Political Analyst KS Prasad Sensational Comments On Deputy CM Pawan Kalyan |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 222

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 3 หลายเดือนก่อน +25

    సనాతన ,ధర్మం ,యే ధర్మమైన ,స్వాభిమానం,నిస్వార్థం,కుళ్ళు,కుసిద్దమ్,లేకుండా పరమాట సహనం,పర్మోధర్మహ,ఇవన్నీ ఉంటే వాడు సనాతనుడు,అది లేనోడు పవన్

  • @APPALARAJUMIDDI
    @APPALARAJUMIDDI 3 หลายเดือนก่อน +14

    KS Prasad , T. Ravi Chinta Rajasekhar Vijay babu definite gaa YCP ni next 1/175 chessttaru.

    • @thiszkiran898
      @thiszkiran898 3 หลายเดือนก่อน +1

      Malli EVM chesthara bro 😮

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 3 หลายเดือนก่อน +11

    PK wholeheartedly supporting NCB.

  • @Sharp-feather
    @Sharp-feather 3 หลายเดือนก่อน +19

    సనాతన ధర్మం యొక్క ఒకే ఒకే ఒకే అర్థం ఏమిటంటే దేశమంతా బి.జె.పి పరి పాలన ఈండాలి. ఇదే నేటి అధునాతన సనాతనధర్మం

    • @truthspeaksforever
      @truthspeaksforever 2 หลายเดือนก่อน

      Converted purveted fanatic secular anti hindu country vundaali kada😂😂😂

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 หลายเดือนก่อน +26

    సనాతన ధర్మం అంటే
    పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడం
    పిల్లలను కన్న తర్వాత పెళ్లి చేసుకోవడం
    ఒక భార్య తో సంసారం చేస్తూ మరొక స్త్రీ తో పిల్లలను కనడం
    తర్వాత ఒక భార్య కి విడాకులు ఇచ్చి
    మూడో స్త్రీ ని పెళ్లి చేసుకోవడం.

    • @Rajannabiddajagananna123
      @Rajannabiddajagananna123 3 หลายเดือนก่อน

      😂😂😂

    • @VaraLakshmi-qj2eg
      @VaraLakshmi-qj2eg 3 หลายเดือนก่อน

      😂😂😂

    • @nagababu8496
      @nagababu8496 3 หลายเดือนก่อน

      Antheygaaa....antheygaaaaaa

    • @MrSrikanth00795
      @MrSrikanth00795 3 หลายเดือนก่อน +2

      Well questioned 😂

    • @Hari-vr4yu
      @Hari-vr4yu 3 หลายเดือนก่อน

      గార్వాపసి చేయించుకున్నాను అని బొంకడం నేను హిందువునే అనడం పెళ్ళాం లేకుండా పట్టువస్త్రాలు ఇవ్వడం .మళ్ళీ వాడినే పోగించుకోవడం .గదిలోనాలుగు గోడల మధ్య ఏసు , గది బయట హిందూ గా నటించడం ,కులం లేదు మతం లేదు అనడం కులం కానివాడు రెడ్డి తగిలించు కోవడం కులపిచ్చి లేపడం , హిందువుల సొమ్ము దోచుకోవడం పాస్టర్లకి పంచడం వాళ్ళ చంక ఎత్తి నాకటం, ప్రజల సొమ్ము ప్రజలకే ముష్టి వేసి మొత్తం దోచుకుని తన సొమ్ము ఏదో ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి పిచ్చి గొర్రెజనాన్ని మోసం చెయ్యం అబద్ధాలు అరాచకాలు చెయ్యడం . మతం మానవత్వం అనడం దేవాలయ పద్ధతి పాటించక పోవడం , విని దృష్టిలో మానవత్వం అంటే మానసికంగా నయ వంచనతో తవ్వి పూడ్చి పెట్టం .

  • @SureshMosalaganti
    @SureshMosalaganti 3 หลายเดือนก่อน +3

    ఒక మతం మారిన మహాలక్ష్మి గారితో నేను జ్ఞాని అని చెప్పుకుంటున్న ఒక అజ్ఞాని అయిన ఎస్ ప్రసాద్ గారు మనకి సూక్తి ముక్తావళి వినిపిస్తా అన్నారు...

  • @dabbiruramakanth941
    @dabbiruramakanth941 3 หลายเดือนก่อน +28

    పిచ్చి కల్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు.

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 3 หลายเดือนก่อน +14

    సౌతిండియా హిందూ ప్రతినిధి అనుకొనూకొంటున్నాడు. మళ్ళీ పవన్కళ్యాణ్ ట్రప్ లోకి వెళుతున్నం.అతని మోటివ్ అర్థమైనపుడు మనం చురుకుగా ఆలోచించాలి.మీ స్నేహితులతో మాట్లాడండి అభిప్రాయం తెలుసుకోండి.

  • @GuevaraChe123
    @GuevaraChe123 3 หลายเดือนก่อน +8

    State ఆఫీసర్లిద్ధరూ chandrababu చెప్పినట్లు report ఇస్తారు...ఒకవేళ మోడీ ముందు చంద్రబాబు తోకాడిస్తే మాత్రం సీబీఐ ఇద్దరు ఆఫీసర్లు మరియు food security department ఆఫీసర్ చంద్రబాబుకు against గా report ఇచ్చి చంద్రబాబును బొక్కలో వేస్తాడు...కాబట్టి చంద్రబాబు జుట్టు మోడీ చేతికి చిక్కడం తప్ప ఈ report వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు...

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 3 หลายเดือนก่อน +4

    NAMO VENKATESAAYA
    దేవుడు ఎవరినీ వదలడు

  • @anandasudhakarkommu7827
    @anandasudhakarkommu7827 3 หลายเดือนก่อน +4

    At least now, the DCM PK & the CM NCBN should take moral responsibility and resign immediately.

  • @KunapareddySrinivas-n7e
    @KunapareddySrinivas-n7e 3 หลายเดือนก่อน +12

    తప్పు చేసినవాడు నాశనం గ్యారంటీ

  • @Venugopal-vn9kr
    @Venugopal-vn9kr 3 หลายเดือนก่อน +5

    జగన్ పాలనా లో వైవీ సుబ్బారావు రేట్ డబుల్ చేశారు అప్పుడు మీరు ఇద్దరు ఎక్కడ ఉన్నారు

  • @nrsureddy5677
    @nrsureddy5677 3 หลายเดือนก่อน +5

    ఎవరైనా మైనర్ కి తన మతం ఇది అని ఎలా తెలుస్తుంది.....? 10 ఇయర్స్ పాప కి పలానా మతం అనేది వర్తిస్తుందా? ఆమె ఎలా చెప్తుంది నా మతం ఇదీ అని.....10 ఇయర్స్ బాలిక కు....

  • @prabhakarreddyp5752
    @prabhakarreddyp5752 3 หลายเดือนก่อน +3

    దేవుడు లేదు దయ్యము లేదు ఎవడు ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా వాడుకోవచ్చు అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకోవాలి

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 3 หลายเดือนก่อน

    మూడు విషయాలు బయటకు రాకూడదు 1,ఆరాధన , 2,ఆదాయం, 3,ఆహారం వీటిలో గొప్యత పాటించాలి, ఇల్లు కాలినపుడు, నూతి ముహూర్తం పెట్టించుకుంటారా????

  • @SivaPithaani
    @SivaPithaani 3 หลายเดือนก่อน

    Super chepparu sar

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 หลายเดือนก่อน +6

    సనాతన ధర్మం ఆచరించే వారి సంతానం వేరే మతానికి ఎలా చెందుతారు ksp? హిందూ మతంలో పితృ స్వామ్యం ఉంది.. సంతానానికి తండ్రి కుల మతాలు.. ఇంటి పేరు.. హక్కు. గా వొస్తుంది.. Then.. How they the daughters of pk belongs to crishtian?

  • @Narsrin2127
    @Narsrin2127 3 หลายเดือนก่อน

    Baga chaparu prased sir

  • @prabhakarreddyp5752
    @prabhakarreddyp5752 3 หลายเดือนก่อน +2

    అసలు డిక్లరేషన్ అనేది ఎవరు ప్రవేశపెట్టారు ఎందుకు ప్రవేశపెట్టారు దాని ఒరిజినల్ కాపీస్ లేకపోతే జిరాక్స్ కాపీలు అన్న అందరికీ తెలియజేయండి

  • @janakiprasad3220
    @janakiprasad3220 3 หลายเดือนก่อน +3

    I have a doubt? Ministers and CM or any MP, MLA's tama personal works unnappudu leave teesukuntara leda. Asalu leave policy politicians ki untunda leda. Evaraina vivarinchagalaru. Yesterday also PK told in his meeting "I am coming here not as DCM or Party president" How it is possible if leave is not applied for a day if he has a personal work for that Decleration meeting and all. Please discuss about political leave policy is there or not? just to know. this is my curiosity only.

  • @swamy2986
    @swamy2986 3 หลายเดือนก่อน

    గొంతులు మూగబోయిన హిందువులకు గొంతెత్తి నిరసించే శక్తి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు..గత కొన్ని దశాబ్దాలుగా హిందు విశ్వాసాలపై దాడులు చేస్తున్న సూడో సెక్యులర్ గూండాలను, వారిని వెనకేసుకొచ్చే న్యాయవ్యవస్థను కాలర్ పట్టుకొని నిలదీసిన పవన్ కల్యాణ్ గారి నిజాయితీ కి పాదాభి వందనాలు...🚩🙏

  • @sanjivgyaran2243
    @sanjivgyaran2243 3 หลายเดือนก่อน +1

    Take rgv point on this Swapna garu

  • @vinodkumarbandi411
    @vinodkumarbandi411 3 หลายเดือนก่อน +2

    ఒరె ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావా ప్రసాదు.

  • @psreddy461
    @psreddy461 2 หลายเดือนก่อน

    Pk is not an innocent but a wise situational actor.

  • @ationdj1308
    @ationdj1308 3 หลายเดือนก่อน

    సనాతని అమ్మవారి గా అవతరించిన పవనాలకి జై

  • @vanama76
    @vanama76 3 หลายเดือนก่อน

    MDM గారూ... చాలా రోజుల తర్వాత మిమ్మల్ని సాక్షిలో చూసినందుకు ధన్యవాదాలు...

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 3 หลายเดือนก่อน +5

    వాడి వేషాలు,సినిమాల కు సరిపోతాయి,కాస్తూమ్స్,స్టూడియోలో దొరికి కీరవాణి తో తెప్పించి,రాజమౌళి తో కథ రాయించి,ఈ ,టీ లడ్డు ,అనే సినిమా ,ఇపుడు గౌరవ SC వారి సెన్సార్లో ,రిలీజ్ అవుతుంది,హీరో సీబీన్ ,సెకెండ్ హీరో పవన్,స్క్రీన్ లో జీరో గా కాబోతున్నారు,

  • @chamarthysatyanarayana3888
    @chamarthysatyanarayana3888 3 หลายเดือนก่อน

    Should not consider. Leave him let him do what ever he do.

  • @DinniDinnu
    @DinniDinnu 3 หลายเดือนก่อน

    👍

  • @honeysunney861
    @honeysunney861 3 หลายเดือนก่อน +1

    He is constitutional post he talks about sanathana darma which is totally opposite.

  • @anandasudhakarkommu7827
    @anandasudhakarkommu7827 3 หลายเดือนก่อน +1

    O God, please save Andhra Pradesh state from PK, NCBN and Purandhareshwari.

    • @coolguy2066
      @coolguy2066 3 หลายเดือนก่อน +1

      and Jagan.

  • @honeysunney861
    @honeysunney861 3 หลายเดือนก่อน +2

    Pawan Kalyan behavior is dangerous and should be thrown away from politics

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 3 หลายเดือนก่อน

    ప్రసాద్ గారు cbi సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎవరు వచ్చినా తిరుపతిలో నిజం తెలియదు ఎందుకంటే ఆరోజు వాడిన నెయ్యి ఆరోజు చేసిన లడ్డు రెండు లేవు కాబట్టి ఎవ్వరు ఏమి చేయలేరు వెంకటస్వామి చూసుకుంటాడు

  • @chatrapathichouhan
    @chatrapathichouhan 3 หลายเดือนก่อน

    11 తారిఖు రండి ప్రమాణ స్వీకారానికి 🤣🤣🤣🤣

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 3 หลายเดือนก่อน

    పవన్ పేరును ఇక నుండి సనాతన గా ఉచ్చారిస్తే బాగుంటాది.

  • @michaeldelight996
    @michaeldelight996 3 หลายเดือนก่อน

    So sad of cheddi veera😮

  • @coolguy2066
    @coolguy2066 3 หลายเดือนก่อน +2

    You both are still trying ? Take some rest, come back after 4 years (before the 2029 elections). You tried your best and failed miserably. You both - please take some rest to support your leader with ED cases (corrupt totally).

  • @Venugopal-vn9kr
    @Venugopal-vn9kr 3 หลายเดือนก่อน +2

    మీరు ఇద్దరు జగన్ కోసం చాలా కష్టం పడుతున్నారు

  • @danninaraviprasad1854
    @danninaraviprasad1854 3 หลายเดือนก่อน +1

    Jagan KD No.1 will get only one seat out of 175 because of KSP, Sai, Eswar, and Kommineni .

  • @akhilahomes3566
    @akhilahomes3566 3 หลายเดือนก่อน

    ఇది కూటమి కాదు కాలకూట విషం.
    వీళ్ళకి పాలన మీద దృష్టి లేదు ఏదో ఒక Controversi create చెయ్యడం ప్రజల్ని పక్కదారి పట్టించడం.
    Diversion politics only...

  • @polisettybalavenkatakotesw3223
    @polisettybalavenkatakotesw3223 3 หลายเดือนก่อน

    it is un fortunate that media vertically divided to support and oppose the political parties which is the fourth estate of democratic republic of india

  • @mreddyt8253
    @mreddyt8253 3 หลายเดือนก่อน +4

    Thank you KSP garu for ur genuine analysis irrespective of yellow gang blackmail tactics. Hi Swapna garu! Decent conversation. 👍🙏 Bala

  • @sangarshanatvtelugunews8378
    @sangarshanatvtelugunews8378 3 หลายเดือนก่อน

    100%corect maltadar

  • @prasadn1601
    @prasadn1601 3 หลายเดือนก่อน

    దీక్షకి కొత్త అర్ధం చెప్పిన పిచోడు 🤣🤣🤣🤣🤣

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 3 หลายเดือนก่อน

    కె ఎస్ ప్రసాద్ గారు చంద్రబాబు పవన్ దగ్గర న్యాయము లేని కాడ న్యాయాన్ని వెతికినట్టు ఉంది సార్

  • @sureshbabuc1513
    @sureshbabuc1513 3 หลายเดือนก่อน

    Yes Peru marindhi PK Pavu Kalyan

  • @sreenivas2781
    @sreenivas2781 3 หลายเดือนก่อน

    Vijayawada varadalapy nijaaniki judicial enquiry veyyaali. Successful gaa aa vishayaanni divert chesesaadu Babu.

  • @thimmarasu.q9q
    @thimmarasu.q9q 3 หลายเดือนก่อน +1

    I don't believe its necessarily not available in the market...sanatana dharma..i a practice, a belief that God is omni present.
    Your question may be which God.
    God has no form, no faith, no birth, no death, no religion...
    Then which religion you are talking about about. Hindu...
    Its not a religion. You have to live in, feel it, think it, pactice it.
    Sanatana dharma is not for man or women..is everything in universe

  • @LakshmanBabu-k8b
    @LakshmanBabu-k8b 3 หลายเดือนก่อน +2

    Jai jagan

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b 3 หลายเดือนก่อน

    Jagan chatacter kante ... Backside Batch... ambati, perni nani, kodali, iron leg Roja, Mrs Dollar Reddy (anchor) , sakshi eswar, kommineni and e peddhakarma Peasad chalu....party ni nasanam cheyadaniki...next geliche seat only pulivendhula MLA

  • @yesupremalayamsklm3921
    @yesupremalayamsklm3921 3 หลายเดือนก่อน

    సినిమా కి ఒక వేషం,... వేషం కు ఒక వస్త్రాలు..... వస్త్రాలు కు ఒక డైలాగ్...?
    Ap ప్రజలు కర్మ 😁🥲🥲🥲

  • @shivakun789
    @shivakun789 3 หลายเดือนก่อน

    15 years campaign lo unnaru kadha...inka mind bayataki raledhemo

  • @powersrinu1126
    @powersrinu1126 3 หลายเดือนก่อน +4

    సాక్షి టీవీలో న్యూస్ వచ్చిందంటే అది. పచ్చి అబద్ధం డిబేట్ కుర్చీ పెట్టే వారు కూడా పవన్ కు వ్యతిరేకంగా ఉండే వారిని కూర్చోబెట్టడం. ఇలాంటివి చేసి చేసే 11 సీట్లకే. వచ్చారు మరి వైసీపీ. ఒక్క సీటుకే పరిమిత అయ్యే రోజులు దగ్గరలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసిపి వారు.

    • @ramakrishnasundru3536
      @ramakrishnasundru3536 3 หลายเดือนก่อน

      అజ్ఞానులు ఎపుడు అంధకారం లోనే ఉంటారు.. పవన్ సార్ కూడా మనుధర్మం ప్రకారం శూద్రుడే... స్వామి వారి నైవేద్యం, హరతులు.. పండితులు కాకుండా పీకే గారు చేయగలరా

    • @kathirisettiramakrishna2974
      @kathirisettiramakrishna2974 3 หลายเดือนก่อน +1

      ABN,andhrajyoti,aite anni nijalu mari😂

  • @anandmohan9037
    @anandmohan9037 3 หลายเดือนก่อน

    స్వప్న గారు అన్నమాచార్య కీర్తన సందర్భోచితంగా పాడి ఇంటర్వ్యూ కు మంచి ముగింపు,ముక్తాయింపు ఇచ్చారు.
    పవన్ కళ్యాణ్ ది ఓవర్ యాక్షన్ ! తిరుమలేశునికి { అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కి } అన్యాయం ( స్వామి వారి కంటే పై స్థాయి వాడా ??? } జరగనివ్వడట ??
    తిరుమలలో డిక్లరేషన్ పై రాద్దాంతం చేసేవారు ప్రజ లతో ఎన్నకోబడి శాసన సభలో చేసిన రాజ్యాంగ ప్రమాణం [ డిక్లరేషన్ ]మర్చి పోయారు. ఆయన, రాజ్యాంగం ప్రకారము ఉప ముఖ్యమంత్రి తప్ప సనాతన ధర్మ పరిరక్షకుడు గా నియమించ బడ్డ వాడు కాదు.ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ తీసుకుంటే అది ఒక అందము. అలాకాక
    Pk గారు సనాతన ధర్మ పరిరక్షకులు కావాలను కుంటే రాజీ నామా చేసి ఏ పీఠాధిపతిగా ఎన్నిక అవ్వడము మంచిది. తప్ప డబల్ ఏక్షన్ కూడదు. ఆయన 2 లక్షల పుస్తకాలు చదివారు అని వినికిడి. అలా వేదవాఙ్మయం అపోసన పట్టి ఘనాపాఠీ యై 4వ( త్రిమతాచర్యులు తరువాత ) మతాచార్యునిగా వెలిగిపోవచ్చు.

  • @honeysunney861
    @honeysunney861 3 หลายเดือนก่อน

    Article 30 ani announce chesaru mari eh meeting permissions ela echaru? Mari ysrcp ki notice enduku icharu

  • @JyotsnaBaday-wl3cb
    @JyotsnaBaday-wl3cb 3 หลายเดือนก่อน

    Pk is a smart n cunning politician.

  • @nirmalasareescentreyashoda6257
    @nirmalasareescentreyashoda6257 3 หลายเดือนก่อน

    కులాలు, మతాలు మధ్య చిచ్చు పెడుతున్నాడు, ap ప్రజలు గమనించాలి, మరో ఉత్తరప్రదేశ్ లాగా ap ని చెయ్యాలని బీజేపీ ప్లాన్, ఇండియా మొత్తము బీజేపీ ఉండాలని.

  • @EshwarReddy-d4w
    @EshwarReddy-d4w 3 หลายเดือนก่อน

    Sir,nithyanandanu thucha thappakunda follow avuthunnavalla gurinchi ekkuva matladatam sababu kadu

  • @thotamoses6626
    @thotamoses6626 3 หลายเดือนก่อน

    I R sir

  • @padminipagi3845
    @padminipagi3845 3 หลายเดือนก่อน

    He is in cinema mania. For someone he is acting. He is disturbing society.

  • @coolguy2066
    @coolguy2066 3 หลายเดือนก่อน

    Oh it is Sakhi TV...never mind, take it easy.

  • @prathappathakota-xz9bx
    @prathappathakota-xz9bx 3 หลายเดือนก่อน +1

    State & central will collapse shortl y prajala gurincchi alochana ledu

  • @solya3908
    @solya3908 3 หลายเดือนก่อน

    Pk garu 5yrs ఏదో ఒక దీక్ష వస్త్రాలు ధరించుకొని కనపడుట జరుగుతుంది. Officially visitsall temples freely.

  • @maheshreddy4851
    @maheshreddy4851 3 หลายเดือนก่อน

    AP ki sarikotta mixed sanatana baba vachadu sir

  • @subbu9477
    @subbu9477 3 หลายเดือนก่อน

    immature politician...... Dangerous for the state

  • @Vakat-lh9zk
    @Vakat-lh9zk 3 หลายเดือนก่อน

    ఈ కుక్షి ఛానల్ అసలు చూడను, కానీ నువ్వుచెప్పే అనాలసిస్, నిజమే హార్డ్ కోర్ ఫాన్ ని నేను, కొన్ని రోజులు చూస్తా

  • @venkatasivakumarv6878
    @venkatasivakumarv6878 3 หลายเดือนก่อน

    1 this PK was doing good after the win...keeping silent and focussing on development of AP
    2 suddenly he became hysterical uncalled for Prayashitham..as if he or his brother commited sin
    3 Nothing is yet proved ..this is a very sensitive issue involving a powerfull deity who is the creator,protector and destroyer of evil ..
    4 There he abused Prakash Raj and karthi as if PK took instructions from lord Balaji
    5 again yesterday went to Thirumalai by walk and abused udayanidhi ,Rahul and praised Modi the sun setting star of our country
    6 now came the real trouble...the speech is a very clear case of hatred ,inciting venom and creating unrest among different religious belivers
    7 yesterday called his advisor and asked him what's gone wrong ..he kept quiet
    8 PK once did it to Paritala Ravi who shaved his head and warned him not to act in films for five years which he complied resulting in Ravi Teja coming in....

  • @syedsonu7982
    @syedsonu7982 3 หลายเดือนก่อน +1

    Rgv veedi psychology eppudo cheppeshadu alane jarigindhi

  • @madhavarao9353
    @madhavarao9353 3 หลายเดือนก่อน

    WE DON'T WANT YOUR STORIES

  • @PaparaoRavada-g5k
    @PaparaoRavada-g5k 3 หลายเดือนก่อน

    Pk garu meeku 3 padavulu ettahharu daynike danigurunchi okasari alochindhi v cm padavike nayam chayyndhi

  • @thiszkiran898
    @thiszkiran898 3 หลายเดือนก่อน

    Devullani baga vadesukuntunnaru sare lonile devude kada kani devudi perutho prajalu kottuku chasthe politicians ki, prajalaki kuda no use

  • @Prasada-y7m
    @Prasada-y7m 3 หลายเดือนก่อน

    PK seems to not know how to work or understand his role. The Supreme Court caught them lying so he does not know how to bring sanctity to his deeksha so he dug up some old things and is using it for something else ; shame on us to still allow them to continue ; they should resign - unfit to understand their JOB and LAW - anduke ilaga education law teleeni vallani public roles ki teesukokoodadu; why can’t they reallly help people through NGO’s? If they want to help mankind?

  • @EyasminAkter-zy2zv
    @EyasminAkter-zy2zv 3 หลายเดือนก่อน

    🕋🕋🤲🤲🤲👌👌👌👍👍👍

  • @kvk1733
    @kvk1733 3 หลายเดือนก่อน

    Sir vadu kanesam inter kuda pass kalaydu

  • @Somu-n1o
    @Somu-n1o 3 หลายเดือนก่อน

    Asalu 21 ela vachaye

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 3 หลายเดือนก่อน

    వాడు ఓవరాక్షన్ చేస్తున్నా డు ప్రజలకు నచ్చడం లేదు

  • @dheerajnagraj8683
    @dheerajnagraj8683 3 หลายเดือนก่อน

    Jagan ni tittadaniki sabha pettadu, Supreme Court mottikayalu vesesariki script maripoyindi

  • @ShaikMunna-p4z
    @ShaikMunna-p4z 9 วันที่ผ่านมา

    Andhraku,mata,nilakadaleni,varu,manaku,d.c.m.ga,cheyadam,mana,duradrustam.

  • @loveaction9451
    @loveaction9451 3 หลายเดือนก่อน

    Siddhantha druhi

  • @raghupawan6100
    @raghupawan6100 3 หลายเดือนก่อน

    It's is foolish thing , yes laddu prasadm add foreign material by CBN. AR dairy Chennai not given percentage to ttd

  • @vadlapatijohnmilton988
    @vadlapatijohnmilton988 3 หลายเดือนก่อน

    Pavan fallow Sanathana dharma . Cammon people waiting for child marriage, and sathi sahagamanam from his home.

  • @Ap8025k
    @Ap8025k 3 หลายเดือนก่อน

    Ap lo unna samasyalanu vadhili peytti e matha raajakiyam andhuku cheysthunnaaru buddi leykundhaaa laddu raajakiyam ,sanaathana raajakiyam diclartaion raajakiyam antuu mhodalu peyttaaru ap lo steel plaant samasya ni ami cheysaaru varadha baadhithula ku ami naayam cheysaaru akrama nirmaanaalu tholaginchakundhaa a vipattu vacchinaa gatha prabhutvam antuu raajakiyam cheyatamey naa prabhutvam pani teeru teylangaana lo hydra tho prabhutva aasthula parirakshana tho paatu vipattulaku taavu leykundhaa rode la veynta aakramanalu tholagisthunna paristhi teylisindhey ap lo etuvanti charyalu leyvu kaneesam kalthee midha aina drusti peyttaaraa antey adhi leydhu ap lo vanta oils kalthee milk kalthee ghee kalthee biyyam kalthee market lo vegetables frouts kuudhaa 1 kg anty 700 graams ammuthunna paristhi edhey naa samardhavanthamaina prabhutvam teeru elaction haami la paristhi teylisindhey prabhutva vidhaanaalu teylisindhey market lo vidya vaidyam khonaleyni paristhi teylisindhey e paristhi ki kaaranam bjp kendram asamrdha nirnyaalu anna visayam prajalu gamanisthunnaru matha raajakiyam tho sadassulaku cort feez la ku ela

  • @thimmarasu.q9q
    @thimmarasu.q9q 3 หลายเดือนก่อน

    Sanatana dharmam ....where can pwan kalyan buy..this dharma....

  • @granga6735
    @granga6735 2 หลายเดือนก่อน

    Prasad garu meeantha thelivi lekapovachunu.naku. p Kalyan garu,ch babu garu,anitha garu inka kontha mandi andaru stage meeda mataladina varu,police protection lenide bayataku Raleigh n kolu. Marini bayataku rammanandi.ena kolu raru.

  • @HavHavee
    @HavHavee 3 หลายเดือนก่อน

    Anchore gari first meru bottu meru pettkondi tarwatha interview chyandi

  • @honeysunney861
    @honeysunney861 3 หลายเดือนก่อน

    Single ga geliche dammu ledhu TDP add party laga undi eppatidaka, adi eppatikaina NTR family ki chendidi. CBN separate ga party petti, PK and BJP to alliance lekunda win avalekunda oh rechipotunaru EVM batch. Chavata daddama palana everything is meesed up

  • @ChandraChm-vv4ss
    @ChandraChm-vv4ss 3 หลายเดือนก่อน

    Chii pk garu cinamalu manesi rajakyaloo natisthunaru with Babu gari script tho , rojoko dress , rojoko mata , last 10 years lo ok gari speach lu chudadi

  • @sumeshv3215
    @sumeshv3215 3 หลายเดือนก่อน +2

    😂sudo secular crying 😂😂😂

  • @vijayakumarmacharla8648
    @vijayakumarmacharla8648 3 หลายเดือนก่อน

    Cheyyataaniki emi pani ivvaledita andukane

  • @kalyan-z3g
    @kalyan-z3g 3 หลายเดือนก่อน

    Sakshi Media and the coteries including KS Prasad are being trapped by Pawan Kalyan tactics. The same mistakes they have done before the elections. If you keep on doing the same, one day he will ovetake the charisma of Jagan due to his hindutva politics. Please remember that his fans were films and caste based, if you keep on targeting his personal life, wife and religion and all trash, his charisma will increase at the cost of Jagan charisma. Just imagine if his fans turn towards hindutva, you people cannot imagine the loss. Concenrate on states issues, work with the party cadre, boost their morale and all. Stop concentrating on Pawan Kalyan. Being researcher on AP Politics, it is my view.

  • @naraharikencham8638
    @naraharikencham8638 3 หลายเดือนก่อน +1

    Pk kanna lokesh better 🎉

    • @ramakrishnasundru3536
      @ramakrishnasundru3536 3 หลายเดือนก่อน

      గుడ్ ఎనాలిసిస్ ఇదే బాబోరికి కావలిసింది.. పవన్ గారు మోడీ గారి విధానాలు పాటించి ఇక్కడ తాను ఎదగాలి అనుకుంటున్నాడు.. బాబుగారు సపోర్ట్ చేస్తున్నారు ఈయన చెలరేగిపోతున్నాడు లోకేష్, బాబు గారు అగ్గి రాజేసి కూర్చొని ఉన్నారు

  • @vinodkumarsundar9494
    @vinodkumarsundar9494 3 หลายเดือนก่อน

    Swappu ychipi vall mojiji gurave

  • @akvreddyreddy7816
    @akvreddyreddy7816 3 หลายเดือนก่อน

    jaraganidaaniki emiti pk chalinchipoyedi ? Sanaathana dharmam ante pk ki ardham telusaa ? Panikimalina cinema dialogulu tappa. Veedu veedi rajakeeyaluu...

  • @yvssharma1258
    @yvssharma1258 3 หลายเดือนก่อน

    Janam chepputone kotte rojulu daggarlone vunnayi

  • @AKD235
    @AKD235 หลายเดือนก่อน

    KS prasad inka bathiki vunada....

  • @prathappathakota-xz9bx
    @prathappathakota-xz9bx 3 หลายเดือนก่อน

    BJP Trapped Cbn on PK tdp shortly close in bahaffih cashes that place fulfil BJP

  • @azzarapuravikumar5880
    @azzarapuravikumar5880 3 หลายเดือนก่อน

    మీరు ఏ విధంగా ప్రముఖులు

  • @sreenivasazmeera5302
    @sreenivasazmeera5302 2 หลายเดือนก่อน

    Abba cha Vedula tivaditho debate cheyakandi Plzz me values pothai

  • @allbankscollectionrecovery7190
    @allbankscollectionrecovery7190 2 หลายเดือนก่อน

    CBN USEING PAVAN