SP Charan Garu sings any song amazingly, no doubt in that ❤... ఈ వీడియోలో highlight ఏంటంటే Suma Gari పంచులకు, కౌంటర్లకు SP Charan Garu కూడా return పంచులు, కౌంటర్లు వేస్తున్నారు 😊 7:178:369:02 👌👌
Thursday, May 13, 2010 ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల గాలి మేడలు రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల గాలి మాటలు మాసి పోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే వేళాయె నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే ఓ ప్రియా ప్రియా|| నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలి లాగ మారదు ప్రేమ సత్యము రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజ శాసనాలకే లొంగిపోవు ప్రేమలు సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా|| కాళిదాసు గీతికి కృష్ణ రాసలీలకి ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి ఆ అనారు ఆశకి తాజ్మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి నిధికన్న ఎద మిన్న గెలిపించు ప్రేమని కధ కాదు బ్రతుకంటే బలికానీ ప్రేమనే వెళ్ళి పోకు నేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళి పోకుమా జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయె క్షణాన లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం ఓ ప్రియా ప్రియా||
చరణ్ గారు.. బాలు గారు లేని లోటుని మీరు తీరుస్తున్నారు.. మీరు 100 ఇయర్స్ చల్లగా ఉండాలి
1:14 what a voice sir.. you are just wow sir.. u r the best gift for us.. love you soo much Charan sir 💕
SP Charan Garu sings any song amazingly, no doubt in that ❤... ఈ వీడియోలో highlight ఏంటంటే Suma Gari పంచులకు, కౌంటర్లకు SP Charan Garu కూడా return పంచులు, కౌంటర్లు వేస్తున్నారు 😊 7:17 8:36 9:02 👌👌
Ma babu sp charan gaari tho stage share cheskotam oka pedda blessing la feel avtunaam
No words of SP Balasubramaniam sir, Charan sir super
Superb singing sir. Love you so much sir
చరణ్ గారు మీరు వెయ్యేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆదేవునికోరుకుంటూ నమస్కారములు 🌹🙏
SPB LIVES ON N ON, సూర్య చంద్రులు ఉన్నంత వరకు SPB పాటలు ఉంటాయ్ ❤
🙏🙏🙏🙏👏👏👏
Charan guru super sir
IM big fan ❤f you sp charan
Charan sirrrrrrrr...
🎉🎉🎉super
😭 what an song 🎧 ❤️🩹 thank you for singing charan sir
SP Sir Pratiroopam SP Charan Sir
SP Charan garu great voice❤
Charan gari voice lo pain😢😢😢.. Pillalu super... Rama chari krishi music patla❤❤❤❤❤❤
గుడ్ సాంగ్ చాలా బాగా పాడారు.
Super sir ❤
Cute voice charan sir ❤
Maa Charan sir eppudu great ❤
మొదటి సారి పాటతో కూడా అయిష్ పెరుగుతుంది అని తెలుస్తుంది ❤
No one replace spb. Saran voice Vera level
కన్నీరు మున్నీరు మాకు మిగిల్చి వెళ్లి పోయారు బాలు గారు
అద్భుతమైన గానం చాలా చాలా బాగుంది 👌👌👌
Super singing sir. Love you so much 🙏🙏😂
చరణ్ బాబు నాన్న నీలో జీవించే ఉన్నారు అనడానికి ఈ గీతమే సాదృశ్యం
I.likit.spb.charan
ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది
E song lma singers andaru ala paduthunte entha fell undho ardhamaindhi malli malli repet repet vinalanipistundhi
Miss you sp Balasubramaniam sir
spb
Very nice
Very good legend SP Bgaru.❤
Charan garu 🎉🎉🎉🎉🎉
I watching 2024 ❤
Every day he is with us who loves music..🎉🎉🎉no doubt about it ❤❤❤
Charanbabu gret
ఆయుష్మాన్ భవ
I ❤ u sr mi vois ki fidha
Pramadavanamveendum
Charan karu superdad kanna
Mind blowing ❤🥺🥺
Legends never die.
Mis u spb sir❤❤❤❤
బాలు గారు బ్రతికే ఉన్నారు
❤❤❤❤
No one can match sp Balu sir ❤😢
ఇలాంటి ప్రోగ్రాం లో ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరిపితే ప్రజలందరూ చూసి సంతోషిస్తారు
❤
🙏🙏
😊
No Raja sir no stage or super singer shows.
Thursday, May 13, 2010
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మాటలు మాసి పోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే ఓ ప్రియా ప్రియా||
నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలి లాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజ శాసనాలకే లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా||
కాళిదాసు గీతికి కృష్ణ రాసలీలకి ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి తాజ్మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి
నిధికన్న ఎద మిన్న గెలిపించు ప్రేమని కధ కాదు బ్రతుకంటే బలికానీ ప్రేమనే
వెళ్ళి పోకు నేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళి పోకుమా
జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయె క్షణాన
లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం ఓ ప్రియా ప్రియా||
Endhuku kallalo nundi water vastundo ardam avvtleadhu
❤
❤❤❤