నీకేగా నా స్తుతిమాలిక - NEKE NA STHUTHI MALIKA ॥ Hosanna Ministries Live Song Pas.RAMESH Anna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • #Hosannaministries #Hosannaministriesgorantla
    #HosannaMinistriesOfficial #live
    నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరనానికైనా వెనుతిరుగ లేదు
    మనలేను నే నిన్ను చూడక
    మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
    చరణం 1 :
    సంతోష గానాల స్తోత్ర సంపద
    నీకే చెల్లింతును ఎల్ల వేళలా
    అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా (2)
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
    చరణం 2 :
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వెదకినను
    నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
    నా మది లోన మహా రాజు నీవేనయ్యా
    ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) " నీకే "
    చరణం 3 :
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకే అంకితం (4)
    నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
    నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) " నీకే "

ความคิดเห็น • 47

  • @Rkvideos2206
    @Rkvideos2206 4 หลายเดือนก่อน +30

    పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు
    మన లేను నే నిన్ను చూడకా
    మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
    1. సంతోష గానాల స్తోత్రసంపద
    నీకే చెల్లింతును ఎల్లవేళల
    అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా"2"
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవులేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా)
    2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వెతికినను
    నీతిభాస్కరుడా నీ నీతికిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2"
    నా మదిలోన మహారాజు నీవేనయ్య
    ఇహపరమందు నన్నేలు తేజోమయ
    నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా)
    3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకేగా అంకితం"2"
    నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
    నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
    నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)

  • @user-pi9xh7ph1r
    @user-pi9xh7ph1r 2 หลายเดือนก่อน +2

    Yesayya na suthi danda neeve ani sevakuni tho miru maltadincharu thandri sevakuni marientha vishamauna krupa evvandni thandri Amen

  • @MungiHanna
    @MungiHanna 2 หลายเดือนก่อน +1

  • @K.guravaiya35
    @K.guravaiya35 5 หลายเดือนก่อน +4

    అన్న ప్రభువు కి జోల పాడినట్టు ఉందన్న 🙏👌

  • @jansig7491
    @jansig7491 24 วันที่ผ่านมา

    Praise the Lord andi Pastor Ramesh garu 🙏🙏 Wonderful Song andi 🙏🙏

  • @kakivijay3760
    @kakivijay3760 5 หลายเดือนก่อน +6

    Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakkaa Mee sevakulapaii nindugaa Mee krupaa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa ❤❤❤mee sevakulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa ❤❤❤mee prajalandharupaii mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa nindugaa ❤❤❤ayyaaaa ee lokamulo paripurnamugaa mee chithani neraverchee varigaaa memathaa undhumu gaakaaa mee Manassu lo unaa prathi alochanaa neraverchudhumu gaakaaa❤❤❤ maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa Mee chithamee maa andhari patlaa neraverchabadunu gaakaaa❤❤❤ mee Mee padala mundhu naa sirassu vanchii namaskaristhunnanyyaaa ❤❤❤❤❤namaskaristhunnanyyaaa ❤❤❤❤namaskaristhunnanyyaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤ayyaaa Mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa ❤❤❤❤❤❤❤naa Thandri parishuddathma Deevaa ❤❤❤❤❤parishuddathma Deevaa ❤❤❤❤❤parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu naa Thandri ❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤

  • @indhujada9195
    @indhujada9195 5 หลายเดือนก่อน +3

    Ok ఓకే జాన్ వెస్లీ పాస్టర్ గారు

  • @rajabasha6325
    @rajabasha6325 2 หลายเดือนก่อน

    Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru

  • @HariKumar-to6rw
    @HariKumar-to6rw 5 หลายเดือนก่อน +3

    Glory to jesus 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @hanumantakarnigi6686
    @hanumantakarnigi6686 5 หลายเดือนก่อน +2

    ❤🙏 Praise the lord Amen 🙏♥️

  • @parthamraju4852
    @parthamraju4852 5 หลายเดือนก่อน +5

    Heart ❤️ touching worship Ayyagaru ❤❤

  • @spchinna2736
    @spchinna2736 5 หลายเดือนก่อน +1

    AMEN 🙏 THANK YOU JESUS 🙏👏🕊️🌹

  • @mothukurirajakumari
    @mothukurirajakumari 4 หลายเดือนก่อน +1

    Amen🙌🏻🙌🏻

  • @GiriThepalapodi
    @GiriThepalapodi 5 หลายเดือนก่อน +1

    Amen✝️🛐🛐🙏🙏👏👏👏

  • @vanajathommandru
    @vanajathommandru 5 หลายเดือนก่อน +1

    Neekega na sthuti malika

  • @rajualasingi2276
    @rajualasingi2276 2 หลายเดือนก่อน

    👏🤲

  • @NaniNani-ez5dq
    @NaniNani-ez5dq 3 หลายเดือนก่อน

    🙏❤💜💜🌹

  • @Duggooss
    @Duggooss 4 หลายเดือนก่อน

    Amem

  • @glorytailor8362
    @glorytailor8362 5 หลายเดือนก่อน

    Praise the lord anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ravindram8184
    @ravindram8184 4 หลายเดือนก่อน

    Please 🙏 for my mother

  • @spandanakota9451
    @spandanakota9451 5 หลายเดือนก่อน

    Halleluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnathalari4120
    @chinnathalari4120 5 หลายเดือนก่อน

    Praise the lord Anna 🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻

  • @mageshmartin4561
    @mageshmartin4561 5 หลายเดือนก่อน

    Glory to Almighty God

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 5 หลายเดือนก่อน

    Superb song Anna 🙏🙌🙌🙌🙌🙌🙌🙌

  • @DineshVelpula-en2qx
    @DineshVelpula-en2qx 5 หลายเดือนก่อน

    Amen 🙌

  • @MalleswariG-oo1rq
    @MalleswariG-oo1rq 5 หลายเดือนก่อน

    Praise the lord Anna 🙏🙏

  • @kuntigorlanagaraju6294
    @kuntigorlanagaraju6294 5 หลายเดือนก่อน

    PRAISE the Lord brother prayer for my family salvation kosam

  • @paulvkpcreations
    @paulvkpcreations 5 หลายเดือนก่อน

    All Glory To God

  • @osipalliclaimanth8727
    @osipalliclaimanth8727 5 หลายเดือนก่อน

    ఆమెన్

  • @skjohnny3325
    @skjohnny3325 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chappidikumari7731
    @chappidikumari7731 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏👌👌🙌🙌🙌🙌✊✊

  • @vanajathommandru
    @vanajathommandru 5 หลายเดือนก่อน

    Praise the lord 🙏 Ramesh anna

  • @raavibabyrani2521
    @raavibabyrani2521 4 หลายเดือนก่อน +1

    Praise the lord anna vijayawada nundi papaku bedduleru sunetha 10 years please prayer anna 😂

  • @pastor4864
    @pastor4864 หลายเดือนก่อน

    th-cam.com/video/4wRcqUpJ6nw/w-d-xo.htmlsi=vDayH85kFG9GSjTe
    శాశ్వత కృపా allbum

  • @NaniNani-ez5dq
    @NaniNani-ez5dq 3 หลายเดือนก่อน

    🙏❤❤❤🌹🌹

  • @baluabcdefg9455
    @baluabcdefg9455 5 หลายเดือนก่อน

    Amen

  • @NaniNani-ez5dq
    @NaniNani-ez5dq 3 หลายเดือนก่อน

    🙏🌹🌹💜💜

  • @lakshmi7183
    @lakshmi7183 5 หลายเดือนก่อน

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ketharisunderraju8928
    @ketharisunderraju8928 5 หลายเดือนก่อน

    Praise the Lord anna 🙏🙏🙏