Analyst Subramanyam About Deputy CM Pawan Kalyan Tamil Interview | Tamil Politics |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024

ความคิดเห็น • 9

  • @iamindian6581
    @iamindian6581 10 ชั่วโมงที่ผ่านมา +1

    నేను ఆ చానెల్ వచ్చిన ఇంటర్వ్యూ మొత్తం చూస్తూ కామెంట్స్ ట్రశ్లేషన్ చేసి చూస్తే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ చేసారు.... 4రోజోలో 4లక్షల 80,000 మంది చూశారు ఆ ఇంటర్వ్యూ ను❤❤❤❤❤❤

  • @muralikrishna9087
    @muralikrishna9087 16 ชั่วโมงที่ผ่านมา +1

    వెరీ good ఎనాలిసిస్

  • @BSMURTHY-l5c
    @BSMURTHY-l5c ชั่วโมงที่ผ่านมา

    వావ్ చాలా వివరంగా చెప్పారు సార్.. ప్రజలు అర్ధం చేసుకోవాలి.. నేను వేంకటేశ్వరస్వామి భక్తుడ్ని.. డిసెంబర్ 25 ఒక రోజు చర్చికి కూడా వెళ్లి వచ్చేవాడిని.. ఈమధ్య హిందుత్వంపై తిరుమల లో జరిగిన విషయమై పవన్కళ్యాణ్ గారు ఆవేదన అర్ధమైంది.. హిందూత్వాన్ని ఆరాదిస్తూ ఇతర మతాల్ని గౌరవించండి అని చెప్పినా.. తప్పుడు హిందూ మనుషులు వాగడం.. కొంతమంది జి మూసుకుని ఇంట్లోనే కూర్చోవడం చూస్తుంటే. మళ్ళీ 20ఇయర్స్ లో అప్పటి బ్రిటిష్ల కంటే డేంజరస్ వారు పరిపాలించొచ్చేమో.. అప్పుడు హిందూ మహిళలకి అప్పటికంటే......
    ?

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 3 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా వివరంగా వివరించారు...❤❤❤

  • @konetisubbarayudu7632
    @konetisubbarayudu7632 16 ชั่วโมงที่ผ่านมา

    గుడ్ వాయిస్
    🌹🌹🌹🌹

  • @srinivasaraoa.v6263
    @srinivasaraoa.v6263 15 ชั่วโมงที่ผ่านมา

  • @eswararaokadiri8357
    @eswararaokadiri8357 18 ชั่วโมงที่ผ่านมา

    జై జనసేన... జై జై

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 17 ชั่วโมงที่ผ่านมา

    తెలంగాణ లో పోటీ చేసారు కదా , మరి డిపాసిట్స్ వచ్చాయా, ఇప్పుడు తమిళ్ నాడు రాజకీయాలు అంటున్నారు, ఆంధ్రలో janasena ఓటింగ్ శాతం 6% వుంది అంటున్నారు , మరి తమిళనాడు లొ పోటీ చేస్తారా, హైదరాబాద్ లి రాబోయే ghmc ఎలక్షన్స్ లి పోటీ చేసి గెలవమనంది.

  • @swamyv2986
    @swamyv2986 ชั่วโมงที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు. హిందూ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న అపాచారాలపై మాట్లాడారు, ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు జాతి స్థాయిలో ఏర్పాటు కావాలని మాట్లాడినారు. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయిన సూడో సెక్యూలర్ గాళ్ళకి (అదే ముసుగేసుకున్న హిందూ ద్వేషులకి ) రెండు దవడలు వాచిపోయేలా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు... హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు.