క్రైస్తవ స్త్రీలు బంగారం ఆభరణాలు ధరించవచ్చా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 68

  • @gracemercy4414
    @gracemercy4414 2 หลายเดือนก่อน +7

    Praise the Lord brother🙏🏻 I very much echo with u on this subject, today we see so much of complications around this topic and unnecessary kiosk in Christian community! Every so called born again child of God should understand the truth what you are trying to explain in this video, I wish God should open the eyes of understanding in these last days to run this spiritual race gracefully and all glory to God alone🙌🏻 May God bless u and lead you with greater revelations of Gods heart and use you mightily for his kingdom🙇🏻‍♀️ Amen🔥

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 หลายเดือนก่อน +10

    యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి వాక్యానుసారంగా నడిచే జ్ఞానమును బుద్ధి నీతి వివేకము నాకు దయచే ప్రభువా థాంక్యూ సో మచ్ బ్రదర్ వాక్యానుసారంగా నడిచే భాగ్యము మాకు మా కుటుంబానికి దయచేయాలి లోకాసులు లోక స్నేహాలతో కాకుండా ప్రభువా నీ చిత్తములో మేముండాలి నీకు ఆపదలో మేము ఉండాలి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి బ్రదర్🙏🙏🙏🙏

  • @Kumararatnamm4u
    @Kumararatnamm4u 2 หลายเดือนก่อน +3

    Praise the Lord ayyagaru
    Thank you lord 🙏🙏
    Amen 🙏 amen 🙏

  • @vinodkumarnaiknenavath6526
    @vinodkumarnaiknenavath6526 2 หลายเดือนก่อน +64

    అసలు ఎందుకు ధరించాలి ..? లోకం లో ఉన్నప్పుడు హిందూ ఆచారాల ప్రకారం వేసుకున్నాం.అందుకే వారి దేవతలను అలంకరించేటప్పుడు కూడా పోగులు , గాజులు , ముక్కెర అన్ని వేసి అలంకరిస్తారు. అందువల్లే మంచిగా అన్ని వేసుకొని రెడీ అయిన పిల్లలను ఈ లోకంలో లక్ష్మి దేవి లాగ ఉన్నావు అంటారు గాని క్రీస్తు బిడ్డగా ఉన్నవని అనరు. క్రీస్తులో ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టాలి కదా. ఎందుకు విడిచిపెట్టం అంటే మనలో ఇంకా మనమే బ్రతుకుతున్నాము , తీసేస్తే ఇతరులు ఏమేమో అనుకుంటారు , లేదా అవమానం అని కొందరు. ఎప్పుడు చూసినా ఇతరులేమనుకుంటారో , బంధువులేమనుకుంటారో అని ఆలోచిస్తున్నాము గాని నా దేవునికి మహిమ కరంగా ఉందా లేదా అనేది ఆలోచించం. ఇటువంటి మనసు కలిగి పరలోకం ఎలా వెళ్లగలము చెప్పండి ..? తగు మాత్రపు వస్త్రాలు అన్నాడు గాని , తగు మాత్రపు బంగారం, తగు మాత్రపు వెండి చేత అలంకరించుకొనక అని చెప్పలేదు. ఈ లోక ఆచారముల నుండి , పద్ధతుల నుండి పూర్తిగా బయటకు రావాలి. ఆభరణాలు వేసుకోవడం వల్ల దేవునికి ఏ విధంగా కూడా మహిమ రాదు. అలాంటప్పుడు ఎందుకు ధరిస్తున్నాము ..? ఎందుకంటే అవి మనకు ఎంతో ఇష్టం , లేదా ఇతరులు ఏమంటారో అని బయం. నిజముగా దేవునికి లోబడే వారు ఈ లోకంలో ఎవరికి భయపడరు. మన హృదయం దేవుడు చూస్తాడు , ఆభరణాలు కాదు అని కొంత మంది అంటారు. వారి హృదయంలో ఆబరణాలనే విగ్రహాలు పెట్టుకొని , వారి హృదయం పవిత్రంగా ఉందని ఎలా నమ్మగలము ..? ఇటు క్రీస్తు కావాలి , అటు హిందూ దేవతల ఆచారాల , పద్ధతులు కావాలి అంటే ఎలా ..? అలా కుదరదు , మన దేవుడు పరిశుద్ధుడు , ఆయన ఏమాత్రం సర్డుపాటు చేయడు. కాబట్టి మారుమనస్సు పొంది ఆయన కొరకు మీ ఆబరణాలను , ఇంకా లోపల ఉన్న సమస్త విగ్రహాలను విడిచిపెట్టండి. ఆయన కొరకు కొంచం అవమానం పడటానికి సిద్దపడండి , తప్పకుండా ఆయన శక్తి నీ అనుభవిస్తారు. ఈనాటి బోధకులు వాళ్ళ భార్య , పిల్లలు అవమానం కాకూడదు , మాట పడకూడదు అని చెప్పి వాళ్లకు అన్ని ఆభరణాలు ధరించటానికి అనుమతిస్తారు. అదే విధంగా సంగానికి కూడా అనుమతిస్తారు , కేవలం హృదయం బాగుంటే చాలు అని బోధిస్తారు. అటువంటి బోధకులు , యూట్యూబ్ వీడియోస్ కు దూరంగా ఉండండి. సంఘం క్రీస్తు పెళ్ళి కుమార్తె కనుక పరిశుద్ధంగా ఉండి, లోకాచారలతో కలవకుండా ఏ మచ్చ ముడత అయినను లేకుండా ఆయన కొరకు సిద్ధపడండి.ఎల్లప్పుడూ pastor lanu , మనుషులను , బంధువులను కాదు గాని క్రీస్తును సంతోష పరచండి. మీ ఆభరణాలను బట్టి ఆయనకు ఏ మాత్రం సంతోషం లేదు , హిందూ ఆచారాలలో ముత్తయిదుులు అని 5 ప్రాముఖ్యమైనవి ఉంటాయి , వాటికి మనం దూరంగా ఉండాలి. ( కాళ్లకు పట్టీలు మెట్టెలు , చేతులకి గాజులు, మెడలో మంగళ సూత్రం, తలలో పువ్వులు , నొసటన కుంకుమ ) . ఈ రోజుల్లో చాల సంఘాలు వాటితో సర్దుబాటు చేస్తున్నాయి , దయచేసి అలా ఉండకండి 😢. దేవుని కొరకు ఒక ప్రత్యేకతను కలిగి జీవించండి , మనుష్యులను వారి మాటలను వదిలేయండి. పదివేల మందిలో అతి శ్రేష్ఠుడు మన ప్రియుడు , ఆయన ప్రియురాలైన మనము కూడా అదే విధంగా ఉండాలి. ఈ రోజు చాల మంది సైంటిఫిక్ రీజన్స్ చెబుతున్నారు , మరి ఇతర దేశాల్లో అవేవీ వేసుకోకుండా ఆరోగ్యంగానే జీవిస్తున్నారు కదా ..? అవన్నీ కేవలం అపోహలే. మనకు అవసరమైనవన్ని ప్రభువు మనకు ఆల్రెడీ ఇచ్చేశాడు. Praise d lord ❤

    • @vasu561
      @vasu561 2 หลายเดือนก่อน +9

      దేవుని నమానికి మహిమ కలుగును గాక ఆమేన్

    • @LathaSri-n3u
      @LathaSri-n3u 2 หลายเดือนก่อน +7

      Chala chakaga vivaramga cheparu
      Nenu ekibhavisthunna manam
      Dhevni santhoshapetta saranga undali manushulanu kadhu posters money minded ayipoyi
      Likaniki emi nerputhunari vellakayuna undaliga dhevniventa paditha ardhamvthadhi
      Vallu padadhi postarlaventa kadhu
      Nijamayina vakyani chepavalaani namaru janalu
      Dhevda marchali vallanu

    • @Swarupa-f7s
      @Swarupa-f7s 2 หลายเดือนก่อน +3

      ❤❤❤

    • @rupadevi5026
      @rupadevi5026 2 หลายเดือนก่อน +1

      What u told it's a fact. But konthamandi motham aabharanalu thesesthumnaru akkada varaku baney undi ,vatini okkatey vadilesthunnaru kani costly dresses,sarees,make ups,eyebrow shapes,facials,lipsticks vadalatamledu. Inka ornaments vadilesi, ivi vesukuni labham emundi. Avi kuda vesesukuntey better ga.

    • @vinodkumarnaiknenavath6526
      @vinodkumarnaiknenavath6526 2 หลายเดือนก่อน +3

      ​@@rupadevi5026 అవును sister , మన లోపల ఉన్న సమస్త విగ్రహాలని వదిలిపెట్టాలి. వాటి కిందకే ఇవన్నీ వస్తాయి. ఎవరైతే వారి విషయంలో మరణించి క్రీస్తు నిమిత్తం , ఆయన చిత్తం ప్రకారం బ్రతుకుతారో కేవలం అటువంటి వారే ఈ లోకం లో ఉన్న దేనిని కూడా వారి హృదయం లోపల విగ్రహములుగా చేసుకోరు. అటువంటి అనుభవం కొరకు మనము క్రీస్తును అడగాలి , సిద్ధపడాలి. దేవుని కొరకు బ్రతుకుతున్న మానవులను సాతాను మోసం చేసి తమ కొరకు తాము బ్రతుకు లాగున మార్చేశాడు. అందుకే ఈ రోజుల్లో మనుషులు తమ కొరకు తాము బ్రతకడం కోసం ఏమైనా చేస్తారు . క్రీస్తు కేవలం పాపం నుండి మాత్రమే కాదు , మన నుంచి మనలను కూడా విడిపించి దేవుని కొరకు బ్రతికే లాగ చేశాడు. మనము మన సొత్తు కాదు , మనం ఏమి చేసినను అది క్రీస్తు కొరకే ఉండాలి. అందుకే పౌలు వేరొక నియమం నాలో ఉంది , దానినుండి ఎవరు నన్ను విడిపిస్తారు అని అడుగుతున్నాడు , ఆ తరువాత క్రీస్తే నన్ను విడిపించాడు అని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు (రోమా 7:23,24,25) . Praise d lord 🙏

  • @HimaBinduA
    @HimaBinduA 2 หลายเดือนก่อน +8

    1పేతురు 3:3,4
    వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
    సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము(అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

  • @ChethanChethan-ty9gz
    @ChethanChethan-ty9gz 2 หลายเดือนก่อน +3

    praise the lord Anna 🙏
    చాలా మంచి message anna
    hindu background తో వచిన్న వాళ్లకు చాలా ఉపయోగ పడుతుంది
    Glory to God 🙏

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 หลายเดือนก่อน

      Amen
      Glory to God🙌
      Thanks and Praise the Lord 🙏 sister

  • @nagarjuna5918
    @nagarjuna5918 2 หลายเดือนก่อน +2

    Praise the Lord brother 🙏 god bless you 🙏 thank you so much 🙏🙏🙏

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 หลายเดือนก่อน

      Amen
      God bless you too..
      Thanks and Praise the Lord 🙏 brother

  • @pillinagalakshmi1955
    @pillinagalakshmi1955 2 หลายเดือนก่อน +2

    All Glory to JESUS CHRIST👏

  • @princydian
    @princydian หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 please do one speech on diseases
    Is diseases are sin?
    Including mental diseases.

  • @PrasadNakka-ky1st
    @PrasadNakka-ky1st 2 หลายเดือนก่อน +4

    Chala manchi maatalu chepparu,praise the lord ayyagaru

  • @vanisikhakolli6812
    @vanisikhakolli6812 2 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏 pastrogaru andi baga cheparu andi😊

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 หลายเดือนก่อน

      Glory to God🙌
      Thanks and Praise the Lord 🙏 sister

  • @bnprasad3363
    @bnprasad3363 2 หลายเดือนก่อน +2

    సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤

  • @jyothinelapati5902
    @jyothinelapati5902 2 หลายเดือนก่อน +2

    Praise the Lord annayya 🙏🏻

  • @jasmineluke2688
    @jasmineluke2688 2 หลายเดือนก่อน +2

    Praise the lord Pastor Garu 🙏🙏

  • @homem6297
    @homem6297 2 หลายเดือนก่อน +2

    Praise the Lord brother wonderful msg nice explain and spiritual growth msg s brother wonderful work good ministers 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 หลายเดือนก่อน

      Glory to God🙌
      Thanks and Praise the Lord 🙏 sister

  • @kodurusridevi4305
    @kodurusridevi4305 2 หลายเดือนก่อน +2

    👏👏👏👏

  • @nancyhelina1170
    @nancyhelina1170 2 หลายเดือนก่อน +2

    Praisd the lord brother chala baga cheparu .Very useful message to all.

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 หลายเดือนก่อน

      Glory to God🙌
      Thanks and Praise the Lord 🙏 sister

  • @kanakaraomogali7891
    @kanakaraomogali7891 2 หลายเดือนก่อน +2

    Prise Lord brothers and sisters please pray for me spiritual growth

  • @Rebecca-w8t
    @Rebecca-w8t 2 หลายเดือนก่อน +3

    Praise the Lord Anna

  • @padmap7423
    @padmap7423 2 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🙏🙏

  • @purnabandrapalli2973
    @purnabandrapalli2973 2 หลายเดือนก่อน +2

    Praise the Lord brother🙏🙏🙏 plz pray for my family🙏🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 หลายเดือนก่อน +3

    బ్రదర్ నా సిస్టర్ పేరు ఉషారాణి చీకటి శక్తులు చేతబడి శాతం శోధనలతో బాధపడుతుంది సంపూర్ణ స్వస్థత యేసు రక్తములో ఆ బిడ్డకే మీద ఉన్న కాడి తొలగిపోవాలని ప్లీజ్ ప్రార్ధన చేయండి మీ అను దినం ప్రార్థనలో తన శరీరం మీద ఉన్న ప్రతి దుష్టుల చేతులను నుండి తప్పించాలని ప్లీజ్ ప్రార్థన చేయండి దేవుడు మా కుటుంబాన్ని సాక్షిగా✝️✝️✝️✝️

  • @prameelarani2109
    @prameelarani2109 2 หลายเดือนก่อน +2

    Priase the lord brother

  • @basanimathiasreddy9977
    @basanimathiasreddy9977 2 หลายเดือนก่อน +7

    నూతన నిబంధన లొ యేసుక్రీస్తు అన్నీ వదిలి పెట్టి వెంబడిచ మన్నాడు. ఒక బంగారం మాత్రమే కాదు

  • @SujishinyRaavi-vy5xj
    @SujishinyRaavi-vy5xj 2 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏 anna,ma family kosam prayer cheyyandi anna,kontha sathanu galibilitho badapaduthunnam prayer cheyyandi anna

  • @jyothichaganti
    @jyothichaganti 2 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏🙏🙏. Nynu chysthuna job lo chala problem brother na enemy's ni a God friends ga marchulaguna. Prayer chyandi brother thank you.

  • @LingampallysrinivasSrinivas
    @LingampallysrinivasSrinivas 2 หลายเดือนก่อน +2

    🙏👋👋👋👋👋👋👋❤😇

  • @vlakshmir7264
    @vlakshmir7264 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NaiduP-ii9ij
    @NaiduP-ii9ij 2 หลายเดือนก่อน +1

    Annaya please na kapuram nilabadela prayer cheyandi na parisithi chala dharunanga vundi

  • @Pastor.Premanandam3327
    @Pastor.Premanandam3327 2 หลายเดือนก่อน +1

    ఆది35:1,4వరకు చూడండి

  • @PalaparthiVasanthakumari
    @PalaparthiVasanthakumari 2 หลายเดือนก่อน +1

    Brother Christians hybrous chesukovachaa?

  • @PalaparthiVasanthakumari
    @PalaparthiVasanthakumari 2 หลายเดือนก่อน +2

    🙏

  • @shripshrisha9856
    @shripshrisha9856 2 หลายเดือนก่อน +1

    Mana hrudayam devune eduta sarega untey sarepothundhi. Anthey kani only white clothes vesukune gold ame pettukokunda undi mana hrudayam sareleakapovadam valla use ame ledhu .
    Gold petukunna petukopoena devudu ki problem ame kadhu .
    Mana hrudayam sarega unchukune ayanaki estam aena beddalu ga untey chalu .
    Edhi na openion.

  • @princy-io7ds
    @princy-io7ds 2 หลายเดือนก่อน +1

    Praise the Lord brother. Mi videos dwara nenu enthagano balapadutunnanu.
    OKa Chinna request nakosam koncham short videos kuda pettara. Nenu what's up status pettukunta .

  • @Boutiquestylestitching
    @Boutiquestylestitching 2 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మా స్నేహితునికినాకుచిన్న argumentజరిగిందిఅందులోనేనుదేవుని యందు భయభక్తులు ఉంటే స్వర్గం నరకం గురించి భయము ఉండదుఅని చెప్తున్నాను తనే ఏమంటుంది అంటే స్వర్గం నరకం గురించి భయపడాలి అంటుంది! దేవుడుఉన్నాడు అని నమ్మిప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు అనిపిస్తున్నప్పుడు మనల్ని మనము సరిచేసుకుంటు నడుస్తున్నప్పుడుమనం నరకంలోకి ఎందుకు వెళ్దాం ఆటోమేటిక్గా స్వర్గానికి వెళ్తాం కదా స్వర్గం నరకం గురించిఏ విషయానికి భయపడాలిక్లారిటీ ఇవ్వండినా అభిప్రాయంకరెక్టు కాదు చెప్పండి

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 หลายเดือนก่อน

      A healthy discussion is always good...
      ఇక్కడ మీ ఇద్దరి అభిప్రాయాలు ఒకేవిధంగా ఉన్నాయి......
      నరకం, పరలోకం ఉన్నాయి అన్న స్పృహ ఉంటే... దేవుడంటే భయం భక్తి వస్తాయి...
      దేవుడంటే భయం భక్తి ఉంటే... నరకం పరలోకం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు...ఎందుకంటె ఆ రెండిటి ఓనర్ దేవుడే కాబట్టి....
      May God Bless you both... 🔥🔥

  • @Pastor.Premanandam3327
    @Pastor.Premanandam3327 2 หลายเดือนก่อน +1

    అపొ3:1,6 వెండి బంగారు లేదు

  • @estherambadipudi9541
    @estherambadipudi9541 2 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🙏

  • @kdurga3052
    @kdurga3052 2 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏 anna

  • @GurralaAlenram
    @GurralaAlenram 2 หลายเดือนก่อน +2

    Praise The Lord Anna,

  • @yekuladevamani5554
    @yekuladevamani5554 2 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🙏🏻

  • @marychalagala5930
    @marychalagala5930 2 หลายเดือนก่อน +2

    Praise is the lord brother