Sajjala, Dhanunjay Reddy main Reason for Jagan Defeat : YCP Leaders | Journalist Ashok | EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Sajjala, Dhanunjay Reddy main Reason for Jagan Defeat : YCP Leaders | Journalist Ashok | EHA TV
    #sajjalaramakrishnareddy #jagan #danunjayreddy #apelectionresults2024 #ehatv
    #newstoday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

ความคิดเห็น • 448

  • @hariprasadhari342
    @hariprasadhari342 3 หลายเดือนก่อน +13

    నిన్నటిదాకా చీకావు గదా పురుష ఉత్తుత్తి రెడ్డిగా!

  • @tatavarthisubbarao4405
    @tatavarthisubbarao4405 3 หลายเดือนก่อน +1

    ఇన్ని రోజులు tdp ని విమర్శలు చేశారు కానీ,వైసీపీ తప్పులు చెప్పలేదు,పై పెచ్చు సమర్ధించారు

  • @ShaiksubhaniShaiksubhani-j4x
    @ShaiksubhaniShaiksubhani-j4x 3 หลายเดือนก่อน +5

    డిబేట్లలో పాల్గొనె వెంకట రెడ్డి , భాస్కర రెడ్డి , పురుషోత్తం రెడ్డి , నాగార్జున రెడ్డి , కోటరీలోని ధనుంజయ రెడ్డి , సజ్జల రామకృష్ణ రెడ్డి , భార్గవ రెడ్డి , ఎన్నికలలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి , శివప్రసాద్ రెడ్డి , ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి , పన్నెల్లి రామకృష్ణా రెడ్డి , కాకాని గోవర్ధన రెడ్డి , పెద్దా రెడ్డి , బియ్యపు మధుసూధన రెడ్డి , R.K.రోజా రెడ్డి , అధికారులలో రఘురామిరెడ్డి , పరమేశ్వర రెడ్డి , రవిశంకర రెడ్డి , రాజేంద్రనాధ రెడ్డి , జవహర్ రెడ్డి , ధనుంజయ రెడ్డి , వెంకటరామి రెడ్డి , చంద్రశేఖర రెడ్డి లాంటి నోటి దురుసుతనం , కుల అహంకారం కలిగిన వీరి వలన , ప్రతిపక్ష నాయకులను కించపరచి అసభ్యంగా మాట్లాడిన కొడాలి నాని , పేర్ని నాని , జోగి రమేష్ , గుడివాడ అమర్ నాధ్ , తమ్మినేని సీతారాం , అంబటి రాంబాబు , కాకాని గోవర్ధన రెడ్డి , ఆదిమూలపు సురేష్ , మేరుగ నాగార్జున , బొత్స సత్యనారాయణ , కారుమూరి నాగేశ్వర రావు లాంటి పిచ్చి వాగుడు వాగిన ఊర కుక్కల వల్ల వై.సి.పి పార్టీ 50 శాతం నష్టపోయింది . వీరి అతివాగుడు వలన అన్ని వర్గాల ప్రజలలో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది .

    • @chaitanyagali3600
      @chaitanyagali3600 3 หลายเดือนก่อน

      Maha reddy gajji 😂

    • @TPNIndia
      @TPNIndia 3 หลายเดือนก่อน

      TDP vallu kuda anthega. EVM tampering jarigindhi pakka ga. Poll ayina votes kanna results tharvatha ekkuva Ela vastayi?

    • @sureshbabu5873
      @sureshbabu5873 12 ชั่วโมงที่ผ่านมา

      Adhi vaari goppathanam., who are you question ❓

  • @bhaskarlakka4375
    @bhaskarlakka4375 3 หลายเดือนก่อน +15

    పురుషోత్తమ రెడ్డి లాంటి సీనియర్లకు భజన పరులుగా మారి ‌వైసిపికి వాస్తవాలు కప్పి నిద్రావస్థలో వుంచారు

    • @Hazar281
      @Hazar281 3 หลายเดือนก่อน +1

      100% correct

    • @hymahylu4421
      @hymahylu4421 3 หลายเดือนก่อน

      Yes correct sir

  • @SvramanaSv
    @SvramanaSv 3 หลายเดือนก่อน +34

    నిన్నటి వరకు తిరుపతి మొత్తం వైసిపి గెలుస్తుంది అని చెప్పారు ఇప్పుడు అయితే ఇలా మాట్లాడితే ఎమైనా అర్థం వుందా చెప్పండి

    • @PRAJAVEDIKAA
      @PRAJAVEDIKAA 3 หลายเดือนก่อน +4

      Ilanti results evaru anchana veyaledu nellore parliament kanna tirupati parliament lo ysrcp strong

    • @TPNIndia
      @TPNIndia 3 หลายเดือนก่อน +2

      He changed his mindset. Usaravelli

    • @SanjeevKumar-zn3fo
      @SanjeevKumar-zn3fo 3 หลายเดือนก่อน

      77u777uuuuo​@@PRAJAVEDIKAA

    • @srinivasulu9054
      @srinivasulu9054 3 หลายเดือนก่อน

      అర్థం కావటం లేద ఇది ఒక పెద్ద paytm అని

  • @ramakrishnareddy5304
    @ramakrishnareddy5304 3 หลายเดือนก่อน +15

    Employes ku jagan ku distance penchindi sajjala,bosta& DananjayaReddy

  • @balagurappachittiboyina5958
    @balagurappachittiboyina5958 3 หลายเดือนก่อน +15

    చాలా కారణాలు ఉన్నాయి సార్
    మీరు కొన్నీ చెబుతున్నారు.
    వాలంటీర్లు,సచివాలయం వారు అందరూ వైసిపి అభిమానులు కాదు.
    టిడిపి వచ్చినా కూడా ఇంకా జీతం పెంచుతాం అన్నారు
    గమనించండి.
    ఉద్యోగులు పూర్తిగా వ్యతిరేకించారు.
    ఆయన సలహా దార్లు సారి అయినా సలహాలు ఇవ్వలేదు.
    జగన్ గారిని సక్రమంగా గైడ్ చెయ్య లేదని టాక్.
    గురుమూర్తి వ్యక్తి మంచి వాడు
    బీజేపీ కి against వోట్లు పడ్డాయి.
    నేను చెప్పింది ప్రజా టాక్.

    • @msrinivas14
      @msrinivas14 3 หลายเดือนก่อน

      జగన్ ఎవరి సలహలు వినరు

  • @EjjiSanny
    @EjjiSanny 3 หลายเดือนก่อน +34

    మీరు చెప్పే విశ్లేషణ 100/ రాంగ్ పోలయిన ఓట్లు ఎన్ని లెక్కయింపు మొత్తం ఓట్లు ఎన్నిగమనించండి. 4 పార్లమెంట్ గెలుపు 7 అసంబ్లీ మొత్తం స్థానాలులో టీడీపీ గెలిస్తే 4 పార్లమెంట్ స్థానాలు ఎలా
    గెలుస్తుంది.గమనించండి. మంగళగిరి
    పోలయిన ఓట్లు ఎన్ని మొత్తం పొలియన
    ఓట్లు ఎన్ని మెజార్టీ ఓట్లు ఎన్ని గమనించండి..చెప్పండి

    • @Vihari9
      @Vihari9 3 หลายเดือนก่อน

      Entra medhavi nee baada..nee whole life Ilanti pichhi pichhi comments tho gadipey.. meeru maararu ra anthe... meeru Mee mistakes chooskoru.. ade AP ki manchidi

    • @santhapetapandurangaiahpan5405
      @santhapetapandurangaiahpan5405 3 หลายเดือนก่อน

      ,😅😊

    • @NatureLover36963
      @NatureLover36963 3 หลายเดือนก่อน

      దాన్నె cross voting అంటారు బ్రో...

    • @tejhak3300
      @tejhak3300 3 หลายเดือนก่อน

      Velli jagan ki cheppu 😂😂😂😂😂

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 3 หลายเดือนก่อน +10

    పథకాలు ఇచ్చిన 50 శాతం పైన మంది ఓట్స్ వేశారు కొంత మంది ఒకే లకు అమ్ముడు పోయారు Oc లు 30 శాతం వున్నారు వాళ్ళు 90 శాతం మంది ఎత్తి రేకం రెడ్లు మాకెందుకు మాకు ఏమి చేసారు లాస్ తప్ప అని పని చెయ్యలేదు

  • @saisrija142
    @saisrija142 3 หลายเดือนก่อน +1

    Jagan ఒక నియంత, వాడి కోటరీ ,వాడి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు దూల నోటి గాళ్ళు,అందుకే తగిన శాస్తి,,,,,ఒక ఉపాధ్యాయుడు

  • @sri-z8s
    @sri-z8s 3 หลายเดือนก่อน +5

    తాకట్టు పెట్టు బటన్ నొక్కు. అంతకుమించి ఏమి ఉందిరా మీ పాలనలో. బయటకి వస్తె రోడ్డు ఉండదు, పని చేద్దాం అంటే పని ఉండదు, ఇసుక ఉండదు, మీరు ఇచ్చే పథకాల కోసం ఎదురు చూడాలా?

  • @mahantibangarinaidu103
    @mahantibangarinaidu103 3 หลายเดือนก่อน +6

    అంత గా ఎక్కువ స్థానాల్లో మెజారిటీ ఎలా సాధ్యం సార్....స్టీల్ ప్లాంట్ వున్న గాజువాక లో అత్యధిక మెజారిటీ వచ్చింది

  • @sudheerreddytalapareddy4339
    @sudheerreddytalapareddy4339 3 หลายเดือนก่อน +6

    జగన్ గారు మీరు ముందు వాళ్ళు ఇద్దరిని పార్టీ నుంచి తారీమ్యండి

  • @RB-dw7hi
    @RB-dw7hi 3 หลายเดือนก่อน +14

    అసలు కారణం ఇంగితజ్ఞానం లేకపోడం.. ఎమ్మెల్యే లేని గడప గడపకూ 2 ఏళ్ల తిరగమని.. వాళ్లంతా తిరిగి క్యాడర్ ని సెట్ చేసుకున్నాక, గరిష్ట అభ్యర్థులు నియోజకవర్గం మార్చేస్తే అసలు కొత్త ప్లేస్ మళ్లీ క్యాడర్ ఎలా సెట్ చేసుకుంటారో ఆలోచించాడా... పిచ్చోడు.

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 3 หลายเดือนก่อน +5

    మనిపూర్ క్రైస్తవులు మీద దాడులు గురించి జగన్ కనీసం ఖండించలేదు

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 3 หลายเดือนก่อน +1

    ఇప్పడు చెప్తారా ఇన్ని రోజులు భజన కీర్తనలు చేస్తూ ఉన్నారు కదా మీరు కూడా

  • @namburirammohanrao
    @namburirammohanrao 3 หลายเดือนก่อน +2

    పురుషోత్తం రెడ్డి వన్ సైడ్ అభిమానం తగ్గించుకుంటే మంచిది విశ్లేషణ విశ్లేషణ లాగా చేయాలి వన్ సైడ్ అభిమానంతో మాట్లాడితే ప్రజల చేత రించుకుని అవకాశం ఉంది ఎప్పటికీ మీరంటే ఏహయ భావ్యం ఉంది

  • @hravuri61
    @hravuri61 3 หลายเดือนก่อน +3

    అమరావతి మహిళలు తిరుపతి వెళ్ళినపుడు పొదలకూరు నెల్లూరు దగ్గర రోడ్ మీద అన్నం తిననివ్వలేదు ,పొలిసు తో తరిమితే రోడ్ పక్క పొలం లో భోజనం చేస్తుంటే పొలం రైతు ని కాకాణి పోలీస్ లు బెదిరించారు .
    విజయవాడ దుర్గ గుడి కి వెళ్లనివ్వలేదు .

  • @siva2122
    @siva2122 3 หลายเดือนก่อน +30

    జగన్ బాగుపడాలంటే సజ్జల రామకృష్ణారెడ్డిని తీసి పక్కన పడేసి విజయసాయిరెడ్డిని దగ్గరకు తీసుకుంటే బాగుంటుంది.

    • @AnilKumar-yd2jv
      @AnilKumar-yd2jv 3 หลายเดือนก่อน +2

      Yes

    • @aravindareddy1
      @aravindareddy1 3 หลายเดือนก่อน

      సజ్జల ఒక శకుని. ధనుంజయ రెడ్డి ఒక శని ఇద్దరు నాశనం చేశారు

    • @madhukarreddy4583
      @madhukarreddy4583 3 หลายเดือนก่อน +2

      100%

    • @LoveKumar-zw8cg
      @LoveKumar-zw8cg 3 หลายเดือนก่อน +2

      100 కి 200% కరెక్ట్ బ్రో

    • @vinodreddy7466
      @vinodreddy7466 3 หลายเดือนก่อน +1

      Yes

  • @kalpanakanakamedala6068
    @kalpanakanakamedala6068 3 หลายเดือนก่อน +5

    Jagan meeda antha vyatirekita ledu bjp and kutami did all this how jsp got all the 21 seats

  • @godabaramamohan9554
    @godabaramamohan9554 3 หลายเดือนก่อน +11

    అసాధారణమైన విధ్వంసం.....

  • @gurijala1
    @gurijala1 3 หลายเดือนก่อน +2

    జగన్ ఐదేళ్ల విధ్వంసకర పాలనలో ఇబ్బంది పడనివారు లేరంటే అతిశయోక్తి లేదు, ఏదో కొద్ది మంది ప్రజలకు అందిన ఉచిత పథకాలు తప్పితే! పరిపాలన అంటే 10 రూపాయలు దోచుకో 2 రూపాయలు పంచు అనే సిద్ధాంతాన్ని ఆంధ్రా ప్రజలు పూర్తిగా అర్థంచేసుకున్నారు. 151 సీట్లతో ఇచ్చిన అద్భుతావకాశాన్ని వృధాచేసుకొని ప్రజల స్వేచ్ఛని హరించే విధంగా పరిపాలన చేసి మరో ఛాన్స్ ఇవ్వండి అని జగన్ అడగడం సభ్యసమాజం హర్షించదు. ఘోర పరాజయం తప్పదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో ఇటువంటి వారికి చోటులేదు.

    • @kumarap2707
      @kumarap2707 3 หลายเดือนก่อน

      NEE BATHUKU CHEDA, NUVVU KUDA POTHAAVU EDHO OKA ROJU, INTHA NEECHAMAYINA BATHUKU BATHIKITHE ENTI POTHE ENTI. CHANDRABABU GADU COMPLETE GA EVM LU MANIPULATE CHESAADU, VAADI BATHUKE DHONGA BATHUKU. VAFI KODUKKI AP LO HIGHEST MAJORITY RAVATANIKI PAPPU GADU EM CHESAADU RA, PANDHILA THINNAADU. PANDHI PAPPU GADI GURINCHI TDP VAALLE JOKE LU VESUKUNNARU. IPPUDU VISHA PURUGU GAADU VICHALA VIDIGA UNNA VOTES KANTE EKKUVA MAJORITY LU RAASESUKUNNARU. VAADI PAPAM, VAADI LAANTODIKI SUPPORT CHESE NEE PILLALU FAMILY NAASANAM AYIPOTHARU.

  • @prasadbolla4579
    @prasadbolla4579 3 หลายเดือนก่อน +5

    ప్రధాన కారణం ..మేధావులు, సలాహదారులే...!?

  • @AlwaysTruth64
    @AlwaysTruth64 3 หลายเดือนก่อน +6

    Yes, Jagan is neglected YSRCP Cadre, like ysr he has to conduct praja darbar at least twice in week. In welfare schemes no role of MLAs, cadre how they have command on voters.

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 3 หลายเดือนก่อน +13

    తప్పంతా వాళ్లిద్దరిదే .అంటే జగన్ ఏతప్పు చేయలేదు.మీ జగనన్న స్క్రిప్ట్ ఇచ్చి ఈ విధంగా మాట్లాడు అని పంపినాడు.మంచికి మాత్రమే జగన్ చేడుకు మాత్రం సజ్జల మరియు దనుజయరెడ్డి. మీ వాడు పెద్ద సంసారి అని ఒక సమర్ధింపు మాటలు.

    • @saisrija142
      @saisrija142 3 หลายเดือนก่อน

      Ysrcp పార్టీ అది నాయకుడిని,వదరుబోతు పరివారాన్ని ఈడ్చికొట్టిన 65 లక్షల కాపు సామాజిక వర్గం

  • @pullabareddy8953
    @pullabareddy8953 3 หลายเดือนก่อน +1

    3 capitals issue undi adhi miku ardham kavatam ledu, Ministers matlade matalu miku kana rava eppatiki aiena,Ministers valla sakala gurinchi ami telavadu,State lo common man edhi aiena tappu jarigite tappu ani cheppataniki common man Baya paddaru mean specking freedom ledu Ane feeling undi ...Adhi main

  • @harinarayanamallemputi
    @harinarayanamallemputi 3 หลายเดือนก่อน +4

    Anchor gaaru , meeku oka visayam chepthunna , meeru debate ki pilichinappudu , meeru questions adagali . Vaaru cheppe sollu vini vurke undakadadhu

  • @muralitelukula4488
    @muralitelukula4488 3 หลายเดือนก่อน +1

    తానేదో దైవసంభుతుడన్న భ్రమ నుండి జగన్ బయటపడాలి

  • @SvramanaSv
    @SvramanaSv 3 หลายเดือนก่อน +19

    విశ్లేషణ నీకు తెలిస్తే చెప్పండి లేదు అంటే గమ్మున వున్నండి నిన్నటి వరకు మీరు ఏమి చెప్పారు ఇవన్నీ కాదు మంగళగిరి లో ఎన్ని ఓట్లు వున్నాయి ఎన్ని ఓట్లు మెజారిటీ వచ్చాయి మంగళగిరి లో లేని ఓట్లు 26వేలు లేని ఓట్లు ఎలా వచ్చాయి అలాగే జనసేన 21 పోటీ చేస్తే 21 ఎలా గెలుస్తారు చెప్పండి ఇవ్వని పక్కన పెట్టి మీరు ఏమి మాట్లాడుతున్నారో తెలుసా

    • @ryanharris8392
      @ryanharris8392 3 หลายเดือนก่อน +2

      Burnol rasko 2019 lo okka seat Janasena Ki Ela vachindi cheppu.. apudu meru 151 ela gelicharu cheppu.. apudu leni edupu ipudu vachinda

    • @srinivast7460
      @srinivast7460 3 หลายเดือนก่อน +1

      Mee tuglak behavior valle vachhayi ra babu.

    • @SvramanaSv
      @SvramanaSv 3 หลายเดือนก่อน

      @@srinivast7460 ఒరే బాబు ఇప్పుడు మీ పాలనా చాలా బాగుంది కదా అప్పుడే ఏమి అయింది ఇంకా ఉంది ముందు

  • @chandramkolisetti4170
    @chandramkolisetti4170 3 หลายเดือนก่อน

    Purusotam.garu.EE.vishayalu.Y.c.p.0tamiki.mundu.yenduku.Cheppaledu.ippudu.chepputunnavu.meerugudaagle

  • @goalwalkar
    @goalwalkar 3 หลายเดือนก่อน +1

    కొంతమంది జనాలు ప్రజలు హామీలు చూసి ఓట్లేశారని అనుకుంటున్నారు ..అది కేవలం 10 శాతమే .. మిగతా 90 జగన్ అరాచకానికి వ్యతిరేకంగా ఓట్లేశారు .. అధికారం ఇచ్చింది తన సొంత అజెండా అమలు చేసుకోవడానికి కాదు .. కక్ష , ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు... ప్రజలు ఈ విషయాన్ని ఎక్కడా బహిర్గత పరచలేదు ఎక్కడ తమ మీదకొస్తారేమో అని .. నేను ఇది ఊహించా నిశ్శబ్ద విప్లవం లాంటిది జరుగుతుందని .. ఇందులో రక్తపాతం లేదు ..కానీ ఊచకోత జరిగింది .. హిట్లర్ కాలంలో యూదులని సంహరించినట్లు ఒక కులాన్ని సమూలంగా దెబ్బకొట్టాలని ప్రయత్నించాడు ... తన పిచ్చి చేష్టలకి ప్రజామోదం ఉంటుందని అనుకున్నాడు ప్రజలు విజ్ఞులు .. ఓటుతో సమాధానం చెప్పారు ... జగన్ తనను తాను నమ్ముకున్నప్పుడు ఓడిపోలేదు .. ఎప్పుడయితే ఐప్యాక్ ని , బిజ్జలని ..బూతులని నమ్ముకున్నాడో అప్పుడే ఓడిపోయాడు .. సొంతంగా రాజకీయం చేసేవానికి ఓటమి వచ్చినా గెలుస్తాడు ..పవన్ ఉదాహరణ .. పాత కక్ష లు మనసులో పెట్టుకొని పాలన చేస్తే రిసల్ట్ ఇలానే ఉంటుంది .. జగన్ ఎంత humble గా ఉండేవాడు .. అలాంటి వాడికి అధికార మదం తలకెక్కించారు బిజ్జల అండ్ కో .. పుట్టపర్తి నారాయణాచార్యులు చెప్పినట్లు .. దుర్యోధనుడి చావుకు కర్ణుడి అత్యాశ కారణం అన్నట్లు ..ఇక్కడ అమాయకుడయిన జగన్ ఓటమికి బిజ్జలే కారణం .. అంతిమంగా అనుభవించేది జగనే ..బిజ్జల కాదు ..

  • @mallinavrao
    @mallinavrao 3 หลายเดือนก่อน +2

    మీ వాడితో పొత్తు ఎవరు పెట్టుకుంటారు రెడ్డి?

  • @kattagowri9865
    @kattagowri9865 3 หลายเดือนก่อน +1

    రెడ్డిగారూ
    మీ విశ్లేషణ అద్భుతం. ఎప్పడూ ఇలానే నిష్పాక్షికమైన విశ్లేషణ ఇవ్వండి. ముందులా జగన్ కి వంత పాడకండి.

  • @rsreekanth2343
    @rsreekanth2343 3 หลายเดือนก่อน +4

    సలహాదార్లను నమ్ముకోవడం మానాలి

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 3 หลายเดือนก่อน

    డబ్బా? పైసాఉందా ఇవ్వడానికి అడిగినా? Capital విషయం ప్రజలు పట్టించుకోకుండా ఉండడానికి

  • @jaladimadanmohonmadan
    @jaladimadanmohonmadan 3 หลายเดือนก่อน +1

    నిండు అసెంబ్లీలో తల్లిని చెల్లిని పెళ్ళాలని ఎవరు పుట్టాడో వాడు అప్పుడు మాట్లాడేటప్పుడు నవ్వుతావా బట్టలిప్పి చూపిస్తే వాని వెనకేసుకొస్తావా ఒకటి ఎమ్మెల్సీగా చంపి డోలు డెలివరీ చేస్తే వాని పక్కన వేసుకొని తిరుగుతావా ఎస్టీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అన్ని ఎగరగొట్టాడు సర్పంచ్ నిధులను ఎగరగొట్టినాడు గెలిచిండే సర్పంచిలంతా వైయస్ఆర్ వల్లే వాళ్లకి నిధులు లేకుండా చేసినాడు ఈ రెడ్డి గారికి తెలియదా ఇవన్నీ

  • @LakshmiNarayana-vr1mp
    @LakshmiNarayana-vr1mp 3 หลายเดือนก่อน

    ఎవరి డబ్బులు ఎవరు ఇచ్చారు sir ఇచ్చాము ఇచ్చాము అంటున్నారు ప్రజల సొమ్ము కొందరికి పంచారు అంతే

  • @syednadeem9841
    @syednadeem9841 3 หลายเดือนก่อน

    సమర్ధించు కోవటం గొప్ప కాదు. నిజాయితీ

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 3 หลายเดือนก่อน +1

    Aaa ekkuva evaru antey chepta vinu,5 years lo police ledu vallu 7 lacks, DSC okkati lesu vallu 12 lacks, groups levu vallu 8 lacks bro .veellantha dengaru and finally employees DA arariars 5 years nudni levu nayana govt employees chala chala kopam totally 80% adi so velle vallu 😂😂😂😂😂😂

  • @EjjiSanny
    @EjjiSanny 3 หลายเดือนก่อน +2

    టీడీపీ గెలిసే స్థానలో మొత్తం పోలయిన ఓట్లు ఎన్ని మెజారిటీ ఎంత విశాఖపట్నం
    గాజువాకలో 92 వేల మెజార్టీతో టీడీపీ గెలిస్తే విశాఖలో మీరు చెప్పే విదంగా స్టీలు పాల్ల్ట్అనుకూలంగా ఉన్నారు ప్రజలు అనుకుంటున్నరా గమనించండి..

  • @madhuchembeti3015
    @madhuchembeti3015 3 หลายเดือนก่อน +1

    Na kodaka

  • @venkateswaravjinnuri3890
    @venkateswaravjinnuri3890 3 หลายเดือนก่อน +5

    జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి అధికారం వచ్చాక మనం30 సంవత్సరాలు అధికారం మనదే అని పదేపదే చెప్పారు గానీ అధికారం వచ్చాక పూర్తిగా పార్టీని M L A ని కార్యకర్తలని గ్రామస్థాయి పార్టీ నాయకులకి కాకుండా పూర్తిగా వాలంటరీ టు C M గారు అన్నట్టు
    పార్టీని పూర్తిగాCM చుట్టూ ఉన్న
    సలహాదారులు ఐఏఎస్ అధికారులు
    పూర్తిగా మన పార్టీని తప్పు దోవ పట్టించి మనం అధికారం కోల్పోయింది నేను ఈ విషయం ఎవరి మీద ఫిర్యాదు కాదు ఇది మన పార్టీ ఎప్పుడు అధికారం ఉండాలని మీరు 30 సంవత్సరాలు సీఎం గా ఉండాలని మా నమ్మకం మీ చుట్టు ఉన్న ఐఏఎస్ అధికారులు మీ సలహాదారులు మన అధికారాన్ని మీకు తెలియకుండా పూర్తిగా పాడు చేసినారు మీరు మళ్లీ మనకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మన అధికారంలోకి వస్తుంది సార్ స్వయంగా మీరు లోతుగా రివ్యూ చేస్తారని నా మనవి సార్
    ఇట్లు
    జిన్నూరి వేంకటేశ్వరరావు
    డాక్టర్ అంబేద్కర్ కొనసిమ జిల్లా
    రైతు విభాగం అధ్యక్షులు Y s r cp

    • @raajabuchupati5087
      @raajabuchupati5087 3 หลายเดือนก่อน

      100%కరెక్ట్ ఎవరు చెప్పిన వినలేదు

  • @amarnathuddandam1342
    @amarnathuddandam1342 3 หลายเดือนก่อน

    Where are our comments... Purushottam Reddy ni YCP spokesman gaa pilichaava leka self declared intellectual ani pilichaava

  • @sivarao5389
    @sivarao5389 2 หลายเดือนก่อน

    మీరు చెప్పిన అనేక మంది రెడ్లు జోగి లాంటి ఇత ర్లు మాట్లాడింది కే వలం జగన్ వలన మాత్రమే.! మాటలు వాళ్ల స్వంతం కాదు. ఈ విషయం ప్రజలకి బాగా తెలిసిపోయింది.

  • @harihariprasad9079
    @harihariprasad9079 หลายเดือนก่อน +1

    పురుష్ గేరు నీకాస్ రెడ్డీస్ ( అంటే మేము ) టీడీపీ కి సపోర్ట్ చేసాము. నా sc లు నా bc లు నా మైనారిటీ లు అంటే డబ్బు ఖర్చు పెట్టి మేము చెడ్డీ లు విప్పుకుని తిరగాల

  • @rajagopalreddy5500
    @rajagopalreddy5500 3 หลายเดือนก่อน +7

    Correct..
    Aa iddare

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 2 หลายเดือนก่อน

    100 ku 100 satham jaganreddy daredrapu palana otamike karanam

  • @VenuKatragadda
    @VenuKatragadda 3 หลายเดือนก่อน

    ఆ మధ్య ప్రజారాజ్యం పార్టీలో కూడా ఇదే అన్నారు
    పరకాల మరియు జోగయ్య మొత్తాన్ని బ్రష్టు పట్టించారు కానీ బెస్ట్ పట్టించింది అందులోను మ్యాజిక్ చేసింది ఎవరు? ఇప్పుడు అందరికీ తెలుసు
    అలాగే వీళ్ళ విషయం కూడా

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 3 หลายเดือนก่อน

    Vote share1% kante thakkuvunna BJP ki 8 MLAlu..palaka paksham YCP ki 11

  • @bhaskarlakka4375
    @bhaskarlakka4375 3 หลายเดือนก่อน +1

    పురుషోత్తం గారు మీరు ఇలాంటి అభిప్రాయాలు మార్చుకుని మౌనంగా ఉండి కాలం గడిపింది

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน

    రాజకీయ విశ్లేషకుడిగా ఈ ఓటమికి కారాణాలు ఏమిటో చెప్పండి.ఈవీఎం టాంపరింగ్ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారా?

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 3 หลายเดือนก่อน

    Tampering jarigite bjp ki 242 yendukostay

  • @KolkolNarasimha
    @KolkolNarasimha 3 หลายเดือนก่อน +1

    Pytm naa kodakalaara 2019 lo babai ni champi, kodi kathi case odarpu yatra.ani vachaadu. Pytm channel pytm iddaru.dengey

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 3 หลายเดือนก่อน

    After long time sri purushottam reddy Gari analysis bagundhi.

  • @jaladimadanmohonmadan
    @jaladimadanmohonmadan 3 หลายเดือนก่อน

    రెడ్డిగారు ఎమ్మెల్యే మీద వెదవ లేదు జగన్ రెడ్డి మీద వ్యతిరేకత ఒక రోడ్లు వస్తే చెట్లు నరికిస్తాడా సొంత బాబాయ్ పట్టుకో లేకుండా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాడా వీధి ఎంత దౌర్భాగ ముఖ్యమంత్రి నేనెప్పుడూ చూడలేదు రెడ్డి నువ్వు సాక్షిలో ఏమేమి మాట్లాడినావు అన్ని తెలుసు ఎప్పటికైనా నిజాలు మాట్లాడు

  • @kakarlanaidu5874
    @kakarlanaidu5874 3 หลายเดือนก่อน

    ఇవేవి కొనే కాదు ' హి0స ఇసుక దో పిడి నకిలి మందు శాంతి భద్రతలు అధికార మధo

  • @mallikutube
    @mallikutube 3 หลายเดือนก่อน

    This P Reddy is number 1. Gopi. Goda meedha pilli. Oka roju lo plate Marcharu kada Swamy meeru. He himself is number 1 bhaja for YSRCP. eppudu he is talking as if he was a neutral journalist. 😊

  • @g.vijayalaxmiyadhv8787
    @g.vijayalaxmiyadhv8787 3 หลายเดือนก่อน

    Jagan Mohan Reddy ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు రెండు 1 బటన్ గురించి ఎక్కువ ప్రచారం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఊర్లో కొత్తగా నిర్మించిన సచివాలయం హెల్త్ కేర్ ఆస్పత్రి నాడు నేడు స్కూల్ పునరుద్ధరణ చిన్నా చితక అభివృద్ధి అలాగే మెడికల్ హాస్పిటల్ తీరం వెంబడి అభివృద్ధి చెందుతున్న ఫోర్ట్ లు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు 2019,,, 24 రాష్ట్ర ఆర్థిక తుల పెరగడం ఈ ప్రభుత్వం చెప్పలేకపోవడం ప్రచారం చేసుకోలేకపోవడం ఎప్పుడు చూసుకో బటన్ నొక్కాను మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అని మాత్రమే ప్రచారం చేయడం ప్రతిపక్షాలు రెచ్చగొడితే వాళ్ల మీద రెచ్చిపోవడం తప్ప ఏమి చేయలేదు 2 ఈ రాష్ట్రాన్ని స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత అగ్రకులాల నాయకుడే రాజాధికారం ప్రతి ఊరిలో ఏలుతూ వచ్చాడు అలాంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉపయోగించిన శ్లోకం నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీలు అంటూ బీసీ ఎస్సీ ఎస్టీ వారికి వందకు పైగా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం,ప్రతి ఊరిలో అగ్రకులాల వారికి మండుతుంది వారు డబ్బుతో రాజకీయ ఆలోచనతో , మధ్యతరగతి పేదవారు అయినా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని మభ్యపెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి 100% సక్సెస్ సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాళ్లకి ఎదురుగా, చూపించడానికి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ ప్రచారం జరుగుతుంది, అయినా వారు పోరు అనడానికి వారు అగ్రకులాలవారు కాదు ఆర్థికంగా ఉన్నవారు కాదు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గ్రహించలేక పోవడం😮

  • @fortuneriches
    @fortuneriches 3 หลายเดือนก่อน

    2019 లో 151 సీట్ లు YCP ki వచ్చినపుడు , ఈవీఎం మంచి వా. ఇప్పుడు ఓడిపోయినందుకు ఈవీఎం లు టాంపర్ అయ్యినయ్యా. ఆదినిజమేనా అని అడుగుతున్నారు సర్
    మాటల గారడీ ఆపండి సర్ అని ప్రజలు గట్టిగా అరవాలి అని వింటున్నారు సర్
    ఏంటో ఈ గోల. మల్లి జనాలని రెచ్చి గొట్టి , అబ్బదాలను , రుద్ది సరిగా ఆలోచన రాని వాళ్ళని రెచ్ఛ గొట్టి , లబ్ది పొందాలని ఏందుకు ప్రయత్నిస్తున్నారు అని అడుగున్నారు సర్
    మీకు అన్ని విధాలా ప్రజలు మల్లి బుద్ది చెప్పాలి మల్లి అని అంటున్నారు .
    AP ప్రజలు తస్మాత్ జాగ్రత్త . ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా తెలివి గల వారు మని గట్టి గా నమ్మి మంచి గా ఆలోచన చేయండి, కుటిల మైన మాటలకు రోషం తెచ్చు కొని పిచ్చగా చేయద్దు అని ప్రజలు చెప్పాలి అని వుంది అంట సర్
    ఇప్పుడు ఏదో వక పిచ్చి దొంగ డాక్యుమెంట్ పుట్టించే ఆలోచన ఉన్నట్టు వుంది, ఎందుకునే ఈ ఈవీఎం మీద మాటల గారడీ మొదలు పెట్టరు అని వినిపిస్తోంది సర్. ఇది నిజమా సర్
    బూతులు తిడతము అనేది, మెదడులో వక లోపం ఉండటమే. దయచేసి మేము తలివిగల వాళ్ళమే అని గట్టి గా నమ్మి , మంచిగా మాట్లాడండి.
    ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం తో కలసి ప్రజలం మనము కూడా, మంచి పాత్ర పోషించి, మన ఆంధ్ర ప్రదేశ్ ని బాగుచేసి కుందాం.
    ప్రజలం మనం వాస్తవాలని , చూసి , వాటిని విశ్లేశించి , మనం మంచి దిశగా నడవటం మనకు మన కుటుంబం కు మేలు.
    మంచి ని పాటిస్తూ , అభివృద్ధి వైపు నడుస్తూ ముందుకు పోతు వుంటె , మరో మనిషికి జై కొట్టాలిసిన అవసరము చాలా తక్కువ అవుతుంది.
    ప్రజలం మనము కూడా, మంచి పాత్ర పోషించి, మన ఆంధ్ర ప్రదేశ్ ని బాగుచేసి కుందాం.
    మనుషులను విడదీసి , గొడవలతో కొట్టుకోవటం , మన రాష్ట్రానికి మేలు కాదు
    అయ్యా జగన్ అయ్యా గారు , మనుషులను విడదీసి , గొడవలతో కొట్టుకోవటం , మన రాష్ట్రానికి మేలు కాదు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అంటున్నారు సర్
    మీ మాట్లాడిన అన్ని youtube లో వున్నాయి సర్. మాటలకూ కూడా శిక్షలు అప్పుడు పడతాయో అప్పుడు సరిగా మాట్లాడతారు అని మా పిచ్చి మెదడులకు తేలియాడు సర్ .
    అవునా సర్ , YSR పాలనలో అప్పుడు వున్న వళ్ళు, గొడవలు , జనాన్ని ఏమి చేయకుండానే , ఇప్పుడు మీకు కష్టాలు కలిగిస్తున్నారు సర్. ఏది నిజం సర్
    అయ్యా , YSR పాలనలో మీరు రాష్ట్రాన్ని , రాష్ట్ర లోని జనాన్ని ఉచ్చ్చ పూయించారు సర్ అని అంటున్నారు అది తప్పా , నిజమా .
    ప్రతి వూరు లోను జనం ప్రాణాలను అర చేతిలో పట్టు కొని బ్రతికారు సర్.జనాలను నీచం గా చూస్తూ, బెదిరిస్తూ , చంపేస్తూ , కుక్క బిస్క్యూట్లు వలె గవర్నమెంట్ డబ్బు ని ఇష్టా రాజ్యం గా 10 పైసలు ఇచ్చి ,90 పైసలు నాకేసి అరాచకం స్రిష్టించిన రోజులు ఏమయినాయి సర్ అని అంటున్నారు సర్ . ఇది నిజామా అబ్బద్దమా .
    అవునా సర్ , YSR పాలనలో అప్పుడు వున్న వళ్ళు, గొడవలు , జనాన్ని ఏమి చేయకుండానే , ఇప్పుడు మీకు కష్టాలు కలిగిస్తున్నారు సర్. దయచేసి మాకు కొంచెం అర్థం ఐయే దట్టు చెప్ప గలరా
    మీ మాట్లాడిన అన్ని youtube లో వున్నాయి సర్. మాటలకూ కూడా శిక్షలు అప్పుడు పడతాయో అప్పుడు సరిగా మాట్లాడతారు అని మా పిచ్చి మెదడులకు తేలియాడు సర్ .
    తరువాత జరిగేది , ఏమిటో , వూహించంచు కుంటుంటె , సినిమా కథలు ఉన్నట్టు వైస్సార్ కాంగ్రెస్ వర్గీయులను వాల్లే , సినిమా పక్కి లో మట్టు పట్టి (మట్టిలో కలిపేసి) , అవి కూటమి పార్టీ మీద తొయ్యటం . ఇది వైస్సార్ కాంగ్రెస్ వారు బాగా అలవాటు కూడా అని ప్రజలు ఊహ చేయవచ్చ.
    ప్రాణం విలువ , మనిషి విలువ తలియదు కాబట్టె , సంపటము వారికీ స్వీట్ తిన్నంత తేలిక అని అనుకోవచ్చా . ఆ చేష్టలే వారికీ జనాలలో , సానుభూతి కలిపిస్తాయి, మరియు ప్రజల మీద పట్టు పోకుండా ఉంటుంది అని వారికీ బాగా తేలిసిన విద్య అని అనుకోవచ్చా.
    పాపం ఆ ప్రకన్నా వున్న వాళ్ళ మాజీ MLA లను చుడండి ,ఇప్పుడు కూడా , పార్టీ అధిష్టానం ఎంటె ఉచ్ఛ . అయ్యో ఎందుకురా ఇంకా , ఈ పార్టీ లో వున్నాను, వెళ్ళిపో తె , అధిష్టానం నాకు చేరామ గీతం పడేస్తుంది అని భయం.
    పాపం YSR పార్టీ MLA లు , మనుసులో వొకటి అనిపిస్తోది , కానీ బయటకి చెప్పు కోలేరు. YSR పార్టీ MLA లు మనశ్శాంతి , లేని వళ్ళు అయిపోయారు అని ప్రజలు అనుకుంటున్నారు అట సర్

    X ప్లాట్ఫారం మీద ట్వీట్స్ లు , అదొక స్ట్రాటజీ . ఎక్కడనుంచి నేర్చుకున్నారు అని ప్రజలు అడుగుతున్నారు .
    జనాలను పావులుగా వాడుకుని , ట్వీట్స్ చేస్తూ రెచ్ఛ గొడితేఏ , గొడవలు పడతారు అని.
    సమాజం లో ఆందోళన పెరిగి , గవర్నమెంట్ బర్తరఫ్ జరిగితె , మల్లి ఎలేచ్షన్స్ లు గరుగుతాయి అని ఆలోచన చేస్తున్నారు అని అనుకుంటున్నారు అట సర్ .

  • @nanirao7935
    @nanirao7935 3 หลายเดือนก่อน

    ఆ ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్రం లో ఉన్న టీచర్స్ ని రాసి రంపాన పెట్టేసాడు వాడ్ని మార్చండి మహాప్రభో అని అన్ని సంఘాలు నెత్తి నోరు బాదుకున్నారు అయిన జగన్ మార్చలేదు దాని ఎఫెక్ట్ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న సుమారు 2 లక్షమంది ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద తిరగబడ్డారు దాని ఫలితం ఓటమి కి ఒక కారణం వాడేమో చక్కగా ఇక్కడ జగన్ ఒడిపోగానే ఢిల్లీ చెక్కేసాడు ఈ అధికారులు వల్ల ఉద్యోగుల ను దూరం చేసుకున్నాం

  • @hariprasadkuruba5038
    @hariprasadkuruba5038 3 หลายเดือนก่อน

    39 percentage TDP vote ki janasena vote bank 6percetage, 2percentage BJP, consolidated vote to kutami gelichindi tappa jagan vodipoledu kontamera sc st bc minoritylo vyatirekata.e ghora votami.

  • @Traveler_123_
    @Traveler_123_ 3 หลายเดือนก่อน

    పేదలు పెత్తందారులు అనే ఒక స్లోగన్ ఎత్తుకోవడం వల్ల పెత్తన దారులుగా ఉన్న కమ్మ కాపు రెడ్లు బ్రాహ్మణ క్షత్రియులు వైశ్యుల అందరిలో మెజార్టీ ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా టిడిపి కి అనుకూలంగా ఏకమయ్యారు. పేద వర్గాలుగా ఉన్న sc st బీసీ మైనార్టీ క్రిస్టియన్స్ లలో మెజార్టీ ప్రజలు వైసిపి కి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా మారలేదు ఎప్పటి లాగానే ఎవరి పార్టీకి వారు ఫిక్స్ అయి ఉన్నారు. ప్రభుత్వం ఎంత మేలు చేసిన పల్లెటూర్లలో ముఠా గొడవల వల్ల ఇలాగనే ఎవరి పార్టీకి వారు కట్టుబడి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత వర్గమైన రెడ్లు కూడా వారికున్న అసంతృప్తి వలన ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోలేదు .దయచేసి ఇంకా అనేక లోపాలు ఉన్నాయి వీటన్నిటిని గ్రహించుకొని సరి చేసుకుని ముందుకు వెళ్లవలసిందిగా ప్రేమ పూర్వకంగా తెలియజేస్తున్నాము

  • @NKN1961
    @NKN1961 3 หลายเดือนก่อน

    Ee purugu Reddlu anduru Jagan bajana chesi YCP ni munchaaru....
    Power charges pempu,
    Land valuation double chesi real-estate ni kulchatam,
    Duplicate Madyam double rates ki ammatam,
    Petrol rate 10rs extra ammatam,
    Bus charges double cheytam,
    Sand/mud/gravel weight vesi ammatam darunam,
    Land echina amaravati farmers ni edipinchatam,
    Enka farmers issues ithe boledu....

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 3 หลายเดือนก่อน +5

    Yes సార్ జీతం ప్యాకేజి తీసుకొని పనిచేసిన i pak కి థాంక్స్ చెప్పారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీ అభిమానులకు ఓట్లువేసిన ప్రజలకు థాంక్స్ చెప్పలేదు తప్పు సార్

  • @mindmirror7902
    @mindmirror7902 3 หลายเดือนก่อน +11

    అంటే దేవుడికే తెలియాలి అన్న జగన్ గారి మాట తప్పన్నమాట..

  • @venugopal6809
    @venugopal6809 3 หลายเดือนก่อน

    Brother garu , ynr garu eminadu death emina jariginda best condolences ynr family ki

  • @krishnamohan5171
    @krishnamohan5171 3 หลายเดือนก่อน

    Purushottam Reddy neeku emaina siggu vunte, stop making these bogus analysis.

  • @NeerukondaPrasadarao
    @NeerukondaPrasadarao 3 หลายเดือนก่อน

    Ee 4 guru vuchalu lekkapedataniki battalu sardhinaru, readyga vunnaru. Ee peddamanishi asalu debatelo palgonutaku arhataledhu, pakka y.c.p.party manishi.

  • @MRK2622
    @MRK2622 3 หลายเดือนก่อน

    Mana party odipovataniki mukhya karanan ycp socialmedia
    Jaganni maname 200%gelavabotunnam ani dushpracharam chestunte tadepalli palacelo kurchunna jagan guddiga nammesadu, kshetrasthayilo emjarugutundo telusukovadda

  • @amarnathuddandam1342
    @amarnathuddandam1342 3 หลายเดือนก่อน

    Orey.. EHA TV.. nee viewers peragaali ante ilaanti bhajana maanu

  • @KotaiahRCH
    @KotaiahRCH 3 หลายเดือนก่อน

    3 capitals ki support chesavu kada medhavi...
    Siggundali...do u hv any solution for amaravathi formers..i don't know how again you ppl are coming in front of media
    Siggu padandi

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 3 หลายเดือนก่อน +2

    Yes వాళ్ళు రాంగ్ రూట్ లో పొయ్యారు కింద లెవెల్ జనాల్లో జరిగే విషయాలు గుర్తించ లేదు

  • @hariprasadkuruba5038
    @hariprasadkuruba5038 3 หลายเดือนก่อน

    Pedalu pettandarlu baga Pani chesindi anduke pettandarlu one sided vote vesaru,sc st, BC minority people want super six programs ante.

  • @RS-ql1iv
    @RS-ql1iv 3 หลายเดือนก่อน +1

    జగన్ గారు ఇచ్చిన ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు వాస్తవం కానీ సచివాలయం ఉద్యోగాలు అర్హతల ప్రాతిపదిక పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగాలు అవి జేబులోవి కావు ఇంకా మారరా మీ ఇష్టం లెండి

  • @MRK2622
    @MRK2622 3 หลายเดือนก่อน

    Ipack emi samacharam ichindi odipobothunnav ani samacharam ivvalikada 175 gelustunnamani samacharamela ichaaru meerela nammaru

  • @saiprocorptech
    @saiprocorptech 3 หลายเดือนก่อน

    Meru ysrcp ite roja ki vaddu seat marchali ani cheppali..tanatone unnaru..

  • @srinivasyalamarthi4077
    @srinivasyalamarthi4077 3 หลายเดือนก่อน

    Veedu analystaa ...Ilanti vedhavala valley party sankanakipoindhi

  • @MRK2622
    @MRK2622 3 หลายเดือนก่อน

    Ee vishayalanni nuvvu munduga eppudaina ekkadaina hecharinchava
    Jagan bhajanachayyatam tappa

  • @ramreddyananthula1389
    @ramreddyananthula1389 3 หลายเดือนก่อน

    Free schemes ichi development cheyakapote ilane vuntadhi

  • @PrasadLanka-v4q
    @PrasadLanka-v4q 3 หลายเดือนก่อน

    Sir jagan thappu emto telsa,nayaklune vadle volaintairs ne secratrates employs ne nammaru

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 3 หลายเดือนก่อน

    Vuttarandra ycp MLC kaapulaki manesi brahmini ki ivvadam tappu

  • @sreenivasareddy8749
    @sreenivasareddy8749 3 หลายเดือนก่อน +1

    Sajjala, Dhanujaya,100%votamiki kaaranam

  • @jagannadharao3243
    @jagannadharao3243 3 หลายเดือนก่อน

    Jagan Reddy ni evaru Andhra prajallu Janamalo vote cheiyaru

  • @chekurisrao4497
    @chekurisrao4497 3 หลายเดือนก่อน

    Every government welfare chesthundhi kaani vodipoledaa

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 3 หลายเดือนก่อน

    Purushottama reddy garu ninnati varaku ysrcp win ani chepparu sir meeru aatma vimarsa chesukomdi because what did you say about 3capitels

  • @srinivasulubachu9100
    @srinivasulubachu9100 3 หลายเดือนก่อน

    ఇంకెందుకు వస్తుందిరా డిబేట్లో సిగ్గు లేదురా ప్రస్తుతానికి నీకు

  • @tirupathinaiduchinthalapud6034
    @tirupathinaiduchinthalapud6034 3 หลายเดือนก่อน +1

    5సంవత్సరాల్లో ఒక్కసారి ఆయిన CM గారు ప్రజలతో కలిసారా కనీసం MLA లకు ఎన్నిసార్లు మాట్లాడారు ఎవరినైనా సలహాలు అడిగార ఆలోచించండి అదే ఓడిపోవడానికి కారణాలు

  • @durgavathitelikepalli9736
    @durgavathitelikepalli9736 3 หลายเดือนก่อน +1

    Jagan గారు గెలిచాక ప్రజలకు వేసిన మనీ తన సొంతం కాదు ప్రజల మనీ అని ప్రజలకు తెలుసు

  • @rajasekhar3619
    @rajasekhar3619 3 หลายเดือนก่อน

    Sajjala cheppe vinevadu ante jagan mind lo gujju Leda sontanga alochanacheyyali kada

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 หลายเดือนก่อน

    Chatakakapote inte anubhava shunyam

  • @hymahylu4421
    @hymahylu4421 3 หลายเดือนก่อน

    Analists correct ga analasis cheste baguntundi kani ee analusts cheppindi correct ani ycp vallani namminchadam chesina tappu

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 2 หลายเดือนก่อน

    Ysrcp paripalana elagundho prajala theerpu tho chepparu cm gane kadhu opposition leader hoda kuda lekunda chesaru Purushottam reddy is ysrcp supporter

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 3 หลายเดือนก่อน +10

    MLA లకు పవర్ లేదు పార్టీ కేడర్ ను పటించు కోలేదు

  • @hymahylu4421
    @hymahylu4421 3 หลายเดือนก่อน

    Mi analasis correct ga vundadu enta sepatiki cbn ni vimarsinchadame

  • @namaMadhu
    @namaMadhu 3 หลายเดือนก่อน

    ముష్టి పేదల కు లాభాలు సొంత వారికి.

  • @anandsakeanand4395
    @anandsakeanand4395 3 หลายเดือนก่อน

    U r correct sir secondry leadership tho connecting jagan gari tho ledu .volinteers gani i pack team gani votlu vepitchalevu kastapadina karyakartaku pisa benifit lekapote ela ade tdp lo neeru chettu janmabhumi commitee contracts ela enni atlleast chinna works likes cc roads muncipals works wine shops em levu i mean secundry ɔe
    Leader 10k learn sampadiste vadu party ki onto onto into party ki

  • @raghunadhareddy1022
    @raghunadhareddy1022 3 หลายเดือนก่อน

    Dictator paalananu dinchaalani prajalu eppudo expected

  • @suryanarayanamadhukoori9552
    @suryanarayanamadhukoori9552 3 หลายเดือนก่อน

    Reddygaaru inka jnanodayam avvaleeda?modati nunchi chebutunna.redlanu nadi roddumeeda nilabedatadani vinaledu.tappunu tappanani vaadu sannasito samanam.aapu reddygaaru vaantostundi.

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy1208 3 หลายเดือนก่อน

    Mee SEVA NI NASANAM CHESI
    UNNECESSARY SYSTEM SACHIVALAYAM CREATE CHESADU
    STATE NI BRASTU PATTINCHADU

  • @hymahylu4421
    @hymahylu4421 3 หลายเดือนก่อน

    RRR varsinchinapudu ee analists emi salahalu echharu starting nundi villu manchi mp ni pogottukuntunnaru ani ee reddy garu analasis chesara