పునాది ॥ Foundation ॥ బ్రదర్.ఏసన్న గారి వర్తమానం ॥ Bro.YESANNA Message

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 224

  • @blessieblessie1911
    @blessieblessie1911 9 หลายเดือนก่อน +10

    వందనాలు అన్న

  • @nagarajutippagudise3828
    @nagarajutippagudise3828 10 หลายเดือนก่อน +5

    Vandhanalu

  • @GopalDonga
    @GopalDonga 10 หลายเดือนก่อน +2

    Ameen God bless you 🙏🙏🙏

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 ปีที่แล้ว +25

    అయ్యా మీలాంటి దైవజనులను జ్ఞాపకం చేసుకున్నాకూడ మనసుకు ఎంతో ప్రశాంతంగా సమాధానంగా అనిపిస్తుంది
    మీ లాంటి సేవకులను మాకు అందించిన దేవాతి దేవునికే సమస్త మహిమ చెల్లునుగాక అమెన్

  • @SandySandy-gv6wz
    @SandySandy-gv6wz ปีที่แล้ว +29

    శ్రమలని అనుభవించాలంటే ఒక క్రైతావుడికి ఉండాల్సిన గొప్ప నిరీక్షణ మీలో చూసాము.గొప్ప ఓర్పు 🙏🙏🙏🙏ఉన్నా గొప్ప సేవకుడివి.

  • @Jyothisri-r7k
    @Jyothisri-r7k ปีที่แล้ว +62

    మీ లాంటి వారు ఈ రోజుల్లో లేకపోవడం నిజంగా మా దురదృష్టం... అనిపిస్తుంది

    • @sathishkumarch9019
      @sathishkumarch9019 ปีที่แล้ว

      మీ లాంటి మంచి సువర్తికూడు ఎవరు లేరు ఒక్కడైనను

    • @sathishkumarch9019
      @sathishkumarch9019 ปีที่แล้ว +2

      మిరు లేకున్న మీ వాక్యం ద్వారా మతో ఎప్పుడు ఉంటారు

    • @PraveenKumar-ss6nc
      @PraveenKumar-ss6nc ปีที่แล้ว

      😊​@@sathishkumarch90191q

  • @jettikotaiah5721
    @jettikotaiah5721 ปีที่แล้ว +33

    అందరికి వందనాలు Yasana మీలాంటి మంచివారు మాకు దొరకడం మాకు అదృష్టం మీరు లేకపోవడం మాకు దురదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SandySandy-gv6wz
    @SandySandy-gv6wz ปีที่แล้ว +14

    మీలాంటి దైవజనులకి కోల్పోవడం మాకు ఎంతో ధరదృష్టకరం .మీరు చెప్పిన దేవుని మాటలు మాకు అవి దీవెనలు.మీ ఆయుష్షు కు సుఖ శాంతులు కలగాలని కోరుకుంటున్నాము.

  • @vidyaswarupa2488
    @vidyaswarupa2488 ปีที่แล้ว +15

    అయ, మీలటీ సేవకులు, ఎంతో మేలు చేసి, యునరూ ఆయా మీకు వంద నములు

  • @Nagamani98669
    @Nagamani98669 ปีที่แล้ว +5

    ప్రైస్ ది లార్డ్ అన్న మీరు చేసిన సేవ మీరు మా కోసం బాధపడిన చాలా కష్టాలు అన్నీ కూడా నిజంగా మీరు దేవుని దగ్గరికి వెళ్ళారు అన్న పరలోక రాజ్యానికి వెళ్లారన్న మా గురించి గుర్తు చేసుకోండి అన్నా వందనాలు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Josephprakash-
    @Josephprakash- ปีที่แล้ว +33

    Praise the Lord Anna garu 🙏
    ప్రతీ మాట పరిశుద్ధాత్ముడు జీవముతో పొదిగి మాట్లాడుతూ ఉన్న అనుభవాన్ని నేను ప్రత్యేకముగా అనుభవిస్తూ ఉన్నాను అన్న, అవి నిజమైన సజీవుడైన యేసయ్య మాటలు అని అనుభవించాను ఆమెన్ దేవునికి స్తోత్రం 🙏🙏🙏

  • @malleswaripallepogu2337
    @malleswaripallepogu2337 10 หลายเดือนก่อน +1

    Praise the Lord brother 🙏 manchi vakyam chepthunaru tq brother by god grace

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 ปีที่แล้ว +31

    Thank you My LORD JESUS 🙏🕎
    PRAISE THE LORD ANNA Garu 🙏💞✝️🙏
    ఏసన్న గారి మెసేజ్ లు ఇలా పెడితే చాలా బాగుంటుంది మేము బలపడటం ప్లీజ్ ఇలా మెసేజ్ లు పెట్టండి అన్న

  • @spchinna2736
    @spchinna2736 ปีที่แล้ว +11

    Miss You Father HOSANNA MINDIR DORNALA PETHURU FROM MY FAMILY KOTHURU 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🛐🛐🙏🙏👏💞🕊️🌹

  • @renukuntlarajender8527
    @renukuntlarajender8527 ปีที่แล้ว +25

    Praise the lord 🙏
    yesanna గారు మీరు చెప్పిన దేవుని వాక్యం చాలా మంది జీవితాలను ప్రభావితం చేసాయి అనేక మంది జీవితాలు మరి దేవుని సేవలో ఉన్నారు

  • @kdurga961
    @kdurga961 ปีที่แล้ว +11

    Anna mee message nannu chala balaparachinavi meeru inka ఉండాలిసింది అన్న.

  • @vijaylakshmikonreddy5281
    @vijaylakshmikonreddy5281 ปีที่แล้ว +5

    Praise the lord ayyagaru vandanalu nijamena divine sivakudu yesanna gaaru

  • @ambalaravi-l6u
    @ambalaravi-l6u 24 วันที่ผ่านมา

    Praisethelordyesannagaruparalokamlodevunisannidilovunnaru❤🎉

  • @rayapatinagaprasad3392
    @rayapatinagaprasad3392 ปีที่แล้ว +6

    Amen

  • @Josephprakash-
    @Josephprakash- ปีที่แล้ว +26

    ఆమెన్ 🙏పునాదులు కల్గిన పరలోకానికి దేవుని మాటల ద్వారా నన్ను సిద్దపరిచిన మీకు నా వందనాలు 🙏

  • @markxxalexander8598
    @markxxalexander8598 ปีที่แล้ว +1

    Rest easy in God's grace and glory. Thank you for your wonderful bread for the soul. Be seeing you.

  • @AnuSree-k1e
    @AnuSree-k1e ปีที่แล้ว +1

    ఆమేన్❤❤❤❤,,🙏🙏🙏🙏🙏🙏

  • @K.guravaiya35
    @K.guravaiya35 22 วันที่ผ่านมา

    ప్రైస్ లార్డ్ 🙏 ఆయనే పునాది, 🛐 ఆయనే మూలరాయి

  • @bakkadavid5749
    @bakkadavid5749 ปีที่แล้ว +1

    I miss you anna.😢😢

  • @rakshanapestcontrol5534
    @rakshanapestcontrol5534 ปีที่แล้ว +223

    అయ్యా మీరు జీవించిన జీవితకాలంలో మీరు పడిన కష్టాలు మీరు చేసిన సేవ నేటి కాలంలో ఉన్న ప్రతి సేవకునికి ఒక ఆదర్శం మీ సాక్ష్యమే ఒక దీపం వల్లే లోకానికి వెలుగుగా ఇచ్చారు.....మాలాంటి చిన్న సేవకులకు మీరే ఒక ఆదర్శం మీరే ఒక మాదిరింది నేను అపోస్తుడైన పౌలుని చూడలేదు నేను చూసిన పౌలు మాత్రం మీరే

    • @suvarthaguraf7261
      @suvarthaguraf7261 ปีที่แล้ว

      ✝️✝️✝️✝️✝️✝️🎉(≡^∇^≡)(≡^∇^≡)😊

    • @suvarthaguraf7261
      @suvarthaguraf7261 ปีที่แล้ว +5

      ✝️✝️✝️✝️✝️✝️💗

    • @mssingh879
      @mssingh879 ปีที่แล้ว +1

      పాల్ మాత్రమే కాదు. యేసయ్య

    • @rakshanapestcontrol5534
      @rakshanapestcontrol5534 ปีที่แล้ว +8

      @@mssingh879 తప్పు అన్న పరిశుద్ధుడైనా దేవున్ని మనిషి తొ పొల్చకుడదు...ఏసన్న గారు పరిశుద్దుడే.... కాని దేవుని తొ సమానం కాదు

    • @manojhosanna6374
      @manojhosanna6374 ปีที่แล้ว

      ​@@rakshanapestcontrol5534yes you are right anna

  • @ssmps9879
    @ssmps9879 ปีที่แล้ว +53

    బ్రదర్ ఏసన్న గారికి మరణం లేదు.. ఆయన విశ్వాసులతో ఎప్పటికి బ్రతికే వుంటారు 🙏🙏🙏🙏praise the lord

  • @rojamani1891
    @rojamani1891 ปีที่แล้ว +2

    Fraose the lord. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailupallala754
    @sailupallala754 ปีที่แล้ว +5

    Yessanna gari massage pettindukuku tq anna 🙏

  • @tarunrock2968
    @tarunrock2968 ปีที่แล้ว +2

    Vandanalu ayyagaaru 🙏🕊🔥🌟⛪🇮🇳🇮🇱🤝🧖‍♂️

  • @bro.vamsipeter9335
    @bro.vamsipeter9335 ปีที่แล้ว +14

    Praise the lord anna
    Yesanna gari messages inka emaina unte prathi roju upload cheyandi

  • @kumarhosanna9767
    @kumarhosanna9767 ปีที่แล้ว +6

    Thanks you Jesus for giving beautiful words

  • @rosemaryabhishekam4313
    @rosemaryabhishekam4313 ปีที่แล้ว +7

    Glory to Jesus amen 🙏🙏

  • @samuelvedanthbabb4585
    @samuelvedanthbabb4585 ปีที่แล้ว +9

    ఈ వాక్యాన్ని కొత్త కోణంలో చూపించిన ఆత్మసంబందమైన జ్ఞానమును నేర్పించిన ఇలాంటి వాక్యము ద్వారా మా పరిచర్య పునాదులు వేయబడును గాకా మీ పరిచర్య గొప్పది అయ్య గారు we miss you

  • @EstheR4Ugod
    @EstheR4Ugod ปีที่แล้ว +6

    Great preacher 👏👏👏

  • @sumanthpullaguru8183
    @sumanthpullaguru8183 ปีที่แล้ว +3

    Praise the LORD 🙏🙏🙏👏👏👏💐💐💐 👨‍👩‍👧‍👦 🛐 amen

  • @FAITHTUNES
    @FAITHTUNES ปีที่แล้ว +22

    You're The Best Inspiration To Every Youngster yesanna🤍🤍

  • @MaheshPudi-u6u
    @MaheshPudi-u6u ปีที่แล้ว +11

    Praise the Lord Amen 🙏

  • @venkataratnam7653
    @venkataratnam7653 ปีที่แล้ว +3

    Praise the lord 🙏 ayyagaru Devunike mahima kalugunu gaaka amen 🙏 🎉🎉❤

  • @praniindla5487
    @praniindla5487 ปีที่แล้ว +6

    Glory to God, worship to God, Hallelujah 🙏🙏🙏 Amen.

  • @shyamraomotupally1848
    @shyamraomotupally1848 ปีที่แล้ว +2

    Please the lord anna garu

  • @velagapallianilkumar9221
    @velagapallianilkumar9221 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏😢
    Miss u yesanna garu

  • @uumessh4530
    @uumessh4530 ปีที่แล้ว +11

    Thank you lord Jesus ❤

  • @jansig7491
    @jansig7491 ปีที่แล้ว +4

    Praise the Lord andi Brother Yesanna garu 🙏🙏.

  • @SarahgracePendyala
    @SarahgracePendyala ปีที่แล้ว +11

    The everlàsting gospel is still going on thank God.

  • @blessy3537
    @blessy3537 ปีที่แล้ว +4

    Priase the God so amen Amen Amen🙏🙏🙏

  • @sailupallala754
    @sailupallala754 ปีที่แล้ว +4

    Nenu yessanna gari Ni chudaledu kani ayyanae massage valla Naku chala chala telusu kuntunanu tq Jesus TQ lord 🙏

  • @ramuluramulu8594
    @ramuluramulu8594 ปีที่แล้ว +3

    ❤❤❤❤ super massage yeaanna garu

  • @pastormanjunath6774
    @pastormanjunath6774 ปีที่แล้ว +8

    Amen praise God,,,,,such a wonderful dedicated man of God 🙏🙏🙏

  • @Samuelpaul777
    @Samuelpaul777 ปีที่แล้ว +3

    Miss You Ayya Garu

  • @sharanyagokara3380
    @sharanyagokara3380 11 หลายเดือนก่อน +2

    ఇటువంటి దైవ సేవకుడిని జీవితంలో మరల మరల కనుగొన గళలమా !!!!!!!!

  • @KarriVaraprasad-y9h
    @KarriVaraprasad-y9h หลายเดือนก่อน

    Vandanalu ayyagaru 🫸🫷

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 ปีที่แล้ว +2

    Pastor RAJU Garu Praise the LORD 🙏 thanks for your message 🔥 YES Sir 🙏 HOSANNA 🌴 AMEN Alleluia 🌈🌹🍇 your words are living with Holy Spirit fruitfulness AMEEN 🌈

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk ปีที่แล้ว +3

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏

  • @videos-55
    @videos-55 ปีที่แล้ว +5

    Miss you Anna garu 🙏Miss your Preaching.. plz upload more videos of Anna messages.

  • @rajkumariAA
    @rajkumariAA ปีที่แล้ว +10

    Plz upload the old messages of Yesanna garu
    So that everybody will be encouraged in our lord jesus

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 9 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ అన్న
    బ్రదర్ ఏసన్న గారి మెసేజ్ లు
    వీడియోలు youtube లో అప్లోడ్ చేస్తూ ఉండండి అన్న మేము ఎంతగానో భయపడుతున్నాం

  • @yesumalladi5511
    @yesumalladi5511 ปีที่แล้ว +2

    🙏🙏🙏👏

  • @rosemaryabhishekam4313
    @rosemaryabhishekam4313 ปีที่แล้ว +5

    Prias the lord Amen 🙏

  • @GMNAYAKi9337
    @GMNAYAKi9337 ปีที่แล้ว +1

    The great servant to Jesus Christ.

  • @jesus1holy143
    @jesus1holy143 ปีที่แล้ว +10

    Glory to god.✝️🙌🙇🙏

  • @ratnakumarikoyyana5955
    @ratnakumarikoyyana5955 ปีที่แล้ว +81

    Yesanna gari old video messages gani ayana padina songs vunte ila montly only upload cheyandi ippati yavanasthuluki chala vupayogapadathai request anna plzz

  • @Harsha-ql2mx
    @Harsha-ql2mx ปีที่แล้ว +4

    Thanks for a message

  • @maryribkajct4405
    @maryribkajct4405 ปีที่แล้ว +5

    Amen.... praise god

  • @udumulaanuroy4765
    @udumulaanuroy4765 ปีที่แล้ว +9

    Praise the Lord Annaya

  • @bhakthannabhakthanna3285
    @bhakthannabhakthanna3285 18 วันที่ผ่านมา

    Jesusmyhopeamen❤❤❤

  • @yathamsuresh7829
    @yathamsuresh7829 ปีที่แล้ว +6

    All glory to jesus

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 ปีที่แล้ว +2

    Amen halleluya ❤❤❤

  • @yesnna
    @yesnna ปีที่แล้ว +1

    Amen🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @amulojukameswararao6545
    @amulojukameswararao6545 ปีที่แล้ว +12

    Praise the lord...wonderful &amazing,,self examining the lord words delivered through man of God...tq so much for the message...Hyderabad...🙏

  • @Vijaytangirala-g1p
    @Vijaytangirala-g1p ปีที่แล้ว +3

    Wonderful message praise the Lord amen

  • @joshuamahesh3575
    @joshuamahesh3575 ปีที่แล้ว +1

    Naa Thandri meeku sthothramulu naaku punaadhi veyu, Nee Abhishikthuni batti vandhanaalu. nannu ashirvadhinchu Thandri YESU NAAMAMULO prardhisthunnanu Amen.❤❤❤❤❤❤❤

  • @MadhuK-gp5xo
    @MadhuK-gp5xo 3 หลายเดือนก่อน

    Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏

  • @pryankateegalanagam4520
    @pryankateegalanagam4520 9 หลายเดือนก่อน

    Mimalni chudalekapoyanu ani chala sarlu badha padamu ayyagaru me Hosanna sangam me Peru yesanna anna chala eshtam bayam gouravam😊

  • @m.hathiram433
    @m.hathiram433 ปีที่แล้ว +5

    Praise the lord 🙏 Annya Hyd

  • @sailupallala754
    @sailupallala754 ปีที่แล้ว +11

    Nenu yessanna gari songs massage Naku chala eastmu ea old massage and songs athimiyamu ga balapadutunnanu tq lord'🙏

  • @mgovindu7857
    @mgovindu7857 7 หลายเดือนก่อน

    Praise the lord sir and really God,s servant 🙏🙏🙏

  • @PastorStephenofficial
    @PastorStephenofficial ปีที่แล้ว +11

    Praise The Lord To All..🙏🏻

  • @babysanthosham4758
    @babysanthosham4758 ปีที่แล้ว +3

    Vadañalluayya

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 ปีที่แล้ว +1

    praise the Lord Ayyagaru

  • @svpkumarraju1340
    @svpkumarraju1340 4 หลายเดือนก่อน

    ఏసన్న గారు మీరు మా మధ్యలో లేకపోయినా యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని చూడగలుగుతున్నాం దేవుని వాక్యము సజీవం గలదై అన్నట్లుగా ఉంది దేవునికి వందనాలు🎉🎉🎉🎉

  • @RachakondaYerragondapalem
    @RachakondaYerragondapalem ปีที่แล้ว

    Naa Aatmeeya tandri yes Sanna garu lekapovatamu chala bada duradustam .

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f 10 หลายเดือนก่อน +1

    Praise the Lord yeannsa salary for 20000for amma health and brother srinivasa rao beginnings and family👪 and house🏠 yavasayamu for prayers chayandi amen🙏

  • @jesusgospelofficial1338
    @jesusgospelofficial1338 ปีที่แล้ว +3

    Thank you brothers for uploading this video

  • @subbaraosavarapu7885
    @subbaraosavarapu7885 ปีที่แล้ว +3

    Praise the lord pastor garu

  • @swarnalatha632
    @swarnalatha632 ปีที่แล้ว

    Devunke mahima

  • @joshuamahesh3575
    @joshuamahesh3575 ปีที่แล้ว +2

    push me in to your call my LORD❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DurgaDurga-wg8jr
    @DurgaDurga-wg8jr 6 หลายเดือนก่อน

    Ayya meeru padi na pratipata super

  • @ravitejagarapati4080
    @ravitejagarapati4080 ปีที่แล้ว

    Amen Amen Amen🙏🙏🙏

  • @rudrapogujohnson1407
    @rudrapogujohnson1407 ปีที่แล้ว +7

    Praise the Lord anna 🙏

  • @prem8056
    @prem8056 ปีที่แล้ว +3

    Hello everyone 🙏 praise the lord please pray for my relatives v r completely 5 families pray for each and everyone and bro i do real estate business so please pray for my business for successful closers pray for my friend's especially pray for our financial problems and pray for my brother vadina and 11months old girl twinkle please pray for all of us the lord brother and sister please pray for me and my family members and please pray for our financial issues and please pray for my relatives v r completely 5 families pray for each and everyone and bro i do real estate business so please pray for my business for successful closers pray for my friend's especially pray for our financial problems and pray for my brother sister in law and 1year old girl twinkle please pray for all of us and I'm planning to apply for b1 visa for USA please pray for the approval and please do remember me in each of ur prayers😢🙏 and please pray for my marriage i would like to pray my cousin her name is ARPITA PRINCY so please pray and please remember me in ur prayers 🙏

  • @bujjivijaya3155
    @bujjivijaya3155 ปีที่แล้ว +1

    Praise the lord and garu 🙏

  • @PrathyushaLingala
    @PrathyushaLingala ปีที่แล้ว

    అయ్యా వందనాలయ్యా🙏💐🙏💐🙏💐🙏💐🙏

  • @emmanuelpalle5982
    @emmanuelpalle5982 2 หลายเดือนก่อน

    you are the true servant of God .

  • @jyothiputta1614
    @jyothiputta1614 ปีที่แล้ว

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @mudunuriprashanthi1428
    @mudunuriprashanthi1428 ปีที่แล้ว

    Me matalloni gambeeram.. Me vakya bhodhana ,dhevuni gandhi miku kali gina parishudhatha , dhevuni prema lo ni madhuryam , pavithratha mikante evaru intha baga buldhana cheyaleru...

  • @sreenusreenu-um2rt
    @sreenusreenu-um2rt ปีที่แล้ว

    Amen in Jesus name

  • @YelamandaMannam-od9hi
    @YelamandaMannam-od9hi ปีที่แล้ว

    Thank you

  • @lurdhuratnammondithoka5169
    @lurdhuratnammondithoka5169 ปีที่แล้ว +2

    Praisethe lordmanchi mesegr

  • @ISRAYELUYESUPOGU5150
    @ISRAYELUYESUPOGU5150 ปีที่แล้ว

    Beat 🎉 message sir❤❤❤❤❤❤❤

  • @VihaanSam-l1t
    @VihaanSam-l1t ปีที่แล้ว +1

    Good message ayya