పద్మా రెడ్డి గారు మీకు అభినందనలు 💐. ఈరోజె నేను అనుకోకుండా మీ ప్రోగ్రాము చూసాను. వ్యవసాయం లో లాభం ఆనే మాట ఇప్పుడే విన్నాను. చాలా సంతోషం. ఆసక్తి కలిగిన వారికి అండగా మంచి సలహాలనిచ్చి సహకరించండి.
నాది ప్రకాశం జిల్లా నేను 40 సంవత్సరాల క్రితం 9 ఎకరాలు కుంకుడు చెట్లు వేశాను అందరూ ఎగతాళి చేశారు. వేసిన 2 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ప్రభావం వలన పొలం అమ్మ వలసి వచ్చింది.కొన్న వ్యక్తి అవి తొలగించి మామిడి చెట్లు వేశాడు.పెద్దగా లాభాలు లేవు ఖర్చు ఎక్కువ.అది అతని తెలివి తక్కువ.
సార్ మీ మాటలలోనే నిజాయితీ కనపడుతుంది మీరు చెయాలి అనుకున్నారు చెసి చూపారు మనం చెసే సాహసాన్ని పక్కవారికి చులకన చేసి ఉండవచ్చు కానీ తరువాత వరుసలో అభినందించడానికి ముందుంటారు
farmers are planning to plant soapnut trees,the best variety as told by Sri Subash Palekar is Sapindus mukorossi( dancing shade)which will have more soapyness than our Sapindus trifoliatus
విజయరామ్ గారి shop షాప్ లో విత్తనాలు ఉచితంగ దొరుకుతాయి నేను తెచ్చుకోని నా తాను.డ్యాన్స్ షేడ్ అని పిలుస్తారు,శ్రీ పద్మా రెడ్డి గారు సరైన ఫోన్ నంబర్ తెలియ జేయగలరు.మాకు కుంకుడుకాయలు 100 kgs కావాలి
ఇటువంటి రైతుని తప్పకుండా అభినందించాల్సిందే 🙏, రైతు నేస్తం చానల్ వారికి కూడా ఇటువంటి రైతు లను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు 🙏
Huu huu
8
Ammuthara konukunta
7
మీ ఆలోచన, ఆచరణ వల్ల చాలా మంచి ఫలితాలు పొందగలిగారు. నిజానికి మీలాంటి వారి వల్లే, భారతదేశం సుసంపన్నం అవుతుంది.
ప్రజల ఆరోగ్యాన్ని మరియు వాతావరణ ను కాపాడుతున్న రైతుకు శతకోటివందనాలు
రైతు సంతోషం గ ఉంటే దేశం సంతోషం గా ఉంటుంది. దేశంలో అందరూ రైతులు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుందాం...
Clear గా చొప్పరు సర్, త్వరలో ..మీ పొలం చూడడానికి వోస్త, మరిన్ని వివరాలు తెలుసుకుంటే, thank you sir
Have u went to this land how is this
పద్మా రెడ్డి గారు మీకు అభినందనలు 💐. ఈరోజె నేను అనుకోకుండా మీ ప్రోగ్రాము చూసాను. వ్యవసాయం లో లాభం ఆనే మాట ఇప్పుడే విన్నాను. చాలా సంతోషం. ఆసక్తి కలిగిన వారికి అండగా మంచి సలహాలనిచ్చి సహకరించండి.
Brother meru chesinadi chala manchi pani chesaru brother. Brother kunkudu kaya chettu polamu natina taruvata panta enni years ku vastadi brother.
మీలాంటి ముందు చూపు గల రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను
కుంకుడు తోట నుండి తేనె పట్టులు ఎందుకు తీయడం లేదు.
ఇది చాలా మంచి ఆదాయం వచ్చే మార్గం.
ఎంత చక్కగా చెప్పారు sir🙏🙏🙏🙏🙏
రైతు నేస్తం కి ధాన్యవాదములు🙏 !
మంచి ఆలోచన. ఇటువంటి వినూత్నమైన ఆలోచనలను సామాజిక మాధ్యమం ద్వారా అందరికీ తెలియజేస్తున్న రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు 💐💐💐
మా లాంటి రైతులను పరిశీలించడం వారు చేసే పనులు అందరికి తెలియజేస్తున్నారు మీకు నా హృదయపూర్వక అభినందనలు
చాలా సంతోషం పటేల మిమల్ని కలసినందుకు నాకు సంతోషం గా పిలయ్యాను మీగురించి చాలా మంచివారు అని అంటున్నారు అందరు ఎక్సలెంట్ పటేలా 👌👌👌👌🙏🙏🙏👍👍
Please give your contact number sir
We want to visit your form sir.
Frankly speaking....Excellent Idea. Good Job 👍
అద్భుతమైన ఆలోచన
చాలా మంచి విషయాలు మీ ద్వారా తెలుసు కుంటున్న థాంక్స్
మట్టిలో మాణిక్యం ఈ రైతు.
అన్న ఈ రైతు వివరాలు ఇస్తే బాగుంటుంది..
Ma voori Rythanna....great congrats.nenu ade subjection vunna...kalustanu.
చాలా ఆశ్చర్య ముగా వుంది
చాలా బాగా వివరించారు సార్🙏
Danyavadalu sir , chala Baga vivarincharu
Tvaralo vachi mimlani Mee polani chustanu sir
Anna super intelligence 👨🌾Farmer 🙏🏻🙏🏻🙏🏻 thanks for Raithu nastam
నాకు ఈ వీడియో చూడగానే చాలా బాగనిపించింది. నాకు మొన్ననే ఈ ఆలోచన వచ్చింది
Great man
నాది ప్రకాశం జిల్లా నేను 40 సంవత్సరాల క్రితం 9 ఎకరాలు కుంకుడు చెట్లు వేశాను అందరూ ఎగతాళి చేశారు. వేసిన 2 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ప్రభావం వలన పొలం అమ్మ వలసి వచ్చింది.కొన్న వ్యక్తి అవి తొలగించి మామిడి చెట్లు వేశాడు.పెద్దగా లాభాలు లేవు ఖర్చు ఎక్కువ.అది అతని తెలివి తక్కువ.
రైతులందరికీ ఆదర్శం....
అన్న గారికి నమస్కారం మీకు నా హృదయపూర్వక అభినందనలు అన్న
రైతు కి, రైతు నేస్తం ఛానల్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
Excellent..very useful for farmers.
these type of innovative farming methods are needed for farmers growth and sustainable farming.
Excellent future view thinking and implemented with hard work, God gave best results.
సార్ మీ మాటలలోనే నిజాయితీ కనపడుతుంది మీరు చెయాలి అనుకున్నారు చెసి చూపారు మనం చెసే సాహసాన్ని పక్కవారికి చులకన చేసి ఉండవచ్చు కానీ తరువాత వరుసలో అభినందించడానికి ముందుంటారు
really great sir,meeru chesina risk meeku kalisi vachindi sir,hattsoff
Sir meeru 94 lo kunkudu saagu gurinchi aalochanacheshaaru great idea sir
Thanks a lot రైతు నేస్తం 🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి ఆలోచన చాలా బాగుంది
Excellent sir ,meeru cheppe tiru chala bagundi
Dhanyawaadamulu
Manchi manasunna variki eppudu manche jaruguthundhi,Entha manchi manasutho cheppinaru 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌⚘⚘⚘⚘
Great sir, its excellent for hair , no dandruff,no hair fall, no infections, strong hair.
మంచి వీడియోస్ చేసి మాలాంటి యువకులని వ్యవసాయ రంగం వైపు వెళ్లే విధంగా ప్రోత్సహించి మోటివేట్ చేస్తున్న మన ఛానెల్ మిత్రులకు హృదయ పూర్వక ధన్యవాదములు ❤
ఈ రైతు నిత్యవసర వస్తువులకు సంబంధించిన కూరగాయలు ఆకుకూరలు బయట నుంచి ఏ ఒక్కటి కొనకుండా మొత్తం అన్ని ఈ రైతు పండించుకుంటే చాలా బాగుంటుంది
ఈ రైతు నేస్తంకు శతకోటి వందనాలు🙏
Kruthagyathalu boss for ur guidance and support. TQ kunkudu tree we love kunkudu
Such a brilliant idea... Useful to the farmers
Supper,guru garu..Out of the box thinking then & now you are making huge profits.
Good News Reddy garu..
Anna chala baga cheparu
రైతు పద్మ రెడ్డి గారి మొబైల్ నెంబర్ ఇవ్వగలరు
మేము ఒక్కసారి రైతు గారిని కలిసి మొత్తం వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం 🙏
ఫస్ట్ ఛానెల్ వారిని కి అభినందనలు. అలాగే రైతుకు కూడా
Chala Baga cheparandi tq
Well said Reddy Garu, Useful Information,
Well done Padma Reddy sir 🙏🏻🙏🏻🙏🏻
Very good message to farmers.
చౌడు భూమిలో ఈ పంట వేయొచ్చ సార్
Very useful information for new generation farmers ...Thank you sir
Sir మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయ?
Good message sir,
Thank you
Good decision
Explained nicely. Thanks for sharing valuable information.
Inspiring too all farmers... Thank you to Channel....
Congratulations brother ❤️👍👌👌👌👌
Well done.... really great job 👌
You are great reddy garu.
Super video..nice information..inspiring story👌👍
Very nice sir 👍
Excellent information. Pl it's possible in the dry lands ..Explain
Padma reddy garu kunkudu kayalanu marketing cheyadam ela sir cheppandi
Excellent iam ready to ciltivate🙏
Super sir meeru..IT employees supply cheyyandi sir vaala Netthilu thellaga merusthunnayi
Good sir
Krishna, guntur Zilla parisara prantallo ituvanti totalu unte cheppandi sir🙏
A special congratulations to our lokasani Padma Sani Reddy gariki
Excellent 👌👍😊
మంచి సాగు.
అందులో కొన్ని శ్రీ గంధము చెట్లు కూడా వేసుకుని ఉంటే ఇంకా బాగుండేది.
Anyway... తెలివైన రైతు, ఈ రైతు.
Real estate telivi good
Channel variki dhanyavadhalu Marini vivaralu maroka vedioes lo choinchagalaru.
Brother put Honey bee culture because honey procured from these gardens are d top quality like paderu forests and sunderban forests .
కుంకుడు కాయలు ఎంతో మంచిది తలకి...చిన్నప్పుడు విరివిగా దొరికేవి.free గా.
Great man great👍👏👏👏
Padma reddy anna chala cheppav anna,
Very good supper👍
Padma Reddy garu,
Kothula valla emaina ebbandu untaya, maa ullo kothulu ekkuva unnavi.
One doubt sir what about marketing
Really great farmer
Honey can be produced in your garden .
farmers are planning to plant soapnut trees,the best variety as told by Sri Subash Palekar is Sapindus mukorossi( dancing shade)which will have more soapyness than our Sapindus trifoliatus
విజయరామ్ గారి shop షాప్ లో విత్తనాలు ఉచితంగ దొరుకుతాయి నేను తెచ్చుకోని నా తాను.డ్యాన్స్ షేడ్ అని పిలుస్తారు,శ్రీ పద్మా రెడ్డి గారు సరైన ఫోన్ నంబర్ తెలియ జేయగలరు.మాకు కుంకుడుకాయలు 100 kgs కావాలి
Kindly inform where can I get the Sapindus mukorossi variety soap nut seeds. Your reply will be highly appreciated
@@khajasayeed1733 emerald shop opp Sri Ramakrishna mission lower tank bund Hyderabad
Good thought
Sir maku పంపింఛగలరా please🙏 ladha me place యకడొ chappandi mamu vastam 🙏please🙏🙏🙏
Superb sir
Great keep it up sir
Super raitu nestham
Congratulations to you 👏 padmareddy garu, wish you
best of luck 👍 and your family.
1000 acres single Farm maa town lo undi. I saw it. But now all are following Red Sandal farms
Vegetables 🌱plant's ki Karanja oil ( కనుగ నూనె) spry cheya vacha. Dosage chepandi
super nesthama
What is the crop season
Bbagachepparu sir namaskar
మీరు సూపర్ సార్.
Great idea
Video ni 100 sarlu chusa...na manasulo elanti abhiprayam vundo kunkudu midha ade chepparu
Marketing Ela cgesthunnaru miru adhi cheppandi sir
Wonder ful thought Reddy garu tq my good farmer
Anna chala bagundi. But ammatam ela anna evaru kontaru anna okkasari cheppandi naku 5acers undi
Excellent sir 👏 your phone number