ఉద్యోగుల కి అన్యాయం జరగలేదా. మాకు రావాల్సిన బకాయిలు ఇప్పటివరకూ రాలేదు సర్. మమ్మల్ని చాలా చిన్న చూపు చూశారు. వేధించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్న స్వేచ్ఛను హరించారు. మీరేమో సింపుల్ గా ఉద్యోగులకు పెద్ద అన్యాయం ఏమీ జరగలేదండీ అనేస్తున్నారు. మా నిధులు అన్నీ వేరే అవసరాలకి వాడేసి, మా నిధులకోసం పోరాడిన మమ్మల్ని ట్రోల్ చేశారు. సమాజం లో ఉద్యోగుల్ని చులకన చేసే ప్రయత్నం బాగా చేశారు. కానీ వాళ్లు కూడా ఓటర్లె, వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది. పదిమందిని ప్రభావితం చేయగల సత్తా ఉంటుంది అనే విషయం మర్చిపోయారు. అసలైన తప్పు అక్కడే జరిగిపోయింది.
Now did you get the reimbursements?? Because so far I know he could not disburse dues due to financial crunch caused by Covid. In fact he has struggled to fulfil his pole promises but due to budget contraints and tried his max best. That's fine. Now you should be feeling good under current govt
@@RamireddyMokka .. పెద్దరికం.. వయస్సును పట్టి కాదు, మిత్రమా.. బుద్ధిని పట్టి, వ్యక్తిత్వాన్ని పట్టి.. గౌరవ మర్యాదలు వస్తాయి..!! ఇప్పటికీ మారలేదు.. అందుకే.. "వీడు, మూర్ఖుడు" అనిపించుకున్నాడు.. నువ్వు బాధ పడకు..!!
శ్రీ ys జగన్మోహనరెడ్డి గా రు ఓ డి పో లేదు. ఓ క వే ళ, దూ ర ము గా ఉ న్న వాళ్ళు ఇ ప్పుడు దగ్గర అవ వ చ్చు ను రా జ కీ య ప రి ణి తి నా యు కు లు అ పో హ లు, అను మా నాలు తో వైస్సార్సీపీ కి దూ ర మై నా రు. జై హింద్.
మీరు మాట్లాడినా మాటలో చాలా తప్పులు , కొన్ని ఒప్పులు ఉన్నాయి. ఫీజురిమెంబర్మెంట్, కాలేజీలకి కాకుండా తల్లికి ఇవ్వడంలో అర్థం ఎంటో మీకు తెలుసా? నేను కాలేజీ మానేసాను అనుకోండి ఆ డబ్బు కాలేజీకి పోతుంది.అదే తల్లికి ఇస్తే ఇంటికి కార్చు పెడుతుంది.మందు అంటారా ఆ మందు వలన ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయే మీకు తెలుసా ? .సార్ మీరు ఒకసారి ground level లోకి వచ్చి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోని ఇంటర్యూ ఇస్తే బాగుండేది. ఒకటి అయితే నిజం Negative mouth publicity ఎక్కువగా జరిగింది.
కల్లాం గారు మంచి తెలివైన జాగ్రత్తగా మాట్లాడే అధికారి. ఆయన credibility ని నమ్మాలంటే రాజకీయ పార్టీ లకు సమాదూరం పాటించాలి ఎవరు తప్పు చేసిన చెప్పాలనుకుంటే చెప్పాలి లేదా మౌనంగా ఉండాలి. ఒక party మీద అభిమానం ఉంటే తప్పైనా, ఒప్పైనా join కావాలి.
Biggest waste fellow of the state. He talks non sense and don;t know how he became IAS officer. Second time YSR win because of split of votes but he says with different tone. If money wins A1 definitely wins so his logic is totally in correct. He is silent supported of A1 vs other A2s, A3s
2019 లో పోలింగ్ ఓట్లకి లెక్కించినవోట్లకి తేడాలేదు... 2024 లో 12.4% ఎక్కువ ఓట్లు లెక్కించారు..కొన్నిచోట్ల evm న0బర్లు తేడా వచ్చాయి...EC సమాడ్స్నం చెప్పలేదు . Vvpades స్లిప్స్, ఎవమ్3 డేటా డిలీట్ చేశారు....కొన్నిచోట్ల వైసీపీ కి ఒకటి ,రెండు ఓట్లు వచ్చాయి...
అజయ్ కల్లాం గారు కానీ, L V సుబ్రమణ్యం గారు కానీ ఇపుడు జగన్ పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పాలనలో జగన్ కు అంత పరిపక్వత లేక పోవచ్చు. వీళ్ళు ఎంత తెలివైన వారంటే అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ నియామకం సంబంధించి రమణగారికి వ్యతిరేకంగా రాసిన లెటర్ గురుంచి ఈయన ప్రెస్ మీట్ పెడతాడు. 2019 ఎన్నికల ముందు చీఫ్ సెక్రటరీ గా ఉన్న LVS గారు ఆపద్ధర్మ ముఖ్య మంత్రి గా ఉన్న చంద్రబాబు గారి సమావేశానికి రమ్మంటే రాను పొమ్మన్నాడు. అదీ వీళ్ళ మెచ్యూరిటీ.
YSJMR గారు.. ఇంకా Realise కావడం లేదు..... Blame-Game"... ఆత్మ స్తుతి -పరనిందా "పద్ధతి..... లోనే ఉన్నారు.... BroadMind లేదు... BadMind తోనే ఉన్నారు....కృత్రిమ, అసహజ అసహ్య, : డాబు, దర్జా, దర్పం తో... పరదాల మాటున, ప్రజలకు, ప్రజాసమస్యలకు దూరంగా.... ఉన్నారు... అందుకే అధికారం కు అందనంత దూరంగా ఉంచారు ప్రజలు... ఇది ప్రజావాణి 🙏
అజయ్ కల్లం రెడ్డి గారు వాస్తవాలు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు.... జగన్మోహన్రెడ్డి దుశ్చర్యలు గూర్చి చెప్పడానికి నోరు పెగలక పెనుగులాడుతూ మాట్లాడటం శోచనీయం.
To the utter disappointment of Kandula Ramesh, Sri Ajay Kallam conducted himself so well, right on facts, dispassionate to the core! It must have been a crucial review of what previous Govt did and a soft slap on the Journalist, he blatantly didn’t agree with the idea, sending CBN to jail was a mistake❗️Ramesh is always known for biased videos, discrimination, favoring CBN like a bhakt. A positive stroke from an IAS to the agenda based narrative, dismantled the objective. Good to see for the first time from this channel, rare but good✔️ Full of good points from AK in a wrong channel, might be removed from TH-cam soon if it goes to CBN.
The desire to service people without a value transaction does not make any sense, private companies which provide a premium quality product at a better value does more good to society than any policy maker or bureaucrats.
Ajeya Kallam Sir is very Honest officer. Gentleman to the core. He is speaking the Reality. Everytime, Ajeya Kallam sir properly advised former CM YS Jagan Mohan Reddy garu. But YS Jagan never took Sir's advise in the right spirit. Ajey Sir is the real Architect of Village Secretariat / Grama Secretariat. Decentralisation of power to the gross roots.
నిజాయితీ గలఅజయ్ కళ్ళం రెడ్డి ఐఏఎస్ ఒకప్పుడు.. జగన్ తో స్నేహం చేసాక దొంగ బుద్దులు కంత్రి తెలివితేటలూ చూపించాడు.. నేను ttd కాలేజ్ లో డిగ్రీ చదివేటప్పుడు. చంద్రబాబు ఇతన్ని ఏరి కోరి ttd EO గా పోస్టింగ్ ఇచ్చాడు..
He is also responsible for YSRCP Defeat, Always should balance btw Administration and Social Welfare. Jagan garu govt did earning business through land, liquor and sand. Unfortunately in our country politics means business with 500%percent return.
మీరంతా సలహాదారులుగా వున్నారు, పరిపాలనలో అంత అనుభవం వుండి,చెప్పలేకపోయారు,లేదు మా సలహాలు జగన్ వినలేదు అంటే,ఏందుకు సలహాదారులుగా కొనసాగారు? ప్రజలలో మాత్రం మూర్ఖులుగా మిగిలిపోయారు.? వునాత ఉద్యోగులు రూల్ ఆఫ్ లా పాటించకుండా వుంటే తమరు ఏమి చేసినట్టు?
Ajay Reddy kallam is lying in his teeth.He was in chittoor to canvas against Amaravati as one capital, against CJI Ramana with blatant lies & now he talks as if he n jagan r most virtous lot.poor testimony to IAS, steel frame or no backbone n professional integrity.He also should be brought to justice
First Ajay Kalam and other bureaucrats be investigated for their deep ties with YCP leadership and financial links too… interviewing them as if they are neutral people isn’t appropriate… people want to know if these were honest officials in the first place before we hear their words… else what is the value of this interview
అన్ని అనుభవించి ఆస్వాదించి మళ్ళీ తిరిగి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు your senior IAS officer ఇవన్నీ అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పి ఏమి ఉపయోగం బాలరాజా
More congratulations to Gentle Ajay Kallam garu . పూర్తి వాస్తవాలాను సహసజ సిద్ధమైన రీతిలో చెప్పారు. CBN arrest ప్రభావము ఏమీ లేదు. ప్రాంతీయ పార్టీలు , చిన్న రాష్ట్రాల వలనే ఈవిధమైన పూర్తి దిగజారుడు కు ఏకైక కారణము. స్వతంత్ర మీడియా వారు స్వతంత్ర ము గానే ఉంటారని భావిస్తున్నాము.
మీరు జగన్ రెడ్డి ఓడిపోవడానికి 16 లక్షల ఓట్లు దొంగ ఓట్లు తొలగించడం కూడా ఒక కారణమని ఎందుకో చెప్పలేదు. కోడి కత్తి దాడి హత్య ప్రయత్నం గా విజయవంతమైనట్లుగా గులకరాయు దాడి విజయవంతం కాకపోవటం జగన్ ఓటమికి కారణమని ఎందుకో చెప్పలేదు.. ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లి పోరాడి 16 లక్షల దొంగ ఓట్లు తొలగించారుtdp పార్టీ 200 మంది ఉద్యోగులను నియమించుకొని. లేకుంటే ఆ దొంగ ఓట్లతోనే గెలిచి ఉండేవాళ్ళు జగన్ రెడ్డి . మాట తప్పని మడమతిప్పని జగన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేయకపోవటం గాని, మద్యపానం నిషేధం అమలు చేస్తానని చెయ్యకపోవటం గాని , మెడల్వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా తేకపోవటం గాని ఓటమికి కారణాలు అని ఎందుకు అజయ్ కళ్ళమ్మ గారు వైసీపీ ఓటమికి కారణమని గుర్తించలేదు?. గీజర్ రాయకుండా కొట్టుకుపోయి 60 మంది మరణాలకు కారణమైన జగన్ రెడ్డి పాలన, మరియు నీరు నష్టం కాకుండా నాలుగు రోజుల్లో 120 అడుగుల గేటును బిగించిన చంద్రబాబు గారి పాలన ఒకటి అంటారా అజయ్ కళ్ళం గారు ? సిపిఎస్ రద్దు చేస్తానని చెయ్యకుండా , చంద్రబాబు గారు ఇచ్చిన పిఆర్సి 28 పర్సెంట్ 21 తగ్గించటం జగన్ రెడ్డి పాలన, మరియు ఉద్యోగస్తులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు గారి పాలన ఒకటే అంటారా? మీరు ఉన్న ఆరు నెలల్లోనే పిపిఏ రద్దు నిర్ణయం పోలవరం రివర్స్ నిర్ణయం మరియు ఆవేదన భరితమైన అమరావత విధం సానికి కావలసిన మూడు రాజధానుల పునాది మీరు పని చేసిన ఆరు నెలల్లో పూర్తిగా పడింది అన్నమాట . చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు జరిగినప్పుడు చంద్రబాబు గారి మీద సానుభూతి రాలేదు. కానీ జగన్ రెడ్డి మీద బాగా సానుభూతి వచ్చింది. ఎందుకు అంటే వైసిపి అనుకూల సలహాదారులైన సజ్జల , అందులో పాత్రధారులైన మీలాంటి సలహాదారులు మేధావులు మీడియా , రోజు చర్చోప చర్చలు రోజు జరిపిన కానీ, నాలుగు నెలలు సుప్రీంకోర్టు తీర్పు రిజర్వలో ఉంచిన గాని. ఆరోగ్య బెయిలు పై డాక్టర్ ఇచ్చిన ప్రీ స్క్రిప్షన్ ను మార్చి బెయిల్ రాకుండా ప్రభుత్వము ప్రయత్నించినా గానీ, దొంగ డాక్టర్ సర్టిఫికెట్లు ప్రభుత్వ సమర్పించింది అని గుర్తించిన న్యాయమూర్తి చంద్రబాబు గారికి ఆరోగ్య బెయిలు ఇచ్చినప్పుడు. జగన్ రెడ్డి మీద సానుభూతితో చంద్రబాబు గారికి ప్రజలు అమరావతి వెళ్లకుండా అడ్డుకొని .16 గంటలు మరి నిరసన తెలిపారు. ఎందుకంటే గత ఎన్నికల ముందు చర్చలు లాగా ఓటుకు నోటు లాగా నారాసుర వదలాగా, కోడి కత్తి దాడి లాగా డేటా చోరీ లాగా, జగన్ రెడ్డి gang చెప్పిన అబద్ధపు ప్రచారాలు విజయవంతం అవ్వలేదని జగన్ రెడ్డి మీద అందరికీ సానుభూతి కలిగింది అందుకే చంద్రబాబు గారిని గెలిపించారు. చీకట్లో జరిగిన గులక రాయి దాడి గురించి. జగన్ గారి ఓటమి న్ని ఎందుకు ఆపలేకపోయాయో చెప్పలేదు. గతిలేక ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు ప్రజలు అంటున్నారు . మరి అలాంటి ప్రభుత్వాలకు ఐఏఎస్లు ఐపీఎస్ లు మతి లేకుండా ఆ ప్రభుత్వ విధ్వంస పాలనకు ఎందుకు సహకరిస్తున్నారని ,ఇప్పుడు ప్రస్తుతము చర్చనీయమైన అంశం. మీరు జై గణేష నాటకం గురించి చెప్పారు . కానీ శకుని వ్యూహాలతో దుర్యోధనుడు గెలిచిన గాని కృష్ణుడు వ్యూహాలతో కురుక్షేత్ర క్షేత్ర యుద్ధంలో ధర్మం గెలిచిందని. ఆ తర్వాత ఇంద్రప్రస్థ నిర్మాణం చేశారని. చెప్పకుండా ఎవరో ఒకరు గెలిచారు అంటారు ఏంటి? , జాతీయ జెండాలోని అశోక ధర్మచక్రం చెప్పే సత్యమేవ జయతే అని సత్యమే గెలిచింది అని ప్రజాస్వామ్యాన్ని మెచ్చుకోలేకపోతున్నారా అజయ్ గారు?
అజయ్ కల్లం రెడ్డి గారు జగన్ని చాలా సుతి మెత్తగా జగన్ గారిని కాపాడుతున్నారు, బాగా తెలివి చూపిస్తున్నారు
కేవలం తాగు బూతులు మాత్రమే ఓడించారు సార్. మొదటి నుండి చెపుతున్నాను విన లేదు.
Kaadu evm lu maarcharu
Me gudha ra EVM or liquor fallows kadu .. eri pukku Jagan ruling chusi .. never again Jagan waste fallow
@@Naveen-uc6ho orey harripoku naveenu.. election commission enduku recounting cheyyatledu asalu ichina complaint venakki teskomani enduku adugutundi.. nuvvu chadukunna edava aithe.. monna election court lo em cheppinso arthaminda?
@@srikanth1806erri puka gudha gulab jam ayidi.
@@Naveen-uc6ho pora pulka.. neelanti pichapookugallu galliki 10 Mandi unnaru.. mimmalni marchatam kastam
నలుగురు రెడ్లు స్టేట్ మొత్తం దొబ్బారు అని పబ్లిక్ ఫీల్ అయ్యారు
He is correct. No alcohol consumer voted for YSRCP.
అజయ్ కల్లమ్ రెడ్డి గారు జగన్ని చాలా సుతి మెత్తగా విమర్శ చేస్తున్నారు, తెలివిగా జగన్ని కాపాడుతున్నారు రెడ్డి గారు
ఉద్యోగుల కి అన్యాయం జరగలేదా. మాకు రావాల్సిన బకాయిలు ఇప్పటివరకూ రాలేదు సర్.
మమ్మల్ని చాలా చిన్న చూపు చూశారు. వేధించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్న స్వేచ్ఛను హరించారు. మీరేమో సింపుల్ గా ఉద్యోగులకు పెద్ద అన్యాయం ఏమీ జరగలేదండీ అనేస్తున్నారు. మా నిధులు అన్నీ వేరే అవసరాలకి వాడేసి, మా నిధులకోసం పోరాడిన మమ్మల్ని ట్రోల్ చేశారు. సమాజం లో ఉద్యోగుల్ని చులకన చేసే ప్రయత్నం బాగా చేశారు. కానీ వాళ్లు కూడా ఓటర్లె, వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది. పదిమందిని ప్రభావితం చేయగల సత్తా ఉంటుంది అనే విషయం మర్చిపోయారు. అసలైన తప్పు అక్కడే జరిగిపోయింది.
Now did you get the reimbursements?? Because so far I know he could not disburse dues due to financial crunch caused by Covid. In fact he has struggled to fulfil his pole promises but due to budget contraints and tried his max best. That's fine. Now you should be feeling good under current govt
This is a right
వీడు చదువుకున్న మూర్ఖుడు..!! రాగద్వేషాలు.. “విజ్ఞత” లేకుండా చేస్తాయి..!! విజ్ఞత లేనివాడు.. మూర్ఖుడే..!! 👍👍
Buddi nerpalsina vade arachakamu cheyinchadu
Please tappu vunna pedha vallanu gowravinhandi
@@RamireddyMokka .. పెద్దరికం.. వయస్సును పట్టి కాదు, మిత్రమా.. బుద్ధిని పట్టి, వ్యక్తిత్వాన్ని పట్టి.. గౌరవ మర్యాదలు వస్తాయి..!! ఇప్పటికీ మారలేదు.. అందుకే.. "వీడు, మూర్ఖుడు" అనిపించుకున్నాడు.. నువ్వు బాధ పడకు..!!
శ్రీ ys జగన్మోహనరెడ్డి గా రు ఓ డి పో లేదు. ఓ క వే ళ, దూ ర ము గా ఉ న్న వాళ్ళు ఇ ప్పుడు దగ్గర అవ వ చ్చు ను రా జ కీ య ప రి ణి తి నా యు కు లు అ పో హ లు, అను మా నాలు తో వైస్సార్సీపీ కి దూ ర మై నా రు. జై హింద్.
@commonman6340 TDP support chesthe appudu chaduvkunna manchivada..., commanman murkuda....
నాకు తెలిసి ఎలక్షన్స్ ముందు నువ్వు జగన్నీ చాలా గొప్ప వాడు వీరుడు శూరుడు అని చెప్పినట్టు గుర్తు😂
అహంబావం,అహంకారం,లెక్కలేనితం,
మీరు మాట్లాడినా మాటలో చాలా తప్పులు , కొన్ని ఒప్పులు ఉన్నాయి. ఫీజురిమెంబర్మెంట్, కాలేజీలకి కాకుండా తల్లికి ఇవ్వడంలో అర్థం ఎంటో మీకు తెలుసా? నేను కాలేజీ మానేసాను అనుకోండి ఆ డబ్బు కాలేజీకి పోతుంది.అదే తల్లికి ఇస్తే ఇంటికి కార్చు పెడుతుంది.మందు అంటారా ఆ మందు వలన ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయే మీకు తెలుసా ? .సార్ మీరు ఒకసారి ground level లోకి వచ్చి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోని ఇంటర్యూ ఇస్తే బాగుండేది. ఒకటి అయితే నిజం Negative mouth publicity ఎక్కువగా జరిగింది.
If the student stops going to college, why should his mother get the money for fees reimbursement
DA for state employees
శ్రీశైలం ఆలయానికి పోటీగా పెట్టి మీకు అప్పచెప్పిన స్ధలం,ట్రస్ట్ సంగతి కూడా చెప్పండి సార్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి.
Real ga chepparu
రెడ్డి గారు వివేకానంద మర్డర్ గురించి కూడా ఏపీ పబ్లిక్ కి చెప్పండి మీరు అక్కడ ఉన్నారంట కదా
Are basrard neevu oka ammaki abbaki puttevura bastard. In whose government it was done. Only one culprit is our Chee….BN gadu and his worst gang
Alane NTR vennupotu nuchi kuda cheppamani cheppandi....
త్వరలోనే వైసీపీ ఖాళీ
కల్లాం గారు మంచి తెలివైన జాగ్రత్తగా మాట్లాడే అధికారి. ఆయన credibility ని నమ్మాలంటే రాజకీయ పార్టీ లకు సమాదూరం పాటించాలి ఎవరు తప్పు చేసిన చెప్పాలనుకుంటే చెప్పాలి లేదా మౌనంగా ఉండాలి. ఒక party మీద అభిమానం ఉంటే తప్పైనా, ఒప్పైనా join కావాలి.
👍
Ajay kallam is not frank
Biggest waste fellow of the state. He talks non sense and don;t know how he became IAS officer. Second time YSR win because of split of votes but he says with different tone. If money wins A1 definitely wins so his logic is totally in correct. He is silent supported of A1 vs other A2s, A3s
Meeru manchi advices chesaru jagan ki
2019 లో పోలింగ్ ఓట్లకి లెక్కించినవోట్లకి తేడాలేదు... 2024 లో 12.4% ఎక్కువ ఓట్లు లెక్కించారు..కొన్నిచోట్ల evm న0బర్లు తేడా వచ్చాయి...EC సమాడ్స్నం చెప్పలేదు . Vvpades స్లిప్స్, ఎవమ్3 డేటా డిలీట్ చేశారు....కొన్నిచోట్ల వైసీపీ కి ఒకటి ,రెండు ఓట్లు వచ్చాయి...
Live in those dreams. Show me one proof.
How can you say employees are not affected by financial position. What about salary status after first of every month
Why Sri Ramesh did not raise tpoints about the book written by Sri K>Ajay.
He is a drohi.
అజయ్ కల్లాం గారు కానీ, L V సుబ్రమణ్యం గారు కానీ ఇపుడు జగన్ పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పాలనలో జగన్ కు అంత పరిపక్వత లేక పోవచ్చు. వీళ్ళు ఎంత తెలివైన వారంటే అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ నియామకం సంబంధించి రమణగారికి వ్యతిరేకంగా రాసిన లెటర్ గురుంచి ఈయన ప్రెస్ మీట్ పెడతాడు. 2019 ఎన్నికల ముందు చీఫ్ సెక్రటరీ గా ఉన్న LVS గారు ఆపద్ధర్మ ముఖ్య మంత్రి గా ఉన్న చంద్రబాబు గారి సమావేశానికి రమ్మంటే రాను పొమ్మన్నాడు. అదీ వీళ్ళ మెచ్యూరిటీ.
👌👌👍👍
You have correctly pointed out.
Kallam Garu can u explain there is no centralised curruption.Cader means enjoyed by some persons and those benifitted will be favoured.
ARACHAKAM gurinchi chapandi kalam garu
Ajay kallam గారి విశ్లేషణ చాలా బాగుంది
YSJMR గారు.. ఇంకా Realise కావడం లేదు..... Blame-Game"... ఆత్మ స్తుతి -పరనిందా "పద్ధతి..... లోనే ఉన్నారు.... BroadMind లేదు... BadMind తోనే ఉన్నారు....కృత్రిమ, అసహజ అసహ్య, : డాబు, దర్జా, దర్పం తో... పరదాల మాటున, ప్రజలకు, ప్రజాసమస్యలకు దూరంగా.... ఉన్నారు... అందుకే అధికారం కు అందనంత దూరంగా ఉంచారు ప్రజలు... ఇది ప్రజావాణి 🙏
Inefficient political advisors around jagan
As to how you accepted the Advisor post under Jagan Government. Earlier there was good impression on you.
అజయ్ కల్లం రెడ్డి గారు వాస్తవాలు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు.... జగన్మోహన్రెడ్డి దుశ్చర్యలు గూర్చి చెప్పడానికి నోరు పెగలక పెనుగులాడుతూ మాట్లాడటం శోచనీయం.
సూర్య sir వైస్ రాజశేఖర్ 2009 లో కేబలం పాజిటివ్ mod లోనే గెలిచేరు
2019 లో మోదికూడా పాజిటివ్ mod లోనే గెలిచేరు. మీ విశ్లేషణ మడిచి పాకెట్ లోఉంచండి సార్ 🙏
అజయ్ కల్లాం రెడ్డీ అనీ చెప్పండీ...
అప్పుడు జనాలకు అన్నీ అర్ధం అవుతాయి....
వివేకానంద రెడ్డి హత్య పథకం లో భాగస్వామి ఈయన...
Kallam Reddy is an inefficient bureaucrat
How many votes will be to college Management and votes to students family?
To the utter disappointment of Kandula Ramesh, Sri Ajay Kallam conducted himself so well, right on facts, dispassionate to the core! It must have been a crucial review of what previous Govt did and a soft slap on the Journalist, he blatantly didn’t agree with the idea, sending CBN to jail was a mistake❗️Ramesh is always known for biased videos, discrimination, favoring CBN like a bhakt. A positive stroke from an IAS to the agenda based narrative, dismantled the objective. Good to see for the first time from this channel, rare but good✔️ Full of good points from AK in a wrong channel, might be removed from TH-cam soon if it goes to CBN.
Very good analysis
అవకాశ వాది
Sir plenty of mistakes in land survey and records produced causing inconvenience to the farmers
The desire to service people without a value transaction does not make any sense, private companies which provide a premium quality product at a better value does more good to society than any policy maker or bureaucrats.
Caste feelings spoiled the the personality of learned people.
He gave interview in tv9 before elections watch
Sir EC gurinchi me abhiprayam chepaledhu😂
Early morning 16.3.2019 story lo fact cheppandi kallam
Ajeya Kallam Sir is very Honest officer. Gentleman to the core.
He is speaking the Reality.
Everytime, Ajeya Kallam sir properly advised former CM YS Jagan Mohan Reddy garu. But YS Jagan never took Sir's advise in the right spirit.
Ajey Sir is the real Architect of Village Secretariat / Grama Secretariat. Decentralisation of power to the gross roots.
జగన్ తో చేరాక భ్రష్టు పట్టాడు.. నిజాయితీ కలిగిన సిన్సియర్ ఐఏఎస్ ttd Eo గా ఆయన పనితీరుసూపర్...
What about this government same way tdp also did jagan gari rulingis super
Sir meeru cheppina first vakyaiki kattubadi vunnanu
Anduke Jagan 11 seats
మీ విశ్లేషణ, విమర్శ సుతి మెత్తగా ఉన్నాయి. కొంత మంది రిటైర్డ్ వాళ్ళు వాళ్ళు తెలివితేటల తో వ్యభిచారం చేస్తున్నారు.
నిజాయితీ గలఅజయ్ కళ్ళం రెడ్డి ఐఏఎస్ ఒకప్పుడు.. జగన్ తో స్నేహం చేసాక దొంగ బుద్దులు కంత్రి తెలివితేటలూ చూపించాడు.. నేను ttd కాలేజ్ లో డిగ్రీ చదివేటప్పుడు. చంద్రబాబు ఇతన్ని ఏరి కోరి ttd EO గా పోస్టింగ్ ఇచ్చాడు..
Rajshekar reddy time lo cm anta daarunanga tittara Ajay kallam gaaru.bootulu manchiyi kaadu antunnaru.
He is also responsible for YSRCP Defeat, Always should balance btw Administration and Social Welfare. Jagan garu govt did earning business through land, liquor and sand. Unfortunately in our country politics means business with 500%percent return.
Haha Ajay Kallam garu me lanti vallu jagan pakkanay undali… ika jeevatam lo malli CM avvadu 😂😂😂
You side tracked on OPS and misdirected
Positivity never saw? 1999, 2009 poll results?
Worst interview done by Ramesh
He is covering all the worst things done in previous regime
అయన ఓటమికి ఆయనే karanam
మీరంతా సలహాదారులుగా వున్నారు, పరిపాలనలో అంత అనుభవం వుండి,చెప్పలేకపోయారు,లేదు మా సలహాలు జగన్ వినలేదు అంటే,ఏందుకు సలహాదారులుగా కొనసాగారు? ప్రజలలో మాత్రం మూర్ఖులుగా మిగిలిపోయారు.? వునాత ఉద్యోగులు రూల్ ఆఫ్ లా పాటించకుండా వుంటే తమరు ఏమి చేసినట్టు?
Biyyam appuku tinaala kalaam garu
Meeru interview s evvakandi
Tandri lanti varini gowravinchadi please manam veella daggara baga chinnollam
Maa vurulo meeru work chesinappudu chala gauravaram tharuvatha meeru vlli poyaru
He is genereliasing incident s happened
Why don't he resign, when didn't have important role
ఆపార్టీ అధ్యక్షుడి ప్రవర్తన తీరే
What is wrong in speaking agaist Amaravathi and agaist former CJI NV Ramana garu?.
Sir speaks everything with all the evidences only !!..
Ajay Reddy kallam is lying in his teeth.He was in chittoor to canvas against Amaravati as one capital, against CJI Ramana with blatant lies & now he talks as if he n jagan r most virtous lot.poor testimony to IAS, steel frame or no backbone n professional integrity.He also should be brought to justice
Sirvivekamardarugyrinchimeekutelusuadhibayatapenttady
Defeat reason. Looty,looty,mafiapaytm,batches,advisers looty, all yc p batch looty,no eyes to kallam,askk your gaddam
ఈయన చాలా మంచి మనిషి.... ఈయన గురించి ఇసుమంతా కూడా అనుమానపడాల్సిన వ్యక్తి కాదు... ఇటువంటి వారి సహకారం వాళ్ళేయ్ జగన్ ప్రజలకు మంచి పరిపాలన అందించారు
మరి అధికారంలో ఉన్నప్పుడు తప్పులు గురించి జగన్ వివరించి ఉంటే మంచి జరిగేది ఇప్పుడు గురువింద గింజ మాటలు మాట్లాడుతున్నాడు
వీడు చదువుకున్న మూర్ఖుడు..!! రాగద్వేషాలు.. “విజ్ఞత” లేకుండా చేస్తాయి..!! విజ్ఞత లేనివాడు.. మూర్ఖుడే..!! A1 మూర్ఖుడే, A2 మూర్ఖుడే, AJ also మూర్ఖుడే
Kalam ji self intraspect... You became selfish...
Pillaki full fee evvadam tappa kalaam garu.
Yes, hemight have got some dog biscuits. Not at all convincing answers.
Some people have doubts on EVMs.
First Ajay Kalam and other bureaucrats be investigated for their deep ties with YCP leadership and financial links too… interviewing them as if they are neutral people isn’t appropriate… people want to know if these were honest officials in the first place before we hear their words… else what is the value of this interview
Mee maatalu vine jagan chedipoyadu, decentralisation, village secratary ideas Anni meeru chepunavega, ipudu ela matladam correct kadhu
Tinadaaniki avakaasam ivvala Ajai kallam gaaru.
Corruption gurinchi veedu adagadu vadu cheppadu
అన్ని అనుభవించి ఆస్వాదించి మళ్ళీ తిరిగి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు your senior IAS officer ఇవన్నీ అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పి ఏమి ఉపయోగం బాలరాజా
Jagan no sutabul candate for CM
Inka chalu meeru rest teesukondi. What about da superannuation
ఇంకా ఎందుకు దాపరికం రెడ్డి... అహంకారం నెత్తికేక్కి జలగ కుప్ప కులాడు
Mariimuwdu raastealu. ....
Enta alochana unnavaaru mere parti petti gelava valsindi.
Jagan 6093
More congratulations to Gentle Ajay Kallam garu . పూర్తి వాస్తవాలాను సహసజ సిద్ధమైన రీతిలో చెప్పారు.
CBN arrest ప్రభావము ఏమీ లేదు. ప్రాంతీయ పార్టీలు , చిన్న రాష్ట్రాల వలనే ఈవిధమైన పూర్తి దిగజారుడు కు ఏకైక కారణము. స్వతంత్ర మీడియా వారు స్వతంత్ర ము గానే ఉంటారని భావిస్తున్నాము.
Sir idi tappu andi
Ajay Kallm is a great beurocrat.
Mee service lo unna Peru poindi.cover cheyyaleru.
U r great cheater to AP people.
Inkevaroo dorkaledhaa meeku Kallam gaaru, yee Durgesh thappa. Right person at wrong place.
Appudu entamandi IPS,IAS la ni vr unchara
పక్క దారి పట్టి న మేధావి .
Vedu peda koja enduku ante e 5 years lo parajalu money tho salary tesikoni...epudu peda sollu cheputunadu
వేస్ట్ గాడు ఈ అజేయ్ kallam
మీరు జగన్ రెడ్డి ఓడిపోవడానికి 16 లక్షల ఓట్లు దొంగ ఓట్లు తొలగించడం కూడా ఒక కారణమని ఎందుకో చెప్పలేదు.
కోడి కత్తి దాడి హత్య ప్రయత్నం గా విజయవంతమైనట్లుగా గులకరాయు దాడి విజయవంతం కాకపోవటం జగన్ ఓటమికి కారణమని ఎందుకో చెప్పలేదు..
ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లి పోరాడి 16 లక్షల దొంగ ఓట్లు తొలగించారుtdp పార్టీ 200 మంది ఉద్యోగులను నియమించుకొని.
లేకుంటే ఆ దొంగ ఓట్లతోనే గెలిచి ఉండేవాళ్ళు జగన్ రెడ్డి .
మాట తప్పని మడమతిప్పని జగన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేయకపోవటం గాని, మద్యపానం నిషేధం అమలు చేస్తానని చెయ్యకపోవటం గాని ,
మెడల్వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా తేకపోవటం గాని ఓటమికి కారణాలు అని ఎందుకు అజయ్ కళ్ళమ్మ గారు వైసీపీ ఓటమికి కారణమని గుర్తించలేదు?.
గీజర్ రాయకుండా కొట్టుకుపోయి 60 మంది మరణాలకు కారణమైన జగన్ రెడ్డి పాలన,
మరియు నీరు నష్టం కాకుండా నాలుగు రోజుల్లో 120 అడుగుల గేటును బిగించిన చంద్రబాబు గారి పాలన ఒకటి అంటారా అజయ్ కళ్ళం గారు ?
సిపిఎస్ రద్దు చేస్తానని చెయ్యకుండా , చంద్రబాబు గారు ఇచ్చిన పిఆర్సి 28 పర్సెంట్ 21 తగ్గించటం జగన్ రెడ్డి పాలన,
మరియు ఉద్యోగస్తులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు గారి పాలన ఒకటే అంటారా?
మీరు ఉన్న ఆరు నెలల్లోనే పిపిఏ రద్దు నిర్ణయం పోలవరం రివర్స్ నిర్ణయం మరియు ఆవేదన భరితమైన అమరావత విధం సానికి కావలసిన మూడు రాజధానుల పునాది మీరు పని చేసిన ఆరు నెలల్లో పూర్తిగా పడింది అన్నమాట .
చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు జరిగినప్పుడు చంద్రబాబు గారి మీద సానుభూతి రాలేదు. కానీ జగన్ రెడ్డి మీద బాగా సానుభూతి వచ్చింది.
ఎందుకు అంటే వైసిపి అనుకూల సలహాదారులైన సజ్జల , అందులో పాత్రధారులైన మీలాంటి సలహాదారులు మేధావులు మీడియా , రోజు చర్చోప చర్చలు రోజు జరిపిన కానీ,
నాలుగు నెలలు సుప్రీంకోర్టు తీర్పు రిజర్వలో ఉంచిన గాని.
ఆరోగ్య బెయిలు పై డాక్టర్ ఇచ్చిన ప్రీ స్క్రిప్షన్ ను మార్చి బెయిల్ రాకుండా ప్రభుత్వము ప్రయత్నించినా గానీ,
దొంగ డాక్టర్ సర్టిఫికెట్లు ప్రభుత్వ సమర్పించింది అని గుర్తించిన న్యాయమూర్తి చంద్రబాబు గారికి ఆరోగ్య బెయిలు ఇచ్చినప్పుడు.
జగన్ రెడ్డి మీద సానుభూతితో చంద్రబాబు గారికి ప్రజలు అమరావతి వెళ్లకుండా అడ్డుకొని .16 గంటలు మరి నిరసన తెలిపారు.
ఎందుకంటే గత ఎన్నికల ముందు చర్చలు లాగా ఓటుకు నోటు లాగా నారాసుర వదలాగా, కోడి కత్తి దాడి లాగా డేటా చోరీ లాగా, జగన్ రెడ్డి gang చెప్పిన అబద్ధపు ప్రచారాలు
విజయవంతం అవ్వలేదని జగన్ రెడ్డి మీద అందరికీ సానుభూతి కలిగింది
అందుకే చంద్రబాబు గారిని గెలిపించారు.
చీకట్లో జరిగిన గులక రాయి దాడి గురించి. జగన్ గారి ఓటమి న్ని ఎందుకు ఆపలేకపోయాయో చెప్పలేదు.
గతిలేక ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు ప్రజలు అంటున్నారు .
మరి అలాంటి ప్రభుత్వాలకు ఐఏఎస్లు ఐపీఎస్ లు మతి లేకుండా ఆ ప్రభుత్వ విధ్వంస పాలనకు ఎందుకు సహకరిస్తున్నారని ,ఇప్పుడు ప్రస్తుతము చర్చనీయమైన అంశం.
మీరు జై గణేష నాటకం గురించి చెప్పారు .
కానీ శకుని వ్యూహాలతో దుర్యోధనుడు గెలిచిన గాని కృష్ణుడు వ్యూహాలతో కురుక్షేత్ర క్షేత్ర యుద్ధంలో ధర్మం గెలిచిందని. ఆ తర్వాత ఇంద్రప్రస్థ నిర్మాణం చేశారని. చెప్పకుండా ఎవరో ఒకరు గెలిచారు అంటారు ఏంటి?
,
జాతీయ జెండాలోని అశోక ధర్మచక్రం చెప్పే సత్యమేవ జయతే అని సత్యమే గెలిచింది అని ప్రజాస్వామ్యాన్ని మెచ్చుకోలేకపోతున్నారా అజయ్ గారు?
Looks like you are totally brain washed by yellow media. Get treatment for yellow virus and come out of illusions and try to live under reality
Cast feeling lo vaddu.fact matladandi.mee pension ni cbn apadu.
కళ్ళం అజయ రెడ్డి గారు 2009 లో రాజశేఖర్ రెడ్డి చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల గెలిచాడు. చిరంజీవి స్వార్థం ఖరీదు రాజశేఖర్ రెడ్డి మరణం