Vastu Basic Knowledge || Directions - Vaastu Tips // vastu basics in telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #TeluguBuildingConstruction #TBC #vaastutips Vastu Basic Knowledge || Directions - Vaastu Tips // vastu basics in telugu
    హాయ్ ఫ్రెండ్స్ 🙏 ఈ వీడియో లో వాస్తు కి సంబంధించి కొన్ని బేసిక్ అంశాలు చెప్పడం జరిగింది, మీకు వాస్తు గురించి , దిక్కులు గురించి , మూలలు గురించి , ఎంతో కొంత , ఈ వీడియో ద్వారా తెలియచేసాం , మీకు ఉపయోగపడుతుంది అన్ని అనిపిస్తే .. ఒక 👍 చేయండి..
    Basic knowledge about vastu in construction of buildings and lands in telugu , North , East , South & West All directions
    SOUTH - EAST / AGNEYAM
    తూర్పు - దక్షిణం మధ్య / ఆజ్ఞయం
    SOUTH - WEST / NIRUTHI
    దక్షిణం - పడమర మధ్య / నైరుతి
    NORTH - WEST / VAYUVYAM
    పడమర - ఉత్తరం మధ్య / వాయువ్య
    NORTH - EAST / EASANYAM
    ఉత్తరం - తూర్పు మధ్య / ఈశాన్యం
    DIKKULU / MULALU
    దిక్కులు / మూలలు
    దిక్కులు వాటికి అధిపతులు full details 👇👇
    telugubuilding...
    THANKYOU FOR WATCHING 🙏🙏❤️
    LIKE SHARE SUBSCRIBE

ความคิดเห็น • 789

  • @hemanth7119
    @hemanth7119 2 ปีที่แล้ว +205

    నైరుతిలో పంట ఆగ్నేయంలో వంట వాయువ్యంలో పెంట ఈశాన్యంలో గుంట.

    • @maruu15
      @maruu15 2 ปีที่แล้ว +14

      Okka mukkalo Baga chepparu

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว +10

      @@maruu15 గారు నేను వాస్తు విశ్లేషకుడిని నా వృత్తి అదే

    • @pavankalyan-rc6pp
      @pavankalyan-rc6pp ปีที่แล้ว +2

      @@hemanth7119 me contact number evvandii bro

    • @hemanth7119
      @hemanth7119 ปีที่แล้ว

      @@pavankalyan-rc6pp గారు మీరు ఎక్కడ ఉంటారు నేను హైదరాబాద్ లో ఉంటాను.

    • @anteadhi5660
      @anteadhi5660 ปีที่แล้ว +5

      మా ముత్తాతలు పురీ గుడీశల్లో ఉన్నారు అప్పుడు వాస్తు లేదు….నువ్వు పేంట గుంట వంట అని 😂😂😂

  • @balarajubalaraju9304
    @balarajubalaraju9304 2 ปีที่แล้ว +5

    అన్నా50 అడుగులు పొడుగు 26 అడుగులు వెడల్పు ఉత్తరం రోడ్డు దక్షిణంరోడ్డుఉంది ఈ స్థలానికి ప్లాన్ ఇవ్వండి

  • @MURALIKRISHNA-nj3tq
    @MURALIKRISHNA-nj3tq 3 ปีที่แล้ว +108

    వంట పంట పెంట గుంట... 😀😀😀🙏 ఇలా కూడా చెప్పవచ్చు అనే ఈ రోజే తెలిసింది సోదర

  • @soodasivareddy502
    @soodasivareddy502 2 ปีที่แล้ว +3

    Challenge chestunna...
    Asalu east west South North correct gaaa evaraina... Cheppagalaraaa...
    Sun one year lo udainchatam okkokkasari okaside udaistundhi

  • @vyshnavip1926
    @vyshnavip1926 2 ปีที่แล้ว +3

    Hi brother mari pooja room ekkada undali cheppandi brother please

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 ปีที่แล้ว +22

    సింపుల్ గా బాగా చెప్పారు.ఇకనుండి .Atached బాత్రూమ్ అనకుండా పంట లోనుంచి పెంటలోకి అనొచ్చన్న మాట.

  • @parameshpudiparthi4198
    @parameshpudiparthi4198 22 วันที่ผ่านมา +1

    మరి పూజ గది ఎక్కడ ఉండాలో చెప్పలేదు

  • @theepinurigiri2297
    @theepinurigiri2297 2 ปีที่แล้ว +3

    Pooja gadi missing bro

  • @chintalasriram9779
    @chintalasriram9779 ปีที่แล้ว +1

    ఉత్తరకి దక్షిణకి పొడుగు 40 అడుగులు
    తూర్పు పడమర వెడల్పు 8 అడుగులు
    ద్వారాలు తూర్పుకి పెట్టాలా పడమర కి పెట్టాలా చెప్పండి సార్ ప్లీజ్

  • @dayakarreddych5907
    @dayakarreddych5907 ปีที่แล้ว +6

    వాస్తు గురించి చాలా మంచి గా అర్ధం ఐతేతేట్లు చెప్పినారు
    చెప్పిదానికంటే ముందు గా మ్యాప్ లో రాసుకుంటూ పోతున్నారు ఏ విషయం అయితే చెప్పుతున్నామో ఆదే రాస్తే చాలా మంచి గా అర్ధమవుతుంది
    👍👍👍

  • @jayaramuduarekallu7864
    @jayaramuduarekallu7864 10 วันที่ผ่านมา +1

    Voice mis match aindi pleasw correct chesukondi

  • @aradhyulasomesh2061
    @aradhyulasomesh2061 2 ปีที่แล้ว +3

    Correction, ఈసన్యము గంట, Nyrooti జంట, Agnyeam vanta, వాయువ్యం పెంట

  • @akhilamboji7139
    @akhilamboji7139 ปีที่แล้ว +1

    అన్న నైరుతి దిశలో వంట గది కట్టుకోవచ లేదా అన్న చెప్పండి కొంచమ్

  • @Ashokyadavkannan
    @Ashokyadavkannan 2 ปีที่แล้ว +10

    పూజగది ఎక్కడ పెట్టుకోవాలో చెప్పనేలేదు.... ఎవరైనా ఇంటికి వస్తే గడప లోపలికి వెళ్లకుండా బయటనే బాత్రూం వసతి ఉండే విధంగా నిర్మాణం చేస్తున్నారు.... మీరు చెప్పింది వింటుంటే వాయు మూలలో బాత్రూం ఉండాలి అంటున్నారు..... అక్కడ పూజగది ఉంటే కరెక్ట్ గా ఉంటుంది..... ఆగ్నేయంలో వంటగది కి తూర్పు భాగంలో బాత్రూం ఉండే విధంగానే చాలా ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయి.

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      ఈరోజుల్లో వాస్తు ప్రకారం ఎవ్వరు కట్టడం లేదూ బ్రో, ఏంచేస్తాము కాళికాలం

    • @gopaiahsomanaboina7064
      @gopaiahsomanaboina7064 ปีที่แล้ว

      @@TeluguBuildingConstruction kali kaalam babu..

  • @BINDRAKARAN-db7yn
    @BINDRAKARAN-db7yn ปีที่แล้ว +1

    Brother miru first map lo cheppinattu Agneyam lo kichen vundhi dainig Hall pakkana batroom vundhi marchalla completely bilding reply brother

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      ఎప్పటినుండో పెద్దలు చేపిన సూత్రం ఇది...

  • @brahmap9911
    @brahmap9911 ปีที่แล้ว +1

    Sir,
    మిమ్మలను సంప్రదించడానికి మీ ఫోన్ నంబర్ తెలుపగలరా.

  • @mastanraorepudi3944
    @mastanraorepudi3944 2 ปีที่แล้ว +1

    Nauruthi chebutu vayavyam lo gurthu pedutunnaru. Rectify chesukondi

  • @kalyanireddy8523
    @kalyanireddy8523 3 ปีที่แล้ว +56

    Vanta,panta,penta,gunta superb

  • @nagarjunap3026
    @nagarjunap3026 9 หลายเดือนก่อน +1

    నైరుతిలో పెంట ఉండొచ్చా

  • @chekkapallykabaddi3603
    @chekkapallykabaddi3603 11 หลายเดือนก่อน +1

    మీ writing కి మీ వాయిస్ సంబందము సరిగా ledu

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว +1

    శ్రీరాముడు ఒక గుండ్రటి గుడిసెలో వనవాసం చేశాడు. అదృష్టవంతుడు... ఇలాంటి వాస్తు గాళ్ళ గొడవ లేదు.
    పరమేశ్వరుడు వెండి కొండ పైనో, స్మశానంలోనో వుంటాడు... ఈ వాస్తు గాళ్ల కు భయపడి.😂

  • @muktharshaik1796
    @muktharshaik1796 2 ปีที่แล้ว +1

    Vastu estu antha muuda nammkallo undakandi ba...manushulu nijyatiga manchiga undali kani yakka dythe yamundi ...antha ALLAH (God)py aadhra padi untundi.

  • @sunandareddy4457
    @sunandareddy4457 2 ปีที่แล้ว +1

    Eee ganta vanta panta penta.. anedhi peddabaala sikshalo undatagaa..miredo discover chesinatlu chepthunnaru🤣

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      పెద్దలూ చెప్తారు అని చెప్పను మీరే అర్ధం చేసుకోవడం తప్పు ok, Thankyou

  • @srinivasaraopannem272
    @srinivasaraopannem272 ปีที่แล้ว +1

    Andaru dikkulu correct ga unna plot gurinchi vastu chebutaru. Kani vidikkulu plot gani mariu dikkulu sariga Leni plot gurinchi evaaru matladaru.

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      క్రాస్ వున్నా స్థలాన్ని కరేట్ చేస్తే నే ఇలా వస్తుంది ok..

  • @murugandeva9018
    @murugandeva9018 หลายเดือนก่อน +1

    Choopinchdaniki--cheppedaniki connection ledu

  • @surapubhaskararao272
    @surapubhaskararao272 11 หลายเดือนก่อน +2

    9*60 feet gala place lo drawing cheppandi

  • @babureddy6502
    @babureddy6502 2 ปีที่แล้ว +1

    బారతదేశం వ్యవసాయాదారిత దేశం వ్యవసాయమూ పశుపోషన ఈ వృత్తికనుకూలంగా నంటే వాస్తెట్లా ?గృహ నిర్మాణంలో వైద్య ,ఖగోళ ,ఇత్యాది శాస్త్రాలు కలగజేసుకోవా? ఇంతే ఇంతకు గత్యంతరం లేదూ ననే తాంత్రిక విజ్ఞానంలో వాస్తుకు ఇది వెనుకుబాటు ఇదబివృద్దనే యాంత్రిక విజ్ఞానంలో వాస్తుకు ఏంటి తేడా ప్రకృతిలో బోదగడ్డి, జంబు , కొబ్బరి తాటాకులు రాళ్ళు ఇసుక మట్టి ఇలా ఏఏ వనురులతో ఏవర్గానికి సూచిస్తుంది

  • @subrahmanyamp8757
    @subrahmanyamp8757 2 ปีที่แล้ว +1

    నువ్వు సోది ఎక్కువ జెప్పెవు స్కూల్లో పాఠం చెప్పినట్టుంది వాస్తు లా కాదు

  • @MarriChinnarao-l7q
    @MarriChinnarao-l7q 6 หลายเดือนก่อน +3

    అన్ని బాగానే చెప్పావు అన్నయ్య .దానితో పాటు మెట్లు కూడా ఎటువైపు పెట్టాలో చెప్పావు

  • @TheJovial1970
    @TheJovial1970 2 ปีที่แล้ว +1

    కానీ వంట పక్కనే చాలామంది పెంట పెడుతున్నారు.
    వాస్తు శాస్త్రం ప్రకారం దీనికి విరుగుడు ఏమీ లేదా గురువు గారు?
    వెస్ట్ ఫేసింగ్ అపార్టుమెంటులో నైరుతిలో పెంట పెట్టలేక వంటకు పంటకూ మధ్యలో పెంట పెడుతున్నారు. దీనికి పరిష్కారం లేదా?

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      ఇవన్ని మధ్యలో వచ్చినవి , మన అవసరానికి తగట్టు మనం మార్చుకునవి , అసలు వాస్తు ఎవ్వరు పట్టించడం లేదు , అడిగితే ప్రపంచం ఎక్కడికో పోతుంది , మీరు వాస్తు అంటు అక్కడే వున్నారు అంటున్నారు ఏంచేస్తాము ..🙏🙏🥰

    • @TheJovial1970
      @TheJovial1970 2 ปีที่แล้ว

      @@TeluguBuildingConstruction
      ఇదీ అసలు వాస్తవం. మన దేశం మాత్రం ముందుకు పోవడం లేదు.

  • @chandrapullareddybjp
    @chandrapullareddybjp 2 ปีที่แล้ว +1

    దిక్కులు గురించి మాత్రమే సొల్లు చెప్పావు. మిగతావి పరవాలేదు

  • @Srikanth-qq3lq
    @Srikanth-qq3lq ปีที่แล้ว +1

    When we design a building it's based on climatology.vasthu is alternative name.thats it .. for example
    South East corner for kitchen..because day light needs for cooking..sun rises from east to west ..amte gaani aagneyam lo Agni devudu umtaadu so manam kitchen pettali..ivaanni just rubbish...

  • @lakshmaiahorsu9726
    @lakshmaiahorsu9726 10 หลายเดือนก่อน +1

    Bro
    ఇంటికి ఆయము, ఆయస్సు తెలుసుకోవడం ఎలా?

  • @parameshpudiparthi4198
    @parameshpudiparthi4198 22 วันที่ผ่านมา +1

    మరి పూజ గది ఎక్కడ ఉండాలో చెప్పలేదు

  • @NLR489
    @NLR489 ปีที่แล้ว +1

    వాయుయ్యం తగ్గినపుడు ఏమి చేయాలి. కన్స్ట్రక్షన్ అయిపొయింది. గృహప్రవేశం డిసెంబర్ 7 th. ఎమన్నా సరిచేయాలా లేక ఫర్వాలేదా. ప్లీజ్ reply అర్జెంటు

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      అది చూస్తే గాని చెప్పాలేము బ్రో sorry

    • @NLR489
      @NLR489 ปีที่แล้ว +1

      Meeku whatsapp no text cheste plan pampagalanu. Pl share no

    • @NLR489
      @NLR489 ปีที่แล้ว

      Pl send phone no. I will send plan. House in USA.

  • @kernal.information
    @kernal.information 2 ปีที่แล้ว +1

    Bayata bathroom house ki attach ayyi vundhi...danini House nundi vidadesi Akkada maroka thalupu pettamu.... bathroom ki 2 thalupu vundavocha

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      రెండు ఉండకూడదు 1డోర్ మాత్రమే ఉండాలి ok

    • @kernal.information
      @kernal.information 2 ปีที่แล้ว

      @@TeluguBuildingConstruction thank you

  • @rithwikram9668
    @rithwikram9668 ปีที่แล้ว +1

    మరి గంట కొట్టేది ఎక్కడ అదేనండి పూజ గది

  • @somanagamani2111
    @somanagamani2111 2 ปีที่แล้ว +1

    Anaya. Madhvi. Padamarod. Elu. Memu. Ellu. Katukuotunamu. Duplex. Housh. Katukova le. Anukuotuna u. Kadu thuna u. Mudhhu. Pakka. Metlu. Madi.madhire.vsthudhanaru.kani.palleturu.lo.made.madhi.okate.unotudhani.venakala.mitlu.piduthunaru.kani.thapala.kindha.bathurum.guotalu.vasthunaye.amana.prablama

    • @somanagamani2111
      @somanagamani2111 2 ปีที่แล้ว

      Plez. Meru. Naku. Reple. Evandi

    • @somanagamani2111
      @somanagamani2111 2 ปีที่แล้ว

      Plez

    • @somanagamani2111
      @somanagamani2111 2 ปีที่แล้ว

      Padamara. Ellu. 13.37.motham.venakalla.23.mundhu.37.motham.60.adughulu.sar.37.ellu.ponu.23.venakalla.mitlu.vasthunaye.ghuotala.midha.ravacha.plez.reple.anaya

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      ప్రాబ్లమ్ ఏమి వుండదులే బ్రో , మీ యారియని బట్టి మీ సిదంతి గారు చేపింది చేయండి మంచిది ok tq

  • @saisravani2419
    @saisravani2419 2 ปีที่แล้ว +2

    Bro madi west facing house bro... Madi... Stright ga undi ..and width takkuva undi bro andukani... Mamu last di bedroom cheskoni 2di kitchen nd 3 hall pettukunam.. ila undocha leda bro rply ivvandi

  • @santhikoduri7824
    @santhikoduri7824 ปีที่แล้ว +1

    Vayuyu vipu maku krash vachindi andhulo batrum katocha sir please replya

  • @kollinitin827
    @kollinitin827 2 ปีที่แล้ว +1

    Mari steps ekkada pedatharu pakkaintlona... Memu picholum kadha

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      తెలుసుకునే అంత మెచ్చుర్టీ నీకు ఇంకా రాలేదు తమ్ముడు , నేను చేపింది , ఎక్కడెక్కడ , ఏమేమి రావాలి అని , ని లాంటి వాళ్ళు అడుగుతారు అని తెలిసి , మెట్లు గురించి వీడియో చేసి పెట్టాను chudu ardham avuthundemo 😊

  • @kapulurimadhusudhan7933
    @kapulurimadhusudhan7933 หลายเดือนก่อน +1

    అన్న మాటకి మరియు పిచ్చేర్ కి గ్యాప్ వస్తుంది అన్న

  • @venkataramanaraorayapalli298
    @venkataramanaraorayapalli298 2 ปีที่แล้ว +1

    like ..but too many adds.....add in every 30 seconds...too much

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      Sorry bro అది మనం పెట్టినది కాదు వారు వేసినవి మాత్రమే tq

  • @ashriram1383
    @ashriram1383 2 ปีที่แล้ว +1

    ఫస్ట్ ఫ్లోర్ కంటే పైభాగం సెకండ్ ఫ్లోర్ పై భాగం పెంచవచ్చా

  • @sekharb8026
    @sekharb8026 2 ปีที่แล้ว +1

    వాస్తు చూడని దేశాలు అభివృద్ధి లో ఉన్నాయ్

  • @anandnandu1131
    @anandnandu1131 11 หลายเดือนก่อน +1

    అందుకేనేమో పాకిస్థాన్ పెంట... పెంట.

  • @komalsai-dr
    @komalsai-dr 2 ปีที่แล้ว +1

    హై అండి నేను మీతో మాట్లాడాలి. మీ నెంబర్ కావాలి

  • @madakajaganmohan6861
    @madakajaganmohan6861 3 หลายเดือนก่อน +1

    Eesanyam lo inti bayata gunta inti lopala ganta .

  • @rentapallikumar1048
    @rentapallikumar1048 2 ปีที่แล้ว +1

    House Padamaram road oka video ceyandi

  • @bhujangamsrinivas6081
    @bhujangamsrinivas6081 2 ปีที่แล้ว +1

    Audio falt vedio falt no maching

  • @lathaadapa9115
    @lathaadapa9115 2 ปีที่แล้ว +1

    Durga Prasad name ki ay dikku illu baaguntundoo cheppandi sir please

  • @govindchitti437
    @govindchitti437 2 ปีที่แล้ว +1

    Annaiah nenu మీతో మాట్లాడాలి pls

  • @ramchander3231
    @ramchander3231 11 หลายเดือนก่อน +1

    15*45. vedalpu 15 podavu 45 south plane lo mundu kichen pettala.bedroom pettala cheppandi bro

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  11 หลายเดือนก่อน

      కిచెన్ ముందు పెట్టాలి..

    • @ramchander3231
      @ramchander3231 11 หลายเดือนก่อน

      Brother namaste
      Ok sari 15*45 south plane chestara.thurpu vaipu 3feet galli vadalali .appudu vedthu.godalu ponu 10.5 inches vastundi.andulo kichen eala kattali.bedroome chala chinnaga vastundi
      Me videos chala chusanu chala bagunavi E plane kuda cheppandi bro

  • @sivaramk7
    @sivaramk7 2 ปีที่แล้ว +1

    మీరు చెపుతున్నా దానికి voice dubbing కి సరిపోవడం లేదు. చెక్ చేసుకోండి.

  • @siri6964siri
    @siri6964siri 2 ปีที่แล้ว +74

    వాస్తు గురించి చాలా బాగా చెప్పారు మీరు చెప్పిన విధానం అందరికీ అర్ధం అవుతుంది 🙂👌👌🙏

  • @tanuja.manchipilli4136
    @tanuja.manchipilli4136 ปีที่แล้ว +1

    Ma house ki 9 pillars vesamu meru cheppinattuga undhi

  • @vyshnavip1926
    @vyshnavip1926 2 ปีที่แล้ว +1

    Brother mari attached bathroom ki pakkana pooja room undochaa please cheppandi

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      యారియని బట్టి వాస్తు మరుతుంది, కొన్ని సంధర్భాల్లో ఇవ్వొచ్చు , ఎక్కువ శాతం ఉండవు ok

  • @VaruThAadya
    @VaruThAadya 3 ปีที่แล้ว +2

    అన్న నైరుతిలో పూజ గాది సెట్ చేసి ప్లాన్ చెప్పగలరు 2బెడ్ రూంస్,1 హల్,కిచెన్, అన్నీ చతురస్రకర కొలుటలలో plzplz

  • @Somesh17-w7l
    @Somesh17-w7l หลายเดือนก่อน +1

    Bedroom 2 ravali kichen pakkana same plan but pakkana bathroom lekunda undali villeage area maadi cheppandi pls. 2 bedroom. Store room kichen and hall ravali

  • @AnushaThotapallis
    @AnushaThotapallis 4 หลายเดือนก่อน +1

    Aagneyam lo dwaram pettukovacha Andi.... Thurpu deekuna maku veedhi potu vasthandhi

  • @ismarthappyvlogs8754
    @ismarthappyvlogs8754 2 ปีที่แล้ว +1

    Bedroom door anedhi goda chivarike vundala leka mulaki place vadhili cheyala

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      అర్ధం కాలేదు చూస్తే గాని చేర్పలేము tq

  • @VenkateswarluMurakonda
    @VenkateswarluMurakonda 2 หลายเดือนก่อน +1

    Intiki yadduruga nayakulu vigrahalu untai vastu doshama

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 หลายเดือนก่อน

      అవును కొన్ని అలాగే ఉంటాయి.. మరి కొన్ని వారు ఇష్టం తో పెట్టుకుంటారు 👍👍

  • @cnu2117
    @cnu2117 2 ปีที่แล้ว +2

    తూర్పు, దక్షిణ రెండు వైపులా రోడ్డు ఉంటే
    ఇల్లు కట్టుకోవచ్చా
    దయచేసి చెప్పండి

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      కట్టుకోవచ్చు మీ యారియ సిదంతి ని కాలవండి

    • @cnu2117
      @cnu2117 2 ปีที่แล้ว

      @@TeluguBuildingConstruction
      Thank you Sir

  • @nnoname7164
    @nnoname7164 ปีที่แล้ว +1

    Excellent, but voice sync ledu Explain chese daaniki..
    Vayuvyam lo washing machine, drain pettochaa??

  • @kolisettisreenivasarao3620
    @kolisettisreenivasarao3620 2 ปีที่แล้ว +1

    Dikkulu moolalu ke samayam icchaaru

  • @jettisukumar1312
    @jettisukumar1312 11 หลายเดือนก่อน +1

    Double bed room condition lo oka bedroom SW lo pedatham inkoti ekkada pettali.
    Double bedroom di kuda konchem explain cheyandi ndukantey msg lo nenu ardam cheskolenu

  • @jayajelly4680
    @jayajelly4680 2 ปีที่แล้ว +1

    Hi brother nennu okka army service person ni aithe naku ma ఊరిలో ఒక్క place undhi dhani size wedth 40 feet length 110 feet 40*110 aithe ఇందులో 25*20 తోని ఒక్క ఫ్యామిలీ కి సరిపోయే విధంగా చిన్నగా రేకుల తొని మొత్తం place lo okka 5 house ledha 06 house construction చేసి రెంట్ కు ఈ వ్వలి అన్ని థింక్ చేస్తున్న కానీ నాకు అర్ధం కావడం లేదు pls miru ఒక్క మంచి ప్లాన్ brother

  • @agriculturelandforsaleatan3457
    @agriculturelandforsaleatan3457 2 ปีที่แล้ว +1

    🤦🤦🤦🤦🤦😂😂😂😂😂😂

  • @barlasatyanarayana8956
    @barlasatyanarayana8956 8 หลายเดือนก่อน +1

    Namaste sar West entrance East back side115 gazal site double bedrooms plan draw cheppandi please

  • @shaiknooriuddin3694
    @shaiknooriuddin3694 2 ปีที่แล้ว +2

    24vedalpu76podugu vundi di ki plan ckapandi

  • @vikramsolanki548
    @vikramsolanki548 ปีที่แล้ว +1

    Maa flat east facing lo undi .anni Window lentil height doors lentil height kantae 8inch diguvana undii .Dani valla vastu Dosam emaina untunda.
    Door height 7ft 6 inch and windows height 6ft 8 inch

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      Doors కన్నా windows ఎత్తు తక్కువలో ఉండాలి,, ఆలా లేకపోతే మీ యారియాలో మంచి సిధాంతి కి చూపించండి... అది ప్రాబ్లెమ్ ఏ...

    • @vikramsolanki548
      @vikramsolanki548 ปีที่แล้ว

      @@TeluguBuildingConstruction actually na question door lentil height and window lentil height gurinchi .window lentil height kanna door lentil height 8 inch paina undi total window length already Chinnaga ne unnai ..

  • @k.sujathamalli909
    @k.sujathamalli909 ปีที่แล้ว +1

    Anna Maku devuni Gadhi kudharledhu bedroom lo undochha

  • @vishnu.jeethuri-realm
    @vishnu.jeethuri-realm 2 ปีที่แล้ว +1

    Eeshayam Mula perigitey machideyna

  • @pathirajanikanth300
    @pathirajanikanth300 2 ปีที่แล้ว +17

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్స్

  • @chakrapanimudili9000
    @chakrapanimudili9000 2 ปีที่แล้ว +1

    Guruvugaru namasta ayya. Nenu dakshinam illu thisukovacha salaha ivagalaru contact number pl

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      దక్షిణం అందరికి కలిసి రాదు , జగర్తగా చూసి తీసుకోండి , ok నంబర్ కావాలి అంటే jion లో ఉంటుంది

    • @chakrapanimudili9000
      @chakrapanimudili9000 2 ปีที่แล้ว

      @@TeluguBuildingConstruction thank u sir

  • @narenderboini4488
    @narenderboini4488 3 ปีที่แล้ว +4

    పూజ రూం పెడితే బాగుండు బ్రో

  • @sivanarayanabandlamudi6685
    @sivanarayanabandlamudi6685 ปีที่แล้ว +1

    నైరుతి గుట్ట అంటే మెరక ఇంటి స్థలం మొత్తంలో అది ఎత్తుగా ఉండాలి

  • @1701sriram
    @1701sriram ปีที่แล้ว +1

    నువ్వు చెప్పేది రసీదు.......

  • @shiva1603
    @shiva1603 ปีที่แล้ว +1

    north facing house ki steps a side vundali Anna.....❤❤❤❤

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      North facing plan ఉంది చుడండి... 🥰

    • @shiva1603
      @shiva1603 ปีที่แล้ว

      @@TeluguBuildingConstruction Anna link

  • @ratnamkasturi4095
    @ratnamkasturi4095 หลายเดือนก่อน +1

    Atached bath room lo kamod South vyputhitigi nndavacha

  • @meenabaswapuram8820
    @meenabaswapuram8820 ปีที่แล้ว +1

    North East kitchen wrong

  • @mamatharani2401
    @mamatharani2401 2 ปีที่แล้ว +1

    Sir gangama gudi pakana house katukovacha sir chapandi

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 ปีที่แล้ว +1

    Where is the pooja room
    No pooja room not fit for vasthu must and should pooja then call that vasthu planning otherwise fake vasthu half knowledge vasthu

  • @konesrikanth4000
    @konesrikanth4000 3 ปีที่แล้ว +3

    North facing unna site ki oka example cheppandi anna. north side 28 feet, width 23 feet

  • @mallikarjun.k2669
    @mallikarjun.k2669 5 หลายเดือนก่อน

    మాట్లాడేది, చేయి చూపించేది క్రింద, ఓకే లాగా ఉండాలి bro 😎
    Pen west లో పెడుతూ.. East గురుంచి చెప్తుంటారు. 👍Correct it

  • @bhaalaarecipes2692
    @bhaalaarecipes2692 2 ปีที่แล้ว +2

    Pooja room vunde plan cheppandi guruji

  • @suryakumari2421
    @suryakumari2421 3 ปีที่แล้ว +1

    Cristians esanyamlo chupulu,baruvu pettarandi.35ke heart attack to poyaru.vastu lopamandi.

  • @funnytrollsofficial9550
    @funnytrollsofficial9550 2 ปีที่แล้ว +1

    Sajje kante off feet dhrvaja etthu pettacha

  • @Pranavi-with-mom
    @Pranavi-with-mom 9 หลายเดือนก่อน +1

    Miru simple ga single bed ki draw chesaru ..kada draw same to double bedroom .. also

  • @jaganmajji5857
    @jaganmajji5857 2 ปีที่แล้ว +3

    Hai bro meeru chala clear chepparu. South facing house plan single bed room ela design cheyyalo video cheyyandi plzzz. Place 20/20 bro

  • @shaikraheem8889
    @shaikraheem8889 ปีที่แล้ว +1

    Bro. Nairuthi lo washroom kattacaha?

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      కట్టుకోవచ్చు, అది మీరు కట్టే ఇంటి ఫాస్యింగ్ ని బట్టి కట్టుకోవాలి ok...

  • @kumarchintha123
    @kumarchintha123 11 หลายเดือนก่อน +2

    Same plan north facing cheppandi

  • @TheArmark
    @TheArmark 2 ปีที่แล้ว +1

    మూడు వైపులా రోడ్లు ఉన్న నార్త్-వెస్ట్ కార్నర్ (వాయువ్య మూల ) ఉన్న ఇల్లుకు ఉత్తరం వైపుకు సింహ ద్వారం వున్నది, అయితే పశ్చిమ వాయువ్యం నుండి కొంత వీధి చూపు ఇంటి పైన పడుతుంది, అటువంటి ఇల్లు కొనుగోలు చెయ్యొచ్చో లేదో తెలుపగలరు ..?

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      యారియని బట్టి సిందంతం మారుతుంది చూస్తే గాని చెప్పలేము ok

  • @rama_duvva
    @rama_duvva ปีที่แล้ว +1

    Annayya memu rent untunnaamu ithe kinda owner vallu untaru pina memu untaamu kinda okkare undela vallu ellu plan chesukunnaru but ade pullers tho pina rendu individual home laga ante single bed room hall kitchen echaru ithe andulo memu unde entho bathroom lo piller undhi so ala unte m ina problem ha pls reply evvandi

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      మనకు అడ్డు రాకపోతే పర్లేదులే...

    • @rama_duvva
      @rama_duvva ปีที่แล้ว

      వాస్తు ప్రకారము ఆ బాత్రము నైరుతి మూలలో ఉన్నది మేము ఈస్ట్ ఫేస్ లో ఉంటున్నాను కాబట్టి బాత్రూం నైరుతి దిక్కులో ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని డౌట్ ఉంది

  • @naveenkumaso3972
    @naveenkumaso3972 2 ปีที่แล้ว +1

    Pooja gadhi chepaledhu

  • @adigoppulasuma3134
    @adigoppulasuma3134 2 ปีที่แล้ว +1

    Niruthi lo toilets unte problem aa

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      యారియని బట్టి వాస్తు మారుతుంది, కొన్నిచోట్ల పెట్టుకుంటారూ,కొన్నిచోట్ల పెట్టుకోరు

  • @moulalimouli2
    @moulalimouli2 2 ปีที่แล้ว +1

    Mundu geesaina cheppandi leda cheppaina geeyandi

  • @ChinnaMahesh-q7r
    @ChinnaMahesh-q7r 9 หลายเดือนก่อน +1

    North plans chppaddi

  • @chandrasekharchandr1534
    @chandrasekharchandr1534 2 ปีที่แล้ว +1

    Please. South. Pease. House. Vastu. Please

  • @gidijalaswathi5132
    @gidijalaswathi5132 2 ปีที่แล้ว +1

    సర్ మాకు సౌత్ ఫేసింగ్ తో ఒక ఇల్లు ఉంది. దానికి దక్షిణ ము దిశ గా ఉన్న రోడ్డు తర్వాత కాళీస్థలం ఉంది. ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేయవచ్చా.

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      రోడ్ అవతల లేక ఇవతల చూస్తే గాని చెప్పాలేము అండి