S p గారు మీ ఫోటో ఏక్కడ కనపడ్డ అందులో మీ చిరునవ్వు,, బాలుగారు పక్క స్టేట్ పాట పాడడానికి వెళ్ళారులే మళ్ళీ రెండు రోజుల్లో చూడొచ్చు అన్నట్టుగా ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు
Balu గారు .మీరు కారణ జన్ములు ..మీ కీర్తి మీ మధుర గానం.మీ అఖండ పాండిత్యం అపార జ్ఞానం..అసమాన జ్ఞాపక శక్తి ఎంత ఎదిగినా వొడిగిన మీ వొద్దిక మీ అభివృద్ధికి తోడ్పాటు నందించిన వారి పట్ల మీరు చూపే కృతజ్ఞతా భావం.నవరసాలను అలవోకగా పలికించే మీ అమృత గానంసదా వినమ్రతతో వుండే మీ నిరాడంబరం.మీ అందమైన చిరునవ్వు .మీ నిండైన విగ్రహం మా మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వుంటాయి .మీ పాటల్లో మిమ్మల్ని చూస్తున్నాము .మళ్లీ మిమ్మల్ని చేరుకొనే ghadiyakosam ఎదురు చూస్తూ .we really mis sing our beloved lezendary singer of the country..
ఓ సంగీతమా మాకు తెలిసిన సరిగమల ప్రతి రూపమా ఎన్నో భాషల్లో పాడిన సంగీత శిఖరమా సంగీతానికే నువు సంకేతమా నీ నవ్వుల సంగీత స్వరం ఇక మాకు దూరమా? ఇలా మమ్మల్ని వదిలి నీ స్వర్గ సంగీతానికి ప్రయాణమా 😭 ఇది నీకు న్యాయమా ఓ సంగీతమా.... 😭
పాటకు ప్రాణం పల్లవి అయితే... మీరే మాకు ప్రాణం దశాబ్దాల పాటు పాటల పల్లకి ని మోసారు. విధాత తలపున ప్రభవించినది మీ గానం..అందుకే మీ పాట వింటే తరలి రాద తనే వసంతం. బాలు గారు మీ గొంతుతో మరోసారి పల్లవించండి. వందనం అభివందనం మీ గానమే ఒక నందనం బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటూ శుభోదయం పలుకుతుంది మీ గీతం. ఇప్పుడు నువ్వు లేక అనాధలం అయ్యాం. నటన లోనే కాదు. పాటలోను నవరసాలు పాదరసం లా ఒలికించారు. ముత్యాలు వస్తావా అని నవ్వించారు ఇది తొలి రాత్రి అని ఏడిపించారు పుణ్యభూమి నాదేశం అని దేశభక్తి నింపారు చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరం లో అంటూ రౌద్రంగా మారారు. అలివెని ఆణి ముత్యమా అని శృంగార రసం ఓలికించారు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నారు. కానీ భారతి రాజాను, ఇళయరాజాను ఒంటరి చేసి వెళ్లిపోయారు. పెళ్లంటే తప్పట్లు తాళాలు అన్నారు..అంతలోనే వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అన్నారు. ప్రేమలేఖ రాశా నికంది ఉంటాది అని ప్రేమలేఖలు రాయించి శ్రీరస్తు శుభమస్తు అని పెళ్లికి శ్రీకారం చుట్టారు. అంతలోనే పొరుగింటి పుల్లకూర మెచ్చుకోవద్దని భార్యకు చెప్పారు. చివరిగా సంసారం ఒక చదరంగం అంటూ ఆలోచింప చేశారు. జాము రాతిరి జాబిలమ్మ అని జోల పాడినా మీకే చెల్లింది అమ్మ నువ్వొక్క సరి బతకాలమ్మ అని ఏడిపించిన మీకే చెల్లింది. కుర్రాళ్లో..కుర్రాళ్లో అని వెర్రేకించిన మీకే చెల్లింది. సాపాటు ఎటూ లేదు అని ఆకలిని హమ్ చేసినా మీకే చెల్లింది. నిజంగా ఇదంతా కథలా కల్పన లా ఉంది. కాశ్మీరు లోయలో నైనా.. కన్యాకుమారి లో నైనా...అమరం అఖిలం మీ పాట. మరణమనేది ఖాయమని.. బ్రతుకుకు తీపి గాయమని తెలిసి.. చిరునవ్వుతో చిరంజీవి లా బతకాలని చెప్పారు. కానీ మా వల్ల కావడం లేదు. నిజంగానే నువ్వు అందరి బంధువయ్య. ఎన్ని జన్మల కైన దొరకునా ఇటువంటి గాన దిగ్గజం. జూమ్ మంతరకాలి అని మీ గాత్రం తో మాయ చేశారు. నిజంగానే ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది. ఆ దేవుడికి చెప్పాలని ఉంది. గొంతు విప్పాలని ఉందీ.మిమ్మల్ని మా దగ్గరికి పంపించమని. కానీ అల్లంత దూరాన ఆ తరకలా అక్కడే ఉండిపోయారు. బాలు గారు ఇంకో సారి వేడుకుంటున్నా మ్.. మాకోసం పాడరా.. కమ్మగా తీయని ఒక పాట. . - మల్లేష్ వంగర -
ఆ శంకరుడికి నీ పాటే ఆభరణం శంకరాభరణం.. ఆ వేంకటేశ్వరునికి నీ మాటే మంత్రం సుప్రభాతం... నీ గానం ఒక పుణ్యస్నానం....నీ మౌనం మాకు మరణం... నీ గీతం గీతలో కృష్ణుడు పాడిన శ్లోకం...నీ పెదాలు తాకని తెలుగు పదాలు పెట్టేను శోకం... నువ్వులెక సంగీతంలో గీతం మాయమయింది..నీ తోడు లేక పాటకు పల్లవి టాట చెప్పి వెళ్ళిపోయింది.. గుళ్ళో నీ పాటే, చావులో నీ పాటే, బాధలో నీ పాటే.. ఎక్కడికెళ్లినా వెనకాలే వస్తావ్ నీతో మము నడిపిస్తావ్.. నువ్వు పలికిన ఓంకార నాదాలు ....సరాసరి చేరెను శివుని పాదాలు.. నలభై ఐదు వేల పాటలు దండగా కుట్టి ఆ భగవంతుడికి భక్తితో సమర్పించడానికి బయలుదెరావ బాలు....
Balu garu meeru chala great Mee swaram kala kaalam moguthune untundhi 42000 paiga patalu anni bharatheeya bhasalu ante asaadyam kani meeru niroopincharu Work record tho... Hatts off Balu garu
Balu garu maku manasulo entha badha unna mee swaram vinte ma badhalu marchipotham. kani meere lekapothe me swaram leka sangeetham moogabotundi. Mee lanti mahanubavudu ni memu eppudu gundello pettukuntamu. Mee gurinchi entha cheppina takkuve. We miss you😭 balu garu
this is an Epic compilation!! SPB garu with the magic of Ilaiyaraja...all in one playlist.. Thanks a lot Aditya...can listen o these songs till eternity!! Pure Bliss..!!!!!
Baalu garu paata paadi aapaataku abinainche natudu paaduthunnate vuntundi ye tharam natudiki aina suutt ayye gonthu thanadi aayanku devudu ichina varam adi We miss you Balu sir😭😭😭😭🙏🙏
🔥❤️🔥🔥🔥🔥🔥 HAPPY 🔥🔥🔥❤️🔥🔥🔥❤️🔥🔥❤️🔥🔥🔥🔥🔥❤️❤️❤️🔥🔥❤️❤️❤️🔥🔥🔥❤️🔥🔥🔥🔥❤️❤️😘🔥🔥❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️🔥❤️🔥🔥🔥❤️❤️🔥🔥🔥🔥🔥🔥🔥❤️🔥🔥🔥🔥🔥❤️❤️❤️🔥🔥🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥🔥🔥❤️🔥🔥🔥❤️❤️❤️❤️t❤️❤️🔥❤️🔥❤️❤️❤️🔥❤️❤️❤️❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️❤️❤️🔥🔥🔥❤️❤️🔥❤️🔥❤️🔥🔥🔥❤️🔥🔥❤️❤️🔥❤️❤️❤️❤️❤️🔥❤️🔥🔥❤️🔥🔥❤️❤️❤️❤️❤️❤️🔥❤️❤️🔥🔥🔥🔥 on
PADMA VIBHUSHAN DECLARED TO THE GREAT SON OF SANGEETHA BHARATHI LEGEND GAANA GANDHARWA *SP BALA SUBRAMANYAM SIR IS JUST OK BECAUSE * HE DESERVES BHARATH RATHNA* FOR HIS AMAZING SERVICE TO THE MUSIC INDUSTRY 🎶 AND THE AWESOME MUSIC THERAPY WITH PLEASANT VOICE TO INCREASE OUR LIFESPAN HE GAVE LIFE TO SO MANY HEROS, LONG RUN TO MOVIES WITH AMAZING PERFORMANCE THROUGH MUSIC REALITY SHOWS GAVE LIFE TO SO MANY YOUNG TALENTS THOSE WHO ARE RULING IN THE MUSIC INDUSTRY GAANA GANDHARWA LEGEND SPB SIR DESERVES BHARATH RATHNA
Balu garu always and forever remains my favourite. His voice and songs are great and heart touching. Thanks sir to give us such great songs with sweet voice forever and ever
ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి గాయకుణ్ణి మనం కనీవినీ ఎరుగం. బహుశా బాలు గారు ఒక్కరేనేమో ఇన్ని కోట్ల మంది హృదయాలలో స్థానం సుస్థిరం చేసుకున్నారు , ఆయన పాడిన పాటలు మన చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి , హాట్స్ ఆఫ్ సర్ నేను హిందువుగా పుట్టి మీ పాటలు వింటున్నందుకు , ఇంతకాలం భూ మండలం మీద ఉన్న జీవాలకు మీ గానంతో ఊపిరి పోశారు, ఇప్పుడు స్వర్గానికి ఏతెంచి అక్కడ మీ గానముతో ఆ దేవతలను సమ్మోహన పరుస్తన్నరేమో...
That voice ... I grew up listening to your songs, you were there when I was happy, sad and lonely. Proud to have lived in your times, thank you so much. May your soul rest in peace Balu sir.
పాటకు ప్రాణం పల్లవి అయితే... మీరే మాకు ప్రాణం దశాబ్దాల పాటు పాటల పల్లకి ని మోసారు. విధాత తలపున ప్రభవించినది మీ గానం..అందుకే మీ పాట వింటే తరలి రాద తనే వసంతం. బాలు గారు మీ గొంతుతో మరోసారి పల్లవించండి.
Love is the only word for this jukebox...I found it very late i know after 4 years of uploading i finally found it... Great relaxation for the busy life
S p గారు మీ ఫోటో ఏక్కడ కనపడ్డ అందులో మీ చిరునవ్వు,, బాలుగారు పక్క స్టేట్ పాట పాడడానికి వెళ్ళారులే మళ్ళీ రెండు రోజుల్లో చూడొచ్చు అన్నట్టుగా ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు
Mo m
.
Ee songs vintunte meeru maa madya unnattundi sir Hats of to U sir...
Ikuyyyyyyiy Ikuyyyyyyiyiwyyywyyiyiwuw
Lo😊l😊
@@kesamreddy4615y7y
😊
Balu గారు .మీరు కారణ జన్ములు ..మీ కీర్తి మీ మధుర గానం.మీ అఖండ పాండిత్యం అపార జ్ఞానం..అసమాన జ్ఞాపక శక్తి ఎంత ఎదిగినా వొడిగిన మీ వొద్దిక మీ అభివృద్ధికి తోడ్పాటు నందించిన వారి పట్ల మీరు చూపే కృతజ్ఞతా భావం.నవరసాలను అలవోకగా పలికించే మీ అమృత గానంసదా వినమ్రతతో వుండే మీ నిరాడంబరం.మీ అందమైన చిరునవ్వు .మీ నిండైన విగ్రహం మా మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వుంటాయి .మీ పాటల్లో మిమ్మల్ని చూస్తున్నాము .మళ్లీ మిమ్మల్ని చేరుకొనే ghadiyakosam ఎదురు చూస్తూ .we really mis sing our beloved lezendary singer of the country..
బాలు
నువ్వో పాటల పరిమళాల పూలతోట
తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట
నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం
మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం
బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ
జ్ఞాపకం
విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం
Super
Fff❤₹@@vasaviravuri909
Evaru Andi meru antha Baga cheparu me Kavitha super Balu gari patalaga antha super chepsaru kavitha
!AA+@@vasaviravuri909
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Your songs influensed the people who are SAD like me. You are greate. I think next 100 no replacement you sir.RIP SPB sir
Loll
తెలుగువారి.సంగీత.మాధుర్యానికి.కేంద్రం.కదిలి.వచ్చింది/అది.మన.భాషకున్న.గొప్పతనం/
మీ పాట అమృతం మీ మనసు పవిత్రం మీరు ఏ లోకాన ఉన్న మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
உங்கள் பாடல் அமிர்தம் மற்றும் உங்கள் மனம் தூய்மையானது, நீங்கள் எந்த உலகில் இருந்தாலும் மகிழ்ச்சியாக இருக்க விரும்புகிறேன்
బాలు గారు ఎప్పటికీ మన ఉందెల్లో వుండే మహను బావుడు .....పాడి పాడి గొంతు ఎండి పోయిన గొప్ప గాన గంధర్వుడు .....ఈ లవ్ యూ సార్
Balu garu ikkada lekapovachhu kani patala valla mana pakkane untaru
శ్రీ పతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు ఒక సారి వచ్చి మిమ్మల్ని మరచే ఒక మంత్రం చెప్పి పోగలరు ఎందుకంటే మాతెలుగు జాతికి మిమ్మల్ని marachipolemu
నన్ను మర్చిపోవద్దు....మీకోసం 40వేల పాటలు పాడాను....నా పాటలు వింటూ మీ హృదయంలో నన్ను దాచుకోండి....
Perfect ga chepparu ❤❤
Amma ki
Avakai
Sp
Marupu undadandi babu 🎉😊😊
SPR Sir பாடல்களைக் கேட்டு வளர்ந்தேன், நீங்களும் ஒருவர் என்றால் like போடுங்க!!!!
మీకు శతకోటి వందనాలు మా మంచి బాలు గారు
ఓ సంగీతమా
మాకు తెలిసిన సరిగమల ప్రతి రూపమా
ఎన్నో భాషల్లో పాడిన సంగీత శిఖరమా
సంగీతానికే నువు సంకేతమా
నీ నవ్వుల సంగీత స్వరం ఇక మాకు దూరమా?
ఇలా మమ్మల్ని వదిలి నీ స్వర్గ సంగీతానికి ప్రయాణమా 😭
ఇది నీకు న్యాయమా ఓ సంగీతమా.... 😭
Baga chepparu
చాలా చక్కగా వివరించారు 👍
We miss you Balu garu. You are always in our hearts.
Nice
👿
Music without you nothing Balu Gaaru.. world music lovers miss you a lot sir..
మన గాన గంధర్వుడు పాటలు వింటుంటే మనసు పులకరిస్తుంది.అలాంటి మహానుభావుడికి సహస్రపాదాభి వందనములు.
ആദരീയ ബഹു അദ്ദേഹത്തിന് നൽകഞ്ഞം . അതിർത്തികളില്ലാതെ നമ്മെ സന്തോഷിപ്പിച്ച അദ്ദേഹത്തിന് നൽകണം
What is meant by your comment? 🤔 😊
@@Kishore-Mouni-Harsha-Goutham😂
I miss you sp balu garu 🙏🙏😢😢😢
Balu Garu .. Ekkada Unnaru Sir meeru 😢 !
ONE & ONLY SPB .. 🙏🏼
Eo🥳fpvej❤️j❤️epn😇😅😇😂😆😂😂😊😆😆😄
అద్భుతమైన ఈ పాటలు మాకు అందించిన మీరు మా మధ్య లో లేకపోవడం మా దురదృష్టం
భగవంతుడు మీ ఆత్మ కి శాంతి చేకూరాలని ఆశిస్తూ మీ
అభిమాని🌹
இந்த அற்புதமான பாடல்களை எங்களுக்கு வழங்கிய நீங்கள் எங்களில் இல்லாதது எங்கள் துரதிர்ஷ்டம்
கடவுள் உங்கள் ஆத்மா சாந்தியடையட்டும்
ஒரு விசிறி
మీ పాటలు వింటు పడుకుంటను SP సార్
Who are here in 2025 ❤❤❤
Oka SPB..oka Veturi..oka Ilayaraja...ee combination oka charitra... depression lo unna vallaku oka varam..🙏🙏
Antha vinna inka vinnali ane magical voice..........meerappudu me songs tho jeevinche untaru
😊😊
Ww😊
Ww😊
Ww😊
Awesome songs for s.p sir....I really enjoy these songs.....Thank you for collection of such a beautiful songs.............
Hari
Pppppp
താരകങ്ങൾ ഇല്ലാതായി
పాటకు ప్రాణం పల్లవి అయితే... మీరే మాకు ప్రాణం
దశాబ్దాల పాటు పాటల పల్లకి ని మోసారు.
విధాత తలపున ప్రభవించినది మీ గానం..అందుకే మీ పాట వింటే తరలి రాద తనే వసంతం.
బాలు గారు మీ గొంతుతో మరోసారి పల్లవించండి.
వందనం అభివందనం మీ గానమే ఒక నందనం
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
అంటూ శుభోదయం పలుకుతుంది మీ గీతం.
ఇప్పుడు నువ్వు లేక అనాధలం అయ్యాం.
నటన లోనే కాదు. పాటలోను నవరసాలు పాదరసం లా ఒలికించారు.
ముత్యాలు వస్తావా అని నవ్వించారు
ఇది తొలి రాత్రి అని ఏడిపించారు
పుణ్యభూమి నాదేశం అని దేశభక్తి నింపారు
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరం లో అంటూ రౌద్రంగా మారారు.
అలివెని ఆణి ముత్యమా అని శృంగార రసం ఓలికించారు.
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నారు. కానీ భారతి రాజాను, ఇళయరాజాను ఒంటరి చేసి వెళ్లిపోయారు.
పెళ్లంటే తప్పట్లు తాళాలు అన్నారు..అంతలోనే వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అన్నారు.
ప్రేమలేఖ రాశా నికంది ఉంటాది అని ప్రేమలేఖలు రాయించి
శ్రీరస్తు శుభమస్తు అని పెళ్లికి శ్రీకారం చుట్టారు.
అంతలోనే పొరుగింటి పుల్లకూర మెచ్చుకోవద్దని భార్యకు చెప్పారు.
చివరిగా సంసారం ఒక చదరంగం అంటూ ఆలోచింప చేశారు.
జాము రాతిరి జాబిలమ్మ అని జోల పాడినా మీకే చెల్లింది
అమ్మ నువ్వొక్క సరి బతకాలమ్మ అని ఏడిపించిన మీకే చెల్లింది.
కుర్రాళ్లో..కుర్రాళ్లో అని వెర్రేకించిన మీకే చెల్లింది.
సాపాటు ఎటూ లేదు అని ఆకలిని హమ్ చేసినా మీకే చెల్లింది.
నిజంగా ఇదంతా కథలా కల్పన లా ఉంది.
కాశ్మీరు లోయలో నైనా.. కన్యాకుమారి లో నైనా...అమరం అఖిలం మీ పాట.
మరణమనేది ఖాయమని.. బ్రతుకుకు తీపి గాయమని తెలిసి.. చిరునవ్వుతో చిరంజీవి లా బతకాలని చెప్పారు.
కానీ మా వల్ల కావడం లేదు. నిజంగానే నువ్వు అందరి
బంధువయ్య.
ఎన్ని జన్మల కైన దొరకునా ఇటువంటి గాన దిగ్గజం.
జూమ్ మంతరకాలి అని మీ గాత్రం తో మాయ చేశారు.
నిజంగానే ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది.
ఆ దేవుడికి చెప్పాలని ఉంది. గొంతు విప్పాలని ఉందీ.మిమ్మల్ని మా దగ్గరికి పంపించమని.
కానీ అల్లంత దూరాన ఆ తరకలా అక్కడే ఉండిపోయారు.
బాలు గారు ఇంకో సారి వేడుకుంటున్నా మ్.. మాకోసం పాడరా.. కమ్మగా తీయని ఒక పాట.
. - మల్లేష్ వంగర -
Great words bro
Jjjjjjjjjjjnj
Soooper Mallesh 🙏🙏👍👍
Super bro,🙏🙏🙏nijam ga balu sir plzzz come back sir....we all missing you so much
Super chalabaga rasaru
I’m so thankful to him
U r great super amazing .. Words are very very small to appreciate SPB....he is special no one can replace him....Balu garu malli vasthaaru... Wait.
)
sp బలూ సార్ మేము తప్పిపోతున్నాము u చాలా బీకాస్ u r పాట ముందు ప్రజలు పాడలేరు
Nuvu pettina message nikaina ardamaindaa
SP బాలు గారు meru padana songes super👌👌👌
Sir love you for ever!! thanks for leaving behind all these melodies for us
ప్రతి ఉదయం సమయంలో బాలు గారి పాటలు వింటే a కిక్కు వేరు 2024 సెప్టెంబర్ lo❤❤❤
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮888i
మరణం శరీరానికి మాత్రమె, పాటల రూపంలో ఆయన మన మనస్సులో ఎప్పటికి బ్రతికే ఉంటారు 🙏🙏
O
@@chmanbai3256 kundabaddalu I
Ñu bn.m...choking
@@chmanbai3256 o9ooo
J
One and only legendary singer in TFI and all cinema industries we miss u sirr...
ఆ శంకరుడికి నీ పాటే ఆభరణం శంకరాభరణం..
ఆ వేంకటేశ్వరునికి నీ మాటే మంత్రం సుప్రభాతం...
నీ గానం ఒక పుణ్యస్నానం....నీ మౌనం మాకు మరణం...
నీ గీతం గీతలో కృష్ణుడు పాడిన శ్లోకం...నీ పెదాలు తాకని తెలుగు పదాలు పెట్టేను శోకం...
నువ్వులెక సంగీతంలో గీతం మాయమయింది..నీ తోడు లేక పాటకు పల్లవి టాట చెప్పి వెళ్ళిపోయింది..
గుళ్ళో నీ పాటే, చావులో నీ పాటే, బాధలో నీ పాటే.. ఎక్కడికెళ్లినా వెనకాలే వస్తావ్ నీతో మము నడిపిస్తావ్..
నువ్వు పలికిన ఓంకార నాదాలు ....సరాసరి చేరెను శివుని పాదాలు..
నలభై ఐదు వేల పాటలు దండగా కుట్టి ఆ భగవంతుడికి భక్తితో సమర్పించడానికి బయలుదెరావ బాలు....
Op
Superb....
Balu garu meeru chala great
Mee swaram kala kaalam moguthune untundhi
42000 paiga patalu anni bharatheeya bhasalu ante asaadyam kani meeru niroopincharu
Work record tho...
Hatts off Balu garu
Rip Balu sir . we never forget ur songs. Ur songs are digested to us sir . very nice the way u sung sir.
Pppp
Q1QQQQQQQQQ1AAA to be a a
@@balasubramanyamkovuru2167 a hi
@@balasubramanyamkovuru2167 a
@@balasubramanyamkovuru2167 a
బహు కంఠస్వర గానగాంధర్వ బిరుదాంకిత..
పండితారాధ్యుల పుత్రా
సుభ్రమణ్య నామధేయ
మీకూ ...పుట్టినరోజు శుభాకాంక్షలు...
E
అయ్యా s p గారు i love and I like ever and ever for ever
తెలుగు భాష ఎలా పలకాలో నేర్పిన నా శ్రవణ నిఘంటువు, బాలు గారు 🙏
Prayers are in order for a full Covid19 recovery. God Bless❣️🙏🏽💒
We are praying god to bless sri Balasubramanyam gaaru for speedy recovery from Covid19
aa2_\\\aaa\7
Balu garu maku manasulo entha badha unna mee swaram vinte ma badhalu marchipotham. kani meere lekapothe me swaram leka sangeetham moogabotundi. Mee lanti mahanubavudu ni memu eppudu gundello pettukuntamu. Mee gurinchi entha cheppina takkuve. We miss you😭 balu garu
గుండెలు పిండివేసే బాధ పాటలు వింటుంటే ! ఎలా మాయమయ్యావు బాలూ మమ్మల్ని వదిలేసి?
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీ కెందుకింత తపన😞 RIP Balu garu 😢
09
అమృతం తాగిన గాంధర్వులు మీరు బాలు సర్ ,మీకు మరణం లేదు సర్ .పంచభూతాలు ఉన్నంత వరకు మీరు చీరస్మరణీయంగా ఉంటారు సర్
ఏ పుణ్యం చేసుకున్నాం మేము మీ పాటల వినడానికి ...అయితే ఇంతటి మంచివార్ని దేవుడు తీసుకున్నాడని తలిస్తే గుండె భారం ఏకువ అయిపోతుంది😢😢😢
11th🎉😂😂😂😂😊000 pp pp0pppp
Avunu na age 19rs but naku old songs ante pranam .. chala baguntaye
@@pudarisaikumar5159😊😊😊0😊😊😊😊😊😊
O ,0 . ''😅 42:03 😅 42:04 😊
Who listening the songs in the year of 2024
😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊
Shri Guru Balaji chilkur Balaji chilkur Balaji chilkur Balaji chilkur Balaji chilkur Balaji
Sp balu sir kosm songs vinna vallu oka like ivvandi
It's GODS gift to youSIR!!But we lost the reall sir! to listen the songs more...
Panchabuthalu mana matalanu aloochanalanu judge chesthayy result esthayy yes nenu nammutha ..haa aa power lekapoothea manuguda antharisthadhi..
this is an Epic compilation!! SPB garu with the magic of Ilaiyaraja...all in one playlist.. Thanks a lot Aditya...can listen o these songs till eternity!! Pure Bliss..!!!!!
.
Baalu garu paata paadi aapaataku abinainche natudu paaduthunnate vuntundi ye tharam natudiki aina suutt ayye gonthu thanadi aayanku devudu ichina varam adi We miss you Balu sir😭😭😭😭🙏🙏
Elanti adhbutam Malli jarutunda.😭 we miss balugaru come backward for us
🔥❤️🔥🔥🔥🔥🔥 HAPPY 🔥🔥🔥❤️🔥🔥🔥❤️🔥🔥❤️🔥🔥🔥🔥🔥❤️❤️❤️🔥🔥❤️❤️❤️🔥🔥🔥❤️🔥🔥🔥🔥❤️❤️😘🔥🔥❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️🔥❤️🔥🔥🔥❤️❤️🔥🔥🔥🔥🔥🔥🔥❤️🔥🔥🔥🔥🔥❤️❤️❤️🔥🔥🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥🔥🔥❤️🔥🔥🔥❤️❤️❤️❤️t❤️❤️🔥❤️🔥❤️❤️❤️🔥❤️❤️❤️❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️❤️❤️🔥🔥🔥❤️❤️🔥❤️🔥❤️🔥🔥🔥❤️🔥🔥❤️❤️🔥❤️❤️❤️❤️❤️🔥❤️🔥🔥❤️🔥🔥❤️❤️❤️❤️❤️❤️🔥❤️❤️🔥🔥🔥🔥 on
@@aadhivinay ²²²²²²²²2²²²²²²²²²2²²²²²²²²²²²²2²²2²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²2²²²²2²²²²²²²²2²2²²2²2²22²²²²2²²²2²²²²²²²²²²²²²²²2²²²²²²²2²²2²²²²²²²²²²²2²2²²²²²²²²²²²²²²²²2²2²2²²2²²²²²²²²²²²²²²²²²²²²²²²²2²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²2²²²2²2²2²2²²²2²²²²²²²2²²²²²²²²2²²²²2²²²²²²22²²²²²²²²²²²2²²²²2²²²²²²²²²²²²2²2²²²²2²²²²22²²²²²²²²²²²²²²²²²²²2²²²²²²²²²2²2²²²²²2222²22aw
Amazing songs and SPB is the legend!
PADMA VIBHUSHAN DECLARED TO THE GREAT SON OF SANGEETHA BHARATHI LEGEND GAANA GANDHARWA *SP BALA SUBRAMANYAM SIR IS JUST OK BECAUSE * HE DESERVES BHARATH RATHNA* FOR HIS AMAZING SERVICE TO THE MUSIC INDUSTRY 🎶 AND THE AWESOME MUSIC THERAPY WITH PLEASANT VOICE TO INCREASE OUR LIFESPAN
HE GAVE LIFE TO SO MANY HEROS, LONG RUN TO MOVIES WITH AMAZING PERFORMANCE THROUGH MUSIC REALITY SHOWS GAVE LIFE TO SO MANY YOUNG TALENTS THOSE WHO ARE RULING IN THE MUSIC INDUSTRY
GAANA GANDHARWA LEGEND SPB SIR DESERVES BHARATH RATHNA
ఎంత విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
Llllll
Vinu aithe
i love your songs balu garu meru twaraga kolukovalani davudeni memu korukuntunam
మీరు ఒక అద్బుతం మి పాట ఒక అద్బుతం sir 🙏🙏🙏🙏
நீங்கள் ஒரு அதிசயம் உங்கள் பாடல் ஒரு அதிசயம்
Perfect soundtrack
బాలు గారు మనకు బౌతికంగా దూరమైనా,పాట రూపంలో ఎప్పటికి బ్రతికే వుంటారు 🙏🙏🙏🙏
Yz
Tz
Xy
Xy
Tzt
Super songs sir,thank u Aditya music for collection of these type of songs
என்றுமே இளமையும் அழகுமாக பாடுவதில் இருவருமே திறமையானவர்கள் spbக்கு நிகர் அவரே தான்🙏🙏🙏🙏🙏🙏🙏
Good evening SP Balu Sir, your singer all Hits songs 🙏👍❤️😀🎉👏🌹🖐️👌
Balu garu always and forever remains my favourite. His voice and songs are great and heart touching. Thanks sir to give us such great songs with sweet voice forever and ever
M.n.surya Chandra Rao /balu ante Everest sikaram
👍🏿
మీ పాట పవిత్రం..మీ మనసు అమృతం.. మీరు ఎప్పటికి మీ పాటల్లో చిరంజీవినే.. మీ ఆత్మ కు శాంతి కలగాలి...
We miss you a lot sir and your beautiful awesome musical songs
May his soul Rest in Peace
Thanks for your contribution sir
We mis grate singer SPB
ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి గాయకుణ్ణి మనం కనీవినీ ఎరుగం. బహుశా బాలు గారు ఒక్కరేనేమో ఇన్ని కోట్ల మంది హృదయాలలో స్థానం సుస్థిరం చేసుకున్నారు , ఆయన పాడిన పాటలు మన చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి , హాట్స్ ఆఫ్ సర్ నేను హిందువుగా పుట్టి మీ పాటలు వింటున్నందుకు , ఇంతకాలం భూ మండలం మీద ఉన్న జీవాలకు మీ గానంతో ఊపిరి పోశారు, ఇప్పుడు స్వర్గానికి ఏతెంచి అక్కడ మీ గానముతో ఆ దేవతలను సమ్మోహన పరుస్తన్నరేమో...
Balu garu's Top 50 Songs
00:35 - Malli Malli
04:34 Jabilli Kosam-Male
09:02
Manasu Palike 14:35 Mate Rani
18:57 - Guvva Gorinka Tho
23:27 - Hallo Guru
28:28 - Matarani
33:04 - Rangulalo
37:32 - Manaku Dosthi
41:49 - Jagada Jagada
46:13 - Sree Rastu Shubhamastu
50:15 Theeganai Mallenai
54:37 - Edi Thailam Paatti
59:39
Sindhura Puvva 1:04:14-Taralirada
1:08:46 Subhalekha
1:13:18 - Sande Poddu Megham
1:18:00-Ekantha Vela
1:22:02 - Banti Chamanti
1:26:40
- Padaharella Vayasu
1:32:36 - Innirasula
1:37:42 - Yendaro Mahanubhavulu
1:42:50-Sarikotta Chira
1:46:44 Danimma
1:51:18 - Om Namo Nama Yavvanama
1:56:11- Jettu Speedu
2:01:26-Gopemma Chethulo
2:06:22-Aavesamantha
2:10:28 - Manishiko Sneham
2:14:51- Shiva Ratiri
2:19:52 -
Abba Dheeni
2:24:33 - Manase Pandenule
2:29:42 Chalti Ka Naam
2:34:14
Ekkada Ekkada
2:38:13 - Kanya Kumaari
2:43:47 - 2:48:18
Raja Rajadhi - Anando
2:52:48-1 Am Sorry
2:57:31 -
Kolo Kolamma
3:01:54 Yamaho Nee
3:06:23 - Om Shanthi
3:10:55
Sundari Neeve
3:17:55 - Nagonthu Sruthilona
3:22:08 - Idedo Golaga - Konadameeda Chukkapotu
3:26:26
3:33:01 - Osi Manasa Niku Thelusa
3:40:15 -
Pedavi Pedavi 3:44:54 - Naa Rendu Kallaki
3:49:21 - Mavayya Anna Pilupu
3:54:05 Telisindile
Superb
Hai 🙏🙏balu garu mi fan of you meeru chala baga padutaru e hero kina manchiga set avuntundi 👌👌💐💐
Indian history famous singer meeru lekapoyina Mee songs maaku ellapudu srustilo vinapaduthu vuntayi hattsapp spb sir johar spb
అన్ని పాటలు సూపర్
Miss you sir
We all miss your
Melody vocie
RIP
But your vocie will be in our heart
Way rdďddbrnrrnñnn44vdgfvvcecffdv.
We r very proud of you sir . Telugu thalli prajalu yi bhoomi py unnatha varaku meeru innate sir 🙏
I like all song sing you Sir 🙏👍🎉🌹👏🖐️👌😀
⁰
@@pavanbmw7657 hit teamo💕 t 💕💖r 💕💕💖ttr 💕
💕🎉hi tregtt
@@pavanbmw7657 hhi tthtrtzghtgt
ttg
That voice ... I grew up listening to your songs, you were there when I was happy, sad and lonely. Proud to have lived in your times, thank you so much. May your soul rest in peace Balu sir.
C c c c. Xxxvi c c. CCTV. CCTV CT -vc
Thankyou
Sar ,you are legend. Jola pata .... la untadhi me songs vinte .miss you
balugaaru my entire life thoughts filled in ur songs ..❤
Lopo
Ĺlò
@@shakiressar 0😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🤐😂
Q
Heart touchable songs which heel's my soul tq balu...may god bless u
Bharathi Subramaniam nice
Facebook open on ipdarsini
Goodsongs
Hai
@@chinthadasuribabu2098 p
inni rojulu e jukebox ekkada miss ayyanu abba
How many are here after #SP Balu sir Death we miss u sir RIP sir
😭😢 I love balasubhramanum sir God give Best place in heaven 🙏
the whole nation itself is there
😭
@@shaikhussain2046 S bro
Q
I miss you sir🙏🙏🙏🙏🙏🙏
SP sir, I wish for your speedy recovery and to regain same energy levels and bless us with sweet voice.
Super songs I like very much this songs Thank u sir
Great singer SO BALU❤❤❤❤❤
పాటకు ప్రాణం పల్లవి అయితే... మీరే మాకు ప్రాణం
దశాబ్దాల పాటు పాటల పల్లకి ని మోసారు.
విధాత తలపున ప్రభవించినది మీ గానం..అందుకే మీ పాట వింటే తరలి రాద తనే వసంతం.
బాలు గారు మీ గొంతుతో మరోసారి పల్లవించండి.
❤️❤️❤️q❤️
Sp sir super songs
Sp sir super songs
You are GOD given a gift to Telugu People, you will be always in our hearts thru your songs Sir🙏🙏
Vxvvvcnjnvjnj
I Miss you sir Odisha Balu sir 🙏🙏🙏🙏🙏🙏
Great legend singer realhero hoping for recovery and waiting for more evergreen songs
Heartfull prayer to speedy recovery him
Please pray for S. P. Balasubramanyam gaaru
th-cam.com/video/4tsPLGgNj3U/w-d-xo.html
Akkyam Prabha Iowa Assam Asa u
ഇന്ത്യയിൽ മറ്റാർക്കാണ് ഭാരത രത്നം കിട്ടാതിരിക്കുക
Balu gariki sadgathi prapthirasthu.😭😭😭😭.
Balu garu, We love you, missing you. But you are a legend and we know you live forever in your voice .
Exgd
Thank you Aditya for your beautiful collection.
YOU AND UR SONGS are EVER GREEN SIR
Your not there sir but your songs are alive in our hearts sir
NICE GOOD SONGS.
My favourite singer
Always SP BALU garu
@@venkyyarra7608 pppp
Miss your wonderful voice Balu garu😥
Really you are the wonderful blessed soul 🙌 🙏 RIP
Okkate vundha okati rendu kuda ok anukoovachhu anthaku minchhi vunnayy ayyna life alaa guruthu pettukoodhsnta andhukea entha mandhini love or friendship vuntadhanta ,evadoo thappurasadu..
Me gatramutho ee manavalini alarinchina meeku.... me aatma ki shanthi chekuralani aa devudini prardistunna sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 we miss u forever 😭😭😭😭😭
*ĺ"00
Love is the only word for this jukebox...I found it very late i know after 4 years of uploading i finally found it... Great relaxation for the busy life
Heart ♥ touching songs. Tnqs for Aditya music 🎶