని entho మంది బాగుపడ్డారు ఎన్నో పదవులు పొందారు. Ashok లాంటి వారు ఎన్టీఆర్ పక్కన ఉండి కూడా ఆర్థికంగా ఏమి సంపాయించలేదంటే అతని నిజాయతిని ప్రశంసింల్సిందే. తీన్మార్ మల్లన్న ఇతనికి సహాయం చేస్తే బాగుంటది.
మీలాంటి వారు చరిత్రలో అత్యంత అద్భుతమైన వారు
అశోక్ అన్నగారు. మరియు మల్లన్న గారి ఇంట్రవ్యూ సాల బాగున్నది సాల ఇంట్రెస్ట్ గా వున్నది నిజాలు సెప్పి నిజాయితీ గా వున్నందుకు. ధన్యవాదములు. అశోక్ అన్నగారు
Erra satyam bio oka video cheyandi waiting
Thanks mallanna..for this interview
మల్లన్నగారు! మీరు చాల అరుదైన వ్యక్తిని Qన్యుస్ ద్వారా పరిచయం చేసినందుకు దన్యవాదములు!
First time skip cheyakunda chusaa super Ashok bhai great
Best interview 🍀💐🙏🏼🙏🏼🌼🌼
Erra satyam anna ⚔️
మీ కోణం లో.. మాకు ఒక మంచి వ్యక్తి ని పరిచయం చేశారు 👌
అశోక్ అన్న నిజాలు నిర్భయంగా చెప్పావు.అక్రమార్కులు కొట్లల్ల వున్నారు అప్పుడు గానీ ఇప్పుడు గానీ నిజాయితీ గా వున్న వాళ్ళు ఏమి సంపాదించు కోలేదు.అందాల మంచి నటుడు హరినాథ్ ను గుర్తు చేసినందుకు ధన్య వాదాలు అన్న.
Ashok Anna interview super Anna 👌👍
ఓల్డ్ సిటీ, కర్ఫ్యూ మీద నిజం గా చెప్పారు అన్న.. 🙏 .అది రాజకీయ నాయకుల, విషక్రీడ
Excellent interview good luck Ashok Bhai
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️
మల్లన్న ప్రోగ్రామ్ పెద్దాయన మీద చేసినందుకు ధన్యవాదాలు
నీ జన్మ ధన్యం
నా సూపర్ హీరో మరియు పేదల దగ్గరకు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన మరియు ప్రతి బీదవాడికి నిర్బయ 0 గా నడుపు నిండా భోజనం తినేటట్లు చేసిన ఘనుడికి బాడీగార్డుగా సేవ చేసే అదృష్ట 0 నీకు వరించినందుకు నీకు నాయొక్క మనస్పూర్తి ధన్యవాదములు....
సూపర్ ఇంటర్వూ ....సూపర్ మల్లయ్యా ....
Nice to hear some old memories.....thanks malanna
Meeru chepindhi 100'/,correct brother good.
Mallanna and Ashok Anna super interview Anna 👌👍
జై ఇండియా స్టార్ ఎన్టీఆర్ గారు
నేను ఇంత long interview చూడడం first time, interesting.
Supab intrew mallanna 👍
Mallanna does very good shows. Nice program.
Tq Anna Garu Ma Thatha Peru Chepinadhuku TQ So Much Anna 🙏❤️🙏
Jai ntr karnataka fans
అలనాటి ముచ్చట్లు బాగున్నాయి, మన అభిమాన NTR గురించి ఎవరు చెప్పినా వినాలనిపించుతాయి. జై NTR, జై CBN
Super.ashok garu very good person.
Ayyappa swamy mala vesukoni maa intiki vastuu untaru.ayyappa swamy bhaktulu.
ఇంటర్వే చాలా బాగుంది మల్లన్న గారు
ఎర్ర సత్యం అన్న జోహార్
🤔🤔🤔
😭😢😭
బ్రదర్,మీ జన్మ ధన్యం అయింది. U r the luckiest..
Jai NTR❤
మల్లన్న గారు మీ క్యూ న్యూస్ లో ఇంతవరకు ఇలాంటి ఇంటర్యూ చూడలేదు 🙏
నిజంగా మీరు great Ashok anna boxer sathyanarayana old Citi గురించి బాగా చెప్పారు
Chala rojulu Tharvatha okaa manchi interview Chusa mallana Garu
Ashok Anna interview Chala bagundi with mallana.
satyam Mudhiraj gurunchi information nice
Super interview is true annna
Nice interview. E age lo kuda prare okari name tho saha gurtupettukunadu. 🙏. I will meet you Ashok Anna Soon🔜. 👍
అశోక్ అన్న చేపిన గురువు శ్రీ ప్రభు గౌడుగారు కితిషషులు శ్రీ గౌరవ్మీయులు ఎన్టీఆర్ గారి ప్రియమైన శిశుడు ప్రభు గౌడుగారు మల్లన్న
Thanks to Ashok Garu & Mallanna
Garu for arranging excellent interview about Great NTRji.
Very knowledgeable facts about
Great Leader. If I get apportunity
Wish to meet Ashok Garu.
🎉🎉♥️♥️♥️a & ఎన్టీఆర్ ♥️💋💋❤️👍👌🏿 all teem tv మీఅందరికి 🙏🙏🙏🎉🎉నెల్లూరు
A ఫర్ అశోక్ ❤️♥️♥️🌹🙏
Mallanna Hyderbad phelwanlu chala great daring persons still alive a few of them.
🙏👏🙏 అన్నగారు నమస్కారం 👏🙏👏 నా దేశం సినిమా షూటింగ్ ❤️ నేను ఆరు ఏడు రోజులు 🙏 రాజా డీలక్స్ సినిమా టాకీస్, లో ముషీరాబాద్ లో 🙏👏🙏 రెండో ❤️ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది 🙏👏🙏👏
Ashok Annaya thank 💐💐💐💐💐
Tq mallanna superb interview
Super interview, thoroughly enjoyed.
Very nice interview and more intriguing
Idhi asalaina matter unna interview. ,👏👏
సూపర్ అన్నా
Super అన్న super
super anna🙏🙏🙏🙏🙏💯
Ashoke anna very lucky person.
కట్టిపడేసిన ఇంటర్వ్యూ, అశోక్ స్వామి ఎంతో ఉల్లాసంగా పాత జ్ఞాపకాల్ని గుర్తు చేశారు
Nice Interview
Ashok Anna Sooper
Super. Ashok. Anna. Iam. From. Sangareddy.
Nice content, frankly this is the first video I watched completely from your channel.. really good, can you also interview Pratap singh, uppal(Malish Person for NtR as per him)
అశోక్ అన్నా సూపర్ ఇంటర్వ్యూ అన్నా
❤Ashok interview genuine Exclent
Excellent .....,
రత్నం సార్ 👍👍👍
🙏👏🙏 అన్ని నిజాలు 🙏 నిజాలు చెప్పారు అన్నగారు 🙏 మీ కొత్త దాస్, శిష్యుడు 🙏👏🙏 నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏👏🙏👏👏👏🙏🙏 గతాన్ని గుర్తు చేశారు 👏🙏👏🙏🙏❤️❤️❤️❤️❤️🛕🕉️🛕🕉️🛕🕉️🛕🕉️
.i1565
🌹❤🙏❤🌹
Ll
ఎర్ర సత్యం 🔥🔥
Om Sri Swamiye Sharanam Ayyappa 🙏🙏🙏🙏
One,best,man,of,the,Telangana,Jai,Ashok,Anna
Meeru natural ga chepparu anna
Super mallanna Garu
Ashok garu mummulanu interviw chesinadulaku mallanagari janma danyamu .
Super info
ధన్యవాదాలు సర్
Good massage sir
super bhi saab
Jai Jai Jai. NTR
Sithafal mandi lo roju maa yinti mundhu nundi Enfield meedha velle varu ashok garu.
Super
Good person ashok anna❤❤
Great interview
👌👌👌👍👍👍
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏.. ఆ దేవుని ఆశీస్సులు మీ మీద అలాగే మంచివారు అందరి మీదా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను స్వామీ...
Mi
6
@@dsrinivasulu-ki4fw హ
Wow what a open interview???
Nice information
Great interview 👏
అశోక్ అన్న మీరు చాలా లక్కీ పర్సన్ ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి తో కలిసి పనిచేసి నందుకు.
Nice interview