8 ఎకరాల బీర.. 150 టన్నుల పంట.. 70 లక్షల ధర పలికింది | Grafting Beera

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024
  • 8 ఎకరాల్లో అంటు కట్టిన పద్దతిలో బీర కాయ సాగు చేసిన రైతు.. రికార్డు స్థాయిలో దిగుబడి తీయడమే కాదు.. మంచి ధరను కూడా పొందారు. ఈ వీడియోలో ఆ విషయాలను వివరించారు. మొక్కల ఎంపిక, సాగు విధానం, దిగుబడి తీరు, మార్కెట్‌లో అమ్మిన విధానం సహా దాదాపుగా అన్ని వివరాలు తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలి గ్రామంలో ఈ రైతు బొమ్మినేని రామకృష్ణా రెడ్డి గారు ఈ పంట సాగు చేశారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 8 ఎకరాల బీర వేశాం.. 150 టన్నులు కోశాం.. 70 లక్షలకు అమ్మేశాం | Grafting Beera
    #RythuBadi #రైతుబడి #ridgegourd

ความคิดเห็น • 247

  • @satyanarayanabitra1986
    @satyanarayanabitra1986 ปีที่แล้ว +16

    చాలా మంచి విషయాలు చెప్పారు , చెప్పే విధానం కూడా సూపర్బ్ గా , అందరికీ అర్థం అయ్యేతట్టు ఉంది , ధన్యవాదాలు మీకు .

  • @srinivaseramalla8969
    @srinivaseramalla8969 ปีที่แล้ว +131

    సర్ మీలాంటి రైతుల అనుభవాలు మాకు తెలుగు రైతు బడి ద్వారా చాలా బాగా తెలిపారు🙏🏼🙏🏼🙏🏼 జై కిసాన్🙏🏼🙏🏼🙏🏼

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +11

      Thank you so much
      Jai Kisan

    • @satuluriramanujachary569
      @satuluriramanujachary569 ปีที่แล้ว +3

      T h nk you

    • @kkenguva
      @kkenguva ปีที่แล้ว +2

      రైతు మన ప్రగతి కి వెన్నుముక ...మంచి సమచారం అందరికి షేర్ చేస్తూ వ్యవసాయం ని encourage చేస్తూ ఉన్న రైతు బడి కి 🙏. జై కిసాన్.

    • @manchimaryada
      @manchimaryada ปีที่แล้ว +1

      Chala baga information share chestunaru. Thanks Andi 🙏

    • @sunny-oc6xo
      @sunny-oc6xo ปีที่แล้ว +2

      Ppl

  • @KVR008
    @KVR008 ปีที่แล้ว +22

    లాస్ట్ లో దాదాపు 10 mts మొత్తం వీడియో సమాచారం.... మీరు నాన్ స్టాప్ గా చెప్పడం బాగుంది....

  • @ramakrishnareddy4653
    @ramakrishnareddy4653 ปีที่แล้ว +23

    రాజేంద్ర గారూ !
    మీ వీడియోలు చాలా విపులంగా వివరిస్తారు సంతోషం
    ఎరువుల పురుగు మందుల షెడ్యూల్ పై కూడా ద్రుష్టి పెట్టండి
    ఆయన చెబుతున్న దాంట్లో నిజమెంతో తెలియదు అయినా అసాద్యం ఏమీ కాదు
    గ్రాఫ్టింగ్ మొక్కల గురించి రైతులకు ఇంకా పూర్తి అవగాహన లేదు
    కాబట్టి గ్రాఫ్టింగ్ మొక్కల సంస్థలు ఏమైనా ................................. అనేది చిన్న అనుమానం
    రాజేంద్రగారూ !
    మీరు మీలాగా చాలామంది వీడియోలు చేస్తున్నారు విత్తనాలు ప్రమోట్ కోసం కొందరు పురుగుమందుల కోసం కొందరు రకరకాల వీడియోలు చేస్తున్నారు చాలామందికి ఈ వీడియోలు రీచ్ అవుతున్నాయ్ జనరల్ గా మీరు సక్సెస్ స్టోరీస్ మాత్రమె చూపిస్తారు కాని నిజమైన సక్సెస్ రేటు ఎంతో తెలియదు వీటిని చాలామంది ఔత్సాహికులు తొందరబడి దిగిపోయి నష్టపోయే అవకాశాలున్నాయి కాబట్టి అందులో వాస్తవికతను కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేసి రైతులకు అందించాలని కోరుతూ మీకు ధన్యవాదములు
    రైతుకు కూడా అభినందనలు !

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +8

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
      సక్సెస్ మాత్రమే కాదు. ఫెయుల్యూర్లు కూడా చూపిస్తున్నాం. అవి చాలా మంది చూడరు. మీరు కూడా చూడలేదు. అందుకే ఓన్లీ సక్సెస్ చూపిస్తున్నం అంటున్నరు. ప్రపంచంలో అనేకసార్లు ఓడిపోయిన ఘోరీ మహ్మద్ లాంటి వాళ్లు ఒకరో ఇద్దరి గురించి మాత్రమే ఈ ప్రపంచానికి తెలుసు. గెలిచిన వాళ్లనే గుర్తు పెట్టుకుంటుంది ఈ లోకం. వాళ్ల గురించే మాట్లాడుతుంది. అయినా మేము అపుడపుడూ ఓడిన వాళ్లను చూపిస్తున్నాం. ఓటమి విషయం అందరూ వివరించరనే విషయాన్ని గమనించాలి. ఇక ఈ రైతు చెప్పింది ఎంత వరకు నిజమో అని కామెంట్ పెట్టడం చాలా సులభం. అడ్రస్ ఉంది. వీడియోలో నంబర్ ఉంది. తెలుసుకోవచ్చు. ఓపిక, తీరిక, అవసరం ఉంటే ప్రత్యక్షంగా వెళ్లి వెరి ఫై చేసుకోవచ్చు. మీరే కాదు ఎవరైనా సరే..

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +7

      ఇదే వీడియోలో ఒకటికి పదిసార్లు.. ఇలాంటి ఫలితం అంత ఈజీగా సాధ్యం కాదని చెప్పాము. అది కూడా వినాలి. 500 ఖర్చు పెట్టి.. మూడు గంటల సమయం పెట్టి.. సినిమాల వంటివి ఎండ్ కార్డ్ వరకు చూస్తారు. మనలాంటి పనికొచ్చే వీడియోలు అక్కడక్కడా చూస్తారు. అలాంటి వాళ్ల కోసం కోదు మా శ్రమ.

    • @guruprasad5977
      @guruprasad5977 ปีที่แล้ว

      Very good suggestion

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 ปีที่แล้ว +30

    Agriculture is a science, an art and more than that it is " LUCK." EVERYONE please remember. Extrapolation doesn't work in agriculture.

  • @nareshkumarkowtla-bt7yj
    @nareshkumarkowtla-bt7yj ปีที่แล้ว +9

    సర్ మీ రైతు బడి ఛానల్ రైతులకు చాలా ఉయోగపడుతుంది

  • @DCR2301
    @DCR2301 ปีที่แล้ว +20

    Thanks Rajendar Garu for doing a comprehensive video, if you have done the fertilizer schedule and also pesticides used names( both organic and inorganic) video would have been a handbook for Beera sagu, thank you Rajendar Garu for your efforts, hope in future videos you will consider these suggestions Sir

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +3

      Sure sir
      Thank you so much

  • @sarathdhavala7672
    @sarathdhavala7672 ปีที่แล้ว +2

    Rajendra garu, I'm an IT professional. But gata 4-5 years nundi agriculture ante entho aasakthi perigindhi. Mee channel chudatam start chesina tarvatha marintha aasakthi kalugitondhi. Lastly, Rythu tho interview oka ethu ithey, aah interview motham meeru summarize chese vidhanam ki hatsoff sir. Meee memory ki hatsoff 🙏

  • @blavinaymarneni2594
    @blavinaymarneni2594 ปีที่แล้ว +13

    అడ్నారిగలేదు రైతులకోసం ఎక్స్తాడ్నరిగ ఉంది మిచనల్ జై రైతు జై జై రైతు🙏🙏🙏...

    • @laxminarayanasunku
      @laxminarayanasunku ปีที่แล้ว

      ఆర్డినరీ గ లేదు మీ ఛానల్ ఎక్స్ట్రా ఆర్డినరీ గ ఉంది . Super Anna

  • @warangalssre7226
    @warangalssre7226 ปีที่แล้ว +4

    Good వీడియో థాంక్యూ యాంకర్ గారు...

  • @sudhasri5407
    @sudhasri5407 ปีที่แล้ว +2

    Nenu me chanel first time chusthunna Naku chala happy ga anipesthundi chusthunnatha sepu

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Thank you so much

  • @ksrchannel7981
    @ksrchannel7981 ปีที่แล้ว +6

    Very good farmer. Many thanks to
    Rajendar Reddy gaaru.

  • @aishwaryacinestudio4817
    @aishwaryacinestudio4817 ปีที่แล้ว +3

    great farmer hope you do always great farming, dedicated to farming shows the positive results

  • @rameshrajanala6618
    @rameshrajanala6618 ปีที่แล้ว +1

    Chala adbuthmga anipiathintadi ilanti vijayalu vinna chusina bhavitharalaki oka grandalla mee vedio lu mariyu kotha tharam rithulaki prothsahamnga untavi brother thank you for the efforts in sharing this vedio all the best for future

  • @trimurtyraobantupalli9011
    @trimurtyraobantupalli9011 8 หลายเดือนก่อน +1

    Excellent anchoring. Your memory is superb

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 ปีที่แล้ว

    I hope all farmers to be in profits like this farmer. And organic India
    I hope myself to be in this organic farmers 😊
    Jai kisan, thank you so much for your TH-cam channel

  • @allnaturalrootsimpexprivet7080
    @allnaturalrootsimpexprivet7080 ปีที่แล้ว +3

    tammudu ur doing very good job god bless you

  • @kumarswamy7749
    @kumarswamy7749 ปีที่แล้ว +2

    super anna nuvu ni lanti rathunu chisu chala mandi nerchu kovali

  • @rahulrap3985
    @rahulrap3985 ปีที่แล้ว +2

    Raithu happy ga undatam chala thakuva sarlu chusanu
    Jai kisan❤

  • @sambasivaraoerla4383
    @sambasivaraoerla4383 ปีที่แล้ว +2

    Good information sir never seen this type of information.

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 ปีที่แล้ว +5

    పందిరి iron పోల్స్ తో వేసినారు pandiri గురించి oka video cheyyandi sir

  • @dmkjava
    @dmkjava ปีที่แล้ว +10

    మొక్కులు అంటూ కట్టే విశాఖపట్నం వారి అడ్రస్ పెట్టండి సార్

  • @srikanthkotha5030
    @srikanthkotha5030 ปีที่แล้ว +1

    Meeku telugu basha pai manchi pattu undhi bro, nenu intha baaga telugu lo vivarinchay vaalanu ippati varaku choodaledhu. Manchi pravakthalu kuda intha non stop ga matladatam kastam. Meeku subject pai unna pattu ki 🙏🙏

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว +6

    Excellent crop 👍

  • @bhagyalaxmisirupuram9046
    @bhagyalaxmisirupuram9046 ปีที่แล้ว

    Last lo rajendar reddy garu summarization so great!

  • @reddyanjaneshwar
    @reddyanjaneshwar ปีที่แล้ว +5

    Rajender reddy... disease control fungicides and pesticides details kuda adigithe vere farmers ki helpfull ga untundi

  • @chinnakasi1595
    @chinnakasi1595 ปีที่แล้ว +1

    Good brother chaala manchiga a vivarincharu🐅🐅

  • @baburaojaggani4902
    @baburaojaggani4902 ปีที่แล้ว +2

    Rajedhar anna garu meru great

  • @kadali6055
    @kadali6055 ปีที่แล้ว +10

    యాంకర్ గా రైతులకు ఇంత వివరంగా
    చెప్పడంలో మీకు మీరే సాటి.

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +1

      Thank you

    • @nandanavanam_Organics
      @nandanavanam_Organics ปีที่แล้ว +1

      Anna first news reporter but job satisfaction leka edhanna useful information rythulaki cheralani chala kastapaduthunnaru

  • @sdarifpatel4487
    @sdarifpatel4487 ปีที่แล้ว

    Sir aapka explanation bahot super hai

  • @msowmya922
    @msowmya922 ปีที่แล้ว +1

    Bro you make raise hope on life

  • @KrishnaMTS-bn2lb
    @KrishnaMTS-bn2lb 2 หลายเดือนก่อน

    Your Memory Power is the Gift of God.
    23:20

  • @lakshmia.v1222
    @lakshmia.v1222 ปีที่แล้ว +3

    Grafting of seeds vizag annaru kadha andi.. where in vizag and what is that grafting nursery name

  • @gollapallymallesham2047
    @gollapallymallesham2047 ปีที่แล้ว +1

    Superb video anna gaaru good information icharu 🙏🙏

  • @sivanani8077
    @sivanani8077 10 หลายเดือนก่อน

    Great job anna midi extraordinary hard work.... superb anna..

  • @SunilKumar-bs3gz
    @SunilKumar-bs3gz ปีที่แล้ว +2

    Super information bro.

  • @kallamprabhakar1577
    @kallamprabhakar1577 ปีที่แล้ว +5

    వైజాగ్ గ్రాఫ్టింగ్ నర్సరీ అడ్రస్ పెట్టండి

  • @reddyanjaneshwar
    @reddyanjaneshwar ปีที่แล้ว +2

    Fruit fly gurunchi downymel and powderymeldew disease control details telupandi

  • @Ghanid43
    @Ghanid43 ปีที่แล้ว +2

    Anna Thank you for informing..
    Memu vanakay chettu nati mokkalu pikesam .. ippudu beera veyyalani anukuntunnam ... emina insects untaya ..unte precautions enty.
    Thank you .

    • @PetsworldAP
      @PetsworldAP ปีที่แล้ว

      దయ చేసి మీరు ఇలాంటి వీడియోస్ చూసి మోసపోకండి.....8 acres lo 150 tonnes అంటే ఏకర కి 20000 కేజీ రావాలి...... వస్తాయా??40000 నుంచి 60000 కాయలు రావాలి.....కనుక ఇలాంటి వీడియోస్ చూసి ఇలా చెడ్డ్డం అని చెయ్యిదు......మీ ప్రాంతం లో ఉండే వాతావరణం,మార్కెట్ పరిస్థితులు,కులి వాళ్ళు, ఇవంత చూసి చేయండి.......

    • @Ghanid43
      @Ghanid43 ปีที่แล้ว

      @@PetsworldAP thanks bro

  • @Thinichudumawa
    @Thinichudumawa ปีที่แล้ว +1

    Chala Baga cheptunnaru annagaru me lage nenu kavali anukunntuna

  • @udayranjan7310
    @udayranjan7310 ปีที่แล้ว +3

    Hi sir how are you ,I like your videos

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +1

      Hi Sir..
      we are Good. How are you?
      Thanks to encourage us

  • @TRB578
    @TRB578 ปีที่แล้ว +1

    Super beerakai bagundi

  • @narayanaab654
    @narayanaab654 ปีที่แล้ว +1

    Tammudu rajendar good vedio

  • @suryanarayanareddyreddy1668
    @suryanarayanareddyreddy1668 ปีที่แล้ว +1

    Danimma. Crops videos cheyandi sir

  • @MothishMandakapu97
    @MothishMandakapu97 ปีที่แล้ว

    రాజేందర్ అన్న రైతుల దగ్గర ఇంత లాభం వస్తుంది అని చెప్పించకు అన్న ఇన్కమ్ టాక్స్ సర్వే లు జరుగుతున్నాయి

  • @gandesainath1421
    @gandesainath1421 ปีที่แล้ว +1

    Beera pinda motham madipothunayee m spray cheyyali m mandhu drip lo ekkiyali Anna

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 9 หลายเดือนก่อน

    Very good supper👍👍👍👍

  • @Anandakamur
    @Anandakamur ปีที่แล้ว +2

    Supwrrr sir salute

  • @sharusha1444
    @sharusha1444 ปีที่แล้ว +1

    Great my village elukurthy haveli

  • @anishkap4659
    @anishkap4659 ปีที่แล้ว +1

    Hi brother good information

  • @victorjames7820
    @victorjames7820 ปีที่แล้ว

    How do they conduct grafting system is most importent to show vedios to educate every former so you had better do that job thank you

  • @rakshithabonam1014
    @rakshithabonam1014 ปีที่แล้ว +1

    Good farmar good Ankar Good Information

  • @dominthegamer8115
    @dominthegamer8115 ปีที่แล้ว +1

    Super Anna 👌👌👌👌

  • @sharfuddin5677
    @sharfuddin5677 ปีที่แล้ว

    very good Reddy garu

  • @ImARSH11
    @ImARSH11 ปีที่แล้ว

    Sir miru income cheppodu sir malli incometax Ani adhani idhani veskuntaru
    Adhi pakkana pedite miru super sir

  • @SatishKumar-qv1lz
    @SatishKumar-qv1lz ปีที่แล้ว

    superb video..nice man

  • @nareshkumarkowtla-bt7yj
    @nareshkumarkowtla-bt7yj ปีที่แล้ว +4

    సార్ ఈ బీర సాగు గురించిన వివరాలు తెలియచేయండి

  • @jagadeeshmorthala3542
    @jagadeeshmorthala3542 ปีที่แล้ว +2

    Exalent Anna👌👌👌👌👌

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Thank you Anna

  • @twentyfourcarrots9746
    @twentyfourcarrots9746 ปีที่แล้ว +2

    ఛాలా మందికి ఉపయోగ పాడుతుఉధి

  • @chinthapallynarsimha4537
    @chinthapallynarsimha4537 ปีที่แล้ว

    Tq. Sir. Good Impermation. Tq🙏🙏🙏👍👌✌🙏

  • @sravankumaradla7147
    @sravankumaradla7147 ปีที่แล้ว +1

    Good video bro

  • @naidurameshtalluru7050
    @naidurameshtalluru7050 ปีที่แล้ว +3

    Market lo ippudu 35 rupayalu vundhi camissin baduga ponu 27 vastundi today boyeanalli market . Packing ki 2 rupes karchi avuthundhi box ki.

  • @venkateshchetty5652
    @venkateshchetty5652 ปีที่แล้ว +1

    Thanks rajendhar anan

  • @lingampallybhanuprasad720
    @lingampallybhanuprasad720 ปีที่แล้ว

    Miru chala baga chestunaru kani raithula number lu kuda pedithe baguntundhi andi

  • @ప్రశ్న-భ6ఖ
    @ప్రశ్న-భ6ఖ ปีที่แล้ว +8

    అన్న స్టేకింగ్ కు ఇనుప రాడ్లు వాడారు 1 ఎకరాకు ఎంత ఖర్చు వచ్చింది. ఈ రైతును అడిగి oka video చై అన్న.

    • @yullurupeddireddy2853
      @yullurupeddireddy2853 ปีที่แล้ว

      Yes

    • @ravindrahindustan8115
      @ravindrahindustan8115 ปีที่แล้ว

      సార్ అందులో నిజమెంత తర్వాత రైతు పెట్టుబడి ఎంతపెట్టాడు epos పెట్టుబడి ఎంత అయింది పురుగు మందుల ఖర్చు ఎంతయింది అనే గ్రామం ఏ విధంగా రవాణా ఏ విధంగా చేస్తున్నారు చెప్పండి న్యూ వీడియోలు చేసేటప్పుడు అర్థమయ్యేఅలాగే చెప్పండి.

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 ปีที่แล้ว +1

    Super👌

  • @rojabodla2869
    @rojabodla2869 ปีที่แล้ว

    యార్రబలెం,మంగళగిరి మండలం గుంటూరు జిల్లా నాటు బీరకాయ గురించి వీడియో చేయగలరు

  • @vinodhreddy2910
    @vinodhreddy2910 6 หลายเดือนก่อน

    Inspiring videos

  • @creativemedia.
    @creativemedia. ปีที่แล้ว +1

    Risk with lastest technology will help get more money

  • @kompellisrikanth5524
    @kompellisrikanth5524 ปีที่แล้ว +1

    Sir Present Youth me Channel 💯 use avutudi

  • @mallikarjunareddy2797
    @mallikarjunareddy2797 10 หลายเดือนก่อน

    Nice information

  • @narsireddyyasa4638
    @narsireddyyasa4638 ปีที่แล้ว +1

    Good work

  • @bangarambusala
    @bangarambusala ปีที่แล้ว

    Super annaya 🙏

  • @cgjsgj1881
    @cgjsgj1881 ปีที่แล้ว

    Ayya...naku 6 guntala Bhumi undi...panta veste...pettubadi entha? Digubadi entha? Labha nashtalu telupagalaru...🙏

  • @tgscheme
    @tgscheme ปีที่แล้ว +2

    Anna aa poles veyadaniki entha karchi ayindo chepthara

    • @tgscheme
      @tgscheme ปีที่แล้ว

      Anna please get it for me. How much those poles cost per acre. I am planning to do it in my land

    • @suvarnagajji6024
      @suvarnagajji6024 ปีที่แล้ว

      👌👏💐

  • @gandeveereshalingam156
    @gandeveereshalingam156 ปีที่แล้ว +2

    Rythu anna ku Jai

  • @arunkumarreddy2190
    @arunkumarreddy2190 ปีที่แล้ว

    Very good effort brother

  • @mysttic_04
    @mysttic_04 ปีที่แล้ว

    What is the use of grafting same variety seeds

  • @harim4102
    @harim4102 ปีที่แล้ว +1

    Hatsoff farmer 👍

  • @swamy834
    @swamy834 ปีที่แล้ว +3

    Kg 50rs to farmer anedi chala ekkuva.. And more over 10 tonnes total atane ammuta ani cheptunnadu.. How it is possible..?? Marketing is more difficult. If you can ask questions on that area it will be useful to farmers

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +3

      If you watch the total programme.. you will get the answer to your questions. All are discussed in video.

    • @swamy834
      @swamy834 ปีที่แล้ว +1

      @@RythuBadi yes Rajender garu.. Actually video madyalo comment petti video mottam chusaka delete chesa, but comment delete avvale and I got reply from you. Any how thanks for the details.

  • @shekarsomishetty2358
    @shekarsomishetty2358 11 หลายเดือนก่อน

    రాజేంద్ర గారు మీ వీడియోస్ చాలా వెలివేషన్ షెడ్ మరియు బీరా కాకర గ్రాఫ్టింగ్ అడ్రస్ ఇవ్వండి

  • @urset2960
    @urset2960 ปีที่แล้ว +1

    Nice anna

  • @koteswararaousurupati8087
    @koteswararaousurupati8087 ปีที่แล้ว +1

    Pls check, they are charging double the cost of the actual cost of graft.
    Govt fixed Rs 8only,excluding transport at Coe,kuppam.
    Pls inform to the farmers

  • @ramuedla6449
    @ramuedla6449 ปีที่แล้ว

    Rajendar anna pamoil gurinchi vedio cheyandi anna

  • @aravindgopathi5431
    @aravindgopathi5431 ปีที่แล้ว

    I want those type of plants please reply

  • @ranadheerreddynomula
    @ranadheerreddynomula ปีที่แล้ว +1

    Elanti beerakayalu taste vundavu ani vinna

  • @venkaeswarlusompalli1869
    @venkaeswarlusompalli1869 ปีที่แล้ว +1

    Nice

  • @ramadeviannavarapu2222
    @ramadeviannavarapu2222 ปีที่แล้ว +1

    E mokkaku beera grafting chesaru sir

  • @rasulrasul6199
    @rasulrasul6199 ปีที่แล้ว

    🙏ఆర్గానిక్ పద్ధతిలో లోనే నేచురల్ విత్తనాలతో బీరకాయలు మొదలగు కూరగాయలు పంపించగలరు.నేచురల్ విత్తనాలు ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటలు తింటే రైతులు ప్రజలు బాగుంటారు, హైబ్రిడ్ పండిస్తే కార్పొరేట్ వ్యవసాయం అవుతుంది. సరైన ధర ఉండదు👍🇮🇳 ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి హైబ్రిడ్,

  • @gaddamshivakumar2659
    @gaddamshivakumar2659 ปีที่แล้ว

    Nice video

  • @kosgipakeerappa7575
    @kosgipakeerappa7575 ปีที่แล้ว +1

    Good morning anna

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Very good morning Anna

  • @premnathpremnath4410
    @premnathpremnath4410 ปีที่แล้ว +2

    50 or 60 rupes assalu undadhu sir market la

  • @sriraji7789
    @sriraji7789 ปีที่แล้ว +3

    పంట కోసం 10 లక్షలు ఖర్చు పెట్టినరు మీకు ఉన్న దెర్యం నాకు లేదు

  • @gundreddyrajeshwarreddy641
    @gundreddyrajeshwarreddy641 ปีที่แล้ว +2

    Ey rakam nelalo pandutundi?...like nallregadi, errachelka

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Ee farmer di red soil

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr ปีที่แล้ว +2

    So super video bro

  • @prathapkumar8489
    @prathapkumar8489 ปีที่แล้ว

    Pandiri poles expenditure cheppaneledu sir

  • @shaikbismi3cshaikdafiya1c3
    @shaikbismi3cshaikdafiya1c3 ปีที่แล้ว

    Anna Nizampatnam visit cheyandi

  • @mrtelugufacts
    @mrtelugufacts ปีที่แล้ว +1

    roju vari karchu 20k na antey 365 days ki 73 laks... mari profit ekkada vastundi...

  • @jayasreenimmagadda7607
    @jayasreenimmagadda7607 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌

  • @tamatamt
    @tamatamt ปีที่แล้ว +2

    అద్భుతం ..

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +6

      Avunu. It’s wonder.
      ఎపుడో ఒకసారి ఎవరో ఒకరికి మాత్రమే ఇలాంటి అద్భుతం సాధ్యమవుతోంది. కష్టపడుతున్న ప్రతి రైతుకూ ఇంతటి గొప్ప ఫలితాలు వస్తే బాగుంటుంది.