చెట్టు ఎక్కి తల నరుక్కొని అమ్మవారికి సమర్పించిన మొండి భైరవుడు Mondi Bhairavakona Kadapa District

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Address:
    Bairavakona (Mondi Bairavudu), Near Mydukuru, Kadapa District, Andhra Pradesh.
    భైరవకోన (మొండి భైరవుడు) కు చేరుకోవాలంటే మైదుకూరు నుంచి వచ్చే వాళ్ళు పోరుమామిల్ల రూట్ లో ఒక 13KM వెళ్ళాక యడమ వైపుకు దారి వుంటుంది అక్కడి నుంచి 18KM లు ప్రయాణం చేయాల్సి వుంటుంది
    వర్షా కాలంలో వెళ్తే రోడ్డు అస్సలు బాగుండదు Bike లో వెళ్తే చాలా కష్టంగా వుంటుంది ట్రాక్టర్లు ప్రతి శని,ఆది వారాలు అక్కడికి వెళ్తుంటాయి...నడిచి వెల్లోచు వాహనాల్లో వెళ్లచు...నడిచి వెళ్ళాలంటే 2 రెండు కొండలు ఎక్కాలి...
    నోట్: ఇది నల్లమల అడవి ప్రాంతం అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించ రాదు...
    ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు కేవలం శని,ఆది వారాల్లో మాత్రమే వెళ్ళండి...
    అడవిలో నిప్పు పెట్టడం, వన్యప్రాణులను హింసించడం నేరం
    Follow us / villageviharivlogs
    Shahid [story teller] : / shahid_village_vihari
    Narendra (Camera & Video graphy) : / narendra_notable
    Like Our FB Page : / villageviharivlogs
    Become a Member to our Channel : / @villageviharichannel
    📌 Thumbnail: ...
    🎶 Music 🎶
    Chee Zee Jungle - Primal Drive by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
    Source: incompetech.com...
    Artist: incompetech.com/
    #Mondibhairavudu #మొండిభైరవుడు #నల్లమల

ความคิดเห็น • 1K