Ramappa Temple: ముస్లిం రాజుల దండయాత్రలను ఎదుర్కొని నిలబడ్డ ఆలయంపై BBC Telugu Special Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ค. 2021
  • ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడి ప్రత్యేకతలేంటి? ముస్లిం రాజుల దండయాత్రలను, ప్రకృతి విపత్తులను ఈ పురాతన ఆలయం ఎలా ఎదుర్కొంది? బీబీసీ తెలుగు ప్రత్యేక కథనం..
    #RamappaTemple #UNESCO #WorldHeritageSite #Telangana
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 467

  • @Mr.kunnyAmbani
    @Mr.kunnyAmbani 2 ปีที่แล้ว +131

    ముస్లిమ్ ధ్వసం చేయకపోతే ఈ ఆలయం బాగుండేది అవునా

    • @KSR_Oney
      @KSR_Oney 2 ปีที่แล้ว +10

      మన వెదవలు గుప్త నిదుల కోసం నాశనం చేస్తున్నారు

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 2 ปีที่แล้ว +9

      అప్పుడు రాజులు, ఇప్పుడు మన లో కొందరు, నిధుల కోసం, ఇలా ఏమీ (భయం, భక్తి) మొహమాటం లేకుండా ధ్వంసం చేస్తున్నారు.

    • @srinuakula8645
      @srinuakula8645 2 ปีที่แล้ว +1

      అవును

    • @sandhyamani4398
      @sandhyamani4398 2 ปีที่แล้ว +1

      @@KSR_Oney Muslims dhandayathralo dhwamsam ayyayi
      Ee manassu garuuu

    • @User-bt7wo
      @User-bt7wo 2 ปีที่แล้ว +1

      Wrong content

  • @varadarajankl3431
    @varadarajankl3431 2 ปีที่แล้ว +39

    దేబ్బ తిన్న కాదు, ధ్వంసం చేసిన అన్న మాట correct, జై శ్రీరామ్🚩🚩🚩🚩

  • @ramalakshmanacharyulutummo8713
    @ramalakshmanacharyulutummo8713 2 ปีที่แล้ว +58

    ఒక ఆలయానికి దైవం పేరు కాకుండ ఒకవ్యక్తి పేరు రావటానికి బలీయ కారణం ఉంటుంది అది ఊరికే తేల్చేసేది కాదు.రామప్ప అనేశిల్పి కి
    ప్రాధాన్యత దక్క కుండ ఉండటము కోసం రామప్ప శిల్పి కాదని అసత్యాలుచెబుతున్నాడు.
    సింహాద్రి అప్పన్న కూడ సింహాద్రి ఇంటిపేరుగల అప్పన్న అనే శిల్పి నిర్మించిన ఆలయం. అప్పన్న .అనే పేరు దైవానికి లేదు.
    శ్రీశైల మల్లన్న పేరు కూడ అటువంటిదే.
    రాజులు కట్టరు కట్టిస్తారు.కట్టేది
    అద్బుత శిల్పాలను సృష్టించే కళను
    పుట్టుక తోనే నేర్చుకున్న ఇంజనీర్లు
    విశ్వబ్రాహ్మణ శిల్పులు.
    అది చెప్పటానికి నాలుక మడత బడుతుంది.
    ఒక కావ్య కర్తను పరిచయం చేయటానికి గోత్రంతో సహా చెబుతారు.
    అద్భుత శిల్పకళను గురించి చెప్పేటప్పుడు శిల్పుల ను ప్రశింసించ లేరు.వారి వంశాన్ని చెప్పటానికి గొంతు తెగదు. స్వరం రాదు.
    చరిత్ర పరిశోధకులారా!వాస్తవాలను
    మసిపూసి మారేడుకాయ చేయకండి..
    ఈ దేశానికి వేల కోట్లరూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్న ఆలయాల సృష్టికర్తలను వారి విశ్వబ్రాహ్మణ/వైశ్వకర్మణ వంశీయులను గురించి నిర్ద్వంద్వంగా ప్రశింసిస్తూ ఘనమైన గత శిల్పుల
    ఋణం తీర్చుకోండి.
    ఆ ఆలయాలే లేకపోతే ,వాటిమీద శాసనాలే లేకపోతే చరిత్ర పరిశోధనలు లేవు , పరిశోధకులు లేరు. డాక్టరేట్లు లేవు.
    నమో విశ్వకర్మణే

    • @sudhakarrao6628
      @sudhakarrao6628 2 ปีที่แล้ว +2

      వంద శాతం నిజం

    • @happyqueen7823
      @happyqueen7823 2 ปีที่แล้ว +3

      BBC ki chempa chellumanipincharu😂👏👏

    • @harshavardhan-gj1rm
      @harshavardhan-gj1rm 2 ปีที่แล้ว

      WhatsApp

    • @RajKumar-xe9hr
      @RajKumar-xe9hr 2 ปีที่แล้ว

      Jai vishwakarma.

    • @sandhyamani4398
      @sandhyamani4398 2 ปีที่แล้ว

      manam ae vedio pettina chusthunam kadha ani melliga manaku fake news chupisthunaru
      BBC news nammadaniki ledhu👎👎👎

  • @swamysmadasu5953
    @swamysmadasu5953 2 ปีที่แล้ว +11

    ఈ గుడిని రామప్ప శిల్పి నిర్మించాడు ఈ గుడి లోపల శివలింగం ఉన్నాడు ప్రపంచంలో ఇటువంటి గుడి ఎక్కడ లేదు 👍👍

  • @veerabrahmachary1904
    @veerabrahmachary1904 2 ปีที่แล้ว +80

    తప్పుడు సమాచారం చెప్పడం ఎందుకురా.. అది రామప్ప అనే స్థపతి రాళ్ళను కరిగించి బరువు తగ్గటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకొని కట్టిన గుడి.. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి ప్రజలకు తప్పుడు అవగాహన కలిపించడం ఎందుకు.. చరిత్ర మార్చడం ఎందుకూ.. ఏది ఏమైనా ఈ రోజు ప్రపంచ వరారసత్వం గుర్తింపు పొందిన కారణం రామప్ప శిల్పి స్థపతి.. ఇది ఆయన గొప్పతనము.. 👍👍

    • @ShivaKumar-zl5lh
      @ShivaKumar-zl5lh 2 ปีที่แล้ว

      Eeeh bbc ki asalem telidu

    • @RajasekharPolapragada
      @RajasekharPolapragada 2 ปีที่แล้ว +1

      let us keep both versions and let public decide. but silpi is less iportant than main diety Iswara.

    • @krishn9553
      @krishn9553 ปีที่แล้ว

      Correct ga chepparu sir 🤗🤔

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 2 ปีที่แล้ว +21

    సరే BBC కాసేపు మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం ! అయితే మన కాకతీయ రాజులు నిర్మించిన వరంగల్ కోట మొత్తం ధ్వసం అయింది అది ఏలా చెప్పండి.ఎందుకంటే వరంగల్ కోట ద్వంసం ముస్లిం దండ యాత్రలో అప్పుడు చేసారు.అలాగే మన రామప్ప దేవాలయం కూడా చేసారు.ఇలాంటి విషయాలలో పాపం మన తెలుగు వాళ్ళు BBC తెలుగు ఉద్యోగులు మీద బ్రిటిష్ మీడియా ఏలా చెప్పమంటే అలా చెపుతారు.

    • @sridharreddy8011
      @sridharreddy8011 2 ปีที่แล้ว +2

      True..qila warangal and ramappa chusina evarikaina artham avutundi..damage..evaru gupta nidhula kosam vigrahaalanu pagala gottaru..adhi kuda kevalam face maatrame

    • @Sreekanthbolla8
      @Sreekanthbolla8 2 ปีที่แล้ว +2

      @@sridharreddy8011 అవును నేను ఖిలా వరంగల్ ప్రాంతం చూసా.ఎక్కడ పడితే శిలాలు రోడ్డు పక్కన పడి ఉన్నాయి.ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు.వరంగల్ తూర్పు కోట,పశ్చిమ కోట రెండు ఉంటాయి.

  • @narsimha9
    @narsimha9 2 ปีที่แล้ว +24

    మతోన్మాద నీచమైన శక్తులతో పనిచేసే బీబీసీ (బెగ్గింగ్ బెగ్గర్ కార్పొరేషన్) నుంచి మా చరిత్ర వక్రీకరణ తప్ప ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం👍

  • @A-by2kb
    @A-by2kb 2 ปีที่แล้ว +65

    800 years back aa temple chusthe ardham avvatledha...elanti technology leni rojullo water lo telle itukalu...basement lekunda.. sudhi pattentha chinna design lo...ippudu machine lekunda kaadu...Indians enta great ga vundevaaro ee temple oka real example

    • @Anime_strikes13
      @Anime_strikes13 2 ปีที่แล้ว +6

      CHALA ADVANCED TECHNOLOGY UNTE GANI ILANTI DI KATALEMU

    • @sitharamayyateegela9867
      @sitharamayyateegela9867 2 ปีที่แล้ว

      Loop┬─┬ノ( º _ ºノ) 👟🏠zEssaa👟
      0

  • @sambamurthykamakolanu9483
    @sambamurthykamakolanu9483 2 ปีที่แล้ว +6

    ధన్యవాదాలు!ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం చూపించారు!

  • @v.vreddy5054
    @v.vreddy5054 2 ปีที่แล้ว +89

    కట్టించింది కాకతీయ రాజులు కట్టింది రామప్ప శిల్పి , అనవసరమైన పిచ్చి వార్తలు రాయడం మనుకో బిబిసి

    • @TheYOUTH1212
      @TheYOUTH1212 2 ปีที่แล้ว +14

      మీరు చెప్పింది 100% నిజం వీ.వీ. రెడ్డి గారు..
      పేరుకి బి.బి.సీ అని పెట్టుకున్నాడు కానీ పిచ్చి పిచ్చి వార్తలు , అబద్ధాలు చెప్తున్నాడు వీడు...

    • @happyqueen7823
      @happyqueen7823 2 ปีที่แล้ว +15

      BBC anti Hindu channel

    • @sandhyamani4398
      @sandhyamani4398 2 ปีที่แล้ว

      @@happyqueen7823 100000% true

    • @sandhyamani4398
      @sandhyamani4398 2 ปีที่แล้ว +1

      @@TheYOUTH1212 yes

  • @nareshkumarmunaganti2498
    @nareshkumarmunaganti2498 2 ปีที่แล้ว +26

    శిల్పాలు చెక్కింది రామప్ప శిల్పి

  • @svm14
    @svm14 2 ปีที่แล้ว +24

    ఆ హెడ్డింగ్ ఏంటిరా బాబు..ఇలాగే బ్రీటోషుడు మారాజుల మధ్య గొడవలు పెట్టే వాళ్ళు, నువ్విప్పుడు బీబీసీ రూపంలో తయారయ్యావు.

    • @sandhyamani4398
      @sandhyamani4398 2 ปีที่แล้ว +1

      Adhi mana vallu andharu ardham cheskovali

  • @prakashlb2984
    @prakashlb2984 2 ปีที่แล้ว +72

    మాలిక్ కఫూర్ కోంచం ద్వంసం చేసాడు 🤣😂🤣😂🤣😂😂 నిజం కూడా చేప్పలేని దరిద్రం

    • @cheedellagopala2516
      @cheedellagopala2516 2 ปีที่แล้ว +3

      Idi dikumalina chanall

    • @A-by2kb
      @A-by2kb 2 ปีที่แล้ว

      @@cheedellagopala2516 correct ... Content...Goppaga undaali...kaani dhanilo litecation petti thamasha chestaadu ee BBC gàdu.. ekkuva news converted ayina Indians mechchela untundi

    • @sandhyamani4398
      @sandhyamani4398 2 ปีที่แล้ว

      @@cheedellagopala2516 yes

    • @lantherpagdi
      @lantherpagdi 2 ปีที่แล้ว

      nijjalu matladithe secular certificate lageskuntaru ani ucha

    • @kalyanram3469
      @kalyanram3469 2 ปีที่แล้ว

      మొహమాటం🤣🤣 ఎదవా 😄

  • @aabaarushacharyabiology6911
    @aabaarushacharyabiology6911 2 ปีที่แล้ว +24

    ద్యావనపల్లి సత్యనారాయణ చరిత్రను వాక్రీకరించకు ......

  • @luckyvlogs6627
    @luckyvlogs6627 2 ปีที่แล้ว +82

    Hello BBC గారు స్వాగతానికి పెట్టిన ఏనుగు శిల్పాలు దెబ్బతినడం కాదు, ధ్వంసం చేశారు అనడమే సరైనది.

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  2 ปีที่แล้ว +42

      ఈ గుడిలో ఏ భాగాన్ని మనుషులు గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారు? ఏది ప్రకృతి విప్తత్తుకు దెబ్బతింది? ఏది దండ యాత్రల్లో దెబ్బతింది? అన్న ప్రశ్నలకు స్పష్టమైన ఆధారాలు చరిత్రకారుల వద్ద లేవు. ధన్యవాదాలు.

    • @ravitejapamujula8414
      @ravitejapamujula8414 2 ปีที่แล้ว +26

      @@BBCNewsTelugu I don't agree with this.

    • @mraj6811
      @mraj6811 2 ปีที่แล้ว +20

      @@BBCNewsTelugu poni devatha silpala thalalanu evaru nasanam chesaro cheppagalara...baised media

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว +9

      @@BBCNewsTelugu హహ

    • @A-by2kb
      @A-by2kb 2 ปีที่แล้ว +9

      @@BBCNewsTelugu Chaala Aadhaaralu unnayi...praytnam cheyyakunda maatladakandi....

  • @pedapatigopalakrishnaprasa9137
    @pedapatigopalakrishnaprasa9137 2 ปีที่แล้ว +23

    సత్యనారాయణ గారు తమరు శెలవిచ్చిన విషయమునకు ఆధారములు చూపగలరా ?

    • @udayjus4us
      @udayjus4us 2 ปีที่แล้ว +1

      guddodiva...kanabadatam leda Dwamsamina Vigrahalu...? Oka sari Delhi ki velli Qutb Minar chudu...lopala anni Hindu devathala unna sthambalau untayi..

    • @ydprasad5185
      @ydprasad5185 2 ปีที่แล้ว

      అబ్బే అదేం లేదు
      ఆయన సెక్యూలర్ కుక్క

  • @Sanatanavaidikagnanam1060
    @Sanatanavaidikagnanam1060 2 ปีที่แล้ว +25

    The Ramappa temple was built by Ramappa Sthapathi under Kakatiya Dynasty.
    Please Stop and delete published false news.

  • @narsimha9
    @narsimha9 2 ปีที่แล้ว +25

    మతోన్మాద నీచుడు అయిన మాలిక్ కాఫిర్ గాడు రా బిబిచి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ వున్న కూడా భవ దారిద్య్రం ఎందిరా నాయన 😂😂😂😂😂😂

  • @rajyalakshmim6714
    @rajyalakshmim6714 2 ปีที่แล้ว +14

    Give correct information to next generations as a responsible media. Don't spread false information

  • @shaikkareembasha8915
    @shaikkareembasha8915 2 ปีที่แล้ว +20

    Intavaraku a temple ni okasari kooda chudani vallu kooda....hatred comments pedtunnaru. Okasari darsinchandi, Chala goppa anubhooti kalugutundi.

  • @patthipakashanthan4788
    @patthipakashanthan4788 2 ปีที่แล้ว +19

    శిల్పి కి గొప్పతనం రాకూడదనే మీ కుట్ర అందరికీ అర్థం అవుతుంది

    • @sandhyamani4398
      @sandhyamani4398 2 ปีที่แล้ว

      Yessssss ,ee channel nunchi Vedio ochina nachakapothe khachithanga dislike cheseyali fake news chepthunadu

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 ปีที่แล้ว +9

    హొలేబీడు, రామప్ప దేవాలయాలలో ,ఎన్నో పోలికలు కనపడతాయి.
    రెండూ, ఒకే శిల్పి నిర్మించినట్లనిపిస్తూంది,రెండిటినీ, చూసిన వారికి.
    శిల్పం లో, రిఫైన్మెంటు,ఒకే రకంగా ,కొట్టవచ్చినట్లు కనపడుతుంది.

  • @vikramjobworks810
    @vikramjobworks810 2 ปีที่แล้ว +27

    అయ్యా ఈ చరిత్రకారుడు ఈ గుడి కట్టింది రామప్ప కాదు అంటున్నాడు.
    సరే అలాగే ఒప్పుకుంటాం. మరి గుడి కట్టింది ఎవరో చెప్పాలి కదా..
    మీ పక్షపాత భావన మీ మాటల్లో క్లియర్ గా కనిపిస్తుంది.
    ఈ ఒక్కటే కాదు ఏ గుడి కట్టింది aina శిల్పులు మాత్రమే. అయితే ఈ గుడి peru రామప్ప అనే శిల్పి పేరు మీదనే ఖరారైంది అని చెప్పి చిన్నప్పటి నుంచి అన్ని పుస్తకాలు చదువుకుంటున్నాం. మరి ఈయన ఇప్పుడు ఇలా చెప్తున్నాడు.
    మళ్ళీ కొత్త పుస్తకంలో చరిత్రను రాయించండి చూద్దాం. ఏం చరిత్రకారుల్లో ఏమో దేశాన్ని నాశనం పట్టించడానికి వీళ్ళ పాత్ర చాలా పెద్దగా ఉంది.

  • @jogavolunteer5418
    @jogavolunteer5418 2 ปีที่แล้ว +4

    మీ బీబీసీ న్యూస్ కి ధన్యవాదాలు ,, నాకు నచ్చిన ఒకే ఒక్క న్యూస్ చేనాల్ BBC💐

  • @smileysreenu9808
    @smileysreenu9808 2 ปีที่แล้ว +10

    ఏమి రా బాబూ ఈ కర్మ... మీరు మా దేశానికి ఎందుకురా వచ్చారు... ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ఏమి వస్తుంది రా మీకు...
    ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అబద్ధాలు.. అసలు వక్రీకరిoచి చెప్పడానికి మనసు ఎలా వస్తుందిరా..
    నిజాలు చెప్పే దమ్ము లేదు.. కొంచం ధ్వంసం చేశారన్నారు.. గుప్త నిధులు అన్నారు...అక్కడ శిల్పాలు పగిలిపోయి వుంటే స్పష్టంగా కనిపిస్తోంది.. సరే మరి...

  • @aranyaDandaka
    @aranyaDandaka 2 ปีที่แล้ว +26

    అంటే కొంచెం ద్వంసం చేస్తే తప్పుకాదన్నమాట🤔🤔

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 ปีที่แล้ว

    మీ చక్కని విశ్లేషణాత్మక కథనానికి ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

  • @reddyraghu2167
    @reddyraghu2167 2 ปีที่แล้ว +2

    రామప్ప మహా దేవాలయం ఓం నమః శివాయ

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 ปีที่แล้ว +3

    Great architecture in Ramappa Temple.
    Nice technology 👏
    Jayaho Ramappa 🛕

  • @kalyanitraderscumbum
    @kalyanitraderscumbum 2 ปีที่แล้ว +12

    బిబిసి ఛానల్ ఇంగ్లీష్ వాళ్లది ఉండొచ్చు కానీ రిపోర్టర్లు భారతీయులు కథ ఏది ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినది, ఏది ధ్వంసం చేసినది తెలియకపోతే ఎలా నిజాన్ని నిర్భయంగా చెప్పే రిపోర్టర్లు కావాలి. ఒక ప్రశ్న లాగా కాకుండా జవాబు చెప్పే విధంగా వీడియోలు ఉండాలి.

  • @lantherpagdi
    @lantherpagdi 2 ปีที่แล้ว +1

    దక్షిణాది లో మన వారసత్వ సంపద ఇంకా మిగిలి ఉండడం మన అదృష్టం. లేకపోతే ఈ మత పిచ్చ గాడిదకొడుకుల ఉన్మాదానికి ఎన్నో హిందూ దేవాలయాలు ఇప్పుడున్న వియత్నం, లాఓస్, ఫిలిపీన్స్, కంబోడియా, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, బ్రూనై, సింగపూర్, జపాన్, కొరియా, ఇరాన్, ఆఫ్గనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్, చైనాలోని యునాన్ టిబెట్ ఉత్తరభారతదేశం ఇంకా ఎన్నో దేశాల్లో ఈనాటికి కోట్ల దేవాలయాల విధ్వంసం జరిగినది చెప్పడానికి అవశేషాలు మిగిలి ఉన్నాయ్. ఇన్ని జరిగినా ఇంకా హిందువులు గాఢ నిద్రలో ఉన్నారు.

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 2 ปีที่แล้ว +2

    శిల్పమ్అధ్యనంతునామవృత్తిమ్ బ్రాహ్మణలక్షణమ్ ,, నాట్యశాస్త్రలక్షణమ్,, శ్ృతిలయ,, తెలిసి ధనాశలేనిగొప్పస్తపతి రామప్ప,,, శిల్పి గొప్పతనము , శిల్పమ్అధ్యనంతునామవృత్తిమ్ గొప్పతనము ఆకష్టమ్తెలియనివీళ్ళు శిల్పాలనుధ్వసంచేసినవారికంటేమహాక్రూరులు,,, రామప్పస్థపతి,,పేరుకాదనుట విలువతెలియనిఅంధుడిలక్షణమ్

  • @vishnu6398
    @vishnu6398 2 ปีที่แล้ว +4

    2:56 interior design అప్పట్లోనే పుట్టినట్టుంది

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 ปีที่แล้ว

    నైస్.కొత్త విజయాల్ని.డా. ద్యావనపల్లి గారు వెల్లడించారు. అభినందనలు

  • @ksacharya8888
    @ksacharya8888 2 ปีที่แล้ว +3

    రామప్ప దేవాలయం,,శిల్పి పేరు కాదు అనే,ఈ తప్పుడు రీసెర్చ్ ఇప్పుడెందుకు చెబుతున్నారో....? ఇంకానయం ,యాదాద్రీ ని,, నరసింహస్వామి వచ్చి కట్టాడు అన లేదు.... అయినా అంత అద్భుత మైన దేవాలయం నిర్మించిన శిల్పి పేరుతో పిలుస్తూ ఉంటే,, మీకెందుకో అక్కసు అర్ధం కావటం లేదు మహాశయా .... ప్రజలు ఆలోచించ లేని,గొర్రెలెమీ కాదు.....

  • @user-mr7df1wm8r
    @user-mr7df1wm8r 2 ปีที่แล้ว +15

    Me channle tv lo endhuku ratledhu universal media midhi..channle tv lo ravadanke endhuku late chestunaru

    • @Naturalstone007
      @Naturalstone007 2 ปีที่แล้ว +5

      Endhukante idhi muslim channel

    • @happyqueen7823
      @happyqueen7823 2 ปีที่แล้ว +2

      Ndku antey idhi Anti Hindu channel

    • @user-mr7df1wm8r
      @user-mr7df1wm8r 2 ปีที่แล้ว +3

      Meru mararu inka..orrukondi elage Hindu Muslims ani..kottuka chavandi em chadvukuntaro emo ardame kadhu

    • @Msh4566
      @Msh4566 2 ปีที่แล้ว +3

      @@user-mr7df1wm8r correct. Bjp. Matha pichi magallu

    • @sandhyamani4398
      @sandhyamani4398 2 ปีที่แล้ว

      @@user-mr7df1wm8r abba cha
      Okka comments miku antha badhesthundha, nijaniki kottuku chachedhi vallalo valle,
      Em chadhuvukunaro antunaru, BBC lo chadhuvukuna vallu lerantara endhuku fake information isthundhi,theliste correct ga cheppali lekapothe maneyali.

  • @prathyushakathi2287
    @prathyushakathi2287 2 ปีที่แล้ว

    great

  • @tvramana7470
    @tvramana7470 ปีที่แล้ว

    Good waise chellamma good waise tammudu🙏🙏🙏aayus maan bava

  • @user-zf4uz3iu4s
    @user-zf4uz3iu4s 10 หลายเดือนก่อน

    ❤❤ good video...great historical temple

  • @amithabbollepally9186
    @amithabbollepally9186 2 ปีที่แล้ว

    Very apt journalism... @BBC

  • @sridharbehera4567
    @sridharbehera4567 2 ปีที่แล้ว

    everyone should protect our heritage buildings

  • @gajanan3671
    @gajanan3671 2 ปีที่แล้ว +1

    Nice

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 ปีที่แล้ว +9

    Mari ma pustalakakalo Ramappa shilip name ani unndhi sir😨

    • @sumanartsfactory1512
      @sumanartsfactory1512 2 ปีที่แล้ว +1

      అలా తప్పు తప్పు sadive మన బ్రతకులు ఇలా తగలడ్డయి.. ఎటువంటి పురోగతి లేకుండా

    • @nationpride1478
      @nationpride1478 2 ปีที่แล้ว +1

      @@sumanartsfactory1512 yes...chartra maarchali.commiscamgress charitralu maarali.

  • @SrisailamLocal
    @SrisailamLocal 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @mohammeddarwesh6480
    @mohammeddarwesh6480 2 ปีที่แล้ว +6

    ధ్వంసం చేసింది ఎవరో వారి పేరు చెప్పండి.
    వారి మతం ప్రచారం చేయకండి..?

  • @prashanthishashikiran3943
    @prashanthishashikiran3943 2 ปีที่แล้ว

    Very useful nd good info👌👌👏👏👏👏👍👍

  • @priyamuralicreations2526
    @priyamuralicreations2526 2 ปีที่แล้ว

    Very informative

  • @rockstars5805
    @rockstars5805 2 ปีที่แล้ว +6

    Don't change indian history with Bbc channel

  • @raviKumar-nz6pt
    @raviKumar-nz6pt 2 ปีที่แล้ว +23

    Muslim lu bharathadeshniki patina chida purugulu yakado muslim countrys nuchi akramangaa vachi ekkada vugravadhuki asrayalu kalpistunaru pachhani bharathadeshni madi masi chestunnaru . Enkekada 🇮🇳 india indhustan ki rakshana....jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌺🌺🌺

    • @bhanuprakash-ss2ei
      @bhanuprakash-ss2ei 2 ปีที่แล้ว +6

      ఆర్యులు ఎక్కడినుండో వచ్చి ఇక్కడ ప్రజలను ముడనమ్మకాలతో కులాల పేరుతో దేశాన్ని నాశనం చేస్తున్నారు

    • @v.vreddy5054
      @v.vreddy5054 2 ปีที่แล้ว +1

      @@bhanuprakash-ss2ei పికినవు తి

    • @naimnaim9569
      @naimnaim9569 2 ปีที่แล้ว +7

      ఈ దెశానికి మొగల్స్ రాక ముందు ఇక్కడ 200 రాజ్యాలు ఉండెవి ఒకొక్క రాజ్యంలొ ఒక మతం ఉండెది. మరి మొగల్స్ వచ్చి అఖండ భారత దేశాన్ని తయారీ చెశారు మరి ఈ దెశాన్ని బంగారు పిట్ట లా తయారు చెశారు. మరి బంగారు పిట్ట ఉండే దాన్ని మట్టి పిట్ట లా ఆంగ్లేయులు తయారీ చెశారు. అది సావర్కర్ జిన్నా లాంటి ఆంగ్లేయుల ఎంగిలి నెల నెల పింఛన్లు మంజూరు అయ్యెది ఆంగ్లేయుల తొత్తుగా బ్రోకర్ లా దెశాన్ని నాశనం చెశారు

    • @prakashjupally
      @prakashjupally 2 ปีที่แล้ว +3

      @@naimnaim9569 nashanam chesidhi valey andhulo pavu vonthu kattedhi meerey ..endhukantey cheppukovali eppatiki aina memu repair chesamu ani..kulakottadam endhuku repair chesthunattu acting endhuku..

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว

      @@bhanuprakash-ss2ei ఎరా ధ్రవిడ కుక్క

  • @tvramana7470
    @tvramana7470 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @phani1230
    @phani1230 2 ปีที่แล้ว +7

    బ్రిటీష్ వారిని కూడా అని రాయమ్మా

  • @dsprdg-eyeview6648
    @dsprdg-eyeview6648 2 ปีที่แล้ว

    ❤️❤️❤️

  • @rockstars5805
    @rockstars5805 2 ปีที่แล้ว +6

    BBc is one of the worst tv channel

  • @giridhar8012
    @giridhar8012 2 ปีที่แล้ว

    తురకలు మన దేశంలో దాదాపు 40,000 గుడులు ద్వంశం చేశారు. అలా చెయ్యడానికి 600 సంవత్సరాలు పట్టింది. ద్వాంసం చెయ్యడానికి అంత సమయం పడితే ఆ గుడులు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. ప్రవీణ్ మోహన్ గారు చూపించే కొన్ని గుడుల్లోనే అంత శాస్త్ర విజ్ఞానం ఉంటే ద్వాంశం చెయ్యబడిన గుడుల్లో ఎంత విజ్ఞానం ఉండేదో

  • @krishp6963
    @krishp6963 2 ปีที่แล้ว +1

    I hate people who are involved to spoil this magnificent structure.

  • @thankyou4807
    @thankyou4807 2 ปีที่แล้ว +10

    దేశంలో గొప్ప గొప్ప ఆలయాలను ఎన్నిటినో ధ్వంసం చేశారు పర్ష్యాన్లు, మోగలులు, డిల్లీ సుల్తానులు మహ్మదీయులు

  • @No_Way_But_Hinduism
    @No_Way_But_Hinduism 2 ปีที่แล้ว +1

    90% tourist places in Telangana are in mulugu district now....earlier they were in Warangal District...so sad Warangal lost all the tourist places to mulugu

  • @sukumardasi272
    @sukumardasi272 2 ปีที่แล้ว +3

    Nice work BBC... Some people can't digest truths.. don't worry about bad comments

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  2 ปีที่แล้ว +1

      Thank you! Keep watching!

    • @A-by2kb
      @A-by2kb 2 ปีที่แล้ว +3

      Entina iddharu Christians se kada...

  • @rameshy3920
    @rameshy3920 2 ปีที่แล้ว

    Ok inta Kalam BBC ami ayyindi eroju vachinda

  • @sandeepnagurla9982
    @sandeepnagurla9982 2 ปีที่แล้ว

    Praveen Mohan must be happy 😀

  • @v4781
    @v4781 2 ปีที่แล้ว +4

    ఇంతకంటే దరిద్రం ఉందా మన సంస్కృతి గురుంచి ఎవరో చెప్పటం .

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 2 ปีที่แล้ว +6

    ప్రపంచానికి వినాశనం అంటూ జరిగితే అది ముస్లిం ల వలనే. దేనినైనా నాశనం చేయాలంటే ముస్లిం ల వలనే అవుతాది. గ్రేట్ ఇస్లాం సలాం.

  • @kumarswamykatkuri1364
    @kumarswamykatkuri1364 2 ปีที่แล้ว +1

    ఇ విడియోలో కొందరు రామప్ప చరిత్రను పూర్తిగా తెలుసుకొ కుండ తప్పుగా
    చెపుతున్నారు దయచేసి చరిత్ర
    హీనంగా మారకుండా ఉండండి

  • @PrashanthKumar-ft5xr
    @PrashanthKumar-ft5xr 2 ปีที่แล้ว +5

    This is false stupid no name will be on temple name this ramappa temple. With mouth words people will carry from generation to generation

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 ปีที่แล้ว

    Good

  • @No_Way_But_Hinduism
    @No_Way_But_Hinduism 2 ปีที่แล้ว +1

    IIM emaindi Telangana lo? Please KTR garu put pressure on centre and get IIM to Telangana ......Telangana is the only large state in India which doesn't have IIM..

  • @venukumarvenk
    @venukumarvenk 2 ปีที่แล้ว +7

    BBC channel pettindi ABC kaadaa?

  • @chandramohan8625
    @chandramohan8625 2 ปีที่แล้ว

    Holo sir i my village so many problems how to connect your channel

  • @BBCNewsTelugu
    @BBCNewsTelugu  2 ปีที่แล้ว +4

    రామప్ప గుడి దెబ్బతినడంలో మొత్తం నాలుగు కారణాలు ఉన్నాయి. 1. ముస్లిం రాజుల దండయాత్రలు 2. గుప్త నిధుల కోసం తవ్వకాలు 3. ఇసుక పునాది కాలక్రమంలో కుంగడం 4. భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు. - ఈ గుడిలో శిఖరం నుంచి శిల్పం వరకూ వివిధ భాగాలు, వివిధ రకాలుగా దెబ్బతిన్నాయి. వాటిలో ఏది ఎప్పుడు ఎందుకు దెబ్బతింది అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆ గుడి ప్రధాన మండపంలో పెద్ద పెద్ద దూలాల వంటి రాళ్లు పైకి లేచి ఉంటాయి. అది భూకంపం వల్ల జరిగిందని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫుర్ వరంగల్ పై దండెత్తినప్పుడు కూడా కొంత ధ్వంసం అయి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా. అలాగే 18వ శతాబ్దం ప్రారంభంలో అక్కడ ఒక భారీ భూకంపం వచ్చింది. శిల్పాల మధ్య నిధులు ఉంటాయి అనే ఆలోచనతో కొందరు శిల్పాలను తీసుకెళ్లి ధ్వంసం చేశారు. ఇక ఇసుక పునాదుల్లోకి నీరు చేరడం వంటి కారణల వల్ల ప్రధాన గర్భాలయం గోడలు కుంగిన ఆనవాళ్లు తెలుస్తాయి. ఇలా రామప్ప దెబ్బతినడంలో అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటినీ బీబీసీ వివరించింది.

    • @happyqueen7823
      @happyqueen7823 2 ปีที่แล้ว +2

      BBC Anti Hindu propaganda stop chestey better there are many videos spreading hatred about Hindus
      Comments anni chusi e explanation comment pettaru wow

    • @venkatfaraday
      @venkatfaraday 2 ปีที่แล้ว

      @@happyqueen7823 గొప్ప లాజిక్ పట్టేసావ్ భయ్య......🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @venkatfaraday
      @venkatfaraday 2 ปีที่แล้ว +7

      మరి రామప్ప కాదని నిరూపణ ఏమైనా ఉందా రాసిపెట్టి ....?? పనికిమాలిన హెడ్డింగ్ ఎందుకు పెట్టావ్....??? ఈ పరిశోధనలు గుల్ల మీద కట్టిన మసీదుల మీద చేసి వార్తలు వేయండి....లేదంటే చెప్పు తీసుకుని కొడతా ...😡😡😡😠తెలుగు BBC propagandaa దేని గురించో మాకు తెలిసిపోయింది....అన్నీ హిందువుల విశయాలే కవర్ చేస్తారు ....క్రైస్తవ ,ముస్లిం మాఫియా మీద చేయరేం మీరు......చెప్పు తీసుకుని కొడతా 😡😡😡😠😠

    • @chandraprakash6678
      @chandraprakash6678 2 ปีที่แล้ว +1

      రామప్ప శిల్పి కాదనటానికి ఆధారాలు ఏమి ఉన్నాయి మీవద్ద? ప్రజల విశ్వాసాలను కాదనటానికి మీరెవరు?

  • @laxmareddyvanja1751
    @laxmareddyvanja1751 2 ปีที่แล้ว +3

    ఆ కాలం ముస్లింరాజులు ఎందుకు ఇలా ధ్వసం చేశారు ?వాళ్ళు వీటిని ఇలా చేయటం వలన ఎం సాధించారు ?

    • @hosamanerazz7815
      @hosamanerazz7815 2 ปีที่แล้ว

      Valla matha Grantham prakaram chesaru

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 ปีที่แล้ว

    కొంచెం చేసినా ఎంతో చేసినట్లు చెప్పుకునే ఈ కలి మేధావులు లాగా "సృష్టికి ప్రతి సృష్టి" చేసే సనాతన శిల్పాచార్యులు/విశ్వకర్మలు ఎక్కడా మేక్ బై మేడ్ బై వ్రాసుకోలేదు అదే ఇటువంటి వారికి వరం అయ్యింది. ఏదో ఎక్కడో ఒకటి రెండు చోట్ల ప్రత్యేక పరిస్థితులలో శిల్పాచార్యుల పేరు మీద ప్రాచుర్యంలో ఉన్నాయి. అది సంఘం మీద మా బాధ్యత అనుకున్నారు, చులకన చేసినా బాధపడలేదు శాపాలు శాపనార్ధాలు పెట్టలేదు, ఎందుకంటే పూర్వం శ్రమతో ఎవరు చెక్కేవారో/తయారు చేసేవారో సంఘంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కాలక్రమంలో వచ్చిన మార్పులు పుణ్యమా అని నేడు అందరికీ నేర్పటం లేక యాంత్రికీకరణ పుణ్యమో అందరూ చేస్తున్నారు దానికి తగ్గట్లు గానే వాటి ఆయుర్ధాయం చూస్తున్నాం. సనాతన హిందూ ధర్మం ప్రకారం సృష్టికి ప్రతి సృష్టి చేసే ప్రతి పనికి ఒక శాస్త్రం ఉంది అది బీబీసీ వారికి తెలుసా. సర్వేజనా సుఖినోభవంతు ......... 🙏🙏🙏

  • @mamidinagaraju1651
    @mamidinagaraju1651 2 ปีที่แล้ว +7

    Chala thappudu information esthunnaru miru esuka punadula karananam gane aa gudi enni rojulu undhi

  • @Hyperfocushuman
    @Hyperfocushuman 2 ปีที่แล้ว

    BBC always best

  • @rajinikarkasarla2487
    @rajinikarkasarla2487 2 ปีที่แล้ว

    Love from ❤️❤️ Ramappa Mulugu

  • @shaikimran3926
    @shaikimran3926 2 ปีที่แล้ว +1

    Before Independence - Britishers, After Independence- BBC Telugu

  • @sankarj966
    @sankarj966 2 ปีที่แล้ว

    What a head line

  • @shivareddyvlogs5035
    @shivareddyvlogs5035 2 ปีที่แล้ว +1

    First like

  • @chandraprakash6678
    @chandraprakash6678 2 ปีที่แล้ว +1

    మీ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసుకోవటం! తప్పు అని చెప్పటం, నిజమేది నీవు చూశావా, ఇచ్చటి ప్రజల కంటే మీరు ఉన్నతులా?

    • @chandraprakash6678
      @chandraprakash6678 2 ปีที่แล้ว

      ఈ దేశంలో ఆన్ని నిర్మాణాలు కట్టించిన వాళ్ళు, కారణాలతో సహా రికార్డు చేసినట్లు ఊదర కొట్టే బాచీలు ఎన్నో తరాలనుంది నేటివరకు బ్రతుకు ఉన్నాయి! నిర్మాణం గొప్ప చెప్పుకుని కనీసం శిల్పి పేరుకూడా తలవని, చెప్పని దరిద్రదేశం మనది! 😭

  • @goddelakshminarayana7548
    @goddelakshminarayana7548 2 ปีที่แล้ว +1

    🤙

  • @chikkalajpchandra2392
    @chikkalajpchandra2392 2 ปีที่แล้ว +2

    Jai Sri Ram.

  • @poornachandra5644
    @poornachandra5644 2 ปีที่แล้ว

    Temple moolavirat (swami)peru meedhane kadha..gudi peru untundhi??

  • @ksree4998
    @ksree4998 2 ปีที่แล้ว

    హాలో బీబీసీ నీకు ఎం కావాలి .

  • @malleshampolasa2132
    @malleshampolasa2132 2 ปีที่แล้ว

    Ramappa devalayam mana sampada.

  • @ramakumar3232
    @ramakumar3232 2 ปีที่แล้ว +1

    Thank god bbc did not said that Malik Kafur built this temple

    • @lantherpagdi
      @lantherpagdi 2 ปีที่แล้ว +1

      vinevadu unte rajiv gandhi ramayanam rasadani kuda cheptaru ee nehru chemchalu

  • @saichariPhotography
    @saichariPhotography 2 ปีที่แล้ว

    enni times post chestaru

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  2 ปีที่แล้ว +2

      ఇవి రెండూ వేర్వేరు వీడియోలు.

  • @satyanarayana734
    @satyanarayana734 2 ปีที่แล้ว +11

    ప్రపంచంలో అత్యంత పురాతన మతo హిందూ మతం .నాటి హిందూ కట్టడాలు ఇప్పుడు అసాధ్యం. Aliens kattara లేక మనం devullu అని namme దేవతల kattara తెలియదు. అత్యంత క్లిష్టమైన నిర్మాణాలు ఆ రోజుల్లోనే chesarante ఇది ఒక మహా అద్భుతo

    • @bhanuprakash-ss2ei
      @bhanuprakash-ss2ei 2 ปีที่แล้ว +1

      ఒక్క ప్రూఫ్ చూపించు పురాతనమైన మతం అని

    • @ganesnagopi8495
      @ganesnagopi8495 2 ปีที่แล้ว +1

      MAHABHARATM WAR JARIGIMDHI ANI RUJUVU AINADHI VALLU HINDUS KADA

    • @bhanuprakash-ss2ei
      @bhanuprakash-ss2ei 2 ปีที่แล้ว +1

      @@ganesnagopi8495 ఎవరు చెప్పారు ఒక్క ఆధారం చూపించు

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว +1

      @@bhanuprakash-ss2ei 🤣🤣🤣

    • @praveenchary3330
      @praveenchary3330 ปีที่แล้ว

      @@bhanuprakash-ss2ei Goolg search chey
      Which is the oldest religion in the world ani

  • @ramakumar3232
    @ramakumar3232 2 ปีที่แล้ว +1

    4:10 we can find Arabic language inscriptions in One pillar and lots of destruction all around.

  • @soumithrachary4997
    @soumithrachary4997 2 ปีที่แล้ว +1

    Ee pracharam vishwakarma kulanni bharinchaleka.

  • @kirankarlapati3763
    @kirankarlapati3763 2 ปีที่แล้ว +1

    అవి చెక్కిన శిల్పాలు కావు, రాయిని కరిగించి పోత పోసిన శిల్పాలవి.

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB 2 ปีที่แล้ว

    Thank you Balla Sathish garu and BBC from anantapur Andhra pradesh

  • @soumithrachary4997
    @soumithrachary4997 2 ปีที่แล้ว

    Ramappa sthapathi 40yrs kattaru.

  • @harshavardhanreddy3066
    @harshavardhanreddy3066 ปีที่แล้ว

    Sir,
    వేయి స్తంభాల గుడి మరియు రామప్ప గుడి వేరు వేరు మాకు తెలియజేయండి

  • @shivareddyvlogs5035
    @shivareddyvlogs5035 2 ปีที่แล้ว +1

    First view

  • @varadarajankl3431
    @varadarajankl3431 2 ปีที่แล้ว +4

    కట్టించినది కాకతీయరాజులు,కట్టింది రామప్ప శిల్పి,అన్న విషయాన్ని BBC వాళ్ళు గమనిస్తే మంచిది,జై శ్రీరామ్🚩🚩🚩🚩🚩🚩

  • @commonman409
    @commonman409 2 ปีที่แล้ว +11

    వాళ్ళ jaathe అంతా...chillara jaathi... దేశంలో దేన్ని సరిగా ఉంచారు అని 😠😠😠

    • @Shabbirshah42
      @Shabbirshah42 2 ปีที่แล้ว +2

      5:28 mathaniki manavathvaniki chala Theda undhi..neeku cheppina ardham kadhule

    • @ibrahimshaik7986
      @ibrahimshaik7986 2 ปีที่แล้ว +2

      నీది ఎమ్ జాతి రా దోపిడీ జాతి రా

    • @commonman409
      @commonman409 2 ปีที่แล้ว +2

      @@ibrahimshaik7986 nuv కూడా వాళ్ళ jaathena .. కాకుంటే neekendhukura mari మండుతుంది...ante nuv వాళ్ల jaathe నా.. Ne jaathi..... 😠😠😠

    • @commonman409
      @commonman409 2 ปีที่แล้ว +1

      @@Shabbirshah42 bro.. Ne comment dheniki ichavo chepthaawa

    • @ibrahimshaik7986
      @ibrahimshaik7986 2 ปีที่แล้ว +2

      @@commonman409 అరె నువ్వు 1st కామన్ మ్యాన్ అని తీయరా కుల పిచ్చి నాయాల తూ నీ జాతిల నా.......

  • @harishgoud1764
    @harishgoud1764 2 ปีที่แล้ว +1

    సచిపొర బీబీసీ

  • @rbksingh6164
    @rbksingh6164 2 ปีที่แล้ว +1

    ఎప్పటి 1300 సం|| మో చెప్పలేదు

  • @desistarktm7270
    @desistarktm7270 2 ปีที่แล้ว +3

    విగ్రహాలను ఆరాధించువారు అత్యంత నీచమైన జంతువులు. వారు నరకంలో శిక్షింపబడుదురు.-- పవిత్ర ఖురాన్ 98:6
    This is why Muslim rulers have destroyed many Hindu temples and our heritage.

    • @bobbymj53
      @bobbymj53 2 ปีที่แล้ว

      Narakam chusukuntadi ga Veelaki enduku doorada??

  • @mevsrikanth963
    @mevsrikanth963 ปีที่แล้ว

    బిబిసి అనుక్షణం విషం చిమ్మే పాము ....విషకోరలను విరుస్తునే ఉంటుంది

  • @VinayVinay-xv4bx
    @VinayVinay-xv4bx 2 ปีที่แล้ว +1

    That was past don't create conflict

    • @desistarktm7270
      @desistarktm7270 2 ปีที่แล้ว +1

      'అన్ని మతాలు ఒక్కటే' అనే భావన అన్ని మతాల్లోను ఉంటే, మత ప్రచారాలు ఎందుకు ? ఇంకా మతం మారితేనో లేదా నాస్తికులైతేనో మరణశిక్ష విధించే షరియా చట్టాలెందుకు ? అసలు పాకిస్థాన్ & బాంగ్లాదేశ్లలో నిత్యం ఆలయ ధ్వంసాలు, మైనారిటీలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయిరా సూడోసెక్యులర్ కుక్కల్లారా?
      కాసే చెట్టుకే దెబ్బలు. వెర్రిబాగులోల్లయిన హిందువులకే మేథావుల సెక్యులర్ పాఠాలు.