SIVARANJANI || RAGAM VIVARANA || 10 TELUGU CINEMA SONGS || NAGESWARI RUPAKULA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 127

  • @RadhikaTrendz
    @RadhikaTrendz 18 วันที่ผ่านมา +2

    చాలా మంచి కార్యక్రమం, మీరు మంచి పని చేస్తున్నారు.

  • @kusunurubhadraiah814
    @kusunurubhadraiah814 3 วันที่ผ่านมา

    మీ సంగీత పరిచయం చాలా బాగుంది, నేను కీర్తనలు వ్రాస్తున్నాను మీరు అనుమతి ఇస్తే ఒక కీర్తన మీకు వ్రాసి పెడతాను దానిని పాడి నాకు పంపగలరని కోరుచున్నాను 🙏🙏🙏🌹మీ అభిప్రాయం తెలుపగలరని మనవి 🙏🌹

  • @vijayalakshmi8948
    @vijayalakshmi8948 หลายเดือนก่อน +1

    అమ్మా నాగేశ్వరీ / రాగేశ్వరి / భాగేశ్వరి గారు .. నమస్కారములు
    మీ సత్సంకల్పంతో, సత్ప్రయత్నంతో, శ్రద్ధతో, శ్రమతో సినిమా పాటలతో శ్రావ్యంగా వినిపించు రాగాలు శాస్త్రీయ సంగీత జ్ఞానాన్నీ సామాన్యులకు సైతం అందించి అలరించడం ఆనందదాయకం & అభినందనీయం ..
    మునిగోటి చంద్రశేఖర శర్మ, బెంగళూరు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు అండీ. మీకు నా ఈ ప్రయత్నం నచ్చినందుకు చాలా సంతోషం.

  • @jagadeeshwarmoray-jk2ym
    @jagadeeshwarmoray-jk2ym 4 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా వివరించారమ్మా.

  • @chdasharatha4730
    @chdasharatha4730 2 หลายเดือนก่อน +1

    Manchi video chesaru madam thank you sivaranjani ragam lo meeru patalu Anni notu chess kovadam jari Guindy

  • @smaltafbasha
    @smaltafbasha ปีที่แล้ว +3

    చాలా చక్కని పాట అండీ....
    రాగమాలిక
    శివరంజని
    మాలయమరుతం
    సరస్వతి
    కల్యాణి
    తదితర రాగాల సమాహారం.
    ధన్యవాదాలు

  • @saradananduri3430
    @saradananduri3430 2 หลายเดือนก่อน +1

    శివరంజని రాగం అద్భుతంగా ఆలపించించక్కగా చెప్పారు. థాంక్యూ.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ

  • @muraleekrishnaadapa9011
    @muraleekrishnaadapa9011 ปีที่แล้ว +1

    సరస్వతీ అంశ తో జన్మించిన ధన్యులు.... మీరు ఎందరికో ఆదర్శం, మార్గదర్శకులు.
    ధన్యవాదములు.

  • @pmnath1956
    @pmnath1956 ปีที่แล้ว +4

    Wonderful effort by you.
    మాలాంటి మిడి మిడి జ్ఞానం కల వాళ్లకు చక్కని ఆనందం వినోదం.
    😊

  • @oprasad8393
    @oprasad8393 ปีที่แล้ว

    అద్భుతమైన,విశ్లేషణ,గానం,చాలాచాలా బాగున్నవి,మీవీడియోలుసహోదరీ

  • @sharadajana5735
    @sharadajana5735 ปีที่แล้ว +2

    ఎంతోమంది వీడియో చేశారండి
    అబ్బా...ఎంత ఎంజాయ్ చేస్తున్నాను.
    శ్శ్రవణానందంగా వుంది మీ గాత్రం...
    మంచి పాటలు గుర్తు చేస్తున్నారు...
    పాట పూర్తి వినాలని పంపిస్తుంది.
    అంతలో ఇంకో పాట...అంత బాగా
    వున్నా యి... థాంక్యూ సోమచ్ అండి..
    తు

    • @sharadajana5735
      @sharadajana5735 ปีที่แล้ว

      మంచి వీడియో...

  • @viswanadhaphaneendra8128
    @viswanadhaphaneendra8128 11 หลายเดือนก่อน +2

    🕉️🌷🙏, Sree Gurubhyo namaha🙏

  • @varaprasadbalineni3628
    @varaprasadbalineni3628 3 ปีที่แล้ว +7

    శివరంజని రాగం గురించి చక్కగా వివరించారు.ఎంతో మనోరంజకంగా గానం చేశారు.
    ఇన్ని మంచి పాటలూ ఇదే రాగం అని తెలియదు. మీ వివరణ ఆ రాగమంత హృద్యంగా ఉంది. అభినందనలు నాగేశ్వరి గారూ💐💐💐💐💐
    సంగీతాభిమానులకు మీరందించిన ఈ రాగవిశ్లేషణ చాలా ఉపయోగకరం. 👏👏

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 ปีที่แล้ว

      Thank you so much for your encouraging feedback.

    • @rayapatinageswararao9869
      @rayapatinageswararao9869 7 หลายเดือนก่อน

      Madam I collected many film songs solar but I didn't know their ragas . After watching your channel I stated searching ragas of telugu film songs thanks.

  • @sowmyada4382
    @sowmyada4382 2 ปีที่แล้ว +6

    🙏 కొన్ని పాటలు మీరు పాడుతుంటే ఇంకా చాలా బావున్నాయి మేడం. పూర్తి పాట వేంటనే వినాలనిపిస్తోంది. ధన్యవాదాలు మేడం.

    • @kamujuqp2588
      @kamujuqp2588 ปีที่แล้ว

      AMma Anni G v gari patale padali Amma🎉🎉🎉🎉🎉😊

  • @RadhikaTrendz
    @RadhikaTrendz 18 วันที่ผ่านมา +1

    నాకు తెలయనివి తెలుసుకుంటున్నాము. ,ధాన్యవాదాలు

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 ปีที่แล้ว

    ఎంత సేపు అయినా వినాలనిపించే స్వరం చక్కని విశ్లేషణ..మీ పాటల ఎంపిక చాలా బాగుంది నాగేశ్వరి గారు... వలజ రాగ విశ్లేషణ పాటలు వినిపించగలరా..

  • @gonuguntlapurnachandrudu2370
    @gonuguntlapurnachandrudu2370 2 ปีที่แล้ว +6

    చక్కగా పాడుతున్నారు మేడమ్ concept చాలా బాగుంది 🙏

  • @FluteMelodies7
    @FluteMelodies7 ปีที่แล้ว

    Wonderful andi....excellent explanation and referring to the songs made by legends 💯🙏🙏

  • @cnmreddy8974
    @cnmreddy8974 ปีที่แล้ว +1

    Mee visleshanaku abhinandanalu madam.

  • @NarayanaRaoAmpoluNarayana
    @NarayanaRaoAmpoluNarayana หลายเดือนก่อน

    చాలా బాగా పాడుతున్నారు మేడం గారు

  • @seshadri338
    @seshadri338 ปีที่แล้ว

    Ghatasalagaru chaala patalu chesaru. Bandipotu donga lo vagaranivi neeve kuda sivaramjani ragamu. 🙏🙏🙏🙏

  • @thomasillaturi-xz5bx
    @thomasillaturi-xz5bx ปีที่แล้ว +1

    మేడం గారు మీరు చాల వివరంగా చెప్తున్నారు మీకు ధన్యవాదములు

  • @radharani1324
    @radharani1324 ปีที่แล้ว

    Super madam chala bagunnayi mee videos👏🏻👌🏻💐💐

  • @srisri-es8yq
    @srisri-es8yq ปีที่แล้ว +3

    "అబ్బనీ తీయనీ దెబ్బ" జగదేకవీరుడు అతిలొకసుందరి సినీమా నుంచి, ఇళయరాజా గారి సూపర్ హిట్ మరిచిపోయారు.

    • @Prradeep_vidapanakal
      @Prradeep_vidapanakal 2 หลายเดือนก่อน

      I too was waiting for that .. and Reddu reddu too

    • @postman.2933
      @postman.2933 2 หลายเดือนก่อน

      Okka saari okka saari vodda kosta.. Top hero
      Andamaina vennelalona. Assembly rowdy.

    • @srisri-es8yq
      @srisri-es8yq 2 หลายเดือนก่อน

      @@postman.2933 Andamaina vennelalona. Assembly rowdy is "Mohana Ragam"

    • @SatyanarayanaBekkam
      @SatyanarayanaBekkam หลายเดือนก่อน

      Padipataluchepputanannaru

  • @kavithat5835
    @kavithat5835 ปีที่แล้ว

    Chala baga explain chestunnaru, voice chala baga vundi miru song padaka a song mida inka ishtam perigi pothundi, chala thanks andi intha useful video lu theesi music pi oka aware ness kaligistunnaru, lots of thanks👏👏👏🙏💐💐💐🌺🌺🌺👌👌👌👍

  • @Satyanarayanakolluru
    @Satyanarayanakolluru 10 ชั่วโมงที่ผ่านมา

    Very nice and Superb

  • @Perlasvkumar
    @Perlasvkumar 3 ปีที่แล้ว +2

    చివరికి మనసు కకావికలం అయింంది.
    మంచి ప్రయొగం. శుభాకాంక్షలు. శుభాశ్శీసులు

  • @reddypallykrishna3525
    @reddypallykrishna3525 4 หลายเดือนก่อน +1

    Medam exlent

  • @penumalakanakayya8232
    @penumalakanakayya8232 2 ปีที่แล้ว +1

    Chala baaga chepparu madam . Easyga paadutunnaru 🙏

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 ปีที่แล้ว +10

    హిందూస్థాన్ సంగీతమనేది ముస్లిమ్స్ పరిపాలనలో భారతీయ సంగీతములోని కొన్ని రాగాలకు పేర్లు మార్చుకొని 10తాట్స్ ఏర్పరచుకొని వాడినారు ఖరహర ప్రియను కాఫీ అని శంకరాభరణను బిలావల్ అని ఇలా మార్చుకొని వాడినారు 16 స్వరాల వాడుక లేనేలేదు శివరంజని రాగం చతుశృతి రిషభం సాదారణ గాందారం చతుశృతి దైవతం స్వరాలమీద నడుస్తుంది కాబట్టి వేద చక్రంలోని 22 ఖరహర ప్రియ 23 గౌరీమనోహరి దీశి చక్రంలోని 58 హేమవతి 59 ధర్మావతి ఈ మేలకర్త లన్నింటికి జన్య రాగము అవుతుంది

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  9 หลายเดือนก่อน +2

      అవును అండీ ఇక్కడ చెప్పని కొన్ని విషయాలు నేను ఏకరాగం దశ చిత్ర గీతాలు అన్న నా ఆర్టికల్ విశాఖ సంస్కృతి మాస పత్రికలో ప్రస్తావించాను. ఇది సరదాగా ఒక పది పాటలు అని మొదలుపెట్టి కొంత రాగ విశ్లేషణ కూడా చెప్పాను.

    • @Prradeep_vidapanakal
      @Prradeep_vidapanakal 2 หลายเดือนก่อน

      Yes

  • @upendarkandula2092
    @upendarkandula2092 ปีที่แล้ว

    మీ గొంతు బాగుంది నాగేశ్వరి గారు

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 11 หลายเดือนก่อน

    Wonderful & sweet memories again this concept.

  • @sivesh14
    @sivesh14 ปีที่แล้ว +2

    బాగా వివరిస్తున్నారు .మంచి పాటల్ని ఎంపిక చేసుకుంటు న్నారు.
    Wide range of songs నుండి.
    ఎంతో కష్టపడి చేస్తే గానీ ఇలాంటివి సాధ్యం కావు.
    చాలా గొప్ప ప్రయత్నం.
    కనులు కనులను దొచయంటే..
    పడేటపుడు ప్రయమే నను దొచిందంటే ...దగ్గర మీ స్వరం అపశృతి పలికి నట్టుగా అన్పించింది.
    ఈ చిన్న లోపం తప్ప మొత్తం ప్రెజెంటేషన్ అద్భుత
    మీకు వందనాలు.

  • @nagendradattukeerthi3725
    @nagendradattukeerthi3725 ปีที่แล้ว

    నాకు చాలా ఇష్టం ఐనా రాగం చాలా బాగా వివరించారు అమ్మ ధన్యవాదాలు.

  • @umasavitribulusu1537
    @umasavitribulusu1537 ปีที่แล้ว +1

    Chala bavundandi.you explained so well

  • @vanivithala2064
    @vanivithala2064 2 ปีที่แล้ว +1

    Chaala chakkagaa unnayi video lu

  • @sathuchandramohanreddy4858
    @sathuchandramohanreddy4858 ปีที่แล้ว

    అన్నమయ్య 'ఎన్నడు విజ్ఞానమిక నాకు.. విన్నపమిదే శ్రీ వేంకటేశ

  • @rakigita9
    @rakigita9 ปีที่แล้ว

    శంఖం వంటి అపూర్వమైన కంఠం

  • @venkatk9119
    @venkatk9119 ปีที่แล้ว

    Very good madam garu, clear and fine singing.

  • @kavithat5835
    @kavithat5835 ปีที่แล้ว +2

    Miru music yenni years nerchukunnaru Nageshwari garu? Intha baga music pi yentha pattunna varu kuda present cheyaga chudaledandi, hats of to u andi🎉

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 หลายเดือนก่อน

      Happy to hear your comments. Thanks a lot andi .

  • @ashokrokkam5282
    @ashokrokkam5282 ปีที่แล้ว

    మీ వివరణ చాలా బాగుంది తల్లీ

  • @chikakollasrinivasachary
    @chikakollasrinivasachary 3 หลายเดือนก่อน +1

    Please put in description.
    You are singing.. Songs.. a serial list.. Thank you Andi...

  • @palavenkataramana2672
    @palavenkataramana2672 17 วันที่ผ่านมา

    Good explanation madam

  • @samathasvlogzz
    @samathasvlogzz 3 ปีที่แล้ว +3

    Chala bagundi madam 👌👌🙏🙏

  • @balarajusarvepally164
    @balarajusarvepally164 ปีที่แล้ว

    Good ma'am chaala bagundandi 🙏🙏

  • @jagannathsendi89
    @jagannathsendi89 9 หลายเดือนก่อน

    మరో అద్భుతమైన పాట "అబ్బ ని తియ్యని దెబ్బ " Maestro ilayaraja సంగీతం 💐💐

  • @Bpositive00
    @Bpositive00 ปีที่แล้ว

    Sreeramuni charithamunu paadeda mammaa..this is also in sivaranjani ragam... popular sing.

  • @padmajareddychidipudi2478
    @padmajareddychidipudi2478 2 หลายเดือนก่อน +1

    Annamacharya keerthana sivaranjani ragamlo garimella balakrishna prasad garu aalapinchina kerrthana vundi andi
    Venkatanatha

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 หลายเดือนก่อน

      @@padmajareddychidipudi2478 అవునా... వాడే వెంకటేశుడనే అది రసిక రంజని రాగం. ఇంకేం ఉందో నాకు గుర్తు రావడం లేదు. చెప్పండి ప్లీజ్.

  • @SreenivasaMurthy
    @SreenivasaMurthy ปีที่แล้ว +3

    Thank you for yet another neat presentation of a rāga.
    By the way, here is a composition of Dr. M Balamuralkrishna in the rāga Shivaranjani. This is in praise of the presiding deity of Vemulavada.
    Not sure if you've listened to the rendition.
    Here is a link to the video: th-cam.com/video/SGGSSec0kgc/w-d-xo.html

  • @vijayasaradhi9886
    @vijayasaradhi9886 3 ปีที่แล้ว +5

    ఎంతో చక్కగా వివరించారు మేడం...Completely enjoyed..తమిళంలో చక్కగా పాడుతూ పాట notation కూడా కింద description లో ఇస్తారు...అలా తెలుగు లో ఒక్క ఛానల్ కూడా కనిపించలేదు... అప్పుడప్పుడు పాటల స్వరాలు కూడా ఇవ్వండి... Instrument వాయించే వారికి ఉపయోగకరంగా ఉంటుంది🙏🙏🙏🙏🙏

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 ปีที่แล้ว

      నిజమే కానీ అప్పుడు ఒకటి రెండు పాటలు మించి చెప్పలేము.. Notation వ్రాయడానికి చాలా టైమ్ తీసుకుంటుంది. చూద్దాం. ప్రస్తుతం ఇలా. భవిష్యత్తులో మీరు చెప్పినట్లు చేయడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్ యు 🙏😃

    • @ramamtata5626
      @ramamtata5626 ปีที่แล้ว

      ​@@nageswarirupakula63in hindi yu y u uiy a girl yt uy y ik

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 ปีที่แล้ว

    Touching

  • @krishnakumarkk8491
    @krishnakumarkk8491 ปีที่แล้ว

    Sairam 🙏 meevani ❤

  • @pothurajuapparao4871
    @pothurajuapparao4871 2 หลายเดือนก่อน +1

    అమ్మ మీ కాన్సెప్ట్ చాలా బాగుందమ్మా అలాగే మీకు తెలిసిన అన్ని రాగాలలో 10 లేక 20 పాటలు వీడియో చేయండి తల్లి

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  หลายเดือนก่อน

      సెకండ్ సిరీస్ కూడా చేసాను . చూడండి.

  • @radhaannamraju6250
    @radhaannamraju6250 ปีที่แล้ว

    Chala బాగున్నది mam. ఆకారం కి స్వరం చెపితే బాగుంటుంది.

  • @panchagnulaseshasai44
    @panchagnulaseshasai44 ปีที่แล้ว

    Vennelaina cheekataina song is from Pachani Kapuram movie.

  • @madhum1860
    @madhum1860 2 ปีที่แล้ว +2

    Lovely madam..

  • @krishnaraghava4757
    @krishnaraghava4757 ปีที่แล้ว

    Madam: You are goddess Saraswathi.

  • @jhansirani8115
    @jhansirani8115 2 ปีที่แล้ว +1

    Chalabagacheputunnaru

  • @manipydah52
    @manipydah52 ปีที่แล้ว

    Annamacharya keerthanalu Sivaranjani ragam lo vunnayi.

  • @manivemuri7136
    @manivemuri7136 2 ปีที่แล้ว +1

    Well presented Nageswara Garu there is another song in sivaranjani in Hindi that is mere Naina savan bhado song by Kishore Kumar and repeated by Lata Mangeshkar

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 ปีที่แล้ว

      Thank you very much.. Yes. There are so many songs in hindi and telugu also in siva ranjani ragam. 🙂

  • @ramagirishyamsunder5828
    @ramagirishyamsunder5828 ปีที่แล้ว

    Nice. Alapana. Meam. Garu

  • @shaikismail-my7cm
    @shaikismail-my7cm ปีที่แล้ว +1

    రేవతి రాగం ఇది.ఇది తొలి రాత్రి పాట

  • @satyanarayana1511
    @satyanarayana1511 ปีที่แล้ว

    👏👏👏👏👏Thanks.

  • @srinivasburgula7415
    @srinivasburgula7415 ปีที่แล้ว

    మీ గాత్రం చాలా బాగుంది

  • @drkrsankaramkambhatla1223
    @drkrsankaramkambhatla1223 8 หลายเดือนก่อน +1

    👌👌👌👏👏👏🙏🙏🙏

  • @KopanathiPaparjunarao
    @KopanathiPaparjunarao 8 หลายเดือนก่อน +1

    Preyasi Rave urvasirave kuda

  • @gandrakotaannapurna9639
    @gandrakotaannapurna9639 ปีที่แล้ว +1

    Miku laga memu kuda ragalanu find out cheyalante em cheyali cheppandi madam plse. 🙏

  • @mokasongs9629
    @mokasongs9629 ปีที่แล้ว +1

    Madam ekkadi nunchi ani EVARAINA CHEPPAGALARAA PLS🙏🙏

  • @kasinagopalarao5996
    @kasinagopalarao5996 ปีที่แล้ว

    Super

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 ปีที่แล้ว

    🙏🙏🙏song madhalo ettukuni ent-a goppaga paditunnaru Amma🙏🙏

  • @VishnuP-g2j
    @VishnuP-g2j ปีที่แล้ว

    Sweet voice madem

  • @srikanthhbk4210
    @srikanthhbk4210 ปีที่แล้ว

    Madam ragam yokka swaraliu meeru paduthunte AA raagam lo vunna patalu gurthu kochesthunnayi

  • @girinath1488
    @girinath1488 ปีที่แล้ว

    Super madam 🙏🙏

  • @krishnatheo
    @krishnatheo 3 หลายเดือนก่อน

    Thank you so much 🤝

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 ปีที่แล้ว

    👏👏🙏🙏🌹🌷🌻💐💐🌺👏👏🙏🙏

  • @sambashivareddy4065
    @sambashivareddy4065 ปีที่แล้ว

    Madam 🌹👌🙏

  • @NageshNagesh-ye8yl
    @NageshNagesh-ye8yl ปีที่แล้ว

    Namaskara

  • @jhansirani8115
    @jhansirani8115 2 ปีที่แล้ว +1

    Omkarrupenipadandi

  • @chamburisrinivas2934
    @chamburisrinivas2934 ปีที่แล้ว +1

    Madam alasiti ane pata revati ragam kada

  • @porankisureshbabusuresh9540
    @porankisureshbabusuresh9540 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @Drlakshmi-tn9fx
    @Drlakshmi-tn9fx 2 ปีที่แล้ว

    Superb

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 ปีที่แล้ว +1

    Aabba nee kammane debba pata kooda sivaranjani ragam anukuntanu

  • @ykraju3821
    @ykraju3821 9 หลายเดือนก่อน

    ఈ రాగం లో విప్లవ పాటలు కూడా ఉన్నాయి మేడం మరొక వీడియోలు పాడండి

  • @kasinagopalarao5996
    @kasinagopalarao5996 ปีที่แล้ว

    Idi tholi raathri song sivaranjani correct

  • @shaikismail-my7cm
    @shaikismail-my7cm ปีที่แล้ว

    perfect

  • @amruthakalasham8278
    @amruthakalasham8278 ปีที่แล้ว

    అమ్మ నమస్కారం మీరు స్వరస్థానాలు కూడా చెబితే బాగుంటుంది

  • @sreelakshmidm
    @sreelakshmidm 2 ปีที่แล้ว +2

    Some ragas please

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 ปีที่แล้ว

      Already I uploaded 10 ragas.. Nata bhairavi, bhageswari, madyamavathi, chakravakam, keeravani, kalyani, kanada, kapi, hamsadwani and this siva ranjani. This is one series in eka ragam - dasa cine geethaalu. I am going to do another 10 ragas shortly and I will upload them. Thank you.

  • @AnilKumar-he2qp
    @AnilKumar-he2qp ปีที่แล้ว

    🙏👏👏👌

  • @ramanvajjha9313
    @ramanvajjha9313 ปีที่แล้ว

    స్వర స్థానములు చె ప్పండి మేడం

  • @brahmamchary9372
    @brahmamchary9372 ปีที่แล้ว

    Mehbooba సినిమా లో కిషోర్, లతా మంగేష్కర్ లు విడి విడిగా పాడిన పాట, మేరేనైనా సావన్ బాది/ఫిర్ భి మెరా మన్ ప్యాసా... పేర్కొని పాడి ఉంటే బాగుండునేమో మేడమ్!

  • @ramachilaka7758
    @ramachilaka7758 ปีที่แล้ว +1

    Notation please other wise your time waste.for music lovers it is very essential.

  • @srinivasburgula7415
    @srinivasburgula7415 ปีที่แล้ว

    Gandarva gonthu

  • @ramesh7168
    @ramesh7168 ปีที่แล้ว

    I am watching your videos but, background music is much more distracting, unfortunately unable to follow, sorry don’t misunderstand

  • @venkatvutu9943
    @venkatvutu9943 ปีที่แล้ว

    Super

  • @reddypallykrishna3525
    @reddypallykrishna3525 4 หลายเดือนก่อน +1

    Super

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ