ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు బ్రదర్ గారు. చాలా ఓపికతో సహనముతో అందరికీ అర్థమయ్యే రీతిగా. వీడియో ఆడియో ఇమేజెస్. చాలా చక్కగా ఉన్నాయి బ్రదర్ గారు. ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక....❤❤❤❤
పేరు మీరు చాలా చక్కగా చెప్పారు ఆదికాండమే కాకుండా ఇంకా మిగతా అధ్యాయం గురించి కూడా చెప్పండి బౌ ప్రభు చేత బహు బలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను
evareaina manavudu thelusukovalasina vishayam DHEVUDU cheppithe aa mata vinali, vadhu kadhu ankoodadhu lekapothe lot family members ki lage charithraheenulu avutaru .becare.
దీనికి హిందువులయితే తప్పుగా అర్థం చేసుకుని మన బైబిల్ బూత్ బైబిల్ అని హేళన చేస్తున్నారు😢 వెనుక ముందు చదవకుండా మధ్యలో చదివేసి ఇది తప్పు ఇలా చేయకూడదు కదా అని మెసేజ్లు పెడుతున్నారు😢 ఈ వీడియో అలా అవమానం పెట్టేటి వాళ్లకి ఈ వీడియో క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది వాళ్లకు ఇది తప్పు కాదు అని తమ తండ్రితో వ్యభిచారము చేయడం సిగ్గు లేదా అని మీ దేవుడు ఇలానే నేర్పించే రా అని హిందువులు ఏలన్న చేస్తున్నారు 😢 కానీ అది అంతా మంచిదే తప్పేం లేదు
తండ్రికి తెలియకుండా కూతురులు ఆయనతో పడుకుని పిల్లలు కన్నారు. ఓకే. లోతు కి ఆ విషయం తెలియదు.. మరి గర్భవతి అయిన కూతురులును చూసి లోతు ఏమీ అనలేద? దేవుడు ఎందుకు లోతు భార్యను వెనుక చూసి నందుకే ఉప్పు స్తంభం చేశాడు. మరి తప్పు లోతు కూతుళ్లుని వదిలి వారి పిల్లలను శిక్షించడం ఏమిటి?
సోదమా గోమెర్రా... పట్టణాన్ని... యెహోవా... అగ్ని గంధక వర్షం.. కురిపించాడు కదా... ఆ. ప్రదేశంలో.. ఈ.. నాటికి..ఆ. నేల మీద పచ్చగడ్డి అనేది.. మొలవలేదు.. ఇది అవునా కాదా... లోతు వారి కుమార్తె లు... దగ్గర... తినడానికి.. ఉండటానికి..వారి దగ్గర ఏమి లేవు కదా.. వారు.. ఎలా బ్రతగాలిగారు
బ్రదర్ ఎందుకు వాళ్ళు తమ తండ్రితో సేయనించడం వారుతప్ప ఇంకా భూమి మీద ఇంకెవరు లేరా ? నాకు అర్ధం కాలేదు అందుకని అడుగుతున్నాను. దీనికికూడ వివరణ ఇస్తే బాగుంటుందేమో?
Brother దేవుని దూతలు చెప్పిన పర్వతం కి కాకుండా సోయర్ అను పట్టణం కి పోతాను అన్నాడు కానీ ఆ పట్టణంలో నివసించకుండా భయపడి పర్వతమునకు తన బిడ్డలు తో వెళ్ళాడు అక్కడ లోతు బిడ్డలు తప్పు చేయుటకు వారిలో సోదోమ గోమోరా నివాసుల స్వభావం ఆ బిడ్డలలో కలిగి తండ్రికి మద్యం తాగించి తండ్రికి మెలుకువ లేని సమయం లో చేసారు అందుకే దేవుడు వారి వంశాలను శపించాడు plz కొంచం నిదానంగా బైబిలు చదవండి
యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
ఇప్పుడు దేశానికి ఎలాంటి చాలా అవసరం చాలా నీటుగా చక్కగా వర్ణిస్తున్నారు మీకు కృతజ్ఞతలు వందనాలు దేవుని గురించి చెప్పడం చాలా పెద్ద విషయం గొప్ప విషయం
ఇంత సక్కగా వివరించినందుకు నీకు చాలా ధన్యవాదములు
Amen❤❤❤🎉
అయ్యా వందనాలు దేవుడు మీకు తోడై ఉండును గాక
నీట్ గా ప్రశాంతంగా బాగా చెప్పారు
Bible Direct ga read chesthuna feeling vachindi brother thankyou 🎉
ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు బ్రదర్ గారు. చాలా ఓపికతో సహనముతో
అందరికీ అర్థమయ్యే రీతిగా. వీడియో ఆడియో ఇమేజెస్. చాలా చక్కగా ఉన్నాయి బ్రదర్ గారు. ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక....❤❤❤❤
ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
Anna , E video chaala upayogakaram. 😊 Good Think Anna.
సొదమ గోమర పట్టణం కాల్చిన దేవుడు అమెరికా దేశాన్ని కాల్చి వేసినాడు 🙏🙏🙏
Amen praise the lord 🙏
All Glory to king Jesus Amen 🙏
Tqu anna chala baga vivarincharu
👌చేపవు బ్రో
పేరు మీరు చాలా చక్కగా చెప్పారు ఆదికాండమే కాకుండా ఇంకా మిగతా అధ్యాయం గురించి కూడా చెప్పండి బౌ ప్రభు చేత బహు బలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను
Chalabaga vivarincharu aradamaindi
Heavenly Father is Almighty Love.. THANKYOU AB8A THANKYOU ❤
Great
Excellent wonderful video Annayya garu
Thank🎉you🎉jesus🎉amen❤🎉
అక్కడ జరిగిన సన్నివేశాన్నిబట్టి ఆలోచిస్తే దూతలు ఆడవారే అనిపిస్తుంది. బ్రదర్
evareaina manavudu thelusukovalasina vishayam DHEVUDU cheppithe aa mata vinali, vadhu kadhu ankoodadhu lekapothe lot family members ki lage charithraheenulu avutaru .becare.
Praise the lord brother 🙏 chsla baga vivarincharu .elanti vedios inka pettandi.thanky so much
Praise the Lord 🙏
Priase the lord 🙏🙏🙏brother mi voice chala bagundi clear ga chepparu
Thank you for videos.God bless you very interesting images
God bless you brother
Praise the lord brother
ప్రేస్ థ లార్డ్
నీటుగా బాగా చెప్పారు
Thana thadri tho saynichamdam thapu kadha...devudu vallaku EMI analaydha?... E vishyam gurunchi bibile lo yakada ayena rasi undha?
❤❤
Good
🙏🙏🙏🙏. Amen
Good story
Praise the lord
🙏🙏🙏🙏🙏🙏
😊
Praise the Lord Anna this is Deepthi anand please pray for me to confirm my pregnancy soon😭😭
I am under treatment now
Deepthi gaaru God bless your pregnency sure
Mana jagananna lanti manchi manishi meeu puttali Ani aa yesayya ni prardhistham
@@VijayaE-k6p amen Amen🙏🙏
పరలొకమందు దూతలు ఆహరమ్ తిన్నారు,ఆకలి దప్పులు లేవు అని అనేక మార్లు వింటాము కదా మరి వారు ఎలా తిన్నారు
Amen
Amen hallelujah 🙏🙏🙏🙏
Hi
Amen🙇🙇
Chala Baga cheparu kani kuthullu chesindi papame kadha kani ala jaragadaniki karanamento koncham vivaristhara brother
Praise the lord for all family members bro
Please do same video in new testament
Brother e images yekkada dorukutayi
Play store lo [PINTEREST] Ani okka App undhi brother manaku kavalidhi images search chesukovachunu brother (praise the Lord Everyone )🙏 🪽
I guess he must be using AI generator
Website name brother please answer
Yes Brothers.. Using AI
@@hussainjesusfamily website name please
Sir pics anni ala chesaru amyna app unda unte chepandi sir app name
Brother please this story movie real movie links
👏
దీనికి హిందువులయితే తప్పుగా అర్థం చేసుకుని మన బైబిల్ బూత్ బైబిల్ అని హేళన చేస్తున్నారు😢 వెనుక ముందు చదవకుండా మధ్యలో చదివేసి ఇది తప్పు ఇలా చేయకూడదు కదా అని మెసేజ్లు పెడుతున్నారు😢 ఈ వీడియో అలా అవమానం పెట్టేటి వాళ్లకి ఈ వీడియో క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది వాళ్లకు ఇది తప్పు కాదు అని తమ తండ్రితో వ్యభిచారము చేయడం సిగ్గు లేదా అని మీ దేవుడు ఇలానే నేర్పించే రా అని హిందువులు ఏలన్న చేస్తున్నారు 😢 కానీ అది అంతా మంచిదే తప్పేం లేదు
అందరూ కాదు మోoడి వారు వితండ వాదులు మాత్రమే.
తండ్రికి తెలియకుండా కూతురులు ఆయనతో పడుకుని పిల్లలు కన్నారు. ఓకే. లోతు కి ఆ విషయం తెలియదు.. మరి గర్భవతి అయిన కూతురులును చూసి లోతు ఏమీ అనలేద? దేవుడు ఎందుకు లోతు భార్యను వెనుక చూసి నందుకే ఉప్పు స్తంభం చేశాడు. మరి తప్పు లోతు కూతుళ్లుని వదిలి వారి పిల్లలను శిక్షించడం ఏమిటి?
సోదమా గోమెర్రా... పట్టణాన్ని... యెహోవా... అగ్ని గంధక వర్షం.. కురిపించాడు కదా... ఆ. ప్రదేశంలో.. ఈ.. నాటికి..ఆ. నేల మీద పచ్చగడ్డి అనేది.. మొలవలేదు.. ఇది అవునా కాదా... లోతు వారి కుమార్తె లు... దగ్గర... తినడానికి.. ఉండటానికి..వారి దగ్గర ఏమి లేవు కదా.. వారు.. ఎలా బ్రతగాలిగారు
✝️🛐🛐🛐
Annaya pls could you tell me you are using mic ??
Maono AU-PM421
❤❤😢😢🙇🙇
Enduku papulanu rakshistadu kada thagula pettudenduku
బ్రదర్ ఎందుకు వాళ్ళు తమ తండ్రితో సేయనించడం వారుతప్ప ఇంకా భూమి మీద ఇంకెవరు లేరా ? నాకు అర్ధం కాలేదు అందుకని అడుగుతున్నాను. దీనికికూడ వివరణ ఇస్తే బాగుంటుందేమో?
Brother దేవుని దూతలు చెప్పిన పర్వతం కి కాకుండా సోయర్ అను పట్టణం కి పోతాను అన్నాడు కానీ ఆ పట్టణంలో నివసించకుండా భయపడి పర్వతమునకు తన బిడ్డలు తో వెళ్ళాడు అక్కడ లోతు బిడ్డలు తప్పు చేయుటకు వారిలో సోదోమ గోమోరా నివాసుల స్వభావం ఆ బిడ్డలలో కలిగి తండ్రికి మద్యం తాగించి తండ్రికి మెలుకువ లేని సమయం లో చేసారు అందుకే దేవుడు వారి వంశాలను శపించాడు plz కొంచం నిదానంగా బైబిలు చదవండి
@@siddeswararao6837తప్పు లోతు కూతురులు చేస్తే శిక్ష వారి పిల్లలకు ఎందుకు?
యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే....
బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
చాలాబాగచెపర౮
😂
🙏 praise the lord
Praise the lord brother
Praise the lord
Praise the lord 🙏🙏🙏🙏🙏