Himalaya Yogi Prabhakar Ji Sensational Interview | Santhana Dharmam | Real Facts | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 107

  • @gurugaru8249
    @gurugaru8249 หลายเดือนก่อน +11

    గురూజీ మీరు చాలా అద్భుతం.
    మీరు అందించే ఆధ్యాత్మిక జ్ఞానం చాలా లోతైనది.
    మీలాంటి వారు ప్రపంచానికి చాలా అవసరం.నా తపన ,ప్రయత్నం కూడా భారతదేశంలో ఇప్పుడున్న ఆధ్యాత్మికత లో మార్పులు తెచ్చి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని.మీరు చాలా లోతైన వారు.మిమ్మల్ని సరి ఐన సమయంలో ప్రపంచానికి అందించినందుకు మీ తల్లి తండ్రులకు, హిమాలయ యోగులకు, మీ గురువులకు,పరమాత్మకీ నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు.
    మీ సమక్షంలో ధ్యానం,మీతో సజ్జన సాంగత్యం చెయ్యాలని నాకు ఉన్నా అది నా గురుదేవులు, పరమాత్మ నిర్ణయం ప్రకారం జరగాలని భావిస్తున్న.

  • @ushareddy8800
    @ushareddy8800 2 หลายเดือนก่อน +13

    అంజలి గారికి నమస్కారాలు చాలా సంతోషంగా ఉండండి ఈ గురువుగారు ఎంట్రీలో ఎన్నో తెలుసుకోగలిగాను ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అబద్ధం అయినది కాదు నిజమేనండి ఈ ప్రపంచంలో మనకంటూ ఏమీ లేదు మనతోపాటు మన మన వెనక ఉండే ఒక శక్తి తప్పితే మరొకటి ఏమీ లేదు ఆ శక్తి ఏమిటో తెలుసుకొని దాన్ని వెంబడిస్తూ మోక్షానికి దారి చూడటం మంచిది ఈ లోక ప్రేమలో అన్ని అబద్ధాలే ఎలాంటి ప్రేమలీల సరే తల్లి బిడ్డలకు భర్త భార్యకు ఇలాంటి ప్రేమలన్నీ నిజమైన కాదు నాకు దేవుడు మార్గంలో నడవాలని చాలా ఆశ కానీ ఎలాగా అనేది తెలియడం లేదు గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @subhashbattu7341
    @subhashbattu7341 2 หลายเดือนก่อน +10

    స్వామి గురూజీ ప్రభాకర్ గారి ప్రతి స్పీచ్ మనసుకు తెలుగు వలసిన ఎన్నో విషయాలు మీ ప్రసంగించడం అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి ఈ జన్మకు ధాన్యం గురూ,,🙏🙏🙏🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 หลายเดือนก่อน +9

    స్వామీ... యోగీ రాజా మీకు శతకోటి నమస్కారాలు... ఎన్నో అద్భుతమైన గొప్ప విషయాలు మీ ద్వారా తెలుసుకొని ఎంతో సంతోషంగా.... ఆనందం వైపు ప్రయాణం సాగించాలని నిర్ణయం తీసుకున్నా....
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️

  • @kaipaPadmavathy
    @kaipaPadmavathy 2 หลายเดือนก่อน +13

    అంజలిగారు మీరు అదృష్టవంతులు.
    హిమాలయ యోగుల ఎదురుగా కూ ర్చుని వారి కృపకు పాత్రులు అయ్యా రు.

  • @srinulikessrinivaspokiri369
    @srinulikessrinivaspokiri369 2 หลายเดือนก่อน +5

    స్వామిజీ ఇంటర్వ్యూ లు నేను చాలా చూసాను ,కానీ ఈ ఇంటర్వ్యూ చూసి నేను ఆశ్చర్యనికి గురి అయినాను .స్వామిజీ తాను ఎవరు అన్న విషయమే మర్చిపోయి మాట్లాడినట్లు అనిపించింది.
    U R A Great Anjali garu.

  • @geetaganesh2435
    @geetaganesh2435 2 หลายเดือนก่อน +5

    Excellent interview with Prabhakar Guruvu garu.

  • @RaveKop
    @RaveKop 2 หลายเดือนก่อน +4

    శ్రీ గురుభ్యోనమః
    గురుదేవా మీకు పాదాభివందనము. ప్రతీరోజు సూర్య భగవానుని ప్రాదించే ఒక శ్లోకము చెప్పగలరని ప్రదిస్తున్నాను
    నమో నమః
    🙇‍♂️🙇‍♂️🙇‍♂️

    • @kalaparthyjmk2499
      @kalaparthyjmk2499 2 หลายเดือนก่อน

      సోదరా ఇలా ఈ వేషధారణ చేసిన ప్రతీ వారిని గురువు అనవద్దు...దయచేసి అన్యధా భావించవద్దు...గురువు అనే పదం చాలా విలువైనది... కంచి పరమాచార్య లాంటి మహానుభావులకు వర్తిస్తుంది...నమఃశివాయ...

  • @sundarasettyanjaneyulu914
    @sundarasettyanjaneyulu914 2 หลายเดือนก่อน +3

    చాలాబాగా చెప్పారు బాబాజీ థాంక్స్

  • @rveerasurla
    @rveerasurla หลายเดือนก่อน

    Thank you, swamy garu! Explained sanathana dharma with a high clarity. Namaskaramu!!!

  • @sreemannarayanar4042
    @sreemannarayanar4042 หลายเดือนก่อน

    అంజలి గారు మీ నవ్వు చాలా బాగుంటుంది ఇదివరికే మా ఇంట్లో చెప్పాను మీ గురించి ఇప్పుడు స్వామి జి చెప్పారు నిజంగా మీ మాటలు ఇంటర్వ్యూ చాలా బాగుంటాయి గొప్పగొప్ప వ్యక్తులను పరిచయం చేస్తారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @hemavaaruni1816
    @hemavaaruni1816 หลายเดือนก่อน +1

    🙏స్వామి నేనూ త్రిమూర్తత్వం గురించి మా students కి ఇలానే చెప్తాను. నా teaching correct అనిపించింది మీ మాటలు విన్నాక 🙏

  • @amukthamalyadhaaa
    @amukthamalyadhaaa 2 หลายเดือนก่อน +5

    ఋషి కొండ గురించి బలే చెప్పారు.ఒక వీడియోలో అద్భుతం

  • @srinivasaprasadkhandavilli5640
    @srinivasaprasadkhandavilli5640 2 หลายเดือนก่อน +3

    మన తెలుగు పదశోభ విల్లివిరిసింది. పదం నుండి పదం పదం లోకి పదం ❤❤

  • @ssvamrutadhara8365
    @ssvamrutadhara8365 2 หลายเดือนก่อน +3

    నమస్కారములు
    హిమాలయ జీవనం సిద్ధాశ్రమం గురించి తెలియచేయండి.

  • @beerevijayalakshmi1742
    @beerevijayalakshmi1742 หลายเดือนก่อน

    గురువుగారికి నమస్కారం 🙏🙏🙏
    ఎంతో అమూల్యమైన సంపదని అందించిన మీకు కృతజ్ఞతలు ..
    అంజలి గారికి కూడా కృతజ్ఞతలతో శుభాకాంక్షలు కూడా

  • @seetalarao3768
    @seetalarao3768 2 หลายเดือนก่อน +2

    చాలా చాలా బాగా చెప్పారు స్వామి 🙏🙏🙏🙏💐💐💐

  • @spoorthisreepadmaja2795
    @spoorthisreepadmaja2795 2 หลายเดือนก่อน +2

    స్వామి ధన్యవాదములు 🙏🏻🪷💐🕉️

  • @srinulikessrinivaspokiri369
    @srinulikessrinivaspokiri369 2 หลายเดือนก่อน +6

    అంజలి ఏ మాయ చేసిందో గాని స్వామి జీ ని ,చాలా హుందాగా ఇంటర్వ్యూ లు ఇచ్చే స్వామి జీ, నేను హిమాలయ స్వామి జీ ని అన్న విషయాన్ని మరిచిపోయేనట్టు గా అనిపించింది.

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 2 หลายเดือนก่อน +1

      గాయత్రి ని విశ్వానికి అందించిన విశ్వామిత్ర మహర్షి తన కోపాన్ని క్రోధాన్ని వశిష్ట మహర్షి యొక్క వంద మంది కొడుకుల తలలు నరికించేలా చేసింది, తరువాత క్రోధాన్ని తపస్సుతో జయించారు,కామంతో మేనకతో పదేళ్ళు కాపురం చేసి మరలా జ్ఞానం తో తపస్సు చేసి కామాన్ని జయించారు,ఇలా వరుసగా తన భావాలన్నీ అంతం చేసి వశిష్టులవారితో బ్రహ్మర్షి అనిపించుకున్నారు కదా,😊😊☺️☺️💅💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌😊😊☺️☺️

    • @Venkat9_Edits
      @Venkat9_Edits หลายเดือนก่อน

      Nadhi kuda same feeling

  • @vishwashanthi5918
    @vishwashanthi5918 7 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GiriPrasad-y2m
    @GiriPrasad-y2m 15 วันที่ผ่านมา

    Original experience super madam

  • @ssuri-wv4mw
    @ssuri-wv4mw หลายเดือนก่อน

    Excellent

  • @GiriPrasad-y2m
    @GiriPrasad-y2m 15 วันที่ผ่านมา

    Super Swami ji

  • @RaghuPunati
    @RaghuPunati หลายเดือนก่อน +3

    సోదరి ఇలాంటి interview లు చేయండి సోదరి

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 2 หลายเดือนก่อน +1

    Swamiji 🙏🙏🙏🙏🙏. Very interesting and important Video.

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 2 หลายเดือนก่อน +4

    స్వామీజీ మీకు చేతులెత్తి నమస్కారలు తెలుపగలను

  • @brajendrasingh5305
    @brajendrasingh5305 2 หลายเดือนก่อน +7

    యాంకర్ గారు ఆధ్యాత్మిక గురువు తో interview చేస్తూ ప్రతి దానికి అతిగా నవ్వటం correct కాదని నా అభిప్రాయం. బహుశా కలి ప్రభావమేమో------

  • @pavanidegala3970
    @pavanidegala3970 2 หลายเดือนก่อน +2

    స్వామీజీ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RvsubbarajuRvsubbaraju
    @RvsubbarajuRvsubbaraju หลายเดือนก่อน

    Om sri sri sri yogi prabhakar gariki 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasutirumalla2669
    @srinivasutirumalla2669 หลายเดือนก่อน

    Thank you Guruji 🙏👌👋

  • @Pullurutharakaram
    @Pullurutharakaram หลายเดือนก่อน

    ఓం నమో సూర్యదేవానమః 🌹🌹🙏🌹🌹

  • @RajeshVarma-gm1oi
    @RajeshVarma-gm1oi 2 หลายเดือนก่อน +1

    Super❤ Sree Matre Namaha

  • @kameraramakrishna4724
    @kameraramakrishna4724 2 หลายเดือนก่อน +1

    YOUR ANCHORING IS SUPERB MADAM GARU 👏 👌

  • @LakshmiVijaya-i1q
    @LakshmiVijaya-i1q 2 หลายเดือนก่อน +1

    Chala bagundi

  • @funnyadds4721
    @funnyadds4721 2 หลายเดือนก่อน +2

    🌞 my god 🌞 guruvu garu

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt หลายเดือนก่อน

    మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం

  • @svkrao7493
    @svkrao7493 2 หลายเดือนก่อน

    Dear Madam, Sri Prabhakar Guruji interview very good subject, My ambition once you have to debate with Babu Gogineni.. Please I request you.

  • @padmavathigangisetty2776
    @padmavathigangisetty2776 2 หลายเดือนก่อน +2

    గురూజీ నమస్కారములు.

  • @iamwhatiam9555
    @iamwhatiam9555 29 วันที่ผ่านมา

    Love you guru ji

  • @radhakrishnadevarapalli8589
    @radhakrishnadevarapalli8589 หลายเดือนก่อน

    యాంకర్ అంజలిగారి అందాలు..స్వామీజీ లో మానసిక ' వికారాల్ని ' కలిగించగలిగింది అని అనిపిస్తుంది.అంజలి ద గ్రేట్ !

  • @AnanthavidyasagarNallolla
    @AnanthavidyasagarNallolla หลายเดือนก่อน

    Super super super super super super guruji🙏

  • @spoorthisreepadmaja2795
    @spoorthisreepadmaja2795 2 หลายเดือนก่อน +1

    ఇంద్రియలను అదుపులో ఉంచుకో న్న వారు ని స్వామి అనే శంభోధం 🙏🏻🪷💐అద్భుతం 🙏🏻🪷💐👍🏻🕉️

  • @Pullurutharakaram
    @Pullurutharakaram หลายเดือนก่อน

    ఓం నమో గురుదేవోభవా

  • @RvsubbarajuRvsubbaraju
    @RvsubbarajuRvsubbaraju หลายเดือนก่อน

    Om suryabhagavan 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasuburrevasuburre7343
    @vasuburrevasuburre7343 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @gangadharpamarthi4257
    @gangadharpamarthi4257 หลายเดือนก่อน

    Mi matalu prasa super super

  • @devarajreddy7048
    @devarajreddy7048 หลายเดือนก่อน

    Hare Krishna yogig prann

  • @satyanaratanareddy8579
    @satyanaratanareddy8579 2 หลายเดือนก่อน

    Jai jai Narayana

  • @ManoharRao-i1z
    @ManoharRao-i1z 18 วันที่ผ่านมา

    నాకు మీలాగా 'యోగి'ని కావాలనుంది

  • @RaveKop
    @RaveKop 2 หลายเดือนก่อน

    Namo Namaha 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @SR-np2iv
    @SR-np2iv หลายเดือนก่อน

    గురువుగారు!! దయచేసి ఇలాంటి వారికీ మాత్రమే ఇంటర్వ్యూ లు ఇవ్వండి... ప్రశ్న యొక్క అర్ధం కూడా తెలియని వారిని దరిచేరనివ్వకండి 🙏🙏🙏

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 2 หลายเดือนก่อน

    Yogigariki,nahrudayapoorvakanamaskaramulu,jeevathmaku,paramathmaku,anusandanam,shariram,maya,arishadvargalaprerana,thapathraya,adithapa,bauthikathap,daivikathapa,anevati,gurinchi,manchigachepparu,dhanyavadamulu

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 หลายเดือนก่อน +1

    Prabhakar jee guruvu to anjali mukha muki bijayavantam.. Gurujee lotaina bhavalatonu, bhashtonu vishleshana bgundi... Ssrao85years guntur...

  • @GarlapatiPrasad-j1c
    @GarlapatiPrasad-j1c หลายเดือนก่อน

    🙏

  • @mahendravasavi5378
    @mahendravasavi5378 2 หลายเดือนก่อน

    Jai swami

  • @yegireddivijayanaidu
    @yegireddivijayanaidu 2 หลายเดือนก่อน

    Guru ji miku phadabi vandanam

  • @Yasodhagurutharangini
    @Yasodhagurutharangini หลายเดือนก่อน

    నమస్కారం స్వామి అర్థం తెలియని వ్యక్తులతో ఇంటర్వ్యూలు చేయటం వాళ్ళు ఏమేమో రాయటం అది బాగోదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న యాంకర్ చాలా సున్నితమైన వ్యక్తి భాషా విధానం అర్థం చేసుకునే వ్యక్తి చాలా మంచి వ్యక్తితో ఇంటర్వ్యూ జరుగుతోంది ఇలాంటి వాళ్లతోనే ఇంటర్వ్యూ వెళ్ళిండు స్వామి తికమకగా ఉండే వాళ్ళతో ఇంటర్వ్యూలు వెయ్యకండి స్వామి

  • @Aharvidhya
    @Aharvidhya 2 หลายเดือนก่อน +2

    Sarvejano sukhinobhavanthu

  • @Mamidala-mk7wb
    @Mamidala-mk7wb หลายเดือนก่อน

    Anchor గారు మాటి మాటికి బిగ్గరగా నవ్వుతున్నాడు ఆ నవ్వుకు అర్థం ఏమిటి తెలుసుకోవాలని జిగ్నాశతో అడుగు, చిరు నవ్వుతో అడుగు ,అతను అలా అనవద్దు అన్నకూడ,' sir' అంటున్నారు

  • @ఉమస్వామి
    @ఉమస్వామి หลายเดือนก่อน

    ఇది దైవికము ప్రక్రుతి వైపరీత్యాలు ఆది భౌతికం ఒకరికి ఒకరివలన బాధలు
    ఆధ్యాత్మిక ము తనకు తాను అనుభవించు బాధలు యావత్ ఖర్మలు జన్మలు పరంపరాను గతం తాపత్రయాలు నశించే జ్జానం అభిలాష అభిరుచి అన్వేషణ భోదన శోధన సాధన తెలుసుకు నివ్రూత్తికి ప్రయత్నం క్రుషి శ్రమ తో పొందుదురు అంతవరకు అశాంతిగా ఉన్నత ఉత్తమ ఉత్క్రుస్ఠ నీరు జన్మ వ్రుదా వ్యాధా వ్యాధి వేదన రోదన భాదా చరితం తో చరమాంకం
    అలా కాకూడదని కోరుకుందాం మీ ఆత్మీయు ఆశీశ్శులు మిత్రులారా శుభంభవతు సర్వులు కు సదా

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 2 หลายเดือนก่อน

    Yogi Prabhakar Swamyji antham vari viznanam, Sarvejana Sukhinobhavanthu.

  • @JanardhanaswamyAvala
    @JanardhanaswamyAvala 2 หลายเดือนก่อน

    🎉

  • @kaipaPadmavathy
    @kaipaPadmavathy 2 หลายเดือนก่อน

    नमस्ते श्रीमन्। महिमालय दर्शनभागयं भवतु इति प्रार्थये।
    अहंब्रह्मास्मि। प्रभाकरयोगिवर्येण कृपाया सौर विद्यां ज्ञातुमिच्छामि ।
    कृपया अनुज्ञां दातु मर्हति।
    धन्यवादाः।

  • @spoorthisreepadmaja2795
    @spoorthisreepadmaja2795 2 หลายเดือนก่อน

    పదం పదం పరమ పదం 🙏🏻🪷💐🕉️

  • @sydhireddy2515
    @sydhireddy2515 2 หลายเดือนก่อน

    Naku❤️ అర్ధం అయి ది

  • @swamishetty5297
    @swamishetty5297 2 หลายเดือนก่อน +1

    రైతులు, శ్రామికులు కస్టపడి. నంత కాలం, స్వాములు, గురూజీలు, సనాతనాధర్మాలు, గురించి మాట్లాడి, మన మతాన్ని గందరగోళం లోకి నెట్టుతూ, జనాన్ని, గందరగోళం లోనికి నెట్టేస్తున్నారు. చానెల్స్ కూడా ఎక్కవయి, సమస్యలను తీవ్రం చేస్తున్నాయి.

    • @raviwithu
      @raviwithu 2 หลายเดือนก่อน +1

      గందరగోళం ఏమి లేదు మిత్రమా...! ఒక్కటే చెపుతుంది మన సనాతన ధర్మం. Live to know yourself. Who am I. That's it!

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 2 หลายเดือนก่อน

    Yogigarunamaskaram,shokamlokamlo,okashlokam,shokamvyakigathamshokam,anantham,shlokam,anantham,mananamchesedi,adbhutham

  • @himabindu4038
    @himabindu4038 2 หลายเดือนก่อน

    Is the topic about sanathana Dharmam or Santhana Dharmam .please check the title.

  • @sudhakararao5927
    @sudhakararao5927 2 หลายเดือนก่อน +11

    షో చాలా బాగుంది, దేశముదురు లో అలీ కంటే కూడా బాగా చేశారు. ఫన్ టైమింగ్ బాగుంది. ఐ enjoyed a లాట్.

    • @geetaganesh2435
      @geetaganesh2435 2 หลายเดือนก่อน

      Nuvvu shut up first.

    • @SfhFghu
      @SfhFghu หลายเดือนก่อน

      🎉

    • @vishwamitra6516
      @vishwamitra6516 หลายเดือนก่อน

      దేశముదురులో చెప్పినట్టు మట్టి శరీరానికి ఏమి అర్థం కాదు

  • @Anasuyammaveera
    @Anasuyammaveera หลายเดือนก่อน

    Say ATP lo 2021 lo…..merena …a. Guruji sir

  • @Neutral-if2oz
    @Neutral-if2oz 2 หลายเดือนก่อน

    A realized person should maintain a balanced mindset, proper etiquettes in their interactions with others. it is missing in this interview. some of these behaviors are noticed like superiority (am better than Siva, Vishnu, Brahma), discrimination (sun is the only god), Missing Etiquettes (twisted answers), materialistic references (ETV offer). Help people to handle the day today social/family life along reducing the ARISHADVARGA in our day today life so that people will start living in their life's, if i am arrogant, then please accept my apologies.

  • @gudibandlasteeven6466
    @gudibandlasteeven6466 2 หลายเดือนก่อน

    హిమ ఆలయం అని అంటోంది జనసామాన్యం

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 2 หลายเดือนก่อน

    ఆంగ్లేయులు భరత ఖండాన్ని ఆక్రమించి పాలించకుండా ఉండి ఉంటే మన దేశం ఇస్లాం దేశాలలో ఒక్కటైపోయి ఉండేది.
    ఎందుకంటే అప్పుడు భరతఖండంలోని చాలా భూభాగము ఢిల్లీ పాదుషా అక్రమణలో ఉంటూ అతి కొద్ది భాగం మాత్రమే హిందూ రాజుల పాలనలో ఉండేదని చరిత్ర చెబుతుంది.
    ఆ హిందూ రాజులు కూడా ఢిల్లీ పాదుషా సామంత రాజులుగానే ఉండేవారని చరిత్ర కథనం.
    మహమ్మదీయ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది అంటే మన ప్రాంతంలోనే హైదరాబాద్ నవాబు కడప నవాబు గుర్రంకొండ నవాబు ఇట్లా ఎందరో చోటా నవాబులు ఉండేవారు.
    భారత దేశంలో మరెంత మంది నవాబులు ఉండేవారో...
    క్రమక్రమంగా వీరందరూ హిందువులలో ఇస్లాం పట్ల మొగ్గు చూపేట్టు గా ప్రోత్సహించిగానీ... బలవంత పెట్టి గాని ప్రజలందరినీ నూరేండ్ల కిందటే ముస్లిములుగా మార్చేసి ఉండేవారు.
    అప్పుడు ఇటువంటి చర్చలు సమాజంలో వినపడేవి కాదు.
    కేవలం ఇస్లాంమత విస్తరణ... రాజ్య విస్తరణ తప్ప.

  • @saralarawi
    @saralarawi 2 หลายเดือนก่อน

    హిమాలయాల మంచు లో అనే అంజలిగారి ప్రశ్న ' ? ' అలానే ఉండిపోయింది. చెప్పకూడదనా యోగిజీ...

  • @badriprasad6264
    @badriprasad6264 2 หลายเดือนก่อน

    Madam, please 🙏 kindly request you perform as a iteam song, dance just for money.

  • @kjc78936
    @kjc78936 หลายเดือนก่อน

    Hindhivuline hindhuvule nasanam chesukuntaru......pakanolu nasanam cheyakaraledhu.....

  • @sreekanta303
    @sreekanta303 2 หลายเดือนก่อน +2

    Ee Chillar edava sagam aameni flirt cheyyadame undi. She might know it, but she nailed the interview with dignity. Respect to that anchor 🙏🏻🙏🏻

  • @twinssister-369
    @twinssister-369 หลายเดือนก่อน

    TH-cam Ni gottam 😂😂😂😂😂

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 หลายเดือนก่อน

    yemi naasanam kaaru

  • @Arjun_shorts7
    @Arjun_shorts7 2 หลายเดือนก่อน

    ఈ వీడియో లో 1:30:00 దగ్గర ఉన్న టాపిక్ ను....ఈ పశండ మతాలు బాగా తప్పుగా పటిస్తయ్యి ఎమో 😂..వాలు వీడియో లో టాపిక్ మొత్తం విన్నకూడ..జనాలను సనాతన ధర్మాన్ని ఇలాగ వీడియోలో ఉన్న టాపిక్ ను కట్ చేసి ఇన్స్టలో ఫేస్బుక్ లో..వాల ఛానల్ లో పెట్టుకొని శునకానందం పడతారు😂😂

    • @rameshbabu55
      @rameshbabu55 2 หลายเดือนก่อน

      భాపని కులాల్తత్వం అజ్ఞానం లంచం వరదత్వం అంతులేని ధనాపిచ్చ ఎదర్మం

    • @rameshbabu55
      @rameshbabu55 2 หลายเดือนก่อน

      సత్యం దర్మం మన హిదూ దర్మం గా బ్రతకటం అలభ్రతకాలి అని భాపానోళ్ళకి తెలియదు పాపం

  • @atlurisharmilamani5723
    @atlurisharmilamani5723 หลายเดือนก่อน

    Intha yogi ayina meru juttu ki colour enduku vesthunnaru swami

  • @SdafrozKhan
    @SdafrozKhan 2 หลายเดือนก่อน

    Karonanu aapalekapoyave

  • @mahibujji8976
    @mahibujji8976 2 หลายเดือนก่อน +2

    అసలు మీరు హిమాలయాల్లో ఉండొచ్చు కదా...ఈ యూట్యూబ్ చానల్స్ మాయలో పడి ఇంటర్వ్యూ లు ఇవ్వటం మొదలు పెడితే ...మీరు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న జ్ఞానం అంత పోగొట్టుకుంటారు.....బెటర్ యూ stay in హిమాలయాస్

    • @reddispiritualtech7354
      @reddispiritualtech7354 2 หลายเดือนก่อน +2

      Miru bratukutunnaru ayana jeevinchadam nerputhadu.
      Ni bratuku nuv bratuku first vere vallaki salahalu tarwatha
      Ayana guru adhesham tho vacchadu kadha andi
      Aa guru Shakti, aa guru parampara ledha enti
      dharma rakshana ki maddatu icche miru ala swamiji ni chusi jaali padtunnara, aa doubt enduku miku

    • @srinivasaprasadkhandavilli5640
      @srinivasaprasadkhandavilli5640 2 หลายเดือนก่อน +1

      ఆయన నోరు తెరవకపోతే మన అజ్ఞానము పోదు జ్ఞానము రాదు. ఆయన హిమాలయాల్లో ఉంటే అయనకేమి నష్టం లేదు.

  • @gurugaru8249
    @gurugaru8249 หลายเดือนก่อน

    గురూజీ మీరు చాలా అద్భుతం.
    మీరు అందించే ఆధ్యాత్మిక జ్ఞానం చాలా లోతైనది.
    మీలాంటి వారు ప్రపంచానికి చాలా అవసరం.నా తపన ,ప్రయత్నం కూడా భారతదేశంలో ఇప్పుడున్న ఆధ్యాత్మికత లో మార్పులు తెచ్చి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని.మీరు చాలా లోతైన వారు.మిమ్మల్ని సరి ఐన సమయంలో ప్రపంచానికి అందించినందుకు మీ తల్లి తండ్రులకు, హిమాలయ యోగులకు, మీ గురువులకు,పరమాత్మకీ నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు.
    మీ సమక్షంలో ధ్యానం,మీతో సజ్జన సాంగత్యం చెయ్యాలని నాకు ఉన్నా అది నా గురుదేవులు, పరమాత్మ నిర్ణయం ప్రకారం జరగాలని భావిస్తున్న.

  • @srinulikessrinivaspokiri369
    @srinulikessrinivaspokiri369 2 หลายเดือนก่อน

    అంజలి ఏ మాయ చేసిందో గాని స్వామి జీ ని ,చాలా హుందాగా ఇంటర్వ్యూ లు ఇచ్చే స్వామి జీ, నేను హిమాలయ స్వామి జీ ని అన్న విషయాన్ని మరిచిపోయేనట్టు గా అనిపించింది.

  • @JanardhanaswamyAvala
    @JanardhanaswamyAvala 2 หลายเดือนก่อน

    🎉

  • @JanardhanaswamyAvala
    @JanardhanaswamyAvala 2 หลายเดือนก่อน

    🎉

  • @JanardhanaswamyAvala
    @JanardhanaswamyAvala 2 หลายเดือนก่อน

    🎉