నెల తిరక్కుండానే ఛలో విజయవాడ పిలుపు, హై అలెర్ట్! భారీ బందోబస్తు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024

ความคิดเห็น • 178

  • @ramireddypanukolanu5456
    @ramireddypanukolanu5456 2 หลายเดือนก่อน +188

    తిక్కకుదిరింది వాలంటీర్లకు ఎందుకంటే చంద్రబాబును నమ్మడం వాళ్ళు చేసుకున్న పొరపాటు. వాలంటీర్లను అనేక రకాలుగా విమర్శించేసిన టిడిపి జనసేన కి కూడా
    కొం తమంది వాలంటీర్లు అండగా నిలబడ్డారు. బయటికి చెప్పకుండా వాళ్లు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా జనసేన టీడీపి కి ఓట్ వేశారు. జగన్ తన కార్యకర్తల కంటే వాలంటీర్లను ఎక్కువనమ్మినాడు. బాబు పదివేల రూపాయలు ఇస్తానంటే నమ్మి అతనికి ఓటు వేసినారు.

    • @user-dh7xk6cl2g
      @user-dh7xk6cl2g 2 หลายเดือนก่อน

      అంతే కాదు ycp నాయకుల మీద టీడీపీ వారి మాటలు నమ్మి అక్రమ కేసులు వేశారు

    • @rjoythirvenkastes
      @rjoythirvenkastes 2 หลายเดือนก่อน +21

      1000% కరెక్ట్ గా చెప్పారు

    • @maheshbabunanduri2081
      @maheshbabunanduri2081 2 หลายเดือนก่อน +8

      Anna nenu volunteer maa valu 40 members YCP ki vesindi 4members

    • @ramireddypanukolanu5456
      @ramireddypanukolanu5456 2 หลายเดือนก่อน +3

      @@maheshbabunanduri2081 అందరు కాదు కొంతమంది

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 2 หลายเดือนก่อน

      Yes, 👍 Correct 💯👍, Volunteers Chalaa Tappu Chesaru, ippudu Emi Chesina emi untadi,CBN attractive Schemes Kosam Janam kakkurti paddaru, No Doubt..

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 2 หลายเดือนก่อน +165

    మోసం చెయ్యటానికే ఓట్లు వేయించుకుని ( ఈవీఎంల టాంపరింగ్ ద్వారా) గెలిచారు. ఇవాళ ఛలో విజయవాడ కి గుర్రాలు కూడా వస్తున్నాయి. జాగ్రత్త.

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 2 หลายเดือนก่อน +132

    మోసం చేయటం చంద్రబాబు నాయుడు గారు రక్తంలోనే ఉంది

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 2 หลายเดือนก่อน +110

    మోసపు పరిపాలన ఇలాగే ఉంటుంది

  • @apparaojogi1360
    @apparaojogi1360 2 หลายเดือนก่อน +55

    వినోద్ ఉండాలే గాని చంద్రబాబు హరికథ 60 భాషల్లో చెప్పగలడు

  • @venkatraosaminani
    @venkatraosaminani 2 หลายเดือนก่อน +39

    Ap లో పోలీస్ డపార్ట్ మెంట్ డ్రస్ కొడు మార్చుకుంటే బాగుంటది చూసేవాళ్లకు డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు కాకి డ్రస్ తీసి పచ్చ డ్రస్ వేసుకుంటే బాగుంటది న్యాయ స్థానాలు కూడా చట్టాలు చేస్తున్నారు ఇక పార్లమెంట్ తో పని లేదు పరిస్థితిని బట్టి కోర్టులే చట్టాలు మార్చి తీర్పులు ఇస్తాయి

    • @razakp8807
      @razakp8807 2 หลายเดือนก่อน

      Your comment exactly suitable for ycp. Gurigija dani klnda nalupu erugadu.

  • @krishnababu9316
    @krishnababu9316 2 หลายเดือนก่อน +35

    మొదటి నెలే.... సూపర్. ఎక్కడ మా ఎల్లో మీడియా. టీవీ 5 సాయంత్రం ఒక మార్ఫింగ్ వస్తుంది వాలంటీర్లు గురించి.. జయము జయము చంద్రన్న.. జయము జయము చంద్రన్న విజయవాడ రోడ్లు మీద

  • @saee5646
    @saee5646 2 หลายเดือนก่อน +34

    చలో విజయవాడ కాదు చలో పిఠాపురం చేయాలి

  • @apparaojogi1360
    @apparaojogi1360 2 หลายเดือนก่อน +108

    విన్నోడు ఉండాలే గాని చంద్రబాబు హరికథ 60 భాషల్లో చెప్పగలడు

  • @Muralimonarch
    @Muralimonarch 2 หลายเดือนก่อน +18

    మనిషై పుట్టినోడు మనుగడ కోసం తల్లి రొమ్ము కుడిసి బతకాలి కానీ తండ్రి _ _ కుడిసి బతుకుదాం అనుకుంటే ఇలానే ఎండుకు చస్తారు. అనుభవించండి.

  • @tcreddy100
    @tcreddy100 2 หลายเดือนก่อน +44

    నిన్నటి యం.యల్.ఎ. కి చెప్తే కారుపై కూర్చుని బుల్డొజర్ దొబ్బెసే వాడు కదా!

  • @InnocentExplorer
    @InnocentExplorer 2 หลายเดือนก่อน +20

    Sir మీరు మరీను వాళ్ళకి అలాగే ఉండాలి.చాలా హాయిగా ఉంది😂 ఇలాంటి వన్ని చూసి లేకుంటే అంత ప్రజల గురించి ఆలోచించే వాణ్ణి దింపారు .(నిజం చెప్పాలంటే స్పైడర్ సినిమాలో villon ఎంత feeling undo antha happy ఉంది ఇవన్నీ చూస్తుంటే నాలోని విలన్ నీ బయటపెట్టారు e jaanalu😂) ఆ దేవుడు కూడా kaapadaledu మనల్ని

  • @RameshBob
    @RameshBob 2 หลายเดือนก่อน +56

    State is facing fascism

  • @srikanthbodasingi6228
    @srikanthbodasingi6228 2 หลายเดือนก่อน +35

    అనుభవించు రాజ😅

  • @srinivasareedy9740
    @srinivasareedy9740 2 หลายเดือนก่อน +17

    ఇలాంటివి ఎన్నో చూసుంటాడు CBN, కాదు కూడదు అంటే కోర్ట్ తో చెప్పిస్తాడు, అయినా గొడవ చేస్తే వాలంటీర్ తీసుకొని జీతాలు ఇవ్వకుండా అడ్డమైన పనులు చేపించుకుంటారు, వాళ్ళే వదిలి వెళ్లే లా చేస్తాడు అంతే!

  • @zyxwvuttsrq
    @zyxwvuttsrq 2 หลายเดือนก่อน +67

    భోలేనాధ్ బాబా తొక్కిసలాటలో incident ☘️ఈ రోజు ఈనాడు పేపర్ లో దేశంలో ఏయే చోట్ల ఏ సంవత్సరం ఎంతమంది తొక్కిసలాటలో చనిపోయారు లిస్ట్ రాసారు
    🌻కానీ గోదావరి పుష్కరాలు గురుంచి లిస్టులో రాయలేదు.
    💐 ఇదే ఈనాడు journalism
    🌼

    • @ashokposhala7219
      @ashokposhala7219 2 หลายเดือนก่อน +6

      కమ్మవారిది వేయడు

    • @pssswaroop2010
      @pssswaroop2010 2 หลายเดือนก่อน +5

      Dramoji shadows మనల్ని వెంటాడుతూనే వుంటాయి! అన్నీ తెలిసే ఓట్లు వేశారు గా! అనుభవించండి!

    • @gowrikarivella5103
      @gowrikarivella5103 2 หลายเดือนก่อน +2

      Am anukuntunaru sir maaa kammolu ante thimmini bammini cheyyadam lo india lone no1 maa vaallu

    • @sivaramcuddapah9414
      @sivaramcuddapah9414 2 หลายเดือนก่อน

      ఆంధ్ర కి పట్టిన దారిద్ర్యం DHARIDRAM 😅

  • @user-jy2tm8nz9d
    @user-jy2tm8nz9d 2 หลายเดือนก่อน +54

    Good news 🗞️😂😂😂

  • @kameswararaobhamidi5747
    @kameswararaobhamidi5747 2 หลายเดือนก่อน +35

    ఇటు EVM స్కాం అయినా ..అటు వాలంటీర్లు...ప్రభుత్వ ఉద్యోగుల కోవర్ట్ ఆపరేషన్ అయినా
    **నువ్వు వస్తె చాలు అదే మాకు 10000 వేలు ** అని మళ్ళీ ఒక దోపిడీ దారుడిని EVM సిఎం గా కూర్చుపెట్టారు.....
    పోలీసులు....బషీర్బాగ్ కాల్పులు ....గుర్రాలతో తొక్కించడం...వాటర్ కెనొన్స్ తో పరుగులు పెట్టించడం.బాస్ఫా వాయువు ప్రయోగించటం అన్ని మరచి పోయారా .....
    ఒకవేళ మీరు మరచి పోయినా **చలో విజయవాడ** అనే మీ పిలుపుకి మళ్ళీ అవి అన్ని సిద్దం చేసుకొని పెట్టుకున్నాడు
    మీరు ఎన్నుకున్న EVM సిఎం
    ఇప్పుడు మీ EVM సిఎం **కమ్మ** గా పాడు కుంటున్న పాట
    **రండి రండి దయచేయండి
    తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ**

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y 2 หลายเดือนก่อน +17

    వాలంటీర్ పదంలోనే స్వచ్చంద సేవకులు అని అర్ధం వుంది. వీరు కరోనా సమయంలో చేసిన సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువే వీరిసేవలకు అంతంలేదు. చక్కగా వీరిని ఉపయోగించుకుంటే ఎంతో అభివృద్ధిని ఎన్నో విధాలుగా సాధించవచ్చు. దేశమంతా, ప్రపంచ దేశాలు మెచ్చుకున్నాడు వ్యవస్థ. పరిశీలించి తమావద్ద కూడా ఇ లాంటి వ్యవస్థను ఏర్పారాచుకోవాలని కితాబులిచ్చిన వ్యవస్థ. గ్రేట్. Tq.

  • @Lakshmaikhant
    @Lakshmaikhant 2 หลายเดือนก่อน +25

    🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿

  • @sushmanadella5531
    @sushmanadella5531 2 หลายเดือนก่อน +12

    Nenu 6 months lo ee scenelu start ayithayi anukunna.
    1 month lo ne start ayyayaa???
    Very good very good 👏👏👏

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 หลายเดือนก่อน +7

    వాలే టర్స్ జాగర్త..
    పోలీసు వాటర్ గన్స్, తీయర్ gas, రబ్బర్ బుల్లెట్స్ తో రెడీగా ఉన్నారు..

  • @Msbabaumsbabu
    @Msbabaumsbabu 2 หลายเดือนก่อน +205

    వాలంటీర్ ల విషయంలో చంద్ర బాబు చేస్తున్న పని తప్పు లేదు. వాలంటీర్ వ్యవస్త తీసుకొచ్చిన ఘనత జగన్ ది. నిన్న మొన్నటి దాకా జగన్ కోసం పనిచేస్తున్నట్లు నమ్మించిన వాలంటీర్ లు, చంద్ర బాబు వాళ్ళ పారితోషికం 10 వేలకు పెంచుతా అని చెప్పేసరికి, వెంటనే ప్లేటు ఫిరాయించి జగన్ నీ ముంచి వేశారు కదా. ఇప్పుడు చంద్ర బాబు కూడా వాళ్ళతో ఓట్లు వేయించుకుని , గెలిచాక వాళ్ళతో పని లేదు కాబట్టి, వాళ్ళను మోసం చెయ్యవచ్చు. జగన్ విషయంలో వాలంటీర్ లు చేసింది తప్పు కానప్పుడు, చంద్ర బాబు చేసింది కూడా తప్పు కాదు.

    • @Bhaskarvijay-l5r
      @Bhaskarvijay-l5r 2 หลายเดือนก่อน +1

      Eddaru chesindhi tappe mana mundha jagan gaadhu government employees ki lakhs of rupees salaries icchadhu vellaku salary 5750 emiti bro 5 years taruvatha at least 12000 icchi okko valanteer ki 150 family icchi 5 days lo Anni chesettu time ivvali kadha

    • @satyanarayanapandruvada4946
      @satyanarayanapandruvada4946 2 หลายเดือนก่อน

      జగన్ సంక నాకి పోవడానికి కారణం వాలంటీర్ కూడా కూటమి వాళ్ళు వీళ్ళను ఎంత వాడుకోవాలో అంతా వాడుకున్నారు అందులోనూ వాలంటీర్ లలో 50,%పైన కూటమి వాళ్ళే

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 2 หลายเดือนก่อน +2

      ఎక్సట్లీ

    • @NookarajuKakari
      @NookarajuKakari 2 หลายเดือนก่อน +4

      Bayya nenu volunteer ne jagan palana bagane vundhi state budget ku thagatuga sesaru ,Volenteers jagan ku vote veyyaledu Ani meeru ala anukuntaru

    • @NookarajuKakari
      @NookarajuKakari 2 หลายเดือนก่อน +7

      Volenteers ku nidha veyadam bagaledu 5000 amount ku chesamante jagan meda alage ma grama prajala meeda abhimanam tho sesamu

  • @kumarraja3257
    @kumarraja3257 2 หลายเดือนก่อน +10

    వాలెంటీర్ లు లేకుండానే పింఛన్ లు పంపిణీ చేసాము చూసారా అని CM & DCM ఇద్దరు ఒకే ఇండికేషన్ ఇచ్చారు కదా దాని అర్దం వాలెంటరీ వ్యవస్త ఉండదు అని వాళ్లు చెప్పకనే చెప్పారు

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 2 หลายเดือนก่อน +23

    Em Vijayawada lo HOSRE RIDERS ni chudalani undaaa enti 😢😢

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 2 หลายเดือนก่อน +23

    appudu GURRALATHO THOKKINCHAADU ippudu elephants tho THOKKISTADU. becareful.

  • @Varahivishnupriya456
    @Varahivishnupriya456 2 หลายเดือนก่อน +4

    Super development పోని అన్నం తినే వాళ్ళు ఇంకానే ఉన్నారు ఈ సమాజంలో అని కొన్ని సార్లు prove అవుతోంది ,

  • @sureshkoduri815
    @sureshkoduri815 2 หลายเดือนก่อน +3

    గెలవడానికి ఎన్నెన్నో చెపుతాం. అవన్నీ జరుగుతాయా ఏంటి

  • @Luxmivara
    @Luxmivara 2 หลายเดือนก่อน +31

    1st view
    1st like

  • @penuelmercyministerspenuel2063
    @penuelmercyministerspenuel2063 2 หลายเดือนก่อน +37

    పిచ్చి వాలంటీర్స్, అన్నం పెట్టినవాడిని మోసం చేస్తే దేవుడు మీకిచ్చిన ఫలితం. అనుభవించండి

  • @livingstonecon
    @livingstonecon 2 หลายเดือนก่อน +8

    94 లొ చంద్ర బాబు పట్టిన కొరడా వుంటాదంట వుద్యోగుల పై ఇంక ఏమో?😁😮

  • @Chi-4874
    @Chi-4874 2 หลายเดือนก่อน +15

    ఇంకా ఎన్ని చూడాలో

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 2 หลายเดือนก่อน +38

    మేమెందుకు వాలంటీర్ లను పట్టించు కుంటాం. ఇది మా సూపర్ సిక్స్ లో లేదు.

    • @malyadrireddykalluri8776
      @malyadrireddykalluri8776 2 หลายเดือนก่อน +3

      Boss Volunteer gurunchi Bollodu manifesto lo vundhi😂

  • @dsnraju7567
    @dsnraju7567 2 หลายเดือนก่อน +4

    మన రాష్ట్ర ప్రజలు మోసగాళ్ళు నే నమ్ముతారు

  • @avinashpenugonda2955
    @avinashpenugonda2955 2 หลายเดือนก่อน +5

    CBN's reply be like: What I am saying, Why we need volunteer samstha?? I am asking a straight question..!

  • @satyavaraprasadnitta6798
    @satyavaraprasadnitta6798 2 หลายเดือนก่อน +6

    Ameer Sir e vishayamlo na vote CM garike.endukante volunteer vyvasta techinde Jagan Mohan Reddy garu.cbn 5000 kadu 10000 estanu anagane votlu CBN ki vesaru.jagan Mohan Reddy garini mosam chesaru.volentarlani tesiveyali.jai CBN Garu.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 2 หลายเดือนก่อน +3

    Janamu roads meediki raavaali bro..hakkula kosamu poradali.

  • @rstar3397
    @rstar3397 2 หลายเดือนก่อน +37

    బాబు ..వైసీపీ govt meedha 1156 పిటిషన్లు వేయించాడు..అదైనా మంచి పని మొదలెడితే...వాడు చేసేవి ఎలాగు దరిద్రపు పనులే కాబట్టి..మీరు కూడా పిటిషన్ లు వెయ్యండి...సుబ్రమణ్యస్వామి సలహాలు తీసుకోండి...చoబ గాడు అంటే స్వామి కి అలర్జీ😂

    • @sravyareddy8527
      @sravyareddy8527 2 หลายเดือนก่อน +4

      Good suggestion andi 😂😊

  • @nandeeswara9331
    @nandeeswara9331 2 หลายเดือนก่อน +5

    వాలంటీర్లు 1:58 90% వైసీపీ కోసమే పనిచేసారు... వైసీపీ లీడర్స్ వాళ్లకి సపోర్ట్ చేయాలి... అవసరం ఐయితే జగన్ అన్న పోరాటం చేయాలి

    • @udayarejeti4584
      @udayarejeti4584 2 หลายเดือนก่อน +1

      No, rare more volunteers & their families voted opposition

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 2 หลายเดือนก่อน +1

    Very good, ముందుంది ముసళ్ల పండుగ

  • @veerareddy7109
    @veerareddy7109 2 หลายเดือนก่อน +3

    Volunteers avasaram ledu jagan chepthe vinaledu anubavinchandi...

  • @ganakishore1621
    @ganakishore1621 2 หลายเดือนก่อน +2

    No volunteers, no aasa workers,no anganwadi workers' in AP🎉🎉'

  • @Ezxikr0164
    @Ezxikr0164 2 หลายเดือนก่อน +4

    స్కూళ్లు ప్రారంభమయ్యాయి తల్లికి వందనం వెయ్యండి బాబు... అలాగే ఖరీఫ్ సీజన్ మొదలైంది రైతులకు భరోసా 20,000 ఇవ్వండి.... నాణ్యమైన మందు ఎప్పుడైనా ఇవ్వొచ్చు... దానికేం తొందర లేదు కానీ... మిగతా పథకాలు కొంచెం తొందరగా అమలు చేయండి

    • @SsSs-hk4yi
      @SsSs-hk4yi 2 หลายเดือนก่อน

      ఆల్రెడీ నాణ్యమైన మందు ఇచ్చారు సార్.."999 Powerstar" 🍺🍻😂

  • @RamaKrishna-qg8vd
    @RamaKrishna-qg8vd 2 หลายเดือนก่อน +2

    ఇంకా చాలా చుడాల్సినవి ఉన్నాయి

  • @DrRameshReddy
    @DrRameshReddy 2 หลายเดือนก่อน +3

    Okesari peketam ante darnalu anduke slow poision untundi

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 2 หลายเดือนก่อน +8

    Ade jagan government ite, policela damanakanda ane varu
    Political manifesto regularise cheyali

  • @markyalla1574
    @markyalla1574 2 หลายเดือนก่อน +3

    EVM government high alert😊

  • @reddybg5056
    @reddybg5056 2 หลายเดือนก่อน +5

    చంద్రo పుటకే వక్రం, బతుకే మోసం, పాపి గాడు, పప్పు ను ఘోర పాపి గా మార్చే తండ్రి

    • @razakp8807
      @razakp8807 2 หลายเดือนก่อน

      Reddy gaa nee puttuka gurinchi alochinchu

  • @HariBabu-hk8qn
    @HariBabu-hk8qn 2 หลายเดือนก่อน +3

    2014 lo mosam chesinadu malli CBN ke votlu yela vestharu, nature will decide, this government will continue or not.

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 หลายเดือนก่อน +2

    ,,ఎవరైనా చం బా గతచరిత్ర చూసికదా నమ్మాలి.

  • @arkreddy5060
    @arkreddy5060 2 หลายเดือนก่อน +3

    పవన్ కళ్యాణ్ కూడా అన్నాడుకదా,వాలంటీర్లులేకుండానే పెన్షను పంపిణీచేసామని,
    దానర్థం వాలంటీర్ల అవసరంలేదని చెప్పినట్టుకాదా?అయితే “వాలంటీర్లవ్యవస్థవుంటుంది,5వేలుకాదు 10వేలు ఇస్తాము”అని ఎన్నికల్లో ఇచ్చిన హామీగురించి వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 หลายเดือนก่อน +3

    Volunteers carona time lo baga chesaru . sainikula kashtapddaru appudu paniki vachina vallu ippudu panikirani vallu ayya raa ??????

  • @vadlamudiindu2576
    @vadlamudiindu2576 2 หลายเดือนก่อน +3

    Tv channels coverage cheyyavu Valla media ne social media lo okkadu
    Respond kaadu
    A leader bayataki raadu
    Voice raise cheyyaru
    Inka jaanalu kuda react kaavatla jagan time a vishayam contravercy chese vallu ippudu Andaru silent I poyaru

  • @janardhan1440
    @janardhan1440 2 หลายเดือนก่อน +1

    చలో విజయవాడ కాదు ఛలో ఢిల్లీ మోదీ ఇంటి వద్ద చేయాలి.... ఎందుకు అంటే nda గవర్నమెంట్ కదా

  • @jaldikantharao7961
    @jaldikantharao7961 2 หลายเดือนก่อน +3

    Asha kante atyasha goppadi

  • @VK.Babu1
    @VK.Babu1 2 หลายเดือนก่อน +1

    Very good people will regret soon

  • @narayanareddy6252
    @narayanareddy6252 2 หลายเดือนก่อน +4

    IDI PRARAMBHAM MATRAME.

  • @navin1186
    @navin1186 2 หลายเดือนก่อน

    Today volunteer started.
    Tomorrow parents, women.

  • @gilakamsettysatyanarayana77
    @gilakamsettysatyanarayana77 2 หลายเดือนก่อน +3

    manchi pani chesadu chandramtata volunteerski tit for tat

  • @user-ku9go8sw6y
    @user-ku9go8sw6y 2 หลายเดือนก่อน +4

    చంద్రబాబు దేమ మల్లీవీఎంఎం కొంటాడు అద్దేదేమ

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 หลายเดือนก่อน +4

    2019 టు 2024 వరకు ఏ గోలా లేదు,, 5స్. ప్రశాంతం గా ఉన్నారు, కరోనా టైమ్ లో కూడా జగన్ గారి ప్రాబ్బుత్వలో నిబ్బరముగా దేర్యా. తో ఉన్నారు AP ప్రజలు.
    చంద్రబాబు ఎక్మి అక్కక ముండే గోలాలు, కూల్సఠాలు, ప్రజలను భీబాచ్చమ్ గా కొట్టటం.
    ఉజ్యోగస్థులు CM ఈ ఇంటి ముట్టడి ఏ ధీ గోలంతా..

  • @Suresh_1528
    @Suresh_1528 2 หลายเดือนก่อน

    50ఇండ్లకు వుండే వాడికి 5000 ఇస్తే,100మందికి వుండే వాడికి ఎంత ఇస్తాడు? వాలంటీర్లు సంఖ్య తగ్గిపోతుంది..3ఇయర్స్లో ఇక అవసరం లేదు..

  • @kumararun8758
    @kumararun8758 2 หลายเดือนก่อน +2

    Pittala dora ..malli vachadu..valla astulu perugutai janalu danaka nakipotharu...

  • @Raju-nn2qy
    @Raju-nn2qy 2 หลายเดือนก่อน +2

    అన్న వాలంటీర్లు వీడియో చెయ్యకు,
    అన్నము పెట్టిన చెత్తినే నరికిన వారు,
    అందరూ కాదు.

  • @pinkypriyanka4897
    @pinkypriyanka4897 2 หลายเดือนก่อน +10

    😅😅😅😂😂😂

  • @ganeshgani5952
    @ganeshgani5952 2 หลายเดือนก่อน +8

    😂😂😂

  • @brspeaks1542
    @brspeaks1542 2 หลายเดือนก่อน

    😢

  • @Amma7636
    @Amma7636 2 หลายเดือนก่อน +1

    జగనన్నని మోసం చేసిన వాళ్ళందరూ సంక నాకి పోతారు

  • @golthiveerabhadraachary686
    @golthiveerabhadraachary686 2 หลายเดือนก่อน

    Ameer garu volunteers ki ela jaragavalisinde. Volunteer system create chesi unemployment bruthi 2000 iche badulu Koddiga work teesukoni 5000 as a salary iste manchidi ani Jagan garu anukoni Oka system create cheste, CBN 10000 istanu anesariki istado ivvado anedi alochinchakunda votes CBN vesaru malli prajalaku CBN ki votes veyamani cheppi Jagan gariki nammaka drohamu chesaru. Anduke veellu tindiki kuda karuvu ayi povali.

  • @vijaykumar-ue4yp
    @vijaykumar-ue4yp 2 หลายเดือนก่อน

    Volunteers should be there, what ever party or who ever , what ever the procedure followed. With some system change or as of it is. It’s good for t😅😊he people please thin above parties as AP .

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 หลายเดือนก่อน +1

    Ameer anna garu naku okka sandeham plz respond avvandi. 🙏
    MANA DEVUDU PAWAN KALYAN ANNA GARU KI ENTHO ISHTAM AYYINA PARYAVARANA PARIRAKSHANA SEKHA VUNDI KADHA ANNA ??????
    Mari mana devudu garu pariyavaranani pari rakshinche panilo krishna nadhi karrakattamidha vunna limgamaneni gari building s padagotti pariyavaranani parirakshistharaa ?????
    Ledha mana nelavanka gari gurinchi aa karrakatta midha vunna building s padagottakunda pariyavarananiki hanikaram chestharaa ???????? .

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 2 หลายเดือนก่อน

    జగనన్న సెట్ చేసిన విధానాలు, పాలనా సంస్కరణలు, వ్యవస్థలను ఫాలో కాలేక ఉంచలేక, తీసేలేక, కొత్తవ్యవస్థను తీసుకురాలేక ఇప్పటి AP గవర్నమెంట్ పడుతున్న తిప్పలు, వేస్తున్న పిల్లిమొగ్గలు చూస్తుంటే నవ్వొస్తుంది 😀😀

  • @narayanareddy6252
    @narayanareddy6252 2 หลายเดือนก่อน +2

    MEE VOICE CLARITY VUNDADAM LEDU BROTHER. SARI CHEYANDI.👍

  • @ambati60able
    @ambati60able 2 หลายเดือนก่อน

    Volunteers ni kachitanga thesestadu

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 2 หลายเดือนก่อน

    Praja paalana dongilinchukunna ee kutami prabhutwam... AP prajalu ee prabhutwam yela vachindi ani virodistunnaru

  • @LakshmiReddy-B
    @LakshmiReddy-B 2 หลายเดือนก่อน

    Looks like they didn’t get paid for this month. What does this mean 😂?

  • @AshokNethala-sc9vf
    @AshokNethala-sc9vf 2 หลายเดือนก่อน

    Gurralatho tokkistaru jagratta.

  • @trendyfire4296
    @trendyfire4296 2 หลายเดือนก่อน +2

    Pk wash your mouth

  • @user-wy4sf1rm7k
    @user-wy4sf1rm7k 2 หลายเดือนก่อน +1

    Sir volunteers think selfishly some volunteers supported TDP and exercise their votes to TDP. jagan gives volunteer jobs without discrimination. Caste creed and political parties .if jagan goverment continues all volunteers continues now who are working 2 lakh 30 thousand .jagan provide employment for unemployees poor need and sick .Volunteers believe lies .CBN scold abusely volunteers .how they believe him. Now remember a proverb. Annam pettina vaniki sunnam. Sunnam pettina vaniki Annam pedatarani peddalu anevaaru edi nijamanipistundi.

  • @villagefacts7847
    @villagefacts7847 2 หลายเดือนก่อน

    Babu ku time start ayndi

  • @valigsk3250
    @valigsk3250 2 หลายเดือนก่อน

    Yellow media ki evi em teliyavu. TV lo chupetavu 😂😂😂😂

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 หลายเดือนก่อน

    Annaya 32000 mandi aadapillalu Ekkada vunnaru tesukurandi annaya valla thali thandrulaki appaginchandi women trafik ki palpadina volunteers ki mana home minister anitha madam garitho charyalu tesukunela cheyyandi annaya nuve maa adapillani kaapadali . Super 6 amalu tharuvatha ayyina chesukovachu . mundu aadapillalu mukyam annaya . nuvu gelavagane naa intilo naa Anna ye gelichadu ani Santhosham padda . nuvu enti anna 32000 mandi adapillani kapadi tesukuvasthavu Sugali preethi ki nyayam chesthaavu anukunte cinimavalaki tickets rates penchukovatam, pujalu punaskaralu chesukuntu samskarana sabhalu ki hajaru avuthunnavu annaya nuvu bagundali ani ni kosam andhrapradesh prajalu ni abhimanulu andaru devudu ki korukuntunaru .miru prajalani kapadandi bagavanthudu Mimmalni kapadatharu . school lo pillalaki bojanam lekunda ayyipoindi annaya miru daggara vundi prasnimchatam ledhu piga prajadhanam ni prabhuthvam samskarana sabhalu ki karchupeduthunte daggara vundi mari hajaru ayyi prajadhanam west cheyyataniki sahakaristhunnava annaya 😢😢😢😢😢😢 ninnu nammi kadha annaya niku 21 ki 21 icharu prajalani mosam cheyyakudadhuga annaya 😢😢😢😢😢😢 sabhalu daggara matladina mi mataluki Ippudu miru pravarthisthunna teeruki assalu sambandam lekunda ayyipoindi annaya Konchem alochinchu annaya 😢😢😢😢😢

  • @nawazshareef3984
    @nawazshareef3984 2 หลายเดือนก่อน +2

    Valantris yavaru ycp vallu vallke em pani untadi ika

  • @udayarejeti4584
    @udayarejeti4584 2 หลายเดือนก่อน

    Volunteers jagan mosam chesaru so cbn voluntees ne mosam cheysadu, good cbn tit for tat, 10000 kakkurthe pade job echena jagan ke mosam chesaru

  • @munipallivinay88
    @munipallivinay88 2 หลายเดือนก่อน

    Ap Police constable notification 2022....video cheyandi brother

  • @YSathish-yc1ee
    @YSathish-yc1ee 2 หลายเดือนก่อน +1

    Cha

  • @razakp8807
    @razakp8807 2 หลายเดือนก่อน

    Are they any govt. employees? Were they selected through any test? Did they open their service Register? Neeku budhiledu chappataniki.

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 หลายเดือนก่อน

    Amma volunteers andaru kuda nirudhyoga bruthi vasthundi dharakasthulu mana anniya ki ivvandi ayane daggara vundi nirudyoga bruthi ippistharu anniya mana devudu jai janasena .

  • @Amavasya-xy9sx
    @Amavasya-xy9sx 2 หลายเดือนก่อน

    Evadra miranta tappu ila darnalu cheste pettubadulu raavu asale manadi peda rastram

  • @kiran33kv
    @kiran33kv 2 หลายเดือนก่อน

    Aray ameer …..epudu edupay na volunteer emi out sourcing employe kadu kada and also ycp party open ga cheppi mari petinchukunna ycp karyakarthalu kada kanisam niku samskaram leda chappu nv chapali mana karyakarthalaki manam malli adikaram vachaka malli mana volunteers ni petukundam apatidaka pacha team chaysinatlu manam racha chayakudadu ani chapakunda entra idi nuvay oka chaduvukunna mahanubavudivi influencer vi jai hooo athar

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 2 หลายเดือนก่อน

    Gurralu tokki champestai.tarvata TV5 sambi gaaadu,assal gurralu raledu ,gurrala kinda veelle kavalsi padipoyaru ani ,kannu arpakunda abaddalu cheppe sambi sambi ekkada raaa nuvvu

  • @saradasharu7685
    @saradasharu7685 2 หลายเดือนก่อน

    Jagan anna ni mosam chesaru ippudu meeru mosapoyaru saripoyindi chelluki chellu😂 anubhavinchandi

  • @gowthamsagaryarlagadda2801
    @gowthamsagaryarlagadda2801 2 หลายเดือนก่อน +5

    ఏందన్నో కొత్త చొక్కా వేసావు

    • @hariprasad7931
      @hariprasad7931 2 หลายเดือนก่อน +1

      Bro కొందరు dress పట్టించుకోరు మా ఫిజిక్స్ ప్రొఫెసర్ one week వేస్తాడు 😃😃

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 2 หลายเดือนก่อน +3

      Kotha drayer kuda vesadu, avasarama ilanti comment

    • @narayanahiimm479
      @narayanahiimm479 2 หลายเดือนก่อน

      Kotha drawyerlo
      Yemndho adi kooda choodamani thammu vaanni

  • @sivasankaraddala9787
    @sivasankaraddala9787 2 หลายเดือนก่อน

    Che

  • @maddisuresh2496
    @maddisuresh2496 2 หลายเดือนก่อน

    టిడిపి గవర్నమెంట్ మీద అప్పుడే ప్రజలలో వ్యతి రేకత స్టార్ట్ అయ్యింది

  • @venkateswarasarma8411
    @venkateswarasarma8411 2 หลายเดือนก่อน

    10వేలకి కక్కుర్తి పడి అన్నం పెట్టిన చేతిని కాటేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది

  • @user-dh7xk6cl2g
    @user-dh7xk6cl2g 2 หลายเดือนก่อน +5

    గుర్రాలు లేవా?

  • @nenu_inthe
    @nenu_inthe 2 หลายเดือนก่อน

    యే ఊరుకోండయ్య ఏం వేషాలేస్తున్నారా పోండి ఏమీ ఇవ్వను మీ తోకలు కత్తిరిస్తా తమాషా చేస్తున్నారా

  • @SatyanarayanAnaparti
    @SatyanarayanAnaparti 2 หลายเดือนก่อน +1

    Volunteers vyavastha raddu cheyyaali anavasara prajaa dhanam kharchu

    • @sravyareddy8527
      @sravyareddy8527 2 หลายเดือนก่อน

      Nijame...ramoji rao samsmarana sabha ki prajala sommu waste avvadu...chaala baaga utilise chesaaru.

  • @ramanigorusu5671
    @ramanigorusu5671 2 หลายเดือนก่อน

    Hayiga vundedi ap 19 to 24 bolli gadu valana evvariki manashanthi ledu.vadu eppudu pothado telangana andhra prajalu happy ga vuntaru.evaro okaru vadipeeda viragada cheyyochu kada, daniki papam emi tagaladu.