బుల్లెట్ ట్రైన్ చూస్తుంటే ఎప్పుడు జపానికి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కుదామని ఉంది కానీ మనకు అంత సీన్ లేదండి మీరు మాత్రం చూస్తూ అందరికీ అద్భుతం తంగా చూపిస్తున్నారు ఇదే కదా ఉమా తెలుగు ప్రపంచ ప్రయాణికుడు🙏👍👌💘💘💙
సోదర ఈ సారి కూడా ఇదే ప్రభుత్వం సెంటర్ లో ఉంటే బుల్లెట్ ట్రైన్ భారత్ కు జపాన్ 1600 కోట్ల రూపాయల తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశం సాంకేతిక పరిజ్ఞానం తో కూడా మోడీ జీ దేశం కోసం పోరాడుతున్న దేశభక్తుడు......
ఉమా బ్రో.. ఎవరైనా ఏమైనా అనుకొనివ్వు.. రియల్ ట్రావెల్లింగ్ కంటెంట్ మాత్రం తెలుగు లో నీదే.. You are the best... నీ పద్ధతికి సంస్కారానికి నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది... చాలా మంది తిరుగుతున్నారు దేశాలు.. వాళ్ళ వాళ్ళ పెద్ద గా ఏమి ఉపయోగం లేదు.. నీ కంటెంట్ తో ఎవరైన esay గా ఆ దేశాలు తిరగొచ్చు అక్కడ ప్లేస్.లు చూడొచ్చు.. ALL the best.. we all are with u ..
మన జనాభా కి, మన నాయకుల స్వార్ధానికి, ఈ దేశం ఎప్పటికి ఇంత అభివృద్ధి చెందలేదు.... మరో 1000yrs అయినా ఇదే కుల రాజకీయం, ఇదే మత రాజకీయం, ఇదే అధికార దోపిడీతనం కొనసాగుతూనే ఉంటుంది
ఎప్పటికీ సిగ్గులేకుండా రాజకీయా నాయకుల పైన ఏడవడం కాదు రా ఫస్ట్ మనం సామాన్య ప్రజలు జపాన్ ప్రజలను చూసి బుధ్ధి తెచ్చుకోవాలి.... అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది
@@rameshpilli9408 హా హా ....బహుశా మీకు పిచ్చి పట్టినటుంది ఎప్పుడైతే దేశ ప్రజలు వాళ్ళు పుట్టినప్పటి నుండి క్రమశిక్షణ పాటిస్తూ ఎదుగతాడో అప్పుడే దేశం బాగుపడుతుంది ఏ రాజ్యాంగం ఏ నాయకులు మనల్ని ఏం చెయ్యలేవు
Mt Fuji's train view is just spectacular........It exactly looks like Mt Ruapehu in New Zealand ...........Customer service is next level in Japan it seems.........Train attendant's help is awesome..........Bullet Train ( s ) experience is good to watch.......The first look of Nagasaki is marvelous ........
ఉమా గారు మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తాను చాలా ఎంజాయ్ చేస్తాను బ్యూటిఫుల్ లొకేషన్స్ మా కోసం మీరు చూపిస్తారు అలాగే ఇంకా కూడా మరిన్ని మంచి మంచి లొకేషన్స్ మాకు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ms
🙏 brother, tq so much ( మేము చిన్నప్పుడు social text book lo history, నాగసాకి, హిరోషిమా, టోక్యో , ( ఈ పేర్లు చదివినాము మీరు ఇవి అన్ని చూపిస్తూ ఉంటే మేము అక్కడికి వెళ్లి చూచి నట్లు ఉంది.) ur very lucky brother మీకు ఈ దేశాలు చూడటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. 🙌🙏 ( May God bless you brother🙏)
ఉమాగారు జపాన్ సూపర్ గా వుంది చాలా నీటుగా బుల్లెట్ ట్రైన్స్ఉన్నాయి, చాలా వివరించి అక్కడ వారిని అడిగి మాకు వివరముగా చెపుతున్నారు మనదేశంలో బుల్లెట్ ట్రైన్స్ వేస్తే మన జనాలు కిళ్ళిలు సిగరెట్లు తాగి ఎక్కడ బడితే అక్కడ ఉమ్ములు ఊసి రోత రోతగా చేస్తారు, మనదేశంలో రాజికీలు నాయకులు అదికారంలో ఉన్నంత వరకు ఎంత దోసుకోవాలని ఆలోచన తప్పా ప్రజలగురించి ఎవస్తల గురించి పట్టించుకోరు
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 💥🇯🇵జపాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెట్టు బ్రో అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీధ ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥వాల్ల ఆతిథ్యం బాగా నచ్చింది😊☺️😊 💥ప్రకృతి వీడియోలు తీయాలంటే 🧛ఉమన్నా🤳 తరువాతే ఎవరైనా‼️ 💥Superb VD😱 & Be Careful BR🤩‼️ 👍🙌💪
అన్నా నేను చిన్నగా వున్నపుడు మా షోచల్ మేడం హిరోషిమా నాగసాకి గురించి చెప్పేది అంటే అక్కడ బాంబుల దాడి జరిగినప్పుడు ఆ దేశంలో ఒక్క గడ్డి పోస కూడా మొలవదు అంట అని కానీ నేను ఎప్పుడూ ఈ వీడియో లో ఆ రెండు వూర్లు చూస్తుంటే ఆ రోజులు గుర్తుకు వచ్చాయి...
ఉమా అన్నయ్య మీ వీడియోలు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తున్నాం రోజు 🤗 జపాన్ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి..మేమందరం ఫ్యామిలీ కలిసి చూస్తాం మీ వీడియోస్🥰💞love you uma Anaya❤️
చాలా బాగుంది బుల్లెట్ రైలు ప్రయాణం నిన్నటి రోజు శౌర్య గారు బుల్లెట్ రైలు ప్రయాణం ఆ మంచు కొండ గురించి వివరించారు. చాల బాగుంది. హిరోషిమా, నాగసాకి జపాన్ లో చాల పెద్ద పట్టణాలు రెండవ ప్రపంచ యుద్ధం లో 1940వ దశకంలో అమెరికన్ వేసిన అణుబాంబు లతో నాశనం చేసిన మళ్ళీ పునర్ వైభవాన్ని సంతరించుకున్నాయి మీరు వాటి గురించి విపులంగా తెలియజేయగలరు ఉమా గారు ధన్యవాదాలతో.....❤❤❤❤❤❤❤ మీ అరుణాచల జగన్నాథ్.
ఉమ్మ నాకు జపాన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకోసం కొంచం ఎక్కువ ఫుడ్ కోసం చై ఎందుకు అంటే మైన్ అక్కడ ఫుడ్ కోసం తెలుసు కోవాలి అనీ అందుకు అంటే అక్కడకి పోయినా తరువాత ఎంత ఖర్చు పెట్టాలి అని తెలియదు కదా అది చై బ్రో ఐ లవ్ యు ❤
Na matram e video super ga nachin dhi 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤😅😅❤😅😅❤😅😅❤😅❤😅😅❤😅❤😅😅❤😅❤😅😅❤😅❤😅😅❤😅❤😅❤😅❤😅❤😅😅❤😅❤😅❤😅😅❤😅❤❤😅😅❤😅😅❤😅❤😅❤😅😅😅❤😅❤😅❤😅😅❤😅😅❤😅❤😅❤😅❤😅 super ro super bro
ఇంకో 60 సంవత్సరాలు కాంగ్రెస్ నీ గెలిపించండి బాగా డేలాప్ చేస్తుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ లా డేలాప్ అయితది కాంగ్రెస్ దుష్టి లో ఆ దేశాలు బాగా డేలాప్ దేశాలు గా అసలే రేవంత్ రెడ్డి చెప్పిండు గా పాకిస్తాన్ కన్న తక్కువ డేలాప్ ఆయింది అన్ని భారత్ దేశం
ఖాన్ గ్రేస్ పీరియడ్ లో ట్రెయిన్లు అన్నీ గంటల తరబడి లేట్ గా నడిచేవి. మోడీ జీ హయాం లో పాస్ట్ గా నడిచే వందే భారత్ ట్రైన్లు ను చూస్తున్నాము !!!! జై శ్రీ రామ్ !!!! జై మోడీ జీ !!!! జై భారత్ !!!!!!
E party lu Anni povali... Kotha party ravali.... Vellu unna Anni days... Manaki antha daridrame ... Vellu andaru devuni Peru cheppukoni .. adukkuntaru ..
బీజేపీ పుట్టిందే రాముడి గుడి కోసం అయిన 60 సంవత్సరాలు అధికారం ఉన్నా పార్టీ ఏ కుక్క అడగదు ఇప్పుడు మొరుగుతున్న అయిన ఈ కుక్కలకు దేశం మీద ప్రేమ కన్నా హిందూ ధర్మం మీద ద్వేషం కుళ్ళు ఎక్కువ
వాహ్ జపాన్ టెక్నాలజీ సూపర్ సూపర్ సూపర్ వాళ్ళన్ని మనం ఎప్పటికి అందుకోలేం...మన రాజకీయ నాయకులు మారరు ప్రజలు కూడా మారరు వాళ్ళలాగా టైం వినియోగించుకోలేం క్రమశిక్షణతో ఉండలేం మనది మనమే డబ్బా కొట్టుకోవడం తప్ప...❤😍
Hi Andi chala bagundi train miru cheppindi Nijame పేదరికం పోవాలి కాని ma దేశంలో కుల్లు కుతంత్రాలు మోసాలు చేసే వాళ్ళు ఉన్నన్ని రోజులు ma దేశం బాగుపడ్డదు అది మన దేశ దరిద్రం ఇవ్వని a దేశంలో లేవు లాగే అందరూ పనులు చేస్తారు కాబట్టి ఆ దేశం ఎదిగింది a నిజం 👍
మీ వీడియో కవరేజ్ చాలా బాగుంది.నేను చాలా ఆనందంగా వీక్షించి నాను.జపాన్ దేశాన్ని నేరుగా చూస్తున్నాను అనే భావన కలుగుతోంది.మీకు దేవదేవుని అనుగ్రహం సదా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
Maku telisina travellers andharilo chala clean ga detailed ga explain chestu manchi content unna videos ni choopistu travelling videos ante Ila undali Ani anipinche best travelling you tuber UMA TELUGU TRAVELLER 👍👍👍
నా భారతదేశం ఎందుకు ఇలా అభివృద్ధి చెందలేదు అని ప్రతి క్షణం బాధ పడుతూనే ఉంటా , fatman and littleboy అనే రెండు అణుబాంబులు కాసిన దేశం , భూకంపాల దేశం అయిన జపాన్ ఇంత అభివృద్ధి చెందితే అన్ని వనరులు ఉన్న నా భారతదేశం ఎందుకు ఇంకా వెనుకబడే ఉంది 😢😢😢
ఆదేశాలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి అని నాకు ఇప్పుడు అర్థం అయింది ఎవ్వరూ ఒక్క నిమిషం కూడా taime వెస్ట్ చేయటం లేదు కానీ మన దేశం లో మాత్రం గల్లీ కి ఒక గాలి ఒక రాజకీయ నాయకుడు మహా ఉద్దండులు వుంటారు తంతే ఒక పావలా ఉండదు జేబులో ఈల మనం enta అనుకున్న అదే ప్రజల అలవాట్లు నిబద్ధత మనం ఇంకో వంద ఏళ్ళు aina నేర్చికోలేము ఈ రాజకీయ నాయలు వ్యవస్థలు ఎప్పుడు మారతాయి అప్పుడే మనదేశం అగ్ర స్థాయిలో ఉంటుంది జైహింద్...🙏🙌
ఇతర దేశాల వలె మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఎన్ని జన్మలెత్తినా అలా జరగదు ఇక్కడ ప్రజల తత్వం వేరు భారతదేశంలో కులం మతం అహం అహంకారం ఇదే నైజం రక్తంలో జీర్ణించుకుపోయింది మనవి ఏవో పట్టుకెళ్ళి ఎవడో బాగుపడ్డాడు అనే చెప్పుకుంటారు మన దేశం పరువు పోకుండా ఇక్కడ పుట్టినందుకు కర్మగా పది చెట్లు ఇచ్చి నాట రా అంటే వరుసగా కూడా నాటడం రాదు వీళ్ళకి మీరు గమనించే ఉంటారు విదేశాల్లో చెట్టు పుట్ట ఎంత అందంగా వాళ్ళు మెయింటినెన్స్ చేస్తున్నారు ఆఖరికి పాకిస్తాన్ లో కూడా
Beautiful vlog anna... Mana Telugu community vaallu kuda International Vlogs cheyadam also World lone fastest Bullet train Vlog cheyadam chaala happy ga undi...!
Hi anna. మామూలుగా oka కేవలం 🚆 journey ki 39 minute video ante చాలా ఎక్కువ. కానీ after finishing 39 minute successfully I feel like what a great transport facility they're providing to the citizens especially trains. అక్కడ train tickets 🎟 ఎక్కువగా ఉండొచ్చు కానీ దానికి worth కదా. India lo kuda అలాంటి trains, busses thiskovadam easy. కాని the main question comes of Maintenence. The 1st step of Maintenance is comes from citizens themselves. India lo అదే కష్టం. Udaharanaki स्वच्छ भारत campaign, start అయ్యి 10 year అయింది entha clean ayyindhi India?. How many of us follow this?. ❤ from Tulunad, Mangalore.
బుల్లెట్ ట్రైన్ చూస్తుంటే ఎప్పుడు జపానికి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కుదామని ఉంది కానీ మనకు అంత సీన్ లేదండి మీరు మాత్రం చూస్తూ అందరికీ అద్భుతం తంగా చూపిస్తున్నారు ఇదే కదా ఉమా తెలుగు ప్రపంచ ప్రయాణికుడు🙏👍👌💘💘💙
సోదర ఈ సారి కూడా ఇదే ప్రభుత్వం సెంటర్ లో ఉంటే బుల్లెట్ ట్రైన్ భారత్ కు జపాన్ 1600 కోట్ల రూపాయల తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశం సాంకేతిక పరిజ్ఞానం తో కూడా మోడీ జీ దేశం కోసం పోరాడుతున్న దేశభక్తుడు......
@@lokeshuttaradi5426kani adhi high class valalki middle class valalki kudaradhu India lo
@@lokeshuttaradi5426 Bochhu fraud bjp party
@@Praveenworld123Japan lo kuda high class ticket price 😢
Semi bullet train vande Bharat undi gaa
అసలు ఏందీ బయ్యా ఈ వీడియో మైండ్ బ్లోయింగ్ ఎంత డెవలప్మెంట్ మనం దేశం జపాన్ ని అందుకోవాలంటే ఇంకో 100 సంవత్సరాలు పడుతుంది 👍👍👍👍🌹🌹🌹🌹💞💞💞💞💞
Food konukkuni tinadam development aa. Entanta japan goppa. Accident ithe okkaru kuda migalaru.
@@familychallenges3067అలా ఐతే మోడీని ఎక్కిద్దాం ....😁
Modda gudu ra
Correct chepav brother😜😜
Domgala rajyamlo kastam
ఉమా బ్రో.. ఎవరైనా ఏమైనా అనుకొనివ్వు.. రియల్ ట్రావెల్లింగ్ కంటెంట్ మాత్రం తెలుగు లో నీదే..
You are the best...
నీ పద్ధతికి సంస్కారానికి నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది... చాలా మంది తిరుగుతున్నారు దేశాలు.. వాళ్ళ వాళ్ళ పెద్ద గా ఏమి ఉపయోగం లేదు.. నీ కంటెంట్ తో ఎవరైన esay గా ఆ దేశాలు తిరగొచ్చు అక్కడ ప్లేస్.లు చూడొచ్చు..
ALL the best.. we all are with u ..
S broh.. Pukeshana ane Dracula gadi nija swarupam oka telanganodivalla bayata padutundi bro.. VADu vadi nathi maatalu Mundhe guess chesa.. Waste fellow vadu..
మన జనాభా కి, మన నాయకుల స్వార్ధానికి, ఈ దేశం ఎప్పటికి ఇంత అభివృద్ధి చెందలేదు.... మరో 1000yrs అయినా ఇదే కుల రాజకీయం, ఇదే మత రాజకీయం, ఇదే అధికార దోపిడీతనం కొనసాగుతూనే ఉంటుంది
Exactly 💯
ఎప్పటికీ సిగ్గులేకుండా రాజకీయా నాయకుల పైన ఏడవడం కాదు రా ఫస్ట్ మనం సామాన్య ప్రజలు జపాన్ ప్రజలను చూసి బుధ్ధి తెచ్చుకోవాలి....
అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది
@@SantoshJumma ఒక సామాన్యుడుగా నీకు దేశాన్ని మార్చేసే బలం ఎక్కడ నుండి వస్తుందో.. నువ్ చెప్పు..అధికారం తోనా?? సలహాల తోనా??
@@SantoshJumma రాజ్యాంగం ని పాటించని ఈ నాయకులకా నువ్ support గా మాట్లేడేది.... సామాన్యుడు, బ్రతుపోరాటం లో నలుగుతూనే వున్నాడు....
@@rameshpilli9408 హా హా ....బహుశా మీకు పిచ్చి పట్టినటుంది ఎప్పుడైతే దేశ ప్రజలు వాళ్ళు పుట్టినప్పటి నుండి క్రమశిక్షణ పాటిస్తూ ఎదుగతాడో అప్పుడే దేశం బాగుపడుతుంది ఏ రాజ్యాంగం ఏ నాయకులు మనల్ని ఏం చెయ్యలేవు
Mt Fuji's train view is just spectacular........It exactly looks like Mt Ruapehu in New Zealand ...........Customer service is next level in Japan it seems.........Train attendant's help is awesome..........Bullet Train ( s ) experience is good to watch.......The first look of Nagasaki is marvelous ........
బుల్లెట్ ట్రైన్ చాలా బాగుంది మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది అందుకనే మీ వీడియోకు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను
ఉమా గారు మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తాను చాలా ఎంజాయ్ చేస్తాను బ్యూటిఫుల్ లొకేషన్స్ మా కోసం మీరు చూపిస్తారు అలాగే ఇంకా కూడా మరిన్ని మంచి మంచి లొకేషన్స్ మాకు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ms
సూపర్ ఉమా గారు హిరోషిమా నాగసాకి రైల్వే స్టేషన్లు అత్యాధునిక బులెట్ ట్రైన్స్ సౌకర్యాలు టెక్నాలజీ అద్భుతం గ్రేట్ కంగ్రాట్స్ థాంక్యూ ఆల్ ద బెస్ట్
Anvesh gaadu traveller ani cheppukoni contraversy chesthu dabbulu earn chesthunte nuvvu real traveller ga travel videos chesthunnavu great uma
Rey ❤da apu ra
Are puka neku ami thalusu ra puka anvesh anna gurinchi matladuthunavu puka😂
@@chinnigudeti4225 aa bro cheppindi nijam ra ❤day gaa...
Elanti vallu unnantha Rojulu Elane Godavalu vastu untay
Vaadu oka Bulle gadu
జపాన్ లో కరప్షన్ లేదు అనుకుంటా అందుకే చాలా అభివృద్ధి చెందింది
🙏 brother, tq so much ( మేము చిన్నప్పుడు social text book lo history, నాగసాకి, హిరోషిమా, టోక్యో , ( ఈ పేర్లు చదివినాము మీరు ఇవి అన్ని చూపిస్తూ ఉంటే మేము అక్కడికి వెళ్లి చూచి నట్లు ఉంది.) ur very lucky brother మీకు ఈ దేశాలు చూడటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. 🙌🙏 ( May God bless you brother🙏)
Chala. Baga. Chupistunnaru. Alage. Kliyarga. Chepyunnaru. Tq. So. Much. Bro, God. Bless. You,
బుల్లెట్ ట్రైన్ భాగచుపించారు. జపాన్ చాలాబాగుంది. థాంక్స్ ఉమగారు
ఎవడు ఎంత కెలికిన నువ్వు మాత్రం ఆ కాంట్రవర్సీ రొచ్చు లోకి దిగకు బ్రో... మీరు మీ ట్రావెలింగ్ కంటిన్యూ చేయండి బ్రో ..
👌👌👌🌹
🔥🔥🔥🔥🔥🔥🔥
ఉమన్నా ప్రయాణంలో ఈ YTC ఉపయోగపడవచ్చు
💠KRILOVEE
💠The JAPAN REPORTER
💠NHK WORLD-JAPAN
👍🙌💪
ఉమాగారు జపాన్ సూపర్ గా వుంది చాలా నీటుగా బుల్లెట్ ట్రైన్స్ఉన్నాయి, చాలా వివరించి అక్కడ వారిని అడిగి మాకు వివరముగా చెపుతున్నారు మనదేశంలో బుల్లెట్ ట్రైన్స్ వేస్తే మన జనాలు కిళ్ళిలు సిగరెట్లు తాగి ఎక్కడ బడితే అక్కడ ఉమ్ములు ఊసి రోత రోతగా చేస్తారు, మనదేశంలో రాజికీలు నాయకులు అదికారంలో ఉన్నంత వరకు ఎంత దోసుకోవాలని ఆలోచన తప్పా ప్రజలగురించి ఎవస్తల గురించి పట్టించుకోరు
Ur behaviourness with Japanese is very good. Keep it up.
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
💥🇯🇵జపాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెట్టు బ్రో అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీధ ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂
💥వాల్ల ఆతిథ్యం బాగా నచ్చింది😊☺️😊
💥ప్రకృతి వీడియోలు తీయాలంటే 🧛ఉమన్నా🤳 తరువాతే ఎవరైనా‼️
💥Superb VD😱 & Be Careful BR🤩‼️
👍🙌💪
Uma is real true decent traveller, the way he speaks to local people was soo respectable....
అన్నా నేను చిన్నగా వున్నపుడు మా షోచల్ మేడం హిరోషిమా నాగసాకి గురించి చెప్పేది అంటే అక్కడ బాంబుల దాడి జరిగినప్పుడు ఆ దేశంలో ఒక్క గడ్డి పోస కూడా మొలవదు అంట అని కానీ నేను ఎప్పుడూ ఈ వీడియో లో ఆ రెండు వూర్లు చూస్తుంటే ఆ రోజులు గుర్తుకు వచ్చాయి...
ఉమా అన్నయ్య మీ వీడియోలు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తున్నాం రోజు 🤗 జపాన్ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి..మేమందరం ఫ్యామిలీ కలిసి చూస్తాం మీ వీడియోస్🥰💞love you uma Anaya❤️
మన ఇండియా లో ఏదైనా కొన్ని నెలల్లో కంపు చేస్తారు, వందే భారత్ ట్రైన్స్ అలాగే చేశారు
Manaku gudilu masjid lu charche kavali kadha bro
@@shaikazmadbaba5172 మీకు ఉగ్రవాదం కవలనుకుంట
Miru ma deshanni kampu chestunr@@shaikazmadbaba5172
Of course alaane chestaru bro....choodu bullet train vastadi ..kani manane Danni manollu max 6 months taruvatha shape out atipoddi
P1❤😊❤000p😊p0😊p😊
0pp@@shaikazmadbaba5172
Japan always wonderful in the world,but india is ultimately great 🇮🇳
Bullet train journey nijamga amogham, adbutham,uma garu😊.tour vedio chala baga enjoy chesamu.uniform,time,food quality information awesome 👌
చాలా బాగుంది బుల్లెట్ రైలు ప్రయాణం నిన్నటి రోజు శౌర్య గారు బుల్లెట్ రైలు ప్రయాణం ఆ మంచు కొండ గురించి వివరించారు. చాల బాగుంది. హిరోషిమా, నాగసాకి జపాన్ లో చాల పెద్ద పట్టణాలు రెండవ ప్రపంచ యుద్ధం లో 1940వ దశకంలో అమెరికన్ వేసిన అణుబాంబు లతో నాశనం చేసిన మళ్ళీ పునర్ వైభవాన్ని సంతరించుకున్నాయి మీరు వాటి గురించి విపులంగా తెలియజేయగలరు ఉమా గారు ధన్యవాదాలతో.....❤❤❤❤❤❤❤
మీ
అరుణాచల జగన్నాథ్.
Japan Series vere level uma anna❤❤
Wow Chala manchi places chupisthunandhuku thanks anna ❤
ఉమ్మ నాకు జపాన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకోసం కొంచం ఎక్కువ ఫుడ్ కోసం చై ఎందుకు అంటే మైన్ అక్కడ ఫుడ్ కోసం తెలుసు కోవాలి అనీ అందుకు అంటే అక్కడకి పోయినా తరువాత ఎంత ఖర్చు పెట్టాలి అని తెలియదు కదా అది చై బ్రో ఐ లవ్ యు ❤
Super bro👌chaala baaga chesthunnavu travel videos,so nice,memu tv mundu kurchoni happyaga japan ni chusthunmamu,thank you so much...
సాయంత్రం వేళ కమ్మని కాఫీ తాగిన అనుభూతి కలుగుతుంది మీ వీడియో చూసి❤
Memu chudalenivi nuvvu bhale chupistunnav babu. I like travelling very much.very happy with your videos.
Uma Brother lovely❤❤❤❤❤
బుక్స్ లో చదివినాము కానీ వెయిటింగ్ ఫర్ tomorrow
Na matram e video super ga nachin dhi 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤😅😅❤😅😅❤😅😅❤😅❤😅😅❤😅❤😅😅❤😅❤😅😅❤😅❤😅😅❤😅❤😅❤😅❤😅❤😅😅❤😅❤😅❤😅😅❤😅❤❤😅😅❤😅😅❤😅❤😅❤😅😅😅❤😅❤😅❤😅😅❤😅😅❤😅❤😅❤😅❤😅 super ro super bro
Thank you so much bro
Very nicely explained without boaring. Thank you.
👍🏽👍🏽👍🏽👍🏽👌🏽👌🏽👌🏽సూపర్ అండి చాలా బాగుంది
మన ఇండియా ఇలా ఎపుడు డౌలపమెంట్ ఐతోందో మన లైఫ్ అంత జై శ్రీ రామ్ జై మోడీ ఆనడం తోనే సరిపోంది
ఇంకో 60 సంవత్సరాలు కాంగ్రెస్ నీ గెలిపించండి బాగా డేలాప్ చేస్తుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ లా డేలాప్ అయితది కాంగ్రెస్ దుష్టి లో ఆ దేశాలు బాగా డేలాప్ దేశాలు గా అసలే రేవంత్ రెడ్డి చెప్పిండు గా పాకిస్తాన్ కన్న తక్కువ డేలాప్ ఆయింది అన్ని భారత్ దేశం
కరెక్ట్ అన్నా
ఖాన్ గ్రేస్ పీరియడ్ లో ట్రెయిన్లు అన్నీ గంటల తరబడి లేట్ గా నడిచేవి. మోడీ జీ హయాం లో పాస్ట్ గా నడిచే వందే భారత్ ట్రైన్లు ను చూస్తున్నాము !!!! జై శ్రీ రామ్ !!!! జై మోడీ జీ !!!! జై భారత్ !!!!!!
E party lu Anni povali... Kotha party ravali.... Vellu unna Anni days... Manaki antha daridrame ... Vellu andaru devuni Peru cheppukoni .. adukkuntaru ..
బీజేపీ పుట్టిందే రాముడి గుడి కోసం అయిన 60 సంవత్సరాలు అధికారం ఉన్నా పార్టీ ఏ కుక్క అడగదు ఇప్పుడు మొరుగుతున్న అయిన ఈ కుక్కలకు దేశం మీద ప్రేమ కన్నా హిందూ ధర్మం మీద ద్వేషం కుళ్ళు ఎక్కువ
వాహ్ జపాన్ టెక్నాలజీ సూపర్ సూపర్ సూపర్ వాళ్ళన్ని మనం ఎప్పటికి అందుకోలేం...మన రాజకీయ నాయకులు మారరు ప్రజలు కూడా మారరు వాళ్ళలాగా టైం వినియోగించుకోలేం క్రమశిక్షణతో ఉండలేం మనది మనమే డబ్బా కొట్టుకోవడం తప్ప...❤😍
Superb uma anna ❤
Maadi telagaana memaithe asal hyd kuda chudaledu but mi valla japaan chusaanu tq anna❤❤
Nagoya I went in august by bullet train. Nagoya is famous for Toyota car factory and Honda car factory.
Congratulations sir 1M followers💐🇮🇳
Hello Kitti train ni nenu Raja reddy anna vlogs lo chusa anna it's best...okasari vellandi trust my words its osmmm
బుల్లెట్ ట్రైన్ లోపల మాత్రం విమానం ఉన్నట్టే ఉంది
Beautiful country n super bullet trains n very nice people. Good video uma garu
UMA has fans from UK🇬🇧 Ireland 🇮🇪 too because UMA is Emotion of our Telugu Community ❤❤❤❤
Hi Andi chala bagundi train miru cheppindi Nijame పేదరికం పోవాలి కాని ma దేశంలో కుల్లు కుతంత్రాలు మోసాలు చేసే వాళ్ళు ఉన్నన్ని రోజులు ma దేశం బాగుపడ్డదు అది మన దేశ దరిద్రం ఇవ్వని a దేశంలో లేవు లాగే అందరూ పనులు చేస్తారు కాబట్టి ఆ దేశం ఎదిగింది a నిజం 👍
Uma definitely u have a bright future, such a nice video it is & finally JAPAN-no words to say🇯🇵
🎉శుభోదయం❤ఉమ❤ఫ్యాన్స్🎉
Japan series super hit 👌
Asian countries inka explore cheyyandi 👍
జగనన్న దెబ్బ తో ఎర్ర బస్సు నుండి ఎద్దుల బండి కి వచ్చాము సార్ ఇక బుల్లెట్ రైలా మాకు
😂😂😂
Cherry tree 🌴 super... best of luck uma♥️🌎🌎👍👀🍗🍔
చాలా బాగుంది.
Super ga undi thamudu bullet train🚂🚋🚃🚋🚃🚋🚃 n video kuda👌👌👌
Elage long length video's cheyyandi annaya please ❤❤❤
Super vlog uma bro, no words about this vlog, everything so beautiful 👏👍👌
One of the best entertaining video of yours !!!! Thank you
మన దేశం లో ప్రజలకు సామాజిక స్పృహ తక్కువ భాద్యతగా అస్సలు ఉండరు
మీ వీడియో కవరేజ్ చాలా బాగుంది.నేను చాలా ఆనందంగా వీక్షించి నాను.జపాన్ దేశాన్ని నేరుగా చూస్తున్నాను అనే భావన కలుగుతోంది.మీకు
దేవదేవుని అనుగ్రహం సదా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
Your explanation is very nice bro.... making everyone to see your video ......just now subscribed 😊
Umagaru meejapan videos Anni adbhutanga unnayi.japan videos vhoodatam modatissri,chala chal baagunnayi.inkavhoostsn...ssrao 85 years guntur....
..,.
Uma meeru chala great entho manchiga telugulo cheputhu chupisthunnav your very 👍 👌I am your big fan Uma😊
Chala bhagha chupisthunaru anna japan series chala bhavundhi anna nijam ga asla memu direct ga chusthuna feel vasthundhi❤
Ohh excellent ❤ i love Japan 🗾❤
Thanks you anna making my mother happy to explore all by you ❤
Meeru Good traveller bro, meedantlo nache vishayam mana telugu chala baga matladutu views in chala baga explain chestaru, all best uma gaaru👏
Uma mee videos chala bagunnai🎉🎉🎉🎉
కరెక్ట్ అంజి సూపర్ చెప్పవు 👌👌👌
Maku telisina travellers andharilo chala clean ga detailed ga explain chestu manchi content unna videos ni choopistu travelling videos ante Ila undali Ani anipinche best travelling you tuber UMA TELUGU TRAVELLER 👍👍👍
Wow chala baagundhi.nenu kuda travel chesaanandi.entno amazing ga anipinchindhi
Excellent Presentation 🌹
నా భారతదేశం ఎందుకు ఇలా అభివృద్ధి చెందలేదు అని ప్రతి క్షణం బాధ పడుతూనే ఉంటా , fatman and littleboy అనే రెండు అణుబాంబులు కాసిన దేశం , భూకంపాల దేశం అయిన జపాన్ ఇంత అభివృద్ధి చెందితే అన్ని వనరులు ఉన్న నా భారతదేశం ఎందుకు ఇంకా వెనుకబడే ఉంది 😢😢😢
ఎందుకు అంటే మన దేశంలో లో లంచం అనే జబ్బు ఉంది 😢
U
Congress వల్ల మరియు ప్రజల స్వార్థం... ఇంకా ప్రజలు అదే తంతు
Fine we got good experience of the japa n tour. We are eager to partipate with you Mr. Umani. Thanks.
Excellent informative video.. beautiful Japan ❤
Super travel experience..uma... marvelous 🎉...as of we are in Japan...
Bullet train chala bhaga chupincharu andi, bhaga explain chesaru uma gaaru, tq Andi , video baagundi andi 😊
Excellent performance shown in this video 🎉🎉
Soo nice Uma Garu Take Care...Good Persons 🙏💕👍
Aww wow. Uma bro lovely vlog😊😊😊❤❤
Wow Super Video❤❤
Mind blowing ❤
ఆదేశాలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి అని నాకు ఇప్పుడు అర్థం అయింది
ఎవ్వరూ ఒక్క నిమిషం కూడా taime వెస్ట్ చేయటం లేదు
కానీ మన దేశం లో మాత్రం గల్లీ కి ఒక గాలి ఒక రాజకీయ నాయకుడు మహా ఉద్దండులు వుంటారు తంతే ఒక పావలా ఉండదు జేబులో ఈల మనం enta అనుకున్న
అదే ప్రజల అలవాట్లు నిబద్ధత మనం ఇంకో వంద ఏళ్ళు aina నేర్చికోలేము
ఈ రాజకీయ నాయలు వ్యవస్థలు ఎప్పుడు మారతాయి అప్పుడే మనదేశం అగ్ర స్థాయిలో ఉంటుంది జైహింద్...🙏🙌
ఇతర దేశాల వలె మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఎన్ని జన్మలెత్తినా అలా జరగదు ఇక్కడ ప్రజల తత్వం వేరు భారతదేశంలో కులం మతం అహం అహంకారం ఇదే నైజం రక్తంలో జీర్ణించుకుపోయింది
మనవి ఏవో పట్టుకెళ్ళి ఎవడో బాగుపడ్డాడు అనే చెప్పుకుంటారు మన దేశం పరువు పోకుండా ఇక్కడ పుట్టినందుకు కర్మగా పది చెట్లు ఇచ్చి నాట రా అంటే వరుసగా కూడా నాటడం రాదు వీళ్ళకి మీరు గమనించే ఉంటారు విదేశాల్లో చెట్టు పుట్ట ఎంత అందంగా వాళ్ళు మెయింటినెన్స్ చేస్తున్నారు ఆఖరికి పాకిస్తాన్ లో కూడా
Beautiful vlog anna... Mana Telugu community vaallu kuda International Vlogs cheyadam also World lone fastest Bullet train Vlog cheyadam chaala happy ga undi...!
Anna nuvu super I enjoyed your traveling videos more than others traveler vlogs ❤❤❤
Awesome bro u r really amazing nice person very descent explanation ❤ u all the best for ur future videos 🎉🥰
Super ga explore chesthunnaru
Super vlog uma bro ❤❤❤❤
Amazing bro your videos to all👌👌👍
Hi anna.
మామూలుగా oka కేవలం 🚆 journey ki 39 minute video ante చాలా ఎక్కువ. కానీ after finishing 39 minute successfully I feel like what a great transport facility they're providing to the citizens especially trains. అక్కడ train tickets 🎟 ఎక్కువగా ఉండొచ్చు కానీ దానికి worth కదా.
India lo kuda అలాంటి trains, busses thiskovadam easy. కాని the main question comes of Maintenence. The 1st step of Maintenance is comes from citizens themselves. India lo అదే కష్టం. Udaharanaki स्वच्छ भारत campaign, start అయ్యి 10 year అయింది entha clean ayyindhi India?. How many of us follow this?.
❤ from Tulunad, Mangalore.
నిజంగా అద్భుతం అమోఘం 🟢
Super ga undi bro video
18:12😂😂saka ne kalusta malli malli
Uma garu your video on Japan bullet train is very nice and highly informative
manaki kuda bullet train start avabothundi 2026 August lo "Mumbai - Ahmedabad - Mumbai" , enkaa vichitram entantey south ki kuda oke bullet train survey route kuda start ayindi. Vandebharath lanti semi-bullet trains tho punnadi padindi, till now iipativaraku 51 vandebharath services successful ga nadustunayi India lo.
now a days your video quality is damm good! Content is also crisp and clear Good going UMA!
Nice journey ❤❤
Super enjoy bro exlent బుల్లెట్ train
ఉమా బ్రోట్రైన్ జర్నీ చాలా బాగుంది
అద్భుతం 👌
Uma garu Mee videos chala baguntsyi🎉🎉🎉
అన్న జపాన్ నన్ను కూడా తిసుకుని వెళ్లి పో అన్న బుల్లేట్ ట్రైన్ లో సమోసాలు అమ్ముకుంటా😂😂😂😂😂
అన్నగారు మీరు జపాన్ పీపుల్స్ కంటే మంచివారు❤❤❤