అదాని బొగ్గు కుంభకోణం? భారీగా ప్రజలపై భారం || Adani Coal Scam? Big power tariff on people ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #adani #gautamadani #adanigroup #adaninews #adanienterprises #adaniscam #adanipower #adanifpo #adaniports #adanigroupshares #adanicoal
    అదాని బొగ్గు కుంభకోణం? భారీగా ప్రజలపై భారం || Adani Coal Scam? Big power tariff on people ||
    Adani suspected of fraud by selling low-grade coal as high-value fuel
    Please use the sharing tools found via the share button at the top or side of articles. Copying articles to share with others is a breach of FT.com T&Cs and Copyright Policy. Email licensing@ft.com to buy additional rights. Subscribers may share up to 10 or 20 articles per month using the gift article service. More information can be found at www.ft.com/tour.
    www.ft.com/con...
    Adani Group passed off low-quality coal as far more expensive cleaner fuel in transactions with an Indian state power utility, according to evidence seen by the Financial Times that throws new light on allegations of a long-running coal scam.
    The documents, secured by the Organized Crime and Corruption Reporting Project (OCCRP) and reviewed by the FT, add a potential environmental dimension to accusations of corruption associated with the Indian conglomerate. They suggest that Adani may have fraudulently obtained bumper profits at the expense of air quality, since using low-grade coal for power means burning more of the fuel.
    Invoices show that in January 2014 Adani purchased an Indonesian shipment of coal said to contain 3,500 calories per kilogramme. The same shipment was sold to the Tamil Nadu Generation and Distribution company (Tangedco) as 6,000-calorie coal, one of the most valuable grades. Adani appears to have more than doubled its money in the process, after transport costs.
    www.ft.com/con...

ความคิดเห็น • 367

  • @Pakodi620
    @Pakodi620 4 หลายเดือนก่อน +11

    3వ సారి గెలవాలి మన మోది జి , అప్పుడు ఎవ్వని దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు, దేశం సంక నాకి పోతదీ. ఆప్పుడైనా కళ్ళు తెరుస్తారో లేదో ఈ అంద భక్తులు.

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 4 หลายเดือนก่อน +26

    ఇన్నాళ్ళు నా కరెంటు బిల్లులు ఇంతగా ఎలా పెరుగుతూ వస్తోంది అనుకున్నాను ఇదన్నమట కథ ఇలా పెరిగి అలా అధాని జేబులో లోకి వెళ్తున్నాయి అన్నమాట.

  • @swathisri1174
    @swathisri1174 4 หลายเดือนก่อน +84

    అయ్యా మోరీ గారు ఈ భారం మా మీద కాకుండా మీ అంధ భక్తుల మీద వేయండి వాళ్ళు మీకోసం ఎంత భారమైన భరిస్త అని అంటున్నారు

    • @yasinshaik5607
      @yasinshaik5607 4 หลายเดือนก่อน +10

      Avasaramaithe vangu tharu 😂

    • @TR._.181
      @TR._.181 4 หลายเดือนก่อน +6

      Bathailaku sadvu radhu
      Thinadaniki thindi undadhu
      Kathalu mingadam lo 1 st untaru

    • @nagarjunreddy1000
      @nagarjunreddy1000 4 หลายเดือนก่อน +1

      Solar pettuko, free ga power vastadi for 25 years

    • @chakri5268
      @chakri5268 4 หลายเดือนก่อน +9

      ​​@@nagarjunreddy1000oyi andha భక్త, అదేదో నువ్వే పెట్టుకో. కొందరు చేసే పనికి మాలిన పనులకు cover చేయడానికి ఎగేసుకుని వచ్చేస్థారు.

    • @allu1939
      @allu1939 4 หลายเดือนก่อน

      ​@@yasinshaik5607ala ekada padite akada vangedi me lanti Mulla gang a kada ra India lo undi vere Muslim countries ki support chestaru 😂😂

  • @User__9963sr
    @User__9963sr 4 หลายเดือนก่อน +127

    ఈ సారి మళ్ళీ వస్తే ప్రపంచ కుబేరులలో no 1 స్థానానికి చేరుస్తాడు.

    • @SanthuSri-xh2ee
      @SanthuSri-xh2ee 4 หลายเดือนก่อน +5

      Aythe nuvvu start cheye aa business. Cheseki vaaga ledu cheste vallani antaru ee kaminikrusthulu.

    • @User__9963sr
      @User__9963sr 4 หลายเดือนก่อน +3

      @@SanthuSri-xh2ee అంటే ప్రపంచ కుబేరుడు అవటం నీకు ఇష్టం లేదా?

    • @Jkkooku
      @Jkkooku 4 หลายเดือนก่อน

      Arey kojja, vaadu 2100 ki coal koni Indian PSUs ki 7500 ki ammuthunnadu. Adi kuda low grade coal. ​@@SanthuSri-xh2ee

    • @TR._.181
      @TR._.181 4 หลายเดือนก่อน +11

      ​@@SanthuSri-xh2ee arey vadu janala sommutho ayadu

    • @nazeemparamitaindian4530
      @nazeemparamitaindian4530 4 หลายเดือนก่อน

      @@User__9963sr ఎంత మూర్ఖులయ్యారు రా మీరంతా

  • @jaganmohanraomalka891
    @jaganmohanraomalka891 4 หลายเดือนก่อน +89

    ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో దేశం చాలా నష్టపోయింది.?ఇప్పుడు గుజరాత్ వారితో దేశం చాలా నష్టపోతుంది.???

    • @ravikiranbirudula5655
      @ravikiranbirudula5655 4 หลายเดือนก่อน +2

      😢

    • @venkateswararaosandu2579
      @venkateswararaosandu2579 4 หลายเดือนก่อน +8

      అప్పుడు విదెశీ దోపిడీ!ఇప్పుడు స్వదేశీ దోపిడీ!;దట్సాల్!!!

    • @NSai-jd5gm
      @NSai-jd5gm 4 หลายเดือนก่อน

      కనీసం బ్రిటిష్ కాలంలో అయినా దీన్ని వ్యతిరేకిస్తే దేశభక్తుడు అన్నారు ,కానీ ఇప్పుడు వ్యతిరేకిస్తే దేశ ద్రోహి అంటున్నారు ఈ బ్రాహ్మణు బనీయా గాళ్ళు.

    • @Tata_Santosh
      @Tata_Santosh 4 หลายเดือนก่อน +4

      This is Guj (waste) India companyv

    • @achyuthmadhavapeddi2703
      @achyuthmadhavapeddi2703 4 หลายเดือนก่อน +3

      Gujarat andaru kadu. Only arya vysya community vallane.

  • @bayyaramu953
    @bayyaramu953 4 หลายเดือนก่อน +53

    ఎంత దారుణం 'ఎంత మోసం.... ఈ స్ట్ ఇండియా కంపెనీ కూడా ఇంత మోసం చేసి ఉండదు

    • @chaitanya9186
      @chaitanya9186 4 หลายเดือนก่อน

      😂😂😂 Inka indolo facts gurinchi Prof ki kuda theliyadu, he is just summarizing the financial times article.

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 4 หลายเดือนก่อน +53

    ఎంత గొప్ప దోపిడీ దారు అయితే అంత గొప్ప ధనవంతుడు అవుతాడు.

  • @nazeemparamitaindian4530
    @nazeemparamitaindian4530 4 หลายเดือนก่อน +127

    ఈసారి బీజేపీ గనుక గెలిస్తే మోడీ గెలిచినట్టు కాదు అది ఆదాని గెలిచినట్టు

    • @SanthuSri-xh2ee
      @SanthuSri-xh2ee 4 หลายเดือนก่อน

      Avvunu nee bonguloo logic prakaram khangress gelistee pakistan gelichi natlu

    • @kshorts4k
      @kshorts4k 4 หลายเดือนก่อน +4

      Robert Vadra kada😂😂

    • @nazeemparamitaindian4530
      @nazeemparamitaindian4530 4 หลายเดือนก่อน

      @@kshorts4k బత్తాయి నువ్వు ముందు బడికి పోరా లేకుంటే నిన్ను ఘోరంగా ట్రోలింగ్ చెయ్యాల్సాస్తది.సగం జ్ఞానం కల అజ్ఞాని నువ్వు నీ వెలి ముద్ర 75 సంవత్సరాల ముసలి

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 4 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤
    భారత దేశ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న అదాని,
    వాడికి కొండంత అండగా నిలబడి, అడ్డంగా సహకరిస్తున్న మోడీ.
    ఈ ఇద్దరు దేశ ద్రోహులను, ప్రాసిక్యూట్ చేసి శిక్షించే దమ్ము, ధైర్యం, ఎవరికుంది?
    మతం కన్నా నిజాయితీ ముఖ్యం.
    భజనలు చేస్తూ కూర్చుంటే భోజనం రాదు.
    మోసాలు ఆగవు.
    మోసగాళ్లను శిక్షిద్దాం.
    ఎంతో కొంత నిజాయితీ వున్న నాయకులను ప్రోత్సాహిద్దాం.

  • @jaganmohanrao6833
    @jaganmohanrao6833 4 หลายเดือนก่อน +33

    Reality chepparu sir ji

  • @arvind9114
    @arvind9114 4 หลายเดือนก่อน +42

    BJP bathayilu inka raledhu entii 😂😂

    • @gopal31097
      @gopal31097 4 หลายเดือนก่อน +8

      Veetiki raaru 😂😂😂

    • @TR._.181
      @TR._.181 4 หลายเดือนก่อน +7

      Veetiki asalu kapiyaru

    • @manjulabolla7334
      @manjulabolla7334 4 หลายเดือนก่อน +3

      Vaallaki account lo money padaledhu

    • @arvind9114
      @arvind9114 4 หลายเดือนก่อน +1

      @@manjulabolla7334 vallaki money kuda avasram ledhu Bhajana chesukuntaaru 😂 inka cheap 😂😂

  • @shahirshaik2477
    @shahirshaik2477 4 หลายเดือนก่อน +54

    No issue sir petrol 400 ayna gas 3000 ayna maku Modi ni kavali antunnaru..yadha praja tadha Raja so no worries 😅

    • @durgam..9592
      @durgam..9592 4 หลายเดือนก่อน

      3K kadu 3L ki konuuu

    • @97cR-Indian
      @97cR-Indian 4 หลายเดือนก่อน +1

      Avunu sami....
      Gribi emo modi estadu
      4 wife 20 pillalu allaha daya

    • @mirchiv8391
      @mirchiv8391 4 หลายเดือนก่อน

      కర్నాటక and గోవా లో ఇక్కడ కన్న 10-12 పెట్రోల్ and డీజిల్ తక్కువ ఉంది AP or తెలంగాణ free babes కావాలి అంటారు rates మాత్రం అక్కడే ఉండాలి అంటారు

    • @baluk5614
      @baluk5614 4 หลายเดือนก่อน +1

      అన్ని వర్గాల ప్రజలకు ఒకే చట్టం ఒకే న్యాయం చేస్తూ కుటుంబ నియంత్రణ కు సపోర్ట్ చేయండి అప్పుడు మీ మాటలు నమ్ముతాం

    • @shahirshaik2477
      @shahirshaik2477 4 หลายเดือนก่อน +1

      @@baluk5614 avaru aputunnaru sir parliament lo majority vundi blame games anduku bill pettandi majority votes tho pass avthundi, By the way Modi ji ki brothers and sisters anta Mandi?

  • @basavanna11
    @basavanna11 4 หลายเดือนก่อน +92

    అంబానీ
    అదాని
    మధ్యలో మన ప్రధాని.
    చెప్పేది వికాస్
    చేస్తున్నది వినాష్.
    "Loot us" పార్టీ.

    • @okkaorra1439
      @okkaorra1439 4 หลายเดือนก่อน +3

      😂 😂 correct

  • @raajajagan
    @raajajagan 4 หลายเดือนก่อน +47

    Modani scams will come out !

  • @rahamthullas1983
    @rahamthullas1983 4 หลายเดือนก่อน +8

    దేశ ప్రజలను అదాని మోసము చేస్తుంటే, ప్రస్తుత మన పాలకులు ఏమి చేస్తున్నట్లు.

    • @venkateswararaosandu2579
      @venkateswararaosandu2579 4 หลายเดือนก่อน +1

      ఏమీ చేయకుండా ఎలా ఉంటారు?కాపాడుతున్నారుగా!

  • @chakri5268
    @chakri5268 4 หลายเดือนก่อน +4

    అర్థం అయ్యేలా చెప్పినందుకు thanks.
    మళ్లీ imported coal కొన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను చెల్లించాలా? ఒకవేళ అవును అన్నట్లు అయితే అది కూడా అదనపు భారం ప్రజల మీద.

  • @jsalla
    @jsalla 4 หลายเดือนก่อน +28

    ఈ బొగ్గు స్కాంలో అదానీ పెత్తనం అవసరమే లేదు . 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో జరిగిన అవినీతి ఒక ఎత్తు అయితే ,10 సంవత్సరాల బీజేపీ/మోడీ పాలనలో జరిగిన అవినీతి విలువ చాల ఎక్కువ.

    • @nagarjunreddy1000
      @nagarjunreddy1000 4 หลายเดือนก่อน

      Coal scam between 2004 to 2014 is 130 billion us dollar, alleged adani scam is around 6000 cr. Adani should be punished if it is proven

    • @kshorts4k
      @kshorts4k 4 หลายเดือนก่อน

      Robert Vadra koda adega 😂😂😂

  • @satishayila
    @satishayila 4 หลายเดือนก่อน +3

    I respect professor for enlighting the common Indian.
    I request professor to post such valuable information for us.
    Thank you Sir

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 4 หลายเดือนก่อน +29

    No such Corrupt Government exists in Indian History

    • @Rahul-jb4qx
      @Rahul-jb4qx 4 หลายเดือนก่อน +1

      Bjp is got distinction rank in corruption

  • @prasadaraopochiraju3045
    @prasadaraopochiraju3045 4 หลายเดือนก่อน +6

    నీకు ఇష్టమైన వాళ్ళు కైతే అవి allegation not accused అంటావు ఇష్టం కాకపోతే నేరం రుజువు అయినట్లే అని చెబుతావు
    తమిళనాడు లో ఉన్నది నీ govt

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 4 หลายเดือนก่อน +22

    ADANIRAJ will end on 4 June

  • @ramamohan6357
    @ramamohan6357 4 หลายเดือนก่อน +3

    దిగుమతి చేసుకుంటూ న్నా ఈ ఉత్పత్తిని నాణ్యత నియంత్రణ తనిఖీ చేసిన తర్వాత దిగుమతి చేసుకుంటారు. తెలివి తక్కువ గా ఎవ్వరు తీసుకోరు , చాల పారా మీటర్లలో పరీక్ష చేస్తారు, గతం లో కూడా విదేశీ నివేదికలు చూసి మన దేశ పారిశ్రామిక వేతలను కించపరిచాము. మనదేశంలో నివేదికలు చేసే వారు లేరా! prathi saari Elections mundu elanti news vassthu vuntayee.🎉🎉🎉

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 4 หลายเดือนก่อน

      తనిఖీ వ్యవస్థ ను కూడా మోదీ గారు manage చేస్తారు.
      ఆ దమ్ము మన మోదీ గారికి ఉంది.
      అక్కడ నాగపూర్ బ్యాచ్ ను ఆభిమాణించే వారు ఉంటారు

    • @0123981217
      @0123981217 3 หลายเดือนก่อน

      @ramamohan6357...
      సరిగ్గా చెప్పారు.👍

  • @harshasatya2597
    @harshasatya2597 4 หลายเดือนก่อน +6

    Till now Adani didn’t sue Hindenburg- that itself says how much has been looted in last 10 years!!

  • @haragopal1404
    @haragopal1404 4 หลายเดือนก่อน +2

    The DRI is probing at least 40 companies for alleged overvaluation of coal imports from Indonesia pegged at Rs 29,000 crore between 2011 and 2015. The list includes six Adani companies including Adani Enterprise and Adani Power. The Adani Group has denied any wrongdoing.
    This is the allegation happen in 2011 and 2015 not during the BJP tenure but it happen in congress tenure,

  • @santhu56
    @santhu56 4 หลายเดือนก่อน +3

    Market లోకి కొత్త దేవుడు రాబోతున్నాడు ... మీకు తెలుసా ???????
    10 years లో Slowly propaganda చేసుకుంటూ... backup Plan ని ఇప్పుడు Implement చేస్తున్నాడు...
    రాముడి కన్న పెద్ద దేవుడు, రాముడే తన గుడి కోసం సహాయం కోరిన దైవంశా Sam'booo'thudu రాబోతున్నాడు .. after June 4th Teaser & Trailers వస్తున్నాయి ... ఈ Topic మీద video చేయండి sir @ProfKNageshwar

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 4 หลายเดือนก่อน +52

    Modi scam

  • @manigonuguntla2890
    @manigonuguntla2890 4 หลายเดือนก่อน +38

    Andhabhaktas left comment box 😂😂😂😂

    • @yogikyasa
      @yogikyasa 4 หลายเดือนก่อน +5

      Too much they will say Pakistan secular china Nageshwar is china etc etc it’s just that they didn’t receive instructions from w app university 😂😂😂😂

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 4 หลายเดือนก่อน +1

      B gay p antam ayte adani gadu kuda antam aytadu☝

    • @gopal31097
      @gopal31097 4 หลายเดือนก่อน +1

      Vachaaru bro

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 4 หลายเดือนก่อน +5

      B gay p battai galla 👌

    • @97cR-Indian
      @97cR-Indian 4 หลายเดือนก่อน

      Same Rafael scam scam aanaru prove cheigaligara???
      Edi ante 😂
      Chamcha la ku accusations e ochu proof edi ra ante 😂😂

  • @user-tb1yk1yl6h
    @user-tb1yk1yl6h 4 หลายเดือนก่อน +9

    Modi గారు, Adani గారు, తెనాలి బాచ్, ప్రజలను తప్పుదోవ పట్టిస్తు ఒకరు పదవిని, మరొకరు సంపదను దోచుకుంటారు, ఒకవేళ ఎవరైనా తప్పుబడితే బాంక్ లను మోసం చేసి విదేశాలకు పారిపోతారు, పెరిగిన చార్జెస్ తట్టుకోలేక, టాక్స్ లు కట్టలేక, ఉన్నత చదువులు చదవలేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. జైళ్ళలో ఉండవలసిన దొంగలు బడ వ్యాపారుల గాను, రాజకీయ నాయకుల గాను ఎటువంటి ఎథిక్స్ లేకుండా బతికేస్తున్నారు.

  • @yadagirisaicharan
    @yadagirisaicharan 4 หลายเดือนก่อน +7

    Still bjp want to prove their dad was still virgin 😂😂😂😂

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 4 หลายเดือนก่อน +1

    PM Modi and Adhani done 20L Crores loot before 2014 in Gujarath. CAG reports revealed

    • @0123981217
      @0123981217 3 หลายเดือนก่อน

      @amjadalikhan1194 ...provide CAG report here.
      If it is true, then why didn't your SCAMgress govt. take action against them!? Better , don't propagate lies.

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 4 หลายเดือนก่อน +1

    This is true sir 100%

  • @vramana1471
    @vramana1471 3 หลายเดือนก่อน +1

    మంచి పని చేస్తున్నాడు

  • @saratjohnsmith
    @saratjohnsmith 4 หลายเดือนก่อน +1

    దేశ gdp మొత్తం ఒకడి ఆస్తే అయ్యే రోజు రానే వస్తుంది.

  • @sivanageswararaomarisetty6847
    @sivanageswararaomarisetty6847 4 หลายเดือนก่อน +15

    Coal నాణ్యతను Calories కాదు, calorific Value లో చెబుతారు దయచేసి సరిచూసుకోగలరు.

    • @Ramme267
      @Ramme267 4 หลายเดือนก่อน +5

      కంటెంట్ చూడు కామెడిని కాదు

    • @Pavankumr18
      @Pavankumr18 4 หลายเดือนก่อน +3

      Are Babu coal ni అలా పిలుస్తారు.
      For example , 30000 calorie coal ante 3000 calories per gram of energy will release after complete combustion in the lab Ani.
      Financial Times vallaki neeantha kuda theliyadani anukuntiva
      Ala ela mastaru anukuntiri

    • @Pavankumr18
      @Pavankumr18 4 หลายเดือนก่อน +1

      3000 calorific valued coal Ani pilavaru

    • @ysrinivas29
      @ysrinivas29 4 หลายเดือนก่อน +1

      Calorific value of coal
      Is measured in Kilo calories/Kg.

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 4 หลายเดือนก่อน +2

      WhatsApp university student mama manam a matram చెప్పాలి

  • @sudhakarthitla3343
    @sudhakarthitla3343 4 หลายเดือนก่อน +2

    Very interesting.

  • @VenkatVibrant
    @VenkatVibrant 4 หลายเดือนก่อน

    అంద భక్తులు ఉన్నంతకాలం నకిలీ భక్తులు చెప్పే మాటలకు ఆకర్షితులైనన్ను రోజులు ఇలాంటి వారి ఆగడాలు ఆగవు

  • @friends.2024
    @friends.2024 4 หลายเดือนก่อน

    Very nice explanation sir.

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 4 หลายเดือนก่อน +1

    ఆ బొగ్గు వాడుతున్న విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు "మనం ఎంత క్వాలిటీ బొగ్గు వాడుతున్నాం?ఇన్ని కేలరీలు బొగ్గు వాడితే ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది"అనేది అంచనా ఉంటుంది కదా!ఎక్కువ బొగ్గు ఖర్చు అయ్యి తక్కువ విద్యుత్ ఉత్పత్తి అయినప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది?తెలిసే అద్వానీతో కుమ్మక్కు అయ్యారా?

    • @0123981217
      @0123981217 3 หลายเดือนก่อน

      @venkateswararaosandu2579 ... వెంకటేశ్వరరావు గారు చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. ఈ ప్రొఫెసర్ గారికి & ఇక్కడ కామెంట్ పెడుతున్నవాళ్లకు ప్రతీ విషయంలో మోడీ గారిని ద్వేషించడం తప్ప విషయ పరిజ్ఞానం ఉండదు. వాస్తవాల్ని విస్మరించి బట్ట కాల్చి మీదేస్తుంటరు. ఇంతకుముందు చాలాసార్లు ఆ ప్రొఫెసర్ ఆరోపణల్ని debunk చేసినా ఇంకా తన తీరు మార్చుకోలేదు.

  • @daeshpathi
    @daeshpathi 4 หลายเดือนก่อน +2

    Small correction sir, energy will be 3000 cal per gram but not 3000 cal per ton..

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 4 หลายเดือนก่อน +1

    ఆ అదానీకి ఆరెస్సెస్ తెగ సపోర్ట్ చేస్తుంది

  • @Rahul-jb4qx
    @Rahul-jb4qx 4 หลายเดือนก่อน +2

    Nageshwar rao gaari knowledge ki bjp supporters knowledge sariposu

  • @SanthuSri-xh2ee
    @SanthuSri-xh2ee 4 หลายเดือนก่อน +4

    Aythe Singapore company pai tamilnadu company case file cheyali.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 4 หลายเดือนก่อน

    క్వాలిటీ గురించి దేశంలో ఈ ధర్మల్ స్టేషన్ కి తెలియదా

  • @gurramjayaprasad4239
    @gurramjayaprasad4239 4 หลายเดือนก่อน +8

    మీరు నిజం చెప్పుతే కొందరు బత్తయి లకు నచ్చదు సార్,కొందరు నాయకులు ఆధానికి సపోర్ట్ చేస్తున్న విషయం అందరికి తెలుసు ఒక్క సారి కేంద్రంలో ప్రభుత్వం పోతే అప్పుడు బైటకు వస్తాయి స్కామ్ లు అన్నీ 😃

  • @commonman2380
    @commonman2380 4 หลายเดือนก่อน +1

    As I told you
    Cabal started to attack Adani once more after UK visit. Journal also is from UK.
    Adani cut not received as expected. And now that they know they have lost elections and can't do better in coming phases, Adani being attacked after gaining port access in Sri Lanka, Philippines etc.
    Rahul quoting Feb 2014 article when govt was of his mother

    • @0123981217
      @0123981217 3 หลายเดือนก่อน

      @commonman2380...
      True...well said bro.

  • @RaviKumar-yy4tz
    @RaviKumar-yy4tz 4 หลายเดือนก่อน +27

    ఈ బత్తాయి బానిసలు దేశానికి పట్టిన శని!

  • @sureshvemuru7253
    @sureshvemuru7253 4 หลายเดือนก่อน +2

    ఆదని కోల్ స్కాం గొప్పదా?

  • @nageswararaododdapaneni3278
    @nageswararaododdapaneni3278 4 หลายเดือนก่อน +1

    మనగురుంచి లండన్ చెప్పింది నీవు మాట్లాడుతున్నావు

  • @CHANDRA_69
    @CHANDRA_69 4 หลายเดือนก่อน

    ఇది ఇంకో హిందేన్బెర్గ్ రిపోర్ట్, కార్పొరేట్ యుద్ధం.

  • @srinivasaraodaram440
    @srinivasaraodaram440 4 หลายเดือนก่อน +1

    Good information

  • @sankhubaludu3111
    @sankhubaludu3111 4 หลายเดือนก่อน

    Wake up India for better days

  • @SureshBabuN-s2m
    @SureshBabuN-s2m 4 หลายเดือนก่อน

    ఇది అంతా ఒక ఆర్గనైజ్ క్రైమ్, చూస్తే సామాన్యులకు అర్థం కాదు. ఇలా జరుగుతుంది అని చెప్తే ముందు మనల్నే vp లని చేస్తారు.

  • @JayD-uf4jk
    @JayD-uf4jk 3 หลายเดือนก่อน

    GREAT VIDEO SIR! YOU ARE A HERO!
    (But please make un-biased videos and clear-off your head from hidden-agendas, if any)

  • @ramababuganta4866
    @ramababuganta4866 4 หลายเดือนก่อน +1

    Sir analysis great sir

  • @MsFsdfdsfdsfds
    @MsFsdfdsfdsfds 4 หลายเดือนก่อน +1

    Sir great analysis!!!

  • @prabhaakerghm538
    @prabhaakerghm538 4 หลายเดือนก่อน +1

    India alliance Will come rules
    Then adhani do not anything finance works

  • @chaitanya9186
    @chaitanya9186 4 หลายเดือนก่อน

    Prof. ji I agree there is a corruption by Adhani and BJP nexus, but importing coal to preserve our reserves was introduced by Manmohan Singh (which is a correct thing to do)

  • @venkatakrishnaanil
    @venkatakrishnaanil 4 หลายเดือนก่อน

    Spread the news in your areas

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 4 หลายเดือนก่อน +2

    That loffers Adani Ambani totally looting people's money lands

  • @rafiahmed21
    @rafiahmed21 4 หลายเดือนก่อน

    మోది - అదాని కు అంథ భక్తుడు నాగేశ్వరరావు.. మనీలాండరింగ్ చేసిన అదాని కంపెనీ కుంభకోణం... ఎప్పుడూ అదాని కంపెనీ పై ఎప్పుడు మాట్లాడని నాగేశ్వరరావు.. మోది ని పొగిడే గుణం ఉన్న నాగేశ్వరరావు..

  • @drsriacharya
    @drsriacharya 4 หลายเดือนก่อน

    If it is a scam file a case in the court

  • @varun722
    @varun722 4 หลายเดือนก่อน +8

    తలా తోక లేని మాటలు దేశం దేశం అమ్మేస్తున్నారు ఏం చేయలేరు ఇవన్నీ చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు bjp ఏం చేసిందో ఇప్పటి సంవత్సరాల్లో అందరికీ తెలుసు రామమందిరం కడితే తప్పేంటి ఎన్ని రైళ్ళు ఎన్ని విమానాశ్రయాలు ఎన్ని హాస్పిటల్స్ ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ ఉచిత రేషన్ 30 కోట్ల బాత్రూంలో డిజిటల్ మనీ దానివల్ల బ్లాక్ మనీ బ్లాక్ ల్యాండ్ మాఫీ ఆర్టికల్ 370 త్రిబుల్ తలాక్ రద్దు ప్రతి గ్రామ పంచాయతీకి 70 శాతం నిధులు కేంద్ర ఇస్తుంది

    • @rajinikanthchendi468
      @rajinikanthchendi468 3 หลายเดือนก่อน

      Content ki ans ki m sambandam ledhu sir,

    • @0123981217
      @0123981217 3 หลายเดือนก่อน

      @varun722... Super reply Varun.👌👍👍👍

  • @MalgariRavi
    @MalgariRavi 4 หลายเดือนก่อน +1

    Big scam

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 4 หลายเดือนก่อน +1

    Right now Modi BJP RSS Amithsha need to open their mouth s

    • @SanthuSri-xh2ee
      @SanthuSri-xh2ee 4 หลายเดือนก่อน

      Oka company inko company ni cheat chese aa company pai court ki povali anthe gani modi rss enduku samadhanam chepali raa babu.

  • @SanjeevaMarri
    @SanjeevaMarri 4 หลายเดือนก่อน +2

    Modi Hai tho mumkin hai

  • @SR-wh3cf
    @SR-wh3cf 4 หลายเดือนก่อน +1

    being a professor ,atleast examine the date which occurred
    probably in2014

    • @noelnaveenstark3058
      @noelnaveenstark3058 4 หลายเดือนก่อน

      Read the report carefully..
      During January and October the shipments were received and in October the bigger shipment..
      ఓహో..
      క"మలం* ఫార్టీ అంధభక్త్ బత్తాయిలు కదా
      వాస్తవాలు మీకు అవసరం లేదులే..
      గుజరాతిల చెప్పులు మోసే గులాంలు కదా...

  • @govardhanreddy1891
    @govardhanreddy1891 4 หลายเดือนก่อน

    Jai Sri ram

  • @Yashika_Yashuuu
    @Yashika_Yashuuu 3 หลายเดือนก่อน

    మీరు direct Congress join iethe bagundu ......

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 4 หลายเดือนก่อน

    Prop garu Central support tho chestunnadu kabatti instead of saying adani better to say modi supported adani. No one will do freely no ? So modi lovers must understand the truthfulness of modi.

  • @cjayaram3472
    @cjayaram3472 4 หลายเดือนก่อน

    TANGEDCO which bought the coal is equally a culprit. It is a known fact that Indonesian coal is not high calorific value, unlike Australian coal. How come TANGEDCO believed blindly.

  • @naidumusings8268
    @naidumusings8268 4 หลายเดือนก่อน +1

    Bjp is equal to east india company

  • @Rao9946
    @Rao9946 3 หลายเดือนก่อน +1

    Financial Times January 2014 lo jargindi Ani chepparu, if it is true who is in power in January
    2014 adikuda cheppandi.

    • @0123981217
      @0123981217 3 หลายเดือนก่อน

      @Rao9946... వాస్తవాలు వాళ్లకనవసరం Rao గారు.
      వాళ్లకు తెలిసిందల్లా...ప్రొఫెసర్ చెప్పాడు కాబట్టి గుడ్డిగా మోడీని ద్వేషించాలి...అంతే!
      ఈ scam జనవరి 2014 లో జరిగిందని FT చెబుతున్నా అది వాళ్ల తలకు ఎక్కదు.

  • @AbidSyed-nn8xc
    @AbidSyed-nn8xc 3 หลายเดือนก่อน

    Y at the time of receiving port quality not checking ????

  • @MrAyanakanti
    @MrAyanakanti 4 หลายเดือนก่อน

    Does not power company realise the quality?. So it's is also mistake of the company

  • @Damodhar_Pachava
    @Damodhar_Pachava 4 หลายเดือนก่อน +2

    nowadays politics are very costly search illegal loot should happen to support the political game😢

  • @Rahul-jb4qx
    @Rahul-jb4qx 4 หลายเดือนก่อน +1

    Ippudu bjp suppoerters enduku comment cheyaru

  • @saikrishna-cv4nn
    @saikrishna-cv4nn 4 หลายเดือนก่อน

    Sir
    I hope you clarify my doubts
    If the scam is from adani end how could power genecos accept the Raw coal won't they check the calorific values while purchasing???
    Are the Gencos also involved in scam ??

  • @RamaPandita
    @RamaPandita 4 หลายเดือนก่อน +1

    Okka roju free media vastE kaneesam 1000 scams bayata padataayi

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 4 หลายเดือนก่อน +1

    Modi Amithsha utterly doing so many scams from the last 10 years

  • @Hknewyorker
    @Hknewyorker 4 หลายเดือนก่อน

    need to see how long Modi stands by adani

  • @raghavenderreddy4329
    @raghavenderreddy4329 4 หลายเดือนก่อน

    మనం ఎం చేయలేం

  • @ramakrishnabolla7
    @ramakrishnabolla7 4 หลายเดือนก่อน +2

    Lignite ni bituminous ga selling ...so ...it's cheating

  • @vinayKumar-yu8wl
    @vinayKumar-yu8wl 4 หลายเดือนก่อน

    జగన్ కంటే ఎక్కువ ఏం దోచుకోలేదులే నీకు జగన్ దోపిడీ కనపడదు పేటీఎం బ్యాచ్

  • @vallapudasupraveen1754
    @vallapudasupraveen1754 4 หลายเดือนก่อน +3

    మీ videos కింద అడ్డగోలుగా కామెంట్స్ చేసే అధానీ పుత్రులు 🍊 బాబులు మళ్లీ ఈ video కింద బుర్ర లేని comments ఏమ్ పెడతారో చూడాలి.

  • @sureshvemuru7253
    @sureshvemuru7253 4 หลายเดือนก่อน

    మన్మోహన్ సింగ్ కోల్స్ స్కాం గొప్పదా

  • @GameBoy-pq9mx
    @GameBoy-pq9mx 4 หลายเดือนก่อน

    తలా తోక లేని మాటలు దేశం దేశం అమ్మేస్తున్నారు ఏం చేయలేరు ఇవన్నీ చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు bjp ఏం చేసిందో ఇప్పటి సంవత్సరాల్లో అందరికీ తెలుసు రామమందిరం కడితే తప్పేంటి ఎన్ని రైళ్ళు ఎన్ని విమానాశ్రయాలు ఎన్ని హాస్పిటల్స్ ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ ఉచిత రేషన్ 30 కోట్ల బాత్రూంలో డిజిటల్ మనీ దానివల్ల బ్లాక్ మనీ బ్లాక్ ల్యాండ్ మాఫీ ఆర్టికల్ 370 త్రిబుల్ తలాక్ రద్దు ప్రతి గ్రామ పంచాయతీకి 70 శాతం నిధులు కేంద్ర ఇస్తుంది
    Congree lo ee noru etu poindi guruvu gaa ru.

  • @susilaranikambhampati1287
    @susilaranikambhampati1287 4 หลายเดือนก่อน +1

    iindia will get its commepence! easy come easy go!

  • @bamidisekharam6217
    @bamidisekharam6217 4 หลายเดือนก่อน

    Why there was no analysis at destination end

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 4 หลายเดือนก่อน

    Adhani no where in 1998 to become 2nd richest person If PM support he can be anything. looted country

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 4 หลายเดือนก่อน

    India means ..Adani..Ambani...what ant other companies...

  • @NandanacharyaP
    @NandanacharyaP 4 หลายเดือนก่อน +2

    ఎలక్షన్ మూమెంట్ లో ఈ కొత్త వివాదాన్ని ఎంతవరకు నమ్మాలి.
    విదేశీ పత్రికలు మన దేశం మీద ప్రేమతో వార్తలు రాస్తారు అని నమ్మకం లేదు.
    కచ్చితంగా రహస్య ఎజెండా ఏదో ఉంది. లెక్కల మాస్టారికి కొత్త కొబ్బరి చిప్ప దొరికింది.

    • @mohammadsirajuddin3113
      @mohammadsirajuddin3113 4 หลายเดือนก่อน +2

      తొందర పడకు కొబ్బెర తిని ఖాళీ చిప్ప ఇస్తాడులే

    • @Hridanshi06
      @Hridanshi06 4 หลายเดือนก่อน

      Whether it's true or not but you have come with proof as BJP govt Ruling

    • @NandanacharyaP
      @NandanacharyaP 3 หลายเดือนก่อน

      @@mohammadsirajuddin3113 తినే పళ్ళెంలో ఉమ్ముకోకు. మరొక విషయం కొబ్బెర కాదు కొబ్బరి.

  • @ranadheerreddy2996
    @ranadheerreddy2996 3 หลายเดือนก่อน

    Corporate, Political Nexus. Shame on Modi who is supporting corny capitalism.

  • @sumankumar1523
    @sumankumar1523 4 หลายเดือนก่อน

    The payment for coal will be generally paid by customer as per the calorific value tested by customer. How can someone pay for good quality coal when poor quality coal is supplied. Plz clarify.

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 4 หลายเดือนก่อน

    7000 crocre...what he will do...that much money....entire life he may need 100crores....

  • @shankark3874
    @shankark3874 4 หลายเดือนก่อน

    బత్తాయి గాల్లు ఏమీ చెపుతారు.

  • @sivareddybalamreddy6146
    @sivareddybalamreddy6146 4 หลายเดือนก่อน

    Correction Sir : Renewable energy already reached to 42 percent

  • @amarlapudijoelenoch7722
    @amarlapudijoelenoch7722 4 หลายเดือนก่อน +3

    KCR konaledhu saripoindhi,....

  • @uvsainath8638
    @uvsainath8638 4 หลายเดือนก่อน +6

    BJP mukth barath is only option

  • @bylapudimohan7135
    @bylapudimohan7135 4 หลายเดือนก่อน +1

    Scams cheyyakapote BJP ki funds ekkada nundi vastai sir

  • @livingstonecon
    @livingstonecon 4 หลายเดือนก่อน

    East india company is from England, adani West india, rest is same to same 😮😂 gujarati Brahmins, one more time hinden bergh will unearth adani