సనాతన ధర్మ పరిరక్షకులు,అపర శంకరులు, జగత్ గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర మహా స్వామి వారికి శతకోటి ప్రణామములు. అటువంటి దివ్య శక్తికి జన్మనిచ్చిన ఈ పుణ్య దంపతులకు సహస్ర కోటి ప్రణామములు.వేదం అంటే ఎంత భక్తి, ధర్మం పట్ల ఎంత వినయము,ఆచారాల పట్ల ఎంత నిష్ట,ఎంత అవగాహన 🙏. చాలా చక్కని interview.
ఒక మహత్మునికి జన్మని ఇచ్చిన ఉత్తములు మీరు, మీలాగా ప్రతి దంపతులు ఇలా జీవిస్తే ప్రతి బిడ్డ ఒక మహత్ముడైతే లోకమంత మహాత్ములతో నిండిపోతుంది, అలాంటి లోకాన్ని మనం చూడగలగాని భగవంతుడిని ప్రార్థిందాము. 🙏
అవును మా శృంగార పీఠంలో ముద్దుల యాగం చేస్తాము ఆరోగ్యంగా బలముగా వున్న మగ భక్తులు వస్తె లటుక్కున వాటేసుకొని ముద్దులు పెడుతూ యాగం మొదలు కావున బలం వున్న మగ భక్తులు వచ్చి అరటి పండు ఇవ్వాలి స్వామికి
జగద్గురువుల స్థాయి వ్యక్తి తల్లిదండ్రులని ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలో, ఎలాంటి ప్రశ్నలు వేయాలో, ప్రశ్నల్లో భాష ఎలా ఉండాలో వీరిని చూసి నేర్చుకోవాలి. యాంకర్ అభినందనీయులు.
మీ జన్మ ధన్యమయింది, గురువు గారూ! మిమ్మల్ని టీవీలో చూస్తూ, మీ ప్రసంగాలను వింటూన్న మాకు విదుశేఖర భారతీ స్వామి వారికి జన్మ నిచ్చిన తలిదండ్రులని తెలిసి చాలా ఆనందించాము. మీ దంపతులకు పాదాభివందనం!
I am a non-brahmin.. But, I completely endorse this .. I have known Brahmins /Iyer/Iyengars/Smarthas/Madhvas from Karnataka/TN/AP/Telngana since childhood.. Most of them are very cultured and highly educated, and follow rituals..
వేదముార్తులకు, సంప్రదాయ పద్దతులలో ఆరితేరిన ఆ పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ నమస్కారములు. ఆ మహాతల్లి స్వామి వారి విశేషాలు చెపుతున్నపుడు, సన్యాసదీక్ష గురించి ముఖ్యముగా ఆ మహాతల్లి కండ్లనీళ్ళ పర్యంతమయ్యారు. నేను కుాడా కండ్లనీళ్ళను ఆపుకోలేక పోయాను. మరల ఆ సనాతన దంపతులకు నమస్కారములు.
@@sreenigyanadm8637 వర్ధంతి శబ్దార్థ విచారము “వర్ధంతి” యను శబ్దము 'వృధు - వృద్ధా' అను ధాతువునుండి నిష్పన్నమైనది. అది 'వృద్ధి' యను అర్థమును చెప్పును. పుట్టినరోజున ఆయురభివృద్ధికి ఆయుష్య హోమాదులనొనరింతురు. కావున 'వర్ధంతి' యను శబ్దము 'పుట్టినరోజు పండుగ' అను అర్థములో ప్రయోగించుటకు యోగ్యముగనున్నది. కాని, ఆంధ్రదేశములో ఆ శబ్దము విపరీతార్ధములో వాడబడుచున్నది. కాని అది మిక్కిలియసంగతము. శృంగేరీ జగద్గురు మహాసంస్థానము నందు జగద్గురువుల వారి జన్మదినోత్సవము, మైసూరు సంస్థానము నందు మహారాజుల వారి జన్మదినోత్సవము ‘వర్ధంతి' అనియే వందల సంవత్సరముల నుండి వ్యవహరింపబడుచున్నవి. తదనుసారముగా మా యీ పంచాంగమునందును, జగద్గురువుల వారి జన్మదినోత్సవమును 'వర్ధంతి’యనియే నిర్దేశించుచున్నాము. సహృదయులు ఆ పదమునకు విపరీతార్ధమును పరిత్యజించి, పైజెప్పిన సరియైనయర్థమును గ్రహింపవవలసినదిగా మనవి.
చాలా చక్కగా నిర్వహించారు ముఖాముఖి. మీకు అభినందనలు. ఆ పుణ్య దంపతులకు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారికి ఇంత చక్కటి కార్యక్రమం ప్రసారం చేసిన భక్తి టీవీ వారికి ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏
చాలా, చాలా బాగుంది. వీనుల విందుగా వుంది ప్రశ్నించే వారి వాక్కులు, సమాధానములు ఇచ్చే వారి వాక్కులు మరియు విశయాలు. ఆనందంగా వుంది. భక్తి TV వారికి మరియు వీడియోలో పాల్గొన్న దంపతులకు మరియు పరిచయ కర్తకు ధన్యవాదములు.
లోకానికి జగద్గురువు ను అందించిన పుణ్య దంపతులను చూడటం ,వారి మాటలు వినటం నా అదృష్టం గా భావిస్తున్నాను. పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూపములయిన గురువు గారి మాతృమూర్తి కి పితృ దేవులకు ప్రణామములు.
పుణ్య దంపతులకు పాదాభివందనాలు. మిమ్మల్ని ఇలా దర్శించటం ఆనందం కలిగించింది మీ తల్లిదండ్రులను గుంటూరు శారదా చంద్రమౌళీశ్వర ఆలయంలో 22 మే లో జరిగిన మా ఆరేపల్లి వేదసభల్లో దర్శించి, వారితో మాట్లాడి, వారి ఆశీస్సులు పొంది ధన్యులయ్యాము
Very nice program telecast in Bhakthi TV. 🙏🙏🙏🙇🙇🙇Thank You Bhakthi TV. Thank You and Namaskarams to Sri Vidushekhara Bharati Swamiji's Poorvashrama parents🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏
It is a great opportunity to listen to sri kuppa subramanya avadhani.Thanks to Bhakthi Tv for arranging this. Avadhani garu did not specify more about H H sri vidusekhara swamy' s poorvaahramam
My heartful padapranamamulu to both the divine couple, Who has blessed with a rare son and expressed their consent to become the successor of Sringeri Peetham. There are no words to praise their divine fortune.
Sri gurubhyonamah.... Such an innocent mother... she is so brave from inside and calm from face... so nice to see the holy couple..the great vedic practice in there married relationship lead to give birth to a great monk..🙏🙏
పార్వతీ పరమేశ్వరులుగా ఉన్నారు గురు స్వామి సుందరాకాండ ప్రవచనం తరువాతే మాకు గురువుగారు గురించి తెలిసింది స్వామి గురుదేవోభవ ఈ లోకానికి ఒక జగద్గురువుని అందించిన గురుదేవులకు ఆ మహా తల్లికి సాష్టాంగ నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏
We are very very happy to listen these valuable information fro the parents of JAGADGURU.Iwish Let God give me an oppurtuinity to learn from the Great SRI SRI SRI KUPPA SBURAHMANYA ASTAVADHANI GARU ,if not now in the coming years of my janmas .
సనాతన ధర్మ పరిరక్షకులు,అపర శంకరులు, జగత్ గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర మహా స్వామి వారికి శతకోటి ప్రణామములు. అటువంటి దివ్య శక్తికి జన్మనిచ్చిన ఈ పుణ్య దంపతులకు సహస్ర కోటి ప్రణామములు.వేదం అంటే ఎంత భక్తి, ధర్మం పట్ల ఎంత వినయము,ఆచారాల పట్ల ఎంత నిష్ట,ఎంత అవగాహన 🙏.
చాలా చక్కని interview.
జగద్గురువులను అందించిన ఆ పుణ్యదంపతులకు పాదాభివందనం 🙏
ఒక మహత్మునికి జన్మని ఇచ్చిన ఉత్తములు మీరు, మీలాగా ప్రతి దంపతులు ఇలా జీవిస్తే ప్రతి బిడ్డ ఒక మహత్ముడైతే లోకమంత మహాత్ములతో నిండిపోతుంది, అలాంటి లోకాన్ని మనం చూడగలగాని భగవంతుడిని ప్రార్థిందాము. 🙏
.
Smt .B.L.sudha .
ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌺🙏🌺🌺🙏🌺🌺🙏🌺🙏🌺🙏
🙏
Veeru maa principal in TTD Dharmagiri veda patgasala
అవును మా శృంగార పీఠంలో ముద్దుల యాగం చేస్తాము ఆరోగ్యంగా బలముగా వున్న మగ భక్తులు వస్తె లటుక్కున వాటేసుకొని ముద్దులు పెడుతూ యాగం మొదలు కావున బలం వున్న మగ భక్తులు వచ్చి అరటి పండు ఇవ్వాలి స్వామికి
పరిచయ కర్త చాల చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు.... దంపతులకి పాదాభిందనాలు.... భావరాజు శ్రీరామ మూర్తి
లోకానికి జగద్గురువు లను అందిం
చి ధన్యులయిన పుణ్య దంపతులకు పాదాభివందనం.
Punaya dapatalaku padabivandanalu
Lokanikijagadguruvulanu అందించిన punyadampathulaku paadaabhivandanamulu
ఇంత చక్కని కార్యక్రమం
అందించిన మా భక్తి టీవీ
వారికి హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
💐🙏🙏🙏🙏🙏
జగద్గురువుల స్థాయి వ్యక్తి తల్లిదండ్రులని ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలో, ఎలాంటి ప్రశ్నలు వేయాలో, ప్రశ్నల్లో భాష ఎలా ఉండాలో వీరిని చూసి నేర్చుకోవాలి. యాంకర్ అభినందనీయులు.
100% Correct. The Interview program was very veery nice and language too was very good & humble. Jai Bharat.
శ్రీ సరస్వతీ కటాక్షం పొందిన పుణ్య దంపతులకు జగద్గురువులకూ సాష్టాంగ నమస్కారాలు
ధన్యవాదాలు చక్కటి విషయాలను తెలియజేశారు
@@vemulapallivenkataratnam936 😮😅
మీ జన్మ ధన్యమయింది, గురువు గారూ! మిమ్మల్ని టీవీలో చూస్తూ, మీ ప్రసంగాలను వింటూన్న మాకు విదుశేఖర భారతీ స్వామి వారికి జన్మ నిచ్చిన తలిదండ్రులని తెలిసి చాలా ఆనందించాము.
మీ దంపతులకు పాదాభివందనం!
Mahabakiam inda nihazhchi kanakidaithadu guru madha pithaku en ndmaskaram
I noticed 70/% of Brahamin Community are Humble, Educated and Decent Maturity Well behaved Persons 🙏🙏🙏
I am a non-brahmin.. But, I completely endorse this .. I have known Brahmins /Iyer/Iyengars/Smarthas/Madhvas from Karnataka/TN/AP/Telngana since childhood.. Most of them are very cultured and highly educated, and follow rituals..
Yes! I respect bhramins 🙏
శ్రీ గురుభ్యోనమః కార్యక్రమం చాలా బాగుంది. ఎన్నో ఆ ధ్యాత్మిక విశేషాలు సమాజం అభివృద్ధి కి తెలియచేసారు.
అమ్మా మీరు ఇరువురు తెలిపిన విషయములు మాకు చాలా సిరోధార్యములు మార్గదర్శకములుగా భావిస్తూ పార్వతీ పరమేశ్వరుల వంటి మీదంపతులకు సిరస్సువంచి పాదాభివందనములు తెలుపుకుంటున్నాను. మీలాంటి దంపతులు మాకోసం గురువులను ప్రసాదిస్తూ ఉన్నన్ని రోజులూ ఆదిశంకరులు చూపినమార్గంలో మాలాంటివారంతా నడుచుకుంటూనే ఉంటారు. మీమాటలలో ఎంతో బాధను చూసి నేనూ బాధపడినాను. కానీ గురువులకు తల్లీ తండ్రీ అవ్వటం భగవంతుడు మీకుఇచ్చిన అఖండ కటాక్షము తల్లీ మీజన్మ సార్థకం అయినది. మోక్షప్రాప్తిని పొందుతున్నారని భావిస్తూ మీరుణం తీర్చుకో లేక పాదాభివందనములు సమర్పస్తున్నాను తల్లీ. 🙏🙏🙏🙏🙏
వేదముార్తులకు, సంప్రదాయ పద్దతులలో ఆరితేరిన ఆ పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ నమస్కారములు. ఆ మహాతల్లి స్వామి వారి విశేషాలు చెపుతున్నపుడు, సన్యాసదీక్ష గురించి
ముఖ్యముగా ఆ మహాతల్లి కండ్లనీళ్ళ
పర్యంతమయ్యారు. నేను కుాడా కండ్లనీళ్ళను ఆపుకోలేక పోయాను. మరల ఆ సనాతన దంపతులకు నమస్కారములు.
Lm
Aer
Mahaneyulki padabhi vandanam
punyaDampatulaku mahaswamivariki na padabhivandanalu.
అమ్మ మీ దంపతులకు శతకోటి వందనాలు
పుణ్యదంపతులకు నమస్కారములు.
ఇంతటి మహత్తు గల గురుదేవులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు లోక కళ్యాణము కొరకు అంకితమైన ధన్య జీవులు, పుణ్య జీవులకు 🌹🌷🙏🙏 ధన్యవాదములు
పుణ్య దంపతులకు పాదాభివందనాలు
Vidhusekhara bharati mahaswami gurchi 30 va vardhanti ani cheptunnaru.janmadinam ani sarichesukogalaru
@@sreenigyanadm8637 జగద్గురువుల జన్మ దినాన్ని వర్ధంతి అని,పుణ్య తిథి అని కానీ అంటారు.
@@sreenigyanadm8637 vardhanti ante puttina roju ane ardam kani mana andhra deshamlo thappu ka vaduthunnaru
Namo Namaha🌺🌺🌺🙏🌺🌺🌺
@@sreenigyanadm8637 వర్ధంతి శబ్దార్థ విచారము
“వర్ధంతి” యను శబ్దము 'వృధు - వృద్ధా' అను ధాతువునుండి నిష్పన్నమైనది. అది 'వృద్ధి' యను అర్థమును చెప్పును. పుట్టినరోజున ఆయురభివృద్ధికి ఆయుష్య హోమాదులనొనరింతురు. కావున 'వర్ధంతి' యను శబ్దము 'పుట్టినరోజు పండుగ' అను అర్థములో ప్రయోగించుటకు యోగ్యముగనున్నది. కాని, ఆంధ్రదేశములో ఆ శబ్దము విపరీతార్ధములో వాడబడుచున్నది. కాని అది మిక్కిలియసంగతము. శృంగేరీ జగద్గురు మహాసంస్థానము నందు జగద్గురువుల వారి జన్మదినోత్సవము, మైసూరు సంస్థానము నందు మహారాజుల వారి జన్మదినోత్సవము ‘వర్ధంతి' అనియే వందల సంవత్సరముల నుండి వ్యవహరింపబడుచున్నవి. తదనుసారముగా మా యీ పంచాంగమునందును, జగద్గురువుల వారి జన్మదినోత్సవమును 'వర్ధంతి’యనియే నిర్దేశించుచున్నాము. సహృదయులు ఆ పదమునకు విపరీతార్ధమును పరిత్యజించి, పైజెప్పిన సరియైనయర్థమును గ్రహింపవవలసినదిగా మనవి.
పరమాద్భుతం గా ఉంది,ఇంత చక్కని కార్యక్రమం అందించినందుకు ధన్యవాదాలు.యాంకరింగ్ సూపర్.
స్వామి వారికి జన్మ నిచ్చిన మాత పితృలకు పాదాభివందనం
I appreciate even the interviewer here.. He asked the right Qs with respect..
I bow to Jagadguru's parents..
AMMA KI NANA KI NA HRUDHAYAPURVAKA NAMASKARALU - OM SREE MATRE NAMAHA
లోకానికి జగద్గురువు ను అందించిన పుణ్య దంపతులను చూడటం ,వారి మాటలు వినటం నా అదృష్టం గా భావిస్తున్నాను
చాలా మంచి కార్యక్రమం ప్రసారం చేశారు...గొప్పగా ఉంది..ఎన్నో మంచి విషయాలు తెలియచేసారు...ధన్యవాదాలు, జయ జయ శంకర
చాలా చక్కగా నిర్వహించారు ముఖాముఖి. మీకు అభినందనలు. ఆ పుణ్య దంపతులకు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారికి ఇంత చక్కటి కార్యక్రమం ప్రసారం చేసిన భక్తి టీవీ వారికి ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏
జన్మ అంటే మీదే....దైవ స్వరూపం మీ తనయుడు.,.... ధన్యోస్మి.....మేము ఉన్నాం తింటూ తిరుగుతూ తిట్టుకుంటూ
ఓం నమః శంకరాయ
ఇంటర్వ్యూ చివరలో 30వ వర్ధంతి మహోత్సవం అని తెలిపారు.... అర్థం కాకున్నది... ఓం నమః శివాయ..... శివాయ గురువే నమః
చాలా చక్కగా ఆ దంపతులని Interview చేశారు. వారిద్వారా ఎన్నొ మంచి విషయాలు తెలుసుకున్నాము. ధన్యవాదములు.
అమ్మ జగద్గురువులు అయిన వారికి
వారి తల్లిదండ్రులు అయినా మీ పాద
పద్మములకు మా శిరసా అభివందనములు
చాలా, చాలా బాగుంది. వీనుల విందుగా వుంది ప్రశ్నించే వారి వాక్కులు, సమాధానములు ఇచ్చే వారి వాక్కులు మరియు విశయాలు. ఆనందంగా వుంది. భక్తి TV వారికి మరియు వీడియోలో పాల్గొన్న దంపతులకు మరియు పరిచయ కర్తకు ధన్యవాదములు.
శ్రీ విధుశేఖర సామి వారికి పాదాభివందనం.
పుణ్య దంపతులకు పాదాభివందనం. భక్తి టీ.వీ పక్షాన ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన చిరంజీవి. పారుపల్లి భోగీంద్రనాధ్ కు అనంత ఆశీస్సులు.
Ayya..ఇంత మంచి kaaryakramam ఇచ్చి నందుకు మేము runa padi ఉన్నాము🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Padabevadanamulu dapathulaku
లోకానికి జగద్గురువు ను అందించిన పుణ్య దంపతులను చూడటం ,వారి మాటలు వినటం నా అదృష్టం గా భావిస్తున్నాను. పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూపములయిన గురువు గారి మాతృమూర్తి కి పితృ దేవులకు ప్రణామములు.
స్వామి వారు లోక కళ్యాణం కోసం అవతరించినారు... స్వామి వారి దంపతులు ఎంత పుణ్యం చేసుకున్నారో... వారికి శతకోటి పాదాభి వందనాలు సమర్పించు కొంటున్నాను....🙏🙏🙏🙏
స్వామివారి దంపతులు!! తప్పూ. స్వామివారి మాతాపితృలు లేదా తల్లీదండ్రులు అని పద ప్రయోగం చేయవలసినది.
లోకానికి జగద్గురువు లను అందిం
చి ధన్యులయిన పుణ్య దంపతులకు పాదాభివందనం.🙏🙏🙏
ఆచార్య దంపతులకు నా శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ssrihamapa
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽ఆచార్య దంపతులకు నా శతకోటి నమస్కారములు🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@malleswarimunukutla6534 🙏🙏🙏🙏🙏
Om Shri Gurubyo Namaha. (Vardanthi Ani chepparu.Jayanthi/Janmadina ) Ani cheppandi..Dayachesi. Correct cheyamani ph
మీ జీవితం ధన్య మైనదిచాలా అదృష్టవంతులు🙏🙏🙏🙏🙏
జగద్గురువులకు జన్మనిచ్చిన సిద్ధ ఋషి దంపతులకు శత సహస్ర పాదాభి వందనములు 🙏🙏🙏🙏🙏
🕉️💐🙏🙏🙏
Blessed indeed to see the Parents, hear from them & know. Grateful to the Blessed Parents. Gratitude to Bhakti TV.
జాగ్ద్గురువులను కన్న తల్లితండ్రులకు పాదాభివందనం !🙏🙏🙏
Very Erduite Scholar in Sanskrit, Vedanta, Tarka, Mimamsa and Sastra. Thank u Bhakti tv for a quality program.🙏
బ్రాహ్మలు దైవ స్వరూపులు. వారికి🙏🙏🙏. వారిని గౌరవించటం సంస్కారం. 🙏🙏🙏
అద్భుతమైన కార్యక్రమం అందించారు. పూజ్య తల్లి తండ్రులకు పాదాభివందనాలు
Great interview which gives great information regarding vedaabhyasam and శాస్త్రం
Extremely proud to be a hindu Jai sanatan dharma
నేను కీసరగుట్టలో గురువుగారి శిష్యుడిగా ఉన్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను
i have a doubt. why did the anchor addresses it as 30 th Vardhanthi of swamy when he started the interview. ?
Sri Harsha garu, ఒక్కసారి పూజ్య గురువులను కలవడానికి చిరునామా తెలుపగలరు...🙏🙏
Can you please share guru gari phone number andi?
🙏🙏🙏
ఎంత అదృష్టం ఉంటే జగద్గురువులని కని పెంచగల్గుతారు?🙏🙏🙏🌹🌹🌹
It is not luck it is the poorva janma punyam of many janmams
నమస్సులు, భారతజాతి గర్వించదగ్గ మహానుభావుల గురించి ఎన్నో విశేషాలను తెలియజేస్తూ మమ్మల్ని పునీతులను గావించారు.
అమ్మ పండుగ వచ్చినపుడు వాళ్లిద్దరూ వున్నప్పుడు మహాస్వామి లేరు అని భాదగా వుంటుంది అన్నారు,నిజంగా ఆమాటకి నాకు చాల చాల దుఃఖం వచ్చేసింది❤
పుణ్య దంపతులకు పాదాభివందనాలు.
మిమ్మల్ని ఇలా దర్శించటం ఆనందం కలిగించింది
మీ తల్లిదండ్రులను గుంటూరు శారదా చంద్రమౌళీశ్వర ఆలయంలో 22 మే లో జరిగిన
మా ఆరేపల్లి వేదసభల్లో దర్శించి, వారితో మాట్లాడి, వారి ఆశీస్సులు పొంది ధన్యులయ్యాము
మేము ఆదిశంకరులి తల్లిదండ్రులు శివ గురువు, ఆర్యాంబలను చూడలేదు. కాని మేము చూసిన శివ గురువు, ఆర్యాంబలు మీరే.🙏🏻🙏🏻
🙏🙏🙏
It's great opportunity to listen to greatest Spiritual Guru's Parents.
Om Namaha shivaya
🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹
Adi dampadulaki 🙏🙏🙏🌺🌷
జగద్గురువుల పూర్వశ్రమ విషయాలు తెలుసుకొనే అదృష్ట్రాన్ని కలగచేసినందుకు ధన్యవాదములు
దయచేసి గురువుగారు పుట్టిన సమయం తెలియచేయండి
శ్రీ సరస్వతీ కటాక్షం పొందిన పుణ్య దంపతులకు జగద్గురువులకూ సాష్టాంగ నమస్కారాలు..a🌹🌹🙏🙏🙏🙏🙏
Na padabhivandanalu. Anchor question s are very perfect Sri swarupa
Falling short of words to express gratitude to the parents of Jagadguru Our humble namaskars to both of them🙏🙏
Very nice program telecast in Bhakthi TV.
🙏🙏🙏🙇🙇🙇Thank You Bhakthi TV.
Thank You and Namaskarams to Sri Vidushekhara Bharati Swamiji's Poorvashrama parents🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏
శ్రీశ్రీశ్రీ విధిశేఖర భారతి స్వాములవారి
పాదపద్మములకు
నా నమస్సుమాంజలి
It is a great opportunity to listen to sri kuppa subramanya avadhani.Thanks to Bhakthi Tv for arranging this.
Avadhani garu did not specify more about H H sri vidusekhara swamy' s poorvaahramam
My heartful padapranamamulu to both the divine couple, Who has blessed with a rare son and expressed their consent to become the successor of Sringeri Peetham. There are no words to praise their divine fortune.
పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూపములయిన గురువు గారి మాతృమూర్తి కి పితృ దేవులకు ప్రణామములు.
Sata koti Namaskaralu
పరమ పవిత్రం అయిన feelings వింటున్నంత సేపు &చూస్తున్నంత సేపు
శ్రీ గురుభ్యోన్నమః
తల్లి తండ్రులు గా మీరు ధన్యులు ఈ కాలంలో మేము ఉండడం మా అదృష్టం.
జగద్గురు శ్రీ విదుశేఖరభారతీతీర్థస్వామివారి పూర్వాశ్రమంలోని విశేషాలుఅందించిన పుణ్యదంపతులకు మాపాదాభివందనములు....
Hrudayapurvaka namaskarams to the kappa vari family who are sacrifising their service to protection of dharma.
Good program
Kuppaa variki satha koti vandanaalu. Meeru jagadguruvulaku janma yichchinanndulaku dhanyulu.ghreddy
Sri gurubhyonamah....
Such an innocent mother... she is so brave from inside and calm from face... so nice to see the holy couple..the great vedic practice in there married relationship lead to give birth to a great monk..🙏🙏
Sri Gurubhyonamaha ,Punya Dampatulaku Padabhivandanamulu
శ్రీ గురు దేవ... కారణ జన్మలు..లోకాన్ని తరింప చేయడానికి అవతరించిన మహాస్వామి వారి మాత పితరులు....మీకు వేల వేల వందనాలు
Jagadguru Mata pitalaku 🙏🙏. Amma manasu Chala spashtanga chepparu.
పార్వతీ పరమేశ్వరులుగా ఉన్నారు గురు స్వామి సుందరాకాండ ప్రవచనం తరువాతే మాకు గురువుగారు గురించి తెలిసింది స్వామి గురుదేవోభవ ఈ లోకానికి ఒక జగద్గురువుని అందించిన గురుదేవులకు ఆ మహా తల్లికి సాష్టాంగ నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏
Got an opportunity to see him at sringeri this year.feeling blessed
పుణ్య దంపతులకు మరియు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖరభారతి స్వామిజీ పాదాభివందనం..🙏🙏🙏
Acharya dampatuluki shatakoti vandanalu. Fortunate parents padabhivandanam 🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Om Sri Gurubyo namah 🌸🙏🌸 Om Sri Mathre namah🌸🙏🌸 Thank you Bhakthi TV for this wonderful interview 🌸🙏🌸
గురువుగారికి పుణ్యాత్మురాలైన ఆ మహా తల్లికి సాష్టాంగ నమస్కారాలు🙏🙏
గురువు గారికి మా హృదయపూర్వక
పాదాభివందనాలు.
🙏🙏🙏
జగద్గురువులకు జన్మనిచ్చిన మీరు ధన్యులు. ఎన్నిజన్మల పుణ్యమో. Mee. Paada padmaalaku నమస్కారాలు.
జగద్గురువులకు 🙏🙏🙏🙏🙏వారి మాతృముర్తికి, పితృదేవులకు 🙏🙏🙏🙏
Superb👏👏👏👌👌👌👌👌
సర్వేజనాః సుఖినోభవంతు 🙏
Chala anandam ga vundi .chakkani vishayalu vinnamu . Guruvu gariki, guru mataku padabhivandanalu. Bhakti TV variki dhanyavadamulu.
మీ దంపతులకు సాష్టాంగ నమస్కారములు _పూజ్యశ్రీ విదుశేఖర భారతీ తీర్థ స్వామిజీ పాదములకు హృదయపూర్వక నమస్కారములు
Sri Gurubyo Namaha Acharya Dampathulaku Padabivandanalu,, 👐 🌸🌸🌸
Kuppa శ్రీ శ్రీ శ్రీ జనార్ధన స్వామి అంటే నాకూ నాకూ పరమ ప్రేమ వారు కంచి మహ స్వామి వారికి చాలా దగ్గరి వారు
పుణ్య దంపతులకు జన్మించిన జగత్
గురువులకు నమస్కారములు🙏🙏🙏
మీరు కారణ జన్ములు. మీకు నమస్సులు...
గుళ్ళపల్లి రాధాకృష్ణన్.
భజగురుచరణం
భవభయహరణం
అపర శివగురు ఆర్యాంబ లకు
సహస్రాధిక నమస్కారములు.
ఓమ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.
Best interview by Ntv with right person
Punia dampathulvaariki shatakoti paadabhi vandanamulu mee program choostu unnath sepu nenu saakshathu bagavanthinni choostu vinnatlu anu boothulan pondaanu dhanya dampathulu Hari ohm.
Happy to watch this video
Shree Shree Shree Vidusekharendra Saraswathi Swami vaariki mariyu Vaari Pavithra Thalli Thandrulaku Aneka Namaskaramulu
Vudhusekhara swamy variki padabhivandanamulu.🙏🙏🙏
Our humble namaskarams to Jagadguru's parents.👏👏.
Hare Rama hare Rama Rama Rama hare hare Har Krishna Hare Krishna Krishna Krishna hare hare.
మీ దంపతుల పాదాలకి మా శిరస్సు తాకించి పాదాభివందనాలు చేసుకుంటున్నాము అమ్మా 🙏🙏🌹🌹🙏🙏
🙏నమస్కారములు, ఎన్నోతేలోయనివిషయాలను చక్కగావివరించిన దంపతులు దగన్యులు. S సాంబశివరావు గుంటూరు...
Excellent Anchoring, made those great parents comfortable.
Thank you Bhakthi TV, we are blessed 🙌
. పూజ్యలు శ్రీ వేద శాస్త్ర విజ్ఞానము కల పెద్ద వారి పరిచయం చేసిన భక్తి Tv వారికి మా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏
We are lucky to have Vidhusekhara in our generation 🤌❣️
We are very very happy to listen these valuable information fro the parents of JAGADGURU.Iwish Let God give me an oppurtuinity to learn from the Great SRI SRI SRI KUPPA SBURAHMANYA ASTAVADHANI GARU ,if not now in the coming years of my janmas .
🙏mirracles happen without any noice,these divine couple's are rarity in Kaliyuga.
గురువు గారి దంపతులకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
Aneka kritagnyataa poorvaka namaskaramulu Sri Avadhaanula vaariki ,🙏🙏🙏🙏🙏🙏.
Sri vidhu shekhara swamula vaari poorva ashrama visheshaalanu teliyajesinanduku 🙏🙏🙏.