మోడీ మీ అందరినీ వాడుకోకుండ చూసుకోండి. మోడీ కి చాలా కుల పిచ్చి, మత పిచ్చి వుంది. వాస్తవంగా దేశ భక్తుడికి కుల , మత, ప్రాంత పిచ్చి వుండకూడదు!! మోడీ ఒక్క మాంత్రికుడు
అల్లూరి వంశస్తులను చూసినందుకు ఆనందం కలిగింది..వారు చెప్పినట్టు పాఠాలలో చేరిస్తే ఈ కాలం పిల్లలకు కాస్త దేశభక్తి కలుగుతుంది..present generation కి ఇది చాలా అవసరం..మాకు అల్లూరి సీతారామరాజు గారి original photo చూపిస్తే బాగుండును
ఇన్నాళ్లకు ఒక మహానుభావుడు దేశం కోసం అసువులు బాసిన త్యాగపురుషులను తలుచుకుంటూ వారి వారసులను కలవడం చాలా సంతోషదాయకం కుటుంబ సభ్యులు కూడా ఏమీ ఆశించకుండా సీతారామరాజుకు గుర్తింపు రావాలి అనడం గొప్పతనం జయహో మన‌్యం వీరుడా , మళ్లీ జన్మించు ఈ గడ్డపై అల్లూరి సీతారామ రాజా
ఆయన వారసాత్వానికి ఈ కుటుంబ సభ్యులు అందరూ అర్హులు అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కరు కూడా తమకు ఆర్థిక సాయం కావాలి తమకోసం అది కావాలి ఇది కావాలి అని అడగలేదు కేవలం ఈ గుర్తింపు చాలు అంటున్నారు రియల్లీ గ్రేట్ ఫ్యామిలీ 👏👏🙏🏻🙏🏻
గుద్ద మీద తన్నుతా... సీతారామరాజు గారు గొప్పవారే... మహానుభావులు కూడా... కానీ పుట్టిన ఏ మనిషి కూడ దేవుడితో సమానం కాదు... అది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి
Good effort to tenTv.hatsup to you tenTv 👍👍. మన్యంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించిన "అల్లూరి సీతారామరాజు" గారి కుటుంబసభ్యులుని చూడటం నిజంగా చాలా ఆనందంగా వుంది.
@@sappavenkataramananekuendu7034 overaction ఏంటి ? ఆయన మన కోసం ప్రాణ త్యాగం చేశారు , అయన కి favour గా ఒక కామెంట్ చేస్తే అది overaction అవుతుందా ? ఈ రోజు మనం అందరమూ ఇంత హాయిగా ఉంటున్నాము అంటే అటువంటి మహానుభావుల త్యాగ ఫలితం మాత్రమే , లేకపోతే ఈ రోజు కి కూడా మనం బానిసలూ మాదిరిగా బ్రతకవలసిందే , మన గడ్డ మీద మనం పరాయి వారి చేతి క్రింద బానిసలూ గా బ్రతకడం ఎంత దుర్భరమో అలోచించి మాట్లాడు సోదర . ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క ఫీలింగ్ కలుగుతుంది . అది వారి ప్రవర్తన ని బట్టి మన కి వారి మీద ఫీలింగ్ కలుగుతుంది . అదే విధం గా మహానుభావుడు అల్లూరి వారిని చూస్తే మన లో నిద్రాణమై వున్న పౌరుషం బైటకి తన్నుకు వస్తుంది . మన లో పౌరుషాగ్ని రగిల్చి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడానికి స్ఫఊర్తి ని ఇచ్చిన మహానుభావుడు ఆయన . నీకు ఇది overaction గా అనిపిస్తే అది నీ ఇష్టం . నీ విజ్ఞత .
మన్యం దొర.. స్వాతంత్ర సమరయోధుడు.. అమాయకమైన అడవి బిడ్డ.. నాకు ఎంతో ఇష్టమైన.. అభిమానించే " శ్రీ అల్లూరి సీతారామరాజు గారి " కుటుంబానికి చెందిన 38 మంది కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారములు 👃👃 మీ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో అదృష్టవంతులు.. ఆయన కుటుంబానికి చెందిన సంతతిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.. జైహింద్👋👋 వందేమాతరం.. వందేమాతరం 🇮🇳🇮🇳
And we also expected that you people got great inspiration from such a gigantic personality n all of you are hard working,having some great goals in life n achieved as it’s in your blood.meeting family of such a great freedom fighter n courageous personality ,we are really happy🙏and we also thank superstar Krishnagaru for giving us great inspirational personality real life into movie n inculcate great respect towards our country in our growing years those days🙏
10 TV చేస్తున్న ఒక మంచి కార్యక్రమం...."తెలుగు వీర లేవరా" అంటూ మన దేశ స్వాతంత్ర్య సమరం లో మన తెలుగు వారి గొంతు కూడా ఉంది అన్న విషయం వెలుగు లోకి తెస్తున్న మోడీ గారికి కూడా కృతజ్ఞతలు...అల్లూరి కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు...
అల్లూరి వంశస్తులను చూసినందుకు ఆనందం కలిగింది..ఒక మహానుభావుడి కుటుంబం లో పుట్టిన మీ అందరికీ నా నమస్కారములు ......మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్ష...
మహా శక్తి సామర్థ్యాలు గల వీరుడు అల్లూరి సీతారామరాజు గారు మా చిన్నప్పుడు పుస్తకాలు లొ చదువు కున్నాము అలాంటి కుటుంబ లో పుట్టినందుకు ఏ నాటి పుణ్యం గొప్ప ఫైటర్ డేరింగ్ డాషింగ్ హీరో మన అల్లూరి సీతారామరాజు గారు
ఏనాయకులైనా ఏచానలైనా వారిని మీకేం కావాలి అనికాదు అడగవలసింది ఆయన వారసులకు మనమేం చేయాలి అని ఆలోచించాలి వారి వంశస్తులకొరకు వారికిమనమిచ్చే గౌరవంగా ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆయన పేరున శాశ్వతంగా నిరంతరంగా సేవలు వారి కుటుంబ సభ్యులద్వారా ప్రజలకు అందించేలా చేస్తే అదే మనం ఆయనకు ఇచ్చే అమూల్యమైన గుర్తింపు. ఆయన వారసులకు గొప్ప గౌరవాన్ని చరిత్రలో మిగల్చాలనీ కోరుకొంటున్నాము.
ఎస్.. ఈ మాట చాలా చాలా కరెక్ట్.. అప్పట్లోనే నటశేఖర.. సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తీసి చరిత్ర సృష్టించారు.. 👍👍 ఆయన నటన ఆ సినిమాలో అమోఘం.. అత్యద్భుతం.. నిజంగా అల్లూరి సీతారామరాజు గారు ఇలాగే ఉంటారు అనిపించేటట్టుగా తన నటన తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.. 👌👌 ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి ధన్యవాదాలు 👃👃
@@omnamosivaom5132 అవును కృష్ణ గారి ని పిలిస్తే బగూండూ 🥰🥰🥰😍కానీ ఇప్పుడు మా .హీరోని అలా చూస్తే ఎడూపూ వస్తోంది నడవడానికి ఇబ్బంది పడుతున్నా ట్టు ఉంన్నరూ ఈమధ్య . యూట్యూబ్ ఛనల్. కనిపించరూ ☺️😭😭😭😭😭😭😭
My hero from the freedom struggle ! I felt so proud when I discovered that I studied with his relative in 1985. It was a big surprise when my Telugu sir identified him by his surname Alluri !! Goosebumps even now. Respect.
🌹శ్రీ అల్లూరి సీతారామరాజు గారి కుటుంబసభ్యులను చూసి సంతోషించాను.ఆమహానుభావుని వారసులు వారిలో ఏ ఒక్కరుకూడా ఆర్థికంగా ఇదడుగుతాం, ఆదడుగుతాం అని ఒక్కరుకూడా అనలేదు,. వారి రక్తంలోనే త్యాగశీలత ఉంది. శ్రీ సీతారామరాజుగారు ఆకాలంలో తనప్రాణాలను పేదలకోసం, దేశం కోసం పోరాడి అర్పించిన మహా వీరుడు, దీశాలి. అదే స్ఫూర్తి వారి వారసుల్లో చూస్తున్నాం. వారికి ఎంత చేసినా తక్కువే. ఈ రోజుల్లో కొంతే సేవలాంటిది చేసి కోట్లు కొల్లకొడుతున్నారు, ప్రభుత్వము వారు వారికి సముచిత ఆర్థిక సహకారం అందిచాలని ఆశిద్దాం. 🙏
అల్లూరి సీతారామరాజు గారు చేసినా మంచి కార్యక్రమాలు ఎవరు గుర్తుకు రాలేదా.....నరేంద్ర మోడీ రావడం వలనే ఆ మహానుభావుడికి గుర్తింపు వస్తుందా.....ఎటు వైపు వెళ్తుంది మన దేశం
ఆ త్యాగమూర్తి వంశస్తులను ఈతరానికి పరిచయం చేస్తున్న ఇంతచక్కని అవకాశం వారి కుటుంబ సభ్యులందర్ని చూసే భాగ్యం మాకిచ్చిన మోడీ సార్ కు ప్రత్యేక ధన్యవాదాలు చానల్ వారికీ నమస్కారములు.విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఆయన పేరు గలవారు ఒక్కరైనా ఆవంశంలో వున్నారా.వుంటేబాగుంటుంది. వీరే సుమా అసలైన దేశభక్తుని వారసులంటే ఎంతోసామాన్యంగా జీవిస్తున్నా ఎవరినిఅడిగినా అవకాశంవచ్చినా ఏమీ ఆశించని నిజమైన దేశ భక్తులు వీరు అంతా చిన్నవారే అయినా ఎంత దేశభక్తిచాటు తున్నారు.మరొక్కసారి చానల్ వారికి కృతజ్ఞతలు.
Telugu people are so proud of Sri. Alluri Sitaraman Raju garu !!. Glad to see Mr. Modi ji, is inaugurating Alluri’s Bronze Status !!. Wonder why this was not done before since independence??. How many in AP remember Tanguturi Prakasam Pantulu garu and Potti SriRamulu garu and many others. Now, we have only two families photos are available in every junction of AP. May be time to replace 90% of them. Over selling unwanted people; not showing respect to real Hero’s of Telugus. Time for a change. Great respects to Self respecting Alluri families.
అల్లూరి సీతారామరాజు కుటుంబ చూస్తుంటే ఆయన ను చూసిన అనుభూతి కలుగుతోంది.వారందికి అల్లూరి 125 పుట్టిన రోజు శుభాకాంక్షలు💐బ్రిటిష్ వారు తుపాకులు ఫిరంగులు,వందల,వేల సైనికులు,ఇటు సీతారామరాజు కొద్ది మంది సహచరులు బాణాలు అయినా బెదరక బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణ త్యాగం చేసిన మహావీరుడు ఆయన పోరాట ఫలితాన్ని 135 కోట్ల మంది పొందుతున్నాము .అల్లూరి అమర్ రహే💐🙏
Thanks to alluri familly members 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Sitharamaraju garu chesina Poratam prapancham lo Andaru thelusukovali The great fighter alanti Veerudu malli puttali Avinethi mosakaramaina Rajanethini tharimi Kottadaniki jai alluri sitha Ramaraju garu jai. India 🙏🏻🙏🏻🙏🏻❤❤❤🇮🇳🇮🇳🇮🇳
అల్లూరి సీతారామరాజు గారి కుటుంబ సభ్యుల అందరికి అల్లూరి సీతారామరాజు గారి 125జయంతి శుభాకాంక్షలు ఇంతకాలనికి అల్లూరి సీతారామరాజు గారికి సరైన గౌరవం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్రమేధీగారికి కృతజ్ఞతలు.
❤❤ వీళ్లు వాళ్ళు కాదు.... ఆయన గురించి చెప్పడానికి .. నోరు రావట్లేదు... వీళ్ళు వారసులు అంటే నమ్మ బుద్ధి కావట్లేదు..... వారసులు ఎంత ... గొప్పగా తడబడకుండా చెబుతారు.... వీళ్లు.... వారసులే కాదనుకున్నా🎉🎉🎉🎉🎉
ఒక మహానుభావుడు గురించి సినిమా తీస్తేనే ఆయన మా తాత మేము వెనకబడి ఉన్నాం డబ్బులు కావాలని రోడ్ ఎక్కి గొడవ చేసి, డబ్బులు ఇస్తేనే సినిమా రీలీజ్ చేయాలి లేకపోతే వద్దు అని, ఆ మహానుభావుడు ఆత్మ క్షోభించెలా చేసినా కుటుంబంలా కాకుండా , రామరాజు గారి గురించి దేశం మొత్తం తెలిసింది అని సంతోష్ పడుతున్నారు కదా అది చూసి స్వర్గంలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు.
@karthik mangineni -- మీరు చాల పొరపాటు పడుతున్నారు , మన శ్రేయస్సు కోసం తన ప్రాణాలని అర్పించిన ఒక మహానుభావుడి కి మనం ఏమి చేసినా తక్కువగానే ఉంటుంది . పనికిమాలిన సినిమా ఆక్టర్స్ , క్రికెట్ ఆడేవాళ్ల మీద పనికిమాలిన అభిమానం చూపించే వాళ్ళు వెళ్ళాలి డాక్టర్ దగ్గరకి . నిస్వార్ధ ప్రజా సేవకుల పట్ల మనం కృతజ్ఞత చూపించవలసిన అవసరం వుంది . ఆ కృతజ్ఞత అనేది డాక్టర్ దగ్గరకి వెళ్ళవలసిన పని గా మీకు కనిపిస్తే అది మీ ఇష్టం . నా విషయం లో మన శ్రేయస్సు కోసం త్యాగం చేసిన మహానుభావులు మాత్రమే నిజమైన హీరోలు .
ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఉద్యోగాన్ని..... వారి తరువాత వారి కొడుక్కి ఇచ్చే మన ప్రభుత్వానికి ఒక విన్నపం 🙏 మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పోరాటయోధుల్లో ఒక్కరైన "శ్రీ అల్లూరి సీతారామరాజు గారి" కుటుంబ సభ్యులకు కూడా వారి వారి విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించండి,
మన్యం వీరుడా అల్లూరి సీతారామరాజు తెలుగువీర లేవరా జాతి గౌరవం నిలపరా ఘంటసాల గారు పాడిన పాట రామకృష్ణ గారు శ్రీ శ్రీ రచించారు కృష్ణ గారి నటించారు సురకత్తులు పదు ను పెట్టి తుది సమరం సాగించాలి సింహాలై గర్జించాలి ఇటు వచ్చిన తెల్లవాడు ప్రాణదనం మానదనం దోచుకున్నాడు వాడిని తరిమి తరిమి కొట్టాలి నీతిమాలిని చట్టాలని బహిష్కరించాలి. ఆ పాట వింటుంటే దేశభక్తి ఉప్పొంగి పోతారు ఆ పెద్దలందరికీ జైహింద్ 🙏🙏🇮🇳🇮🇳
The family members,at least, the educated younger ones,would better have told about Rampa pituri and other historical anecdotes concerning that freedom fighter. Anyhow, feeling good seeing all of these nearest folks. God bless.
ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించని త్యాగ జీవుని కుటుంబ సభ్యులకు ధన్య వాదాలు
NIJAM CHEPPARU, ADI ALLURI RAKTHAM YOKKA MAHIMA
నిజమే
@@eswarpoosarapu6688
I'm
మోడీ మీ అందరినీ వాడుకోకుండ చూసుకోండి. మోడీ కి చాలా కుల పిచ్చి, మత పిచ్చి వుంది. వాస్తవంగా దేశ భక్తుడికి కుల , మత, ప్రాంత పిచ్చి వుండకూడదు!! మోడీ ఒక్క మాంత్రికుడు
ఒక మహానుభావుడి కుటుంబం లో పుట్టిన మీ అందరికీ నా నమస్కారములు .
Very good meeting
E
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@madireddybhogeswareddy474 t
మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్ష...
అల్లూరి వంశస్తులను చూసినందుకు ఆనందం కలిగింది..వారు చెప్పినట్టు పాఠాలలో చేరిస్తే ఈ కాలం పిల్లలకు కాస్త దేశభక్తి కలుగుతుంది..present generation కి ఇది చాలా అవసరం..మాకు అల్లూరి సీతారామరాజు గారి original photo చూపిస్తే బాగుండును
🙏🙏🙏
Good message future good
అత్యంత అద్భుతమైన వ్యక్తి సీతారామరాజు గారు .
గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి జై
ఇన్నాళ్లకు ఒక మహానుభావుడు దేశం కోసం అసువులు బాసిన త్యాగపురుషులను తలుచుకుంటూ వారి వారసులను కలవడం చాలా సంతోషదాయకం కుటుంబ సభ్యులు కూడా ఏమీ ఆశించకుండా సీతారామరాజుకు గుర్తింపు రావాలి అనడం గొప్పతనం జయహో మన‌్యం వీరుడా , మళ్లీ జన్మించు ఈ గడ్డపై అల్లూరి సీతారామ రాజా
ఆ కుటుంబ సభ్యులు గ పుట్టడం మీ అదృష్టం అల్లూరి సీతా రామరాజు గారికి వందనాలు తెలుగు ప్రాంతంలో పుట్టడం మన అందరి అదృష్టం
ఆయన వారసాత్వానికి ఈ కుటుంబ సభ్యులు అందరూ అర్హులు అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కరు కూడా తమకు ఆర్థిక సాయం కావాలి తమకోసం అది కావాలి ఇది కావాలి అని అడగలేదు కేవలం ఈ గుర్తింపు చాలు అంటున్నారు రియల్లీ గ్రేట్ ఫ్యామిలీ 👏👏🙏🏻🙏🏻
ఆ జీన్స్ చూడండి.మీకేమైనా డిమాండ్స్ ఉన్నావా అని అడిగితే వారి అందరూ ఆకటే మాట ఎటువంటి ఆర్థిక సాయం కోరని గ్రేట్ ఫ్యామిలి.ఆ రక్తం అలాంటిది.🙏🙏🙏✊
Auvunu annayan
Really
అల్లూరి సీతారమరాజు గారి చరిత్ర వింటేనే ప్రతి తెలుగు బిడ్డ రోమాలు నిక్కొబొ డుచుకుంటాయి....ఆయన కుటుంబం లో పుట్టిన మీరంతా ధన్యజీవులు.
ఆయన దేవుడు అలాంటి కుటుంబం లో పుట్టినందుకు మిరు చాలా అదృష్టం చేసుకున్నారు
గుద్ద మీద తన్నుతా... సీతారామరాజు గారు గొప్పవారే... మహానుభావులు కూడా... కానీ పుట్టిన ఏ మనిషి కూడ దేవుడితో సమానం కాదు... అది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి
ఒక గొప్ప దేశభక్తి గల వీరుడి బందువులకు మా నమస్కారం
Good effort to tenTv.hatsup to you tenTv 👍👍. మన్యంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించిన "అల్లూరి సీతారామరాజు" గారి కుటుంబసభ్యులుని చూడటం నిజంగా చాలా ఆనందంగా వుంది.
మీ అందరి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకేంతో సంతోషంగా ఉంది
తెలుగు హీరో అల్లూరి సీతా రామరాజు గారి కుటుంబాన్ని చూసినన్దుకు చాలా సంతోషం గా వుంది
తెలుగు వారు మరువకుంటే చాలు ఈ మన్యం వీరుడిని.
Chaala correct ga chepparu andi.Mana vaallani marchipoi Pakkavaallani nethina pettukovadamlo Mana vaallu goppavaallu.
ippudu,Raboye kalamu lo janam , goondas, corrupt , rowdies ni model ga tisukuntaru.unnadi, undaboyedi ade.
@@couragecub1473 నిజమే రాజకీయ నాయకులు,ఆఖరికి ప్రణవ్ గాడికి కూడా విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు.
🙏🙏🙏
🌹మహానుభావుడు.🌹 వారికీ వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక అభినందనలు తెలియ చేసుకుంటున్నాను.🌹🌹🙏🙏🌹🌹💐💐💐💐
అయన పేరు తలుచుకుంటేనే నరాలు ఉప్పొంగుతాయి , రక్తం సల సల మరుగుతుంది , అయన పోరాట పటిమ అటువంటిది , అయన త్యాగం అటువంటిది . ఆయన కమిట్మెంట్ అటువంటిది . ఆ మహానుభావుడికి శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాను .
Apara ne overaction
Doctor dheggariki vellu bro
😀
Whoever is making foul comments on this they should free to move other countries .......
@@sappavenkataramananekuendu7034 overaction ఏంటి ? ఆయన మన కోసం ప్రాణ త్యాగం చేశారు , అయన కి favour గా ఒక కామెంట్ చేస్తే అది overaction అవుతుందా ? ఈ రోజు మనం అందరమూ ఇంత హాయిగా ఉంటున్నాము అంటే అటువంటి మహానుభావుల త్యాగ ఫలితం మాత్రమే , లేకపోతే ఈ రోజు కి కూడా మనం బానిసలూ మాదిరిగా బ్రతకవలసిందే , మన గడ్డ మీద మనం పరాయి వారి చేతి క్రింద బానిసలూ గా బ్రతకడం ఎంత దుర్భరమో అలోచించి మాట్లాడు సోదర . ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క ఫీలింగ్ కలుగుతుంది . అది వారి ప్రవర్తన ని బట్టి మన కి వారి మీద ఫీలింగ్ కలుగుతుంది . అదే విధం గా మహానుభావుడు అల్లూరి వారిని చూస్తే మన లో నిద్రాణమై వున్న పౌరుషం బైటకి తన్నుకు వస్తుంది . మన లో పౌరుషాగ్ని రగిల్చి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడానికి స్ఫఊర్తి ని ఇచ్చిన మహానుభావుడు ఆయన . నీకు ఇది overaction గా అనిపిస్తే అది నీ ఇష్టం . నీ విజ్ఞత .
మీ కుటుంబం మొత్తం ఎలాంటి కోరికలు లేక ఎంతో ఆదర్శం వంతముగా మాట్లాడారు, ధన్యవాదములు.
గొప్ప మహా నీయుడి యొక్క కుటుంబం .. ఇప్పటికి సామాన్యుడి కుటుంబం లాగానే ఉన్నారు వీళ్లు... మీకు వందనాలు
మన్యం దొర.. స్వాతంత్ర సమరయోధుడు..
అమాయకమైన అడవి బిడ్డ.. నాకు ఎంతో ఇష్టమైన.. అభిమానించే " శ్రీ అల్లూరి సీతారామరాజు గారి " కుటుంబానికి చెందిన
38 మంది కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారములు 👃👃
మీ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో అదృష్టవంతులు.. ఆయన కుటుంబానికి చెందిన సంతతిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.. జైహింద్👋👋 వందేమాతరం.. వందేమాతరం 🇮🇳🇮🇳
మన తెలుగు వారు ఐనందుకే మాకు గర్వాంగా ఉంది. అలాంటిది మీరు స్వంత కుటుంబ సభ్యులు ఐనందుకు మీరు చాలా అదృష్టవంతులు 👏👏❤️❤️
ఆమహానుభావుడి వంశంలో జన్మించి మీరు ధన్యులయ్యారు మిమ్మల్ని చూచి మేము ధన్యులము 🙏🙏🙏🙏🙏
And we also expected that you people got great inspiration from such a gigantic personality n all of you are hard working,having some great goals in life n achieved as it’s in your blood.meeting family of such a great freedom fighter n courageous personality ,we are really happy🙏and we also thank superstar Krishnagaru for giving us great inspirational personality real life into movie n inculcate great respect towards our country in our growing years those days🙏
అల్లూరి సీతారామరాజు గారు ప్రజలు గుండెల్లో వున్నారు.
10 TV చేస్తున్న ఒక మంచి కార్యక్రమం...."తెలుగు వీర లేవరా" అంటూ మన దేశ స్వాతంత్ర్య సమరం లో మన తెలుగు వారి గొంతు కూడా ఉంది అన్న విషయం వెలుగు లోకి తెస్తున్న మోడీ గారికి కూడా కృతజ్ఞతలు...అల్లూరి కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు...
ఏమ్మి అసించాంచని అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు అందరి కి న ధన్యవాదములు 🙏🙏🙏
అల్లూరి వంశస్తులను చూసినందుకు ఆనందం కలిగింది..ఒక మహానుభావుడి కుటుంబం లో పుట్టిన మీ అందరికీ నా నమస్కారములు ......మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్ష...
మహా శక్తి సామర్థ్యాలు గల వీరుడు అల్లూరి సీతారామరాజు గారు మా చిన్నప్పుడు పుస్తకాలు లొ చదువు కున్నాము అలాంటి కుటుంబ లో పుట్టినందుకు ఏ నాటి పుణ్యం గొప్ప ఫైటర్ డేరింగ్ డాషింగ్ హీరో మన అల్లూరి సీతారామరాజు గారు
అంతటి గొప్ప మహానుభావుని కుటుంబసభ్యులను పరిచయం చేసిన చానల్ వారికి వేల వేల కృతజ్ఞతలు !
ఏనాయకులైనా ఏచానలైనా వారిని మీకేం కావాలి అనికాదు అడగవలసింది ఆయన వారసులకు మనమేం చేయాలి అని ఆలోచించాలి వారి వంశస్తులకొరకు వారికిమనమిచ్చే గౌరవంగా ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆయన పేరున శాశ్వతంగా నిరంతరంగా సేవలు వారి కుటుంబ సభ్యులద్వారా ప్రజలకు అందించేలా చేస్తే అదే మనం ఆయనకు ఇచ్చే అమూల్యమైన గుర్తింపు. ఆయన వారసులకు గొప్ప గౌరవాన్ని చరిత్రలో మిగల్చాలనీ కోరుకొంటున్నాము.
సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా రూపంలో అలా తీయటం వల్లనే ప్రజల్లో అంత గొప్పగా ప్రచురి త మయినది ఆయన చరిత్ర
ఎస్.. ఈ మాట చాలా చాలా కరెక్ట్..
అప్పట్లోనే నటశేఖర.. సూపర్ స్టార్
కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తీసి చరిత్ర సృష్టించారు.. 👍👍 ఆయన నటన ఆ సినిమాలో అమోఘం.. అత్యద్భుతం..
నిజంగా అల్లూరి సీతారామరాజు గారు ఇలాగే ఉంటారు అనిపించేటట్టుగా తన నటన తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.. 👌👌
ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి
ధన్యవాదాలు 👃👃
కృష్ణ మా హీరో అల్లూరి సీతారామరాజు మూవీ 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰ఎన్నో సార్లు చూసి న మళ్ళి మళ్ళీ చూడలని అపిస్తూంది
కృష్ణగార్ని ఆహ్వానించవలసింది
@@omnamosivaom5132 అవును కృష్ణ గారి ని పిలిస్తే బగూండూ 🥰🥰🥰😍కానీ ఇప్పుడు మా .హీరోని అలా చూస్తే ఎడూపూ వస్తోంది నడవడానికి ఇబ్బంది పడుతున్నా ట్టు ఉంన్నరూ ఈమధ్య . యూట్యూబ్ ఛనల్. కనిపించరూ ☺️😭😭😭😭😭😭😭
@@vadlamudivenkateswararao4900 కృష్ణ గారిని ఆహ్వానించారు.ఆరోగ్యం బాగోలేదు రాలేను అని బాధపడ్డారట.
My hero from the freedom struggle ! I felt so proud when I discovered that I studied with his relative in 1985. It was a big surprise when my Telugu sir identified him by his surname Alluri !! Goosebumps even now. Respect.
అల్లూరి సీత రామరాజు..
ఆ పేరు లోనే ఒక్క వైబ్రేషన్
రోమాలు నుంచుంటాయి నిజంగా మీరు అందరూ చాలా అదృష్ట వంతులు 🙏🙏
మీరుఅందరూ ధన్యజీవులు వారి వంశం లో పుట్టినఅందుకు 🙏🙏💐💐
తెలుగు వారు మాత్రమే కాదు భారతీయులు అందరూ garwinchadagga మహానుభావుడు పూజ్యులు అల్లూరి సీతారామరాజు గారు
Great to hear about our super brave hero who has dedicated his life fir tribals ! Very proud of Sri Alluri Seethamarajugaru ...! 🙏🏼
Good family 🙏👌
Good allur sitarama Raju family god bless you
Nice job done by the 10tv. 🙏👍 Very happy to hear the voice of the great Alluri family members 🙏.
🌹శ్రీ అల్లూరి సీతారామరాజు గారి కుటుంబసభ్యులను చూసి సంతోషించాను.ఆమహానుభావుని వారసులు వారిలో ఏ ఒక్కరుకూడా ఆర్థికంగా ఇదడుగుతాం, ఆదడుగుతాం అని ఒక్కరుకూడా అనలేదు,. వారి రక్తంలోనే త్యాగశీలత ఉంది.
శ్రీ సీతారామరాజుగారు ఆకాలంలో తనప్రాణాలను పేదలకోసం, దేశం కోసం పోరాడి అర్పించిన మహా వీరుడు, దీశాలి.
అదే స్ఫూర్తి వారి వారసుల్లో చూస్తున్నాం.
వారికి ఎంత చేసినా తక్కువే.
ఈ రోజుల్లో కొంతే సేవలాంటిది చేసి కోట్లు కొల్లకొడుతున్నారు, ప్రభుత్వము వారు వారికి సముచిత ఆర్థిక సహకారం అందిచాలని ఆశిద్దాం. 🙏
మహానుభావుడు కుటుంభం లో పుట్టిన మీరందరూ ధన్యులు... ఎటువంటి ఫలం ఆశించకుండా ఆయన పేరు ని సార్థకం చేశారు..❤️🙏🙏
Great👍
అల్లూరి సీతారామరాజు గారి కుటుంబ సభ్యులను మాకు చూపించినందుకు 10Tv కి ధన్యవాదాలు 🙏🙏
అల్లూరి సీతారామరాజు గారు చేసినా మంచి కార్యక్రమాలు ఎవరు గుర్తుకు రాలేదా.....నరేంద్ర మోడీ రావడం వలనే ఆ మహానుభావుడికి గుర్తింపు వస్తుందా.....ఎటు వైపు వెళ్తుంది మన దేశం
.
మంచి మాట.
Modi vala desaveptam ga gurthumpu vochindi
Avunu
సీతరామరాజు గారికి ఆంధ్రలో గుర్తింపు ఉంది అది నరేంద్ర మోడీ గారి వల్లన దేశం మొత్తం అయ్యింది. మోడీ గారు ఫ్రీడమ్ ఫైటర్సకి ఇస్తున్నా గౌరవం చూసి ఆనంద పడండి
ఆ త్యాగమూర్తి వంశస్తులను ఈతరానికి పరిచయం చేస్తున్న ఇంతచక్కని అవకాశం వారి కుటుంబ సభ్యులందర్ని చూసే భాగ్యం మాకిచ్చిన మోడీ సార్ కు ప్రత్యేక ధన్యవాదాలు చానల్ వారికీ నమస్కారములు.విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఆయన పేరు గలవారు ఒక్కరైనా ఆవంశంలో వున్నారా.వుంటేబాగుంటుంది. వీరే సుమా అసలైన దేశభక్తుని వారసులంటే ఎంతోసామాన్యంగా జీవిస్తున్నా ఎవరినిఅడిగినా అవకాశంవచ్చినా ఏమీ ఆశించని నిజమైన దేశ భక్తులు వీరు అంతా చిన్నవారే అయినా ఎంత దేశభక్తిచాటు తున్నారు.మరొక్కసారి చానల్ వారికి కృతజ్ఞతలు.
మన్యంవీరుడు సీతారామరాజుగార్కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిస్వార్థంగా ఉండేవాళ్ళు ఇలానే ఉంటారు. ఇలాగే మాట్లాడతారు. జై హింద్.
We are very happy to see your family members 💟
Felt very happy on seeing the family members of the grate Alluri Seetarama Raju
Garu
ALLURI... a perulone edo vibration undhi... jayaho alluri seetharama raju gaaru... n hats-off 2 d entire family 4 their simplicity... jai hind🔥🙏👌👍
Great personality Alluri Seeta Ramaraju garu 🙏✨✨👍🙏🙏🙏
Telugu people are so proud of Sri. Alluri Sitaraman Raju garu !!. Glad to see Mr. Modi ji, is inaugurating Alluri’s Bronze Status !!.
Wonder why this was not done before since independence??.
How many in AP remember Tanguturi Prakasam Pantulu garu and Potti SriRamulu garu and many others.
Now, we have only two families photos are available in every junction of AP. May be time to replace 90% of them. Over selling unwanted people; not showing respect to real Hero’s of Telugus. Time for a change.
Great respects to Self respecting Alluri families.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Happy to see you all belonging to such a great leader. Thaank you for your honour, sincerity still having/showing towards him.
Jai Alluri, Jai Our beloved PM Sri Narendra Modi ji, Jai ho Hindustan 🙏❤️🇮🇳🇮🇳❤️🙏
అల్లూరి సీతారామరాజు కుటుంబ చూస్తుంటే ఆయన ను చూసిన అనుభూతి కలుగుతోంది.వారందికి అల్లూరి 125 పుట్టిన రోజు శుభాకాంక్షలు💐బ్రిటిష్ వారు తుపాకులు ఫిరంగులు,వందల,వేల సైనికులు,ఇటు సీతారామరాజు కొద్ది మంది సహచరులు బాణాలు అయినా బెదరక బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణ త్యాగం చేసిన మహావీరుడు ఆయన పోరాట ఫలితాన్ని 135 కోట్ల మంది పొందుతున్నాము .అల్లూరి అమర్ రహే💐🙏
మీరు మహానుబావుడు వారుసులు చాలా సాదా సీదగా వున్నారు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందం గా వుంది మీకు మీ తాత గారు సీతరామారాజు దివేనలు మీకుంటాయి
ఆ మాహానుబావుడి కి కుటుంబసభ్యులు అయినందుకు మీ జీవితాలు జన్మ ధన్యం. మీకు మా శుభాకాంక్షలు
Real Hero 💪
మా అల్లూరి సీతారామరాజు కుటుంబం చూడడం చాలా అదృష్టం
Nice family and values!!
ధన్యజీవులు
Hi, very Happy to hear about this. Wt abt Sitaramaraju Gari Brother, Sisters, Wife, children??
Thanks to alluri familly members 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sitharamaraju garu chesina
Poratam prapancham lo
Andaru thelusukovali
The great fighter alanti
Veerudu malli puttali
Avinethi mosakaramaina
Rajanethini tharimi
Kottadaniki jai alluri sitha
Ramaraju garu jai. India
🙏🏻🙏🏻🙏🏻❤❤❤🇮🇳🇮🇳🇮🇳
అల్లూరి సీతారామరాజు గారి కుటుంబ సభ్యుల అందరికి అల్లూరి సీతారామరాజు గారి 125జయంతి శుభాకాంక్షలు ఇంతకాలనికి అల్లూరి సీతారామరాజు గారికి సరైన గౌరవం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్రమేధీగారికి కృతజ్ఞతలు.
ఎంత గొప్ప వీరుడు అల్లూరి గారికి జై 🇮🇳🇮🇳
❤❤ వీళ్లు వాళ్ళు కాదు.... ఆయన గురించి చెప్పడానికి .. నోరు రావట్లేదు... వీళ్ళు వారసులు అంటే నమ్మ బుద్ధి కావట్లేదు..... వారసులు ఎంత ... గొప్పగా తడబడకుండా చెబుతారు.... వీళ్లు.... వారసులే కాదనుకున్నా🎉🎉🎉🎉🎉
జై అల్లూరి నీఆత్మ శాంతి కలుగును గాక నీ వీరత్వాన్ని జోహార్లు
మీ అందరికీ ధన్యవాదాలు
Meeru aa vamshamulo puttina
Dunya jeevulu
Meeku🙏
ఒక మహానుభావుడు గురించి సినిమా తీస్తేనే ఆయన మా తాత మేము వెనకబడి ఉన్నాం డబ్బులు కావాలని రోడ్ ఎక్కి గొడవ చేసి, డబ్బులు ఇస్తేనే సినిమా రీలీజ్ చేయాలి లేకపోతే వద్దు అని, ఆ మహానుభావుడు ఆత్మ క్షోభించెలా చేసినా కుటుంబంలా కాకుండా , రామరాజు గారి గురించి దేశం మొత్తం తెలిసింది అని సంతోష్ పడుతున్నారు కదా అది చూసి స్వర్గంలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు.
Hats off to the simplicity of this family.
TAK
@@sathaiahmala7265 ???!!!
వున్న లేకున్నా... ఇతరుల నుండి ఏమి ఆశించికుండా అది సీతారామరాజు గారి వంశం. వీరు ఇప్పటికి రియల్ హీరోస్.... మీకు పాదాభివందనం..🙏🙏🙏
అల్లూరి సీతారామరాజు ఈ రాజుల మధ్య ఉండి ఉంటే మరో అనామక రాజుగానే మిగిలిపోయేవాడు.
ఆదివాసీల నిజాయితీ సహకారంతో అజరామరం స్మరించుకునే మహానుభావుడుగా మారాడు.
Right said
మీరు నిజంగా ఆ మహాత్ము డి వారసులుగా పుట్టడం మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతమే అని భావిస్తూ వారి ఆశయాల సాధనలో నేటి సమాజానికి మీ కృషి చేయమని మనవి
Govt nundi emi ashinchani RAJU gari kutubvasabhyulu .👏👏👏👏👏
Really happy to see legendary king alluri sitaramaraju family God blessed to all
Thank you
May God bless your whole family.
Alluri is proud of AP.He is an immortal🙏🙏🙏
@karthik mangineni -- మీరు చాల పొరపాటు పడుతున్నారు , మన శ్రేయస్సు కోసం తన ప్రాణాలని అర్పించిన ఒక మహానుభావుడి కి మనం ఏమి చేసినా తక్కువగానే ఉంటుంది . పనికిమాలిన సినిమా ఆక్టర్స్ , క్రికెట్ ఆడేవాళ్ల మీద పనికిమాలిన అభిమానం చూపించే వాళ్ళు వెళ్ళాలి డాక్టర్ దగ్గరకి . నిస్వార్ధ ప్రజా సేవకుల పట్ల మనం కృతజ్ఞత చూపించవలసిన అవసరం వుంది . ఆ కృతజ్ఞత అనేది డాక్టర్ దగ్గరకి వెళ్ళవలసిన పని గా మీకు కనిపిస్తే అది మీ ఇష్టం . నా విషయం లో మన శ్రేయస్సు కోసం త్యాగం చేసిన మహానుభావులు మాత్రమే నిజమైన హీరోలు .
ఈ కార్యక్రమం వల్ల ఆ వీరుడి వారసులని చూసే అదృష్టం కలిగింది
ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఉద్యోగాన్ని..... వారి తరువాత వారి కొడుక్కి ఇచ్చే మన ప్రభుత్వానికి ఒక విన్నపం 🙏
మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పోరాటయోధుల్లో ఒక్కరైన "శ్రీ అల్లూరి సీతారామరాజు గారి" కుటుంబ సభ్యులకు కూడా వారి వారి విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించండి,
Great family
నిజమైన నిస్వార్థ పరులు. మీ అందరికీ పేరు పేరున నా అభినందనలు
అలాంటి మహానుభావుడి కుటుంబ సభ్యులు 👍😃😃😃😃😃😃 great
పెళ్లి వదిలి దేశానికే అంకితం అయినోడు, ఆయనకి కుటుంభం ఏంటి...సమాజమే ఆయన కుటుంబం..
True
If RBI released Allurisitarama rajugari rupees hundred coins shown great gratitude of the country 🙏🏼
Thank you. 10tv. Alluri gari family ni innallaku maku chupinchinanduku
They are very lucky persons
మన్యం వీరుడా అల్లూరి సీతారామరాజు తెలుగువీర లేవరా జాతి గౌరవం నిలపరా ఘంటసాల గారు పాడిన పాట రామకృష్ణ గారు శ్రీ శ్రీ రచించారు కృష్ణ గారి నటించారు సురకత్తులు పదు ను పెట్టి తుది సమరం సాగించాలి సింహాలై గర్జించాలి ఇటు వచ్చిన తెల్లవాడు ప్రాణదనం మానదనం దోచుకున్నాడు వాడిని తరిమి తరిమి కొట్టాలి నీతిమాలిని చట్టాలని బహిష్కరించాలి. ఆ పాట వింటుంటే దేశభక్తి ఉప్పొంగి పోతారు ఆ పెద్దలందరికీ జైహింద్ 🙏🙏🇮🇳🇮🇳
The great parson 🔥🔥 valadhi pandranki village vizag lo just 5km ma vuru nundi 😇👌
Thank you 10 Tv 🙏
Recognition to a great hero is very late but very happy n go on like this 🙏🙏🙏 great personality
Nice to see you all. Great SeethaRamaRaju 👍 👌
Best wishes all your family members and chanel tq jai alluri seetarama raju garu
Great 👍 congratulations 🎉🎉🙏
Hi lakshman annaya and rama raj annaya so happy to see both of u
The family members,at least, the educated younger ones,would better have told about Rampa pituri and other historical anecdotes concerning that freedom fighter. Anyhow, feeling good seeing all of these nearest folks. God bless.
గ్రేట్ ఫ్యామిలీ......... 🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️🙏
lucky persons all of u the great alluri family.💚