మన ప్రాచీన కట్టడాలు , ఎవరికీ తెలియని విశేషాలు చూపిస్తున్న మీ కృషి చారిత్రకం.. మీ ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగాలనీ, మరిన్ని అద్భుతమైన కట్టడాలు మీ వల్ల ప్రపంచానికి తెలియాలనీ కోరుకుంటూ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను..👏🏽👏🏼👏🏼
రాజు నేను డ్యూటీ కీ ఏ ఉరుపోయినా ఆ ఊరు స్పెషాలిటీ ఏంది అనిచూడటం నాకు అలవాటు.నాకు కావాల్సిన చానల్ లో ఇష్టమైన పని చేస్తున్న మీకు ధన్యవాదాలు. ఈమధ్య నీ వీడియో ప్రతిదినము చూసి అందిస్తూవున్నాను.
Good brothers u doing well good work you showing most history places it's really best beautiful places in the world very good brothers whe want more beautiful places thanks u showing place . Do best more videos all the best
Different style of presentation, natural ga friends tho saradaga thirugu thunnatu, chetilo tennis ball, appudey cricket adi vachi nattu.....historical back ground present cheyyaledu kani, Trivikram laga....RGV laga ...natural ga chesaru
అన్నా విజయవాడలో ఇబ్రహీంపట్నం నుంచి కొండపల్లి వెళ్లే రూట్ లో రైట్ సైడ్ క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ లోపలికి వెళితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు గుడులు ఒకే చోట ఉన్నాయి అది చూపియండి అన్నా మీ ఛానల్లో! మీకుక్వార్టర్స్ ఎంట్రన్స్ లోనే గేటు దగ్గర సాయిబాబా ఫోటో ఉండి బాణం గుర్తు ఉంటుంది
Nuvvu saheed okati teleeka like kottaledu Eddarini chusi Eppativaraku chusinavi vetiki likes kottinanu Supper raju swati vi saheed vi video s chala bagunnae all da best 💯👏👍 3 members ku Nee no evvu Raju Haa swati ki kopam vastundemo na age 50 😊😊years amma laga anuko swati di aena paravaledu
రోజు ఈ వీడియోస్ చూడనిది ఉండలేక పోతున్నాను చాలా బాగున్నాయి అన్ని ప్రదేశాలు ఎక్కడ ఎక్కడ ఎక్కడ వెతికి వెతికి పెడుతున్నావ్ చాలా బాగున్నాయి అద్భుతం చాలా జాగ్రత్తగా వెళ్లాలి మీ టీమ్ అందరు
Hi raju garu ఈ కరొన టైం లో మాతో విహర యాత్ర చెపీస్తూన్నరు మీరు ఒక గైడ్ ల వున్నరూ ఇన్ని రకాల ప్రదేశాలు ఉన్నాయి అని అందరికీ తెలుస్తుంది. కానీ ఫస్ట్ మీ అందరి హెల్త్ జాగ్రత్త tq
మంచి వీడియోస్ షూట్ చేస్తున్నారు బ్రదర్స్ చాలా ఉపయోగకరమైన మరియు ఈ వీడియోస్ షూట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి.వీడియోస్ షూట్ చేసేటప్పుడు జాగ్రత్త
మీ జన్మ ధన్యం అయినది
రాయలసీమ అంటే ఏమిటి చూపిస్తున్నారు .
ఏంతో కష్ట పడుతున్నారు.
మీరు జాగ్రత.
Am ఆక్సిజన్
In
🙏👍
మన ప్రాచీన కట్టడాలు , ఎవరికీ తెలియని విశేషాలు చూపిస్తున్న మీ కృషి చారిత్రకం.. మీ ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగాలనీ, మరిన్ని అద్భుతమైన కట్టడాలు మీ వల్ల ప్రపంచానికి తెలియాలనీ కోరుకుంటూ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను..👏🏽👏🏼👏🏼
Brother ఒక సారి గుత్తి కోట చరిత్ర కూడా చూపించండి bro
గబ్బిలాలు చుసి దిమ్మతిరిగింది మీకు.....mindful while heading
మీరు చూపించే దానికంటే మీ కామెడీ సూపర్.. Brothers
😂😂😂
😂😂😂😂😁😁
రాజు నేను డ్యూటీ కీ ఏ ఉరుపోయినా ఆ ఊరు స్పెషాలిటీ ఏంది అనిచూడటం నాకు అలవాటు.నాకు కావాల్సిన చానల్ లో ఇష్టమైన పని చేస్తున్న మీకు ధన్యవాదాలు. ఈమధ్య నీ వీడియో ప్రతిదినము చూసి అందిస్తూవున్నాను.
చాలా చాలా మంచి మంచి వీడియోలు చాలా బాగున్నాయి
చాలా బాగుంది తమ్ముడు ధన్యవాదాలు
తమ్ముళ్ళూ మీరు మాత్రం మహానుభావులు సూపర్ సూపర్ సూపర్ హీరోస్ మీరు
అవును రాజు నాకర్థంకాదు ఇలాంటి,సూపర్,సూపర్,కట్టడాల వీడియోలు నువ్ ఎలా తీస్తావో,అద్భుతాద్భుతం ఫ్రెండ్స్👌👌👌
వెరీ గుడ్ చిన్నా..మంచిపని చేస్తున్నారు..ఆశీస్సులు...స్వామి సాగర్
Kota Chala Bagundhi
Mee Team ki dhanyavadamulu
అన్న మేము చూడని ప్రదేశాలు చూపిస్తూ ఉన్నారు meeku thanks అన్న
మంచి కోటలు చూపిస్తున్నారు బ్రదర్
జాగ్రత్త బ్రదర్.. మీ వీడియో లు బాగున్నాయి
Excellent and adventurous trips.mee vivaranalu matlade padhathi👌👌
Nice kota berdas very nice thanks for u
Please don't give dislikes. He is working hard
అద్భుతమైన ఈ ప్రదేశం ఎక్కడో చెప్పలేదు బ్రో
Gandi kota, Kadapa District
We are so greatful the fort was located in our Rayalaseema
Superb anna
Raju hatsapp memu chudaleni places chupisthunnaru good job
మీ వీడియోస్ చూస్తుంటే నాకుడా మీతో కలిసి రవలనుంది
Good brothers u doing well good work you showing most history places it's really best beautiful places in the world very good brothers whe want more beautiful places thanks u showing place . Do best more videos all the best
young boys hang passion for historical things..good.
సురేంద్ర పురి చూపించండి బ్రదర్. హైదరాబాద్ లో ఉంది
Dimma thirigipothundi me vlogs tho. Superb ultimate videos, historical videos👌👌👌👌🇮🇳
Very nice
Good presentation. చాలా బాగా చూపించారు.
Different style of presentation, natural ga friends tho saradaga thirugu thunnatu, chetilo tennis ball, appudey cricket adi vachi nattu.....historical back ground present cheyyaledu kani, Trivikram laga....RGV laga ...natural ga chesaru
It's vry nce, video chusthu unte mana frndz tho vellinattu undi.... Suprb
Kt varma ,this is excellent historical vedioes thank u very much for ur shows
Mi matlu kuda chala funny🤣 unnai anna and vedio send inka bagunnai
రాజమౌళి గారి ద్రుష్టికి తీసికొని వెళ్ళండి సార్ పురాతన కట్టడాలకు న్యాయము జరుగు తుంది🏹⛳🙏✌👍
Maryadha ramana Movie tisinadu kada bro Raja mouli kuda ekada
Really good location. All the best
Super ga chupecharu gandekota vari weapons raju team members thank very much keep going doing well be safe take care. Viskhapatnam.
చాలా మంచి వీడియో లు చూపిస్తున్నారు గుడ్
ఈ ప్రాంతం పేరు కూడా చెప్తే చాలా సంతోషం వీడియోస్ చాలా బాగున్నాయి దయచేసి వీడియో చూపించేటప్పుడు ప్రాంతం పేరు చెప్పగలరు
Gandikota
అన్నా విజయవాడలో ఇబ్రహీంపట్నం నుంచి కొండపల్లి వెళ్లే రూట్ లో రైట్ సైడ్ క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ లోపలికి వెళితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు గుడులు ఒకే చోట ఉన్నాయి అది చూపియండి అన్నా మీ ఛానల్లో! మీకుక్వార్టర్స్ ఎంట్రన్స్ లోనే గేటు దగ్గర సాయిబాబా ఫోటో ఉండి బాణం గుర్తు ఉంటుంది
Mee sahasam ki, Mee dhirtam ki, merry request chesi veladaniki hat's up Raju Gary u, and ur is too great
elanti places ante naku chala estam me channel dwara chusthunna chala thanx anna
Super bro meeru good places select chesthunnaru
Good attempts..meru matlade yasa bagundhi..iam from ananthpur..wish you all the best
Nuvvu saheed okati teleeka like kottaledu
Eddarini chusi
Eppativaraku chusinavi vetiki likes kottinanu
Supper raju swati vi saheed vi
video s chala bagunnae all da best 💯👏👍 3 members ku
Nee no evvu Raju
Haa swati ki kopam vastundemo na age 50 😊😊years amma laga anuko swati di aena paravaledu
really meeru super maaku anni chupinchalani baaga kashtapadutunnaru
Very fine. Please add the history and place also.
Good effort. Keepitup.
Superb bro, kota chala bagundi.
Excellent video thank you so much
We are so greatfull the fort is located in Rayalasema
ఒక సారి గుత్తి కోట చరిత్ర చెప్పండి బ్రదర్ plz
అద్భుతమైన వీడియో.....👏👏👍👍
Bagunnei mee videos chala i like it
Thanks for the videos.gives immense knowledge in aswell
Excellent place
Krushi attudalaku Hatsooff raju and team ki chala bavundi kattadam
Superrrr bro all best mee teem ki v good
Brother it is very interesting and tq very much friends..
Bro becarefull ur vidios is all good
రాజు dear ..... U r doing very good team work.......with ur friends.... super
సూపర్ కోట బ్రదర్
Very gud raju bhai....
Good ....young royal team
Lucky person Anna nuvvu andariki vinthalanni chupistunnav nuvvu chusi enjoy chestunnav
Excellent
Congratulations dears for the team work.
Chala nice video
Super rajugaru 👌👌👌👌👌👌🙏🙏🙏
Super serch
Good bro memu chudaleni places miru chupistunaru
Village Vihari, allagada Raju my brothers ,,, annaya me vedios prathide ne chustha ,,
Outside view is super but inside not so good, very very old mahal. Anyway you tried it best, to show to viewers.
Buvanagiri Kota gurchi video chey....near hyd brothers
Supar rajumanchikotachupinchavu Tq
I am very interested in historical places. I appreciate your videos. ముందు మీరు తీసే వీడియో place ను చెపితే ఎప్పుడైనా మేము కూడా visit చే్స్తాం.
Gandikota
Super videos chustunaaru. All the best me team ki
Danyavadalu sodarulara mediiryaniki johar
Amazing vedio historical places nice👌👌👌
2nd comment..chala ante chala bagundhi
Super tq👌👌👌
👌👌👌👌👌👌 super
good video ,stone color is awesome
nice video bro super
Anna visnoor kota choopinchandi chala baguntundhii
Your voice is amazing...
very very good and nice vedio raju
Excellent video Mr raju bro but care full ga vellandi inka meeru ilanti adhbuthalu chala prapanchaniki choopalani mee team ku na salam
U r daring dashing bro ilanti manchi videolu cheyandi god bless u bro
Anna Bhairava konna chupinchandi anna chala baguntundhi
Anna mukthyala kota ki velli video tiyandi pls jaggayypat ki dggaralo vundi
KotAsa challa videos chusa Neve naku koda me team llo place vuntada Baya
Tammudu Raju and Sahid okkarena?seppavalenu.
Devarakonda kota meeda cheyandi bro
Veery good job
Super brother cerful
Nenu 9 years back vellanu but dheeni lopaliki vellaledhu.... eeroju mee valla choodagaliganu thanks bro
రోజు ఈ వీడియోస్ చూడనిది ఉండలేక పోతున్నాను చాలా బాగున్నాయి అన్ని ప్రదేశాలు ఎక్కడ ఎక్కడ ఎక్కడ వెతికి వెతికి పెడుతున్నావ్ చాలా బాగున్నాయి అద్భుతం చాలా జాగ్రత్తగా వెళ్లాలి
మీ టీమ్ అందరు
Where is place not told in this video... and also
Mi timing superb anna 👌
Guntur district lo historical places chala unai bro... Okasari chupinchandi baguntai
Hi raju garu
ఈ కరొన టైం లో మాతో విహర యాత్ర చెపీస్తూన్నరు మీరు ఒక గైడ్ ల వున్నరూ
ఇన్ని రకాల ప్రదేశాలు ఉన్నాయి అని అందరికీ తెలుస్తుంది. కానీ ఫస్ట్ మీ అందరి హెల్త్ జాగ్రత్త tq
Super video anna fantastic
mee videos baguntai
professional ga explain cheyadam nerchukondi