ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

లలితా సహస్రంలో ఈ తప్పులు చదవకండి - ఫలితం తీవ్రం | Lalitha Sahasram 7 mistakes | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2023
  • There is a mistake in 99% of Lalitha sahasranamas book that we all need to correct immediately. Nanduri garu explains it in this video. Also he explains 6 frequent mistakes that we chant which are dangerous. Our Graphics designer made beautiful pictures for them so that you will remember for ever. Dont miss this video
    శ్రీ చాగంటి గారి Website లో సవరణలు చేసి అందరికీ పంచిన లలితా సహస్రం PDF
    Lalitha Sahasram PDF with proper commas (Courtesy : Sri Chaganti gari web site, our sincere thanks to them)
    drive.google.c...
    (Note: వీడియోలో 29/30 శ్లోకాల్లో చెప్పిన విశుక్ర/విషంగ పొరపాటు పైన ఇచ్చిన PDF లో కూడా ఉంది, సవరించుకోండి. అది వేరే వాళ్ళ సంస్థ ఇచ్చిన PDF కనుక మేము సరిచేయకూడదు . . మిగిలినవన్నీ ఈ PDF లో బాగున్నాయి )
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #lalithasahasranamam #lalithasahasram #soundaryalahari #lalithadevi
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 571

  • @harishavantaku1244
    @harishavantaku1244 10 หลายเดือนก่อน +385

    గురువుగారు దయచేసి లలితాసహస్రనామాలను తప్పులు లేకుండా ఎలా చదవాలో పూర్తి వీడియోను వీలైతే చేసి పెట్టగలరు🙏🏻🙏🏻ఇలా మాలా తెలియక తప్పులు చదివేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది🙏🏻🙏🏻ధన్యవాదాలు గురువు గారు 🙏🏻🙏🏻

  • @rameshkumarponnada4325
    @rameshkumarponnada4325 10 หลายเดือนก่อน +157

    మీ ఆశయం గొప్పది గురువు గారు మీరు మా కోసం చేస్తున్న ప్రయత్నం అంత కన్న గొప్పది సనాతన ధర్మాన్ని వర్ధిల్లడానికి రామానుజాచార్యులు లా మల్లి పుట్టారు అనిపిస్తుంది శ్రీ మాత్రే నమః 🙏

  • @Paveee5555
    @Paveee5555 10 หลายเดือนก่อน +79

    నమస్తే గురూజీ....లలితా సహస్రనామ స్తోత్రమును తప్పులు వస్తాయి అని ఎప్పుడు చదవలేదు అండి... నాకు నేర్చుకోవాలి అని ఉంది మీరు ఒకసారి చదివి వినిపిస్తే నేర్చుకుంటాను అండి ....మీకు సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో చెయ్యాలి అని కోరుకుంటున్నాను గురూజీ ....

  • @bhargavigade9735
    @bhargavigade9735 10 หลายเดือนก่อน +66

    Nenu కొన్ని ఇయర్స్ బ్యాక్ లలితా సహస్రనామ ప్రవచనం సామవేదం గారిది విని అప్పటినుంచి అలాగే చదివేదాన్ని. భక్తి టీవీ దాంట్లో లలితా సహస్రనామ ప్రవచనం భాష్యం కూడా సామవేదం గారు చెప్పింది ఉంది నేను ఇప్పుడు ఈ నవరాత్రుల సందర్భంగా వింటున్నాను అంతకుముందు కూడా కొంచెం వరకు విన్నాను ఇప్పుడు మళ్లీ వింటున్నాను ఎన్నిసార్లు విన్నా కానీ అలా వినాలనిపిస్తుంది చాలా చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు. సామవేదం గారు.🙏🙏🙏🙏🙏🙏

  • @lakshya844
    @lakshya844 10 หลายเดือนก่อน +55

    శ్రీ మాత్రే నమః గురువు గారు పదాలకు నమస్కరిస్తూ చిన్న విన్నపం. లలితా సహస్రనామం వీడియో చేయండి గురువు గారు .
    తప్పులు లేకుండా నేర్చుకుంటాం .

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r 10 หลายเดือนก่อน +27

    నాన్న గారు మీరు లలిత సహస్రం కోసం చూపుతుంటే,,ఇంత కాలం నేను ఎన్ని తప్పులు చదివనో అని బాద కలుగుతుంది😌 మమ్మల్ని సరైన మార్గం లో పేట్టాటనికే ఆ భగవంతుడు 🙏మీమ్మలి,,చాగంటివారిని,,సామవేదం గారిని పూట్టించి మాకు కానుకగా అందించరు 🙏🌹

  • @amrithachandramouli3455
    @amrithachandramouli3455 10 หลายเดือนก่อน +39

    Sir, Please do one recital of Lalitha Sahasranamam. Almost all your subscribers will follow it everyday. Please do it once.

  • @universaltalks2844
    @universaltalks2844 10 หลายเดือนก่อน +10

    గురువు గారు
    మీరు లలిత సహస్రనామ స్తోత్రము మాకోసం సవరించిన విడియో చేసి ఇవ్వగలరు
    మేము వీడియోస్ లో నే వినడం జరుగుతుంది
    మాకు తప్పులు చదువుతాం అనే భయం
    దయ చేసి మీరు మాకు
    ఈ మహా ప్రసాదం నీ అందించ గలరని మా మనవి.

  • @rockydevil6
    @rockydevil6 10 หลายเดือนก่อน +18

    మమల్ని సరియైన దైవ మార్గంలో నడిపిస్తున్న గురువుగారికి శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @bhagavandas2416
    @bhagavandas2416 10 หลายเดือนก่อน +13

    అందరికీ నమస్కారములు, గురువుగారి రుషిపీఠం సంస్థ తయారుచేసిన బుక్ తీసుకోండి అందులో కరెక్ట్ చేసారు

  • @udayalakshmimuni6174
    @udayalakshmimuni6174 9 หลายเดือนก่อน +5

    మీ లాంటి గురువులు దొరకడం మేము చేసుకున్న అదృష్టం.

  • @santhipriya3143
    @santhipriya3143 10 หลายเดือนก่อน +32

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @jayasrid7000
    @jayasrid7000 10 หลายเดือนก่อน +9

    Lalitha sahasranama stotram 40 rojulu samavedam garu parachanam chepparu. adivini tappulu lekunda nerchokogalugu tunnamu..sreematre namaha🙏🙏gurubhyonamaha🙏🙏

  • @xyz-uk5wp
    @xyz-uk5wp 10 หลายเดือนก่อน +2

    ఈ మధ్య మీరు పెట్టే pictures భలే అందంగా ఉన్నాయి. చెప్పకుండా ఉండలేక చెప్పేసాను. 🙏🙏🙏

  • @sandyad4895
    @sandyad4895 5 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు గురువుగారు మేము చేసే చిన్న పొరపాటును మీరు సరి చేసినందుకు కృతజ్ఞతలు సహస్రనామాలు తప్పులు లేకుండా ఒక వీడియో చేయగలరని కోరుకుంటున్నాము

  • @krantig9132
    @krantig9132 10 หลายเดือนก่อน +12

    Guru garu just like all other mantras and slokas, if you can kindly upload Lalitha Sahasranamam, Vishnu Sahasranamam audio with lyrics in your voice will be very helpful for many of us.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 19 วันที่ผ่านมา

    చాలామంది గురువుగారన్నట్లు ఇలా తప్పులు చదువుతున్నారు.

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 10 หลายเดือนก่อน +3

    ఎంతో పరిశోధించి సవరణ చెప్పినందుకు ధన్యవాదాలు నేను కూడా చూస్తాను book lo

  • @bharathiv1372
    @bharathiv1372 10 หลายเดือนก่อน +3

    Thank you guruvugaru, please దయచేసి, మీరు చెప్పిన శ్లోకాలు record చేసి పెట్టండి, అప్పుడు మేము తప్పులు లేకుండా నేర్చుకుంటాం

  • @swapnakota6956
    @swapnakota6956 10 หลายเดือนก่อน +1

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః Sri mathre Sr

  • @krishnasudarshanam6758
    @krishnasudarshanam6758 10 หลายเดือนก่อน +5

    సామవేదం గురువుగారు లలితా సహస్రనామ స్తోత్రము పారాయణం అంతా పూర్తి అయిన తరువాత తెలిసి తెలియక ఏమైనా దోషాలు ఉంటే శ్రీ ఉమా నామం 10సార్లు చదవాలని తెలియజేశారు అండి 🙏🙏🙏

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 10 หลายเดือนก่อน +2

    గురువు గారు చాలా మందికోరుతున్నదే నేను కోరుతున్నాను 🙏🙏🙏పారాయణం మొత్తం వీడియో చేసి పరమేశ్వరి భక్తులకు అందించండి.. 🙏🙏🙏

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 10 หลายเดือนก่อน +6

    🙏శ్రీ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు!🌹

  • @shivashakthi7296
    @shivashakthi7296 18 ชั่วโมงที่ผ่านมา

    Kalika Devi gurichi chappadi nagu kaliammade chala eshtam

  • @SaralaRavi26
    @SaralaRavi26 10 หลายเดือนก่อน +9

    Namastey Srinivas Garu, we Appreciate for your Great work n Dedication for us, lot of Mistakes in LalithaAmma stotram, Pls provide us correct Format in PDF link, so, that we can Learn from them, The way you are Teaching us is so Grateful, pls provide us correct format Amma stotram , thank you so much Guruji

  • @user-kk9td6li6m
    @user-kk9td6li6m 3 หลายเดือนก่อน

    గురువు గారు, లలితా సహస్ర నామాలు తప్పులు లేకుండా చదవడం నేర్పినచిన మీకు పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏🙏

  • @swapnap4836
    @swapnap4836 10 วันที่ผ่านมา

    Guruvugaru me padalaku vandanalu me vupanyasamto chala inspire ayyanu swami danyavadalu swami.

  • @anupamareddy8959
    @anupamareddy8959 10 หลายเดือนก่อน +2

    Nenu ivvani correct ga vintunnanu, correct ga ne chadhuvuthunnanu. Thank God.

  • @polisettimuthyam8546
    @polisettimuthyam8546 10 หลายเดือนก่อน +8

    స్వామివారికి పాదాభివందనం

  • @rameshadig
    @rameshadig 9 หลายเดือนก่อน

    గురు గారికి నమస్తే 🙏
    పళ్ళు (ఒక్కటైనా, రెందైనా ) ఊడిన వాళ్ళు ఏ మంత్రం చేసిన ఫలితం ఉండదు అంటారు. ఇది ఎంత వరకు నిజం గురుగారు.
    దయచేసి ఈ విషయం గురించి విపులంగా వివరించగలరని వేడుకొనుచున్నాను 🙏🙏🙏

  • @suribabu246
    @suribabu246 10 หลายเดือนก่อน +10

    శ్రీ దుర్గామాతాకి జై

  • @manasabandari2943
    @manasabandari2943 4 หลายเดือนก่อน +1

    Pls oka full video pettandi without any mistakes ...please please please please please please 😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatheeyam9899
    @bharatheeyam9899 9 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్ గురువుగారు
    మీరు చెప్పినట్టుగా తప్పులు సరి చేసుకున్నాను
    మీకు పాదాభివందనాలు గురువుగారు
    జైశ్రీరామ్

  • @gujjasridevi906
    @gujjasridevi906 10 หลายเดือนก่อน +1

    మీ మంచి మాటలు విని బాగుపడే వాళ్లు కూడా ఉన్నారు 🙏🙏🙏

  • @arunachala143
    @arunachala143 10 หลายเดือนก่อน +6

    Thank you for accepting my request and reacting 🙏☺️😊😊☺️ Jai shree ram

  • @divakarj5955
    @divakarj5955 9 หลายเดือนก่อน +1

    i have very old printed book -this book has same thing (vishanga-visukra)-i gone through several legends in this regard and listen to them-except in sri saamavedam shanmukha sharma video in which he chants remaining all other legends did the same way

  • @chiluverumanorath7732
    @chiluverumanorath7732 10 หลายเดือนก่อน +8

    Guruvu garu please do a video on dakshinamurthy swaroopam

  • @ushakhandrika2931
    @ushakhandrika2931 10 หลายเดือนก่อน

    పాదాభివందనం గురువుగారు ,నేను అట్లాగే తప్పులతో చదివేదన్ని తర్వాత సామవేదం గారిది పెట్టుకుని చదువు కుంటున్నాను

  • @Dharma_Dhanush_Tankaram
    @Dharma_Dhanush_Tankaram 10 หลายเดือนก่อน

    స్వామి నిన్న అక్టోబర్ 20వ తేదీన రాత్రి నేను అనుకోని నేను ఊహించని గొప్ప ఆనందం పొందాను తిరుమలలో నిన్న రాత్రి వెంగమాంబ ఉచిత భోజనానికి వెళ్లాను స్వామి భోజనం చేస్తూనే నాకు తోచిన అన్నమయ్య సంకీర్తనలు అలానే దేవుని సినిమా పాటలు పాడుకుంటూ ఉన్నాను స్వామి అందులో
    కొన్ని పాటలు పాడేటప్పుడు మధ్యలో పాండురంగుని సినిమాలు భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే సంకీర్తన పాడేటప్పుడు కృష్ణయ్య లీలలు తలచుకుంటూ పాడేటప్పుడు కంట్లో ఆనందభాష్పాలు వచ్చాయి అప్పుడే పాండురంగడు విఠలన్ని తలుచుకున్నాను విట్టల విట్టల పాండురంగ అనే నామాన్ని జపిస్తూ ఉండంగానే అక్కడ అన్నం తినే వెంగమాంబ సత్రం లోపల చుట్టూ శ్రీనివాసుని పద్మావతమ్మ పటాలు పెట్టి ఉంటారు కదా స్వామి అందులో ఒక పటాన్ని నేను పాట పాడుతూ అన్నం తింటూ
    పద్మావతమ్మ తల్లి పటంలో అమ్మ చేయి చూశాను స్వామి నేను స్పృహలోనే ఉన్నాను ఒక్క సెకండ్ లో అమ్మ చేయి కనిపించింది స్వామి అమ్మ చేతి గోరుముద్ద తిన్నాను స్వామి అది నిజమో అబద్దమో నాకు తెలియడం లేదు స్వామి అలానే ఎంత ఊహించుకుంటాన్నా మళ్లీ ఆ అనుభూతి రావట్లేదు స్వామి తల్లికి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని విఠలుడు అనిపించినందుకు తల్లికి నామీద మాతృ ప్రేమ కలిగింది స్వామి నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను🙏🏻

  • @kellahema1124
    @kellahema1124 10 หลายเดือนก่อน +13

    గురువుగారికి నా నమస్కారములు, ఇలా 16 అక్షరాలు నామాలు 8 అక్షరాలు నామాలు నాలుగు అక్షరాల నామాలు ఉన్నాయి అలాగే ఏకాక్షర నామాలు అక్షర నామాలు త్రి అక్షర నామాలు ఉన్నాయి కావున నాకు ఒక మహానుభావులు చెప్పారు వెయ్యి నామాలు విడివిడిగా చదువుకోమని ఓం నమః చేర్చి చదువుకోమని చెప్పారు, వీటిని మరల మీరు చెప్పినందుకు ధన్యవాదములు

  • @srilaithanarkedimilli6386
    @srilaithanarkedimilli6386 9 หลายเดือนก่อน

    మీ పాదాలకు శతకోటి నమస్కారాలు ఎక్కడో బాధ ఉండేది తప్పులు చూఫువుతున్నామో అని ఆ బాధ ఈరోజు తో పోయినది

  • @naturelover9755
    @naturelover9755 10 หลายเดือนก่อน +1

    Pdf చాలా clear గా ఉంది గురువుగారు, కానీ మీరు ఫస్ట్ చెప్పిన 29 శ్లోకం మాత్రం మార్చుకోవాలి. 🙏 శ్రీ గురుభ్యోనమః

  • @lnaresh7293
    @lnaresh7293 10 หลายเดือนก่อน +22

    Sir, 1st mistake meeru ichina PDF lo kuda alage vundi..
    కావున శ్రోతలు సరిచేసుకోవాలని ప్రార్తితిస్తున్నాను

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 10 หลายเดือนก่อน +1

    శ్రీ షన్ముఖ శర్మగారు ఈ విషయం చెప్పారు.‌. అప్పుడు ఆ యన చదివి వినిపించారు. మేము దిద్దు కున్నాము 🎉🎉🎉🎉🎉🎉

  • @sridevisreenath8273
    @sridevisreenath8273 10 หลายเดือนก่อน +9

    Thank you so much guruji for giving this valuable information 🙏🙏

  • @anumakondavanitha4263
    @anumakondavanitha4263 10 หลายเดือนก่อน

    ఈ పర్వ దినాల్లో మాకు దొరికిన నిధి ఈ వర్ణన and that pdf guruvugaru. శ్రీ మాత్రే నమః

  • @vijaylakshmiv118
    @vijaylakshmiv118 9 หลายเดือนก่อน

    గురువు గారు నమస్కారం మిరు చేప్పినట్టు వారాహి నవరాత్రులు చేసి మాఅబ్బాయికి పేళ్లి జరిగెలా చేయమని వేడుకున్నా ను తిరిగి దసరా నవరాత్రులుకి పేళ్లిజరిగేలా సేసింది అమ్మవారు అమ్మకు కోటి దండాలు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి

  • @manjunathk.v1506
    @manjunathk.v1506 3 หลายเดือนก่อน

    Gurugaru Lalitha sahasranam is🎉 warise from kannada to Telugu

  • @swayambhu3463
    @swayambhu3463 2 หลายเดือนก่อน

    Kind request please upload video with English subtitles..please sir.. Thank you..namaskaram

  • @user-br7xn8rb6w
    @user-br7xn8rb6w 9 หลายเดือนก่อน +1

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏

  • @alivelumanga5489
    @alivelumanga5489 10 หลายเดือนก่อน +1

    Miku shatakoti vandanalu guruvu garu nenu navaratri start inapati nundi anukuntunanu mi nundi lalitha sahasranamam PDF vaste baguntundhi ani anthalone miru petaru..thank u so much ..guruvu garu 🙏🙏🙏

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 10 หลายเดือนก่อน +3

    హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️

  • @lalithakumari1059
    @lalithakumari1059 2 หลายเดือนก่อน

    Gurvuvu gariki vandanalu.
    Sahasranamalakibhavam pettandi,please.

  • @AnitaShridhar-bp3bj
    @AnitaShridhar-bp3bj 10 หลายเดือนก่อน

    Sri matre namaha guruvu gariki namaskaram nenu I think 4,5 year back anukunta appudu meru lalita sahasranamallo unna tappulu gurunchi chepparu. Appude nenu sari chesukunna book lo. guruvu garu appudu mimmalli fast time chusindi evaro kotta pantulu anukunna kani Naku appudu telidu naku meeru favourite avutarani Sri matre namaha

  • @hindisaritha4305
    @hindisaritha4305 10 หลายเดือนก่อน +1

    గురు తుల్యా! చాలా కాలం నుండి నేను లలితా రహస్య సహస్ర నామ స్తోత్రం పారాయణం చేయాలి అనుకుంటున్న కానీ అక్షర దోషా ల వలన్నో నా లోని దోషాల వల్లనో చదవడానికి సంశయిస్తున్నాను. నాకు మార్గ నిర్దేశం చేయగలరు. ఈ రోజు చాగంటి మహాత్ముల దయ వల్ల మీ సహృదయం వల్ల మాకు అక్షర దోషం లేని ప్రతి లభించింది. ఇది అమ్మవారు నాకు అనుమతించింది అనుకోవచ్చా. దయచేసి సమాధానం ఇవ్వగలరు.

  • @sivaprasad2736
    @sivaprasad2736 9 หลายเดือนก่อน +1

    స్వామి నాకు డిస్క్ లేసి problem వుంది , మా కుటుంబంలో కూడా చాలామందికి సేమ్ ప్రాబ్లం ఉంది విష్ణు సహస్త్రనామం ఎన్నో తప్పులతో చదువుతాను , నా భవిష్యత్తరాల కైనా ఎటువంటి ప్రాబ్లం నుంచి బయటపడడానికి మంచి సొల్యూషన్ ఇవ్వండి

  • @manasakeerthigarlapati4301
    @manasakeerthigarlapati4301 9 หลายเดือนก่อน

    Meeku koti koti vandhanalu guruvu garu. Intha clear ippudhaka evaru names mark cheyyaledhu. Meeku padhabi vandhanalu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Siri_varshi
    @Siri_varshi 2 หลายเดือนก่อน

    Chala chala danyavadalu guruvu gaaru 🎉mee padalaku satakoti vandanaalu 🙏🙏🙏

  • @bhimalaramarajesh20
    @bhimalaramarajesh20 8 หลายเดือนก่อน +1

    Guruvu gariki danyavadalu🙏 Lalitha sahasram gurichi chala chakkaga vivarincharu

  • @bhavanisrinivas1664
    @bhavanisrinivas1664 หลายเดือนก่อน

    We want learn with you guruji please manaku practice kavali meeru nerpichachandi guruji please 😊

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 10 หลายเดือนก่อน

    ఆల్రెడీ సరి చేసుకుని మీరు చెప్పిన వీడియో ద్వారా చదువుకుంటున్నాను గురువుగారు

  • @bheshuk3158
    @bheshuk3158 10 หลายเดือนก่อน

    Namaste guruvugaru Mee kutumbam anta kalasi maaa andariki ammavari Poojani chesukune bgyam kaliginstunnnaru . tq andi

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 10 หลายเดือนก่อน +1

    ఈ video title చూడగానే శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి యెక్క శ్రీ లలితా సహస్రనామ భాష్యం ప్రవచనం గుర్తు వచ్చింది.. చక్కని సవరణ అందించారు
    "మత్రింణ్యంబావిరచితవిశుక్రవధతోషితా
    విషంగప్రాణహరణవారాహీవీర్యనందితా" పూర్తిగా సరియైన పాఠం కూడా పఠించి అందించారు..
    వారికి అలాగే మీకు కూడా ధన్యవాదములు 🙏🙏🙏

  • @xyz-uk5wp
    @xyz-uk5wp 10 หลายเดือนก่อน

    మనం లలితా సహస్ర నామం చదివే పుస్తకం, pen, చేతిలో పెట్టుకొని ఈ video చూడాలి. Corrections చేసుకోవడానికి 🙏🙏🙏

  • @GeetaDevi-li6nd
    @GeetaDevi-li6nd 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏 guruvu garu mammalni uddharinchadaanike meeru unnaru ani nammutunnamu andi

  • @bhagavatulaabhijeeth7433
    @bhagavatulaabhijeeth7433 10 หลายเดือนก่อน +1

    Guruji I sat 1 full day and made all correction iny book of Lalitha sahasra namam from the guidelince of Sri chaganti 🙏🏻

  • @Sandy-er8ed
    @Sandy-er8ed 10 หลายเดือนก่อน +11

    Sri mathre namah 🙏🙏🙏

  • @user-nm2ui8kf3j
    @user-nm2ui8kf3j 6 หลายเดือนก่อน

    Guruvu gariki padabhi vandanalu. Mevalana kanadadara chaduvukuntunnanu santosham ga untadi. Lalita sahasram, Soundarya lahari chadavalani undandi meru 2 videos chedandi plez 🙏🙏

  • @bhadratatavarthi5439
    @bhadratatavarthi5439 10 หลายเดือนก่อน

    Guruvugariki dasar subhakanshalu god bless you sir meeru mee kutumbam bagundali god bless you sir

  • @geethabharathraj8069
    @geethabharathraj8069 4 หลายเดือนก่อน

    Tq so much for the correct information about Sree Lalitha sahasra Naama stotram guruvugaru

  • @sarithad3645
    @sarithad3645 10 หลายเดือนก่อน

    Tappulani savaristu maa lanti variki sahayam chestunna meeku shatakoti vandanalu 🙏🙏🙏

  • @sandysiva6437
    @sandysiva6437 หลายเดือนก่อน

    Thanks andi. Eppude pdf download chesukunnanu. 🙏🏻🙏🏻

  • @ravikumar-wm3gt
    @ravikumar-wm3gt 10 หลายเดือนก่อน

    Evi mundu meru correct chesaru kada gurvugaru thappu lekunda chaduvukuntunnamu thank you gurvugaru

  • @user-cu5cs8tx2d
    @user-cu5cs8tx2d 5 หลายเดือนก่อน

    Namaste sir na peru pavani naku lalitha chadavalani chala istam kani chadivina prati sari intlo godavalu anduke bayamto chadavadam manesa kani chadavalqni chala istam

  • @varanasiramya17
    @varanasiramya17 10 หลายเดือนก่อน

    Dhanyavaadaalu guruvulaku, chaalaa baagaa chepparu link pettinanduku dhanyavaadaalu
    Ee dasara kaanuka idi naaku
    Eppatinundo manasu ee vishayam lo aandolana undi...
    Gurubhyo namaha

  • @aravind7920
    @aravind7920 9 หลายเดือนก่อน

    ధన్య వాదాలు గురువు గారు.,మీకు శతకోటి పాదాభివందనాలు గురువు గారు

  • @ShruthiSubbu
    @ShruthiSubbu 5 หลายเดือนก่อน

    Gurugaru dayachesi Lalitha sahasra namalanu swaramtho parayanam chesi video pettandi🙏🙏🙏

  • @JampamahaJampa
    @JampamahaJampa 2 หลายเดือนก่อน

    Meeru chala gopavallu🙏🙏🙏

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 10 หลายเดือนก่อน +2

    Guruvu gariki padabivandanamulu🙏🙏.

  • @aswini99499
    @aswini99499 10 หลายเดือนก่อน +8

    Chaganti koteswara rao garu chant chesina lalitha sahasranamalu chaduvutanu andi🙏🙏🙏

  • @user-zq9gw6no7m
    @user-zq9gw6no7m 5 หลายเดือนก่อน

    Lalithasranamam bhashyam cheyandi guruvu garu ardham telisi bhavistu cheyalani .video cheyandi guruvu garu

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @padmavathimaddi9349
    @padmavathimaddi9349 10 หลายเดือนก่อน +5

    Thank you Guruvugaru. Please meeru total Lalitha Sahasram pettandi sir 🙏🙏🙏

  • @chittipothulasusmitha6480
    @chittipothulasusmitha6480 10 หลายเดือนก่อน

    Ee videos pdf kosam chala rojulu nunchi chusthuna guruvu garu thanq edhe print tesukoni book chepinchukunta

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r 10 หลายเดือนก่อน

    మీరు చేపినట్టే 29 వ శ్లోకం సవరించుకొని,,రేపటి నుంచి చదువుతాను అమ్మానాన్న గారు 🙏

  • @sasitalluri4110
    @sasitalluri4110 10 หลายเดือนก่อน +1

    Andaru chaganti Gari Lalitha Sahasranama audio vinandi, nanduri garu cheppina corrections Anni unnai oka slokam 29 deggara tappa. Jai Durga Bhavani

  • @user-vg2tj6ql2v
    @user-vg2tj6ql2v 9 หลายเดือนก่อน

    thank you so much sir for the pdf ,nenu prathi sari aa pravachanam vedio pettukoni lalitha sahasranamam rasukune danni,aa papers padaipothe malli kothaga raskune danni,aa devudi daya valla milanti guruvula dayavalla e pdf dorkindi ,thank you soo much sir.

  • @asrmurty178
    @asrmurty178 8 หลายเดือนก่อน

    4) జన్మ-మృత్యు-జర+ఆతప్త , జన-విశ్రాంతి-దాయినీ
    మీరు తెలిపినట్లుగానే అర్థము ప్రకారము
    గూఢగుల్ఫా, కూర్మపృష్ఠ-జయిష్ణు-ప్రపధాన్వితా
    అనేదే సరైనది కావచ్చును.
    ఆకెల్ల శ్రీరామచంద్ర మూర్తి

  • @user-bk7co7ku1y
    @user-bk7co7ku1y 10 หลายเดือนก่อน

    Mee runam yela teerchu kovali guruvu garu🙏🏻🙏🏻🙏🏻

  • @deviprasad1532
    @deviprasad1532 5 หลายเดือนก่อน

    GREAT SERVICE..Thank you so much guru garu...corrected all the mistakes mentioned today🙏🙏

  • @pth55
    @pth55 10 หลายเดือนก่อน

    Namaste Guru garu, ee video chala bagundhi, elage vishnu sahasranamam lo kuda common ga chesa mistake meedha video chayyandi please.

  • @shivadonepudi4067
    @shivadonepudi4067 6 หลายเดือนก่อน

    Chala Baga cheparu gurvugaru Lalitha sahasranamalu meaning chepanfi gurvugaru

  • @crazymeenasvlog
    @crazymeenasvlog 10 หลายเดือนก่อน

    నండూరి గారికి విజయదశమి శుభాకాంక్షలు

  • @satakarnyavantsavs8223
    @satakarnyavantsavs8223 หลายเดือนก่อน

    లలితా సహస్ర నామములు
    చదువుకోవడానికి ముందు చదవుతున్నంత సేపూ చేయవలసిన పూజావిధి ఏమైనా ఉందా లేక పుస్తకం తీసుకుని చదువుకొంటూ పోవచ్చా!

  • @manjunathk.v1506
    @manjunathk.v1506 3 หลายเดือนก่อน

    I don't know to read Lalitha sahasranam can paly in mobile and listen and pray for god's Puja

  • @sakuntaladurga8282
    @sakuntaladurga8282 9 หลายเดือนก่อน

    Guruvugaariki namaskaaramulu meeru chepthunte vinaalani pisthundi chaalabaagacheptunnaaru

  • @satyanarayanaboosala1146
    @satyanarayanaboosala1146 3 หลายเดือนก่อน

    🪷🪷🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏

  • @ramanapendyala9410
    @ramanapendyala9410 หลายเดือนก่อน

    ఈ లెక్కని లలితా సహస్రం చదవక పోవడమే నయం
    శ్ర

  • @vaishnavin1075
    @vaishnavin1075 28 วันที่ผ่านมา

    Guruji motham lalitha meeru anni slokas tho oka video or 2 or 3 video cheppandi with explanation I mean with meaning

  • @abbarajupadmavathi7735
    @abbarajupadmavathi7735 9 หลายเดือนก่อน

    Guruvu gariki satha Kati pranamamulu. Due to your inspiration, I started parayana without any mistakes.