ఈ వైసీపీ పార్టీ వాళ్లు తిరుమల కొండపై తిరుమల వెంకన్న పై ఎన్నో అప్రతిష్ట కార్యక్రమాలు చేస్తున్నారు ఆ వెంకటేశ్వర స్వామి ఇలాంటి వాళ్ళని శిక్షించ వలసిందిగా ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్న
@@RajasekharVJA1 po ra po....okadu pakodi ayyadu , inka siggu raala veedu kuda pakodi avtaadu ila picha picha matal matladte ...chesindi kakunda malli vaagudu Okati
పగటి కలలు కనకండి సోదరా, ఇలాంటి దరిద్రాలు చూసి తట్టుకోవలసినదే కానీ ఎవ్వరు పట్టించుకోరు, కేసులుండవు, టీవీ లో చూసి ఛీ అనుకోడమే.. ( నిజంగా వ్యవస్థ కరెక్ట్ గా ఉంటే వీళ్లను ఎప్పుడో మూసేయ్యాలి )
అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం, ఆవిడ భర్త వార్నింగ్ ఇచ్చాడు గతంలో.మా ఆవిడ చాలా మంచిది,ఆవిడ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని అన్నాడు.
పిల్లలు ఎంత బాధ పడతారు. ఈ సమాజం లో ఎంత మంది బాధ పడుతున్నారు ఇలాంటి సంఘటనలు అనేక మంది జీవితాలను చంపు తున్నాయి సగం jeevitham okallatho. సగం jeevitham okallatho. అసలు వేళ్లకు ఎవరూ హక్కు ఇచ్చారు ఆ పిల్లలను భార్యను బాధ పెట్టడం ఎందుకు వాళ్లను కన్నడం ఎందుకు
ఆ అమ్మాయి మేము వివాహం చేసుకుంటాము ఆని అంటాఉంటే నీవేంటి నా మాధురీ మీద పూర్తి నమ్మకం ఉన్నది అంటున్నాడు ఆమె భర్త . వాళ్ళ స్వవిషయం అంటే తిరుమల వచ్చి ఆ దేవదేవుని సన్నిధిలో మాడవీధుల్లో షూటింగ్ తో మాధవి & దువ్వాడ విన్యాసాలు దేశవిదేశాల్లో శ్రీ వారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది.
ఓం నమో నారాయణాయ సామాన్యుడు చేయడమే తప్పు అలాంటిది ప్రజాప్రతినిధుని చెప్పుకునేటటువంటి విధంగా చూస్తూ ఉంటే ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది భగవంతుడు అందరిలో ఉన్నాడు కనుక ప్రజలే బుద్ధి చెప్పాలి వీరికి జై శ్రీమన్నారాయణ
తిరుపతి కొండమీద మీ వ్యక్తిగత విషయాలు కి తావు లేదు ఓన్లీ కేవలము వెంకటేశ్వర స్వామి గురించే మాట్లాడాలి వెంకటేశ్వర స్వామి నామ స్మరణ జరగాలి తిరుపతి కొండమీద.... ఇవి కాకుండా వేరే విషయాలు ఇంస్టాగ్రామ్ వీల్స్ టిక్ టాక్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ చేస్తే వాళ్ల మీద కేసులు పెట్టాలి
సార్ బలేవారు మీ టైం ను ఇలా ఉపయోగం లేని న్యూస్ లతో మీ టైం ను చాలా వెస్ట్ చేస్తున్నారు ఇలాంటి వారి వల్ల సమాజం లో చాలా నష్టం కలిగించే పరిణామాలున్నాయి వాళ్ళని ఎక్కడైనా మంచి హాస్పిటల్ లో చూపించి కౌన్సెలింగ్ ఇప్పించండి
చిత్రాలు చేస్తుంటే చూశారు ఎవరు ఎవరు అప్పుడు చెప్పలేదు వాళ్ళకి కొండపై ఎలాంటి పనులు చేయకూడదని రీల్స్ చేసుకున్నారు వెళ్లిపోయాక ఇప్పుడు నీతులు చెబుతున్నారు
Sir ఏదైనా ఇంపార్ట్ విషయం చెప్తున్నారేమో అనుకున్న😅😅😅😅 సో .... ఎవరినైనా ఇలా న్యూస్ చెప్తే బాగా వెళ్తుందా ఛానల్ ఉపయోగ పడేలా చెయ్యండి sir Meeru చాలా కొప్పవారు
వంశీ గారు ఇంట్లో ఇద్దరు పెద్ద కుతుళ్లను పెట్టుకొని ఇద్దరు ఏం మొఖం పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ పిల్లలకు కూడా మీరు ఇలాగే చేసుకోవచ్చు అని సందేశం ఇస్తున్నారా
ఇలాంటి భర్తలు ఉండడము మన దరిద్రము. వివాహ వ్యవస్థ ఎటుపోతుందో అని తెలియదము లేదు.
Pimp
మరి ముగ్గురిని పెళ్లి చేసుకున్న pk గాడి పరిశీతి ఏమనాలో
Mari sharmila enta mandini cheskunindira lafoot
@@sudhakar5484first wife ki divorse ivvakunda Saha jeevanam chesa da?
@@sudhakar5484poraboku Pavan 3 marriages chasukuna valaku nachaka vidipoyaru ra ela avaru vala entlo adavalu edhi chayaldhu ra lofar
బరితెగించారు అంటాము . . ఇలాంటివి బహిష్కరించాలి . వాణి గారు వీడిని వదిలేయడమే మంచిది
ఈ వైసీపీ పార్టీ వాళ్లు తిరుమల కొండపై తిరుమల వెంకన్న పై ఎన్నో అప్రతిష్ట కార్యక్రమాలు చేస్తున్నారు ఆ వెంకటేశ్వర స్వామి ఇలాంటి వాళ్ళని శిక్షించ వలసిందిగా ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్న
ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నా
చంద్రబాబు దేవుడిని రాజకీయాలకు వాడుకున్నప్పుడు మేమెందుకు వాడుకో కూడదు అనుకున్నారు శ్రీను, మాధురి
@@RajasekharVJA1 po ra po....okadu pakodi ayyadu , inka siggu raala veedu kuda pakodi avtaadu ila picha picha matal matladte ...chesindi kakunda malli vaagudu Okati
@@RajasekharVJA1సిగ్గు వుందా నీకు??ఒక వ్యభిచారం చేసే వాళ్ల ను సమర్ధించు కంటున్నావు.పైగా బాబు ను వాడుతున్నారు ...తూతూ
@@RajasekharVJA1jaggadu emi emi pettukunnadu notlo lollypop 📍 ykama corn party main vadi rasa lilalu chustavu cinema mumdhundi😂😮😊chuddam😂
వినటానికే అసహ్యంగా ఉంది.
ఈవైసీపీ పార్టీ వాళ్ళు తిరుమలని అపవిత్రం చెయ్యడానికి వచ్చారు
Case pettandi dani meda
Nijam
Avunu 💯 ycp vallu tirumala ni apavitram chesthunnaru 😡😡😡
భక్తులు, సమాజం గోవాదకు బుద్ధి చెప్పాలి. తరిమి తరిమి కొట్టాలి.
Mari Tdp government kadha eppudu vunnadhee
ఇలాంటి వెకిలి చేష్టలు తిరుమలలో చేస్తుంటే టీటీడీ అధికారులు ఎంచేస్తున్నారు? ఇలాంటివారికి వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారా?
చక్కగా అడిగారు, ఏ రోజో భక్తులే వీళ్లని రాళ్లతో కొడతారు
మన దరిద్రానికి వాడు mlc కదా మరేం చేస్తాం
Annitiki ttd responsibility kaadhu mana bhuddhi chakkaga undaali
ఇందులో అర్థం కానిది ఏముంది వంశీ గారు, సంప్రదాయం, విలువలు పాటించని వాళ్లు, బరితెగించిన వాళ్లు ఈ ఇద్దరు.ఆటువంటి వాళ్లు గురించి మీరు టెలికాస్ట్ చేయకూడదు
100% correct. No need to telecast as it will give them more publicity. Simply, take them into custody.
Motive of Vamsi is to malign ycp as duvvada is connected to that party..otherwise there is no need to give publicity to this type of people..
తిరుపతి దేవస్థానం లో ఈ అరాచకం ఏంటీ కేసు నమోదు చేయండి
Correct 💯
పగటి కలలు కనకండి సోదరా, ఇలాంటి దరిద్రాలు చూసి తట్టుకోవలసినదే కానీ ఎవ్వరు పట్టించుకోరు, కేసులుండవు, టీవీ లో చూసి ఛీ అనుకోడమే.. ( నిజంగా వ్యవస్థ కరెక్ట్ గా ఉంటే వీళ్లను ఎప్పుడో మూసేయ్యాలి )
చాలా అసహ్యం గా వుంది.
Inthaka akkada em jarugutho ardam kaledu
వై సీపీ రసిక ప్రియులు గోరంట్ల అంబిటి సాయ్ రెడ్డి రోజా శ్రీరీడి దు వాడ డాలర్ శ్యామల
Ykama corn star ⭐s😂😮😊
అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం, ఆవిడ భర్త వార్నింగ్ ఇచ్చాడు గతంలో.మా ఆవిడ చాలా మంచిది,ఆవిడ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని అన్నాడు.
వాడొక తింగర వెధవ లాగా వున్నాడు. భలే అనుకూలమైన మొగుడిని ఎంచుకుంది మాధురి. పూర్తి స్వేచ్చ ఇస్తాడన్నమాట.
Yengichhukuni dabbu sampadiste machide vadiki
ఈ దరిద్రాలులని యెందుకు అలో చేశారు.😢😮😢😮
యాడదొరికారండి ఈ యదవసంత .
వీళ్లు ప్రేమించుకోవటం కాదు ..
కామించుకుంటున్నారు...
ఈయదవలంతా తిరుమల కొండను అపవిత్రపరుస్తున్నారు.....
త్వరగా సుద్ది చేయండి…..నమో వెంకటేసాయ
మాధురి భర్తను చెప్పుతో కొట్టాలి అంటే రామునితో పోల్చుకున్నాడు అంటే వాడు ఎంత దరిద్రుడా
వంశీ గారూ!రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు,ఎన్నిసార్లు కడుగుదామండి ఈ కొండను?
మీరిద్దరూ పెళ్లిచేసుకునే రోజు మాధురి గారి భర్తను పిలవండి.వచ్చి అక్షింతలు వేసిపోతాడు.
అప్పుడు కూడా నా మాధురి అంతే
నీ సుఖమే నే కోరుకున్న అని అంటాడు 👍
😂😂😂😂
@@padmasgubbala511 👌😂😂
బ్రదర్ నా భార్య ని నీకు ఇచ్చేస్తున్నా, నేను రాముడిని కాను, నాకు నువ్వు కూడా ఎవరో ఒకరిని ఇవ్వాలి అంటాడు.😂😂
ఈ దరిద్రం చూడలేకపోతాను సార్
What is TTD doing?.. సామాన్య ప్రజలు కి అన్ని రూల్స్...very sad..pls explain
కేసు పెట్టి లోపల పడడం ఆ మటుకు ధైర్యం లేదా మన గవర్నమెంట్ కి
As a common man you can also file case sir govt has lot of things to do rather than concentrating on beverse and illegal fellows
ఎవరికి పడితే వాళ్ళకి VIP దర్శనాలు రద్దు చేయాలి
Correct ga chepparu Vamsi garu..
హద్దు అదుపు లేని దరిద్రులు ఇలానే బరితెగించి ప్రవర్తిస్తారు
దరిద్రాన్ని బ్యాన్ చేయండి సార్. అరెస్ట్ చేయండి. సమాజానికి చెడ గోడతాది
వంశీ గారు I respect you
ఏంటి సార్ ఈ దరిద్రం
చూడలేక చస్తున్నాం
గుడి లో ధర్మ పత్ని సమేతస్య అంటారు ఆయన ఎవరితో వెళ్లి న సొంత భార్య కే పుణ్యం వెలుతుంది
కాడి రమ్మంటుంది ఊరు పొమ్మంటుంది. వీళ్ళకి రీల్స్ ఈ దరిద్రాన్ని మీరు చెప్పడం మేము చూడటం ఇంతకంటే దరిద్రం లేదు
దేవుడు చాలా చెడ్డవాడు ఇలాంటి వారిని ఏమి చేయడు. మంచి వారికీ ద్రోహం చేస్తాడు దేవుడు. నిజంగా గ్రేట్ భగవంతుడా
Yes
ఇలాంటి వాళ్ళు ను మీరు ఎక్సపోజ్ చెయ్యాకూడదు, వీళ్ళు ను మీరు హై లెట్ చెయ్యకూడదు, రూల్స్ కు వెతిరేకంగా ఏమి చేసిన చెర్యలు తీసుకోవలేను
మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం, రంకులు , బొంకులు ఇవే కనపడుతున్నవి.
Ykama party
దువ్వాడ దువ్వెన
రాజకీయాల్లో ఉండడం వల్ల ప్రజల మీద చాలాచెడు ప్రభావం పడుతుంది. ఇలాంటి వాళ్లను రాజకీయాల్లో ఉండనివ్వదు.
ఇదీ ప్రధాన మంత్రి కలుగజేసుకొని వాణీ గారి కి న్యాయం చేయీలి
వంశీ గారుఈ దరిద్రంఎందుకు సార్ సార్ దీని కోసం డిస్కషన్ లైవ్ ఎందుకు సార్
దాన్ని తీసుకుని నాలుగు పీకి లోనే వేయండి
Mi media cover చెయ్యటం తప్పు...మీరు కవర్ చెయ్యటం వల్లే e దరిద్రం చూడాల్సి వస్తోంది
వెంటనే థర్డ్ డిగ్రీ ప్రయోగించి లాక్అప్ లో వేసి, కేస్ కట్టి రిమాండ్ కు పంపాలి
తెగబలిసిన, కొవ్వెక్కిన వాకిలి వేషాలు. బరితెగించిన వేషాలు.
దేవుడు తప్పక దండిస్తాడు.
కామా తురాణం నభయం నలజ్జ
ఇలాంటి వారికి దర్శనాలు రూమ్ లు ఎలా ఇస్తారు వ్యభిచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టి టి డి ఛైర్మన్ ఎంకరేజ్ చేస్తున్నాడా
పిల్లలు ఎంత బాధ పడతారు. ఈ సమాజం లో ఎంత మంది బాధ పడుతున్నారు ఇలాంటి సంఘటనలు అనేక మంది జీవితాలను చంపు తున్నాయి సగం jeevitham okallatho. సగం jeevitham okallatho. అసలు వేళ్లకు ఎవరూ హక్కు ఇచ్చారు ఆ పిల్లలను భార్యను బాధ పెట్టడం ఎందుకు వాళ్లను కన్నడం ఎందుకు
ఆ అమ్మాయి మేము వివాహం చేసుకుంటాము ఆని అంటాఉంటే నీవేంటి నా మాధురీ మీద పూర్తి నమ్మకం ఉన్నది అంటున్నాడు ఆమె భర్త . వాళ్ళ స్వవిషయం అంటే తిరుమల వచ్చి ఆ దేవదేవుని సన్నిధిలో మాడవీధుల్లో షూటింగ్ తో మాధవి & దువ్వాడ విన్యాసాలు దేశవిదేశాల్లో శ్రీ వారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది.
Vamsi garu commedi supper sir 😊
మాకు ఏంటండీ దరిద్రాలు
మాదురి భర్త అరణ్యవాసంలోో ఉన్నాారు
Very clear statement from srinu Sir
ఈ దరిద్రం ఏంటి మాకు కర్మ
Is Tirumala is picnic spot?
ఓం నమో నారాయణాయ సామాన్యుడు చేయడమే తప్పు అలాంటిది ప్రజాప్రతినిధుని చెప్పుకునేటటువంటి విధంగా చూస్తూ ఉంటే ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది భగవంతుడు అందరిలో ఉన్నాడు కనుక ప్రజలే బుద్ధి చెప్పాలి వీరికి జై శ్రీమన్నారాయణ
తిరుపతి కొండమీద మీ వ్యక్తిగత విషయాలు కి తావు లేదు ఓన్లీ కేవలము వెంకటేశ్వర స్వామి గురించే మాట్లాడాలి వెంకటేశ్వర స్వామి నామ స్మరణ జరగాలి తిరుపతి కొండమీద.... ఇవి కాకుండా వేరే విషయాలు ఇంస్టాగ్రామ్ వీల్స్ టిక్ టాక్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ చేస్తే వాళ్ల మీద కేసులు పెట్టాలి
True love , ప్రేమకు రంగు, రుచి, వాసన యేమి ఉండవు....
Thandri meeda asahyam vesela, thandri ki pillalanu duram chese Prema Prema kaadu, adhi Swardham.
అపవిత్రమే కదా,ఈ కలియుగ అష్ట దరిద్రం ,ఆ కలియుగ వైకుంఠం లో ఇలా ,అపవిత్రం చేస్తే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం చూసుకుంటాడు.
విచ్చలవిడి తనం.
ఇంకా పెండ్లి ఎందుకు.
వీళ్లను చూసి అందరు ఫాలో కావాలి.
ఇలాంటి కల్తీలు స్వామి చాలా రోజులుగా చూస్తున్నే ఉన్నారు, ముందు ఇది tv వాళ్ళు గమనించగలరు. దేవుడికి పట్టని విషయాలు, జస్ట్ వదిలెయ్యడం మంచిదేమో!
సూపర్ స్టార్ కృష్ణ గారు చేసినప్పుడు ఎందుకు అడగలేదు ఈ ప్రజలు
బరి తెగింపు
Yes sir
రాముడికంటే గొప్పవాడు దువ్వాడ భర్త
సార్ బలేవారు మీ టైం ను ఇలా ఉపయోగం లేని న్యూస్ లతో మీ టైం ను చాలా వెస్ట్ చేస్తున్నారు ఇలాంటి వారి వల్ల సమాజం లో చాలా నష్టం కలిగించే పరిణామాలున్నాయి
వాళ్ళని ఎక్కడైనా మంచి హాస్పిటల్ లో చూపించి కౌన్సెలింగ్ ఇప్పించండి
దువ్వాడ, దోమలు తిరుమల లో కి వెళ్లి, కుడుతున్నాయి
సార్
సీను మాధురి... వచ్చారు. సాయి శాంతి ?
అధికారులు వెంటనే స్పందించి వారిద్దరిపై కేసు నమోదు చేసి చటం ప్రకారంగా చర్యలు తీసుకోవాలి
సభ్య సమాజానికి వీళ్ళు ఏమి మెసేజ్ ఇస్తున్నారు
జై జనసేన
జై మహా న్యూస్
బరితెగింపు అంటాం
కలియుగం లో ఇలాంటి దరిద్రాలు ఎన్ని చూడాలో ఈ విధం గా ఉంటే ఏ పెళ్ళాలు కాపురాలు చెయ్యరు
ఇది అసలైన mass ర్యాగింగ్ 😀😍
😂వంశీ గారికి మాటలు రావట్లేదు. 🤔
Baaga chepparu anchor garu
భర్త అలా భార్య ఇలా సూపరో సూపర్స్య సూపరోబ్యహ
లేటు వయసులో గాటు ప్రేమ
వీళ్ళను నటి నటులుగా పెట్టి ఆమెకు ఇద్దరు సినిమా తీయొచ్చు
present government should take necessary action
సుప్రీమ్ కోర్ట్ చెప్పింది కదా అది కరెక్టే అంటారా
chala Thappu Sir
అబ్బ...రాముడి దాకా వెళ్ళిపోయవరా !
Space tesla...moon మీద కూడా reels చేస్తారేమో....just teen age జంట 😂❤
TTD security em chestunnaruuuu??
Sir mee News super jai power star
PoliceluEmPikuthunnaru
రంకు విలాసం.... సార్!ఈ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న నాయకుడు,మంది మార్భలం అంతా అదే మేళం.... సార్.
Veediki
Shawel (saluva) satkaram enduko ?
చిత్రాలు చేస్తుంటే చూశారు ఎవరు ఎవరు అప్పుడు చెప్పలేదు వాళ్ళకి కొండపై ఎలాంటి పనులు చేయకూడదని రీల్స్ చేసుకున్నారు వెళ్లిపోయాక ఇప్పుడు నీతులు చెబుతున్నారు
కలికాలం
Sir valledo కార్యకర్తలు ను తీసుకొని దేవుడి దర్శనానికి వెళ్ళారంట ఆమె కార్యకర్త వదిలేయండి sir
It should banned Camara and media coverages at temple premises including vips/cinema artists political leader visit temple
Sir ఏదైనా ఇంపార్ట్ విషయం చెప్తున్నారేమో అనుకున్న😅😅😅😅
సో .... ఎవరినైనా ఇలా న్యూస్ చెప్తే బాగా వెళ్తుందా ఛానల్
ఉపయోగ పడేలా చెయ్యండి sir
Meeru చాలా కొప్పవారు
ఏవండీ మాదిరి గారు మీ persinol matter ok అది మీఇష్టం కానీ తిరుమలలో రంఖు విషయాలు అవసరమా మీ బెడ్ room సరసాలు జగన్ గారితో share సేసు సుకోండి
వంశీ గారు అడ్డాలట్రియ అది విచ్చలవిడిగా చేయమని కోర్ట్ లే చట్టాలు తెసితే ఎవరి ఏమి పీకేది లే...
😂....... కొత్త చట్టాల ముసలి జంట 😂
Vallaku saluva kappina vedava avadu government am chestondi
తిరుమల అధికార వ్యవస్థ కూ ఇలాంటివి కనపడవా. అసలు వాళ్ళు అక్కడ ఏమి చేస్తున్నట్లు
👌👌👍👍
వంశీ గారు ఇంట్లో ఇద్దరు పెద్ద కుతుళ్లను పెట్టుకొని ఇద్దరు ఏం మొఖం పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ పిల్లలకు కూడా మీరు ఇలాగే చేసుకోవచ్చు అని సందేశం ఇస్తున్నారా
Mogudu pelli tharuvaatha kooda 10 lakshalu pampisthada vedava cheshtalu vaddu konda meeda thanni thrama kottandi sir
Vamsi garu supar. Sir
ఏంటి మాకు ఈ దరిద్రం.😮
వీడు gate keeper